అప్పట్లో కులవివక్ష లేదు అని చెప్పడం అబద్దం మాలపిల్ల సినిమా చూస్తేనే స్నానం చేసి ఇంటిలోకిరమ్మనటం ఎంతకులగజ్జిఉందోఅర్దంఅవుతుందీ
@m.r.prasad10 ай бұрын
కులగజ్జి కాదు . అప్పట్లో వున్న ఛాందస ఆచారాలు ఆలా ఉండేవి . తప్పే . అగ్రకులాలు కాని వారు , భూములు లేని వారు చాలా వివక్ష కి గురి అయ్యారు .
@m.r.prasad4 жыл бұрын
చాలామంది ఒప్పుకోరు. కోపం కూడా వస్తుంది. రామారావు , నాగేశ్వరరావు సినిమాఫీల్డులో నిలతొక్కుకున్న తరువాతనే ఈ కమ్మ ఫీలింగ్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువయింది. 1958 - 1960 తరువాత..
@commonman20232 жыл бұрын
Yes
@m.r.prasad2 жыл бұрын
సెల్ ఫోన్ లతో , సినిమా ఊతపదాలు ఉపయోగిస్తూ , ఫాక్షన్, నరుక్కోవడాలు , కల్పనా లోకం సినిమా లతో కాలక్షేపం చేస్తున్న ప్రస్తుత తరం కంటే పాత తరం వాళ్ళే మానసికంగా ఉన్నతులు అని అనిపిస్తోంది .
@sankeykurmaiah392010 ай бұрын
💯 right
@bolleddusrinu82657 ай бұрын
Yes
@srinivasaraoparvataneni84236 ай бұрын
మీ అభిప్రాయం తప్పు కాస్ట్ ఫీలింగ్ కేవలం కాంగ్రెస్ వాళ్ళు వల్ల స్వర్దం కోసం తెచ్చారు
@m.r.prasad4 жыл бұрын
మాలపిల్ల లాంటి సినిమాలు గొప్ప సంఘ సంస్కరణ ఉద్దేశ్యంతో తీశారు. అప్పట్లో పేరు గాంచిన సాహిత్య ఉద్దండులు ఎంతోమంది ఈ సినిమాలో పనిచేసారు.
@m.r.prasad10 ай бұрын
మాలపిల్ల సినిమాని మీరు ఇప్పటి కళ్ళతో చూస్తున్నారు . ఆఁ సినిమా 1938 ప్రాంతంలో వచ్చింది . అప్పట్లో ఆఁ సినిమా తీయడం గొప్ప ధైర్యమే .
@ammananna20 Жыл бұрын
మనిషిని మనిషిగా చూడని దిక్కుమాలిన కుల వ్యవస్థ ఈ దేశంలో తప్ప ఎక్కడ ఉండదు ఈ కుల వ్యవస్థ చెయబట్టే bc sc st ల బతుకులు ఇలా తగలబడ్డాయి
@kallumadhusudhanreddy5393 жыл бұрын
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది మొదలు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అయింది
@m.r.prasad10 ай бұрын
పచ్చి నిజం .
