Mandhi Kompalu Munche Full Song |Balu k Asura| Asura Music| Message Oriented Song|

  Рет қаралды 1,258,178

ASURA MUSIC

ASURA MUSIC

Күн бұрын

Пікірлер: 1 000
@Vsp652
@Vsp652 2 ай бұрын
ఈ లోకం లో అందరు స్వార్ధ పరులే ఎవరి ఎవరు ఎవరికి ఏమి కరూ గుర్తు పెట్టుకోండి కరెక్ట్ 100% సాంగ్ 👌👌
@sunnygoud1885
@sunnygoud1885 2 ай бұрын
Super anna..
@LaxmiEligeti-m8o
@LaxmiEligeti-m8o 2 ай бұрын
ఈ సాంగ్ నీ ప్రతి ఒక్కరూ వింటున్నారు.అందులో పాటని పాటగా కాకుండా ...సమాజాన్ని గుర్తు చేసుకుంటూ వినేవారు ఎంత మంది..ఇలాంటి కొంపలు ముంచే వారు మన ఇంటి చుట్టూ ఉంటారని అనుకునే వారు మాత్రమే లైక్ కొట్టండి.
@guruedits5507
@guruedits5507 Ай бұрын
@PallapuThirupathiswamy-ri3nk
@PallapuThirupathiswamy-ri3nk 23 күн бұрын
అంతే
@Subhashrechalagri2451
@Subhashrechalagri2451 2 ай бұрын
సమాజం నిజంగా ఇలానే ఉంది బయ్యా అవును అన్నవాళ్ళు ఒక లైక్ వేసుకో బయ్యా 🙏
@kondalreddynathadi729
@kondalreddynathadi729 2 ай бұрын
ముందుగా మీ దైర్యానికి హ్యాట్సాఫ్ అన్నా...ఈ ప్రోమో చాలా సార్లు చూసాను...ఫుల్ సాంగ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను... ఇప్పుడు ఫుల్ సాంగ్ విన్నాక నోటి నుండి మాట రావడం లేదు...అంత బాగా ఉంది..నిజంగా మీరు పడ్డ కష్టం మొత్తం ఈ పాటలో కనిపించింది అన్నా..మీ నటన ఐతే వేరే లెవెల్ అన్నా..రియల్లీ హాట్సాఫ్ టూ యూ అన్నా...నాకు మీ పాటలంటే చాలా చాలా ఇష్టం....నేను ఎంత టెన్షన్ లో ఉన్నా, బాధ లో ఉన్నా మీ సాంగ్స్ వినగానే మనసుకు ఉల్లాసంగా అనిపిస్తది.... ఆల్ ది బెస్ట్ అన్నా....సినిమాల్లోకి వెళ్లాలి అన్న మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది...
@muthyamraju685
@muthyamraju685 2 ай бұрын
ఈ లిరిక్స్ రాసిన వాళ్ళకి మరియు సింగర్ కి యూనిట్స్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు నా లైఫ్ లో కూడా ఎలా జరిగినవి కావున నా ఒక్కరికి కాకుండా కూడా మన భారతదేశంలో ప్రతి ఒక కుటుంబం అనుభవిస్తూనే ఉంది
@rakeshreddy2147
@rakeshreddy2147 2 ай бұрын
It' s true'
@limbadrikattaji5587
@limbadrikattaji5587 2 ай бұрын
నేటి ప్రపంచంలో జరుగుతున్న మోస కాళ్లకు స్వార్ధపరుల యొక్క స్వభావం పాట రూపంలో చక్కని వివరించిన అన్న గారికి ప్రత్యేక అభినందనలు
@slakshmidevi1539
@slakshmidevi1539 9 күн бұрын
సమాజంలో జరిగే ఎటువంటి నిజమైన విషయాలపై మీరు పాడుతున్న అటువంటి పాటలు చాలా బాగా ఉంటుంది మీరు ఇలాగే ఎన్నో మంచి సాంగ్స్ పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను🎉🎉
@mahipalmangali3792
@mahipalmangali3792 2 ай бұрын
ఈ సమాజాన్ని చూసి అర్ధం చేసుకొని చాల మంచి పాట రాసారు బ్రో పాట వినపుడల goose bhooms వస్తున్నాయి సూపర్ బ్రో ఈ పాట ఎందమంది మనసును కదిపింది లైక్ చేయండి 😍
@Prasad_nalla
@Prasad_nalla 2 ай бұрын
