మనుషులుగా పుట్టి ఒకే వ్యవస్థలో పని చేస్తూ...సాటి మనిషినే మోసం చేసి , దబాయించి, బెదిరించి, మంచి మనసున్న మనుషుల్ని హింసించే వాళ్ళు చాలా మంది ఉన్నారు క్రాంతి గారు..... అలాంటి వాళ్ల సమస్యల్ని మీ చానల్ ద్వారా తీర్చండి చేతనైతే
@hariprasadgorla5479 Жыл бұрын
లక్ష్మీకాంతశర్మగారు క్రాంతిగారు అడిగిన వాటికి మంచి సమాధానము ఇచ్చారు మీకు నమస్కారము.
వైద్యులు, న్యాయవాదులు సర్వీస్ చేసేవారు వారి పనిని బట్టి ఫీజులు అడగడం మామూలే, అది వారి వృత్తి ధర్మం. మనకు అవసరం ఉండి పోవడము జరగుతుంది.
@venkateswarlumudamanchu6726 Жыл бұрын
క్రాంతి మీరు జర్నలిజం చేతిలో ఉన్నది కదా అని అహంకార పూరితంగా అడగడము సరి కాదు. ప్రశ్నించే విధానము సరిగా ఉండాలి. శర్మ గారు చక్కగా సమాధానము చెప్పారు అభినందనలు.... ఎదుటి వారినీ నమ్మించడానికి ప్రమాణాలు చేయవలసిన అవసరం లేదు. జ్యోతిషం గొప్ప శాస్త్రము. మన ఋషులు, యోగులు మనకు అందించిన గొప్ప సంపద.
@satyasaikumar9177 Жыл бұрын
Sharma garuu last punch Mataram vereee level andii...Thanks kranthij garu. I don't believe in astrology even now. But I respect brahmins.
@svsvrajeswararao4037 Жыл бұрын
శర్మ గారు చాలా సంస్కార వంతంగా సమాధానం చెప్పారు. మీరు గుచ్చుకునేలా అని మొదలుపెట్టిన
@kondusagarexclusive Жыл бұрын
Matured Laxmi Kanth Sharma
@Icreat Жыл бұрын
Superb sharma garu ekkadaina simplicity ga and chala ante Baga chepparu superb miru
@malapakasuryapavankumar86879 ай бұрын
Last 5 minutes chalaa bhaga ceparu, Bhagavantudu ante nivachanam super ga ceparu
@Usa98123 Жыл бұрын
Papam kranti. Questions Emi adagalo teliyaka blank ayyadu. It’s super clear. @Kranti - meeru inka subject baaga prepare avvali
@radiantgst1787 Жыл бұрын
Nice Answers by Sharma garu. He said no one knows complete information regarding Astrology. Nice Answer by Sharma garu. He gave the best examples.
@anithaseelam2256 Жыл бұрын
Prativaallaku Hindu Dharmam antey eamina matladocchu , samadhanam cheyppeyvaallu vundarani adugutunnaru..... Sharma gaaru baga gaddi peyttaru. Jai Srimannarayana🙏🙏🙏
@karanamsudhakarao18119 ай бұрын
🔥🔥🚩🚩🙏🏻🙏🏻
@chdevendhar8860 Жыл бұрын
శర్మ గారు ఈ interview ద్వారా సమాజానికి దైవం జ్యోతిష్యం మంచి తనం గురించి చాలా బాగా బుద్ధి చెప్పే సమాధానం ఇచ్చారు ఓం గురుభ్యో నమః
@samthaarjun.1478 Жыл бұрын
Vadu oka pedda donga..... Dabbulu mingutadu vadu
@sanjaypaindla6176 Жыл бұрын
😂😂😂😂
@Singersrikanth-jt3kg8 ай бұрын
Super interview vintamunte vinali anpisthundi.... Kranthi bro adige questions... Lakshmi kanth sharma cheppe answer s super kela akkada kuda sharma thadaballe clear ga cheppav ... Super
@ramarajuanthati9376 Жыл бұрын
ఈ మాటల ద్వారా శాస్త్రి గారికి పెద్ద ఫ్యాన్ ఐన . మీ మాటలు 100% వాస్తవాలకు చాలా దగ్గరగా ఉన్నాయి
@balakrishnasekhar8390 Жыл бұрын
జర్నలిస్టులు అందరూ ఎంతమంది కరెక్ట్ గా న్యూస్ ఎంతమంది కరెక్ట్ గా చెప్పగలుగుతున్నారు అని మీరు చెప్పగలరా
@rameshamrs6117 Жыл бұрын
Chala mandhi fraud fellows
@veludhandimanikanth264911 ай бұрын
First veedu correct ga chesthunnada. Contravercy kosam try cheyadam thappa
@battumallikarjuna65564 ай бұрын
Veedu oka criminal krantigadu
@dr.somuchary6145 Жыл бұрын
Sharma gaaru super meeru అడిగే riturn questions.