@subbaraju14725 ай бұрын
Nijame
@lakshminarayanarampa17234 ай бұрын
% kuda le anthaku minchi
@lakshmansunke61584 ай бұрын
Yes
@SivajiMandava3 ай бұрын
Antaku mundu evarini edganeeyaledu..tdp vacchina taruvaata andariki gontulocchai
@rogerwitra10705 жыл бұрын
కుల వివక్ష గురించి చెప్పిన మీరూ కమ్మ ,,రెడ్డి గురించి చెప్పారు కాని దళితులకు ఏక్కడ అవకాశం ఇచ్చారు కుల వివక్షకు గురయింది దళితులు, రెడ్డి,కాపు,.....కాదు బ్రదర్
@Suramalj4 жыл бұрын
Vastavam bro
@vasuvasumechineni60894 жыл бұрын
Jai dalit jai oc jai bc jai st totals are arepukulu
@kotapatigiridhar1623 жыл бұрын
U said very cleanly that's right
@mastanraja78423 жыл бұрын
Aa na koduku Kuda kamma leka Reddy ayiuntadu
@rajanna3652 жыл бұрын
ఒకప్పుడు బ్రాహ్మణవాదన ప్రకారం వీళ్ళు కూడ దళితులే
@VinayR3695 жыл бұрын
కుల గజ్జి కూడు పెట్టదు, మతం మదం మంచి నీళ్లు ఇవ్వదు అయినా మనిషి మారలేదు మారే అవకాశం లేదు
@RAMYA13003 жыл бұрын
Nuvu redddy kadha neku theleyadhu
@ravitejathestranger55873 жыл бұрын
Kani nuvvu mathram reddy ani peru pakkana petkuntavv
Reddy అని పెట్టుకున్నా atleast మంచి విషయాన్నే చెప్పారు
@kodamaladevanand92915 жыл бұрын
Sr.NTR Garu aayana raajakeeya prayojanam kosam chowdaries ni pogu cheskunnaru.. appati nunchi modalayyindhi ee caste feeling..
@pavankumarparuchuri15403 жыл бұрын
అందరు రెడ్డి లే CM గా ఉంటె కుల గజ్జి లేనట్టు, ఇంకో కులం వారు పోటీ పడితే వారికి కులం అంటగట్టడం ఆపాదించడం ... what a pitty
@venkataramasastry3023 жыл бұрын
Reddy,kamma, kulalu vari,vari swardam kosam,karanam ane Brahmin kulanni pathalaniki thokkesaru. Papam brahnmins ni purvam sc,Lani antarani varu yippudu brahmins ni duram chesaru. Kani charakarudi chethilo kathi Bepanodi notllo aksharalu ane Vidya RENDU Goppave. Veeru yiddaru lekapothe Samajame underi kadu.selfishness ante use and throw policy adopted by 1st place kamma, 2nd place Reddy, 3rd brahmins occupied respectively.vidya emi cheputundo, gnanam ante teliyani moorkhule Kamma,Reddy,Brahmin, yinka kotha kotha kulalu. Veeri jabithalo cherutunnai.Kula vyavasta nasanam ayithe gani samazam bagupadadu Ani rushulu,vedalu yeppudo cheppai.veda gnanam unna prathi vadiki telusu.
@venkataramasastry3023 жыл бұрын
Actor NTR garini anadam tappu Idi desam motham undi.ayya half knowledge speaker garu nizam oppukotaniki meeku aham addu vastundi anukuntunnanu Brahmins tho poti padi Kammas purthiga samazanne marchi vesaru.Kammas ki money unte chalu, Brahmins ki ahamtho kudukunna madam,Reddy's ki adhikaram,migilinavariki money tho emi ayina cheyyocju ane Agnanam tho samazannipaduchesukuntunnadi maname
@narsimulusingapur19432 жыл бұрын
చలం గారు మరియు తాపీ ధర్మారావు గారు సంఘ సంస్కర్తలు కాదు అనడం, అప్పట్లో ఇంత వివక్ష లేదు అనడం.... మీలో ఉన్న సంకుచితత్వానికి నిదర్శనం
@k.z.s.kumarkarise8278 Жыл бұрын
ఇతను పచ్చి మత.. కుల.. వాది కదా
@k.z.s.kumarkarise8278 Жыл бұрын
వక్రీకరణ వీరుడు
@m.r.prasad10 ай бұрын
మాలపిల్ల సినిమాని మీరు ఇప్పటి కళ్ళతో చూస్తున్నారు . ఆఁ సినిమా 1936 ప్రాంతంలో వచ్చింది . అప్పట్లో ఆఁ సినిమా తీయడం గొప్ప ధైర్యమే .