కుక్క స్వభావం విశ్వాసం, నక్క స్వభావం జిత్తులమారి తనం, చీమ కష్టజీవి, సింహం రాజసం, అలాగే మనిషి స్వభావం స్వార్థం, కుళ్ళు, కుట్ర, కుతంత్రం, మోసం, వెన్నుపోటు తనం, మంచి తనం అనే స్వభావాన్ని పూర్తిగా మారిపోయాడు. అడవిలో ఉన్న మృగాల కన్న ఘోరంగా తయారు అయ్యాడు మనిషి. అలాంటి ఈ మానవ మృగాల గురించి చాల అద్భుతంగా అనుభవంగా వివరించి వర్ణించిన మీ రచన చాల ఆలోచింప చేస్తుంది, మీ గానం గునపంలా ప్రతి ఒక్కరికీ గుచ్చుకుంటుంది, మనిషి మారుతాడో లేడో పక్కకు పెడితే తన స్వభావాన్ని సూటిగా చెప్పడం చాల బాగుంది కంగ్రాట్స్ బాలు అన్న 🎉🎉🎉🎉
@kondasurender
@kondasurender 2 ай бұрын
@GopiyadavChinka
@GopiyadavChinka Ай бұрын
Correct
@prashanthgajjela9197
@prashanthgajjela9197 2 ай бұрын
ఈ పాటని రెండుసార్ల కంటే ఎక్కువ విన్నవారు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్..❤
@MyakaShiva-eq2vx
@MyakaShiva-eq2vx Ай бұрын
మినిమం 100మోర్
@harishpunnam4024
@harishpunnam4024 Ай бұрын
Daily 5tims
@siddu-h2l
@siddu-h2l 15 күн бұрын
E song nenu daily 40 times aiena vinta bro
@mmohangoud3272
@mmohangoud3272 Ай бұрын
అద్భుతమైన పాట రాసినవాళ్లకు మరి పడినవాళ్లకు ❤❤❤❤❤❤❤❤❤ సూపర్ 🎉🎉🎉🎉🎉
@abhilashthipparapu-xl7cx
@abhilashthipparapu-xl7cx 2 ай бұрын
మనుషుల స్వభావం గురించి ఎంత వివరంగా చెప్పావ్ అన్న మనిషి తన అవసరం ఉన్నత వరకు మంచి గా ఉండి తన అవసరం తీరాక తన అసలు రూపం బయట పడుతుంది నిజానికి మనుషుల్లో ఉన్న గుణాన్ని ఎంత చెప్పినా తక్కువే అన్న
@MSiva-e4f
@MSiva-e4f 2 ай бұрын
నిజంగా ఈ సమాజంలో అలానే ఉంది సూపర్ బ్రదర్ పాట ద్వారా చాలామంది తెలుసుకుంటారు
@MadhuNamindla
@MadhuNamindla Ай бұрын
ఇలాంటి సాంగ్స్ మరెన్నో సమాజానికి అందించాలని మనసారా కోరుకుంటున్నాను. అసుర అన్నగారికి మరియు యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.
@BabiRyss
@BabiRyss 2 ай бұрын
ఎక్సలెంట్ సాంగ్.... ఈ సాంగ్ రాసిన వారికి యూనిటీ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు❤❤❤❤❤💐💐💐💐
@vallepumurali2704
@vallepumurali2704 2 ай бұрын
మన ముందు ఒక మాట 🌹మన వెనుక ఒక మాట 🌹ఇది మన సమాజం....
@nagarajupasupuleti456
@nagarajupasupuleti456 2 ай бұрын
Eppudu jarigedhi adhe broo
@naveenmallemoggala2129
@naveenmallemoggala2129 2 ай бұрын
పాట రాయడం పాడడం ఉన్నది ఉన్నట్లుగా నటించడం దేవుడు ఇచ్చిన వరం all the best brother🌹🌹🌹
@RAMBAAKITUNES
@RAMBAAKITUNES 2 ай бұрын
అద్భుతమైన రచన,నటన తపన... నిత్యం నేటి సమాజంలోని కొంతమంది క్రూర మనుషుల మధ్య జరిగేదే ఈ పాట.. మనిషికి ముందు ఒకలా, వెనక ఒకలా ప్రవర్తించే మనుషుల నైజమే ఈ పాట.. పట్టుదలతో ముందుకు సాగే సాటి మనిషిని వెనక్కిలాగే మృగాల కథే ఈ పాట... || మోసపూరిత మనుషులతో జాగ్రత్తగా ఉండమని చెప్పే సందేశమే ఈ పాట ✓ టీం అందరికీ 🤝🙏💯 కష్టానికి తగ్గ ప్రతిఫలం విజయం' మీ కాళ్ల దగ్గరికి రావాలని కోరుకుంటూ _____@రామ్ బాకీ
@kotaprashanth1680
@kotaprashanth1680 Ай бұрын
Anna nv super nijaga avrsham kosam vadu koni vadille petivalu uanaru anna
@SanjuStranger
@SanjuStranger 2 ай бұрын
ఈ సాంగ్ కోసం ఇన్నిరోజులు వెయిట్ చేసాం.. అసుర అన్న సాంగ్ చాలా బాగుంది...
