Рет қаралды 161,147
మరిన్ని "అజగవ" సాహితీ మధురిమల కోసం ఈ క్రిందనున్న లింక్ నొక్కండి!
www.youtube.co...
సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి.
అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి.
తెలుగు సాహిత్యంలోని అద్భుతమైన పొడుపుకథ
రాము డెవ్వరి గూడి రావణు మర్దించె?
పరవాసుదేవుని పట్న మేది?
రాజమన్నారుచే రంజిల్లు శరమేది?
వెలయ నాలుగు వంటి విత్త దేది?
సీతను జేకొన జెఱచిన ధను వేది?
సభవారి నవ్వించు జాణ యెవడు?
అల రంభ తురుములో నలరు మాలిక యేది?
శ్రీకృష్ణు డేయింట జెలగుచుండె?
అన్నిటికి జూడ నైదేసి యక్షరములు
ఈవ లావల జూడంగ నేక విధము
చెప్పగల్గిన నే నిత్తు జిన్నమాడ
చెప్పలేకున్న నవ్వుదు జిన్ని నవ్వు
Rajan PTSK #RajanPTSK #Ajagava #Chatuvulu