@kaladar53773 жыл бұрын
మాల పిల్ల " సినిమా ఆడే సమయంలో , జనాలు ఊఁ అని ఫీల్ అయ్యారట. 2002 లో తెలుగు సినిమా పూర్తయ్యి 76 సంవత్సరాలు. ఈనాడు పేపర్ లో సంచిక ( article ) చదివా, అప్పుడు నేనూ Degree 2nd year, మాల పిల్ల సినిమా ఓ అప్పట్లో ఒక సంచలనం. కొందరు థియేటర్ లో ఆడనివ్వలేదు. ఇక చేసేదేమి లేక, పల్లెటూళ్ళల్లో పొలములో స్క్రీన్ ఏర్పాటు చేసి మరీ ఈ సినిమా ను ప్రదర్శించారటా . జనాలు తమ ఎడ్ల బండ్లతో మరీ ఈ సినిమాను చూడ్డానికి వచ్చేవారట, చూసారా ఒక కాల్పానిక రచనకు ఎంత ఎదురు చూపులో
@Chkeshwar10 ай бұрын
Chala sahasam chesi prathyekamga polalalo cinema chusarante great ,great.
@janardhant5442 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లలో కులగజ్జీ గత రెండు మూడేళ్ళలో మరీ భరించలేనంతగా ఉంది. కారణం జగద్విదితం
@janardhant5442 жыл бұрын
వీరిద్దరూ మానసిక రోగులు
@ANDHRAvariABBAI2 жыл бұрын
Avunu brother....nenu puttindhi ap ne.... Kani full kopam vastundhi gani em cheyalekapothunna
@tadigirisambasivarao3556 Жыл бұрын
a heroienu ni mala kulam valaki echicheyavachukada yevari kulam valaki goppa
@m.r.prasad10 ай бұрын
రాజకీయ కారణాల కోసం కులగజ్జి ని పెంచి పోషిస్తున్నారు . రెచ్చగొడుతున్నారు .
@vradhakrishnachamarti29554 ай бұрын
ఐదేళ్ళక్రితం మీరు ఇలాంటి అద్భుతమైన విడియోలు చేశారు, ఈకాలపు విడియోలతొ అసలు పోలికే లేదు.
@anjireddyvajrala20374 жыл бұрын
Castes are man made. With the passing of time caste feelings are being entrenched in the society instead of rooting out the same
@ravitejathestranger55873 жыл бұрын
As long as you don't use reedy in your name ,you won't see anything as you're saying .
@madhupalathoti8353 Жыл бұрын
అలనాటి మహానుభావులు ఆలోచనలు నుండి వచ్చిన సినిమా వారికి కులం అంటగట్టడం చాలా భాదేస్తుంది నేను మాలనే
@tadigirisambasivarao3556 Жыл бұрын
meedhi yekulam kula feeling ki ap brand and logo one Q to you sir ap amte kamma reddy kadu emka yenno kulalu unnai telusukoni speech evamdi
@madhupalathoti8353 Жыл бұрын
@@tadigirisambasivarao3556 మీరు నాకేం స్పీచ్ ఇవ్వనవసరం లేదు సార్ ఎంతో గొప్ప ఉదేశ్యం తో కధ రాసి సినిమా తీసారు వారి ఆలోచనలకి మర్యాద లేదు అనేదే నా కామెంట్ ఉద్దేశం ఇక నా కులం మాల జై హింద్
@lins14515 жыл бұрын
మీరు అసలు విషయం చెప్పకుండా ఎంతో దూరం వెళ్లారు....