@SumalathaGedam
@SumalathaGedam 2 ай бұрын
@maheshk9697
@maheshk9697 Ай бұрын
👌👌👌👌👌👌🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷❤❤🌺🌺🌺🌺🌺🥀🥀🌷🌷🌷🌷🌷🌷🥀🥀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మాటలు.లేవు.చాలా.అర్దవ0త మైన...నిజాలు.👌👌👌👌👍
@RevanapallyGanesh
@RevanapallyGanesh 2 ай бұрын
❤ సూపర్ సాంగ్ ఈ రోజుల్లో ఇలాగ నే ఉన్నారు లైక్ చేయండి బ్రో
@kannaiganesh5701
@kannaiganesh5701 2 ай бұрын
లిరిక్స్ అన్ని బాగున్నాయి బాలు, ఈ పాట చాలా సూపర్ హిట్ అవుతుంది. అలాగే ఇలాంటి మంచి మంచి పాటలు ఎన్నో రాసి పాడి నీ లక్ష్యానికి చేరుకోవాలని మనసారా కోరుకుంటున్న నీ స్నేహితుడు గణేష్.
@ashokkondamadugu2884
@ashokkondamadugu2884 2 ай бұрын
మోసం చేసే ప్రతివానికి చెంపపెట్టు ఈ పాట.. ధన్యవాదములు బాలు తమ్ముడు ❤🎉
@mgcreationstelugu
@mgcreationstelugu 2 ай бұрын
Don't give up anna ఎవడికోసం, ఎవడో మనకు హెల్ప్ చెయ్యలేదనేది మీలాంటి వాళ్ళు ఆలోచించకండి .మీ వెనక మాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎవడో నీకింది బచ్చాలు, నీ సాయం పొంది సహాయపడని లుచ్చాల ,గురుంచి వదిలేయ్ అన్న... నీ కృషి నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడికి తీస్కెళ్తది. అప్పుడూ మళ్ళీ వీళ్లంతా నీ కాళ్ళ దగ్గరికి వస్తారు.until just wait for that second💐💐💐💐💐💐💐💐
@MAHESHVLOGS.4283
@MAHESHVLOGS.4283 2 ай бұрын
లైఫ్ లో జరుగుతున్న సంఘటనలు అన్ని ని యొక్క పాట మరియు యాక్టింగ్ తో కండ్లకు కట్టినట్లు చూపించారు ఈరోజుల్లో మంది కొంపలు ముంచి తన కొంప పెద్దగా చేసుకునే పరిస్థితి ఉంది 🎉
@rajuentertainmentofficial2335
@rajuentertainmentofficial2335 Ай бұрын
చాలామందిని చూశాను కానీ ఈ పాటలో ఉన్న అర్థం చాలా బాగా ఉంది సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు ఈ పాట అంకితం
@sheshusrisri8940
@sheshusrisri8940 2 ай бұрын
అసుర బాలు అన్నగారు చాలా అద్భుతంగా పాట రూపంలో చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఈ సమాజంలో జరుగుతున్న మంచి చెడులను కళ్లకు కట్టినట్టుగా తెలియజేస్తున్న మీకు హృదయపూర్వక కళాభివందనాలు నేను మీ writer sheshu and singer
@villagedhoomthadaka3148
@villagedhoomthadaka3148 2 ай бұрын
నిజానికి మన దేశంలో కుళ్ళుతో పైకి ఒకలాగా లోపల ఒక లాగ ఉండే మనుషుల గురించి చాల గొప్పగా వివరించారు బాలు గారికి అభినందనలు తెలియ చేయండి నేను మీ బాహుబలి సతీష్ గౌడ్ బాలు 80% మనుషులు ఉన్నారు ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉన్న వాళ్లువాళ్లను మార్చి మంచి మనుషులుగా చేయాలి మరెన్నో పాటలను రాసి ప్రపంచానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను
@KitchenwithRehanaRehman
@KitchenwithRehanaRehman 2 ай бұрын
చాలా చక్కగా పాటలో చెప్పారు అన్న మీరు ఈ పాట రూపం లో చెప్పిందంతా అక్షరాలా నిజం......
