అతి తక్కువ ఖర్చుతో అందమైన అలంకరణ దిని ఖరీదు ₹50

  Рет қаралды 3,621

ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)

ma bujji thota madhavi, (మా బుజ్జి తోట మాధవి)

Күн бұрын

Пікірлер: 52
@laxmiulaxmi8132
@laxmiulaxmi8132 8 сағат бұрын
ఏమైందో అనుకున్నా కానీ బాధాకరమైనది పుట్టిల్లు లేకపోతే చాలా బాధాకరమైనది నాకు తెలుసు కన్నీళ్లు చూసి నాకు కన్నీళ్లు లక్ష్మి అక్క కొంతమంది ఇలాంటి పరిస్థితి రాకూడదు మీ మొక్క చాలా బాగుంది ఫ్లవర్స్ చాలా బాగా వచ్చింది సూపర్ అక్క❤❤❤
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 7 сағат бұрын
థాంక్యూ తల్లి
@vodhurisridevi6722
@vodhurisridevi6722 3 күн бұрын
Super idiya Madhavi garu tq so much andi
@syamalasaka914
@syamalasaka914 3 күн бұрын
మీ కుటుంబంలో జరిగిన విషాద సంఘటన విని చాలా బాధ వేసింది ,మీ కన్నీళ్లు చూసి నాకు ఏడుపొచ్చింది మాధవి గారు .ఈ వార్త మేము టివిలో చూసాము .ఈ సంఘటన నుంచి మీరు త్వరగ కోలుకోవాలని ఆశిస్తున్నారు
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
థాంక్యూ అండి 🙏
@kopparthiviziagiri6499
@kopparthiviziagiri6499 3 күн бұрын
మాధవి❤బాధ పడకండి,మీరు ఏడిస్తే మాకు కంట్లో నీరు వచ్చింది,మంచి విషయాలు చెప్పారు❤
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
థాంక్యూ అండి 🙏
@indirageddam789
@indirageddam789 3 күн бұрын
అయ్యో!! బాధ పడకండి ఆంటీ .... చాలా విషాదం. పిల్లల్ని ఆపలేకపోతున్నామండి ఈ రోజుల్లో.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
🤝👋❤️
@suryakumari1937
@suryakumari1937 3 күн бұрын
బాధపడకండి అమ్మ మీరు ఏడుస్తూ వుంటే చాలా బాధ కలిగింది అమ్మ ❤❤❤❤
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
👋థాంక్యూ తల్లి
@suseelamoka2035
@suseelamoka2035 3 күн бұрын
అయ్యో... చాలా విషాదం జీ. మేము ధవళేశ్వరం లో వున్నటుoన్నాం. బంతి చాలా బాగుంది. కాగితం పూలు చెట్టు. బాగుంది.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
🙏🌹థాంక్యూ అండి
@ramanamma-ez5bo
@ramanamma-ez5bo 3 күн бұрын
Hi aunty.ma intlo mokalu penchanivvataldhu,dhomalu, purugulu vasthunnayani,ma gents .em cheyali,vallu Ela maratharu,cheppandi.
@vodhurisridevi6722
@vodhurisridevi6722 3 күн бұрын
Ayyo so sad Madhavi garu badhpadakandi naku tears vasthunnayi badha andaridhri okate sukham okati kadu Amma
@MDvlogger2023
@MDvlogger2023 3 күн бұрын
Happy gardening group lo ela join avalandi
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
🙏
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 3 күн бұрын
బాధపడకండి ఎమ్ చేస్తాం.. మీ అన్నగారు ఒదిన బాధ వర్ణనా తీతం.. వాళ్ళని కొన్నాళ్ళు ఓదార్చండి.. నా అన్న మనిషి పక్కన ఉంటే కోలుకుంటారు
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
🙏🙏థాంక్యూ అండి
@yerragardens
@yerragardens 2 күн бұрын
మాధవి గారు మీ వారు చెప్పడం ద్వారా నాకు విషయం తెలిసింది.చాలా చాలా బాధ కలిగిందండి😔