@PremChand-hw3xl5 жыл бұрын
Yes sir... you are absolutely right... thanks for the information
@yerramharshikakidsgames10832 жыл бұрын
సార్ మాల కులవాడు dr అంబేద్కర్ కూడా బ్రాహ్మణ ఉమెన్ పెళ్లి చేయనుకున్నాడు. దీని మీది ఒక వీడియో చేయరా సార్
Chowdhary Reddy ante avi kulalu kadhu old days Lo avi oka jobs names
@mooncreative66442 жыл бұрын
@ASHOKASAMRAT old days Lo jobs brother raanu raanu avi kulaluga erpadday
@murthymedandraoa12343 жыл бұрын
నీకు తెలిసింది గోరంత...తెలియనిది కొండంత...
@dailogkottu2794 жыл бұрын
Yes u r correct.... I saw somany times this movie.. Story and content are heroes
@MamreBrethrenAssembly2k034 ай бұрын
నేడు ఇలాటి చలం గారు , తాపీ ధర్మారావు గారు లాంటి వారు నేడు ఉంటే బాగుండు
@kondayyakondayya482319 күн бұрын
Mahar లంటే మాలలు కాదు. Ambedkar మహార్ కాబట్టి,మహర్ అంటే మాల అని గొప్పలకు చెప్పుకుంటున్నారు .
@krishnap97452 жыл бұрын
Now a days samara sinha Reddy, justice chowdhury, but great and dare to make film in our Mala castle, jaibheem
@padmawatiakulagood66845 жыл бұрын
After NTR came into power chaudhuries changed and they thought they are super it is very bad to society
@IpsitharaorVCreationsmyvideoyo2 жыл бұрын
నిజానికి కమ్మ,కాపు, రెడ్డి,చౌదరి,వెలమ,బలిజ,వీళ్ళు కూడా అంటరానివారే.. ఎందుకంటే వీళ్లు కూడా శూద్రులే.. నాలుగే కులాల సృష్టించానని గీతలో శ్రీకృష్ణుడు చెప్తే.. మనదేశంలో మనిషి స్వార్థం కోసం మూడు వేల కులాలు పుట్టుకొచ్చాయ్..! 😂
@krishnagoalla234 ай бұрын
మూడు వేలకులాలు కాదు బ్రో ఆరువేలకు పైనే.
@wonderfulyoutubechannel14722 жыл бұрын
కె.వి రెడ్డి గారిని సినీ రంగానికి మొదట పరిచయం చేసిన వ్యక్తి మూలా నారాయణస్వామి ఆయన గురించి స్టోరీ చెప్పండి
@m.r.prasad8 ай бұрын
వాహిని స్టూడియో వ్యవస్థాపకులలో ఒకరు .
@pavankumarparuchuri15403 жыл бұрын
Caste చేసింది బ్రాహ్మణులు, వారిని ఏమంటారు ? తమిళ నాడు లో బ్రాహ్మణులు పరిస్థితి ఎంటి?
@vijayabhaskarmurari47495 ай бұрын
పేరు చివర కులాన్ని సూచించే పేర్లు తొలగించాలి, అలా చేస్తే కొంతవరకు కులవ్యవస్త తగ్గుతోంది.
@kurmaiahchilukoti46908 ай бұрын
మాలపిల్ల సినిమా నాటికి బ్రాహ్మణ బ్రాహ్మణేతర సమస్యలు బాహాటంగానే ఉన్నాయి. జస్టిస్ పార్టీ బ్రాహ్మణ బ్రాహ్మణేతర పార్టీ.
@generalupdates47383 жыл бұрын
The caste system introduced by indian kings, queens, all brahmin caste people and upper caste people in india. 🙏🏻
@sasiambati89685 жыл бұрын
Mala pilla is written by Unnava lakshmi Narayana.
@m.r.prasad4 жыл бұрын
It is surprising that many brahmins worked on social evils those days.
@koduruthirupalu6700 Жыл бұрын
Yes I am reed
@kaladar53773 жыл бұрын
పేరుకు మాత్రమే " మాల పిల్ల " కానీ ఇందులో అంబేద్కర్ గురించి పూసనైనా లేదే
@rajprasad23724 жыл бұрын
Subject endi.. Reddy & Rao Lolli endi??
