Udhayinchinaadu 4K I 2023 Latest christian song Hanok raj I Adbutha Shunemi Raj I Moses Dany I

  Рет қаралды 923,953

prince of peace ministries official

prince of peace ministries official

Күн бұрын

Пікірлер: 1 000
@honey.official1645
@honey.official1645 Жыл бұрын
ఉదయించాడు నా జీవితాన నా నీతి సూర్యుడు నా యేసయ్యా (3) సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ ఇష్టులైన వారికి సమాధానము (2) "ఉదయించి " మతిలేని నా జీవితాన్ని మరువ లేదు నా యేసయ్యా (2) మరియమ్మ గర్భమున జన్మించినాడు మార్చెను నా బ్రతుకును నా యేసయ్య (3) " ఉదయించి " గురి లేని ఈ యాత్ర లోన గుర్తించి ప్రభు పిలిచెను (2) గుణవంతుడైన నా యేసయ్యనే గురిగా నేను నిలుపుకొంటినే (3) " ఉదయించి " కష్టాల కడగండ్ల లోన కన్నీరు నే కార్చగా (2) కడ చేర్చుటకు కరుణామయునిగా ఇలలో నాకై ఏతెంచెను (2) " ఉదయించి "
@kandoliramesh
@kandoliramesh 6 күн бұрын
Super 💗💗💗
@emmanuel7862
@emmanuel7862 2 жыл бұрын
ఉదయించినాడు నా జీవితాన నా నీతి సూర్యుడు నా యేసయ్య "2" సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ estulaina వారికి సమాధానము"2" " ఉదయించినాడు" మతిలేని నా జీవితాన్ని మరువలేదు నా యేసయ్య "2" మరియమ్మ గర్భాన జన్మించినాడు మార్చెను నా బ్రతుకును నా యేసయ్య "2" " ఉదయించినాడు" గురిలేని ఈ యాత్రలోన గుర్తించి నన్ను పిలిచెను "2" గుణవంతుడైన నా యేసయ్యనే గురిగా నేను నిలుపుకుంటేనే "2" గురిగా నేను చేసుకుంటినే "ఉదయించినాడు" కష్టాల కడగండ్ల లోన కన్నీరు నే కార్చగా "2" కడతీర్చుటకు కరుణామయునిగా ఇలలో నాకై ఏ తెంచెను"2" "ఉదయించినాడు".. Tqu god💞... 💞
@Riya-ym2sz
@Riya-ym2sz 2 жыл бұрын
Chalaaaa bavundi song 🙏🙏
@-stiphen
@-stiphen 2 жыл бұрын
💖
@santhakumarikarem3685
@santhakumarikarem3685 2 жыл бұрын
Chala Baga padaru annyaa 👌
@vyuvarajuraju7578
@vyuvarajuraju7578 2 жыл бұрын
Chala bagundi song anna
@kavikasingaluri2961
@kavikasingaluri2961 2 жыл бұрын
Amen 🙏 Amen 🙏 Amen Amen 🙏 praise tha lord 🙏🙏
@pmpml-es4qc
@pmpml-es4qc Жыл бұрын
E patadavara ma annaku a health problem unna eppude nayam ayyepovali maranatha brother maranatha sister
@jyothinjyothin9262
@jyothinjyothin9262 2 жыл бұрын
ఒకరోజు నేను నా జీవితాన్ని బట్టి భాధపడుతున్నపుడు-తెల్లవారుజామున కలలో ఈ పాట వినిపిస్తుంది -మతిలేని నా జీవితాన్ని, మరువలేదు నా యేసయ్య -------- అలా ఈ చరణాన్ని దేవుడు నాకు వినిపించాడు.ధైర్యం వచ్చింది.నా మతిలేని జీవితాన్ని మరువలేదు నా దేవుడు అని.ఈ పాట రాసిన వారికి ప్రత్యేక వందనాలు
@anithaaswine8411
@anithaaswine8411 Жыл бұрын
T, wW&
@prasadpr4882
@prasadpr4882 Жыл бұрын
hi
@vijaykanikell8583
@vijaykanikell8583 Жыл бұрын
5:10 😮
@vijaykanikell8583
@vijaykanikell8583 Жыл бұрын
5:24 😮
@gkrishnagkrishna2766
@gkrishnagkrishna2766 Жыл бұрын
3
@bvrmol
@bvrmol Жыл бұрын
Song Vinanthasepu kanniru agatam ledu thank you brother and sister
@bhagavanbabu8142
@bhagavanbabu8142 Жыл бұрын
Sir magurinchi prayer cheyandi sir
@దావీదుకీర్తనలు
@దావీదుకీర్తనలు 2 жыл бұрын
ఈ సంవత్సరం క్రిస్మస్ పాటళ్ళల్లో ఇదే హైలెట్ సాంగ్స్ సమస్తం దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్ థాంక్స్ జీసస్ God bless u brother and sister దేవుకి కృప మీకు ఎల్లప్పుడూ తోడైయుండును గాక.
