అమ్మా మంజుల గారు మీరు నిండా అమ్మవారు లాగా చక్కగా ఉండేవారు.ఇప్పుడు బా బడ్ హైర్ యి లవున్నారు.
@sarmasadyatmikam64382 жыл бұрын
అమ్మా నమస్తే. మేము మీ కట్టు బొట్టు చూసి హిందూ సా ప్రదాయం మీలాగా వచ్చి గోదాదేవి నిగూర్చి చెపుతున్నది.అని అనుకునే వాళ్ళం తల్లి
@veerabhadraraoyedureswarap15422 жыл бұрын
శత్రువులు ఇలా కూడ ఉంటారు. మనము ఏవరికైతే సహాయం చేస్తామో ఆసహాయం మరచి మన మీద గొడవకొచ్చేవారు కూడా శత్రువులే. అలాంటి వారు కూడ మన జోలికి రాకుండా ఈ మంత్రాలను చదవవచ్చా.
@KrishnaMurthySivaramuni9 ай бұрын
భక్తురాలి కన్నా మీడియా అమ్మగారు పద్దతిగా సంప్రదాయం గా ఉన్నారు ధన్యవాదములు ఓంనమోవెంకటేశాయ
@RamaDevi-by9qf2 жыл бұрын
దిక్కు తోచని time lo.. narasimha Swamy timple lo.. తల దాచుకున్న నా కొడుకు తో... 6 months lo ne.. శత్రు సంహారం .. bhagvaan Vishnu.. ఉన్నారు తల్లి.. మన మధ్యలోనే ఉన్నారు
@mallikamallika87392 жыл бұрын
Nanu voka setru chala ebandhi pedthunadu roju roju ku narakam chupisthunadu nenedemudini patukovalo ye mantram ni patukovalo naku teliyatledhu ardham kavarledhu miku yemayna telisthe chepandi please🙏🙏🙏
@kodandaramuyudumalla72622 жыл бұрын
Really
@RamaDevi-by9qf2 жыл бұрын
మంత్రాలు తంత్రాలు..ఏమో తెలియదు.. నిజాయితీ గా ఉండి.. ఆ నరసింహ స్వామి కి.. కష్టం చెప్పుకోండి.. కాపాడతారు.. సత్యం గా
@Dharmadvajam2 жыл бұрын
@@RamaDevi-by9qf sare andi🥰👌
@puneethaa9551 Жыл бұрын
@@mallikamallika8739don't worry maa I know that pain only u can do is neglect them and focus urself in God.say ur pain before God and cry fully and say God u should save me anii and daily say thank you God for saving me every second anii anukoo.If so emergency say 87949 thank for saving me anii continue gaa unnukoo u see the difference.i shared my experience sister
@RamaDevi-by9qf2 жыл бұрын
Nijame Amma... narasimha swamy most powerful god..
@m.v.rangacharyulu74322 жыл бұрын
కోకిల మంజుల శ్రీ గారికి నమస్కారం. మంచి విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు
@ramakreshnasrkmcharyulu1462 жыл бұрын
HarihOm
@ajmirabhangilal91542 жыл бұрын
అవన్నీ 'పుక్కిటి పురాణ కధలు' *(alice in the wonder land,spiderman) లాంటి కధలు.వాటిని నిజం చేయాలని జరిగిన ప్రయత్నం మే గుళ్ళు .comics కి గుళ్ళు,గోపురాలు కట్టి పూజిస్తున్నారు.ఎంత ఆశ్చర్య మో!
@nymathbaig71402 жыл бұрын
"SRI GURUVU GARU KI PADHA I VANDANALU
@muralikishorekumar74982 жыл бұрын
రాకెట్ ప్రయోగానికి ముందు మరి శాస్త్రవేత్తలు తిరుమలలో స్వామివారి పాదాల వద్ద rocket prototype ఉంచి మొక్కుతారు, శాత్రవేత్తలు. ఆ రాకెట్ ప్రయోగాల వల్లే ఈ ఇంటర్నెట్ చూస్తున్నారు. మరి మనం ఒక సారి మనల్ని సరి చూసుకోవాలి. National anthem వినగానే మన జవానుకు తెలియని బలం వస్తుంది, మళ్లీ motivate అయ్యి పోరాడుతాడు. మరి అది మంత్రం అని అనుకొంటే, ఇందులో అలాంటి postitive motivation energy ఉంది అనుకోవచ్చు. చింత కాయలు అనగా, మనలో ఉండే ఆ బాధ,చింత అని చెప్తారు. ప్రతి ఒక్కరు ప్రాబ్లెమ్ రాగానే వారి వారి lord ను pray చేస్తారు. మరి ఆ lord ,god, goddess వస్తున్నారా? Our own mind getting positive energy. మనకు దెబ్బ తగిలితే బాధ కదా, ఒకరు తిట్టినా బాధ వచ్చును. One is physical (hardware)other one is mental plane(software)Effect is sorrow. Covid hits our inner software i.e., immunity. Not touched hardware i.e., physical damage. Why so many died, with fear so many. We forgotten. We kept our own house hold people in isolation, Seen them as villans, శత్రువులు. Are we not pray god. We ring bells nation wide one fixed time, light diyas. With this covid not end. Why we do all country wide .Pl think sir.
