జై భీమ్ బ్రదర్ మాలలు పార్టీ పెడితే మాలలో ఉన్న సగం మంది మన పార్టీకి ఓటు వేయరు కాబట్టి మన బహుజనుల స్థితి గతులు మారాలంటే బి యస్పి ఏనుగు 🐘🐘🐘 గుర్తికే ఓటేసి మన భవిష్యత్తును చక్కదిద్దుకుందాము ఆర్ యస్ ప్రవీణ్ సార్ కు మన స్థితి గతులు మార్చే సత్తా ఉంది
@leviinstitute-2 жыл бұрын
తోట గారు... *Rev*? Bible ఒక్క మాల వాడికే సహాయం చేసిందా? మరీ మాదిగలు, ST లు ఉన్నారు కదా? వాళ్ళని ఏమీ చేద్దాం?.మీరు Rev అని పెట్టుకుని ఇటువంటి ఎంగిలి మీటింగ్లను ఎంకరేజ్ చేయటానికి సిగ్గనిపించటం తేదా? కులమే కావాలని అనుకున్నపుడు మనుధర్మ శాస్త్రం మాత్రమే కావాలని ఉద్యమం చేయవచ్చు కదా?
@andhrajoseph6659 Жыл бұрын
Good evening sir
@patilsharadbabu47972 жыл бұрын
జై భీమ్ బ్రదర్. మీరు చాలా చాలా చక్కగా మన గురించి మనం తెలుసుకోవాలి వివరించారు. మనం ఇంకా వెనుక అడుగులు వేస్తున్నాయి . అది అందరూ తెలుసుకోలేక పోతున్నారు.
@sureshbabugalinki81732 жыл бұрын
Jai bheem
@narimallashankar39992 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు...గురువు గారు...నాకు ఇంత వరకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను...
@srinivasaraom24652 жыл бұрын
అన్నా దళితుల రాజ్యాధికారం అని టైటిల్ పెడితే మిగిలిన దళిత కులాలు సంతోషించేవాళ్ళం. టైటిల్ చూస్తేనే తెలుస్తోంది మిగిలిన బహుజన సోదరులపై మీకున్న love
@ChandraPrakash-fi5sq2 жыл бұрын
హిగుహ తోజత్గ్జహహైట్జు బిగుతు
@ramramesh65602 жыл бұрын
మాలల పార్టీ పెట్టి మాల కులము ఒక్కటే ఓట్లు వేసుకుంటే, అధికారంలోకి వస్తుందా ఈ మాల కులం. ఒక్కసారి ఆలోచించు మాట్లాడు బ్రదర్ నేను ఒక మాల మేధావిని. అంబేద్కర్ కులాలుగా విడిపోవద్దన్నాడు కులం పునాదుల మీద ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము.అని చెప్పడం జరిగింది అంబేద్కర్ గారు. కనుక బహుజనులుగా బహుజన రాజ్యాధికారం కోసం మనం ప్రయత్నం చేసినప్పుడే కులం పోతుంది. మనకు అధికారం దక్కుతుంది.
@smnswamy55672 жыл бұрын
Exactly. Let there be no division among bahujans.
@kummariramu44872 жыл бұрын
Yes bro u or the currect
@indianboyme Жыл бұрын
Highest population caste maala bro nearly 12 percentage highest population
@MallimpalliVijaya6 ай бұрын
JaiBhim👍JaiMala
@jaibhim6141 Жыл бұрын
Future manadhe.......JAI BHIM JAI MAHAR🦁🦁🦁🦁🦁🦁
@chapidivasudev91702 жыл бұрын
జైభీమ్ అన్న గారు✊️✊️చాలా superb👍👏👏
@BB-sx9cd2 жыл бұрын
వద్దు నాయనా వద్దు ఉన్న ఉద్యోగాలు ఇప్పటికే దొబ్బు తున్నారు ? ఈ రిజర్వేషన్లు వద్దు నే వద్దు ?