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 күн бұрын
🙏🤝 థాంక్యూ అండి
@srideviteluguammai6458
@srideviteluguammai6458 3 күн бұрын
Memu chinnappudu meme tayaru chesevallamu akkaa appatlo ma family ki jarigedi kadu akka nenu pregnentga unnappudu kuda tayaru chesanu tarvatha purtiga manesamu
@kvkrishnaveni2659
@kvkrishnaveni2659 3 күн бұрын
హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ పుట్టింట్లో జరిగిన విషాదానికి చాలా బాధపడుతున్నాను. సేమ్ అలాంటి పరిస్థితి మా వీధి చివర కూడా జరిగిందండి. బండి మీద తీసుకొని వెళుతుండగా కుదుపులకి బస్తాలో ఉన్న టపాసులు పేలి అక్కడికక్కడే చనిపోయారు. చాలా బాధగా ఉంది ఈ సంవత్సరం దీపావళి సంతోషం కనిపించలేదు. బాధపడకండి అతని ఆత్మకు శాంతి చేకూరాలని అందరo ప్రార్థిద్దాం 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
👋🤝 థాంక్యూ అండి 🙏🙏🙏🙏
@anithanakka8406
@anithanakka8406 3 күн бұрын
Kagita పూవులు గురించి బాగా చెప్పారు మాధవి గారు మి బాధ ఎవరు తీర్చలేనిది కానీ మీరు చెప్పినట్టే బాంబులు బ్యాండ్ చేయాలి ఎందుకు అంటే ప్రతి దీపావళి కి ఎవరికి ఒక్కరికీ తీర్చలేని బాధ ఉంటుంది నాకు దీపావళి పండగ నచ్చదు మాకు కూడా ఈ పండగ లేదు మీరు చాలా బాధ చూడలేకోయను నాకు ఒక్క మేనల్లుడు ఉండే.వాడు వాడు కూడా ఫ్రెండ్స్ తో వెళ్లి బస్ నుండి పడిపోయి చనిపోయాడు వాడిమి నేనే పెంచను అలాంటి బాధా ఎవరికి ఉండకూడదు అంకుంటూ a దేవుడి మి కోరుకుంటున్నాను
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
ఇలాంటివి చూసిన మనలో కొంతమందికి మార్పు వస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఇలాంటి బాధ ఎవరికి ఉండకూడదు థాంక్యూ అండి🙏
@srideviteluguammai6458
@srideviteluguammai6458 3 күн бұрын
Comment s chusthunte eluru li chani poyina varu mee bhandhuvula akka
@VamsiGardener
@VamsiGardener 3 күн бұрын
అక్క బాధపడకండి జరిగిందానికి మనం ఏమి చేయలేం కదా అక్క చూస్తూ ఉండటం తప్ప పైనున్న వాడు ఎలా ఆడిస్తే అలా ఆడటం తప్ప మనం ఏమీ చేయలేవు మీరు వారికి ధైర్యం చెప్పాలి మీరే బాధ పడితే ఎలాగా అక్క వారికి ధైర్యం చెప్పండి అక్క
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
థాంక్యూ తల్లి తప్పకుండా
@ashamutyalachannel2
@ashamutyalachannel2 3 күн бұрын
అయ్యో నాకు తెలీదు అమ్మ...
@pusamvenkatagiri37
@pusamvenkatagiri37 3 күн бұрын
మాధవి గారు బాధపడకండి రేపు కాల్ చేస్తాను
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
🙏థాంక్యూ అండి 🌹
@DIKSHITHAREDDY-hh9gx
@DIKSHITHAREDDY-hh9gx 3 күн бұрын
Hi amma good morning
@kadanagalakshmi1495
@kadanagalakshmi1495 3 күн бұрын
ఈ విషయం విన్నాక చాలా బాధ కలిగింది 😢
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
థాంక్యూ తల్లి
@suneethasjewellery288
@suneethasjewellery288 3 күн бұрын
Ooh sad maadavu gaaru
@srideviteluguammai6458
@srideviteluguammai6458 3 күн бұрын
