మీరు చెప్పేది వంద శాతం నిజం. అర్ధం చేసుకోవడము, అనుభూతి చేసుకోవడం అందరి వల్ల కాదు.
@RamsArena804 ай бұрын
Mari modi garu PM ela ayyaru, eyana chebite 100% ga 🤔
@musunuruk36945 ай бұрын
ఇద్దరు భార్యల్ని తన్ని తగలేసిన పండితోతముడు, వీరిని జనాల మీద రుద్దే దుస్థితి కేవలం సుమన్ టీవీ కే కలదు
@Sudheera19995 ай бұрын
suman TV intha digajaarindi mari
@atmakuryvenugopal85805 ай бұрын
This is vastavam adhyaksha
@kantharao53095 ай бұрын
👌
@nanigas78455 ай бұрын
ఈయన 2014, 2019 , 2024 ఎన్నికలలో చెప్పిన prediction శుద్ద తప్పు అయింధి. వీళ్లు ఊహించి చెప్పుతారు , అసలైన శాస్త్రం తెలియధు. ఈయన కారెక్టర్ మీధ కూడా కొన్ని కధనాలు వచ్చేయి
@rama-mz9oz5 ай бұрын
Kadhanalu emiti ?? Ayana wife media lo kuda edusthu chepparu 2 wife lu
@lalithaghadiyaram5685 ай бұрын
రాఘవేంద్ర గారు పవన్ కల్యాణ్ ని కూడా ఈమాటే అడిగారు సమాధానం చెప్పారు, ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి కదా, కాదని ఇలాంటి కామెంట్స్ పెడితే ఫాలోవర్స్ సమాధానం చెప్తారు అవసరమా మీకు, ఎవరిని కెలుకుదామా అనుకోకుండా మీ వర్క్ మీరు చూసుకుంటే అందరికీ హాపీ జై శ్రీరామ్.
@RamsArena805 ай бұрын
Modi garu PM kaaleru annaru 😡 mari ? pavan garu next elections vodutara?? 😡🤬 annaruga chuddam 😡 andi emi jarugutundo Next elections lo Jai sriram 🙏 🚩
@TeluguCreations-rc3vp5 ай бұрын
Namaste guruvugaru 🙏 ♥️
@ksrinivas33005 ай бұрын
ఇది డబ్బులు ఇచ్చి చేయించుకున్న ఇంటర్వ్యూ. సుమన్ టివిలో వచ్చే ఇంటర్వ్యూ లు అన్నీ అదే బాపతు
@nageswarabrahmeswarapu98415 ай бұрын
అయితే మీ ఈ cament కూడా డబ్బులు ఇచ్చి వేయించు కొన్న రా!
@degalabhavani18994 ай бұрын
Ippudu vijayavada kammam visaka patnam antha neta munigindhi 😮nigangane correct August and September
అయ్యా అమరావతి గురించి. ఏపీ భవిష్యత్తు గురించి. నేరుగా ముఖ్య మంత్రికీ. లేక ఉప ముఖ్య మంత్రికి. చెప్పండి. మీకు దేశ. దైవ. భక్తి ఉంటే. మా ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాధారుగా వుండి. ప్రజా సేవ చేయండి. మారాష్ట్రని రైతులని కాపాడండి స్వామి. కార్య రూపం దాల్చండి. ప్రజా దీవెనను అందుకోండి. 🙏జైశ్రీరామ్ 🙏🙏🙏
araku , chintapalli, borra, lambasingi pranthalu challabaduthunnayante sure ga avi krungipoye chance undhi twaralo
@bhushanpolavarapu20865 ай бұрын
You ware more ornaments on your neck during video shooting
@Kiranmai-le8ns5 ай бұрын
,🙏🙏🙏🙏🙏😊
@shivani52-e7x4 ай бұрын
Varshalu. Padau. Ani. Cheppinaru. Mari. Evradalu. Anti
@ragavendrarao-x2m4 ай бұрын
100%✓
@lakshmikanthasirivaram12705 ай бұрын
3 va pelli cheskoleda sir
@singleton-hl1yk5 ай бұрын
Eni degrees vunte enti, discipline vundali
@1605196105 ай бұрын
Coincidentally konni nijam ayyayi. Adi veedi goppathanam kadu
@swathikarthic5 ай бұрын
అది సరే.....? మరి నీ వైవాహిక జీవితం గురించి ఏమీ...? ఎంతమంది అమ్మాయిల జీవితం తో ఆడుకుంటారు..
@chandrareddy76525 ай бұрын
DR.PRADEEP JOSHI FEATURES PREDICTION ABOUT CRORES OF RUPEES TO OUR FEATURES KNOW VERY FEW SWAMYJI ONLY
@rallapallivenkatasatyanarayana5 ай бұрын
జొథ్స్యం గుడ్డిది అన్న మాట
@saralajagan94635 ай бұрын
Venuswamila meku kotting estaru
@shivasakthimahapeetam85915 ай бұрын
First ela ఉన్నారు ఇపుడు ఎలా ఉన్నారు.. వేషం చేంజ్ అవుతుంది.. మీకు గడ్డలు మీసాలు కఠోర తపస్సు చేస్తే వచ్చిందా. ఏసీ లో పడుకొని.. పెంచుకుంటారా. చెప్పారా సార్.. 🙏