@VIJAYALAKSHMI-gi9ne2 жыл бұрын
Appatlo caste feeling ledu ani anadam currect kadu. Caste feeling undi kabatti ee movie teesaaru
@vasanthkumar49582 жыл бұрын
Nice information 🙂
@kaushalone84393 жыл бұрын
Hyd saradhi studio 1959 nundi vacchindi Meeru homework sarigga cheyyandi Malapilla time lo saradhi studio ledu
@vaasu50802 жыл бұрын
మాలలు అనే పేరు ఎలా వచ్చింది ఎక్కడ నుండి వచ్చింది మాల కుల చరిత్ర తెలియచేయండి
ఇంకా లోతుగా విశ్లేషించి చెప్పాల్సింది...అప్పట్లో కుల వివక్ష ఉంది.
@ravishankarkamera53554 ай бұрын
దాదాపు 40 సంవత్సరాల క్రితం శూబంబాబు శారద గుమ్మడి సూర్యకాంతం గీతాంజలి నటించిన ' కాలమ్మారింది ; అనేసినిమా మాల పిల్లసినిమా లాంటిదే ముప్పాల రంగనాయకమ్మ రచించిన బలిపీఠం సినిమా(శోబన్ బాబు శారద నటించిన) ఇవన్నీ కులవివక్ష సమసి పోవటానికి దోహదం చేసే సినిమాలే అప్పట్లో చాల హిట్ అయ్యాయి.కానీ కులగజ్జి ఫీలింగ్ మాత్రం పోవటం లేదు
@baddambikshapathi67432 жыл бұрын
mala pilla chitram ee rojullo nirmisste cinemaku ayye karchukanna kourtulachuttiu vaarini veerini bujjaginchendhuke yekkuva karchu ayyedi naadu oka kulampai cinema teesina pattinchukoni mala samajika vargamu yenthati amayakululo ardhamchesukovachchu ardhamchesukunna vaariki maatramu 💐💐💐💐💐🙏🙏🙏🙏
@agriclinicforbettercultiva744 жыл бұрын
Great story..
@jacobisraelsalavadi61334 ай бұрын
Nice MSG ❤
@bmkadv13095 ай бұрын
అప్పుడు బ్రాడ్ మైండ్ people ఎక్కువ, అభ్యుదయభవలు, పెంచుకోవడమే పనిగా ఉండేది.
@meeramohiuddinsheik51702 жыл бұрын
Sollu cheppadam lo nuvvu pedha సిద్ధహస్థుడివిరా నాయనా
@sony-rc1cr3 жыл бұрын
Great information sir 👍
@chinepallirajakumar83354 ай бұрын
ఆరోజుల్లో ఇంత గొప్ప సినిమా తీయగలగడం చాలా విషయ౦
@navaramkumar4 жыл бұрын
Cinema గురించి చెప్పు, టాపిక్ ఒకటి నువ్వు చెప్పేది ఒకటి
@vamshidharkarampudi93523 жыл бұрын
Yes
@siva_vlogs9963 ай бұрын
Bro బాగా చెప్పారు వీరిలో హరిజనులు లేరు కదా వకసారి మారుమూల గ్రామాలకు వెళ్ళండి సార్
@murali27873 жыл бұрын
It's just a diversion of subject matter from main point of the movie. The film was made on castism and suppression of dalit communities. The anchor is trying to deviate topic from facts because he is a BJP supporter. It's really annoying to hear that they used take bath before entering their house after watching the movie in question. ....What a shame on indian society... Now, I don't feel bad for the fact that the britishers and white people used to treat us like mud people and snake catchers . The atrocities on dalits still continue in various parts of the country and still the american and European nations treat us like snake charmers .
