ఒక్కరే చాలా ఓపిక గా చేస్తున్నారు అమ్మ చాలా కష్టపడుతున్నారు ❤❤❤❤
@mabujjithotamadhavi65432 күн бұрын
ఇక తోటలో పనిలో పడితే బాధ తెలియదు అందుకే తోటంతా శుభ్రం చేస్తున్న
@kopparthiviziagiri64992 күн бұрын
సూపర్ ❤
@anithanakka84062 күн бұрын
మీరు చేసిన కంపోస్టు బంగారం లా ఉంది మీరు చేసినట్టే నేను కూడా గోనిసంచలు లో మొక్కలు వేసాను బాగా వస్తున్నాయి tq
@mabujjithotamadhavi65432 күн бұрын
అవునండి ఇవి నాకు మంచి ఉపయోగంగా ఉంటుంది ఖర్చు ఉండట్లేదు థాంక్యూ అండి
@VaralakshmiKallakuri-r2m2 күн бұрын
మాధవ్ గారు బాగుందండి బండ చెట్లు ది చాలా బాగుంది మమ్మల్ని కూడా ఇలాగా చేయమంటారా ఏమైనా మార్పులు ఉంటాయా మాకు మీకు వచ్చినట్టు మాకు విత్తనాలు రాయండి
@mabujjithotamadhavi65432 күн бұрын
హాయ్ వరలక్ష్మి గారు మీరు పాత మట్టికి ఒక వంతు పశువులు ఎరువు అన్ని రకాల కంపోస్టులు ఉన్నాయి కదండీ అది ఒక వంతు తీసుకొని మూడు సమానంగా కలిపేయండి కలిపేసి కుండీలొ వేసి అప్పుడు బెండ మొక్కలు వేయండి బాగా వస్తాయి
@yerragardensКүн бұрын
చాలా ఓపిక తో చేసారండి❤
@mabujjithotamadhavi6543Күн бұрын
థాంక్యూ అండి
@sakabhavani19372 күн бұрын
🙏👌👌👌👍
@ConfusedBobsleigh-vd6sj2 күн бұрын
Hi అమ్మ బాగున్నారా అమ్మ ఇయ్యాలేనమ్మ కొద్దిగా ఖాళీ దొరికింది మేము బేరం అమ్ముతాం నేతి బీరకాయ చెట్టుకి ఒక బీరకాయ వచ్చిందమ్మా అది గింజలు కొంచెం ఫస్ట్ కాయ ఆ కాయ కోసి ఇంకో కాయ వచ్చాక అమ్మ
@priyadarsini69342 күн бұрын
హాయ్ మాధవిగారు, అన్ని రకాల విత్తనాలు మొలక రావడానికి మట్టి మిశ్రమం చెప్పండి. చిన్న గ్లాస్ లో ఎలాంటి మట్టివేసి విత్తనం పెడతారు? Pls చెప్పండి. నాకు విత్తనాలు సరిగా మొలకలు రావడం లేదు.
@mabujjithotamadhavi65432 күн бұрын
ఓకే తల్లి తప్పకుండా చేస్తాను
@srinu67892 күн бұрын
మాధవి గారు బేండ చెట్లు కి తెల్ల పురుగు విపరీతంగా వస్తుందండి ఏం కొట్టాలి
@mabujjithotamadhavi65432 күн бұрын
అది పోయే వరకు రెండు రోజులకు ఒకసారి ఒకరోజు పొగాకు కాడల నీళ్లు లేదా పచ్చిమిర్చి ద్రావకం వేప నూనె ఇలా మార్చి మార్చి వెయ్యండి
@kvkrishnaveni26592 күн бұрын
హాయ్ అండి గుడ్ మార్నింగ్ మేము ఇద్దరమే కదా ఉన్నది ఎక్కువ కూరగాయలకపోస్టు రాదు కదా ఏం చేయాలి అనుకునేదాన్ని మీ వీడియోలు చూస్తూ ఉన్నాక నాకు కొంత ఆలోచన వచ్చి మొక్కలకి కొంత టైం స్పెండ్ చేయాలని డిసైడ్ అయిపోయాను అండి థాంక్యూ అండి థాంక్యూ నేను మా కన్నవారి ఇంటికి వచ్చానండి.
@mabujjithotamadhavi65432 күн бұрын
హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ మొక్కల్లో పనిచేయటం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది అలసట లేకుండానే మనం ఎక్సర్సైజులు చేస్తాము థాంక్యూ అండి