@teluguelectronicvenu
@teluguelectronicvenu 2 ай бұрын
Ee song kosam yantha mandhi wait chesearu 🤍
@sandeeparsam5057
@sandeeparsam5057 2 ай бұрын
@naniprabha1104
@naniprabha1104 2 ай бұрын
Nenu first anna
@SrilathaSrilatha-j4z
@SrilathaSrilatha-j4z 2 ай бұрын
Naynu
@madhumadhu3183
@madhumadhu3183 2 ай бұрын
Nenu
@thrisha_94
@thrisha_94 2 ай бұрын
Nenu aithe chala wait chesthunna
@dj.saikumar..4621
@dj.saikumar..4621 2 ай бұрын
నిజంగా మీకు ఈ సాంగ్ నచ్చినట్లయితే ఎంతమందికి నచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ 👍👍🔥🔥
@BhaskarDubbaka
@BhaskarDubbaka 2 ай бұрын
ఈ దునియాలో ఉన్నది ఉన్నట్టు కళ్ళకు అద్దినట్టు చాలా బాగా చూపించావు అసుర మ్యూజిక్ బాలు అన్న పాట సూపర్ మీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది ..❤👌👌👌👌
@nousenaveen9421
@nousenaveen9421 2 ай бұрын
అన్న నువ్వు సూపర్ రాశావ్ అన్న నువ్వు సమాజం మొత్తం చేశావ్ అన్న 100% ఉన్న వాస్తవం
@mankidipranay9582
@mankidipranay9582 2 ай бұрын
Super Rohith Anna 🤩🎉 Vere level acting Anna 😎
@vrk1345
@vrk1345 Ай бұрын
ఇప్పుడున్న సమాజానికి అర్థం పట్టేలా ఉంది ఈ పాట సూపర్ బ్రదర్
@saiteja_official_6709
@saiteja_official_6709 Ай бұрын
కష్టమైనా సరే..., కఠినమైన సరే... నువ్వు మాత్రం ముందుకే కదలాలి అన్న ..... ❤🎉 ✊💯☺️❤️🌍✍️💪🔥🎧🎵🎹🎻🎶
@ratnamrajkumar330
@ratnamrajkumar330 2 ай бұрын
Chepputho kottinattuga చాలా క్లియర్ గా unnay lyrics, prasent society ki perfect match. Super music Rajendhar Anna 👍
@rgm5022
@rgm5022 2 ай бұрын
సూపర్ అన్న ఇలాంటి వీడియో కదా మనం వైరల్ చేయవలిసింది అన్న మన సాంగ్ మంచి హిట్ కొడుతుంది పక్క అల్ ది బెస్ట్ అన్న 👍
@venkateshgummula4830
@venkateshgummula4830 Ай бұрын
సూపర్ సాంగ్స్ సమాజం లో జరుగుతున్న సంఘటన ల ను చక్కగా వివారించి నారు
@NaniMahipal-p5d
@NaniMahipal-p5d 2 ай бұрын
ఇ లోకంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో చాలా వివరంగా చెప్పావు చుపించావ్ అసుర అన్న,, ఎవరిని నమ్మకూడదు ఈరోజుల్లో అందరూ లంగాలు దొంగలు,, సూపర్ సాంగ్ &యాక్టింగ్ అల్ ది బెస్ట్ అసుర అన్న 💐💐
@rajuvanapala1481
@rajuvanapala1481 2 ай бұрын
ఎవరు ఎవరి కొసం ఆలోచించే మనసులు తగ్గిపోయారు కావాలంటే డబ్బులు ఇస్తే పని చేస్తరు తప్ప మానవత్వం అస్సలు లేదు మీ పాటతో అయినా కొంచెం మారాలి ఇ జనాలు వెరీ గుడ్ బాలు గారు ❤❤❤❤❤❤❤❤❤❤❤
@SharathkumarDSA100
@SharathkumarDSA100 2 ай бұрын
Song Chala bagundhi .. rohith Anna.niku Inka chalaa avakashalu ravalani korukuntunna ..all the best 🙌
@MadhuNamindla
@MadhuNamindla Ай бұрын
సమాజంలో జరుగుతున్న దానిని పాట ద్వారా చక్కగా వినిపించినందుకు మీ అందరికీ శతకోటి వందనాలు. మీరు ఇంకా ఇలాంటి పాటలు మరి ఎన్నో రాయాలి అని కోరుకుంటున్నాను
@bithirisathijunioryadagiri5047
@bithirisathijunioryadagiri5047 2 ай бұрын
ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మదు తెలవడం లేదు😢😢😢
@Siva.Socialist
@Siva.Socialist 2 ай бұрын
Evarni nammaku
