50 సంవత్సరాల సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చూపించినటువంటి అన్నా తమ్ముళ్ల అనుబంధం ఒక పాట ద్వారా వివరించారు... great brother 🙏🙏🙏
@praveenthundla15623 жыл бұрын
Q
@praveenthundla15623 жыл бұрын
Qq
@praveenthundla15623 жыл бұрын
Q11!!!1!!!11!0
@praveenthundla15623 жыл бұрын
1
@mohan.k81523 жыл бұрын
50 సంవత్సరాలు కాదన్నా వంద సంవత్సరాలు..... 🙏🙏
@jvssai795 жыл бұрын
కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్న దూరమైన అన్నదమ్ములు ఈ సాఃగ్ చూసి కన్నిరు పెట్టుకుంట్టారు.....సూపర్ చరణ్ అర్జున్ అన్న
@nrcomputersandprinters7395 жыл бұрын
అవును అన్న
@asifajstyles90645 жыл бұрын
హా
@rajasekharpapa5 жыл бұрын
కచ్చితంగా కన్నీళ్లు వస్తాయి! నాకు వచ్చాయి!
@Sravan_435 жыл бұрын
Ma intlo same anna , naku kanniru agatledu
@rajugolle8295 жыл бұрын
It realy Brothers Relationship by in wonderfully... Hartly Feel it....
@sambaiahthokala86523 ай бұрын
నాకు నా తమ్ముడు దేవుడు ఎందుకంటే నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు మా తమ్ముడు నన్ను తెలంగాణ హాస్పిటల్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హాస్పిటల్ హాస్పిటల్కు తిప్పి ఎన్నో నిద్రలేని రాత్రులు కలిపాడు మా అన్న బాగుంటే చాలు అనుకునేవాడు అదే అన్నదమ్ముల బంధం ఆ రామచంద్రుడికి లక్ష్మణుడు ఎలాగో ఉన్నాడు నాకు మా తమ్ముడు రామచంద్రుడు లాంటివాడు
@chanduchindham893821 күн бұрын
సేమ్ బ్రదర్ కాకపోతే రివర్స్ తమ్మునికి క్యాన్సర్. వచ్చింది ఆన్న తిప్పిండు
మిత్రమా మీ BVM క్రియేషన్స్ కి మంచి భవిష్యత్ ఉంది ఇపుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో మినిషి కి విలువలు మరియు నైతిక బాధ్యతలు గుర్తుచేస్తున్నావ్
@Vtv-gw1pm5 жыл бұрын
💕😍💯
@rameshnaidulanka70635 жыл бұрын
అవును
@shivarajgoud67125 жыл бұрын
S
@sagarchinno29225 жыл бұрын
Avunu..👌
@dsudharshansudha89875 жыл бұрын
Nippulanti Nijam chepparu annaiah
@kmohan85283 жыл бұрын
నేనున్నా గర్భంలో ఏడాది ఉన్నావు తమ్ముడా....ఈ sentence విన్నపుడల్ల మా అమ్మ తమ్ముడు గుర్థుకొస్తున్నరు..ఇలాంటి కుర్పు నీకే సాధ్యం అన్న....ఇలాంటి పాట మాకు రాసి వినిపించినందుకు ధన్యవాదాలు....
@laxmanchary82473 жыл бұрын
Chala bhadhesthundhi anna😭😭
@balukrishna86473 ай бұрын
Trt😊😊@@laxmanchary8247
@pakalasatya41122 ай бұрын
No song cannot beat this song till the earth lives
@RaviKumar-j8j3bАй бұрын
❤❤❤❤❤❤u anna
@harikeshav11732 жыл бұрын
ఇలాంటి పాటల వల్ల కొన్ని జీవితాలు బాగుపడతాయి.... అన్నా మీకు శతకోటి వందనాలు
@kumarjajula88552 жыл бұрын
Yes
@aadyavirat3162 жыл бұрын
Yes super
@akashk9612 жыл бұрын
Very true. Keep sharing
@Akshayapathra10 ай бұрын
ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నా ఎప్పుడు విన్నా కంట నీరు రాకుండా లేదు ఆ బంధం విలువ అలాంటిది అన్నా తమ్ముల అనుబంధాన్ని ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదములు
@Sannyreddy135 жыл бұрын
పాట చాలా బాగుంది అన్నదమ్ముల బంధం గురించి నా తమ్ముని ఎన్ని కష్టాలు వచ్చిన వదలను థాంక్యూ అన్న మంచి మెసేజ్ ఇచ్చినందుకు🙏🙏🙏
@galipallinaresh23274 жыл бұрын
Good i am happy brother meru me thammudu yepudukuda videepovadhu
@nagarjunavodapally69344 жыл бұрын
I am also
@mahankalitv8823 жыл бұрын
Super anna🙏nila prathi anna undali korukuntaa
@kharishkumar56443 жыл бұрын
Vadhalaku bro please
@KusaAsha4 ай бұрын
Super anna
@narayanadsurakesh74095 жыл бұрын
జీవితంలో ఒక మంచి పాట విన్నాను అంటె ఇదే. పాట చిత్రీకరణ బాగుంది ఇలాంటి పాట లు ఇంకా తీయాలని కోరుకుంటున్నా... All the best
@sarlatekumetla76985 жыл бұрын
Super relation details brother supet
@molugurisaidulu63253 жыл бұрын
𝒮𝓊𝓅𝑒𝓇
@SaasSaas-jb7gc3 жыл бұрын
Super chepparu sir
@chnaresh21223 жыл бұрын
Exhalent song .I really appreciate you total team . All Relationship More songs come to your Chanel ALL THE BEST AND GOOD LUCK ...
@naveenchowdary20715 жыл бұрын
భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం కానీ అన్న తమ్ముడు అంటే ఒకటే రక్తం.. 👌👌
మీ అమ్మ కడుపు చల్లగా ఉండు ... మా గుండె నింపిన మధురమైన పాట... (జీవితా సత్యం)
@ramnarsimhula24855 жыл бұрын
ఈ పాట వెంటే నాకు కూడా తమ్ముడు ఉంటే బాగుండు అనిపిస్తుంది 😔☺️💕..... కానీ తమ్ముడు ఉన్నవారు తమ్ముడి ని దూరం చేసుకోవద్దు......☺️🤗
@raju.58205 жыл бұрын
~♥~
@veeresh57615 жыл бұрын
Naku kuda ledu Thammudu
@attarmahammadhussain10294 жыл бұрын
@@veeresh5761nakuda ledu fd god is given brother
@rajuchandaka12334 жыл бұрын
Same felling naadi kuda...
@ChantiAxg34 жыл бұрын
But my elder bro avoiding me, I know the pain it can't be express to any.