@avasaralamurthy2850 Жыл бұрын
Laxmikanth garu great answer, especially last one. 👍 Astrology is science
@dadamiahpinjari4713 Жыл бұрын
Super interview Lakshmi kantha Sharma garu
@SampathDhara Жыл бұрын
Good interview laxmikanth sir
@arvind3332001 Жыл бұрын
Excellent answers by Lakshmi Kanth Sharma
@parameshlaxmi4414 Жыл бұрын
లక్ష్మి కాంత్ గారు మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు మీకు ధన్యవాదాలు. 👏👏👏👌👌 శర్మ గారు దుమ్ము దులిపేశారు బ్రాహ్మణులు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు వల వృత్తి ధర్మం అది నువ్వు నమ్ము నమ్మకపో ఇది నిజం
@sujathasujatha8269 Жыл бұрын
E interview valla sarma garu Malli Top position ku veltharu
@ssRK257 Жыл бұрын
No 1 fraud .
@malleshgoud4046 Жыл бұрын
సన్యాసి సన్యాసి కలిస్తే ఏమి రాలుతది బూడిదనే చివరికి మీ ఇద్దరు కలిస్తే అది కూడా రాలదు....వీడు చేసే ఇంటర్వ్యూలు సగం పనికి రానివే నీ మొహం మండా ఎప్పుడన్నా ప్రజా సమస్యల గురించి న్యూస్ రాసినవా వాళ్లను ఫేమస్ చెయ్యడానికి ఎంత తీసుకొని ఇంటర్వ్య చెస్తుండో...
@mr__anji__pandu4894 Жыл бұрын
👏🏻
@SK184599 ай бұрын
To be honest, nice answers by Lakshmi Kanth Sharma
@chdevendhar8860 Жыл бұрын
గురువు గారు మహా అద్బు తమైన సమాధానాలు చెప్పారు నాస్తికులు నోళ్ళు మూయించారు సూపర్ శర్మ గారు
@SumaLatha-ch6si Жыл бұрын
Adi super musuko
@chdevendhar8860 Жыл бұрын
@@SumaLatha-ch6si akka ni replay artham kaaledhu malli pettavaaaaaaa
@ashokbotla7236 Жыл бұрын
వాడు పెద్ద దొంగ, నితో ఇలా comments pettinchadani తెలుసు,😆
@anilkumarthammineni5387 Жыл бұрын
@@SumaLatha-ch6si ని యవ్వ నీకు యందుకు ఎ
@Shiva-39-India Жыл бұрын
@@SumaLatha-ch6si Meeku pelli ayyindha madam???
@venkystarvenkyvenky2002 Жыл бұрын
లక్ష్మి కాంత శర్మ గారు ఈ interview ద్వార మిరెంటో తెలిసింది super స్వామి 🙏🙏🙏
లక్ష్మికాంత్ శర్మ గారి దయ వల్ల నా కుటుంబం సంతోషం గా ఉంది🙏 శర్మ గారు చెప్పిన విథంగా కాళేశ్వరం గుడిని దర్శించుటం వలన మాకు అంతా మంచే జరిగింది మా కుటుంబానికి శర్మ గారు దేవుడుతో సమానం🙏🙏🙏
@harmonywilson7386 Жыл бұрын
Orey Anchor ga ..neku braman shapam.tagultadi ra...as questions enti ra picchi dashu ga...I could not watch beyond 10 min...areee basic respect kuda ledu vediki... interview kali ani...pichhi dash questions vadu nu...chsevallu..interest chupistaru brain vadakunda...sharma gari meeda negative option vubtadi ani veedi ...expectations..ne mercury antardasha lo Jorge good kuda God is taking away...tadastu...waste fellow
@krishnasandip2541 Жыл бұрын
Paytm artist
@sunilvadloori4981 Жыл бұрын
Fake swamy veedu
@PD14321 Жыл бұрын
Mi adress cheppagalara okasari, mimmalni kalisi darshanam chesukovali
@srisavior1893 Жыл бұрын
😂😂😂
@nandeeswarnartan9827 Жыл бұрын
క్రాంతి గారికి బాగా చెప్పారు
@rajupotharaju5927 Жыл бұрын
నేను ఈ వీడియో చూడకముందే అనుకున్న అటు తిరిగి ఇటు తిరిగి మల్లన్న ముచ్చట్లు వస్తాయి అని 😅😅😅😅
Rey pichi... dashu...adugute..ne cheputaru...ra kothi. Fellow
@unknown_1._ Жыл бұрын
Avuna...