@parameshwarbhukya8995
@parameshwarbhukya8995 2 ай бұрын
❤❤❤❤❤
@parameshwarbhukya8995
@parameshwarbhukya8995 2 ай бұрын
❤❤❤❤❤
@parameshwarbhukya8995
@parameshwarbhukya8995 2 ай бұрын
❤❤❤❤❤
@parameshwarbhukya8995
@parameshwarbhukya8995 2 ай бұрын
❤❤❤❤❤
@nsalvacharyoo7
@nsalvacharyoo7 2 ай бұрын
Super song ఇలాంటి పాట చిత్రీకరణ ఎవరు చేయలేదు ఈ పాట రాసిన వారు చాలా అద్భుతంగా రాశారు ఈ జనరేషన్ ఈ పాట పాడిన వారికి రాసిన పాట వారికి నటించిన వారికి అందరికీ ధన్యవాదాలు
@dilipgampalapally3526
@dilipgampalapally3526 Ай бұрын
Anna niku chala pedha fan anna ni songs chala bagunattai naku chala estam me songs 👌👌👌
@Ramani-wc9os
@Ramani-wc9os 2 ай бұрын
బాలు గారు మీరు రాసిన ప్రతి పాట హిట్ అవుతుంది మీకు ఆ దేవుడు ఆశీర్వాదం కచ్చితంగా ఉంటుంది
@suchendarkumargummadi1955
@suchendarkumargummadi1955 2 ай бұрын
Rohith Anna యాక్టింగ్ సూపర్ చేసావ్ అన్న బెస్ట్ ఆఫ్ లక్ అన్న ❤
@ApDeputyCmGariTalukaa
@ApDeputyCmGariTalukaa 2 ай бұрын
ఈ పాట మీరు ఎంత షేర్ చేసిన ఎవరికీ రీచ్ అవ్వదు ఎందుకంటే ఒళ్ళు చూపించే వీడియోలు చేసే వాటికి ఎక్కువ లైక్స్ వ్యూస్ వస్తాయి కానీ ఇలాంటి పాటలకు ఎప్పుడు వ్యూస్ లైక్స్ రావు😢😢😢😢
@彡DjNaveenBolthe彡
@彡DjNaveenBolthe彡 Ай бұрын
అన్న మన పల్లెటూరును కొంతమంది మనుషులు అంటారు పల్లెటూరులో ఏముంది అని వలకి ఈ పాట వెళ్ళాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న నీ పాట ప్రతి ఒక పల్లెటూరి మనుషులు చాలా ఇష్టపడతారు అని అనుకుంటున్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నువ్వు గ్రెట్ అన్న
@nareshudari-x1y
@nareshudari-x1y 2 ай бұрын
అన్న గారు పాట చాలా బాగా పాడారు.మనుషులలో ఉండె వాస్తవ రూపాలను పాట రూపములో బాగా వివరించారు. ఇ పాట చుస్తే గతములో మీకు కుడా చాల అనుభవాలు ఉన్నాయి అనిపిస్తోంది. ఏది యేమైనా మీరూ భవిష్యతులో ఎలాంటిి మాంచి పాటలు ఇంకా చెయ్యాలని ఆశిస్తున్నాను.
@suresherlapally2265
@suresherlapally2265 2 ай бұрын
మన పక్కోడు ఏమైపోయిన పర్లేదు మనం మాత్రం మంచిగా ఉండాలి కోరుకునే సమాజాల్లో ఉన్నాం ఒక వ్యక్తి బాధ్యత కావాలి కానీ బరువ్వు కాకూడదు. సూపర్ సాంగ్స్ బ్రదర్ ఈ పాట వినైన కొంత మందైన మారుతారు అనుకుంటున్నా...
@akkicherry1
@akkicherry1 2 ай бұрын
NYC song keep going brother all the best for your future projects 👌❤️🤝
@saikumarchennuri1674
@saikumarchennuri1674 2 ай бұрын
ఈ పాట చాలా బాగుంది. ఈ పాటలో తమ్ముడు రోహిత్ నటన చాలా అద్భుతంగా ఉంది. ఇంకా మరెన్నో అవకాశాలు వచ్చి మంచి పెద్ద నటుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... ఈ అవకాశ కల్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏🙏
@Mothechanti
@Mothechanti 2 ай бұрын
Song super Balu garu ముఖ్యంగా నీ నటన సూపర్ జీవించేశవు మోతే చంటి యాదగిరి గుట్ట
@johnbangaram7992
@johnbangaram7992 2 ай бұрын
Nijam ga present socity lo Ela chala madhi unnaru anna mana valu manaki aa vennupottu poduserakam ee lokam bagupadi chose oruvaleni vallu innavallu manashilu unnaru kuda ...
