మా హిందువులు కు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఈ ఇద్దరు సరస్వతీ పుత్రులు.వారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు.
@marukukularavi7584Ай бұрын
నమస్కారం
@prabhakarnori4182 Жыл бұрын
మీ ఇరువురికి కృతజ్ఞతలు. ఒకే stage మీద మిమ్మల్ని చూసిన మాకు ఎంతో ఆనందం. హిందూ వ్యతిరేక మీడియా వారికి ఏడుపులు.
@yarraveerabhadrarao Жыл бұрын
తెలుగు ప్రజలు అందుకున్న అదృష్టం..ఈ త్రిమూర్తులు శ్రీ గరికపాటి, చాగంటి,సామవేదం
@savithrisatapathi2225 Жыл бұрын
ఈ త్రిమూర్తులు కి నా పాదాబివందనాలు. ఈ ప్రపంచానికి వీరి సేవలు ఎంతో అవసరము. 🙏🙏🙏💐💐💐
@sridevisarees9804 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tulasi1.futura63911 ай бұрын
🙏🏻
@Sw.Ananda2 ай бұрын
ఇంకా వున్నారు, నండూరి వారు లాంటివారు. ఎందరో మహాను భావులు. ఆంధ్ర ప్రజలకు వెలుగు, దారిని నీ చూపుతున్న వారు.
@NarasimhaRao-x6y Жыл бұрын
చాగంటి వారిని గరికపాటి వారు అభ్యర్థించిన తీరు అద్భుతం మరియు అమోఘం. శ్రోతల అదృష్టం 🙏🙏💐💐
@guduru765 ай бұрын
Chaganti Garu, Garikapati Garu are Surya , Chandrulu
@V.Abhijit_Kumar Жыл бұрын
మన సమాజానికి విరిలాంటివారి అవసరం అత్యధికంగా వుంది !! వీరిలాంటివాళ్లనే మనం ప్రోత్సాహించాలి !!! జై చాగంటి !! జై జై గరికిపాటి !!
@dhulipalamurthy3119 Жыл бұрын
ఆశీర్వచనం పద్యం అద్భుతం. కవి సంతోషిస్తే వెలువడింది అబ్బురమైన కవిత.
@subramanyamramesh32505 ай бұрын
🙏🙏🙏 మీరు ఇరువురు కలసి మెలసి వుంటే చాలు గురువు గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏
@umadevik8499 Жыл бұрын
పుస్తకాలు చదవడం అలవాటు దాదాపు తగ్గిపోయిన ఈ రోజుల్లో ఈ మహాత్ములు తమ ప్రవచనాల ద్వారా ఎన్నో గ్రంథాలలోని విషయాలు సులభంగా అర్ధం అయ్యేలా చెపుతున్నారు.ధన్యవాదాలు. వారిద్దరూ కలకాలం సంతోషంగా వుండాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
@dr.g.umadeviumadevi6321 Жыл бұрын
ఇద్దరూ మహానుభావులే తెలుగువారికి రెండు కళ్ళు 🙏🙏🙏
@sharathbabuvodithala425 Жыл бұрын
great sons of telugu talli
@kotakumar7809 Жыл бұрын
సరస్వతి పుత్రులు మరియు పరమ పూజ్యులు అయిన గురువులు ఇద్దరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మరియు పాదాభివందనాలు 😊
@prakashreddytoom3807 Жыл бұрын
Dhanyosmi guruvu gaaru.
@saranyabharidey9650 Жыл бұрын
@@prakashreddytoom3807 a//
@saisurajramkumar4876 Жыл бұрын
తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప ప్రవచనకర్తలను,సరస్వతి పుత్రులను పొందిన ఈ జన్మ ని పొంద డం వల్ల దన్యులము అయ్యాము.,
@dadavali4385 Жыл бұрын
నేను ఒక ముస్లిం pravachanalu ఎక్కువ వింటుంటాను నిజంగా మీరు చాలా మంచి జీవితం ఎలా ఉండాలి ఎలా జీవించాలి చాలా గొప్పగా చెబుతారు ఈ రోజు చాగంటి కోటేశ్వరరావు గారు మీరు ఒక వేదిక మీద కలిసినందుకు దేవి చాలా సంతోషం అవుతున్నాను
@ambatisridevi6973 Жыл бұрын
❤
@sav3nad Жыл бұрын
Santosham AVUTHUNDI anu
@deepakjayanthi7402 Жыл бұрын
Chala santhosham sodara
@duvvurivramamohanrao62 Жыл бұрын
To hear a good word there is no religion.
