ఈ ఒక్కటి ఆచరిస్తే నీకు నువ్వు దొరుకుతావు | ultimate spiritual secret | Kanth’Risa

  Рет қаралды 7,201

Kanth’Risa

Kanth’Risa

20 күн бұрын

Simple spiritual secret
#spiritual #secret #astrology #meditation #communicationskills

Пікірлер: 59
@Manchivishayam
@Manchivishayam 15 күн бұрын
ఇప్పుడే నిర్ణయించుకున్నా ..." ఏ పని అయినా విత్ ఔట్ expectations " chestaanu . ఎవరిని ప్రేమించినా ,గౌరవించిన ఏమీ ఆశించను ... ప్రయత్నిస్తాను Risa.
@srinivas5715
@srinivas5715 18 күн бұрын
మీ శిష్యురాలు హైదరాబాద్ లో గో అక్రమ రవాణా నుంచి కాపాడింది...నిజంగా గ్రేట్..
@srinivasraj8687
@srinivasraj8687 15 күн бұрын
నీవు పొందిన సత్యానికి జ్ఞానానికి పాదాభివందనం.
@venkataramanakovvuru2953
@venkataramanakovvuru2953 18 күн бұрын
Risa గారికి ధన్యవాదములు... మా జీవితాల్లోకి వెలుగులా ప్రవేశించారు. ఇట్లాంటి అనుభవం కోసం నా ఎన్నో ఏళ్ల ఎదురు చూపు ఫలించింది.🙏🙏🙏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 18 күн бұрын
ఏదైనా ఒక పనిని పట్టుకో...ఆ పనిని కర్మగా మార్చకుండా కలకాలం కొనసాగించు .. ఆ పనికి ప్రాపంచికతను పట్టించ వద్దు.! -- కాంత్ రీసా... If what we are now has been the result of our own past actions..It certainly follows that what ever we wish to be in future can be produced by our present actions.! So..We have to know how to act.! -- Swami Vivekananda... మన ప్రస్తుత పరిస్థితికి గత కర్మలు కారణమైతే..మన భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నామో..దానిని నిశ్చయంగా మన ప్రస్తుత కర్మల ద్వారా పొందవచ్చు.! కాబట్టి.. కర్మలు ఎలా చేయాలో మనకి తెలియాలి.! -- స్వామి వివేకానంద...
@R81723
@R81723 18 күн бұрын
లిబరేషన్‌లో అర్థం చేసుకోవడం ఉంది, నేర్చుకోవడం లేదు. Thank You🙏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 18 күн бұрын
DISINTERESTED PERFORMANCE OF ACTION LEADS TO PERFECTION.! DISINTERESTED WORK IS QUITE AS DIFFICULT AS TAPASYA.! --- SWAMI VIVEKANANDA...
@kavithapeddi5892
@kavithapeddi5892 18 күн бұрын
రీసా మీ వీడియోస్ చూశాక నేను… జ్యోతిష్యుల ని కలవడం అపేసా😁 హోమాలు… జపాలు.. మానేసా… ఎన్నో వేల డబ్బులు వృధా అవడం తగ్గింది. టెర్రస్ గార్డెన్ లో మొక్కలు పెట్టి … పూలు పండించి దేవుడికి పెట్టి పూజ చేయడం ఒక అభ్యాసం పట్టుకున్న… ఎంతో తృప్తిగా మనసుకు హాయిగా ఉంది… మీకు ఎంతో కృతజ్ఞులు…🙏🙏🙏🙏☺️
@KanthRisa
@KanthRisa 18 күн бұрын
Santosham
@111saibaba
@111saibaba 18 күн бұрын
పాట , పా డ్డం కూడ ఎంతో బాగున్నాయి. నిద్ర వొచ్చేస్తోంది.టాపిక్ ఒక్కటే . ఒక పని పట్టుకుని కన్సిస్టట్ గా కొన్ని ఏళ్ళు చేసి చూడ్డం. అంత టైం లేని వాళ్ళు వింటారు.
@gandhamjyothi638
@gandhamjyothi638 17 күн бұрын
ఎగిపోతే ఎంత బావుంటుందో...a pata gurinchi cheppandi risa garu....ledha vidio cheyandi
@nagaajay42g78
@nagaajay42g78 18 күн бұрын
Chala manchi vishyam nerchokuna Okka Pani jeevtham kalam cheyali anni. Thanku Risa garu mi matalu chala inspire ga unnai telsthundi anubhuvam ga chepthunaru Anni Andhukey Time tho Pani ledhu vinatam and acharana lo petadam anni telsthundi