@rameshSescoi5 жыл бұрын
అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట..... ఈ భావనే కన్నీళ్లు తెప్పిస్తోంది
@rajakumarb36425 жыл бұрын
Naaku kudaa
@srimanidweepa1235 жыл бұрын
Nejame kada bro
@mani-ps2oo5 жыл бұрын
Hm
@westlife86785 жыл бұрын
Nijam anna
@ravindarbhukya55015 жыл бұрын
Nijam anna
@sathishyoutubechannel73465 жыл бұрын
ప్రతి అన్న తమ్మలకి ఈ పాట అంకితం ...ఇంత మంచి సాంగ్ మాకు అందించి నందుకు .. Thank you charan arjun and BVM...🙏🙏🙏🙏🙏
@massmurali_53445 жыл бұрын
Tns bhai
@massmurali_53445 жыл бұрын
Super 👌👌👌👌
@ravulamahesh59245 жыл бұрын
😢😢😭😭అన్న నీకు వేల వేలదండాలు 🙏🙏🙏🙏🙏🙏
@aadhyasqueen55225 жыл бұрын
Super song boss nijanga heart touching song
@prashanthrudraram61595 жыл бұрын
Please annadammullara Bayativaru cheppe matalu vini Me sonta annanu miss chesukokandi Anna ante manaku natho samanm
@madhusudhan72366 ай бұрын
మా తమ్ముడు నా తోటి మాట్లాడకు 1 ఇయర్స్ ఐ ఇంది ఈ పాట విన్నాక నా తమ్ముడు మల నాతో మాట్లాడుతన్నాడు ఆది ఓకే పాట వలన అన్నిటి టి రియల్లీ గ్రేట్ కదా ఈ రోజు నా తమ్ముడు డైలీ ఫోన్ చేసి నా తో మాట్లాడుతాడు
@AkhilKumar-nz2ym6 ай бұрын
Super anna malli godava padodhu anna
@Myviewpointt6 ай бұрын
Naku Inka aa time raledu song vinaledo vaadu..vinna karaganantha ayyada ?.aa adhrushta kshanala kosam eduru chusthunna
@jsfjsfdaviddavid28745 ай бұрын
మా అన్నయ్య లేడు ఎం చేసిన వాడే
@anjeswaripalthya58885 ай бұрын
Super anna No more repeat
@surenderpogula67645 ай бұрын
Ok brother thanks 👍 మీ numbe sendme
@mashokgoud63655 жыл бұрын
భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం అన్న తమ్ములు అంటె అది ఒకటే రక్తం... BVM ఈ పాటతో ఎన్నో కుటుంబాలను కలుపుతుంది... ఎంతో మంది అన్న దమ్ములను ఒకటి చేస్తుంది....
@sagarilapatel68645 жыл бұрын
Super
@mynallamala5 жыл бұрын
రాయి లాంటి మనస్సు ను కూడా కరిగించి కన్నీరు తెప్పించే పాటలు మీవి....
@బైబై-ర3థ5 жыл бұрын
Yata Srikanth ఎస్
@tejavathrajashekar13105 жыл бұрын
nijam chepinav bro
@swamyk49325 жыл бұрын
Yata Srikanth fentastick
@prasannakumar65925 жыл бұрын
ఈ పాట రాసిన వారికి ఈ పాట పాడిన వారికీ నా శిరస్సు వంచి హృదయ పూర్వక పాదాభి వందనం సార్... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashokmuderaj40595 жыл бұрын
Nenukuda
@mani-ps2oo5 жыл бұрын
Sssssssss
@avalasuresh75525 жыл бұрын
S
@anandm59295 жыл бұрын
I am also
@mohammedramjan10875 жыл бұрын
Ssss
@andeshiva897911 ай бұрын
నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా..... ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డుగొడ తమ్ముడా...(2) చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు నీ తొడిగిన అంగి లాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవడు ఏమన్న నీ నెత్తురు మరిగేది ఇపుడెందుకు నీకు నాకు ఈ పంచాయతీ ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది. నేనున్న గర్భంలోనే.....(1) వందేళ్లు బతికే వీలు ఉందనుకుంటే అందులో నువ్వు నేను కలిసే రోజులు ఎన్నుంటాయో చిన్నప్పుడు తెలిసి తెలియక 20 యేళ్లు ఇప్పుడు ఈ గోడు గొడవలతోనే ఇంకెన్నాళ్ళు. నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాత ముత్తాతల సొత్తుకు తగువులు ఏల నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నాల్లే నువ్వేలే నిత్యం ఉండే నింగి నేలా నేనున్న గర్భంలోనే.....(1) నువ్వు నేను అమ్మా నాన్నకి కొనసాగింపు మనము కొట్లాడి తేవద్దు వాళ్లకు తలవంపు భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం కానీ అన్న తమ్ముడు అంటే అది ఒకటే రక్తం ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవే మనది ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట ఆ సంగతి అర్థమైతే జన్మంతా ఆనందం నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా..... ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డుగొడ తమ్ముడా చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు నీ తొడిగిన అంగి లాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది. నన్నెవడు ఏమన్న నీ నెత్తురు మరిగేది ఇపుడెందుకు నీకు నాకు ఈ పంచాయతీ ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది.
@rajashekar43548 ай бұрын
1:41
@vinayprasadchinniputta7 ай бұрын
Super
@vishnupatel01226 ай бұрын
Super bro
@MadhuMadhu-mf8ht6 ай бұрын
Super
@amahesh90455 ай бұрын
🙏🙏🙏
@srianveshuppuluri1135 жыл бұрын
కళ్ళలో నీళ్లతో చెప్తున్నాను బాసు.., ఈ పాట రాసిన రచయితకి సంగీత దర్శకుడికి మంచి భవిష్యత్తు ఉంటుంది God Bless You 🤗
@66uii5 жыл бұрын
Love you..........?
@krishnasekharsarma52545 жыл бұрын
True bro 😊☺☺😊
@Sandeepkumar-uq2mn5 жыл бұрын
థాంక్యూ సర్
@saidubabubakka38695 жыл бұрын
Avunu bro nejamgha
@nithin.narahari4 жыл бұрын
Yes brother 👏👏👏👏👌
@s.gowrinaidus.gowrijaganad58715 жыл бұрын
ఆనదంగా ఉంది అన్న నాకు ఈరోజు ఎన్నో ఉపయోగం లేని వీడియోలు ఉన్న ఈరోజు లో ఉపయోగం ఉన్న వీడియో చేసారు ఇ లాగే మంచి వీడియోస్ చెయ్యాలి అని నా ఆశ 💞👌👍
@dinesravya5 жыл бұрын
While waching I am emotional so much
@Ashok-hg6go5 жыл бұрын
బాగా చెప్పారు బ్రదర్..