Emyndi akkaaa😢😢
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
మరో వీడియోలో చెప్తాను తల్లి
@marryrathnam9257
@marryrathnam9257 3 күн бұрын
మాధవి గారు బాధపడకండి మీ ముఖం చూస్తే కళ్ళల్లో మాకు కూడా ఏడుపొచ్చింది అండి దీపావళి వస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయని భయమేస్తుంది మేము మొదటిసారిగా ఈ సంవత్సరమే దీపాలు మాత్రమే వెలిగించి దీపావళి చేసుకున్నాం
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
చాలా చాలా సంతోషం అండి ప్రతి ఒక్కరం పిల్లలకి జరిగే ఘోరాలు గురించి చెబుదాం ఈ పద్ధతి మారుద్దాం థాంక్యూ అండి
@rajikumari6300
@rajikumari6300 3 күн бұрын
మాధవి గారు బాధ పడకండి మీమల్ని చూస్తుంటే చాలా బాధ గా ఉండండి ఎక్కువ సేపు మొక్కలు దగ్గర గడపండి మనసుకి కుదురు గా ఉంటుంది అండి
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
ఈ మతా బిల్లు కొనేవారు లేకపోతే అమ్మేవాళ్లే ఉండరు పిల్లలకి ఇప్పటినుంచి ప్రతి ఒక్కరికి ఈ ప్రమాదాలు గురించి తప్పనిసరిగా తెలియజేయాలి థాంక్యూ అండి
@elisworld777
@elisworld777 Күн бұрын
చాలా బాధాకరం మాధవి గారు
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 17 сағат бұрын
🙏🙏🙏🙏👋
@ConfusedBobsleigh-vd6sj
@ConfusedBobsleigh-vd6sj 2 күн бұрын
హాయ్ అమ్మ నేను ఫాతిమానమ్మ ఎడమ ఎడమ కమ్మ వీడియోస్ నాకు కూడా ఏడుపొస్తుంది బాధపడకు అమ్మ మా మనవడు కూడా రెండేళ్ల పిల్లోడమ్మా మొన్న మీకు చెప్పేది అమ్మ పుట్టినరోజు అని వాడు కూడా అగ్గిపుల్ల కలిసి కాల్చుకున్నాడు అమ్మ పొట్ట మీద కొద్దిగా ఎర్రబడింది అమ్మ పండు పరవాలా పిల్లడు బానే ఉన్నాడు పెద్దమ్మ ఎల్లమ్మ అయితే మొదటిసారి మొత్తం పారేసిందమ్మా వందసార్లు మొత్తం పడేసిందమ్మా
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 күн бұрын
అవునా ఎలాగా ఉంది తల్లి పిల్లల్ని ఇలాంటి అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి
@swarnalathamedikonda4467
@swarnalathamedikonda4467 3 күн бұрын
ఆ బాబు వయస్సు ఎంత అండి. చాలా బాధగా ఉంది. వారం లో 3రోజులు మీ పుట్టి ఇంటికి వెళ్లి వారిని ఓదార్చండి. వాళ్ళు కోలుకునేంత వరకు కొంచెం ఆహరం తిని పించండి. దేవుడే వారికి సహాయం చేయును గాక.
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 2 күн бұрын
వాడిది నిశ్చితార్థం పెళ్లి పుట్టినరోజు వేడుకలు ఇవన్నీ మన ఛానల్ లో వీడియోలు ఉన్నాయి. వెళ్తున్నానండి వెళ్లి చూసి వస్తున్నా కొడుకు లేరని బాధ తప్ప వారికి ఏమీ ఇబ్బంది ఉండనివ్వం
@srinu6789
@srinu6789 3 күн бұрын
మాధవి గారు కొమ్మ బతుకుదాం
@mabujjithotamadhavi6543
@mabujjithotamadhavi6543 3 күн бұрын
అవునండి
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 26 МЛН
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 31 МЛН
Try Not To Laugh 😅 the Best of BoxtoxTv 👌
00:18
boxtoxtv
Рет қаралды 7 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 130 МЛН
Wait for the last one 🤣🤣 #shorts #minecraft
00:28
Cosmo Guy
Рет қаралды 26 МЛН