@satwikhyde7173
@satwikhyde7173 2 жыл бұрын
ఈ పాట pastor V. Joshua గారిది recorded 2006 ( Victorious life ministries ) channel లో original song ఉంది
@acloesshepherd9472
@acloesshepherd9472 2 жыл бұрын
Good
@danielpadisettifatherslove
@danielpadisettifatherslove 2 жыл бұрын
దేవుడు..పాట అందరూ పాడుకోవడానికే ఇస్తారు.అయితే పాట వ్రాసి స్వరకల్పన చేసిన దైవజనుని అనుమతి లేకుండా ఏదో ఈయన గారి సొంత గీతంలాగ యాక్టింగ్ చేయడం దేవుని దృష్టికి నేరమే అవుతుంది. ఈ పాట బ్రదర్ వి.జాషువాగారిది. వీడియోలోగాని thumnail లో గాని ఆయన పేరైనా లేదు. ఇదినేరమేగదా.
@hanokandshunemi
@hanokandshunemi 2 жыл бұрын
@@danielpadisettifatherslove praise the Lord brother… we did this with permission and వెళ్లి description చదవండి.
@heavenjesusministries
@heavenjesusministries 2 жыл бұрын
బ్రదర్ ఇలా చెప్పుతారా? ఎపుడు ఇలా చేయడం మంచిది కాదు. మీకు ఇష్టమైన పాట గనుక వినండి అంతేకాని వేరే పాటలు తో పోటీ పెట్టడం మంచిది కాదు
@tvnbharat1
@tvnbharat1 2 жыл бұрын
మీరిద్దరూ ఇలాంటి ఎన్నో పాటలు చేయాలని ఆ ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి శుభములు
@subbug9922
@subbug9922 Жыл бұрын
ఇంతటి చక్కటి స్వరం ఇచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగును చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును
@Messaiah_michinary
@Messaiah_michinary 2 жыл бұрын
Sarvonatha stalamullalo devuniki mahima, istulaina varikila samadanamu
@gidlasunil3412
@gidlasunil3412 2 жыл бұрын
మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా 😭😭😭😭 ఆ పదాలు, ఆ వర్ణన అద్భుతం ప్రతీ పదంలోను ఆయనకు మన పట్ల ఉన్న ప్రేమ కనిపిస్తుంది... మీ గళంలో ఆయన చిత్తం ఎంత గొప్పదో వినిపిస్తుంది... Glory to God 🙏🙏🙏🙏 వింటున్న ప్రతీసారీ దేవుని ఒడిలో ఒదిగిపోతున్నట్టే ఉంది
@chinnapagusimon9535
@chinnapagusimon9535 Жыл бұрын
preis dha lord brother 🙏
@gvijayabhaskar2917
@gvijayabhaskar2917 Жыл бұрын
Mani AjayakumarpraisethelordAmen
@kranthijami2686
@kranthijami2686 2 жыл бұрын
అబ్బ ఎంత బాగా పాడారు.. All glory to God jesus alone.. ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది
@PraveenKumar-qq8sb
@PraveenKumar-qq8sb Жыл бұрын
Suppar ga padru bro
@manjusha74manju-kq6gc
@manjusha74manju-kq6gc Жыл бұрын
Vinnu
@soboiraju9925
@soboiraju9925 8 ай бұрын
Beautiful song❤❤❤🎉🎉🎉
@pallamallikarjun4841
@pallamallikarjun4841 2 жыл бұрын
అందరికి 'మరనాత '🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ పాట విన్నవారికి ఆశిర్వాదిOచు తండ్రి ' పాడిన వారికి వందానాలు ప
@Elisharani3392
@Elisharani3392 4 күн бұрын
Heart ❤️ antha peace ga untadi anna e song vinte thanks Jesus nithi suryudu na yesayya heart touching song❤
@rampogurajesh7703
@rampogurajesh7703 2 жыл бұрын
సూపర్ గా పాడారు. బావ గారు ఈ పాట. ద్వార ప్రతి. ఓక జీవితాలలో ఆయన ఉదయించును. గాకా ఆమెన్