@srinathreddyjambula945911 ай бұрын
Anadharam ఒకటే మనసు mukyam mathamu kaadu 🙏
@yss4977 Жыл бұрын
అద్భుతం గా చెప్పేరు తండ్రీ. మీరంతా ఉన్న ఈ గడ్డ మీద మేమూ నడయాడటం మా అదృష్టం 🙏🙏
@chinthalapatisivaramaiah19564 ай бұрын
నిజంగా నిజం sir
@ramtejagandham64113 ай бұрын
పార్వతీ పుత్రులని ఇద్దరని వకేవేదికపై నిండు పండు వెన్నెల లాంటి మీ మోము తరించిన మెమెంతో ధన్యులం మీరు పరిపూర్ణమైన ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ప్రవచనాలు చెపుతూనే హిందూ ధర్మాన్ని వెలికి చూపుతూ విజ్ఞానాన్ని పెంపొందించాలని మనస్ఫూర్తిగా ఈ విశ్వాన్ని, దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.❤
@aravindshylaja Жыл бұрын
ఇద్దరు గురువులకు ప్రణామాలు……వీరిద్దరిని ఇలా చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను….🙏🙏🙏💐💐🪴💐
@ShivaReddy-d9f Жыл бұрын
ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పటానికి నిలువెత్తు నిదర్శనం మీరు ఇద్దరూ గురువుగారు మీ ప్రసంగం వల్ల ఎంతోమంది నిజమే ఇలా ఉండాలి అనుకునేలా ప్రసంగం చేస్తారు గురువుగారు ధన్యవాదాలు ఆ దేవుడు చాలా గొప్పవాడు మిమ్మల్ని ప్రసంగం రూపంలో మాకు పరిచయం చేసినందుకు మంచిది గురువుగారు🎉
@lakshmimukkamala5054 Жыл бұрын
గరికపాటి గారు మీరు మీకే సాటి. మీరిద్దరూ దైవ సమానులే మా అందరికి. ఇలాంటి మంచి వీడియో You tubelo అప్లోడ్ చేసిన వారికీ హృదయ పూర్వక ధన్యవాదములు 👌👌🙏🙏🙏
@laxmitayaru726 Жыл бұрын
Matru vandanambavundi
@y.venugopalyakkaluru6016 Жыл бұрын
Both are spiritual Masters &Gods
@swarnalatha5263 Жыл бұрын
అద్భుతంగా చెప్పారు గరికపాటి గారు. చైతన్యం కావాలి. మీ పాదాలకు నా నమస్కారములు
@sarojanidevi3615 Жыл бұрын
ఎప్పటిదో అయినా ఇప్పుడే మహానుభావులైన చాగంటి, గరికపాటి వారిని ఓకే వేదిక పైనున్న వీడియో చూసాను. గరికపాటి వారి పద్యాలతో కూడిన ప్రసంగం ఎంతో బాగుంది. అంతటి ఘనాపాటి అయినప్పటికీ తోటి ప్రవచన కర్త గా చాగంటి వారిని స్తుతించడం, సూచనలు ఇవ్వడం, ఆశీస్సులు అందించడం మరింత బాగుంది. ఆయన నిగర్వం, వినయం అందరికీ ఆదర్శనీయం.
@vijayalakshmikotam7473 Жыл бұрын
చాగంటి వారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సుగుణానికి ప్రణామాలు మీ పాదపద్మాలకు శతకోటి వందనములు
దాదాపు ప్రతి రోజూ నేను పడుకునేటప్పుడు చాగంటి ప్రవచనములు వింటాను. చాలా అద్భతంగా వుంటాయి. దేవుడు మన generation ki ఇచ్చిన గొప్ప వరం
@prakashreddytoom3807 Жыл бұрын
మంచి మాట.
@prakashreddytoom3807 Жыл бұрын
రక్తి కట్టించే విధానము.రక్తము ఉప్పొంగించటము.మా ఇద్దరి లో ఉన్న తేడా మాత్రమే.
@robinhood4289 Жыл бұрын
మా ఊర్లో ఒక కోళ్ల ఫార్మ్ యజమాని , ఎప్పుడూ ఫోన్ లో ప్రవచనాలు లౌడ్ స్పీకర్ జేబు లో పెట్టుకొని తిరుగుతారు
@chikkadamodar77015 жыл бұрын
మీరు ఇద్దరు కలిసిచేసిన ప్రవచము వినవలెను చాలాబాగా చేపరు గురువుగారు ,,,
@manig40484 жыл бұрын
Guruvugari gari speech super
@gbalijepalli Жыл бұрын
kalisthay dicaution ki paalu kalipi Chakkati coffees thagi natlu vintundhi. Bless you all.
