అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం లిరిక్స్ | K. J. Yesudas Ayyappa Swamy Songs | Learn With Hemanth

  Рет қаралды 1,010,219

Learn With Hemanth

Learn With Hemanth

Күн бұрын

Пікірлер: 150
@vempadapuramana2008
@vempadapuramana2008 2 ай бұрын
ఓం శ్రీ స్వామీ యే శరణం అయ్యప్ప జేసుదాస్ గారు పాట కి ఎంత పొంగిపోతాడో ఆ స్వామీ
@user-kk8ks8cs5b
@user-kk8ks8cs5b 8 ай бұрын
Swameye saranm Ayappa 👏👏👏
@NandiniRaghavarapu-vj8vt
@NandiniRaghavarapu-vj8vt 8 ай бұрын
Super song
@user-wx5ld5jy1b
@user-wx5ld5jy1b 5 ай бұрын
Swamy Ey Saranam Ayyappa ❤
@nagalakshmi2543
@nagalakshmi2543 5 ай бұрын
Na chinnapudu ee song ma mana garu taprecord lo every Wednesday vinipinchevallu. Chala istam ee song. 🙏🙏🙏
@ramjeem
@ramjeem 9 ай бұрын
Swami saranm ayyappa
@s.gangadhara8859
@s.gangadhara8859 29 күн бұрын
Super
@sspharinathreddy8740
@sspharinathreddy8740 8 ай бұрын
OMSRI SWAMIYE SARANAM AYYAPPA
@GummadiNagaraju-f6s
@GummadiNagaraju-f6s Жыл бұрын
🙏🙏🙏
@varaprasadayetha2542
@varaprasadayetha2542 8 ай бұрын
👌👌👌👌👏👏👏👏
@nallabhoomeshwar6002
@nallabhoomeshwar6002 8 ай бұрын
Swamye saranam Ayyappa 🙏🙏
@laxmiganeshmaddala7918
@laxmiganeshmaddala7918 3 ай бұрын
స్వామి శరణం అయ్యప్ప
@k.pavansai9985
@k.pavansai9985 10 ай бұрын
Om sri samiyavi saranam ayyappa
@anilkumarkamisetty8512
@anilkumarkamisetty8512 7 ай бұрын
Ayyappa swamy mala darulu yevaru erumely lo unna darga ki vellakandi
@kandikondaparthasarathy2140
@kandikondaparthasarathy2140 2 ай бұрын
Yenduku
@anilkumarkamisetty8512
@anilkumarkamisetty8512 20 күн бұрын
@@kandikondaparthasarathy2140 Vavaru Swamy unnappudu Muslim matham ee ledhu.Manam Erumeli lo Petatulli Ane oka girijana natyam chestamu.Aatuvanti Natyam Islam lo ekkada ledhu. 14th century lo moghals dandettinappudu Ayyappa temple ni Rakshinchadaniki cheppina chinna abbadam Vavar swamy Muslim ani. Vavar Swamy Hindu tribal
@cmreddy5604
@cmreddy5604 9 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@varaprasadayetha2542
@varaprasadayetha2542 8 ай бұрын
💐🌹ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🙏🙏
@lokeshwaraseemakurthi3367
@lokeshwaraseemakurthi3367 2 ай бұрын
స్వామి అయ్యప్ప పాటలు మనస్సు మైమరచిన జేసుదాస్ గారికి పాదములకు సేతకోటి వందనములు
@chlm_kutty31
@chlm_kutty31 8 ай бұрын
Swamiye saranam ayyappa💙🙏
@sspharinathreddy8740
@sspharinathreddy8740 7 ай бұрын
Omsri Swamiye Saranam Ayyappa 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹
@sspharinathreddy8740
@sspharinathreddy8740 6 ай бұрын
OMSRI SWAMIYE SARANAM AYYAPPA PLEASE SAVE ME SWAMY FROM MY PROBLEMS AM REQUESTING U SOOOOO MUCH SWAMY AYYAPPA AM PRAYING YOU SWAMY PLEASE GIVE ME COOL MIND AND HAPPY LIFE
@gunavanthim6855
@gunavanthim6855 8 ай бұрын
Very energetic devotional song swamy Sharanam Ayyapppa
@sspharinathreddy8740
@sspharinathreddy8740 8 ай бұрын
SHABHARIGIREESHANEYI SARANAM AYYAPPA ❤❤❤❤❤ 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🥀 🌹 💐 🏵 🥀 🌹
@nageshwaraokommuru6566
@nageshwaraokommuru6566 Жыл бұрын
Swamy ayyappa jesudas garini challaga choodu thandri !