@arunprabha7061 Жыл бұрын
ఆ మోస పోయిన వారిలో నువ్వు ఒకడివి కదా మరి నువ్వు tv 9 కి వెల్లి report చేఇ . ఎదవ
@mahenderreddykethireddy9427 Жыл бұрын
Kranthi super interview super vaice
@Raghavalarance.k Жыл бұрын
Laxmi kantha sharma garu cheppina remidys nenu chesanu sakses indi ayana really great person
@somaiahm8670 Жыл бұрын
Nenu 5years age unnappudu ma Village ki oka kaki brahman vacchinadu. Ma Amma varito Astrology chupinchinadi. Varu oka white paper mida black powder challi aa paper mida na rendu astalu petti whati dwara rekhalu clear ga kanipinchinavi. Varu ma ammakku ni koduku central govt.udyogi avutadani cheppinadu. Nenu Dept of Telecom lo employee ga service chesi retired. Kavuna na nammakamu Anni sastralu untaini nammuchunnanu.God is great.
@subrahmanyamkoukuntla Жыл бұрын
Chaala bagundi interview. Keep it up kranthi. Iddari pai unna opinion change chesav
@vaneshnayak6657 Жыл бұрын
Chala Baga answer chepparu Sharma gaaru
@vantepakarishikumar1349 Жыл бұрын
క్రాంతి గారు...exlent interview...
@madhujunnu792 Жыл бұрын
Only Lakshmi Sharma 😊 Always supported💫
@sureshthudi1992 Жыл бұрын
అన్న ఏదో ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటాడు....కాని ఏమీ ఉండదు......క్రాంతి ఇంకా నేర్చుకోవాలి.శర్మగారికి మంచి క్లారిటి ఉంది
@chasssnorumusuko Жыл бұрын
37 varaku 60-65% maatrame ani Sarma gaaru chepparugaaa bhayya
@chancan1186 Жыл бұрын
😂😂😂😂
@kaluvaramaswamy Жыл бұрын
Lakshmi kanth sharma garu super interview jayagurudatta
@deviprasad1714 ай бұрын
Very good Sharma garu if the astrologers like you every body will good flurush Chcsreddy
@polurisrimannarayana9074 Жыл бұрын
Interview chese vadiki Baga Balupu vundi
@paulmarapakala83004 ай бұрын
శర్మ గారి వాక్చాతుర్యానికి క్రాంతి గారికి మైండ్ బ్లాక్ అయిపోయింది శర్మగారు చాలా బాగా మాట్లాడారు తన నమ్మకం గురించి తన వృత్తి గురించి తన సర్వీస్ చార్జెస్ గురించి చాలా సమర్థవంతంగా మాట్లాడారు
@somaiahm8670 Жыл бұрын
Believe is respected.God is real. Then science is correct.
@Srikanth0086 Жыл бұрын
Genuine answer chestundu Lakshmi kantha sharma, kranti ki em adagalo ardam kaatle.
@murthydsn8865 Жыл бұрын
As we are strong believers of existence of God L.K.Sarma will be out of problem jaisriram
@kallyannk3381 Жыл бұрын
Last punch manadi ayite aa kickee verappa.. Chala baaga cheppaaru
@devendargoud2636 Жыл бұрын
Super interview Laxmikanth sir Garu 👍
@vijayatheja5953 Жыл бұрын
Kranti Anna- Mee channel no Live chyandi please..Mee interview s reality ga unntaie.
@sampathbej Жыл бұрын
Laxmikantha sharma super talented, good answers.