@Virupa2379 ай бұрын
Full covering as if he is expert in history
@sudheeryajaliteluguinfo41468 ай бұрын
బ్రామహణ పిల్ల అని తీసి మాల కుర్రాళ్ళకి ఇచ్చి పెళ్లి అయే లాగా తీస్తే ఇంక సమాజం లో ఒక మంచి msg వెళ్ళేది
@krishnagoalla234 ай бұрын
Director K.విశ్వనాధ్ గారు తీసిన సప్తపది సినిమాలో బ్రాహ్మణ కన్యను హరిజన యువకుడుకి యిచ్చి కన్య తాతగారే స్వయంగా పెండ్లి చేశా చేసారు. ఆ తర్వాత విశ్వనాథ్ గారు ఎన్ని ఛీత్కారాలు ఎదుర్కొన్నారో ఒక ఇంటర్వ్యూలో తానే స్వయంగా చెప్పారు.
@sudheeryajaliteluguinfo41464 ай бұрын
@@krishnagoalla23 .... హరిజన అంటే ఏమిటి
@RaviKumar-gb8zsАй бұрын
చదువుకున్నవారు పెరిగేకొద్దీ కాస్ట్ ఫీలింగ్ కూడా పెరుగుతూవుంది
@venkatravi65075 жыл бұрын
Sir I think you wanted to say Telugu people(not andhra pradesh) right because in 1938 no states were formed it was britishraj period there are only provinces.....this was correction in your information....
@rgvrgv10394 жыл бұрын
Super bro
@sekhargera55152 жыл бұрын
Good comments
@maddipativenugopal49953 жыл бұрын
ఎన్టీఆర్ , నాగేశ్వరావు సినిమా ఫీల్డ్ లో ఉన్నప్పుడు వారికులాలు ప్రస్తావనలేదు మరియు కృష్ణ శోభన్బాబు కాలం లో కూడా లేదు . చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఆ టైం లో కూడా లేదు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎం ఉన్నప్పుడు కులగజ్జి ముదరలేదు . ఎప్పుడైతే వైస్ సీఎం అయిన తర్వాత మరియు చిరంజీవి రాజకీయ అడుగు పెట్టిన తర్వాత బాగా కులగజ్జి ముదిరి పాకానపడింది . ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన కులమేంటో 95 శాతం మందికి తెలియదు . ఇప్పుడు బీజేపీ అప్పుడు కాంగ్రెస్ చేసినా కుల మత రాజకీయంతో దేశం మూల్యం చెల్లించుకొంటూ పతనావస్థకు చేరుకుంది .
@sreenivas27812 жыл бұрын
Chandra Babu ane kula gajji gaadu AP ni naasanam chesaadu.Venkateswara University nundi Babu bathuke kulaala kampu. NTR ku YSR ku Babu ku unnantha kula gajji ledhu.
@lakshminarayanavunnava26815 жыл бұрын
చాలా చక్కని విశ్లేషణ చేసారు, కాని చౌదరి అనే కులం లేదు సర్. మీరు కమ్మ కులాన్ని పేరు మార్చారు. ఎందుకంటె ఈ దేశం లో అనేక మంది పేర్ల చివర్న చౌదరి అని ఉంటుంది, కనుక చాలా మంది చౌదరి అని పెరు వున్న వాళ్ళని తప్పుగా అర్ధం చేసు కుంటారు... ఇది గమనించండి.
@kothapallijanakiramayya666511 ай бұрын
Sir Chowdhury అనేది కులం పేరు కాదు. 15th century లో అక్బర్ కాలంలో India అంత ప్రతి 100 villages కి ఒక chowdary నియమించేవారు. చౌదరి అనేది ఉద్యోగ నామము. ఆ రోజుల్లో పేరున్న bu swamy ని tax వసులు కు నియమించారు.ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కువ మంది kamma కులం bu swamulu గా వుండడం తో ఆ పేరు అల వచ్చింది . ఆంధ్ర లో కొంత మంది ఇతర కులాలు కూడా చౌదరికం చేసారు.అలాగే పశ్చిమ బెంగాల్ లో చౌదరి గా ముస్లిం లు,బ్రాహ్మణ లు చేసారు కాబట్టి వారి పేరులు వెనక చౌదరి ఉంటుంది.