@lalmadharshaik-rg7nw
@lalmadharshaik-rg7nw 2 ай бұрын
Anna meeru super .na jivithamlo chala Mandi vunnaru .meeku na hatasup bro,,❤❤❤❤❤❤
@ganeshreddy7938
@ganeshreddy7938 Күн бұрын
సూపర్ సాంగ్ అండ్ ఆక్షన్ ఆల్సొ వెరీ నైస్ 👌
@DodduRavindar
@DodduRavindar Ай бұрын
ఈ ‌సమజం లో జరుగుతున్న ది ఇదే అన్న సూపర్ ఈపాట రాసినా వారికి పాడినా వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ రవి 🙏
@marymanuvula6407
@marymanuvula6407 16 күн бұрын
సూపర్ సాంగ్ అన్న నాచుట్టూ అందరు ఇలాంటివి వాళ్ళే వున్నారు
@sairamevents
@sairamevents 2 ай бұрын
లిరిక్స్ వీడియోగ్రఫీ అన్ని చాలా బాగున్నాయి రాజు బ్రదర్ కీప్ ఇట్ అప్ ఆల్ ద బెస్ట్🎉
@RamuJangiti-t3k
@RamuJangiti-t3k 2 ай бұрын
అన్నగారు మీ రచన లో ప్రతి ఒక పదానికి అర్థం తో పాటు అనుభవం కనిపిస్తుంది రోజు మారినా సరే మనిషి మారడు ఎందుకో రోగికి రోగం వచ్చి మారిన మనుషులు లోపల ఉన్న గుణం అనే రోగం ఎప్పుడు మారుతుందో
@atkaribablu8544
@atkaribablu8544 2 ай бұрын
మంచి మంచి సందేశాలు ఇచ్చే పాటలు రాయడం పాడటం నీకె సొంతం బాలు సూపర్...లవ్ యూ ఎవరితో ఎలా ఉండాలో మీ పాటలను వింటే అర్థం అవుతుంది...జీవితం మార్చుకునే msg మీ పాట సూపర్ ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న❤❤❤
@GajulaRajashekhar-w2p
@GajulaRajashekhar-w2p 2 ай бұрын
అన్నగారు సందేశాత్మకమైన పాట సమాజం ను అలోచింప చేసే పాట అద్భుతం మ్యూజిక్ లిరిక్స్ సింగింగ్ మస్తుగుంది 🤝
@Bnmusic564
@Bnmusic564 2 ай бұрын
Yenti anna assalu jeevisthunnav character lo yentha mandhu singers unna meeru janala point of lo songs chesthunnav anna hats off anna
@kshiva7825
@kshiva7825 2 ай бұрын
🎉 అద్భుతమైన పాట మరియు మంచి నటనను జోడించి .. జనాల తత్త్వాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించారు...సూపర్ అసుర అన్న, rohith very well performence❤
@bikshapathikonney1498
@bikshapathikonney1498 2 ай бұрын
ఈ సాంగ్ గురించి ఎన్నో రోజు నుంచి వెయిటింగ్ చేసిన ఈ సాంగ్ విన్నాక ఎవరి నెంబరలో నమ్మకూడదు తెలియటం లేదు🎉
@surashkumar7931
@surashkumar7931 2 ай бұрын
అసుర అన్న ఇలాంటి పాట నేనెప్పుడూ వినలేదు ఎంత బాగా పాడావో అంత బాగా రాశావు హ్యాట్సాఫ్ అన్న ఈ పాట విని నేను నీకు పెద్ద ఫ్యా అయిపోయాను ఈ పాటతో ఒక మెసేజ్ ఇచ్చావ్ అన్న సూపర్ నిన్ను నువ్వు నమ్ముకో ఎవరిని నమ్మకుఅని సూపర్ అన్నా నువ్వు నువ్వు పాటను ఏ స్టైల్ లోనైనా పాడగలిగే 🎉అసుర చక్రవర్తి 🎉 అన్న నెక్స్ట్ వేరే లెవెల్
@VenkateswarluKattela
@VenkateswarluKattela 2 ай бұрын
