ఏంట్రా బాబు ఇంత దుర్మార్గం అసలు మనుషులేనా వాళ్ళు? Sir మీరు నిజంగా వాళ్ళ వైపు నిలబడ్డారు చాలా గ్రేట్
@muddibalraj76332 жыл бұрын
మాది తెలంగాణ?ఒకసారి కారంచేడు గ్రామాన్ని 'కట్టి పద్మా రావు గారిని కలిసి ఆనందించాలి అనుకుంటున్న...జై భీమ్.
@enigalarajeshwar18562 жыл бұрын
కారంచేడు దళిత పులులకు మా శతకోటి పాదాభివందనాలు.
@navarathnakomarapu30764 ай бұрын
జై బీమ్
@gunasekhargunasekhar86662 жыл бұрын
పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు నుంచి వచ్చినటువంటి ""విడుదల చిరుత్తయ్ "" తిరుమావాళన్ గారికి మా హృదయపూర్వక అభివందనాలు🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏జైభీమ్ జైహింద్...
@bonagirisadanandam25272 жыл бұрын
ఎంతో మంది త్యాగ ఫలితంగా ఉద్యమాలు ముందుకు పొగలుగుతున్నాం... మీ త్యాగం మరువలేనిది... జై భీమ్
@ramramala3659 Жыл бұрын
Everybody have to know about kalekuri Prasad He is the main key role karamchedu chundure ragile rachapundu.
@harimaharaj23882 жыл бұрын
సూపర్ సార్ మీలాంటి మహా మేధావి గురించి తెలుసుకోవడం మ అదృష్టం కారంచేడు కథ విన్న కానీ మీ నోటా వింటుంటే రోమాలు రెక్కలు పొడుతునవ్ నేను కూడా అంబేద్కర్ వారసున్ని కచ్చితంగా అ బుక్ తీస్కొని చదువుతా సార్ జై భీమ్ 🙏
@gunasekhargunasekhar86662 жыл бұрын
ఈ దేశంలో వెలుగుతున్నటువంటి ఒకే ఒక సూర్యుడు..... అంబేద్కర్ అనబడే వీరుడు....జైభీమ్ జైహింద్....🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@navarathnakomarapu30764 ай бұрын
జై బీమ్
@PavanKumar-ws7kj20 күн бұрын
No jai hind only jaibhim
@swarupkumar46542 жыл бұрын
ఈ వీడియో చూస్తుంటే రోమాలు నిక్క పొడుస్తున్నాయి, రక్తం మరుగు తుంది అన్నా.... జై కత్తి పద్మారావు గారు జై జై కత్తి పద్మారావు గారు......
@YenkammaNe2 жыл бұрын
President of India - is a Forest Adivasi Santal Tribal Lady, a proud Hindu, a BJP-Modi supporter.. all converts follow president of India.
@syamkumarkaturi97612 жыл бұрын
గౌరీ శంకర్ గౌడ్ ఆంధ్రా గుంటూరు లో ఉంటారు మా లాండ్ ఇప్పిస్త అని ఐదు లక్షలు తీసుకోని రెండు యేళ్లు అయింది ఇంకా ఇప్పించలేదు
@Swapna12442 жыл бұрын
Lanja ki puttadu ra ee padmarao gadu
@chengaiahb43912 жыл бұрын
NB bb
@meenugakasusubbarayudu65622 жыл бұрын
@@syamkumarkaturi9761 ¹8
@uppiarimellakodad45622 жыл бұрын
ఎంత గొప్పగా మాట్లాడారు సార్ నిజంగా మీకు నా పాదాభివందనం సార్ ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక 10 నిమిషాలు చూదాం అనుకున్న కాని మీరు చెప్పే మాటలకి అలానే చూస్తూ ఉండి పోయిన కనీసం ఫర్వార్డ్ చేద్దాం అన్న ఎక్కడ అలా చేయాలి అనిపించలేదు అంత గొప్పగా మాట్లాడారు ఒక్కఒక్క మాటకు రోమాలు లేచి నిలబడుతున్నాయ్ అప్పుడే 51నిమిషాలు అయిపోయింది అనిపించింది సూపర్ సార్
@swamy87062 жыл бұрын
మాది తెలంగాణ ఒక్కసారి కారంచేడు గ్రామాన్ని చూడాలని ఉంది... ఆ ఉద్యమ భూమి నీ చూడాలని ఉంది
@indiananji80582 жыл бұрын
🙏🙏🙏🙏🙏 జై భీమ్ కత్తి పద్మారావు సార్ 🙏🙏🙏 జై బీమ్ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ తాత🙏🙏
@ramulu32022 жыл бұрын
కరంచెడ్ లో జరిగిన పోరాటానికి తేల మరియు దుడ్డు వంశస్తులు వారి త్యగమ్నికి నా పదాభి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@syamkumarkaturi97612 жыл бұрын
గౌరీ శంకర్ గౌడ్ ఆంధ్రా గుంటూరు లో ఉంటారు మా లాండ్ ఇప్పిస్త అని ఐదు లక్షలు తీసుకోని రెండు యేళ్లు అయింది ఇంకా ఇప్పించలేదు
@satyaraosollangi8912 жыл бұрын
దుడ్డు తేల వంశీయులారా వర్ధిల్లండి మీ త్యాగం దళితులు మర్చిపోరు
@naveenkumar96154 күн бұрын
ఇంత మంది పులుళ్ల ని తయారుచేసిన మీరు మన దళిత జాతి ఆది గురువు కత్తి పద్మారావు సార్ 💪🏻💪🏻💪🏻.. మీ సింప్లిసిటీ కి నిజంగా 🙏🏻🙏🏻🙏🏻
@kdprasad82812 жыл бұрын
Jai Bhim ✊🙏 jai కత్తి పద్మారావు గారు from srikakulam Andhra
@moglielukapalli63282 жыл бұрын
కత్తి పద్మారావు గారు గొప్ప మహా మేధావి గారు సార్ రాసిన బుక్స్ చదవాలి అందరు ఆ బుక్ ను చదవడం ద్వారా తెలివి తేటలు బాగా వస్తాయి నేను కూడా తీసుకొంటాను ః ఒక తాగుబోతు కూడా తప్పకుండా తీసుకోవాలి ఒక రోజు మందు సారా తాగకుండా ఉండి
@apkaniraj4712 Жыл бұрын
సార్ వల్ల నమ్మకానివి నువ్వే అన్న ఆ సమయంలో మీరే ముందుండి నడిపించి వారికి నాయకుడై నడిపించి వారి విజయానికి ముఖ్య కారణం మీరే మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలనీ నాదేవుణ్ణి ప్రదర్శిస్తున్నాను
@kirankumarnallamala41322 жыл бұрын
ఎందరి త్చాగాలవల్ల మనం ఈ రోజు ఇలా బతకగలుగు తున్నం.great persons
@Warrior-ew9mz2 жыл бұрын
Mala Maha raju in the midst of Madiga maha rajulu. Long live Dalit unity!
@hunk982 жыл бұрын
We all are one.
@Warrior-ew9mz2 жыл бұрын
@@hunk98 yes, we are neither 2 nor 3, we are 5
@shreekumarcreative5282 Жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ ' మీవల్ల మాకు పుస్తకాలు చదవాలన్న విజ్ఞానం పెరిగింది ధన్యవాదాలు ,
@suresh.k82042 жыл бұрын
WONDERFUL SPEECH SIR KATHI PADMARAO GARU MANY MANY THANKS
@syamkumarkaturi97612 жыл бұрын
గౌరీ శంకర్ గౌడ్ ఆంధ్రా గుంటూరు లో ఉంటారు మా లాండ్ ఇప్పిస్త అని ఐదు లక్షలు తీసుకోని రెండు యేళ్లు అయింది ఇంకా ఇప్పించలేదు
@Warrior-ew9mz2 жыл бұрын
We haven't seen Ambedkar but seeing the Ambedkar thru Kathi Padmarao garu.
@syamkumarkaturi97612 жыл бұрын
గౌరీ శంకర్ గౌడ్ ఆంధ్రా గుంటూరు లో ఉంటారు మా లాండ్ ఇప్పిస్త అని ఐదు లక్షలు తీసుకోని రెండు యేళ్లు అయింది ఇంకా ఇప్పించలేదు
@anjani40972 жыл бұрын
Ambedker ni o venakesukuni thiruguthunnaru aayana christhavulu e desaaniki nibaddhathatho vundarani cheppaadu adi 100 % nijam
@Warrior-ew9mz2 жыл бұрын
@@anjani4097 correct, Brother
@oldmonkdairys899313 күн бұрын
🖊️చరిత్ర తెలియాలాంటే మీ గురించి తెలుసుకుంటే చాలు అనిపిస్తుంది కత్తి పద్మారావు గారు.... మీరు అసలు నచ్చారు కానీ ఈ మధ్యలోనే మీరు రాసి చరిత్ర చాలా వుంది... అందుకే నా తల వంచి మీకు జై జై.. 🖊️🖊️💐💐
@2814754010 ай бұрын
తమ్ముళ్లు... మనుషులందరూ ఒకటే ఈ రోజుల్లో.. జీవితాల్ని క్రమశిక్షణతో ప్రణాళికతో ముందుకు వెళితే.. మీకందరికీ అగ్రకులాల కన్నా అవకాశాలు మెండు.❤❤
@hanumanthuhanumanthu96262 жыл бұрын
కారంచేడు దళితపులులకు శతకోటి వందనాలు
@bishop.salmanraj7292 жыл бұрын
జై...కత్తి పద్మారావు గారు
@satishdora2 жыл бұрын
Excellent...kathi Padma Rao garu
@dayaratnamdasari88172 жыл бұрын
Excellent anna garu👍
@bushankarimnagar67172 жыл бұрын
This is the real history of the Dalit Movement sir
@ashokmary2478 Жыл бұрын
సర్ నేను అంబేద్కర్ ని చూడలేదు కానీ పుస్తకాలు చదువుతున్న మీరు రాసిన పుస్తకాలు చదువుతున్నాను నిజంగా ఆ రోజు అంబేద్కర్ కూడా నీలాంటి స్వభావంతో ని జీవించి ఉన్నాడేమో అనిపిస్తుంది అంబేద్కర్ మేము చూడలేదు కానీ ఇప్పుడు నువ్వే అంబేద్కర్ అని అనిపిస్తుంది సార్
@jaybaluvuri60542 жыл бұрын
Blue Salute to all great dalit warriors. Jai Bhim ✊🏽
@syamkumarkaturi97612 жыл бұрын
Maa BC PRIVATE PURCHASED AGRICULTURE LAND NI AMBEDKAR Christian followers SC PEOPLE ENCROACH CHESARU MAA land maaku ippinchu YESU DEVUDA...
@jaybaluvuri60542 жыл бұрын
@@syamkumarkaturi9761 First give back all the lands grabbed from Dalits and Aadivaasi and then talk. Don't play your filthy drama here. It's utterly disgusting.
@ramanapisipati16342 жыл бұрын
Dr kathi padma rao garu is a good great and wonderful social reformer of our times undoubtedly Anna speeches are ever green padma rao Gari speeches are applicable to all the people all times one must be open broad and transparent to understand kathi padma rao garu pv ramana
@syamkumarkaturi97612 жыл бұрын
Maa BC PRIVATE PURCHASED AGRICULTURE LAND NI AMBEDKAR Christian followers SC PEOPLE ENCROACH CHESARU MAA land maaku ippinchu YESU DEVUDA...
@ronldamrican70682 жыл бұрын
మన వాళ్లు ఈ తాగుడికి బానిసలు అవ్వటం వల్ల కాపురాలు నాశనం అయిపోతున్నాయి ఒక డిగ్నిటీ సిస్టం అనేది లేకుండా పోతుంది ఎంతోమంది బానిసలుగా ఒకళ్ళ కింద పనిచేయాల్సి వస్తుంది. అదే ఈ చెడు ఈ చెడు వ్యసనాలకు లోబడకుండా ఒక మంచి మెసేజ్ ఇవ్వండి సార్ ఒకరినొకరు ఐక్యతగా ఉంటే మనకంటే గొప్ప రాజ్యాధికారులు ఎవరు ఉండరు రాజ్యమేమందవుతుంది
@varshiammu35985 ай бұрын
100%correct sir first manalo e bad habits avoid chesukovali
@bharathvignan92244 ай бұрын
ఆర్థిక అక్షరాస్యత ఎలా పెంచుకోవాలో video చేయండి sir Pl
@sudhakardirisinapu77484 ай бұрын
Yes its true we must try to avoid alcohol in all Sc community area, 🎉all the community leaders try for this🙏🙏🙏🙏
@RNHanumantharaju10822 жыл бұрын
విరులకు పాదాభివందనం.... హనుమంత్ తిరుపతి
@rajatalari69022 жыл бұрын
కత్తి పద్మారావు గారు సూపర్
@sony98302 жыл бұрын
అగ్రవర్ణాల అహంకారాన్ని ఖండ ఖండాలుగా ఖండించిన "కత్తి"పద్మారావు గారి పదును తగ్గలేదు.