@lathasree1987 Жыл бұрын
జయ madam ఈ saree లో చాలా అందం గా ఉన్నారు madam 👌👌
@ranimahajan99642 жыл бұрын
Good bagha chepparu mdm
@anagaraju734 Жыл бұрын
అమ్మ గారు ధన్యవాదములు
@yadavareddyvasireddy70162 жыл бұрын
మీరు ఇంతకుముందు ధర్మశాస్త్ర ప్రకారంగా వేషధారణ ఉండేది ఈ వేషధారణ ఏంటి అమ్మ మీ వెంట్రుకలు ఏంటి మీరు పాతగానే ఉండండి
మేము ఏమి చేయకున్నా కూడా చుట్టూ పక్కలా వాళ్ళు కావాలనే గొడవలకు వస్తారు అమ్మ చెత్త వేయడం మా స్థానం నూ అక్రమంగా ఆక్రమించి ప్రహరీ గోడ మాది అయినా అది మాది అనీ ఆక్రమించారు అమ్మా అలాగే మా స్థలాలో చెట్టులు పెటేశారు అమ్మా ఏమి చెయ్యాలి అమ్మ మేము ఒంటరి పోరాడుతున్నాo
@srinivassriramula3215 Жыл бұрын
Good smile kokila madam
@DasyamPavanBabuHyd2 жыл бұрын
సుదర్శన మహా మంత్రం, సుదర్శన అష్టకం,
@lakshmidvdn81352 жыл бұрын
ఓం శ్రీ లక్ష్మి నృసింహ మమ దేహి కరావలంబమ్
@parameswari70762 жыл бұрын
e manthram nijama andi
@narojujaganmohanchary24157 ай бұрын
ఇవన్నీ చేస్తే మనం ఎదుటి వాళ్ళకి శత్రువులం కామా అంతకంటే పూజలు వాళ్ళు ఎక్కువ చేస్తే మనకు ఏమి జరగదా ఎన్ని నియమాలు పాటించిన వారికి ఏం కాకపోతే ఎలా బ్రహ్మ రాసిన రాత జరుగుతుందంటారుగా మనం రాత మార్చుకోవచ్చా
@bheempallysreekanth52662 жыл бұрын
ఓం శ్రీలక్ష్మీ నరసింహ మమ దేహి కరవాలంబమ్
@bhoomeshdandu98112 жыл бұрын
Good information given madam lots of thanks to you
@deepthipadhimala5983 Жыл бұрын
Avunu andi aiena valley shatruvulu Manathone manchiga vunnatlu natisthu Chedu chesthuvundatame kakunda saswathamga vundakunda vundali ani chesthunnaru
@javajagadeeshv24212 жыл бұрын
Thank You Amma
@sudhamugala57032 жыл бұрын
ధన్యవాదాలు అమ్మా 🙏 నేను ప్రతీ రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్ర పారాయణ చేస్తాను...
@bhaskarkarnam73782 жыл бұрын
లక్ష్మీనరసింహస్వామి యొక్క అనుగ్రహం కి ఎల్లప్పుడూ ఉంటుంది మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నరసింహన్ భీషణం మృత్యోహో మృత్యున్నమామ్యం ఓం క్లీం
@2020tinku2 жыл бұрын
Hlo sudha mari roju patistunnaru kada result ela vundi .....
1 st real thing is if you think sudharshana is there to destroy our sethru is the reason why sree vishnava are not vadic sampradaya,, the only sethru is our mind....and to control our ego and anger a fear is to control mind!!!! real vishnava dont have any sethru!!!!