@MallimpalliVijaya6 ай бұрын
JaiBhim👍JaiMala
@pavankumaryadla1027 Жыл бұрын
Jai mala ...jai mala❤❤❤
@bantupremkumar83732 жыл бұрын
Anna its wonder to hear about our MALA community... So great personality's, emperor's and kings were from our community.... Really its great....
@venkatraogattupalli5163 Жыл бұрын
పాట బాగా పాడావ్ బ్రదర్ జై భీమ్ జై మాల
@venkatraogattupalli51632 жыл бұрын
మనం రాజకీయ పార్టీ పెడదాం అన్నయ్య మన పార్టీ పేరు అంబేద్కర్ పార్టీ ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి పరిపాలిస్తాం నమ్మకం ఉంది అన్నయ్య జై భీమ్ జై మాల
@leviinstitute-2 жыл бұрын
మాలలు మొత్తం ఓట్లు వేసినా కూడా మీ మాలలు పబ్లిక్ ను పరిపాలించగలరని నమ్మకం ఉందా???? హోప్ పెట్టుకోవటం లోంతప్పు లేదు. కానీ! ఆ పరిపాలన ఇచ్చే వాడు ఒకడు పరలోకమందు ఉన్నాడని తెలుసా???
@sumannama9211 Жыл бұрын
Manaki undi..... republican party of india
@chapidivasudev91702 жыл бұрын
మన party కాన్షిరాం గారు స్థాపించిన bsp party...
@beershebakothurministry73102 жыл бұрын
Anna wondere full message inka Kuala pichi???????????
@swamysaliganji60472 жыл бұрын
మనం సమాజానికి ఏం సందేశం ఇస్తున్నం అన్న🤦♂️🤦♂️🤦♂️
@sitaramtelluri11662 жыл бұрын
మిత్రులారా...... కేవలం మాల కులము వారికి రాజ్యాధికారం రావాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇది 100% నిజం. ఈ రాష్ట్రంలో గాని, ఈ దేశంలో గాని బహుజనులందురూ( 85% ) B S P పార్టీ కి సపోర్ట్ చేసేలా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టైతే తప్పకుండా భారతదేశంలో బహుజన రాజ్యం వస్తుంది. ఇది వాస్తవం.
@pavankumaryadla1027 Жыл бұрын
Manam andaru kalavali....unity of mala ...is my first priority 💯💯💯💯💯
@BaburaoYaramalaАй бұрын
మాలలు ఐక్యత చాలా ఇంపార్టెంట్
@popurisrinivasarao28362 жыл бұрын
Sir meeru hindhu Or kristian on record please tel me iam an hindhu and sudhruni
@Warrior-ew9mz2 жыл бұрын
In malas, there are people like Rajesh Mahasena who started good but was sold off to kapus
@lukeson10842 жыл бұрын
అన్నా మీరు చెప్పినది విని అంబేద్కర్ ఆత్మ బాధపడుతుంది ఎందుకంటే అంబేద్కర్ ఎక్కడ కూడా కులం పేరుతో పార్టీలను స్థాపించమని చెప్పలేదు కదా అసలు ఆయన పోరాటమే కుల నిర్మూలన కోసం కానీ మీరు మాత్రం ఒకరు మాలాని ఒకరు మాదిగని మాల పార్టీ అని మాదిగ పార్టీ అని అంబేద్కర్ లాంటి గొప్ప మహనీయుని కేవలం రెండు కులాల కోసం మాత్రమే పోరాడాడని నా కులాలకు రుద్దటం అంబేద్కర్ గొప్పతనాన్ని దిగజాతం అవుతుంది ఆయన ఫోటో పెట్టుకుని మీరు చేస్తున్న ఉపన్యాసాలు సమాజంలో సమానత్వం పెంచేలా ఉండాలి అంతేగాని అంబేద్కర్ గారి ని కులాలకు రుద్దటం తో అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసిన త్యాగం వృదా అవుతుంది ఆయన పోరాటం ఒక కులం కోసం కాదు ఒక మతం కోసం కాదు మానవ మనుగడిలో మనుషులంతా ఒక్కటే అని అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ఒక మహా వ్యక్తి కాబట్టి వారి ఆశయాలను నెరవేర్చటం మన బాధ్యత జై భీమ్
@jhansikatta8525 Жыл бұрын
Jai bheem jai jai mala,🙏🙏🙏🙏💐💐💐❤️❤️❤️❤️❤️❤️🙏🙏🤝🤝🤝🤝🤝
@aryaprasad97082 жыл бұрын
జై భీమ్....