@pillaveerraju2895
@pillaveerraju2895 17 күн бұрын
Good.
@raviravi-so8jz
@raviravi-so8jz 18 күн бұрын
బాగుంది రిసా గారూ 🙏🙏🙏
@lakshmifashion
@lakshmifashion 18 күн бұрын
మంచి వీడియో....
@LamuShi-uu5be
@LamuShi-uu5be 18 күн бұрын
ఎంత బావుందో!
@krishnarapolu2640
@krishnarapolu2640 18 күн бұрын
❤ good morning anna Krishna surat 11.14am
@srinivasarangarao1385
@srinivasarangarao1385 18 күн бұрын
సంకలు లాంటి పదాలు వాడటం మీ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తాయి.
@KanthRisa
@KanthRisa 18 күн бұрын
అది కూడా శరీరంలో భాగమే.. నాకు అన్ని ఒక్కటే.. ఒక్క పదం వాడితే పోయె వ్యక్తిత్వం అసలు వద్దు
@sivaprasadrao8906
@sivaprasadrao8906 18 күн бұрын
స్తబ్దోభవతి అన్న పతంజలి మాటలు గుర్తుకొస్తున్నాయి ప్రపంచక జీవనంలో తన పనులు తాను చేసుకుంటూ ఏ ఒక్క మాటకు చెలించకుండా స్తబ్దంగాఎరుకతో ఉన్నవాడే నిజమైన యోగి అన్నది మీ మాటలు విశ్లేషణలో సారాంశం. దీర్ఘాయుష్మాన్ భవ నాయన మీ అమ్మ విజయ
@KanthRisa
@KanthRisa 18 күн бұрын
అమ్మ🙏🙏🙏
@lakshmirani7990
@lakshmirani7990 15 күн бұрын
Nenu chestanu. Naku idea istara. Ite mimmalni personal ga kalasi matladalani vundi🙏🙏
@jaganmohanvedantham6770
@jaganmohanvedantham6770 18 күн бұрын
Malcom Gladwell says if one devotes 10000 hours to particular subject or task in life, one becomes " Genius ' in such subject.
@madhusribharatula182
@madhusribharatula182 18 күн бұрын
Risa "potential" gurinchi cheppava pls
@rudravenikarthik8027
@rudravenikarthik8027 18 күн бұрын
Tqqqq great statement ❤❤❤
@priyapithani
@priyapithani 18 күн бұрын
beautiful points
@vnagarajarao6902
@vnagarajarao6902 18 күн бұрын
ఈ విశ్వంలో నువ్వు ఒక అనామకుడు అని తెలుసుకున్నప్పుడు అన్నీ పడిపోతాయి, నువ్వే అనామకుడు అయినప్పుడు నీ ఎక్కడ నా ఎక్కడ?
@shailajasaidulu3799
@shailajasaidulu3799 18 күн бұрын
❤❤❤ thank you
@pusphagirivasudavaiah3477
@pusphagirivasudavaiah3477 18 күн бұрын
ఇంతమంది వచ్చి కలుస్తున్నారు మాకు అవకాశం ఇవ్వండి సార్
@VinodKumar-vi6fb
@VinodKumar-vi6fb 18 күн бұрын
Eavari sahaja sthithini batti vaalla saaamarasyam puduthundhi...oka introbert na koduku eantha mingina matladadu adhi vaani sahajathvam...alaane sahaja aina vishvaja aina vinod aina eavadu maaradu ...just vintoo thaagile dhebbalni batti mould aitharu..
@ijjuvarapusrinu7195
@ijjuvarapusrinu7195 18 күн бұрын
Osho+jk+sadguru+ramanamaharsi=risa
@VinodKumar-vi6fb
@VinodKumar-vi6fb 18 күн бұрын
Ardham cheskovadam lo undhi...nerchukovadam lo ledhu annapudu ...villiidharu eakada irikaru inkaa...enduku navvuthunnaru mohamatangaa...
@rajasrikoka4622
@rajasrikoka4622 18 күн бұрын
Nenu old age vallaki arogyam baleni vallaki seva cheyadamu lo chala anandanni anubhavistanu. edi jivitakalamu cheyyali chestanu.
@KanthRisa
@KanthRisa 18 күн бұрын
ఆహా
@ExpertInfras
@ExpertInfras 18 күн бұрын
సోహం 🎉
@sree...1173