@sarojaravva90722 жыл бұрын
Mantralaki chintakayalu ralavu kani satruvulu kastalu edi cheste taggutai anedi dairyam kolpokuunda krungi poi pechhi ekkakunda kapadatai .oka mantramo oka pato padite a alochana lu ravu .manaki estamaina patalu padi napudu kuda ami gurtuku ravu.avaro ado mana kastalu,badalu taggistsranedi oka dairyam a nammakam balanni estadi .a kastam valla a badalu valla jivitam chalinchakunda .kapadatai .mantralu patalu habilu.adainakavachhu a kastam marichi poyevi. Chinnapillalu ediste em chestam mayaatalu cheppi maripistam alage evi kuda.
Om sree malakonda malyadri lakshmi narasimha swamy ye namaha.
@bsrkonda31412 жыл бұрын
Maa inti devudu sri malakonda laxmi narasimha swamy 🙏🙏
@bhoomikarnaiah23888 ай бұрын
Ammagaru bartha tagudu manipinchadaniki stree lu cheyagaligina mantram cheppandi
@bodraboinakrishna25242 жыл бұрын
Jai machagiri laxmi Narsimha Swamy temple vemulakond 🙏🙏🙏🙏
@vikaskumarpanda83422 жыл бұрын
Mana manassu manaku satruvu mitruvu edynaa mana manasu meedane adhaarapadi vuntundi ade vidhamgaa mantraalu saktivantaminavi
@prasadalapati62702 жыл бұрын
Amma namaskaram. Mee boti gnana murtule gajulu vesukoka pote sthree murtulaku margadarsam evaru.
@sureshreddy66772 жыл бұрын
nice explanation madam
@dsrinivas60542 жыл бұрын
Madam metho matladoccha please
@sappidinaveen81202 жыл бұрын
THANKS TO AMMA
@gurumanchirajashree62122 жыл бұрын
Bless my sister's daughters please madam gaaru please pry for her she gey dhyryam hanuma bless her
@vijaykumarkandavilli72742 жыл бұрын
మనం తప్పు చేయకపోతే దేవుని తలచుకుంటే చాలు శత్రువుని తరిమేస్తాడు. మంత్రాలు అక్కర్లేదు.
@ranisiva98952 жыл бұрын
Sir adi jarigidda
@ranisiva98952 жыл бұрын
దేవుడు నీ తలుచుకుంటే నిజం గా జరిగిందా
@vikkythemonster35412 жыл бұрын
Thappakundaa
@venkateshshiva2 жыл бұрын
@@ranisiva9895 గట్టిగ మనసులో అనుకోండి naku చాలా సార్లు జరిగాయి
@NaniNani-hk7yw8 ай бұрын
👌
@bhoomeshdandu98112 жыл бұрын
You are long live
@Balaji-gs9rh2 жыл бұрын
amma can i meet you. if possible pls give instructions
@pasalabhaskarrao83142 жыл бұрын
Sudersana sathakam Sudersana హోమం
@daripallisridher2752 жыл бұрын
మంజుల కోకిల గారికి కృతజ్ఞతలు👃👃👃💐💐🌱
@swatilatabobbili43722 жыл бұрын
Thanks jaya mam and mam💐💐🙏
@TSRAONZB2 жыл бұрын
ఏమి జరుగదు.. తదుపరి అంత ఎలా జరగాలో ,, అలాగే జరుగుతుంది. వ్యక్తి ప్రవర్తనపై ఆధారపడి జరుగుతుంది. మంత్రాలకు ఎలాంటి '"చింతకాయలు" రాలవు.
@venkykids95112 жыл бұрын
చింతకాయలు రాలుతుంది అన్న. But అవి youtube లో చెప్పినట్లు ఉండవు. మనిషి ఆలోచనలే ముఖ్యం. కానీ అవి కూడా పని చేస్తుంది. కానీ దాని పేరు మీద మూఢనమ్మకాలు పుట్టడమే ఆందోళనకరం. ఇక మన భారతీయ ఆచార శక్తి చూడాలంటే.... ముందు దాని గురించి research చేయండి. మీకే తెలుస్తుంది.