@sambananarayana7757 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః. మీరిరువురూ నిజంగా సరస్వతీ పుత్రులుగా జన్మించడం ఈ భారతదేశం యొక్క భారతీయులు అందులో మన తెలుగు రాష్ట్రాలు యొక్క అదృష్టం నమస్కారములు
@venkateshamgunda6543 Жыл бұрын
పూజ్యులు గౌరవనీయులు గరికపాటి గారు చాగంటి గారు గారికి పాదాభివందనములు మీ ఇద్దరు హరిహరులు భగవంతుడు ప్రత్యక్షంగా కన బడలేక మిమ్ములను ఇద్దరినీ భగవంతుని రూపం లో మన 2 తెలుగు రాష్ట్రాల కు పంపించాడు మేము చేసుకున్న పూర్వజన్మ ఫలితము❤❤❤❤
🙏🌹🪔 సద్గురుభ్యోనమః 🪔🌹🙏 అద్భుతమైన కలయిక, ఈ తరానికి భగవంతుడు ఇచ్చిన అపూర్వమైన వరం ఇరువురు గురువులు .ఈ తరం లో మనం జీవించినందుకు మనందరం ధన్యజీవులం. గురువులివురి పాదపద్మములకు ద్వాదశి నమస్కారములు ,,
@eanstudiokuddigam9004 Жыл бұрын
ప్రవచన కర్తలు ప్రవచనం చెప్పే విధానం అందునా రవి చంద్రులను అన్వయించడం, మరియు చంద్రుడున్ని చక్రవర్తి అనియు రవిని కిరీటి అనియు,అందునా... మీ ఇరువరి చెప్పే ప్రవచన పరంపర విధానం తెలియజేప్పారు. మీ పద విన్యాసం చాలా సంతోషంగా ఉన్నది గురువుగారు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hasyt7367 Жыл бұрын
గురువులిద్దరికీ సాష్టాంగం. నమస్కారము ఇప్పుడున్న సమాజంలో మీ ఇద్దరి ప్రవచనాలు ఎంతో అవసరం🙏🙏🙏
@salaramalingeswararao7637 Жыл бұрын
నేటి సమాజానికి గరికిపాటి వంటివారి అవసరం ఎంతైనా వుంది. మూఢ నమ్మకాలను నిరసిస్తూ, మంచి చెడులను విడదీసి మంచిని మాత్రమే సమాజానికి అందించేటటువంటి రాజహంస శ్రీ గరికపాటి నరసింహారావు గారు...🙏
@Sw.Ananda2 ай бұрын
దయచేసి ఎవరు కూడా " మూఢ నమ్మకాలు " అనే మాట నీ వాడ వద్దు. ధర్మము, నమ్మకాలు కాలాన్ని బట్టి మనిషి బట్టి మారుతూ వుంటాయి. చాదస్తం, మూడ నమ్మకాలు అనే మాటలు హిందూ వ్యతిరేకులు వాడ తారు. వ్యంగ్యం వద్దు, అన్ని మాటలు భక్తి గా, నమ్మకం వుండాలి.
@2004satya5 жыл бұрын
Great Garikipati Garu. Saraswati putrudu . God's gift to Telugu Rashtralu.
@NarashimhaRao-x5j4 ай бұрын
మీ అభిమానానికి కృతజ్ఞతలు
@kvrao.5767 Жыл бұрын
జై గురు మహారాజ్. గురువు లిద్దరూ సరస్వతి పుత్రులు. మీకు మా వందనములు.,,🙏🙏🙏🙏🙏🙏
Garikipati vari poetry is superb. Great ASUKAVI even in 21st century. Very good heart to praise his coliegue. Yes the present day youth require a Pravachana kartha like him. We should appreciate his boldness, stright forwardness and openness.