@Nagamanichowdary-c9v Жыл бұрын
గురువుగారు మీరంటే మాకు తెలుసు ఈ రొజులలో మన శని వాదలలి అంటే డబ్బులు ఈ వాకుండా ఎలా వదులుతాయి ఎవరు ఉరికే చెప్పరు గురువు గారిని ఎదంనా అంటే మెము బాద పాడతాము వారి అబిమానులం వారు అంటే గౌరవం
@sureshtatolu7960 Жыл бұрын
వీడియో పూర్తిగా చూసా...శర్మ గారు మాట్లాడిన,చెప్పినవి అన్ని ఎంతో సహజంగా ఉన్నాయి..100% నిజాన్ని చెప్పారని అనుకుంటున్నాను...సనాతన ధర్మంలో దేవుడిని అవమాణిస్తేనే ఎవరూ మాట్లాడటం లేదు..అలాంటిది ఒక పండితుణ్ణి అవమాణిస్తే హిందువులు కదులుతారనో..లేక అండగా మాట్లాడతారనో అనుకోవడం దండగ...ఈ రోజుల్లో సనాతన ధర్మం గురించి హేళనగా మాట్లాడటం ఒక హీరోయిజం, లౌకికత్వం అని భావిస్తున్న జనాలు ఉన్నారు.
@karanamsudhakarao18119 ай бұрын
Sharma garu meeru chala baga chepparu 🔥🔥🚩🚩🙏🏻🙏🏻
@venkatasubbaraobh3194 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ తో మల్లన్న ఎటువంటి వడో, శర్మ గారు ఎటువంటి వారో పాలు నీళ్లలా చక్కగా అర్థం అయింది
@ganibumra8242 Жыл бұрын
it's true now kranthi is rocking
@lAKSHMIC-q8x Жыл бұрын
Superr interview
@subbutangirala4541 Жыл бұрын
Lakshmi kanth Sarma అన్న సూపర్ సమాధానం
@pulishettisuresh4987 Жыл бұрын
లక్ష్మీకాంత శర్మ గారి మాటలకు ఫిదా అయ్యాను బాగా మాట్లాడారు శర్మ గారు
@ramtenkimallesh5137 Жыл бұрын
క్రాంతి గారి వాగ్ధాటికి ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే
@bandarunagaraja2706 Жыл бұрын
అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా, ఊహించని విధంగా సమాధానాలు చెప్తున్న శర్మ గారి సంగతేమిటి?
@srinubandaru7785 Жыл бұрын
Good joke 😂😂😂
@tharunsasterymani Жыл бұрын
క్రాంతి నువ్వు కాస్త సరిగ్గా అడుగు ప్రశ్నలు
@sravankumar6492 Жыл бұрын
Good kranthi great knowledge u have
@nagarajubiyyala4454 Жыл бұрын
Sharma garu 👍
@venkatchaitanya2590 Жыл бұрын
నిజంగా మీ ఇంటర్వ్యూ మనస్ఫూర్తిగా వింటున్నాను స్వామి ఈ సమాజంలో వాళ్ల లాంటి వ్యక్తులు ఉండటం బాధాకరం..😢😢 ఎవరైనా గాని ప్రతి ఒక్కరికీ మంచే జరగాలని కోరుకోవాలి... జ్యోతిష్యం అయిన జర్నలిజం జమైన...🙏🙏
@gowriuriti9495 Жыл бұрын
Good interview and good responses. As long as believers follow astrologer, there is no point in cheating. It's up to the person whether to go to them or not
@saiteja7186 Жыл бұрын
Oh aithe cybercrime kooda tappu kadhu kada
@mallavarapuchinnaiah5360 Жыл бұрын
Sharma garu is hundred percent correct. He appears quite spiritual and pious. Any one can not blame him. He is Godly being.
@chamarthiraviteja8019 Жыл бұрын
గురుదత్త అనుగ్రహ సిద్ధిరస్తు 🙏🙏🙏
@sreedharbannur113 Жыл бұрын
I went to him 7 years back , He said everything is good and for your info I went to him as my uncle forced me to meet him.
@DhamakDhamakaa11 ай бұрын
😊 so everything went good aa ??
@upendrab81998 ай бұрын
I want his appointment how can t get any phone number pls share bro
@dubbakacherry8544 Жыл бұрын
Really unbelievable knowledge person or very powerful astrologist I never seen like this brilliant one never before never after
@aravindreddyramidi5543 Жыл бұрын
😂😂
@sashidharan100 Жыл бұрын
ఏ మాత్రం అదరకుండా , బెదరకుండా మీరు నమ్మే అదే దైవం తోడుగా ఎంతో మనో నిబ్బరం తో కుండ బద్దలు కొట్టినట్లు చాలా గట్టిగా సమాధానం ఇచ్చారు శర్మ గారు ...!