@s.gowrinaidus.gowrijaganad58715 жыл бұрын
@@Ashok-hg6go Hai bro S.gowri naidu This is my chanal plz Subscribe My short films
@s.gowrinaidus.gowrijaganad58715 жыл бұрын
@@dinesravya Hai bro S. Gowri naidu This is my chanal plz subscribe My short films
@mallikarjun305 жыл бұрын
చరిత్ర లో నిలిచి పోయే పాట రాసినవ్ అన్న..లవ్ యు సో మచ్ బయ్యా...
@Priyanka-bh4dv5 жыл бұрын
mallik arjun 🏣🏤🏠
@sarithachoppari32924 жыл бұрын
Kaakakakpanaamam. LslpanL. L Alan. Kamaoanaon. LamalananaO a. Lapanalam.. lalaoampmao. Aaamhalalapk
@caocp70064 жыл бұрын
1q
@VersatileVideos_2Ай бұрын
Who are listening in 2025 also
@KanakaMahalakshmiK-o9c27 күн бұрын
Me
@SainiNarender-o2j15 күн бұрын
Me
@sivakella75405 жыл бұрын
మీ పాటలు,వాటి అర్థాలు నిజంగా అద్భుతం,కన్నీళ్లతో చూడాల్సిందే,అన్నయ్య మీరు గ్రేట్
@nayaksankar70075 жыл бұрын
అనసుపర్
@shekardasari36755 жыл бұрын
Super anna song
@autobhaskar43665 жыл бұрын
Super excited song
@ganeshthadaka47685 жыл бұрын
నిజంగానే ఏడుపొచ్చేసింది అన్నా...
@prabhakarjavvadi8935 жыл бұрын
అన్నంటే నాన్నంట తమ్ముడు తన కొడుకంట..... ఈ భావనే కన్నీళ్లు తెప్పిస్తోంది...great lirics
@borapraveen49765 жыл бұрын
Yes brother
@balakrishnasibyala79675 жыл бұрын
Ssssssssssss
@sagarilapatel68645 жыл бұрын
Ok bro ok bro
@srinivasberavelli26013 жыл бұрын
Kanillu vostunayu Brother Charan
@loveraju39353 жыл бұрын
భార్య మన పిల్లలు అంటే దేవుని చిత్తం, అన్నదమ్ములు అంటే ఒకటే రక్తం😥😥 సూపర్ అన్న👌👌🙏🙏🙏
@pakkalachandrasekhar46902 жыл бұрын
Superb line really awesome 🙏
@naveensilaparasetti91322 жыл бұрын
2022 bast songs
@sagarsag20502 жыл бұрын
Ee line lo 100% true...
@srikanthch86282 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bellananarayanarao4972 жыл бұрын
అవును అన్న
@EnterTo.officalАй бұрын
నాకు 5 మంది అన్నయ్యలూ.. మాలో ఇంత వరకుఎప్పుడు ప్రేమ అభిమానం ఆప్యాయత అనురాగాలు ఇప్పటి తగ్గలేదు...ఇది మా అమ్మ నాన్నలు నేర్పించారు...ఇప్పుడు ఇంత మంచి పాట వింటుంటే చెప్పలేని అనుభూతి ఆనందం కలిగింది...పాడిన బ్రదర్ గారికి పాదాభివందనాలు...
@vijaykumarbangaram85263 жыл бұрын
మా అన్నయ్య చనిపోయి 12 సంవత్సరాలు అయింది ఈ పాట విన్నాక కన్నీళ్ళు ఆగడం లేదు miss you annayya 😭😭😭 Thank you brother
@hamalatha88373 жыл бұрын
Chanipoyaru ani anikokandi brother manaki istamyna vallu physical ga mana madya lekapoyina.... Valla blessings,guidance manathone untay..... Na life lo ma master garu alane expire ayyaru kani... Eppatiki kastallo aayane dhyryam estharu.. please.... Me annayya meethone unnarani... Adi gurthucheyadanike natho e reply eppisthunnarani anukondi.. 🙏 thanks brother
@gopivarma51513 жыл бұрын
@@hamalatha8837 👍👌
@shivanandan65843 жыл бұрын
Maa annayya kooda ......gurtochchaadu.
@kadapakingskk40252 жыл бұрын
Broo alaaa anukoku memu andaru nee anna Tamudu anuko
@gouthamnandupasupula50312 жыл бұрын
మా అన్నయ్య చనిపోయి 20 సంవత్సరాలు అవుతుంది. చాలా బాధగా ఉంది
@chinthakindinithiinkumaar35505 жыл бұрын
ఈ పాట విని అయిన కొంతమంది గొడవలు పడే అన్నదమ్ములు మారాలని కోరుకుంటున్నాము🙏🙏🙏🙏
@shyammudhiraj37755 жыл бұрын
Bayya song super manusuku thaky song
@mugibhavanishankar8705 жыл бұрын
Chinthakindi Nithiinkumaar ఈ పాట వినగానే శరీరం పులకరి౦చేసింది.
@b.kondaiahb.kondaiah37055 жыл бұрын
100%
@sagarilapatel68645 жыл бұрын
Ok bro
@bhavanivaladattu58985 жыл бұрын
అన్నా తమ్ములకొసమ్ ప్రాణాలైనా ఇచ్చేవారు like this
@బైబై-ర3థ5 жыл бұрын
Dattu Bhavani నాకు లేదు
@nagaranib35055 жыл бұрын
Okari kosam pranalu ivvadam kosam puttala abbo.