@pavankumaryadla1027 Жыл бұрын
Party start cheyyandi....mi venuka prathi mala vadu vuntadu💯💯💯💯
@ramanagunturu86422 жыл бұрын
Jai bheem Sir ✊✊✊🙏🙏🙏🙏
@danielkumar34622 жыл бұрын
ఎవ్వరికీ ఎవ్వరు శత్రువులు??? 90% శూద్రులకు హిందువులే శత్రువులు... 1.దేశ జనాభాలో 80% ఉన్న శూద్రులను చదువుకి దూరం పెట్టింది - BC కులాల జనాబాలెక్కలు తేల్చనిది, ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు... 2. మనల్ని గుడికి దూరం పెట్టింది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు... 3. మన ఇంట్లో ఆడవాళ్ళని జోగినీలని చేసింది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు... 4. మనం వేదాలు చదివితే నాలుకలు కోసింది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు... 5. మనం వేదాలు వింటే చెవిలో సీసం పోసింది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు... 6. మన మూతికి ముంత , ముడ్డికి చీపురు కట్టింది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు... 9. మన దగ్గర భూములు దోచుకుని దేశ సంపదని తమ గుప్పిట్లో పెట్టుకున్నది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు.. 10. మన జనాభాలో 15% ఉండి 85% CM , PM , Governers , Presidents , Mayors , MLAs , MLCs , Owners of Corporate schools , Colleges , Hospitals , Studios , Shopping malls , Travels , Hotels , Real estate... ఇలా 70 ఏళ్ళుగా దేశ సంపద అనుభవిస్తున్నది - ముస్లీంలు కాదు క్రైస్తవులు కాదు... 11. సహపంక్తి భోజనాల నుంచి మనల్ని తరిమికొడుతున్నదీ - ముస్లింలు కారు , క్రైస్తవులు కారు... 12. పరువు పేరుతో మన పిల్లల్ని చంపిన కసాయిలు - ముస్లింలు కారు , క్రిస్టియన్స్ కారు... 14. మన దళితుల్ని గ్రామం నుంచి బహిష్కరించేది ఎవ్వరు??? అవమానపరిచేది ఎవ్వరు??? ముస్లింలు , క్రిస్టియన్స్ కానే కాదు... అయినా వీరిని ద్వేషించేలా చేయడం లో వీరి ప్రయత్నం సాగుతూనే ఉంది... 15. SC ST అట్రాసిటీ Act తొలగించాలని ముస్లిం లు క్రిస్టియన్ లు ఎప్పుడూ డిమాండ్ చెయ్యలేదు... 16. మన ఓట్లు తో గెలిచి మన మీద పెత్తనం చేసేది ముస్లింలూ కాదు , క్రిస్టియన్లూ కాదు... ఆలోచించండి మనమంతా భారతీయులం... జై...భీమ్ జై...జై...భారత్✊✊✊ జై-మూలవాసి💪
@samaramesh55302 жыл бұрын
Super jai bheem
@చామర్తిశ్రీనివాసగోపాలరావు2 жыл бұрын
కాబట్టి " హిందూ _ మాల " వదిలెయ్ ! దమ్ముంటే ! సిగ్గుంటే ! రెండూ లేవా ?