@ajaybeautytips7321
@ajaybeautytips7321 8 ай бұрын
3:49 Maranatha brother maranatha sister repu inter public results prathi okkaru pass ayyala prayer cheyndi alage nannu pass marks Mina pass ayyala prayer cheyndi plz
@rambabubondalapati149
@rambabubondalapati149 2 жыл бұрын
దేవుడు మిమ్ములను బాహు గొప్పగా వాడుకోవాలని కోరుకుంటున్న god bless you 🙏
@ShyamShyam-j9e
@ShyamShyam-j9e 5 күн бұрын
🎉🎉🎉 super anna
@yegitiganesh1407
@yegitiganesh1407 2 жыл бұрын
Maranatha prabhuva 🙏🙏🙏🙏💐💐
@varalaxmikotti4575
@varalaxmikotti4575 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్
@biblemissionpuchakayalapal5548
@biblemissionpuchakayalapal5548 Жыл бұрын
Maranatha ammaguru ayyagaru 😇🙏
@P.sujataBsujata-mb2ql
@P.sujataBsujata-mb2ql Жыл бұрын
I like song toch in my heart devuniki mahima kalugunu gakka amen
@a.mahesearua6217
@a.mahesearua6217 2 жыл бұрын
Brother meru chala Baga పాడారు సూపర్ మీరు సిస్టర్స్ enka దేవునిలో ఎదగాలి బాగుండాలి త్వరలోనే నికు దేవుడు గర్భపలం evvali అని కోరుకుంటున్నాను
@music_neverbefore_everafter
@music_neverbefore_everafter Жыл бұрын
Ee pata vintunte jabilli kosam akasamalle vibes ostunnayentiii 😮
@arepogucharan9103
@arepogucharan9103 2 жыл бұрын
వందనాలు సార్ కొత్త పాట వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఎలాంటి బోర్ అనిపించడం లేదు సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంది మీ వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంది సార్ మా కుటుంబం తరఫున మీకు వందనములు తెలియజేస్తున్నాను ఐజ
@mohanratna3256
@mohanratna3256 2 жыл бұрын
మీ స్వరం..... దేవుడిచ్చిన... ఓ.... గొప్ప.... వరం.. ❤️💐💐💐💐💐💐💐💐
@rameshramesh1952
@rameshramesh1952 2 жыл бұрын
Yes
@RAVIKUMAR-jm6ju
@RAVIKUMAR-jm6ju 2 жыл бұрын
ఈ పాటను చాలా బాగా పాడారు బ్రదర్.. దేవునికే మహిమ ఘనత చెల్లునుగాక.. మీరు దేవుని క్రుపలో మరింతగా దీవించబడాలని ఆ ప్రభువును కోరుకుంటున్నాను.. God bless you all..
@ameengajula1313
@ameengajula1313 2 жыл бұрын
Chala bagundi brodher 🙏🙌
@therissachilakapati
@therissachilakapati 2 жыл бұрын
వినసొంపుగా ఉంది మీ గానం....అద్భుతం💯
@prashanthi6430
@prashanthi6430 Жыл бұрын
Ma amma ke e song antey chala istam andi roju chala sarulu vintadi. Chala adusuthu vintadhi.. E song padina meku antho thank you..andi.. 😇
@prasadkolli266
@prasadkolli266 2 жыл бұрын
ఈపాట పాడిన brother,sister గారు మీకు వందనములు చాలా బాగుంది,మ్యాజిక్ ద్వారా మాకు ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు,
@madhug50
@madhug50 Жыл бұрын
ఎలా కనిపెట్టారు అన్న ఈ సాంగ్ ని ఈ రోజు కడప నుంచి గుత్తి కి బైక్ లో వెళ్ళా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు అరిచారు ఓకే లే.. అక్కడ విన్న ఈ సాంగ్ ఇప్పటికి అదే వింటున్న ఇంకా తృప్తి తీరలేదు....