@nagarajuchitram13395 жыл бұрын
Super
@bhaskarlal94695 жыл бұрын
ప్రాణం కన్న ఎక్కువగా ఉంటా మా తములు కోసం
@narayanch16225 жыл бұрын
Hi
@jvgiri55762 күн бұрын
ఎన్ని సార్లు చూసినా నా కంటి నుండి కన్నీళ్లు ఆగవు......❤❤❤❤❤❤❤
@d.narsimharaonarsimha94115 жыл бұрын
రక్త సంబంధించిన ప్రేమ అమ్మ ,నాన్న అన్న,తమ్ముడు కోసమైనా రక్తం చిందింస్తాం అదే రక్త సంబంధం
@muneswarmochi24274 жыл бұрын
భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం కానీ....... అన్న తమ్ముడు అంటే ఒకటే రక్తం........👌👌👌👌💕💕💕💕💕💕💕💕
@kharishkumar56443 жыл бұрын
Thanks
@srinivasberavelli26013 жыл бұрын
Mattalo Cheppalenu
@venkatpailwaan40083 жыл бұрын
Whaaaa em chepinav Anna
@skafrozpasha65773 жыл бұрын
My brother is my heart 💓💓💓
@mohdkhajahussain70772 жыл бұрын
Sentance super 👍
@satyanmudiraj23565 жыл бұрын
పాటంటె గిట్లుండాలె మనసు పొరలను తెంచుకోవాలె బాటెంట నడకుండాలె భారమంతా దిగిపోవాలె
@powermediaentertainments45345 жыл бұрын
అవునండి
@Sports_gamer1233 ай бұрын
Inka 2024 lo chusavaillu like this comment
@mohdabdulmaajid80553 ай бұрын
Lyrics melts heart
@skkarimunneeshabhegam56632 жыл бұрын
నేను ఉన్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా.. ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా..(2) చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్లు నేను తొడిగిన లాగు లుంగి నీకు వచ్చేది. ఇప్పుడు నీ దారి నా దారి వేరైనా అది నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది.. ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాయతీ ఏ బంధమైనా కలుపుకుంటే మనదవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంక ఏడా దొరికినది.. నేనున్నా గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా..ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ . మనకెందుకు అడ్డు గోడ తమ్ముడా నూరేళ్లు బతికే వీలు ఉందనుకుంటే అందులో నువ్వు నేను కలిసి ఉండే రోజులు ఎన్నుంటాయో చిన్నప్పుడు తెలిసి తెలియక 20 ఏళ్లు ఇప్పుడు ఈ గూడు గొడవలతో ఇంకేఎన్నాళ్ళు.. నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాత ముత్తాత సొత్తులకు తగులా ఏలా.. నడుమధ్యన వచ్చేది ఏదైనా కొన్నాళ్లే ఎప్పుడైనా నిత్యం ఉండేది నింగి నేల.. నేను ఉన్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా.. ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా.. నువ్వు నేను అమ్మా నాన్నకు కొనసాగింపు మనము కొట్లాడుకోడం వద్దు వాళ్లకు తలవొంపు భార్య మన పిల్లలు అంటే దేవుడు చిత్రం కానీ అన్న తమ్ముడి అంటే ఒకటే రక్తం ఒక నిమిషం కూర్చుంటే ఒడిసే గొడవ మనది ఏమున్నది నీకు నాకు అంతటి పగ. అన్నంటే నాన్నంటా తమ్ముడు తన కొడుకు అంట ఆ సంగతి అర్థం అయితే జన్మంత ఆనందం నేను ఉన్నా గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడు ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డు గోడ తమ్ముడా.. చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీళ్లు నా ఇల్లు అంటారే వీళ్ళు నేను తొడిగిన లుంగీ లాగే నీకు వచ్చేది నీ దారి నా దారి వేరైనాది.. నన్ను ఎవడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాయతీ..ఏ బంధమైనా కలుపుకుంటే మనది అవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది.. నేను ఉన్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా.. ఇప్పుడు నువ్వు ఆడ నేను ఈడ మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా
@pavanarjun8260 Жыл бұрын
బ్రో లిరిక్స్ ఒక్కొక్క దగ్గర తప్పు గా రాసారు మీరు
@vijrummbankalavala7869 Жыл бұрын
మీ ఉధ్యేశ్యం ఏంటో.. చెప్పండీ..! ఇలా పాటా.....😍
@hi-ry2qm Жыл бұрын
Nice
@satishreddychilkamari9702 Жыл бұрын
It's "Angee Laagu" not Lungi. Pl. Rectify & post correct Lyrics. Thanks
@venkateshsamana5909 Жыл бұрын
Nice
@Suresh-ei9dz3 жыл бұрын
ఎప్పుడు విన్న కళ్లలోనుండి కన్నీళ్లు వస్తున్నాయి ...ur song good medicine anna... Thankyou anna ...wonderful song
@vijrummbankalavala78692 жыл бұрын
గుండే బరువెక్కి..గుడ్లా నిండా నీళ్ళు వచ్చి దారాలుగా కారిపోయాయి...💖 పేరు పేరునా అందరికీ పాదాభివందనాలు🙏
@sathyamfootwear53372 жыл бұрын
I am also feel same feeling bro...
@manjulauser Жыл бұрын
నిను చెప్పే బాధను నువ్వే చెప్పావ్ bro
@mrswamy6395 Жыл бұрын
I am also same feeling Bro
@shaiksajeeth2501 Жыл бұрын
Yes
@sunkaralokesh1991 Жыл бұрын
Really sir
@rkarmyfitnessclubrk33858 ай бұрын
నాకు నాన్న లేడు కానీ అన్ని మా అన్నానే కష్టం చేసి నన్ను గొప్ప రన్నర్ గా కోచ్ గా worldrecord holder గా తీర్చి దిద్దాడు ఈ వీడియో చూస్తుంటే మా అన్న నాకోసం ఎంత కాస్తపడ్డాడో అర్థం అవుతుంది love u అన్న ❤️❤️
@rameedula6 ай бұрын
Rk army❤
@ganeshyouthmallupet61455 жыл бұрын
ఇ సాంగ్ విని కన్నీళ్లు కార్చుకున్నాను 😭 .............. Supperrrrb సాంగ్ సార్
@ramreddy..62445 жыл бұрын
Me also
@yraghuveer57495 жыл бұрын
Yes Anna
@ShivaYadav-sf7zr3 жыл бұрын
Super inka kavalli
@nageshwararaodasari83724 ай бұрын
S
@tummalapudisivaji51872 ай бұрын
Yes❤
@muralimohangondhi19803 жыл бұрын
ఇద్దరు అన్నతమ్ములు గొడవ పడితే ఈ పాట వినిపించండి.... తప్పక ఇద్దరూ కలుస్తారు.... హృదయాన్ని తాకింది ఈ పాట... అద్భుతం
@majjisuribabu8143 жыл бұрын
నిజం
@puttaparthimaruthi99893 жыл бұрын
Nijam anna nenu practical ga anubavenchanu anna
@bhukyasuman31803 жыл бұрын
@@majjisuribabu814 frrgy
@Dileepkumar-mf8xh3 жыл бұрын
Kalavali ani iddariki undali... Annadhammulakante mundu valla barya laku undali
@PothugantiSrinivas2133 жыл бұрын
i pata padina annaku haitshapp
@pavankalmula98322 жыл бұрын
కన్నీళ్ళతో మనసు తడిసి ముద్దయింది అన్నా ఇంత గొప్ప పాటను తెల్సుకోవడనికి నాకు 3 years పట్టింది అంటే బాధ గా ఉంది....హాట్స్ ఆఫ్ టు యు చరణ్ అర్జున అన్నా
@Houseforsaleinbhimavaram2 жыл бұрын
నిజం బాస్ మీ లాగా.... నేను....బాధపడుతున్నాను... 🙏🙏..