@viralNews34.1k Жыл бұрын
అయ్యా, తీన్మార్ మల్లన్న ను బ్లేమ్ చెయ్ నీ కాలు మొక్కుతా బెంచన్, అన్నట్టు ఉంది ఈ క్రాంతి గాని తిరు ,🔥 నిప్పురా తీన్మార్ మల్లన్న ✊✊
@SameerKumarVemuganti Жыл бұрын
lauda em kadu
@HariOm-mf8gx Жыл бұрын
👌
@srinivasshathagopam2902 Жыл бұрын
వాడు కాలుతూ అందర్ని కాల్చేస్తడు
@janardhanarao1483 Жыл бұрын
Anduke kali budida ayyadu antava
@Mr-fh7zs4 күн бұрын
వట్టకాయ ఎం కాదు
@asp_hari Жыл бұрын
Time 3.20 AM avthundhi ,10mnts rough ga chusi skip chesi padukunsam anukunna.. Adento mothham chusesa. To be prank aina gattiga prepare ayy matladada leda ,annadhi pakkana pedthe.aina vasthavaniki daggara ga matladadu,also jyothishyam gurinchi cheppindhi almost correct ...
@satyasingoti2180 Жыл бұрын
Panthulu mee jyotishyam nenu chapthanu , meeru jyotishyam vadhilesi psychology chepthe mee bhavishathu 100% sucess outharu.
@fastnewstv7106 Жыл бұрын
Bairy naresh vs sherma... 😅waiting
@narayanareddychappidi5557 Жыл бұрын
క్రాంతి సూపర్ ఇంటర్వ్యూ
@Nagamanichowdary-c9v Жыл бұрын
గురువు గారు నీను మీ పోగ్రామ్ నాలుగున్నర ఐదు సంవత్సరాలు నుంచి చేసు కుంటు వస్తున్నాను ఈ మధ్య నే మీరు బిజీగా ఉండి రావడంలేదు మీరు రాకపోతే నేనైతే డైలీ దీపారాధన కూడా చేసు కోవడం లేదు గురువుగారు డైలీ రాండి మీరు చెప్పేవి మాకు చాలా విలువైనవి గురువు గారు ధన్యవాదాలు
@nikhilbablu5839 Жыл бұрын
❤❤really I prod of u, I tried many times to meet him for changing my life, but I failed as I'm in financial and personal issues till now. Even though I feel that I will meet him definitely one day. I think God made one day to him to meet us 🎉🎉, or us to meet him. Really I will wait till my last breath for him.
@informationadda758 Жыл бұрын
If u put effort whatever u tried to meet him put that effort to solve ur problems...
@bhavaniprasad5662 Жыл бұрын
laxmi kanth sharma garu super ga matladaru
@shrinivasgoli8409 Жыл бұрын
Super laksi kantha sharma guruji
@rajeswari329210 ай бұрын
God bless you Lakshmi kantha Sharma garu 🙏🙏🙏🙏🙏
@skumar-dt6fq Жыл бұрын
ఈ స్వామి వారి వల్ల మా కుటుంబం ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళింది నమస్కారం గురువుగారు
@MrSudha4567 Жыл бұрын
లంజా కొడకా నీలాంటి లంజా కొడుకుల వలన గుడికి పోవాలంటేనే వెనకడుగు వేయాల్సి వస్తుంది పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలంటేనే ఆలోచించాల్సి వస్తుంది నీలాంటి నా కొడుకులు వల్ల బ్రాహ్మణ జాతికే అవమానం తెచ్చావు హిందూ సమాజంలో పుట్టిన చేడపురుగు రా నువ్వు
@SRIRAMMILKPRODUCTS Жыл бұрын
Chala manchi samdanalu cheparu sharma garu
@raghavenderraob5343 Жыл бұрын
Thank you Guruvu garu. Earlier I have some trust on mallanna,Today we came to know mallana original character .