@pmpml-es4qc
@pmpml-es4qc Жыл бұрын
Maranatha sister Maranatha brother super song
@Satyavaraprasad.V
@Satyavaraprasad.V 2 жыл бұрын
Wowww excellent Melody God Worship song, your voice is very nice and Song lirics are very good, music is excellent,, All Glory to God Jesus Christ. Many more songs to be come . May God Bless you Abundantly.
@achari1986
@achari1986 2 жыл бұрын
E song vinna pratisari edo theliyani happiness akka super Akka
@prajashekar9029
@prajashekar9029 2 жыл бұрын
అబ్దుతం అన్నా ఈ పాట 🔥🔥🙏🙏
@pambavamsi3696
@pambavamsi3696 Жыл бұрын
Bagudhi
@emmanuel7862
@emmanuel7862 2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య..లిరిక్స్ కూడా చాలా బాగున్నాయ్ అన్న .. మరనాథ.. 👌...ఇంకా ఇలాంటి పాటలు పడాలని కోరుకుంటున్నాను.. అన్నయ్య వదిన
@jcmn592youareuniquetogod
@jcmn592youareuniquetogod 2 жыл бұрын
Very nice 👏
@jyothinjyothin9262
@jyothinjyothin9262 2 жыл бұрын
మార్చెను నా బ్రతుకును నా యేసయ్య -పాట విన్నపడెల్లా మైమరచిపోయి దేవుని ఒడిలో ఒదిగిపోతున్నా ‌.praise God.god bless you brother 🙏🙌🙌🙌🙌🙌 please share...
@ajaybeautytips7321
@ajaybeautytips7321 3 ай бұрын
Maranatha sister maranatha brother
@icon_star_uday3100
@icon_star_uday3100 11 ай бұрын
ఉదయించినాడు నా జీవితాన నా నీతిసూర్యుడు నా యేసయ్యా నా నీతిసూర్యుడు నా యేసయ్యా (2) సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఇష్టులైన వారికిల సమాధానము (2) ||ఉదయించినాడు|| మతిలేని నా జీవితాన్ని - మరువలేదు నా మెస్సయ్యా (2) మరియమ్మ గర్భాన జన్మించినాడు మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా (2) మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా ||ఉదయించినాడు|| గురిలేని ఈ యాత్రలోన - గుర్తించి నన్ను పిలిచెను (2) గుణవంతుడైన నా యేసయ్యనే గురిగా నేను నిలుపుకుంటినే (2) గురిగా నేను చేసుకుంటినే ||ఉదయించినాడు|| కష్టాల కడగండ్లలోన కన్నీరు నే కార్చగా (2) కడతేర్చుటకు కరుణామయునిగా ఇలలో నాకై ఏతెంచెను (2) ఇలలో నాకై ఏతెంచెను ||ఉదయించినాడు||
@NarasappaNarasappa-vu8ip
@NarasappaNarasappa-vu8ip 2 ай бұрын
⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪🎋🎋
@shobharaniyellaturu4631
@shobharaniyellaturu4631 Жыл бұрын
Brothers super song meeru antha atmiyanga padaru super.
