కర్మ అనుభవించాలి- అను విషయంపై శ్రీవిద్య ప్రకాష్ నందగిరి స్వామివారి ప్రవచనం చాలా బాగుంది : ధన్యవాదాలు :: ఓం శ్రీమాత్రే నమః!!🙏🙏
@malleshamanegalla6139 ай бұрын
చాల గొప్ప అనుభవం కలిగిన వారు శ్రీ విద్యా ప్రకాశనంద గిరి స్వాములవారు ❤❤నేను 1999 సంవత్సరంలో ఈయన ప్రసంగాలు దూరదర్శన్ టీవీలో ప్రసారం అయ్యేటివి ఉదయం 6 గంటలకు.🌺🌺💐💐🙏🙏🙏🙏