@reshwanthgajula93622 жыл бұрын
Same anna... theliyakundane Maa anna gurthochi yedusthune unna
@avulaanusha7892 жыл бұрын
Same
@brammabramma18602 жыл бұрын
@@reshwanthgajula9362 q
@ACCHUKATLAMahaboobbasha4 ай бұрын
మీ ముగ్గురం అన్నదమ్ములం కానీ చిన్నోడు ఈ మధ్య డబ్బు సంపాదించుకున్నాడు దాంతో మాతో మాట్లాడటం లేదు😢😢😢😢😢😢
@panilna77264 жыл бұрын
అన్న కోసం తమ్ముడు, తమ్ముడు కోసం అన్న ప్రాణాలు ఇచ్చేవారు లైక్ చేయండి
@gnagarajugnagaraju35873 жыл бұрын
P
@dharanidharani10013 жыл бұрын
supar 🙏🙏🙏
@saiganeshpitta83813 жыл бұрын
👍
@sureshreddyregati56743 жыл бұрын
My brother is my Hero
@mdrafeeq3703 жыл бұрын
Laru Bhai evaru ekada andrki money kavali
@srikanthmolugu24134 жыл бұрын
అన్న ఈ పాటను ఎన్నో సార్లు విన్నాను విన్న ప్రతిసారి తెలియకుండానే కళ్లలోంచి కన్నీరు వస్తుంది. Lyrics video output totally assume.
@jamimanikanta7774 жыл бұрын
Aunu bro naku koda
@yugakavya40944 жыл бұрын
Same bro
@Volvo_vara4 жыл бұрын
Nijame brother apukoleka potunam kada
@maheshmahes87884 жыл бұрын
Yes
@potharajuraju50675 жыл бұрын
అమ్మతోడు బై నా కండ్లకు నీళ్లు వచ్చినాయి, సూపర్ పాట
@bessollavenkatesh62214 жыл бұрын
కన్నీళ్లు వస్తున్నాయి అన్న పాట రాసినందుకు ధన్యవాదాలు
@dasarihepsiba4 жыл бұрын
Super. Song
@sureshrodda26694 жыл бұрын
Naaku kuda anna
@goodtrainingbasketballacad15324 жыл бұрын
Superb song...,
@panjasathishyadav64664 жыл бұрын
నాకూడా anna
@gayathri-s8kАй бұрын
Any one in 2025
@Prasu3279Күн бұрын
Yes
@nareshp91555 жыл бұрын
చాలా తక్కువ పాటలు మనసును తాకి కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తాయి.....పాట ఎంత గొప్పగా రాశారో అంత కంటే గొప్పగా చిత్రీకరించారు....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@telugutechlakshmichinna96184 жыл бұрын
సూపర్
@nareshp91554 жыл бұрын
@@BVMCreationsOfficial sure sir
@kishoreguntupalli41974 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙌🏿🙌🏿🙌🏿🙌🏿
@bhoomalingampalle68544 жыл бұрын
👏👏👏💐💐💐
@chmadhavi-ch5yv Жыл бұрын
Nice sir
@Rakesh_goud3483 жыл бұрын
ఈ పాట చూసాక ప్రతి ఒక అన్న తమ్ముడు ఏడుపు గొంతులోనే ఆపుకున్నారు... ఇది నగ్నసత్యం 😭😭
నిజం బ్రదర్... నాకు ఇద్దరు అన్నలు వారి ఇద్దరికన్నా నాకు దైర్యం ఎక్కువ, పొగరు ఎక్కువ , కుటుంబ ప్రేమ ఎక్కువ ఆప్యాయత ఎక్కువ వాళ్ళకీ ఏదైనా కష్టం కానీ గొడవ కానీ ఏం వచ్చిన నేను కచ్చితంగా ముందు వుంటాను. నా ప్రాణం ఇచ్చిఅయిన వాళ్ళని కాపాడుకుంటా.
@gopichejarla4447 Жыл бұрын
Good job tamudu
@venkateshdurgadurga9982 Жыл бұрын
ಆದಿ valliki ಉಂಡಲಾ kadha
@gangadharroyal5116 Жыл бұрын
Superb
@srikanthcherala3856 Жыл бұрын
Nenu kuda sem Anna nenu kuda chinna Vanni ma entlo ❤❤
@PerumallapalliramuRamu Жыл бұрын
Mana annaya joliki yavaru vastaru bro chinodu vunnadu. Kcpd 🔥🔥🔥🔥🔥
@sampallysrinivas16735 жыл бұрын
కన్నీళ్లు తేపించవ్ బ్రదర్ 😭 HEART TOUCHING SONG 👏👏🤝👌👌👍
@rohanmintu4325 жыл бұрын
Yes
@maheshdasari74064 жыл бұрын
S
@ravitejateja28364 жыл бұрын
Yas
@sridharssssalendra7292 Жыл бұрын
ఇంత మంచి పాట రాసినందుకు నీకు శతకోటి వందనాలు అన్న
@jeevaangalakurthi97239 ай бұрын
అన్నా మీ రచనా శైలి మహా మధురమైన ప్రేమ దాగి ఉంది 😢😢😢
@vishwanathkaveti556510 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు చూసినా నా కళ్ళు మసక మసక గా మారిపోతాయి...ఒక్క సారయిన స్పష్టం గా చూడాలని వుంది...
@nageshbabu40503 жыл бұрын
ఈ పాట కి డిజ్ లైక్లు కొట్టి న వాళ్ళ కి శ్రద్దాంజలి . ఇదే నా ప్రగాఢ సానుభూతి తెలియ జేస్తున్నాను.
Vallaki brothers leremo, andukey a bhandham antey emito telitledu.
@madhav1434 жыл бұрын
100 యేళ్లు నిలిచిపోయే పాట పడినందుకు 🙏🙏🙏
@durgeshpalle5783 жыл бұрын
వంద సంవత్సరాలు అయినా పాట నిలిచిపోతుంది అన్న మాకు సూపర్ సాంగ్
@pothulapothuraju28963 жыл бұрын
Ssssssssss
@manujai87543 жыл бұрын
ఎవడ్రా నువు........ 100 ఏల్లు కాదు ఎన్ని జీవితాలు మారినా ఈ పాట మాత్రం....... మారదు
@vinayshanigaram58553 жыл бұрын
Hh0
@commonman-bharath45125 жыл бұрын
ఈ పాటని ఏ పాటతో పోల్చొద్దు. ఒక అన్నగా..నా తమ్మున్ని ఎప్పుడూ వదలను. అవసరమైతే వాడికి తెలిసీతెలియక నాతో గొడవ పడినా సరే.. Thanks charan anna 🙏🙏🙏🙏🙏🙏🙏
@veerababubabu10485 жыл бұрын
Super
@srinivasuvasu64942 жыл бұрын
🙏🙏🙏
@chepyalasrinivas9524 Жыл бұрын
🙏🙏🙏
@VenkatKorannaАй бұрын
😭😭 ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్న ఫీల్ 😭😭😭🙏🙏
@veerannarathod19872 жыл бұрын
చేడ్డి మిడ్డి బొడ్డు ల మీద పాటలు చాలా ఉన్నయ్ కానీ జీవితంలో ఈ లాంటి పాటలు చాల అరుదు ,మీకు వృదయాపుర్వక ధన్యవాదలు.అన్నతమ్ముల గురించి గోప్పగా వివరించారు.
