అతివ పడతి లలన వనిత లతో పద్యం/శతావధానం/డా. బులుసు అపర్ణ గారు/SATAVDHANAM AT ONGOLE/BULUSU APARNA

  Рет қаралды 27,402

RANGABHUMI PRAKASAM

RANGABHUMI PRAKASAM

Күн бұрын

ఒంగోలులో జరిగిన శతావధానం లో ఒక దత్తపది పృచ్చకులు అడిగిన ప్రశ్నకు చక్కటి పద్య రూపంలో సమాధానం చెప్పిన అవధానిని గారు
శతావధానం
బులుసు అపర్ణ అవధానములు
#bulusuaparna
#avadhanam
#rangabhumiprakasamyoutubechannel
#rangabhumiprakasam
#ongole
#bulsusuaparnaavadhanmulu

Пікірлер: 44
@sekharreddychandra3232
@sekharreddychandra3232 2 ай бұрын
అపర్ణ " గారు మిమ్ములను కన్న తల్లి, తండ్రులు అదృష్టవంతులు..వారికి పాదాభివందనాలు..మీకు.వందనాలు .. తల్లి, తండ్రులకు
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 25 күн бұрын
❤బులుసు అపర్ణ గారి అవధానం చాలా చాలా బాగుంది ❤ఈ కార్యక్రమాన్ని *రంగ భూమి ప్రకాశం గారి కి ధన్యవాదాలు సార్ సూపర్ ❤సూపర్ సూపర్ ❤❤❤❤
@PadmaDubbakula
@PadmaDubbakula 2 ай бұрын
శ్రీమతి బులుసు అపర్ణ శతావధాని గారికి అభినందనలు చాలా చక్కగా పూరించారు .
@vidusekharsubraveti7740
@vidusekharsubraveti7740 3 ай бұрын
మొత్తం పద్యం ఒకే వీడియోలో ఇచ్చేశారు.. చాలా బాగుంది.
@ramakrishnatatineni7175
@ramakrishnatatineni7175 3 ай бұрын
ఆయుష్ మాన్ భవ తల్లి నీ జన్మ ధన్యం మీ తల్లి తండ్రులకు వందనం అభివందనం పాదాభివందనం
@vsvprasadcchallapalli5426
@vsvprasadcchallapalli5426 3 ай бұрын
ఆయుష్మతీ భవ అనాలి. ఆయూష్మాన్ భవ అని మగవాళ్ళను అనాలి.
@VSR748
@VSR748 Ай бұрын
Emi swaram, emi prathiba 💐👏👏🙏
@ramakrishnavadlamani1618
@ramakrishnavadlamani1618 4 ай бұрын
తల్లీ,మీ అవధాన కార్యక్రమం అద్భుతం.మీ లోని సరస్వతి కి వందనములు.
@dasaradhip4107
@dasaradhip4107 Ай бұрын
Aparna garu ! You are very very great !
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 2 ай бұрын
చాలా బాగా వివరించారు మీ భాషా పటిమ అమోఘం
@bairagigundeti9785
@bairagigundeti9785 2 ай бұрын
Great madam
@rajireddykariveda861
@rajireddykariveda861 2 ай бұрын
Very impressed me Touch feet talli very proud
@laxminarsaiahtirunagari9217
@laxminarsaiahtirunagari9217 6 ай бұрын
చాలా చక్కటి గాత్రం తల్లి...
@anandareddy161
@anandareddy161 2 ай бұрын
Very very excellent 💯 suuuuuper madam
@sambasivarao5482
@sambasivarao5482 3 ай бұрын
అమ్మా మీరు గ్రేట్ ❤
@VishnuP-g2j
@VishnuP-g2j 4 ай бұрын
Jai sriram super super super super super super super super super super super super super super
@KsRaju-g6r
@KsRaju-g6r 3 ай бұрын
Super MANCHI PATTU UNNAVAEU.
@nagarajumachi7984
@nagarajumachi7984 3 ай бұрын
Verygood talli garu.
@seshacharyuluvadapalli
@seshacharyuluvadapalli 3 ай бұрын
బాగు బాగు బహుబాగు
@ponnavnsarma9396
@ponnavnsarma9396 3 ай бұрын
చెప్పడం చాలా గ్రేట్ 👌👍
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 3 ай бұрын
చాలా బాగుంది. చాలా చాలా బాగుంది.
@paparaorali7413
@paparaorali7413 3 ай бұрын
👌🙏🙏🙏
@mahakali8678
@mahakali8678 3 ай бұрын
Yogulu rushulu cell vaadaru.vaaru pasuvula.nee medhassuku jai.
@Bulususarada-f2g
@Bulususarada-f2g 3 ай бұрын
Saraswati Matha in bulusus.
@mutyalatnreddy4914
@mutyalatnreddy4914 3 ай бұрын
Good. 27th August 2024.
@balachandrudu.ghatti1082
@balachandrudu.ghatti1082 3 ай бұрын
బులుసు అపర్ణ గారి పద్యం -------------------------- తే.గీ: కలల నడయాడి పరిణయ కలల గూడి అతి వహించుచు నార్భాట మతికి పోయి పోవనితరంపు విలువల మూల మదియు కలత పడతిప్ప లెన్నెన్నొ కలుగు చుండు