@venkateswararaosingavarapu57652 жыл бұрын
చెర్చ్ చేయాలంటే బేపనొళ్లని. మేపాలి
@vikaskumarpanda83422 жыл бұрын
Mantraalu chaala powerful for suppose meeru oka mantram 9 saarlu japinchi choodandi phalitam meeke telustundi
@AIimages1112 жыл бұрын
😂😂😂😂😂😂 Hare Krishna ❣️❣️❣️
@pradeepk69252 жыл бұрын
Nuvu kastakalm lo unnapadu neku oka noka time lo food lekapothe.... Akali kosam bhapaduthunte....... Apudu ne manasulo anukuntav kadha "" Okasari food dorikethe chaalu ani " Apudu anukedhe kuda oka mantram..... Mana manasulo yedhi aethe korukuntavo adhe law of attraction...... (Mantram) Please don't take easy🙏 please respect all
@satishkumar-mb6ux2 жыл бұрын
🙏🙏ధన్యవాదములు అమ్మ ...🌹🌹🌹🌹
@AJ_Fashion_Channel2 жыл бұрын
Miru cheppanave na life jarugunnai mam miru cheppedhi vastavam andi
@2020tinku2 жыл бұрын
Mikem jarigaayi cheppachu kada memantha telusukuntam avanni
@maladrim47342 жыл бұрын
Ohm sri Lakshmi nrasimha swamy prasnam
@maladrim47342 жыл бұрын
Mrrku padhabi vandhanamu
@chinnukajabi8879 Жыл бұрын
mahabaratham lo kouravullu inka pandavallu and rajullu satru nashasna homam inka mantrallu japincharu kada kani pandavullu matram gellicharu kondaru rajulu matram gellustharu why
@bairysrilatha33242 жыл бұрын
Thank you so much maa🙏🙏🙏🙏🙏🙏
@BharatKumar-mm8ie2 жыл бұрын
Cheppe vudesam lenappudu we sodi enduku. Maku time vaste..cheyadanika.
@rajyasrilakshmiiyengar47572 жыл бұрын
Manjula garu sorry for expressing my opinion, miru kuda common person laga kakunda kodiga your hair style simple ga jadavesu kuntey baguntundi atle generation ki hairs viraboyakudadhu ani chependi including anchors
@venkateswarlurachakonda56682 жыл бұрын
Rajyalakshmi garu you are corret🙏🏼
@parvathihindiindia25552 жыл бұрын
Correct chapparandi miru
@addankithanishq29652 жыл бұрын
Ante mimmalni thapupattadam ledhu. Meeru jada vesukunte baguntaru ani anthe.
@VVVENKATESHH Жыл бұрын
Jada vesukoni varu asurulu(rakkasulu) particularly devoted persons must follow the hair banding (jada vesukovali) my opinion
@sandhyaroshini55442 жыл бұрын
Manyu suktam chadavacha amma
@user-li9kt9pk4x2 жыл бұрын
Amma miru anna mata nijame kani manaki konni rojulu manchi chesi vala swardani leni poni visayalu matldthe ala chesthe manchi ani elaantru amma valu setrvulu mitrula amma vala swardanki manatho manchiga unde valani leni ponivi chepi vidatisthe ela ama
@dasarathareddy79342 жыл бұрын
SRI, SREE, SREE KOKILA MANJULA GAARIKI 🙏🙏🙏🙏🙏🙏
@krishnagopagani2712 жыл бұрын
p TV
@thertha1161 Жыл бұрын
Meru notitho chepakunda display cheyavachuga Ela head lines petakandi
@lakkojuvvsailaja26982 жыл бұрын
Om jai Sri Ram
@manjushree36322 жыл бұрын
Amma naku kammas Brahmins aunties talaku Mandu petaru juttu ralipoyela chesaru pakinti edurinti aunties
యక్కొ maa Bharatha dedham జోలీకి , ఆమెరిక, Pakistan, China deshalu raakunda cheyavu?.
@TSRAONZB2 жыл бұрын
మా చెట్టుకు కొన్ని చింతకాయలు ఉన్నాయి.. అవి రాలగొట్టుటకు ఒక మంత్రం చెప్పండి.
@rakshakm76238 ай бұрын
వెకిలి వేషాలు వేస్తే నీ పళ్ళు రాలగొట్టాడు దేవుడు...జాగ్రత ..అది కూడా నర్సింహ స్వామి గురుంచి యెగతాళి చేస్తున్నావ్
@yarramsettysatyanarayana6692 жыл бұрын
ఇవన్నీ పనికి రాని వీడీయోస్ ఇవి పాటిస్తే టైం వెస్ట్ .ఈ సమయాన్ని మంచిపనికి ఉపయోగించండి .
@pasalasuryanarayanarao64522 жыл бұрын
You are very vorrect sir........
@prakashagencies95412 жыл бұрын
పెద్దపులి ఎదురైనా గానీ మంత్రం జపిస్తే సరిపోద్దా
@MRamzan-rv9jk2 жыл бұрын
Bale bale prashna ante elaga undali. Samayochitha prashna sandinchina neeku ,neethalli thandrulaku namasumanjalulu thank you brother.
@grtprasadswamy89812 жыл бұрын
సరి పోతుంది స్వామి
@grtprasadswamy89812 жыл бұрын
కానీ ఈ మంత్ర మైతే కాదు పెద్ద పులి ని కట్టే మంత్రాలు ఉన్నాయి
@grtprasadswamy89812 жыл бұрын
మీకు డౌట్ వుంటే సర్కాస్ లో పులులు సింహాలు ఏనుగులు ఇలా మంత్రాలతో నే అదుపు చేస్తారు వెళ్లి కొండి స్వామి
@prakashagencies95412 жыл бұрын
@@grtprasadswamy8981 ఒక్కసారి ప్రాక్టీస్ చేసి చూపించ్చండి స్వామి
@mdshannu5312 жыл бұрын
nizama enduku janalani pakka dova pattistaru
@ammathokalsipapachennamadh53692 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@godugurajanna62562 жыл бұрын
Chaduvu Rani vadu ee mantram Ela chadavagaladu .vere margam Leda
@shabnashaik3432 Жыл бұрын
chetabadi chesi tolagatledu, samsarayogam asalu ledu, vere danitho vunnadu
@venkykalyan5442 жыл бұрын
ఈ మంత్రం తైవాన్ కి చెప్పు. దెబ్బకి చైనా వాడు పారిపోవాలి. ఇప్పుడు అది పెద్ద శత్రువు.
@veeratramakrishna49722 жыл бұрын
Emunthi 4 tha ni potharu
@valivetinageshwarao7152 Жыл бұрын
BHARATH LO LANCHAGODLU IVVATANIKI LENIVARU VIRILO AEVARIKI AEVARU SATHRUVU MANTHRAMU PANI CHESTHADHA LANCHAGONDI CHASTHADA IVVANIVADU CHASTHADA
@lakshminarayanasarmakurapa86242 жыл бұрын
Amma AP ki peeda pattu kundi.. Adi vadala lante. emina matram tantralu unnavemo cheppamma. Vadulinchu kundamu...
@ravikrishna49142 жыл бұрын
దయచేసి ఇలాంటి ప్రచారాలు మాని, ఉపాధి కోసం ఇంకా ఏదైనా మంచిపని చూసుకోండి,ప్లీజ్.
@vidhaatha41482 жыл бұрын
టైటిల్ తప్పు....రామానుజాచార్య అందరికి మంత్రం బయటికి చెప్పారు. మీరు కూడా చెప్పవచ్చును.
@bnarasimha40572 жыл бұрын
సమాజానికి పనికి వచ్చే వీడియోలు చేయండి ఇలాంటి చెత్త వీడియోలు ఎందుకు చేస్తారు. చదువుకున్న మూర్ఖులు చేసే పనులు ఇవి .
@gychary93152 жыл бұрын
బీజాక్షరాలు ఒక భూటకం..మానవుల కోసం నిర్మించుకున్నారు..దురుసుగా మాట్లాడితే కోపం వస్తుంది..మేలు కోరి మాట్లాడితే సంతోషంగా ఉంటుంది..దేశాన్ని నిరంతరం రక్షించడానికి ఇంత మంది సైనికులు ఎందుకు..ఒక మంత్రం వేస్తే సరిపోయే..కరోనా కూడా శత్రువేకదా నీ మంత్రమేమాయే..దేశాన్ని దివాలా తీస్తున్న వారు దేశానికి శత్రువులే కదా..సింహం&జింక..పిల్లి&ఎలుక శత్రువులే కదా ఒక్కసారి నీ మంత్రాన్ని పటించూ..ఎందుకు మీ చదువులు..ఇలాంటి మూఢనమ్మకాల తో సంపాదించ డానికా..మంత్రాలకు చింతకాయలు కూడా రాలవు..కాయలు కాదు ఆకులు కూడా.....???.