@AsggffVhh-bo6pv Жыл бұрын
Super Anna and thank you love you mama💖💖💖💖💖
@ghk1475 жыл бұрын
ఈ పాట సూపర్ తమ్ముళ్ళూ... *రక్త సంబంధానికి మించిన బంధం ఏదీ లేదు... అలాంటిది ఒక తల్లి కడుపున పుట్టక పోయినా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఒక తల్లి బిడ్డలవలే మెలిగారు, అన్న అడవులకు వనవాసమెలితే ఒక తమ్ముడైన లక్ష్మణుడు ఐశ్వర్యాలను వదిలేసి రాముని వెంట తోడుగా అడవులకు వెళ్ళాడు, ఇంకొక తమ్ముడైన భరతుడు రాముని పాదరక్షలు సింహాసనము మీద వుంచి రాజ్యాన్ని పరిపాలించాడు, అలాంటి బందాలను ప్రపంచానికి ఆదర్శంగా ఇచ్చిన పుణ్యభూమి మన భారత దేశం....*
@gaddameedimadhu43165 жыл бұрын
అదే రామాయణం లో రావణుడు విభీషణుడి గూర్చి వాలీ సుగ్రీవుల సోదర బంధం గూర్చి చెప్పుకునే కాలం ఇది...... మంచి తో పనికి లేదు చెడు మాత్రమే మనతో ఎక్కువగా సావాసం చేస్తుంది..... gk అంటే మీరు ఎవరో కానీ మా బ్రదర్ కూడా gk పేరుతోనే ఎక్కువ గా పిలుస్తారు... అతను అన్ని బంధాలు వదిలేసి కుటుంబ బాధ్యతని గంగ లో కలిపి తన భార్య పిల్లలతో సిటీ లో ఉంటున్నాడు....ఇంటికి ఏ పండుగ కు ఏ శుభకార్యానికి కూడా రాడు.........
@Rakesh_goud3483 жыл бұрын
నిజం అన్నదమ్ములకు ఎన్ని గొడవలు ఉన్న.. అన్న జోలికి తమ్ముని జోలికి ఎవడు వచ్చిన.రక్తం 1000 రేట్లు మరుగుద్ది 🔥🔥🔥
@umeshrudra23173 жыл бұрын
Its true RK gaaru
@srinivaschary27223 жыл бұрын
Nijam anna
@Rakesh_goud3483 жыл бұрын
@@srinivaschary2722 🤗
@pallasiva75803 жыл бұрын
Idhi nijam i love u ❤️❤️❤️❤️❤️annaya
@sumasanju36093 жыл бұрын
yes
@ThotaMahesh-n2lАй бұрын
అన్న తమ్ముడు వున్నవారు కామెంట్ చేయండి
@raghavendrabyramoni21285 жыл бұрын
Atleast మీ పాటల వల్ల ఐన ఈ సమాజం కొంత మార్పు కోరుకుంటుంది అని అనుకుంటున్న
@mdasgar67905 жыл бұрын
Super
@killerkittu84272 жыл бұрын
ఈ పాట విన్న అన్నాతమ్ముళ్లు కన్నీళ్లు తిరిగినవాళ్ళ ఒక లైక్ వేసుకోండి 👍
@abhitechmadhugiri6 ай бұрын
😢
@SijjuVlogs5 ай бұрын
No brother avvaru undaru
@videoeditorvinnu70784 жыл бұрын
మా అన్న తమ్ముళ్ళ బంధం నిలబడేలా చేశారు ,అన్నతమ్ముల్ల బంధం విలువ తెలిపారు కన్నీళ్లు తెప్పించాయి అన్నయ్య ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలి అన్న మీరు ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajasekhar22363 жыл бұрын
Anna super song ⚘⚘⚘
@vasu15739 ай бұрын
Hats off for the lyric writer.. got tears in my eyes "అన్నంటే నాన్నంట..తమ్ముడు తన కొడుకంట" line has no words to speak. Most required song for the present society and relationships became commercial.
@yogananda41115 жыл бұрын
Anna. Tammudu.. life long kalisi undali anevallu. Like chayandi... love u brother
@sajidshaik45055 жыл бұрын
Nijam bro.
@mr.pranay8155 жыл бұрын
ఎదిపించవ్ గాధ అన్న గుండెల్ని తాకేలా పడవ్ మంచి గుర్తింపు రావాలని మనస్పూర్తిగా కరుకుంటున్నాము అన్న....🌹🌹🌹
@palleanil41775 жыл бұрын
అవును అన్న ఏడుపు వచ్చింది
@mediravi64665 жыл бұрын
Super song..
@harshapotti47114 жыл бұрын
ఈ రోజుల్లో అన్నదమ్ములు బాల్యం వరకే కలిసి ఉంటున్నారు ఈ పాటతో ప్రతి సోదరుడి మనసుని కదిలించినందుకు నా అభినందనలు🙏🙏🙏👍👍
@peraboinarajesh79453 жыл бұрын
Super ❤️
@venkeychintala46673 жыл бұрын
💜💜💜💜💜💜
@manjuvenkataraju79193 жыл бұрын
super
@sambashiva93 жыл бұрын
🙏
@karthikvalmiki73073 жыл бұрын
,, ,,😊🍎🍼
@NavyaSri-m4yАй бұрын
ఒక మంచి సాంగ్ చూపించాలి ఇంతకంటే మంచి😊 మంచి మాటలు ఎక్కడున్నాయో తెలియదు
@sampath.koduri5 жыл бұрын
అన్న అంటే ప్రేమ ఉన్న ఓ తమ్ముడా.... తమ్ముడు అంటే ప్రేమ ఉన్న ఓ అన్న... మీకే ఈ పాట అంకితం...