@చామర్తిశ్రీనివాసగోపాలరావు2 жыл бұрын
నిన్ను ఇంకా " హిందూ _ మాల " గా ఉండమని బతిమాలుతున్నది ,, బలవంతం చేస్తున్నది ముస్లింలు కాదు ,, క్రిస్టియన్లు కాదు ,, హిందువులు కూడా కాదు . పో ! బయటికి ! అంబేడ్కర్ లాగా !
@nallamalajayaprakash17402 жыл бұрын
దమ్ము కాదు హక్కు తమ్ముడు ఇది
@laxminarsimhaarutla20072 жыл бұрын
దమ్ము ,సిగ్గు గురించి కాదు మన వాళ్లు పోరాటం చేస్తుంది. మన హక్కుల కోసం పోరాటం తమ్ముడు.... your proceed అన్న.... జై భీమ్ జై జై మాల
Let us hope one day or other Dalith CM may rule both the states
@mattaiahkattepogu45812 жыл бұрын
Abadhalu. Cheppavaddu. Sar. 🙏🌺
@madgulamahesh13652 жыл бұрын
Rsp venta undandi anna
@vijay-kr9lw2 жыл бұрын
Mana బహుజనులలో ఐక్యత రావాలి అన్న
@butchivenkataramululocharl19322 жыл бұрын
బహుజనులలో ఐక్యత చాలా కష్టం.మాదిగలు మాలలకు సయోధ్య కుదరదు.ఒకరు SC అందరూ కలసి ఉందాం అని మరికొందరు SC లను విడదీయండి అని కొందరు ఇంక్కెడి బహుజనుల ఐక్యత.తప్పు మాల పార్టీ అనడం తప్పు SC ,ST పార్టీ అని అనాలి. అనాలోచిత ఉపన్యాసాలు తప్పు.
@pavaniraju9112 жыл бұрын
Jai bheem . Very good message
@SuneethaPatapati10 ай бұрын
Sir bc laku kuda rejarvetion avasaram ledu antunaru
@bandelaashok9452 жыл бұрын
అన్న కుల మతలు లెేని సమాజం ఉండదా
@thondurthirajamouli71922 жыл бұрын
Super sir Jai bheem Jai mala ✊✊
@rainbow94182 жыл бұрын
అణచివేతకు గురైన కులాలకు అధికారం అంటే మంచి ఆలోచన...కానీ నిజంగా రాజ్యాధికారం సంపాదించడానికేనా? లేదా మాలలను అమ్మేయడానికా? ఎక్కడైనా ఒక కులం పేరునా రాజ్యాధికారం వస్తుందా? మాలల రాజ్యాధికారం అంటే మాదిగలే వేయరు.మరి అటువంటప్పుడు మిగతా కులాలను ఎలా కలుపుకుపోతారు? నిజంగా రాజ్యాధికారం సంపాదించిన వారు ఏనాడు కమ్మ ,రెడ్డి,వెలమ రాజ్యాధికారం అని బోర్డులు పెట్టలేదు..పెట్టరు కూడా! అంతేకాక ఇతర వర్గాలపై నరనరానా విషం నింపుకొన్న వ్యక్తులు వలన డిపాజిట్లు కూడా రావు..ఇది సత్యం..
@tirupathimalyadri28502 жыл бұрын
Mala Peru To sabhalu vaddu.bahujan led A Ambetkar.
@venkatreddy-kq7zq2 жыл бұрын
Asalu andhra Pradesh lo Maalalu andaru protestant ga maaripoyaru antaru.... Is it true?
@suryaveeravalli82362 жыл бұрын
లేదు... అయినా మాలల మతం గురించి మీ రెడ్ల కెందుకు....
@nakkagautamvikas scientific thinking vundali anni cast la vaallanu.... Religion nammudam... Guddiga nammoddu.... Thanku brother...
@venkatreddy-kq7zq Жыл бұрын
@nakkagautamvikas brother asalu vishayam cheppaledu.... AP lo maalalu Christian or Hindus? Oka vela convert aite vaallu Christian avvutaaru kada? Ika maala anedi ekkada vundi.... Certificate lo maala ani raaste Juses nu cheat chesi nattu kada? Paralokam lo berth vundadu kada?