@chandrasekharsilksarees
@chandrasekharsilksarees Жыл бұрын
అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారుకొండపైన అయ్యా దర్శనం రాయి రప్పుల్లో అడవిముళ్ళబాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్య ||2|| స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ||అయ్యా దర్శనం|| దివ్యమైన నీవ్రతంతో మాలవేసి మొక్కుబడి మూటకట్టి వస్తున్నామయ్యా ||2|| పంపలో స్నానంచేసి పాపాలు వదిలి సేవచేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా ||2|| ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము నీచేయికాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ||అయ్యా దర్శనం|| నీ సోపానలెక్కివచ్చి మొక్కెమయ్యప్ప మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టినామయ్యా ॥ 2॥ పద్దెనిమిది మెట్లు కంటికి అద్దుకొని సన్నిధానంలో నిన్నే కొలిచేమయ్యప్ప ||2|| దోషం పోగొట్టి స్వామి మోక్షం ఇవ్వయ్యా స్వామి కన్నుల వెన్నెల జల్లులతో కావగ రావయ్యా ||2|| స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప ||అయ్యా దర్శనం||
@nagababudnagababud3420
@nagababudnagababud3420 11 ай бұрын
❤❤❤
@karthikgolla6120
@karthikgolla6120 10 ай бұрын
Thanks🙏
@santu9458
@santu9458 10 ай бұрын
0 aza
@ThirupathiswamyVengala
@ThirupathiswamyVengala 7 ай бұрын
Om namo sri hari hara suthan annadhachithan ayyan ayyappa swamiye sharanam ayyappa namo namaha namasker namaste blessed me all family members plz God thq 💐💐💐🙏🙏🙏
@ashok_Sharma9392
@ashok_Sharma9392 5 ай бұрын
ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగరు కొండ పైన అయ్యా దర్శనం ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగరు కొండ పైన అయ్యా దర్శనం రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినా మయ్యా రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినా మయ్యా ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగరు కొండ పైన అయ్యా దర్శనం రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినా మయ్యా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా ************************** ************************** దివ్యమైన నీ వ్రతంతో మాలవేసి మొక్కుబడి మూటనెత్తి వస్తున్నామయ్యా దివ్యమైన నీ వ్రతంతో మాలవేసి మొక్కుబడి మూటనెత్తి వస్తున్నామయ్యా పంబలో స్నానం చేసి పాపాలు వదలి సేవ చేస్తూ, పాటలు పాడి వస్తున్నామయ్యా పంబలో స్నానం చేసి పాపాలు వదలి సేవ చేస్తూ, పాటలు పాడి వస్తున్నామయ్యా ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము నీ చెయి చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము నీ చెయి చాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగరు కొండ పైన అయ్యా దర్శనం రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినా మయ్యా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా.. స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా ************************** ************************** నీ సోపావాలెక్కి వచ్చి మొక్కేమయ్యప్పా మొదటి మెట్టున కొబ్బరి కాయ కొట్టినామయ్యా నీ సోపావాలెక్కి వచ్చి మొక్కేమయ్యప్పా మొదటి మెట్టున కొబ్బరి కాయ కొట్టినామయ్యా పద్దెనిమిది మెట్లు కంటికి అద్దుకొని సన్నిధానంలో నిన్నే పిలిచేమయ్యప్పా పద్దెనిమిది మెట్లు కంటికి అద్దుకొని సన్నిధానంలో నిన్నే పిలిచేమయ్యప్పా దోషం పోగొట్టి స్వామి మోక్షం ఈవయ్యా స్వామి కన్నుల వెన్నెల జల్లులతో కావగరావయ్యా దోషం పోగొట్టి స్వామి మోక్షం ఈవయ్యా స్వామి కన్నుల వెన్నెల జల్లులతో కావగరావయ్యా ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగరు కొండ పైన అయ్యా దర్శనం ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగరు కొండ పైన అయ్యా దర్శనం రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా ఆయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగరు కొండ పైన అయ్యా దర్శనం రాయి రప్పల్లో అడవి ముళ్ల బాటల్లో అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్యా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా 🙏
@geethamedia5698
@geethamedia5698 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmanraoalagandula2855
@laxmanraoalagandula2855 2 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ఆశీర్వాదంతో 😊🙏🙏🙏
@mahendargopala6520
@mahendargopala6520 9 ай бұрын
Om Sri Swamiye Sharanam Ayappa 🙏🙏 Jesudas gari patalu Anni Adbuthamga untayre
@gummalakshminarayana4980
@gummalakshminarayana4980 8 ай бұрын
Om Swamye saranam ayyappa ayyappala kosamu ayyappa swayagga vachee padecharu jesu dasu Garu ku setakoti vaddanalu Swamy
@gangarajukoppula7652
@gangarajukoppula7652 Жыл бұрын
Om sri Swamye seranom ayyappa 11 times
@durgasekharpedagopu8530
@durgasekharpedagopu8530 Жыл бұрын
స్వామి ఏ శరణం అయ్యప్ప
@sureshworld4363
@sureshworld4363 Жыл бұрын
యాసుదాస్ గారు అయ్యప్ప సాంగ్స్ కోసమే పుట్టరు.