@dommatisanthoshkumar3845 жыл бұрын
ఈ సాంగ్ వింటువుంటే నా కళ్ల నుండి నీళ్లు వచ్చాయి చాలా చక్కని పాట పాడిన అన్నయ్య పాదాబివాదనలు
@satyaprasadneerudu91212 жыл бұрын
ఈ పాట విన్నాక విడిపోయి అన్నదమ్ములు కలుస్తారు 10%పర్సెంట్ అయినా కలుస్తారని అనుకుంటున్నాం , ఈ ఈ పాట వలన అన్నదమ్ముల ప్రేమ ఎంత గొప్పదో వివరించినందుకు
@prabhukumari198611 ай бұрын
Memu kalisam
@dhamkadhavath13585 жыл бұрын
నిజంగా అన్నయ్య ఏ వీడియో లో చాలా బలంగా అణా దమ్ముల అనుబంధాన్ని బాగా చూపించారు లాస్ట్ లో అయితే ఏడుపువచ్చేసింది నైస్ అణా,👏👍👏
@pkrishna26395 жыл бұрын
Yes I am also
@ajaykumarthallathalla91505 жыл бұрын
S broh
@nimmanagotiganesh87453 жыл бұрын
నాకు అన్నతమ్ముడులు ఎవరు లేరు , కానీ ఈ సాంగ్ విన్నపుడలే నాకు ఒక్క తోడు ఉంటే బాగుండు అనుకుంటున్నాను 😭,
@nanisamboju2753 жыл бұрын
Hi bro nenu untanu niku anna thammudu la i am in Hyderabad kukatpally you
@nanisamboju2753 жыл бұрын
@@luckylucky3011 hi bro your from naku thammudu ga untava
@basavanivenkatesh99103 жыл бұрын
Same feeling
@chittinagalakahmi38933 жыл бұрын
అవును తమ్ముడు నాకు కూడా అన్న,తమ్ముడు,చెల్లి,అక్క ఎవరు లేరు నాకు కూడా అలాగే ఛాన బాధగా ఉంట్టుంది
@jairamjairam98693 жыл бұрын
నాకు. కూడా.అన్న.tamodo.lado. ఐ యాం బాడ్ లక్. నాకు అదృష్టం లేదు
@sridharsri71812 жыл бұрын
ఈ పాట విని మా అన్న నాకు దగ్గర కావాలని మేమిద్దరం కలిసి ఉండేలా చేయు దేవుడా😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏 pleace
@durgachanna50612 жыл бұрын
Davudu ame chastadu meru okasari me anayyaku sorry chapi chudadi
@ASDF-wp1dy2 жыл бұрын
Aa dhevudu mimmalni thappakunda kaluputhaaru brother. Adhi prayathnam undaali
@venkatreddy22702 жыл бұрын
Mee anna thapidham mee thapidham kadhu Mee yidhari ki vachina jivitha bhagaswamula dhi thapidham Adhi meeru yidharu kurchoni matladukunte set ayipothadhi
@NaniNani-no5rz6 ай бұрын
ఎన్ని సార్లు విన్నా ఏడుపు వొస్తుంది అన్న thnks u so much for this song. Bro's plz anna thammulu eppatiki vidipokandi raa
@vadapallimanikantamani3772 жыл бұрын
ఈ పాట చాలా సార్లు విన్నా , విన్న ప్రతిసరి ఏడుపు ఆగడంలేదు , రాసిన వారికి 🙏
@abdulvgr78622 жыл бұрын
మీకు అలాగే
@rajashekarreddy57162 жыл бұрын
Yes Brother I m also Cried entire this song
@rajashekarreddy57162 жыл бұрын
Actually I seen this type of Brothers in Reality
@Tarakviews2 жыл бұрын
నిజం
@saisunil8512 жыл бұрын
Really bro
@jashuvajeerangi82252 жыл бұрын
"అన్నంటే నాన్నంట.....తమ్ముడు తన కొడుకంట" Awesome line 🥲🥲
@narasimhaprasad81772 жыл бұрын
💞💞💞💞😥😥😥😥😥
@krishnamurthinagella6445 Жыл бұрын
Super
@raviteja407 Жыл бұрын
😍😍😍
@Saipandu007 Жыл бұрын
😭😭😭😭
@sharanbasappag5581 Жыл бұрын
Nice
@akkalarajashekar8309 Жыл бұрын
నా తమ్ముడు చనిపోయిన 18రోజులు ఈ పాట వింటే నా ప్రాణం పోయింత బాధ అయింది ఎడ్చేసా బాగా రాసి పాడారు అన్న🙏🙏🙏🙏🙏
@Helping_hands1433 Жыл бұрын
😢😢😢😢
@amshazshaik1054 Жыл бұрын
Anna nanu neku brother aaaaa ok anna ❤️ yam badhapadakku 👬
@sridharreddykeshireddy-gc8kv Жыл бұрын
Badhapadaku br
@sajandamera2261 Жыл бұрын
😢😢
@NareshChiluka-xy1th Жыл бұрын
Take care
@ravikothalanka993416 күн бұрын
సార్ నాకు ఇష్టమైన పాట ఇది
@rajeshregunta80022 жыл бұрын
ఈపాట రాసిన చరణ్ అర్జున్ గారికి హృదపూర్వక పాదాభివందనం 💐💐
@ramuluh9695 Жыл бұрын
Super super bro
@nagendrabale2575 Жыл бұрын
Ee 200 nenu okadni,okkadni😞
@kumarchinnamgalla2844 Жыл бұрын
ఈ పాట రాసిన చరణ్ అర్జున్ గారికి హృదయపూర్వక అభినందనలు 🙏🙏
@AADYAtalksTelugu5 жыл бұрын
Naaku iddharu babulu,ee paatalo vaallu iddhare kanipinchaaru, chustunnantha sepu tears vastune unnaayi,naa pillalu life long kalisi undaali ani korukovadam tappa inkem cheyagalam
@ravinaidusubinspector93335 жыл бұрын
Kalise vuntaaru life long.
@johnwesleythiru99495 жыл бұрын
నేనున్నా గర్భంలోనే - ఏడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడ నేను ఈడ - మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా ॥2॥ చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇళ్ళు - ఇప్పుడు నీ ఇళ్ళు నా ఇళ్ళు అంటారే వీళ్ళు ?! నే తొడిగిన అంగీ లాగే నీకొచ్చేది - ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది ?! నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది - ఇపుడెందుకు నీకు నాకు ఈ పంచాది ?! ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది ॥నేనున్నా గర్భంలోనే॥ *1)* వందేళ్ళు బతికే వీలు ఉందనుకుంటే అందులో నువ్వు నేను కలిసే రోజులు ఎన్నుంటాయో చిన్నప్పుడు తెలిసి తెలియక ఇరవై యేళ్ళు ఇప్పుడు ఈగోలు గొడవలతోని ఇంకెన్నాళ్ళు ?! నీ సంపాదన నీకే నా సంపాదన నాకే తాతా ముత్తాతల సొత్తుకు తగువులు ఏలా ?! నడిమధ్యన వచ్చేది ఏదైనా కొన్నాళ్ళే ... నువ్వు నేనే నిత్యం ఉండే నింగీనేలా ..! ॥నేనున్నా గర్భంలోనే॥ *2)* నువ్వు నేను అమ్మా నాన్నకు కొనసాగింపు మనము కొట్లాడి తేవొద్దు వాళ్ళకు తలవంపు భార్య మన పిల్లలు అంటే దేవుడి చిత్తం కానీ అన్నా తమ్ముడు అంటే అది ఒకటే రక్తం ఒక నిమిషం కూర్చుంటే ఒడిశే గొడవే మనది ఏమున్నది నీకు నాకు అంతటి క్రోధం ?! అన్నంటే నాన్నంటా తమ్ముడు తన కొడుకంటా ఆ సంగతి అర్థం ఐతే జన్మంతా ఆనందం ..! ॥నేనున్నా గర్భంలోనే॥
ఈ పాట విన్న ప్రతిసారి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి మనసు భారంగా ఉంది 👌👌👌
@sateeshpallikonda9147 Жыл бұрын
Same brother 😢
@9642838105 Жыл бұрын
Superb quality voice and video clips and love
@VikasGoud39253 жыл бұрын
ఈ పాట వల్ల కొంత మంది అయినా కలవాలని ఆశ 🙏🙏🙏
@badibala93143 жыл бұрын
Chala baga cheparu sir super well done sir
@bommalinarayana54333 жыл бұрын
Yes brother....