@venkatreddy-kq7zq Жыл бұрын
@nakkagautamvikas sad brother.... Society inka edagaalsi vundi....
@vijay-kr9lw2 жыл бұрын
దేశంలో అన్ని కులాలు, మతాలు పోయి.... అందరికి అంబేద్కర్ ఇజం ఒక్కటే ఉండాలి
I hope atleast coming generations aina caste free society ni enjoy cheyyali
@dilipkumarpdilipkumarp76692 жыл бұрын
Ambedkar lakshyam kulanirmulanekaani oka kulam paripaalinchali annadhikaadhu kamma kulam anukunte chandhrabaabu naidu cm ayyara kaapu kulasthulu anukunte ys jagan reddy cm ayyara madhathu lekunda evaru ekkada paripaalinchaleeru mala aneedhi vadhileesi one cast one cantry aneeporaatam cheedham mee pooratam okari prayojaname
@srinivasaraom24652 жыл бұрын
అన్న జూపూడి ఏమైపోతాడు మరి
@bhahujanavaadhamjbr86552 жыл бұрын
బహుజన వాదం మేలు
@bhaskargoori91282 жыл бұрын
ఒరే విడిపోతే పడిపోతాం
@smnswamy55672 жыл бұрын
Let all dalits irrespective of their sub-castes should unite to have a greater voice in decision making process. This type of divisive groups and speeches within dalit groupgs would do more damage. Let all Malas and Madigas come on one platform instead of dividing.
@gsvrao32162 жыл бұрын
Delayed for long time after independence
@buruguaseervadam73282 жыл бұрын
Jai Bheem Brother your phone number Sir
@popurisrinivasarao28362 жыл бұрын
Ambaavadekar he is brahaman he is moster of ambaavaadekar
@srinu1592 жыл бұрын
Jay mala Maha Raju 2030nundimalarajulu rajjanni pallistaru
@kottapallihari6622 жыл бұрын
Ji mala ji bheem
@Gumpena92472 жыл бұрын
వాళ్ళు ఈ దేశంలో బ్రిటీష్ వాళ్ళలా ఉన్నారు. దయచేసి వారిని ఈ దేశం విడిచి వెళ్లమని అభ్యర్థించండి. వారి హిందూ దేశాన్ని విడిగా ఏర్పాటు చేయమని చెప్పండి. ముస్లింలు దేశాన్ని విడిచిపెట్టి పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తదనుగుణంగా, బహుజన రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి, దయచేసి భారతదేశంలోని ఉన్నత కులాల ప్రజల శాతం ప్రకారం ఈ దేశం విడిచిపెట్టి, వారి స్వంత హిందూ దేశాన్ని ఏర్పాటు చేయమని అభ్యర్థించండి.
Kulaanni balaparachakandi kulam leeni society ni sthapinchali. Kulam leekapothe samardhulumaathrame rajyaparipaalanacheesharu
@ammus6632 жыл бұрын
Anna your lion
@DINESH-DARELLI2 жыл бұрын
Mana telugu vallu ye country ki vellina ha countries ni kuda caste feelings tho pollute chestharu great all the best
@alurivenkateswararao2 жыл бұрын
Vargikarana chesi matladamdi
@Syam_itsme4 ай бұрын
పురుషోత్తమముడు మాలా??? అశోకుడు మాలా!!?? ఓరి బడవ.. అక్బర్,బాబర్ కూడా మాల అంటాడేమో కొంపతీసి.. రోషం,తెగింపు, దైర్యం,బలం,నమ్మకం లేని వారు మాలల.. పక్కలు వేయడం,కాళ్ళు నొక్కడం,కాళ్ళు మొక్కడం,మందు తాగిన తరువాత గ్లాసులు,టేబుల్స్ క్లీన్ చేయడం అబ్బో ఇక చెప్పాలి అంటే చాల కథలు వున్నాయి
@ahamadhussain97142 жыл бұрын
Proofs are missing, story is inspiring
@AnilKumar-vp6ei2 жыл бұрын
Come soon my india dr ambedhkar anagarinavargaalu come soon my india but my ap kaamakovuulu and reddy s but come soon but reddys best kammas is very dangeroues to. My andhra pk gadu big frad big 420
@subrahmanyamvv33512 жыл бұрын
Please don't distort the history.