@roseleela495
@roseleela495 2 жыл бұрын
పదములు చాలని లిరిక్స్... అద్భుతమైన గానం..... విన సొంపైన వియోలిన్... మైమరిపించే మ్యూజిక్..... ఇంకా ఇంకా వినాలనిపించే అద్భుతమైన పాట పరిచయం చేసిన బృందానికి ప్రభువు పేరిట వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nerawatibhaskar3784
@nerawatibhaskar3784 3 күн бұрын
నా బంగారం దేవి సుని మీనా సంగీతం సూపర్ గుడ్ ఈవెనింగ్ థాంక్యూ బంగారం సూపర్ సాంగ్ 💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋💋🙏🙏🙏💅🌄🌄🌻🌅🌄🌻🌅🌻🌄🌹💐🌺🥀🌷💯🌅🌻🌄
@karunammak-nq8vj
@karunammak-nq8vj Жыл бұрын
I listened so many time this song. Jesus is so grate Jesus did so Much for me
@PAVANPAVAN-sn9bi
@PAVANPAVAN-sn9bi Жыл бұрын
Adhbutam❤
@kottapalliidaeunice8493
@kottapalliidaeunice8493 Жыл бұрын
Super
@issacbandela9035
@issacbandela9035 2 жыл бұрын
ఈ క్రిస్మస్ సమయంలో ప్రతి ఒక్కరి హృదయం లో యేసయ్య ఉదయంచాలి ప్రైస్ గాడ్
@maheshampasani2401
@maheshampasani2401 2 жыл бұрын
ఉదయించినాడు నా జీవితాన నా నీతి సూర్యుడు నా యేసయ్యా.......💛💙
@CHCMedia
@CHCMedia 2 жыл бұрын
For Lyrics - nireekshanpilli.blogspot.com/2022/12/udayinchinadu-na-jevithana-lyrics-in.html
@mallepgusulchana6071
@mallepgusulchana6071 2 жыл бұрын
Nice song
@gopalakrishna5063
@gopalakrishna5063 2 жыл бұрын
దేవుని కృపతో దేవునికి మహిమ కరమైన పాటలు పడాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ న్నాము గాడ్ బ్లెస్ యూ
@buelahraniyacharam8930
@buelahraniyacharam8930 2 жыл бұрын
Praise the lord
@buelahraniyacharam8930
@buelahraniyacharam8930 2 жыл бұрын
Elaga new songs padali anni na pradana
@puttanagaratnam3128
@puttanagaratnam3128 Жыл бұрын
E song yenni sarulu vinna vinalani pisuthundhi God bless you bava garu sister
@thirumaleshthirumalesh7610
@thirumaleshthirumalesh7610 2 жыл бұрын
చాలా బాగా పాడారు 🙏షునేమి చెల్లెమ్మకు హనోకరాజ్ బావ గారు మరనాథ 🙏🙏🙏
@visu.pviswanathp.viswanath1248
@visu.pviswanathp.viswanath1248 Жыл бұрын
❤ pratyay ka Mahina songs maranatha 🙏🙏❤️🙏❤️❤️🙏❤️ maranatha 💯
@SravanisravsKezia
@SravanisravsKezia 2 жыл бұрын
Excellent brother👌.... Such a pleasent melody song❤️.... God bless you all🙌😇
@visu.pviswanathp.viswanath1248
@visu.pviswanathp.viswanath1248 Жыл бұрын
🙏 ayyagariki 🙏 ammagariki 🙏 maranatha 🙏🙏🙏 i 🙏 repeat 🙏 repeat 🙏 the 🙏 song 🙏 super 🙏 wonderful 🙏 performance 🙏 maranatha 🙏 i 🙏 like 🙏 this 🙏 song 🙏 maranatha 🙏 i 🙏 love 🙏 this 🙏 song 🙏 maranatha 🙏 🙏
@rathnakumaripasupuleti5590
@rathnakumaripasupuleti5590 Жыл бұрын
Glory to God 🙏
@flyhigh60
@flyhigh60 2 жыл бұрын
Sister is looking soooo simple 😍😍😍🙌🏻
@klonline414
@klonline414 2 жыл бұрын
Blessed by the grace of God ❤️ heaven in the song ❤️❤️
@kandulaamose9528
@kandulaamose9528 Жыл бұрын
God bless you brother 🤠
@Amrutha2411
@Amrutha2411 Жыл бұрын
AWESOME SONG ANNA ❤🙏 Blessed by hearing this song Anna !