@laxmiganeshmaddala7918
@laxmiganeshmaddala7918 3 ай бұрын
అయ్యప్ప దర్శనం
@veerababukatagani702
@veerababukatagani702 Ай бұрын
అయ్యప్ప స్వామి సాంగ్స్ పడటానికి పుట్టింది
@chandrasekhar627
@chandrasekhar627 9 ай бұрын
🙏🏼🕉️🙏🏼
@user-kw5is4ri6g
@user-kw5is4ri6g 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@vijayaprasadkonduru4789
@vijayaprasadkonduru4789 6 ай бұрын
ఏసుదాస్ భగవత్ స్వరూపులు
@sambasivaraobatchu2048
@sambasivaraobatchu2048 Жыл бұрын
Om sri swamiye saranam ayyappa
@shravanithalla7645
@shravanithalla7645 6 ай бұрын
Swamiye saranam ayyappa🙏🙏🙏
@siriguppamanojkumar8393
@siriguppamanojkumar8393 Жыл бұрын
Chala bagundi swamy....swamyie sharanam ayyappa...meru life long bagundali
@maheshachari7002
@maheshachari7002 11 ай бұрын
❤❤❤❤❤❤❤
@sspharinathreddy8740
@sspharinathreddy8740 8 ай бұрын
OMSRI SWAMIYE SARANAM AYYAPPA OMSRI SWAMIYE SARANAM AYYAPPA OMSRI SWAMIYE SARANAM AYYAPPA OMSRI SWAMIYE SARANAM AYYAPPA OMSRI SWAMIYE SARANAM AYYAPPA ❤❤❤❤❤ 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵 🥀 🌹 💐 🏵
@rkknaidua7286
@rkknaidua7286 Жыл бұрын
🙏 ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప 🙏
@LearnWithHemanth
@LearnWithHemanth Жыл бұрын
🕉 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@nageshwaraokommuru6566
@nageshwaraokommuru6566 Жыл бұрын
Om shree swamiyeeeee saranam ayyappa...swamy ayyappa jesudas garini challaga choodu thandri....
@saisahannagendra9042
@saisahannagendra9042 10 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤ స్వామియే శరణమయ్యప్ప
@nagarajvadalaman3823
@nagarajvadalaman3823 Жыл бұрын
🙏🙏🙏🙏🇧🇦
@rajyalakshmimokkarala5140
@rajyalakshmimokkarala5140 Жыл бұрын
Bhagavan saranam ❤️🙏
@Vijjusrinivas
@Vijjusrinivas 9 ай бұрын
అయ్య దర్శనం స్వామి అయ్యా దర్శనం బంగారు కొండపైన అయ్య దర్శనం 🙏🙏 ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము నీ చేయికాచి కరి నీలిమల ఎక్కించాలయ్య స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప 🙏🙏🙏
@VamshiKrishna-or5sr
@VamshiKrishna-or5sr Жыл бұрын
జేసుదాస్ గారి గళం నుండి వచ్చిన ప్రతీ అయ్యప్ప పాట అద్భుతం 🙏🙏
@SwarnalathaPatti
@SwarnalathaPatti Жыл бұрын
Yes 👍 u r correct 💯 a yana padutun tay kanula mundhara ayappa kanabadutun na to untodi swamy a sharam ayappa 🙏🙏🙏🙏🙏🌹💐😍😍😍🥰❤❤❤
@SwarnalathaPatti
@SwarnalathaPatti Жыл бұрын
Thanks for your concern
@Lyash-nw1yv
@Lyash-nw1yv 11 ай бұрын
❤❤
@mbdas8301
@mbdas8301 2 ай бұрын
Yes! A great devotee of Ayyappa, he has the special blessings of the Lord!
