Ayyanna Patrudu Reveals Reason For Rejecting Vizag As AP Capital | Open Heart With RK | OHRK

  Рет қаралды 25,181

Open Heart With RK

Open Heart With RK

Күн бұрын

Пікірлер: 98
@kanakarajugonnabattula4877
@kanakarajugonnabattula4877 2 жыл бұрын
Chennai,mumbai,bengalore,extras ekkada vunnaee.
@MManga-nc8ul
@MManga-nc8ul 2 жыл бұрын
Capital మధ్యలో ఉండాలా.మరి ఢిల్లీ ఎక్కడ ఉంది మరి మహారాష్ట్ర కి ముంబై ఎక్కడ ఉంది
@user-dn3hs9fh9d
@user-dn3hs9fh9d 2 жыл бұрын
Amaravti bathroom entraa.. daily poyee ravadaniki.. Bangalore,chennai capitals centre loo vunnayi entraa.. Srikakulam to Hyderabad 700+km poledaa baghupadaledaa
@naidubalaga8257
@naidubalaga8257 2 жыл бұрын
Centre lo enduku ra ... Development avvali ra. Future lo growth undali .. Check Karnataka how it developed it not at all center for Karnataka
@tarakp8714
@tarakp8714 2 жыл бұрын
ఈ అయ్యన్న ఎవరు విశాఖ రాజధాని వద్దు అని అనటానికి అందుకే ఇంటిలో కూర్చున్నడు
@lakshmankaranam
@lakshmankaranam 2 жыл бұрын
Bangalore Chennai ekkadunnaye
@princeofheaven19
@princeofheaven19 2 жыл бұрын
We want 3 capitals like South Africa
@thinksgo3853
@thinksgo3853 2 жыл бұрын
Maaku vizag rajadhani kavali
@shravp769
@shravp769 2 жыл бұрын
Centre lo undali ani evadra cheppadu. Asalu capital mida intha discussion enti, idhaari party ki buddhiledu. Oorike edo oka topic mida politics. First overall development chudandi...Vizag, Vijayawada and Kurnool in manchiga develop cheyandi. Especially Kurnool .there is no proper city in whole rayalseema. Even schooling is not upto mark in rayalseema. Develop infrastructure only then people will go to live there
@navodhayam..teluguchanel3888
@navodhayam..teluguchanel3888 2 жыл бұрын
Chennai madhya lo ledhu kadha Mari Benguluru madhya lo ledhu kadha Mari Dhesha rajadhani kuda madhya lo Ledhu kadha Vati gurimchi cheppamdi Chamdhra babu Banisallara
@aryarockzzz
@aryarockzzz 2 жыл бұрын
5₹
@navodhayam..teluguchanel3888
@navodhayam..teluguchanel3888 2 жыл бұрын
@@aryarockzzz same to you 5
@aryarockzzz
@aryarockzzz 2 жыл бұрын
Chala happy ga unnav last three years.. inka alane undu.. enjoy
@navodhayam..teluguchanel3888
@navodhayam..teluguchanel3888 2 жыл бұрын
@@aryarockzzz Chamdhra jyothi ni Chamdhra nadunu Chamdhra babu TDP ni prajalu thiraskarimcharu amdhe Rastam amthata kuppam tho saha Bahishka rimchadam jarigimdhi
@aryarockzzz
@aryarockzzz 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣 ok all the best
@SuperKiranvarma
@SuperKiranvarma 2 жыл бұрын
Maku kavali
@tarakp8714
@tarakp8714 2 жыл бұрын
ABN తో మన గవర్నమెంట్ లో అంటున్నాడు ఈ అయ్యన్న పచ్చ ఛానల్ అందుకే
@user-mh2xh7rl2b
@user-mh2xh7rl2b 2 жыл бұрын
అమరావతి లో 200 ఎకరాలు కొన్నాడు పాపం..... ఎం చేస్తాడు...
@budagatlasatish8638
@budagatlasatish8638 2 жыл бұрын
Yes
@trinadhkautilya5090
@trinadhkautilya5090 2 жыл бұрын
Prove chyndra pugalara
@user-mh2xh7rl2b