@svsubbarao6244 Жыл бұрын
శివ కేశవుల దర్శన భాగ్యం మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం .🙏🙏🙏
@anagaraju734 Жыл бұрын
నాకు పద్యములో వున్న అర్థము తెలుసుకొని న కల్ల నిండా ఆనంద భాష్పాలు కురిశాయి ఇద్దరికీ ప్రణామములు🙏🌺🙏🌺🙏
@krishnaiahkvv Жыл бұрын
కళ్ల నిండా
@gnanambakalahasti4834 Жыл бұрын
కళ్ళ నిండా అండి
@santhilakshmimunaga2531 Жыл бұрын
మా జన్మ ధన్యమైంది మీ రిరువురు శివకేశవుల ను ఒకే వేదిక పై చూసిన మాకు
@lakshmipuppala7191 Жыл бұрын
సరస్వతీ దేవి పుత్రులు మీకు నా హృదయపూర్వక నమస్కారములు 🙏🙏🙏
@pavankumer15065 жыл бұрын
Both are spirtual persons seekers of a divine bliss
గోదావరి నీళ్లా మజాకానా!! ఒకరు పశ్చిమ గోదావరి మరొకరు తూర్పుగోదావరి. ఈ ఇద్దరు గోదావరి జిల్లాల పండితులు తెలుగు యువతకు చాలా అవసరం. క్షమించాలి జిల్లాల ప్రస్తావన తీసుకొచ్చాను. క్షమించాలి. ప్రాంతాలు ఎలా ఉన్నాగాని రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ ఇద్దరు పండితుల అవసరం చాలా ఉంది. "మనస్తత్వ శాస్త్రవేత్తలు కన్నా ప్రవచనకర్తలే ఇప్పుడు చాలా ముఖ్యం" అన్న వాక్యం చాలా చాలా బాగుంది.🙏
@aksubramanyam36492 ай бұрын
మీరు ఇద్దరూ మాకు అందరికీ సమాజం లో ఎంతో మేలు చేకూరుతుందని ఆశయం మీ ప్రవచనాలు వింటూ ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది
@srinivaskandala16175 ай бұрын
ఎన్నిసార్లు విన్నా మీ మాటలు మళ్ళీ మళ్ళీ వినాలని ఉంటుంది❤
@ratnamanighandikota3389 Жыл бұрын
మాకు మీరు మహామాహులు చాలా వున్నతులు. మీప్రవచనములు అద్భుతం.మీకువందనములు🙏🏿🙏🏿🙏🏿
@shivashakti33 Жыл бұрын
గరికిపాటి గారి సహృదయo 🙏🏻🙏🏻🙏🏻 ఇరువురికి నమస్కారం
@laxmanaswami64075 ай бұрын
చాగంటివారు ముఖ్యమంత్రి అవుతే గరికపాటి హోమ్ మినిష్టర్ అవుతే ఎంత బాగుంటదో ఆరోజులు రావాలని కోరుకుంటున్న 🙏
@purushothambheemavarapu2454Ай бұрын
నిజమే... భలే ఉంటుంది... కూర్చుని కబుర్లు చెప్పడానికి... కదిలి పనులు చేయడానికి తేడా అప్పుడు తెలుస్తుంది....
@laxmanaswami6407Ай бұрын
@purushothambheemavarapu2454 వారు చెప్పేది ధర్మ భద్ధంగా పనిచేయడానికి చెప్పుతారు, కబుర్లు అనరు , బద్ధకస్తులు అలా అనుకుంటారు, ఎందుకంటె పనిచేయవలసి వస్తుందని
@jyothirmayeegadde7744 Жыл бұрын
చాగంటిచాగంటి వారికి గరికపాటి వారికి ఇరువురికి పాదాభివందనం
@desarajuvenkatabhagavatira65035 жыл бұрын
Chala chakka chepparu sir mee eruvuri sevalu prasthuta samajaaniki yentho avasaram Undi.
@muralikrishnamacharyulugud84695 ай бұрын
Hats off to you Sir.We are lucky to be your contemporaries.God bless you both.