@ritantareprises7967
@ritantareprises7967 Ай бұрын
❤ 👏👏👏
@jracademychirala1084
@jracademychirala1084 2 ай бұрын
ఆసు కవిత అంత సులువు కాదు కానీ మీ తిప్పలు మీరే పడ్డారు కనుక అభినందచక తప్పదు
@narasimhamjosyula9465
@narasimhamjosyula9465 3 ай бұрын
😂Chala bagundi
@SivareddyMedumani
@SivareddyMedumani 2 ай бұрын
Haiàvàdhanigàŕikinàpàdàbhivànďànamùĺù.
@prakash6397
@prakash6397 3 ай бұрын
🙏🙏🙏
@ismartraguyt3147
@ismartraguyt3147 3 ай бұрын
Batu ràju me ru chepedi ravalenu shri rakudadhu eni veyaprasala ku Samudhra lo fish nu ala padyani cheyale Ku Recwptkosam Kare kuka nu Anunatu Side Dilrection Car nadipevani promble
@NLR243
@NLR243 3 ай бұрын
పక్కనున్న బట్రాజు ఎవరు
@balachandrudu.ghatti1082
@balachandrudu.ghatti1082 3 ай бұрын
ఏమాత్రం చదువుందో తమకు, సంస్కారం వీసమంతలేదు .ఆయన అష్టావధానాలూ,శతావధానాలు చేసిన గొప్ప పండితుడు.అటువంటి వారిపై గౌరవం లేకుండా నోటికి వచ్చినట్లు పేలటం క్షమార్హం కాదు.అవధానాలు సామాన్యులకు అర్థం కావటం కోసం మంచి పండితుడినో,లేక దొరికితే ఇలాంటి అవధానినో సంచాలకుడిగా కూర్చోబెడతారు.వారు సందర్భానుసారంగా అర్థ వివరణ చేస్తారు. ఆ అవగాహన లేకుండా భట్రాజు అని పేలటం మాత్రమే తెలిసిన సంస్కార హీనుడివి నువ్వు.అటువంటి సరస్వతీ పుత్రుల కాళ్లు మొక్కితే వచ్చేజన్మకైనా చదువూ సంస్కారము అబ్బుతాయేమో తమలాంటి వారికి ? ఇక వారి పేరు కావాలా ? ఆయన డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్, పేరున్న గొప్ప శతావధాని.
@uramakrishnasarma9927
@uramakrishnasarma9927 2 ай бұрын
గడ్డి బాగా పెట్టారు ​@@balachandrudu.ghatti1082
@sambasivasastrypola1388
@sambasivasastrypola1388 2 ай бұрын
ఆయన అవధాని గారికి గురువు గారు
@mahakali8678
@mahakali8678 3 ай бұрын
Cell Leni vaadini pasuvu anadam.worst.
@sobhanadriviswanadha3305
@sobhanadriviswanadha3305 3 ай бұрын
4 పదములు విడిగా పదముల ప్రయోగం జరగలేదు. ఆ అక్షరాలను ఉపయోగించారు. 2 పదాల్లోని అక్షరాలను చూపించి ఆ పదం వచ్చిందనటం బాగాలేదు
@vsvprasadcchallapalli5426
@vsvprasadcchallapalli5426 3 ай бұрын
దత్తపది లో విషయమే అది. క్రికెట్టు, వాలిబాలు, ఫుట్ బాలు, టెన్నీసు నాలుగు వాడి పురాణార్థం లో చెప్పాలి. పదాలు విడకొడితేనే సాధ్యమవుతుంది. అదే గొప్పతనం. పార్థుని గావక చక్రి కెట్టులగు, రామునికెట్లగు వాలిబాలు. వాలి బాలుడంటే వాలి కొడుకు అంగదుదన్నమాట. అట్లా ఉంటుంది ల
@narahariraotata4927
@narahariraotata4927 3 ай бұрын
కళ కదా మరి లలన ఎలా నప్పింది
@balachandrudu.ghatti1082
@balachandrudu.ghatti1082 3 ай бұрын
బులుసు అపర్ణ గారి పద్యం -------------------------- తే.గీ: కలల నడయాడి పరిణయ కలల గూడి అతి వహించుచు నార్భాట మతికి పోయి పోవనితరంపు విలువల మూల మదియు కలత పడతిప్ప లెన్నెన్నొ కలుగు చుండు కళ అని చెప్ప లేదు,గమనించండి.
@srinivasasarma6841
@srinivasasarma6841 3 ай бұрын
కళ కాదు కలల అంటే స్వప్నం కలలో అంటే అర్ధం చేసుకోండి
@thefirststep4342
@thefirststep4342 Ай бұрын
కలల నడయాడి పరిణయ కలల కూడి
@veladimalleswararao2156
@veladimalleswararao2156 3 ай бұрын
🙏🙏🙏🙏
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 11 МЛН
When Cucumbers Meet PVC Pipe The Results Are Wild! 🤭
00:44
Crafty Buddy
Рет қаралды 61 МЛН
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 8 МЛН
كم بصير عمركم عام ٢٠٢٥😍 #shorts #hasanandnour
00:27
hasan and nour shorts
Рет қаралды 11 МЛН