@shivabhavni07
@shivabhavni07 Жыл бұрын
Swami ayyappa😍😍😍
@seshagiriraocheedella2216
@seshagiriraocheedella2216 Жыл бұрын
Swamiye Saranam Ayyappa 🙏🙏🙏💐💐💐
@LearnWithHemanth
@LearnWithHemanth Жыл бұрын
Swamiye Saranam Ayyappa 🙏🙏🙏
@cherukupallirajakumar7647
@cherukupallirajakumar7647 Жыл бұрын
🙏e🙏asaàs💐💐💐d
@rkknaidua7286
@rkknaidua7286 Жыл бұрын
🙏 ఓం శ్రీ మణికంఠయ నమః 🙏
@tamatalasai3612
@tamatalasai3612 Жыл бұрын
🙏Om sri swami a 🙏 saranam ayyappa 🙏
@rikki5167
@rikki5167 Жыл бұрын
shiminchu swamy
@rajeshladdika7239
@rajeshladdika7239 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryakumari3634
@suryakumari3634 Жыл бұрын
స్వామియే శరణమయ్యప్ప మీ పాట చాలా బాగా పాడారండి ఆ పాట వింటే నేను ఎంతో బాధగా ఉన్నాను మర్చిపోయాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@LearnWithHemanth
@LearnWithHemanth Жыл бұрын
🕉 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@RamKrishna-kz1yb
@RamKrishna-kz1yb Жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@LearnWithHemanth
@LearnWithHemanth Жыл бұрын
🕉 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@lokeshgaddam2877
@lokeshgaddam2877 9 ай бұрын
​Super song
@darshanamsiriammu6418
@darshanamsiriammu6418 Жыл бұрын
Swamea saranam ayyappa
@LearnWithHemanth
@LearnWithHemanth Жыл бұрын
Swamiye Saranam Ayyappa!
@tallurinagababu1760
@tallurinagababu1760 Жыл бұрын
Swamiye Saram ayyappa ayyappa
@pmuna1928
@pmuna1928 Жыл бұрын
Ayyappa.saranam
@chandramoulipinnamraju3320
@chandramoulipinnamraju3320 7 ай бұрын
🙏🙏🙏👌👌👌🙏🙏🙏
@bobbynandapuneedi9141
@bobbynandapuneedi9141 Жыл бұрын
Om sri swamiye saranam ayyapa 😍❤️😍 swamiye saranam ayyapa 😍
@LearnWithHemanth
@LearnWithHemanth Жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
@harinath4529
@harinath4529 Жыл бұрын
🙏🙏🙏❤🎼🎼
@acchaitanyaalapati1840
@acchaitanyaalapati1840 Жыл бұрын
SWAMEYA SARANAMU AYYAPA NAMO NAMAHA NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO NAMO.
@LearnWithHemanth
@LearnWithHemanth Жыл бұрын
Swamiye Saranam Ayyappa
@rameshdevatha4994
@rameshdevatha4994 4 ай бұрын
1:34 ❤❤❤❤
@venturisattibabu7633
@venturisattibabu7633 5 ай бұрын
@narendrasana8345
@narendrasana8345 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umadevichebolu550
@umadevichebolu550 Жыл бұрын
Sri Swamiye sharanum Ayyappan 🙏
@mendaramu9850
@mendaramu9850 Жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏 స్వామి నీ దర్శన భాగ్యం కల్పించు స్వామి 🙏🌼🍀🌺🍀🌹🍀🏵️🍀🌷🍀🌸 🙏🙏🙏🙏
@geethamedia5698
@geethamedia5698 5 ай бұрын
❤🙏
@nagabhusanam-xz4up
@nagabhusanam-xz4up Жыл бұрын
Avn
@subhashinisubhashini5322
@subhashinisubhashini5322 Жыл бұрын
In
@apneedschange7134
@apneedschange7134 6 ай бұрын
There are many songs in this album, can you please add them??
@kami.palleti9229
@kami.palleti9229 Жыл бұрын
Kamu
@sureshworld4363
@sureshworld4363 Жыл бұрын
సాంగ్స్ కోకిల
@chilankuruprathap5124
@chilankuruprathap5124 Жыл бұрын
0. Mm ii
@surendrachari5633
@surendrachari5633 6 ай бұрын
Amezing voice...
@padmathudicherla2284
@padmathudicherla2284 27 күн бұрын
Om namo sri hari hara suthan annadhachithan ayyan ayyappa swamiye sharanam ayyappa namo namaha namasthe namaskaaram blessed me all family numbers plz GOᗪ Tᕼᑫ 🎉🎉🎉,🙏🙏🙏
@sspharinathreddy8740
@sspharinathreddy8740 3 ай бұрын
Omsri swamiye saranam ayyappa
@mounish4580
@mounish4580 6 ай бұрын
Swamiye saranam ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ThirupathiswamyVengala
@ThirupathiswamyVengala 9 ай бұрын
Om namo sri hari hara suthan annadhachithan ayyan ayyappa swamiye sharanam ayyappa namo namaha namasker namaste blessed me all family members plz God thq 💐💐💐🙏🙏🙏
@sureshyadavithu6990
@sureshyadavithu6990 5 ай бұрын
om sri swamiye saranam ayyappa🙏🙏
@nageshwaraokommuru6566
@nageshwaraokommuru6566 Жыл бұрын
Om sree swamiyeeeee saranam ayyappa !
@srinuvas5685
@srinuvas5685 Жыл бұрын
🙏
@yatheesheswar4413
@yatheesheswar4413 11 ай бұрын
ఓం స్వామియే శరణం అయ్యప్ప
@esampellygayathri9413
@esampellygayathri9413 Жыл бұрын
Yesudas garu meku shathakoti bandhanaalu ,.🙏🙏🙏🙏🙏💯🙏
@munikrishnakrishna-tn3vi
@munikrishnakrishna-tn3vi 7 ай бұрын
Om swamiye saranam Ayyappa ❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️🥰❤️❤️🥰❤️🥰❤️🥰❤️🥰🙏🙏🙏🙏🙏🙏
@venkatapavankumaraddepalli3656
@venkatapavankumaraddepalli3656 Жыл бұрын
Super song
@sspharinathreddy8740
@sspharinathreddy8740 Ай бұрын
OMSRI SWAMIYE SARANAM AYYAPPA
@pattaganesh8960
@pattaganesh8960 Жыл бұрын
Om sri Hari Hara sutan anandachittan ayyan ayyappa swamiye saranam ayyappa
@LearnWithHemanth
@LearnWithHemanth Жыл бұрын
Om Sri Swamiye Saranam Ayyappa
@balusangethum6781
@balusangethum6781 Жыл бұрын
🙏om swamiya saranam ayyapa
@rkknaidua7286
@rkknaidua7286 Жыл бұрын
🙏 ఓం శ్రీ హరి హర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప 🙏
@LearnWithHemanth
@LearnWithHemanth Жыл бұрын
🕉 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@kaviyaarumugam8661
@kaviyaarumugam8661 Жыл бұрын
​@@LearnWithHemanth 🌝
@rkknaidua7286
@rkknaidua7286 Жыл бұрын
🙏 ఓం శ్రీ మణికంఠయ నమః 🙏
@LearnWithHemanth
@LearnWithHemanth Жыл бұрын
🕉 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@gangadherkasturi1341
@gangadherkasturi1341 8 ай бұрын
Om Sri Swamiye Saranam Ayyappa 🙏🙏🙏🙏🙏
@user-cu6tk1jw5k
@user-cu6tk1jw5k Жыл бұрын
Swamiya saranam ayyappa
@appanaraja3768
@appanaraja3768 4 ай бұрын
Swamy saranam ayyappa 🙏🙏🙏🙏🙏🙏🙏
@bhulakshmi8720
@bhulakshmi8720 Жыл бұрын
Omsriswamiyesaranamayyappa
@LearnWithHemanth
@LearnWithHemanth Жыл бұрын
🕉️ శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏
@pithanirambabu
@pithanirambabu 7 ай бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏🙏🙏🙏
@user-fj7jt9xm1l
@user-fj7jt9xm1l 5 ай бұрын
Swamiye saranam
@abhiankulla941
@abhiankulla941 Жыл бұрын
Om sri Swami Sharanam ayyappa 🙏🙏
@seenudmm8716
@seenudmm8716 Жыл бұрын
Swamiyee saranam Ayyappa...
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 34 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 52 МЛН
Yedakeltav Yedakeltav Manikanta Song by kj yesudas Telugu
8:44
AYYAPPA ABHAYA SEVA SAMAJAM
Рет қаралды 311 М.
Harivarsanam
4:56
Suresh Bhat
Рет қаралды 79 МЛН
Best of Ayyappan-Mandala Masam Special 2024| K J Yesuda | Evergreen Malayalam Devotional Songs
28:34
പമ്പയാർ / Pampayar
Рет қаралды 1,1 МЛН
Yedakeltav Manikanta - Ayyappa Swamy (Sarana Tharangini)
8:44
telugubhaktisongs
Рет қаралды 1,7 МЛН
Bhagavan Saranam
6:47
Ramu
Рет қаралды 5 МЛН