తండ్రికి తగ్గ తనయుడిగా తెలుగు సాహితీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునేలా రాణింపుతో ఎదగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నా ఆశీస్సులు. విజయీభవ! ....ఒక అన్నలా
@venugopalarao10943 жыл бұрын
UIC
@rajyalakshmi2733 жыл бұрын
మీరు చెప్పే విధానం చాలా వివరంగా వుంటుంది మాకు చాలా సంతోషంగా వుంది ,నేను మీ నాన్న గారి ప్రవాచనాలు వింటూ ప్రశాంతత పొందుతాను సంతోషం
@anjaneyulukanugula80644 жыл бұрын
తండ్రికి తగ్గ కొడుకు గారికిపాటివారికి ధన్యవాదములు
@phanimadgula14234 жыл бұрын
Salutations to you and your father sir. Very happy to see son of the Garikapati garu like this. Our next generation of telugu people are blessed already
@penkivijayakumar88854 жыл бұрын
చక్కగా విశ్లేషించారు హృదయపూర్వక అభినందనలు
@narasimhaswamyyadagiri95763 жыл бұрын
చాలా చక్కగా ఉంది. తండ్రికి తగ్గ తనయుడు.
@upendrasharmagadiraju52153 жыл бұрын
బాగుంది - జై శ్రీరామ్ జై హింద్
@ravipatrudukosal4682 Жыл бұрын
Nice. Great son of a great father
@vijayabhupathimangati37574 жыл бұрын
Sodara chala baga cheptunnav., May God bless you
@patakotisrinivas19184 жыл бұрын
Super kavigaru...baagundi meeru cheppe vidhanam...
I am. Ra vikant.raos mother. Naaku. Avadhanalante chaala. Abhirchi. Meeru pradhanamga 8. Amsaalu. Avadhanamlo. Untaayannari. Vaati gurinchi. Kluptamganina. Teliyaparachi undavalasindi
@rojaranimaddali97654 жыл бұрын
Nice
@sreeramuduayodhya48644 жыл бұрын
అవధాని అంటే ఎవరు?గరికపాటి గురజాడను అవధాని అనవచ్చా?
@jaganmohan82233 жыл бұрын
🙏
@srinivasb75714 жыл бұрын
Super sir.
@syam574 жыл бұрын
Very nice. Hope to see you smiling also. There was a little smile in the end. Be more expressive.
@seethachavali51754 жыл бұрын
GG garu, MEERU CHEPPINA PADYAM LO CHANDASSU UNDAA? UNTE, ADI YEMI PADYAMU? DAYA CHESI VIVARINCHAMANI PRAARDHANA.
@satyagun14 жыл бұрын
meelanti varu unnantha kalam telugu bhasha lo unna theeyadanam peruguthu untundi.
@Badarinarayanarao4 жыл бұрын
మిత్రమా నమ్మకాలు పక్కన పెడితే,గరికపాటి గారు చాలా ముదనమ్మకలు కండిచారు,అలాగే వారి నమ్మకాలు,వారి అవగాహన మేరకు కల్పితాలు ,నిజాలు సమపాళ్లలో చెప్పేవారు... ఆధునికం గరికపాటి కబోతున్నరా,ముదనమ్మకలను కండిస్తర...
@varahamaiahghadiyaram22774 жыл бұрын
Vijayedbhhava ramesh ghadiyaram
@ramanaiahkv4904 жыл бұрын
తులసి వనములో...... తుమ్మ మొక్క పు డు తుo దా? నా తెలుగు భాష కు జేజేలు. 😀 😀 😀
@lakshmanaraolakka98563 жыл бұрын
తుమ్మ మొక్క చాలా విలువైనది
@dr...umadevi11434 жыл бұрын
శతాయు:
@vijayavegunta1254 жыл бұрын
Garikapaty navarasala padyalu
@bulusueshwarkumar1407 Жыл бұрын
Ayushman bhava nanna gari peru nilabettu,
@gopikrishna58353 жыл бұрын
Aa padyam poorinchina avadhani Peru enti???
@kusumaharanadhareddymunnan5404 жыл бұрын
Tandri ki tagga tanayudu
@venkatsvr80894 жыл бұрын
Panditha putra parama pavitra pandithaha.
@eswarareddytetala53684 жыл бұрын
Na Telugu amai pothundo, Ee English medium tho
@okrishna34844 жыл бұрын
అవధానం ఆకలి తీర్చదు .
@vasagiri72924 жыл бұрын
దీనికి కూడా అన్ లైక్ లు కొట్టే వారున్నార
@sriprabhumanik4 жыл бұрын
కుల లేదా మత ద్వేషమో ఐఉండాలి
@srinusirtelvis20244 жыл бұрын
అవదానిన ..?? మీరా..??.....??
@naidukaraka76884 жыл бұрын
Me nanna vata iyepoendha..nv bayalu derava babu....easy money earning professional
@dvrmurthy0014 жыл бұрын
Mee Business Baagundi... Your father started KZbin after retirement. You started in working age. Are you done Avadham as like as ur father??
@akondiviswanadhasastry94034 жыл бұрын
Don't call it business This is an art. We have to appreciate this art as we are Telugu people.
@savitriayapilla39432 жыл бұрын
అవధానం గురించి తెలుసుకుని మర్యాదగా మాట్లాడటం..మంచిది..అవధాని ప్రతిభ గురించి మీకు తెలిసినట్లు లేదు..