@sathyannabandari4661
@sathyannabandari4661 Жыл бұрын
Super song
@sunnymuthabathula9757
@sunnymuthabathula9757 2 жыл бұрын
Praising God for His mercies. Such a melodious song... Really awesome
@PraveenKumar-qq8sb
@PraveenKumar-qq8sb Жыл бұрын
Enni sarlu vinna malli viai aniithuhi bro
@SS-xh5cy
@SS-xh5cy Жыл бұрын
Song చాలా చాలా బాగుంది అన్న మీరంటే నాకు చాలా ఇష్టం. ఆదివారం మందిరానికి రాకుండా కొంచం డబ్బుకు అమ్ముతున్నావా? అమ్మ దేవుడిని అనే మెసేజ్ ద్వారా మీరు నాకు తెలుసు మళ్ళీ ఈ సాంగ్ ద్వారా మరింత ఆత్మీయంగా బలపడుతున్న
@ChRamakirshna
@ChRamakirshna 19 күн бұрын
Nice song anna🙏💐
@sadhusundarsinghl4938
@sadhusundarsinghl4938 2 жыл бұрын
ఇంత మంచి మెలోడీ సాంగ్ మాకు అనుగ్రహించినందుకు దేవునికే మహిమ ఎక్స్లంట్ సింగింగ్.... 💯 ఎన్ని సార్లు విన్న.... మళ్ళీ మళ్ళీ విన్నాలి అనేలా ప్రాణం పెట్టి పాడారు... అన్న
@chintuchintu6060
@chintuchintu6060 Жыл бұрын
Price the lord
@AbhiKeerthi-jb8lv
@AbhiKeerthi-jb8lv 27 күн бұрын
Praise the Lord sir
@mahimainchrist6516
@mahimainchrist6516 2 жыл бұрын
Listened this song more than 10 times.!! And it's not enough.. listening everyday may give the hope and faith towards him.... This song just made to feel the presence of Lord everywhere 💗 What a wonderful and awesome Lord we serve... Lyrics just touching the heart ❤️ Amazing singing from both of you 💫🤍😇 May Jesus use you more n more for his glory anna and akka 😊
@Usha_infaith
@Usha_infaith 2 жыл бұрын
Yes sister...♥️..what an wonderful song.... actually this song is introduced by my friend to me I'm always thankful to her...💕for sharing a good song to me .....
@mahanyapalla8355
@mahanyapalla8355 2 жыл бұрын
Suthi hallelujah amin Deva praise the Lords veladi vandanalu suthi hallelujah amin
@sayammasayamma6060
@sayammasayamma6060 2 жыл бұрын
హృదయాన్ని తాకినట్లుగా ఉన్నది song❤maranatha akka anna
@ChinnakChinnak-jx4qc
@ChinnakChinnak-jx4qc Жыл бұрын
Amazing voice bro
@priyavemagiri1943
@priyavemagiri1943 2 жыл бұрын
Such a super soothing voice and wonderful song...😍
@sohithcharan2094
@sohithcharan2094 Жыл бұрын
Super ga undhi brother ee chinna age lo devudu mimmalini enka bagavadukovali
@telugujayathi3976
@telugujayathi3976 2 жыл бұрын
Enni times vinna Chala peace ga undhi Glory to God 🙏😇
@sanjusanju-yi6cu
@sanjusanju-yi6cu Жыл бұрын
👉👉Super song 👌👌🥰🥰👌
@Pedapolu_nani
@Pedapolu_nani 2 жыл бұрын
Now my ringtone changed to this song... Addicted to this song... Soothing voice brother
@chinnapeddapati9251
@chinnapeddapati9251 Жыл бұрын
Maranatha 🙏🙏🙏💯💯💕💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 my name is p chinnaswamanna Abdullahpuram village nandaly d t 🙏🙏🙏🙏🙏💕🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HarikaNagarjuna
@HarikaNagarjuna Жыл бұрын
Glory to Jesus alone hallelujah🙏🙏🙂
@Yeshuaproduction-zx6nu
@Yeshuaproduction-zx6nu Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక🎉🎉🎉
@gurrappay1494
@gurrappay1494 Жыл бұрын
Super song annayya , singing awesome 👍👍👍👍👍👍👍
@shobandevarapalli1180
@shobandevarapalli1180 2 жыл бұрын