@bolangariyellam57495 ай бұрын
మానవ విలువలు సమాజంలో వాటి పాత్రప గురించి చాగంటి కోటేశ్వరరావుగురువుగారి ప్రవచనాలు అద్భుతంగా ఉంటాయి. మూఢనమ్మకాల పైన మన సమాజం ఎలా ప్రవర్తిస్తుందో మార్చుకోవడానికి గరికపాటిగురువు గారి ప్రసంగం ఎంతో మార్గదర్శకంగా ఉంటుందని తెలియజేయడంలో సందేహం లేదు. గురువులు ఇద్దరికీ శతకోటి వందనములు 🙏🙏🙏🙏
@chepyalamallesham3847 Жыл бұрын
నాకు ఇద్దరు గురువును గౌరవిస్తాను మీ ఇద్దరిది ప్రవచనాలు వింటుంటే ఎన్నోనో కొత్త వ్యాఖ్యలను తెలుసుకోవాలని ఉంటుంది. మీ ఇద్దరి గురువులకు.నమస్కరములు.🙏
@srinivastirumani9660 Жыл бұрын
పూజ్యులు పెద్దలు గరికపటి చాగంటి వంటి పండితులను మా జనరెషన్ లో పుట్టడం మా అదృష్టం గురువులు మీకు పాదాభివందనం చేయడం తప్ప మేమూ చేసేదీ ఎమీ లేదు గురువులు 💐💐🙏
@t.v.sprasadgupta67384 ай бұрын
👏👏👏🙏
@seshuchamarthi8301 Жыл бұрын
, చాలా, సంతోషం కలిగింది, ఇద్దరు, మహా ను,బావులు, కలయిక
@madhavvaka36 Жыл бұрын
నాకు నేను గా ఆధ్యాత్మిక దారిలో కి వచ్చి నాకు నేను సంస్కరించ కో గాలిగాను అంటే చాగంటి వారి ప్రవచనాలు. వారికి ధన్యవాదాలు
@User10ll-m6n4 ай бұрын
Samavedam Shanmukha Sarma Garu , Chaganti garu and Garikapati Garu are saviours of Hinduism 🕉️
నాకు 45ఏళ్ళు నాచిన్నప్పుడు కొందరు పండితులు మీలాంవిధ్యావిశారధులు ఉడేవారు కాబట్టే మీరు చెప్పే ప్రవచనాలు విని అర్ధం చేసుకోగలిగే కాస్తంత జ్ఞానం మాకుంది .మేం చాలా అదృష్టవంతులం మీలాంటి వారిమాటలు వినటానికి మీరంతా ఉన్నారు కానీ మా పిల్లలూ వారిపిల్లలూ చాలా దురదృష్టవంతులు ఎందుకంటే మీలాంటి పండితప్రఖండులు ఈకాలంలో లేరుకదా మీలాంటి వారి వీడియో లు చూసినా అర్దంచేసుకొనే జ్ఞానం ఈనాటిపిల్లలకు లేవు ,ఎవరో ఒకరిద్దకితప్ప.
@SitharamashastryKovuri5 ай бұрын
మీలాంటి సరస్వతీ పుత్రులు తెలుగు వారవడము మా అద్రృష్టము.🙏🙏🙏🙏🙏
@bhaskar.g7199 Жыл бұрын
Iam from Maharashtra both of you are super 🌹🌹🙏🙏
@sudarshanreddy72913 ай бұрын
మీ ప్రవచనాలు చాలాబాగునవి షిర్డీ గుర్చిచెప్పినరుకని మన తిరుపతి కి వచ్చే ఆదాయం తరువాత వచ్చేది షిర్డీ అని అంటుంటారు ఈ ఆదాయం ఎవరికి పోతుంది ఎటువడుతునారు. మన హిందూ ధర్మం కు ఆట అంకము లేదుకదా వివరము తెలుపుతారాణి మనవి.
@haranadhkaki391 Жыл бұрын
అవును మీ లాంటి ప్రవచన కర్తలు ఎంతో అవసరం. గరువు గారు మీ ప్రవచనం ఎంతో లోతుగా మరియు ఎంతో శోదించి చెబుతారు... మీ యందు దైవ కటాక్షం ఎప్పుడు వుండు గాక...🙏
@D.v.Chalapathi Жыл бұрын
Saraswati putruluku namaskaramlu
@Live-InSportsNewsandtruths4 ай бұрын
Excellent 👌 gaa cheppparu, maa Guruv gaaru... bangaram.
Unparalleled Memory, intelligence and reasoning of both these noble men . Had Einstein and Stephen Hawking been alive and understood what they preach, they would sure to become permanent devotees. There should be live telecasts with interpreters in all languages to express their views. Then only the world will come to know the greatness of our mother land.
@శతకహేమముఆటవెలఁది Жыл бұрын
Excellently stated. Beautifully thought.❤
@usharamesh4105 Жыл бұрын
Sri Chaganti Koteswar Rao couple look so divine together...my pranamamulu to them and as well as to Sri Garikapati Narasimha Rao garu.... I listen to both your pravachanamulu.... I require both your blessings, Please bless me in my Spiritual Sadhana... 🌷🌷🌷🌷🙏🙏🙏🙏🌷🌷🌷🌷
@ggovindaiah96555 ай бұрын
Both Garikapati varu,,Chagantivaru equally talented in their ways.One is Avadhani the other is gifted with unimaginable and undaunted memory power.They are gifted personalities to our Telugu people.