ఉన్న వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు సాంగ్ రూపంలో చెప్పే ధైర్యం ఉన్న నీకు ముందుగా థాంక్స్ అన్న నీలాగే సమాజంలో జరిగే వాస్తవాన్ని సినీ రూపంలో చెప్పే హీరో ఉపేంద్ర గారికి సమాజంలో ఉన్న కుళ్లు కుతంత్రాలను కడిగి పడేసిన నీకు ముందుగా నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ అన్న నువ్వు ఇలాగే ధైర్యంగా సినిమాలలోకి వచ్చి ఉన్న వాస్తవాన్ని ప్రజలకు చూయించి సమాజంలో ఉన్న మురికిని కుళ్ళు తంత్రాన్ని ఎండగట్టి సమాజాన్ని ఉద్దరించే కార్యక్రమంలో భాగంగా నీలాంటి వాళ్ళు ఎంతో మంది ముందుకు వచ్చి తమ వంతు కృషి చేసినందుకు మీకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న జై అసుర అన్న
@kashanagesh5405
@kashanagesh5405 6 күн бұрын
మీకు ఇలాంటి గొంతు ఉండడం దేవుడు ఇచ్చిన వరం అన్న
@vinaymba8021
@vinaymba8021 2 ай бұрын
నిజాలు నిష్టురామ్ గా వున్న కొందరికి నచ్చదు, కాని మీరు నిజాయితీ గా పాట లో చూపించిన విధానం, పాట పాడిన విధానం లో మీకు ధన్యవాదాలు అన్న గారు 💐🍫🤝
@ChandramathiPittala
@ChandramathiPittala 2 ай бұрын
Sprr song annaya nv anukuna gumyaniki cherali ane korukuntana annaya mi kastham ekkadike podhu
@madhuofficial6582
@madhuofficial6582 2 ай бұрын
ఈ సాంగ్ నచ్చిన వాళ్ళు ఎంత మంది,నాకు ఐతే పిచ్చి పిచ్చి గా నచ్చింది ఎందుకంటే నా చుట్టూ ఉన్నవాళ్లు అంత వల్లే..😢
@Kota5k
@Kota5k 2 ай бұрын
అవును కరక్టే నేను మీ పక్కింటోన్ని 😂😂😂😂
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 2 ай бұрын
Randa revanth gani mida petaru e song chusi vacha anna
@siri2799
@siri2799 2 ай бұрын
Yes bro
@srikanthlucky6521
@srikanthlucky6521 2 ай бұрын
E pata andhariki nachuthundhi endhuku ante manaku manam correct pakkanodu mosagadu adey ee pata magic....... 😂🤣 Andharam langalame Rasi nodu padinodu vinnodu all
@gandirigangadhar5076
@gandirigangadhar5076 Ай бұрын
​@@abhilashkondapuram3682😊0
@sahithyarajesh3612
@sahithyarajesh3612 2 ай бұрын
Super song andi e samajam lo evarini nammalo evarini namadho theliyatledhu ikkada manavallu ane vallu evaru leru
@mahendarlashkarguda5440
@mahendarlashkarguda5440 2 ай бұрын
Good Anna me Songs lo chala sentiment untaeee Eee genaration lo elha nay unaee Good Songs Anna meevi🙏
@ANJi4943
@ANJi4943 2 ай бұрын
బాలు అన్న.. సూపర్ సాంగ్స్... ప్రతి ఒక్క రీమిక్స్.. యదార్ధంగా సంఘటన.. ఈ రోజుల్లో.. ఇలాంటి వాళ్లు చాలా ఎక్కువ ఉన్నారు.. సాంగ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ నీ సాంగు ప్రతి ఒక్క పాట వింటాను.. నీ పాటలో.. యధార్థన జరిగేది ఉంటుంది.. సో అందుకని నీ పాట ప్రతి పాట వింటాను.. సూపర్ అన్న ఇలాంటి సాంగ్స్ మరి ఇంకెన్నో రాయాలి.. కోరుకుంటున్న... నీ తమ్ముడు.. అంజి.,
@chandunerolla3577
@chandunerolla3577 2 ай бұрын
నైస్ చాలా బాగుంది సాంగ్ ఇలాంటి సాంగ్స్ ఇంకా మరి ఇంకా కావాలని కోరుకుంటున్నా
@rajusamba.cinema9478
@rajusamba.cinema9478 2 ай бұрын
అన్న లిరిక్స్ సూపర్. నెక్స్ట్ సాంగ్ కోసం వెయిటింగ్....