Good Song.. Bava Garu and Chelli.. My hearty wishes to both of you... From Shoban (Guntur Bible mission)
@thirupathis6423
@thirupathis6423 Жыл бұрын
నాకు ఈ మ్యూజిక్ చాలా బాగా నచ్చింది పాటతో పాటు
@sharonejupudi587
@sharonejupudi587 2 жыл бұрын
Thanks Jesus for listening this wonderful song really it will touch my heart and give a lot of satisfaction to me because it will give some clearance of my life Thanks brother and sister for giving us such a wonderful song to the world ......keep it up 🎄🎄🎄🎄🎊🎊🎉🎉👍👍👍🙏🙏🙏🙏🙏
@Yalagada
@Yalagada 2 жыл бұрын
చాలా అద్భుతంగా,హృద్యంగా పాడారు. అవును,ఆ నీతి సూర్యుడే మనకు వెలుగు,రక్షణ కీర్తనలు 36: 9 నీయొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు చున్నాము. Congrats to Hanoke& shunemi .దేవునికే మహిమ,stuthulu- JOSHI UNCLE CHENNAI
@mahendramahendra6796
@mahendramahendra6796 Жыл бұрын
Maranatha Anayya
@josephsfruitfulministries3938
@josephsfruitfulministries3938 2 жыл бұрын
చాలా అద్బుతంగా పాడినారు బ్రదర్ praise the Lord brother
@PraveenKumar-qq8sb
@PraveenKumar-qq8sb Жыл бұрын
Chala chala baga pdav bro naku e song vinnappudu edpu vasthudi 😢 bagundi praisthe lord❤
@pujarisuresh1715
@pujarisuresh1715 2 жыл бұрын
It feels like having Jesus in my lap and singing praises and lullabies for HIM
@anilmohan7116
@anilmohan7116 2 жыл бұрын
Very nice Hanok. Smiling boy!! :)
@Sureshmucharla-jesus
@Sureshmucharla-jesus Жыл бұрын
బోలో యేసు మహారాజుకి జై ❤❤❤🙏🙏💫💫💥🌎తండ్రి నన్ను కరుణించవా 🙏
@perapogujyothivijay2718
@perapogujyothivijay2718 Жыл бұрын
😢😢 yenni sarlu vinna malli vinalanipidtundhi anna
@mr.gabriel9477
@mr.gabriel9477 Жыл бұрын
Very good songs brother glory of God blessed all of you...
@brokenheartsindia3718
@brokenheartsindia3718 2 жыл бұрын
ఈ పాట చాల బాగా పాడారు. బ్రదర్ రచన స్వరకల్పన బ్రదర్ జాషువా గారూ విక్టోరియా లైఫ్ మినిస్ట్రీస్ నుండీ.... మాకు అయన పాడి నేర్పారు.. .. మీకు వందనాలు బాగ పాడారు మీరు కూడా PRAISE GOD BROTHER
@narendram8018
@narendram8018 2 жыл бұрын
I also heard this song with Pastor Joshua 12 years Back
@rajeshgkvr-md1gn
@rajeshgkvr-md1gn Жыл бұрын
I love this song chala antay chala estam e song daily chala times ventanu
@subhashmanju755
@subhashmanju755 2 жыл бұрын
వందనాలు అన్న అక్క మంచిగా పాడారు 👌
@chotukanna4355
@chotukanna4355 Жыл бұрын
Nice brother blessed voice god bless you brother 🙏
@karunya9418
@karunya9418 2 жыл бұрын
Praise the lord Brother very nice song brother ❤️
@NagaGanga-k6q
@NagaGanga-k6q Жыл бұрын
first time i listening thise song in earphone , that time tears are coming from my eyes , hassan from Karnataka , mind distrb song , my mind also changed.
@LawrenceDaires
@LawrenceDaires 2 жыл бұрын
No words ❤️ Brother .. I think this is the one of best melody song at telugu chiristain songs ..All the Global to Almighty
Chitramaina puttuka needhi l 2023 Latest christian song Hanok raj I Adbutha Shunemi Raj I Moses Dany
6:49
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
1% vs 100% #beatbox #tiktok
01:10
BeatboxJCOP
Рет қаралды 67 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 14 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН