అత్యున్నత సింహాసనముపై Athyunnatha Simhaasanamupai Lyrical Song Telugu | Andhra KraisthavaKeerthanalu

  Рет қаралды 27,371

Bekind - Telugu Christian Songs

Bekind - Telugu Christian Songs

3 жыл бұрын

#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu
అత్యున్నత సింహాసనముపై Athyunnatha Simhaasanamupai Lyrical Song Telugu | Andhra KraisthavaKeerthanalu.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే
ఆరాధింతును నిన్నే (2)
ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. హల్లెలూయా (3)
ఆహాహా.. హల్లెలూయా - ఆహాహా.. ఆమెన్
ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్త స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం (2) ||ఆహాహా||
కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం
కృపతో రక్షించితివే స్తోత్రం
నీ రక్తమిచ్చి విమోచించినావు
నా రక్షణకర్త స్తోత్రం (2) ||ఆహాహా||
స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలు ఆలకించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం (2) ||ఆహాహా||
మృత్యుంజయుడా స్తోత్రం
మహాఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవ త్వరలో రానున్న
మేఘ వాహనుడా స్తోత్రం (2) ||ఆహాహా||
ఆమెన్ అనువాడా స్తోత్రం
అల్ఫా ఒమేగా స్తోత్రం
అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా
అత్యున్నతుడా స్తోత్రం (2) ||ఆహాహా||
Bekind - Telugu Christian Songs...
Andhra Kraisthava Keerthanalu Songs
Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs...
for more updates
please do subscribe our channel: bit.ly/2zgchLZ
Follow us on our Social Sites:
Twitter: / christiansongsz
Fb Page: / bekindtelugusongs
Blogger: bekindteluguchristiansongs.bl...
Instagram: / bekindteluguchristians...
#jesussongs​
#hosannasongs​
#teluguchristiansongs​
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs2020​
#christianmusic​
#christiansongstelugu

Пікірлер: 22
@Stevenraj-j9p
@Stevenraj-j9p 4 күн бұрын
Fantastic song 💓😍
@silvanusaraku
@silvanusaraku Жыл бұрын
Praise the lord
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Praise the lord Please do subscribe our channel: bit.ly/2zgchLZ
@prasannakumar3792
@prasannakumar3792 Ай бұрын
చాలా బాగా పాడారు ❤❤❤❤
@bekindsongs
@bekindsongs Ай бұрын
Thank you ❤
@RajKumar-zs7xi
@RajKumar-zs7xi Жыл бұрын
AMEN praise the lord Glory to God 🙏🙏🙏
@bekindsongs
@bekindsongs Жыл бұрын
AMEN 🙏🙏🙏 For more updates please do subscribe our channel:bit.ly/2zgchLZ
@prasanthiratna2998
@prasanthiratna2998 3 жыл бұрын
Thanks brother and sister jevanadini na hurrayamulo please make dear God bless you and your familys dear friends
@rasoolsayyed7758
@rasoolsayyed7758 Жыл бұрын
Hallelujah 🙌
@devadasbaburaokuruganti7573
@devadasbaburaokuruganti7573 2 жыл бұрын
Praise the Lord
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
God is Love Jesus 🙏🙏🙏 AMEN
@prathyushamatangi7923
@prathyushamatangi7923 2 жыл бұрын
Praise the lord brother glory to god
@kottepallyranjithkumar3906
@kottepallyranjithkumar3906 2 жыл бұрын
Amen
@trun9475
@trun9475 3 жыл бұрын
Superb 🎶 thank you sister👏Glory to Jesus ⭐ 🙌 🛐 amen
@mohansunderms3318
@mohansunderms3318 Жыл бұрын
Glory and honour to Almighty God 🙏... Good and Godly day...
@bekindsongs
@bekindsongs Жыл бұрын
Same to you
@p.hannukah4939
@p.hannukah4939 2 жыл бұрын
Nice song
@joyfuljoice1607
@joyfuljoice1607 2 жыл бұрын
My favoriete song
@dpedits8888
@dpedits8888 3 жыл бұрын
Brother please give permission to upload Christian Songs Please brother....
@Lovely-c8r
@Lovely-c8r Жыл бұрын
అత్యున్నత సింహాసనముపై ఆశీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతును నిన్నే } 2 ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచన కర్తా స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ || కృపా సత్య సంపూర్ణుడా స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణ కర్తా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ || మృత్యుంజయుడా స్తోత్రం మహా ఘనుడా స్తోత్రం మమ్మును కొనిపోవ త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ || ఆమేన్ అనువాడా స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలలవంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం } 2|| ఆహ.. హ.. హల్లెలూయ ||
@demuduandiboina3983
@demuduandiboina3983 Жыл бұрын
@vijayanandarasavilli8822
@vijayanandarasavilli8822 2 жыл бұрын
Snude lanu Pnbhgd
Athyunnatha Simhasanamupai Aseenuda
8:57
HOSANNA MINISTRIES KURNOOL
Рет қаралды 8 М.
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 12 МЛН
路飞太过分了,自己游泳。#海贼王#路飞
00:28
路飞与唐舞桐
Рет қаралды 33 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 181 МЛН
Andhra Kristhava Keerthanalu  | Golden Hits Telugu| Sri Nisha | Gnani
34:43
Vincey Telugu Gospel
Рет қаралды 3,3 МЛН
V $ X V PRiNCE, Shulamah - Jai Jatpaimyz (2024)
2:38
Студия СОЮЗ
Рет қаралды 114 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 780 М.
KeshYou x Snoop Dogg - Forever Sunday (Official Music Video)
3:06
BM PRODUCTION
Рет қаралды 178 М.
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 1 МЛН