@samuelmadhira8640 Жыл бұрын
Vohbthis bogus Amberkar ni kuda bogus ghesttunnaru
@dilipkumarpdilipkumarp76692 жыл бұрын
Kulamperutho sthapinchina BSP endhuku malli malli ruling ki raaleedhu oka kulaaniki chendhinavyakthi raajyanganni rachisthe ippatiki eppatiki raajyanganni maarchaleeru savaranalu thappa idhi DR BR gaari saamardhyatho vachina keerthi prathistalu cast vadhiley bro
@popurisrinivasarao28362 жыл бұрын
Mana okka parti onte ante
@avinashteja16202 жыл бұрын
Bhim Mahar, mala kadu
@Syam_itsme4 ай бұрын
మాల అని చెప్పుకొని పబ్బం గడుపుతున్నారు...ఎందుకో తెలుసా.. వీళ్ళకు చెప్పుకోడానికి ఎవరూ లేరు..చరిత్రలో గాని,వేద కాలం లో గాని జాతిలో యోధులు,గొప్ప వాళ్ళు లేరు...
@madhavtechtelugu60132 жыл бұрын
Malla yodhulu andharu maalala aithe telugu okka dhantlo ne maala ani vere rastallo vere vere perlatho andhuku pilustunnaru sir
@popurisrinivasarao28362 жыл бұрын
Ore amdekar avari dhaggara education saaginchaaru
@dilipkumarpdilipkumarp76692 жыл бұрын
Kulam vuntene samaanathvapu hakku otu hakku neekundhi india lo kulam ane maataleekapothe saamrdhya maina leaders vastharu okakulam paripalisthe inko kulam vaaru ninnu adhikaaram nundi theyyadaniki chusthadu Indhulo thappemi vundhi indialo kullanee theesesthe ??????????????????mala maadhigalu mathramekaadhu ST lu kuda paripaalistharu oka kulam inko kulaanni paripaalinchali anne thinking thappu.
@malleshbabu70322 жыл бұрын
అయ్యా ఇది కాదయ్యా మన అంబేద్కర్ కోరింది ముందుగా మీరు మీ పిల్లల్ని మంచిగా చదివించండి చదివే వారిగా వారిని పురీగొలపండి అప్పుడే ఈ సమాజం అంబేద్కర్ ఆశించిన విధంగా తయారవుతుంది. జై భీమ్
@malleshbabu70322 жыл бұрын
ముందుగా మనకు జ్ఞానం అవసరం ఆ జ్ఞానం ఏ విధంగా వస్తుందంటే చక్కటి చదువుతో సాధ్యమవుతుంది మంచి పుస్తకాలు చదవడంలో సాధ్యమవుతుంది
@srinuvasraomodem28782 жыл бұрын
డబ్బులు ఎంత తేసుకొన్నవు రా
@malleshamgarlapally19562 жыл бұрын
Jai Mala
@popurisrinivasarao28362 жыл бұрын
Oree lanka kodaaka ambedkar jai bheem annadu kaani jai kristsian ani analedhu
@leviinstitute-2 жыл бұрын
ముందు బైబిల్ చదువు, దానిలో Law and Order మరియు ప్రజాస్వామ్య మరియు న్యాయ వ్యవస్థలు అన్నీ ఉన్నాయి. అంబేడ్కర్ రాజ్యాంగ బైబిల్ నుండే వచ్చింది...
@Drtreveli2 жыл бұрын
What a wonderful mysterious history you have disclosed tyvm love to have you have your phone number Jai Bhim