@sukumarcorp78085 ай бұрын
God 's gift to the people of world of telugu states, you both sir garikapati garu.
@vinaychallabathula6445 Жыл бұрын
మీమల్ని ఇలా చూడడం మీ మాటలు వినడం మాకు చాలా అద్రుష్టం గా వుంది గురువు గారు
@ganeshbaswapuram2615 Жыл бұрын
సమాజాన్ని ఉద్దరించడం కోసం మీరు చేసే ప్రయత్నం గొప్పది.గరికపాటి గురువు చెప్పే మాటలో నిజం నిప్పు లా నిజం ని నిరూపిస్తుంటాయి
@parvathikoppuravuri7494 Жыл бұрын
Daily we are hearing both of your Pravachanaalu May God Shower Blessings on both Families
@aimramayogatrustamryt4935 Жыл бұрын
విశ్వము నందు కల్గు అవివేకము బాపుటకై ఏతెంచిన శివ-కేశవులిరువురిని ఒక చోట దర్శించినంత ఆనందంగా ఉంది మీ ఇరువురిని ఒక చోట చూడటం అనేది. ప్రతి రోజు ని రవి, చంద్రులు అహోరాత్రములు ప్రకాశింపజేస్తున్నట్లుగా మీ ఇరువురి ప్రవచనములు సమాజాన్ని ఆ విధంగా దట్టమైన అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే జ్యోతితో ప్రకాశింపజేస్తున్నాయి. అందులకై అందరమూ మీకు సదా కృతజ్ఞులము. ఓం నమః
@Live-InSportsNewsandtruths4 ай бұрын
మా తెలుగు వారు నన్నయ తిక్కన ఎర్రన లను చూడలేక పోయినా మీ రూపంలో గొప్ప ప్రవచన కర్థలను చూసి తరిస్తున్నం, మీరు ప్రోగ్రాం లో ఉన్నారు అంటే చాలు మా ఆనందమే వేరు. మీ పాదాలను స్పృశించే రోజు నా జన్మ ధన్యం
@devanshsingupuram75472 ай бұрын
చాగంటి గారు గరికపాటి నరసింహారావు గారు ఒకే సభలో ఉండటం. చూసినవారు అప్పుడు ధన్యులు..
@harsham711 Жыл бұрын
Both are great persons of this land🎉🎉🎉🎉🎉🎉
@nageswararao8686 Жыл бұрын
Very nice excellent highlight guruvugari padalaku namaskaram Dr garikapati pravachanalu chala super🎉🎉🎉 Ganti Nageswara rao Vizag
గరికిపాటి వారికి పాదాభివందనం చాగంటి వారిగురించి చెప్పిన మీపరసంగం మీ గొప్ప సమభావన తత్వం తెలియచేయబడింది ,భగవంతునిఆశీరవాదములు కలుగు గాక
@alapatisaisisters2306 Жыл бұрын
I am listening chaganti gaari speeches nd garikapati speeches..........both r legends......but I gave 10 percent more marks to garikapati gaaru.....Aum Sri Sairam 🙏🙏🙏🙏🙏
@yoganandhparasaram5357 Жыл бұрын
సరస్వతీ పుత్రులు మీ ఇద్దరకి మనస్సుమాంజలీ....
@naynapallisubbaiah9914 Жыл бұрын
ధర్మో రక్షిత రక్షితః మార్గాలు వేర్తెన గమ్యం ఒక్కటే మాకు ఇద్దరూ కావాలి
@VaralamshmiMadhavabhatla-gl3gt3 ай бұрын
ఇద్దరికి శతకోటివందనాలు🎉🎉🎉
@ravelasirisha-zu9su Жыл бұрын
You Both are great people sir
@sharvanievents2000 Жыл бұрын
గురువులిద్దరికీ పాదాభివందనాలు 🙏
@venkym3578 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః💐💐
@ravisankevarna4086Ай бұрын
భగవంతుడా వక్ వక సారి శివాకేషువల్ని దర్శించి భాగ్యం ఇవ్వండి.. 🙏🙏
@venkatarajuch Жыл бұрын
Chaganti Koteswara Rao Mario garikipati variki na hrudaya prurvaka namaskaramlu