@anjani40972 жыл бұрын
Meeku chathanayindi agrakulaalani thittatame .meeru 70 ella reservations enjoy chesi okka manchi doctor ni thayaru cheya galigaaraa? Chetha kaaka enduku ithara kulaala meeda edupu
@udaykumar-yx8pe2 жыл бұрын
@@anjani4097 mari 100 years lands motham konni kulalu chethilo pettukoni enjoy chesaru kada😂😂, Land scam valle reservation vachai
@anjani40972 жыл бұрын
@@udaykumar-yx8pe ippudu resevation minister lu koodaa land scams chettunnaarugaa? Mari kulam tho sambandham emivundi?
@udaykumar-yx8pe2 жыл бұрын
@@anjani4097 adhi ippudu, kaani 100 years back lands motham konni kulala vallu aakramincharu, documents vundav, pattalu vundav, Apatlo kastapadi lands konnaru anukunnava😂😂😂😂, Ammayaka prajalaki yem telika reservation ane musti theesukoni silent vunnaru, Ipudu technology social media vachake kada other caste vallu alert ayyaru
@nagarjunaambati12322 жыл бұрын
U r inspiration to so many people padmarao sir.
@varap33432 жыл бұрын
proud to see all karamchedu warriors.✊
@syamkumarkaturi97612 жыл бұрын
Maa BC PRIVATE PURCHASED AGRICULTURE LAND NI AMBEDKAR Christian followers SC PEOPLE ENCROACH CHESARU MAA land maaku ippinchu YESU DEVUDA...
@Warrior-ew9mz2 жыл бұрын
All dalit tigers on one platform. Never before and never after.The last of Dalit tigers and tigresses.
@pleasewaiting96662 жыл бұрын
Miru really హేరో , miru chesina poratamlo nenu lenu ani badhapaduthunnanu, I love you❤ sri 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏👌 jai bheem
@bushankarimnagar67172 жыл бұрын
Excellent Speech Sir
@dalitmediacenter2 жыл бұрын
Wonderful Speech
@Raja-si3md2 жыл бұрын
🙏🙏🙏🙏suparr ga chepparu sir greet spiche mi vois miru 100 ellu ma uvatharaniki undali
@dadalayedukondalu1682 жыл бұрын
కత్తి కత్తే నేటికీ ..అన్న కత్తికి పదును తగ్గలేదు....
@bushankarimnagar67172 жыл бұрын
You are the real hero of Dalits
@nadaganatavitiraj27042 жыл бұрын
Jai bheem Tamilnadu & Ap kings✊
@bharathnaby2 жыл бұрын
Salutes to everyone participated in the movement.
@syamkumarkaturi97612 жыл бұрын
Maa BC PRIVATE PURCHASED AGRICULTURE LAND NI AMBEDKAR Christian followers SC PEOPLE ENCROACH CHESARU MAA land maaku ippinchu YESU DEVUDA...
Excellent speech. Dr Ambedkar and periyar great leader in INDIA I am tamilnadu but I know Telugu just
@varap33432 жыл бұрын
Johar Dr. BR Ambedkar ✊✊✊
@krishnaraojournalist2 ай бұрын
Great personalitie
@devabattiniupendrarao43819 ай бұрын
Padmarao garu great man, I love Karamchedu & chundure issues opposed cpm
@90306030012 жыл бұрын
Great man good force
@Tata-so3cg2 жыл бұрын
😭😭😭 రక్తం మరుగుతుంది
@nallaapparao692 жыл бұрын
జై భీమ్...✊✊✊✊
@sharingcaringservingminist39532 жыл бұрын
Great Poet of Indian 💪.We salute Great Poet Dr Kathi Padma Rao garu 🕺🕺🕺
@subhashinichirithoti29162 жыл бұрын
Super speach anna
@ShyamraoPalle2 ай бұрын
Jaibheem,sir
@kishorebabunuthalapati56552 жыл бұрын
అన్న గారు, ఒక చిన్న మనవి, పెరియార్ రామస్వామి అనే చెప్పాలి. ఆయనే స్వయంగా పెరియార్ గారే నాయకర్ అనే కులం tag తేసే శారు oka maha సభ లో. నా మనవి వినగలరు అని ఆశిస్తున్నా
@moharipjadidela1255 Жыл бұрын
Jai Mulnivasi Jai Samvidhan Jai Bhim 💙💚💛🧡💙💚💛🧡💙
@kumpatisuresh14282 жыл бұрын
Jai katti padma rao sir
@syamkumarkaturi97612 жыл бұрын
Maa BC పద్మశాలి PRIVATE PURCHASED AGRICULTURE LAND NI AMBEDKAR Christian followers SC PEOPLE ENCROACH CHESARU MAA land maaku ippinchu YESU DEVUDA...