@sree...1173 18 күн бұрын
@smrangacharya1853
@smrangacharya1853 18 күн бұрын
కాంత్ రిసా గారు : అభినందనలు మీ చర్చాగోష్టి 👏👏👏👏👏👏👏👏 ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘనిహన్య మానులగుచున్ ధ్రుత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధుల్ గావునన్ - ఏనుగు లక్ష్మణ కవి
@sriram-dw1ty
@sriram-dw1ty 18 күн бұрын
❤️❤️❤️🎉
@Sheshu-us7nr
@Sheshu-us7nr 18 күн бұрын
🎉🎉🎉🎉🎉
@maheshkhannagouda4738
@maheshkhannagouda4738 18 күн бұрын
ఓషో నీకు బాబాయి.. రమణ మహర్షి నీకు తాత... నువ్వు నాకు అన్నా,, ధన్యవాదాలు అన్నా,, నువ్వు మాట్లాడే ప్రతి విషయం బంగారం అన్నా...అర్థం కాకపోతే అనంతం..అర్థం అయితే అంతం..
@KanthRisa
@KanthRisa 18 күн бұрын
🙏🙏🙏
@satyajayasree4467
@satyajayasree4467 18 күн бұрын
Risa garu andariki teliyalsina voka goppa manishi...aayana valana life ki real meaning vethakatam nerchukunna entho mandilo nenu vokadanni...no comparison Anni panulu equal ga sradha ga cheyatam,phalitam vadileyatam, sunyam Loki chustu ye alochana lekunda gadapatam, vere valla tappulu vethatam apeyatam Inka ennenno...em cheppagalanu thanks thappa😊
@VinodKumar-vi6fb
@VinodKumar-vi6fb 18 күн бұрын
Sahajaathanni eala kanukkovali myastaru...
@VinodKumar-vi6fb
@VinodKumar-vi6fb 18 күн бұрын
Vaallu vintunnaru...😂
@inagalasunita7974
@inagalasunita7974 17 күн бұрын
ఆ ఐడియాస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్పండి రీసా
@KanthRisa
@KanthRisa 17 күн бұрын
అలాగే
@MNaveenReddy
@MNaveenReddy 18 күн бұрын
😂😂😂
@dabandamr
@dabandamr 18 күн бұрын
అంతం లేని పని, మరియు మీరు చెప్పిన కథలో బంగారం కూడా ఒక టార్గెట్ అంటే టార్గెట్ లేని పని ఏ మనిషికైనా ఇప్పుడు బతకడానికి ఎలా ఉపయోగపడుతుంది
@KanthRisa
@KanthRisa 18 күн бұрын
దానినుంచి పక్కకు జరగకు అన్నది విషయం
@KanthRisa
@KanthRisa 18 күн бұрын
టార్గెట్ పెట్టుకో .. జీవితకాలం అనగానే టార్గెట్ అర్థం మారిపోతుంది .. టార్గెట్ కొంతసమయానికే పెట్టుకుంటాం .. Think
@MNaveenReddy
@MNaveenReddy 18 күн бұрын
Emmunvu sami😂😂😂 pelliendaa nekuu😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅
@acpsriramarya1492
@acpsriramarya1492 18 күн бұрын
పారే ఏరు పాటను మొత్తం మీరే పాడి దాని అర్థాన్ని వివరిస్తు వీడియో చేయగలరా .
@KanthRisa
@KanthRisa 18 күн бұрын
అలాగే
@sankarasettynarmada12
@sankarasettynarmada12 18 күн бұрын
నాకో పని దొరికింది జీతం తక్కువ ఎలా
@KanthRisa
@KanthRisa 18 күн бұрын
అది చేస్తూ మరొక పని నేర్చుకో
@chalapathitk8972
@chalapathitk8972 16 күн бұрын
Adjust to the amount earned. Try better ment without worrying. Tq sir.
@narsimhulupancheddula2600
@narsimhulupancheddula2600 18 күн бұрын
Good evening Anna 🙏🙏🙏 Iam NARSIMHULU. GAJWEL
@KanthRisa
@KanthRisa 18 күн бұрын
Hi
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 82 МЛН
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 24 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 82 МЛН