@manchalakumarkumar7659 Жыл бұрын
క్రాంతి అన్నా బాబు గోగినేని గారిని ఇంటర్వ్యూ చేస్తే చూడాలని వుంది
@mudigondahemanth7347 Жыл бұрын
శ్రీశైలం అన్నదే మహిమాన్వితమైనది
@venkyvian18 Жыл бұрын
Panthulu garu manchi salpalu dinchadu 😂😂😂 super.... One question to interviewer addam diddam question adagaku telvanappudu... Evado okkadu fake untarani andarni analem kada bro... Soo andarni involve cheyyaku... Manchi jothisyam cheppe vallu kuda untaru❤
@barigellaanji4307 Жыл бұрын
మొత్తానికి సైన్స్ గొప్పది అని ఒప్పుకునవు దినికి సంతోషిస్తున్నాను
@Qaramitah Жыл бұрын
science ante latin lo knowledge ani artham, ade knowledge ni sanskritam lo telugu lo vedam antaru...simple...search chesi chudandi
@akhillokesh4755 Жыл бұрын
Hindu matham oppukuntundi yedari kathale kashtam
@raghavanofficial8861 Жыл бұрын
@@Qaramitah wow fantastic, mind-blowing, unbelievable and u got a fabulous knowledge sir...
@dubbakacherry8544 Жыл бұрын
Neku edaina anthu chikkani rogam vasthe erpaduthundhi
@bosubabubosubabugodi3542 Жыл бұрын
😂😂😂😂😂👌👌👌👌👌
@hemakumar291511 ай бұрын
Sarmagaru చాలా బాగా చెప్పారు, జ్యోతిష్య శాస్త్రం మీద,మీ మీద అపారమైన నమ్మకం కుదిరింది🙏
@jajalavamshi Жыл бұрын
లక్ష్మీ కాంత్ శర్మ సూపర్ ఇంటర్వ్యూ ఇచ్చావ్ 🎉🎉🎉
@rukminiangarika9264 Жыл бұрын
Guruji ki Vandhanalu Om Dram Dathatyraya Namaha
@vivekcandy Жыл бұрын
ఆయన అందరినీ రమ్మని పిలవడం లేదు ఎవరికి అవసరమో వాళ్ళే వెళ్తున్నారు. జ్యోతిష్యం లో నాకు పూర్తి ప్రావీణ్యం లేదు అని ఆయనే చెప్పాడు, సో ఆయన దగ్గరికి జ్యోతిష్యం కోసం వెళ్ళాలా వద్దా అనేది మన బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. దానికి ఆయన్ని తిట్టడం కానీ హేళన చేయడం సబబు కాదు. ఒక సినిమా కి వెళ్తాం అది బాగుంటే ok కానీ అది బాగోలేదు అని డబ్బులు వెనక్కి అడుగుతారా ఎవరైనా? ఆయన పని కూడా అంతే, అయితే సక్సెస్ అవుతారు లేకపోతే అవ్వరు అది జస్ట్ మన ఖర్మ ప్రారబ్ధం. మోడరన్ సైన్స్ లాగానే జ్యోతిష్యం ఒక సైన్స్ ఒక విద్య.
@nadikotasrinu572 Жыл бұрын
Sharma garu answars baga chepparu
@srinivasgupta1053 Жыл бұрын
Very good Sharma
@venkateshguptapaladi9428 Жыл бұрын
బ్రాహ్మణులు ఇప్పుడే మేల్కొంటున్నారు సమాజానికి మేలు చేస్తున్నారు ఇతర మతస్తుల ప్రాధ్బలంతో బ్రాహ్మణులను భయభ్రాంతి గురి చేస్తున్న న్యూస్ చానల్స్ యూట్యూబ్ ఛానల్ హిందూ యావత్ సమాజం మన మంచి సమాజానికి చేయదలచిన బ్రాహ్మణులకు మన అండదండలు ఉంటాయి ఉండాలి జైశ్రీరామ్
@vryogidreams996 Жыл бұрын
Laxmi kanth shrma Garu very great anipinchindi kranti kooda supar
@burrasaidulu68173 ай бұрын
క్రాంతి గారు మీరు తక్షణమే శాంతి పూజ చేయాలి
@Bemiligamer456 Жыл бұрын
తీన్ మార్ మల్లన్న గురుంచి చెప్పినవి అన్ని నిజాలు
@gvmsrinivas682210 ай бұрын
లక్ష్మీకాంతం శర్మ సూపర్ క్రంతి సూపర్
@buthamjanardhan108 Жыл бұрын
శర్మ గారు మంచిగా చెప్పినారు అతనిలో నిజాయితీ ఉన్నది
@bankpo4394 Жыл бұрын
Modda kudavandi
@Shiva-39-India Жыл бұрын
@@bankpo4394 Neku daddy lu entha mandhi boss ???? Daddy lu ekkuva unna valla ke ilanti matalu vastai ..... 😁😁😁😁😁 Pooramboku bevarse nayala 😁😁😁😁😁😁