@Vijay.0753 жыл бұрын
@@bommalinarayana5433 hukumat have hhhhkhkhkuhhhu a luhhhih
@ashwinem5313 жыл бұрын
🙏🙏🙏 super Anna Andaru Anna tammudu Kalase undali
@nanisamboju2753 жыл бұрын
Hi vikas how are you
@nbr17904 ай бұрын
పాట రాసిన వారికి పాదభి వందనం❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kkvarma2302 жыл бұрын
ఈ పాట రాసిన అన్న కు మరియు ఈ పాటకు ప్రాణం పోసిన గాయకుడికి నిజంగా చాలా హాట్సాఫ్ ఈ పాట మొదటి నుంచి చివరి వరకు చూస్తున్నంత సేపు కంటిలో నుంచి నీరు కారుతుంది నిజంగా అన్నదమ్ముల అనుబంధాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఇలాంటి బంధాలు కలిపే వీడియో ఆల్బమ్స్ మీ నుంచి మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nageshnaidu49582 жыл бұрын
Yes
@ubadebalaji66622 жыл бұрын
Rasindi padandi okare arjuna Sharan
@swamynarayanapuram25034 жыл бұрын
ఈరోజు ఈపాట మళ్ళీ మళ్ళీ చూసాను. అదే ఎమోషన్. బెస్ట్ సాంగ్ ఫరెవర్. గుడ్ లక్
@harshini_talks4 жыл бұрын
Own brother gurinchi alochisthu song Vintunna vallu Oka like kottandi
@harshaindia23664 жыл бұрын
మా అన్న నేను ఎప్పటికీ విడిపోకూడదు అని ఈ సాంగ్ వింటు ఆలోచిస్తున్న..
@vadadabhaskar19363 жыл бұрын
Super song bro
@saisaikonala16233 жыл бұрын
అవును బ్రదర్
@rajenderoruganti48945 жыл бұрын
జబర్దస్త్ రసిండ్రు అన్న ఈ పాట ని వాళ్ల ప్రాణం పెట్టి ఎక్ట్ చేసారు
@lingamurthy862 жыл бұрын
ఏ భందం అయినా కలుపుకుంటే దొరుకుతుంది కానీ తోబుట్టువుల బంధం జన్మలో ఒకసారి మాత్రమే దొరుకుతుంది సూపర్ భయ్యా. 🙏
@prathaprentala47102 жыл бұрын
ఈ సాంగ్ చూస్తేనంత సేపు కండ్లలో నీళ్ళు ఆగటం లేదు. సుపెర్బ్ సాంగ్ బ్రదర్.. 💞💞💞
@chennamgarisuresh23892 жыл бұрын
Super
@rajuhyd76742 жыл бұрын
🙏🙏🙏
@chandrakanth46962 жыл бұрын
Same file
@dasarinarayanarao91572 жыл бұрын
Avunu anna
@bharathnaik67298 ай бұрын
నా తమ్ముడు బబ్లూ😭😭, ఇప్పుడు నాతో మాతో లేడు😭నాకు ఏం కష్టంవచ్చిన అసలు ఆగేవాడు కాదు, మేము ఇద్దరం అన్నదమ్ములం లాగా కాకుండా స్నేహితులు లాగా ఉండేవాళ్ళం, తమ్ముడు బ్రతికి ఉన్నప్పుడు చెప్పేవాడు అందరి అన్నతములగా మనం పెద్దయ్యాక గొడవ పడొద్దు కలిసి ఉందాం అని😭😭 మనం ఇలానే అప్పుడు కూడా కలిసి ఉందాం అని అన్నాడు కని ఈరోజు నన్ను ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయాడు, ఏ ఇంట్లో ఇద్దరు అన్న తమ్ములను చూస్తే నాకు చాలా ఏడుపొస్తుంది తమ్ముడు గుర్తుకువచ్చి😭😭
@happysoul74835 ай бұрын
Be brave bro.his place may filled with your kids bro
@anilreddyvasampallianilred1053 ай бұрын
Same brother
@varaprasadsaana61255 жыл бұрын
Heart touching song గుండెను హత్తుకునే విధంగా ఉన్న ప్రతి పదం ఒక్కో కన్నీటి బిందువులను కార్చే విధంగా ఉంది అన్నా.. హాట్స్ ఆఫ్ బీవియం టీమ్♥️♥️♥️
@domalaxman5302 Жыл бұрын
గుండె బరువెక్కి గొంతు తడి ఆరిపోతూ నా కళ్ళ నుండి జారుతున్న నా కన్నీరు సాక్షిగా నీ కలం నుండి ఈ సువర్ణ అక్షరాలు నాకు తమ్ముడు లేదన్న బాధను గుర్తు చేశారు
@naigapuladileep48655 жыл бұрын
ప్రతి అన్నదమ్ములు ఈపాట చూడాలి చూసి చిన్న చిన్న విషయాలకి గొడవపడి దూరం పెంచు కోకూడదు ఈపాట రాసిన వారికీ పాటపడినవారికి నావందనాలు, 🙏🙏🙏🙏
@samudralakedari18445 жыл бұрын
super
@kumarthammanaveni58629 ай бұрын
చిన్నప్పుడు చాకలేట్ కోసం కొట్టు కునోళ్లు ఇప్పుడు ఆస్తుల కోసం కొట్టు కొంటూరు అది కొద్దీ సేపే కానీ ఇది సచ్చేదాకా కొట్టు కుంటూరు
@krantikumarboini54592 жыл бұрын
ఎందుకో తెలియడమే లేదు రోజుకు ఒకసారైనా ఈ పాట వింటున్నా ఇందుకేనేమో నేను ఇలా మరిపోయాను కాదు నన్ను మనిషిలా మార్చింది ఈ పాటనే...... TNQS BROTHER SURESH SURYA
@Hyd.Indian Жыл бұрын
After 6 years, I called my brother and spoke to him. Couldn't control tears.😢 I invited him to my house. He is coming tomorrow with his family to meet me. Thanks alott for this wonderful song.
@jeevaangalakurthi97239 ай бұрын
Very nice work brother
@nagudarling70458 ай бұрын
Bro mi brother and family vachhara coment me
@Karna7167 ай бұрын
🥺🥺🥺❤
@Hyd.Indian6 ай бұрын
@@nagudarling7045 yes bro. He came with his wife and kids. Enjoyed alott. Sorry for the late reply