@user-mh2xh7rl2b 2 жыл бұрын
@@trinadhkautilya5090 meru em prove chesare pugalara..... 2019 lo prajalu budhi cheparu ga bagane inkenduku siggu lekunda matladutunaru.....
@amarkgrlifestyle5558
@amarkgrlifestyle5558 2 жыл бұрын
Yes
@srinuvas7884
@srinuvas7884 2 жыл бұрын
Amaravathi kadu kamaravathi community kosam pettukunadu kamaravathi
@MManga-nc8ul
@MManga-nc8ul 2 жыл бұрын
వైజాగ్ రాజదాని వద్దు అని అనడానికి మీరు ఎవరు
@aryarockzzz
@aryarockzzz 2 жыл бұрын
😀😀 inthaki meeru evaru saar 😂
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 2 жыл бұрын
@@aryarockzzz vizag citizen
@monud5833
@monud5833 2 жыл бұрын
Nonono vsp kavale
@rameshmkattamuri8251
@rameshmkattamuri8251 2 жыл бұрын
Who said capital will be in center....delhi , chennai, banglore
@anilkumarraja534
@anilkumarraja534 2 жыл бұрын
Veediki kuda lands vunaayi bramaravathi lo
@naveengandiboina1787
@naveengandiboina1787 2 жыл бұрын
Maa Vizag lo neeku minimum izaat ledhuu.... Adhi neku telusu... Nvo pedha ganjaa don vi
@Chinnujunnu143
@Chinnujunnu143 2 жыл бұрын
సమైక్యాంధ్ర లో రాజధాని ఎక్కడ ఉంది....అయ్యన్న
@ramujami8754
@ramujami8754 2 жыл бұрын
Mana raajdhani Visakhapatnam kavali vedu vidhava abn cbn goal adupu
@saikumaryelam8324
@saikumaryelam8324 2 жыл бұрын
Ananthapur vallaki raajdhani ne amma katishava
@naniravada1147
@naniravada1147 2 жыл бұрын
Ap lo prabhutwalu marinappudu alla Capital maradu. India lo kuda ante. Rajyangam teliyani vallu Capitals gurunchi matladutunnaru, capitals ane word ledu.
@knraju2496
@knraju2496 2 жыл бұрын
Vidu ap drohi
@Syed_Hussain13
@Syed_Hussain13 2 жыл бұрын
Avunu mari munde lands konesi vuncharu mari akkada...
@rameshmkattamuri8251
@rameshmkattamuri8251 2 жыл бұрын
I dont agree with ayyyanapatrudu
@bheemeshperuri3246
@bheemeshperuri3246 2 жыл бұрын
Porapatuna mana Govt lo anestunaru Sir..RK garu me party na??
@naniravada1147
@naniravada1147 2 жыл бұрын
A.P lo ye prabhutwam unna adi andari prabhutwam avutundi, party lu veru andi.
@naidubalaga8257
@naidubalaga8257 2 жыл бұрын
Boothu Kittu RK gadu ki ..pacccha raktham body lo nundhi..
@krishnareddykota5313
@krishnareddykota5313 2 жыл бұрын
Hyd entadooram vizag ki appatlo
@user-st7pq5tt9m
@user-st7pq5tt9m 2 жыл бұрын
Neku Amaravati lo lands undi ani support chesthavu le
@Raju-S
@Raju-S 2 жыл бұрын
అసలు రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని ఎవరు చెప్పారు రా నాయనా... ఈ కోత్త నిబంధన తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిందా.. అయనా సామాన్య ప్రజలకు రాజధానితో కాని రాజధానిలో కాని ఏమి పని ఉంటుంది, అది కూడా ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ తో, ఇక రానున్న రోజులు గూర్చి పక్కన పెడదాం.. రాష్ట్ర ప్రజల్లో తమ జీవితకాలంలో ఎంత శాతం మందికి రాజధాని తో పని ఉంటుంది... ఆ ఉన్న శాతం మందికి ఎన్ని సార్లు పని పడుతుంది... ఇప్పడు వైజాగ్ రాజధాని చెయ్యడం వల్ల ఎన్ని జిల్లాలకు అదనపు దూరం పడుతుంది, ఎంత అదనం