@veera333995 жыл бұрын
Peru chivara Thoka le chepthayi Kula gajji gurinchi
@avinashteja16203 жыл бұрын
Nee perulone undi mathapichi
@kkbk6512 Жыл бұрын
Asalu enta Baga cheppav sir🙏🙏🙏
@venkataramasastry3023 жыл бұрын
Ayya speaker garu meelanti vaaru 21st century lo kuda kullalani gurchi matladutunnaru ante meelantivari valanane ee samazam padavutunnadani naa abhiprayam.
@murali27873 жыл бұрын
100%
@rosibabudurgasamudram7215 жыл бұрын
Beef thine vadu antarani vaadu aythe ipudu thinevallani emanali sir
@pratapdoddigarla336320 күн бұрын
ఉమ్మడి రాష్ట్రము లో మాలల జనాభా.... అన్ని కులాల కంటే ఎక్కవ.... మాల.. సినిమా హీరో ఉన్న ఒక్క సినిమా.... లేదు.... ప్రేమ్ గారు
@jaibheemjohnnycreations31284 ай бұрын
కుల వివక్ష లేదు అంటూనే కులవివక్ష గురించి భలే చెప్పారు🍊🍊😅😅
@hrudayam4u3 жыл бұрын
Mana vedas lo varnas vunnayi kater on manu smrithi ant time passing on lo it changes to caste... Wbove video lo asalu caste feeling vundevi kadu ani chepara which id not true at all... And he mentioned few names .... Which they belongs to higher caste.. But he cant tell one examole of low caste... Our history is incomplete withiut caste tipic... Ehich is true... Hope we see castkess society
@N.SivakrishnaYadav19962 жыл бұрын
స్వామి చౌదరి అనేది కులం కాదు అది భారత్ దేశంలో చాలా కులాలు ఉపయోగించే బిరుదు. లైక్ నార్త్ భారత్ జాట్లు, గుర్జర్లు, యాదవులు, రాజ్ పుత్స్, తెలంగాణ ప్రాంతంలో కూడా కొందరు యాదవులు ఉపయోగించారు.
@saikirannaidu5 жыл бұрын
Annamata anakandi sir super mi vedios nen Chala telusukunna
మీరు టాపిక్ మార్చేస్తున్నారు... మధ్యలో NT రామారావు ఎందుకు వచ్చారు... ఎదో చెప్పాలి ఎదో ఉంది అని ఎందుకు చెత్త మాటలు ....
@yehovayirechristianbooksta64783 жыл бұрын
కులాలు గ జ్జి అప్పుడు ఉంది ఇ ప్పూడు ఉంద్ది
@Sunnunda-vy8sz Жыл бұрын
Your very smart bro😆😆😆
@jaibhim61414 жыл бұрын
Ramabhramham sir great
@kishoretadiparthiexplorer29583 жыл бұрын
Great movie
@24_ROASTING_YT2 жыл бұрын
Sir chiranjeevi gari kulam yenti megatha 2kulalu gurinchi chepparu
@RajKumar-jy1cz3 жыл бұрын
సినిమా బాగుంధి
@GantelaKranthi5 ай бұрын
Jai mala
@murthynittala49345 жыл бұрын
Malapilla novel writer Sri Unnava Lakshmi Narayanan anukunta.
@pachipalasesharao64972 жыл бұрын
ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నవల 'మాలపల్లి' ఇది మాలపిల్ల సినిమా.
@PriskillababyLamАй бұрын
1975--77 మద్య lo ntr మేలుకొలుపు సినిమా relese time lo విల్సన్ గారు stege meeda వున్నప్పుడు ముందు ఛాలా mechhu కొన్నాడు విల్సన్ గారు ntr ni సిగరెట్ adigarani ముందు stege దిగు annarata అప్పట్లో ntr కాళ్లకు avadaina సరే mokkalsinde guntur vachinappudu
@reubenk29924 жыл бұрын
NTR great
@bhagathchandra6193 жыл бұрын
మీరు పెట్టిన టైటిల్ ఏంటి చూసేవాళ్ళకు మైండ్ లేదు అనుకున్నావా హౌలే.......టైటిల్ ఏది పెడితే దాని గురించి చెప్పాలి
@venkateswarlukokkiligadda6918 ай бұрын
Casteism would be decresed when People are educated. But practically reversed Casteism is higher in universities
@PabbathiRamasubbaiah9 ай бұрын
❤
@sreelakshminatta64194 жыл бұрын
You are telling wrong things till date casteism is there that's why our Indian is not developing
@kkraokkrao82127 ай бұрын
ప్రేమ్ గారు మీరు ఏదో నలుగురి పేర్లు చెప్పి కుల బేదం ఉండేది కాదు అని చెప్పకూడదు. చలం గారు తాఫీ దర్మారావు గార్ల గురించి చాలా తక్కువగా మాట్లాడారు, వారు గొప్ప సంగ సంస్కర్తలు, మీరు చదివారో లేదో కానీ పెళ్లి దాని పుట్టుపూర్వత్తరాలు, దేవాలయం పై బూతు బొమ్మలు చదివితే సమాజంలోని మూడ నమ్మకాల గురించి అవగాహన వచ్తుంది, వందనాలు
@SivaKumar-vn9cm2 жыл бұрын
Nuvvu em chepthunnav.. Reddy kamma..kapu ledha.. dominating lo Jai kapu 🔥
@4monkies3734 жыл бұрын
Reddy kamma klavadam goppemi kadhu.
@rajinikanthchendi468 Жыл бұрын
Reddy mala kalavadam goppw
@maheshck17343 жыл бұрын
He is projecting that there is no caste feeling.such a worst attitude showing that upper castes giving life to low castes.thu vedi bhathuku
@ukrishnamurthy Жыл бұрын
పరబ్రహ్మ శాస్త్రి ....కమ్మ కులం లేదు...కమ్మరి లో హా కార్మికులా ప్రా ంతము కమ్మ నాడు కార్మిక నాడు .కమసాలా వా రు నాడు బౌద్దులు కూడ. గుండు కర్మ నాడు కమ్మ. కొత్త వలస వచ్చి బ్రహ్మనా భూములు మాన్యా లు ముస్లిం నవబులు బిడ్డలు కొత్త తేగా
@mggr23534 Жыл бұрын
ఎవడ్రా బాబు నువ్వు...నువ్వు చెప్పే cast feeling... దళితులపై చూపిన cast feeling ఒక్కటేనరా... దుర్మార్గం చెప్పడంలో కూడా cast feeling...na?
@lokabhi43032 жыл бұрын
Praise the Lord🙏 jai bheem👍🙏
@vijayb22244 жыл бұрын
Sir మీ expaination బోర్ కొడుతోంది... మీ explaination ఆపండి... మీకు ఏమి సరిగా తెలియదు... అలాగే మీ చేతులు కూడ పట్టుకొని పట్టుకొని...
@explorer63392 жыл бұрын
కుల వ్యవస్థ కు మూలం మతం...... ఏయ్ మతం
@naveenn37775 жыл бұрын
Good
@maheshg20692 жыл бұрын
sir chowdary reddy caste lu upper caste e kada vallu bagane unntaru reddy mala,reddy cowdary mala evaru kali unnaru sir idi cheppakunda cowdary reddy gurinchi chepataru enti sir
@ushakumari46734 ай бұрын
Mala pills writer Unnava Laxmi Narayana
@cvsrkprasad45104 жыл бұрын
Saaradhi studious kattindi 1958 lo 1937 kadu saaradhi filims start in 1937