@parameshwarsonte570
@parameshwarsonte570 Ай бұрын
Patalo nijamu undi. 👍🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@bskdigitalworks
@bskdigitalworks 2 ай бұрын
maa thammudu rohith ki avakasham ichina ASURA naa thanks itlu VAKITI RAMESH LLB KAKATIYA UNIVERSITY
@rishupriyasisters
@rishupriyasisters 2 ай бұрын
అన్న సాంగ్ బాగుందన్న ఇంకొక పావుగంట ఉండు బాగుండు అని అనిపిస్తుంది అన్❤❤❤
@venkateshvenkateshvenkates1501
@venkateshvenkateshvenkates1501 2 ай бұрын
తలకాయ కొట్టుకునే తమ్ముడు మంచి యాక్టింగ్ చేసింది సూపర్ ఎక్స్ప్రెషన్
@ambadasmudiraj4415
@ambadasmudiraj4415 2 ай бұрын
Supar song anna 👌👌👌
@raghukumar8752
@raghukumar8752 2 ай бұрын
రోహిత్ కొత్తూరి ...సమాజంలోని చెడు వాటిపై మీ మాటలతోనే కాకుండా,పాటలతో ఇంకా అద్భుతంగా చెప్పారు ...పాటలోని ప్రతి మాట కూడా 💯 నిజమే ...
@BhagyaVarmaOfficial
@BhagyaVarmaOfficial 2 ай бұрын
ఇ పాట వినీ కొంత మందియన మారాలి సాంగ్ సూపర్ అన్న
@SurveyorG-u5r
@SurveyorG-u5r 2 ай бұрын
సాంగ్ బాగుంది అర్థం చేసుకోవాలి మనుషులు చూసి గమనించి ఎవరూ ఏమిటో అర్థం చేసుకొని మంచిగా బ్రతకాలి మంచితనం నిజం మాట్లాడాలి నిజం 👍👍👍👍👍
@crazychildren9891
@crazychildren9891 2 ай бұрын
Balu asura 👏👏👏👏 ee lokam lo unna self dabbagallaki mothabari kottanike mandhi pottakotte nichulaki muthimidha kottinattu bale undhi pata wwaaq👏👏👏👏👏
@singermaddipadma
@singermaddipadma 2 ай бұрын
ప్రస్తుతం సమాజంలో ఇలానే ఉన్నారు. ఇంట్లో బైట అందరు వాళ్లే. సాంగ్ సూపర్ అన్న
@gurrapuanjaneyulumudiraj
@gurrapuanjaneyulumudiraj 2 ай бұрын
ఈ లోకమంత స్వార్థంతో నిండిపోయింది.ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరిస్తితులను వివరించారు
@madhunayak648
@madhunayak648 2 ай бұрын
Ne acting ku fidda boss and lyrics matram 💯 🙏🙏🙏
@santhupanthulu2062
@santhupanthulu2062 2 ай бұрын
అద్భుతమైన నటన,సాహిత్యం తో వాస్తవము వినిపించి, చూపించారు 🤝🤝🤝
@muralinayak4735
@muralinayak4735 2 ай бұрын
Super song anna exalant ...nv 💯 ki 200%. Fact cheppav e song lo
@vinayakvinayak6024
@vinayakvinayak6024 2 ай бұрын
Namaskar chala bagundhi andhariki padhabhi vandhanalu bharath matha ki jai jai ho bharath mera bharath mahan jai ho modi jai ho bjp
@aadhinarayana9623
@aadhinarayana9623 2 ай бұрын
ఆ సర అన్నా నీకు జోహార్ 🙏🙏🙏🙏🙏 అన్ని పాటల కంటే మంది కొంపలు ముంచే సాంగ్స్ ఎంతో బాగుంది అన్నయ్య నీకు జోహార్ జోహార్
@bhaskarb7801
@bhaskarb7801 2 ай бұрын
Very good message ra balu inka chala golden songs cheyali super
@vangaanilkumar2753
@vangaanilkumar2753 2 ай бұрын
04:02 sec. ఆ ..ఆ...పైస పలుకుతోనీ‌,పొగరుతో మాట్లాడే ఫాల్తుగాల్లూ‌ ఉన్నరూ,ఏతుల మాటలు కోటలు దాటించే సౌటగాల్లూ ఉన్నరూ దునియాలా....lyrics❤❤❤❤❤
@raghusmiley247
@raghusmiley247 2 ай бұрын
సూపర్ గా ఉందన్న సాంగ్ చాలా బాగా యాక్ట్ చేశారు మీకు మూవీస్ లో కూడా ఆపర్చునిటీ రావాలని ఆ దేవుని కోరుకుంటున్నాను🙏🙏
@Shiva_Biology
@Shiva_Biology 2 ай бұрын
Super ra thammudu Rohith👍 Have a great future ra
@KPS2019
@KPS2019 2 ай бұрын
Em song annaaa....niyavvaaaa....pakkaa emotional nd realistic
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Sruthi Emotional.. Video!! | SHRUTHI FOLK SINGER | iQTV TELUGU
0:55
iQ TV Telugu
Рет қаралды 119 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН