అవినీతి ఉన్నచోట ఆధ్యాత్నికత ఉండదు | politics and spirituality | Kanth’Risa

  Рет қаралды 2,752

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

Don’t get corrupted
#spiritual #communicationskills #meditation #love #pspk

Пікірлер: 19
@111saibaba
@111saibaba 3 ай бұрын
19 75 నుండి దేశం లో పాలిటిక్స్ నిసి తం గా పరిశీలిస్తున్న న్నా . . మనదేశం లో స్వతంత్రం వొచ్చినప్పటి నుండి corruption ఎంత వ్యవస్థ గతమైనదొ చూసాను. Red tapism, licence రాజ్ లు, nepotism, బల్ల కింద చెయ్యి పెడితే కాని govt ఆఫీస్ లల్లో కదలని ఫైల్లు అపుడు. ఇపుడు పట్టు బడ్డ ఉద్యోగులకే వందల కోట్ల ఆస్తులు. ప్రజల దృక్పధం లో మార్పు, నేతల corruption లెవెల్స్ అనుహ్యం గా పెరగడం చూసాను . రూపాయి ఖర్చుపెట్ట కుండా గెలిచిన నాయకులనూ చూశాను. హార్స్ ట్రేడింగ్ కు నరసింహ రావ్ వంటి నాయకు డు కోర్ట్ లా చుట్టు తిరగడమ్ చూసాను. ఈ నాడు ఎన్నికల మరస టి రోజు నుండే పార్టీ లు మారడం చూస్తున్న.కార్పొరేటర్ పదవికి కోట్లు ఖర్చుపెట్టడము చూస్తున్న. రుపాయ లేకుండా వో టు వేసిన ప్రజలను చూసా . ఈ రో జు ఇంటిల్లిపాది కి టోకు న బేరాలాడ్డ ము చూస్తున్న. ప్రజల్లో ఆశ పెరగడం చూస్ తున్నా. చూ సినవి చెప్పడం మాత్రం చేస్తున్నా. ఇది Corruption ఉందని గుర్తించడం మాత్రమే. సపోర్ట్ చేయడం కాదు. తేడాను గుర్తించాలి.
@KanthRisa
@KanthRisa 3 ай бұрын
👍
@krcofficial8255
@krcofficial8255 3 ай бұрын
Sai Baba sir this is true @ Dr Ravi Chandra 🙏
@SrinubabuRavilla
@SrinubabuRavilla 3 ай бұрын
Attachment గురించి అనాథ ఆశ్రమం లో ఉన్నవాళ్ళకి చెప్పాలి అని అనిపించిందా ఎప్పుడైనా?
@narsimulumaturi9321
@narsimulumaturi9321 3 ай бұрын
🙏🙏
@GeminiTS51
@GeminiTS51 3 ай бұрын
ఈ రోజే నాకొక అవినీతి అలవాటు ఉన్న స్థలం గురించి తెలిసింది - చెన్నై లో ఒక మున్సిపల్ crematorium లోపల ఆ ఫెసిలిటీ మొత్తం ఫ్రీ - ఉచితం - అని బోర్డు ఉంది. అయినా అక్కడ కనీసం 3 నుండి 5 వేలు ఇస్తే కానీ పని కాదు! అక్కడ వాళ్ళని అడిగితే ఇందులో వాటాలు పై దాకా వెడతాయి, నా వాటా ఇందులో 5% మాత్రమే అన్నారుట! రోజుకు కనీసం 10 శవాలు వస్తాయి - వారానికి 7 రోజులూ అది పని చేస్తుంది... నెలకు, సంవత్సరానికి మీరే ఆదాయం చూసుకోండి!
@manoharyadav9121
@manoharyadav9121 3 ай бұрын
🙏
@krishnarapolu2640
@krishnarapolu2640 3 ай бұрын
❤ Krishna surat 2.54pm
@ramarajuch3555
@ramarajuch3555 3 ай бұрын
If we don't understand the meaning of prosperity it will lead to diprivation. Diprevation leads to explodation. Explodation leads to correption. Correption leads to oppsition. Opposition leads to war. These are chain of activities which will hapen to every one if we won't understood the meaning of prosperity. Regards Sree Rama raju.
@KanthRisa
@KanthRisa 3 ай бұрын
Stick to basics..
@UmeshYadav-rt1ln
@UmeshYadav-rt1ln 3 ай бұрын
Jai gurudev
@balajianamalagundam9394
@balajianamalagundam9394 3 ай бұрын
yes,thank you, I will 100% followed, no to corrupt hereafter 😂❤
@satyanarayanaparupally6566
@satyanarayanaparupally6566 3 ай бұрын
Namasthe gurujii
@muralisarraju2033
@muralisarraju2033 3 ай бұрын
Daachukovadam Aanay Padaaniki Ardham Theliyanivaallay Dochukovadam Aanay Padaaniki Aakarshithulavithaaru
@Sheshu-us7nr
@Sheshu-us7nr 3 ай бұрын
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
@KanthRisa
@KanthRisa 3 ай бұрын
🙏
@gaddepatiarun2718
@gaddepatiarun2718 3 ай бұрын
Anna death gurunchi chepandi
@GeminiTS51
@GeminiTS51 3 ай бұрын
మా నాన్న కు మేము 11 మంది సంతానం. ఆయన 76 ఏళ్లు బ్రతికినారు. చివరి దాకా లెక్చరర్, టీచర్ వృత్తులలో ఉండినారు. ఆయన సిద్ధాంతం - ఆస్తి సంపాదించద్దు. నువ్వు ఇల్లు కడితే అది నిన్ను కట్టేస్తుంది. ఈ రోజు గడిస్తే చాలు - రేపటికి కావల్సింది రేపు దేవుడే ఇస్తాడు... ఆయన ఎప్పుడూ భగవద్గీత చదువుతూ ఉండే వారు!
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 111 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 20 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,9 МЛН
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 111 МЛН