పడుతుంది... భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు వాటి రాజధాని మధ్యలో ఉంది... గత అరవై ఏళ్ల కాలంలో ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కి ఎంత దూరం లో ఉన్నారు... దాని వలన వారు ఏ రోజైనా ఇబ్బంది పడ్డారా... గట్టిగా మాట్లాడితే హిందూపురం నుంచి వైజాగ్ కు 900 కీమీ... భారతదేశంలో అన్నీ రాష్ట్రాల్లో కలిపి రాజధానికి వెయ్యికి పైగా కిమీ దూరంలో ఉన్న ప్రాంతాలు అనేకం... రాజధాని ఒక ప్రాంతంలో లేదా ఆ ప్రాంతానికి ఒక 150 కీమీ పరిధిలో ఉంటే కోన్ని ప్రయోజనాలు ఉంటాయి కానీ 150 దాటిన తరువాత అది 160 కీమీ అయనా 1160 కీమీ అయనా పెద్ద వత్యాసం ఉండదు... ఆ రాజధాని దూరం కన్నా ఆ ప్రాంతానికి జరిగే అభివృద్ధే ముఖ్యం....
@indianwoods
@indianwoods 2 жыл бұрын
Me jagan anna kuda chapadhu adhi kuda english channel lo
@indianwoods
@indianwoods 2 жыл бұрын
Eroju vizag lo roads saripotaya capital vaata ippudu too much trafic undhi and capital vizag ravali ante 60000cr Amaravathi farmers ivvali
@trinadhkautilya5090
@trinadhkautilya5090 2 жыл бұрын
Rai court cases ki vizag nundi karnool mnth ki oksari veltaru,
@naniravada1147
@naniravada1147 2 жыл бұрын
Rajyangam lo capitals ane word ledu andi. Prabhutwalu marinappudu alla capitals marite Ap. lo 4 or 5 capitals vastai. Prati party kuda sonta capital pedatam ( BJP, cong.,TDP, janasena) ante ela.
@Raju-S
@Raju-S 2 жыл бұрын
@@indianwoods మా జగనన్న, మీ చంద్రన్న అని ఎవరూ ఉండరండి, మన ముఖ్యమంత్రి, మన మాజీ ముఖ్యమంత్రి మాత్రమే ఉంటారండి... అయనా జగన్ ఏ ఇంగ్లీషు చానెల్ లో ఏమని చెప్పాడో చెబుతారా... అయనా జగన్, చంద్రబాబు ఏమేమి చెప్పారో లేదో మనకెందుకండి... ఇక్కడ విషయం వాస్తవమో కాదో ముఖ్యం కానీ... ఇక వైజాగ్ రోడ్లంటారా... వైజాగ్ రోడ్లు ఏమి చిన్నవి కావండి... ఒక పెద్ద నగరంలో రోడ్లు ఏపాటివి ఉన్నాయో వైజాగ్ రోడ్లు కూడా అలానే ఉంటాయి కదా... పోని జనాభా పెరిగి, భారం పెరిగింది అనుకుందాము, తదననుగుణంగా రోడ్లు మౌలిక సదుపాయాలు కాలానుగుణంగా మారుతూ ఉంటాయి కదా, ఇది ఏ నగరంకైనా సాధారణ విషయం... ఇటువంటి చిన్న కారణంతో వైజాగ్ రాజధానిగా వద్దంటున్నారా..లేదా ఏదో ఒక కారణం చెప్పాలని చెబుతున్నారా... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 1956 లో హైదరాబాద్ ని రాజధానిగా చేసుకున్నాము... అవే రోడ్లు, అవే మౌలిక సదుపాయాలు, అవే రవాణా సదుపాయాలు, అవే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయా.. కాలానుగుణంగా పట్టణ పరిసరాలు, సదుపాయాలు, సరిహద్దులు మారాయి కదా... అప్పుడు జనాభా ఇప్పుడు జనాభా ఎంత పెరిగింది... 1956 వరకు ఎందుకు, 1990, 2000, 2010, 2020 జనాభా లో ఎంత మార్పు వచ్చిందో... ఆ రోడ్లు పరిస్థితిలో కూడా అంతే మార్పు వచ్చింది... ఇక అమరావతి ప్రజలకు పరిహారం అంటారా... ఇస్తారండి... వారి భూములు తీసుకున్నారు కదా... ఆ భూమి ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా.. దానికీ విలువ ఉంటుంది కదా...
@gullipallipaneendra5947
@gullipallipaneendra5947 2 жыл бұрын
కింద కామెంట్ లో చాలా వాగే వాళ్ళకి నా మాట ఒక్కటే...నాది విజయనగరం జిల్లా... అయితే 2014 లో రాజధాని నిర్ణయించే అధికారం వచ్చింది...ఆ రోజు నుండి జగన్ గారు వైజాగ్ రాజధాని అని ఏమి అయినా చెప్పారా...పోనీ జగన్ గారే 2014 లో జగన్ గారే అధికారంలోకి వస్తే వైజాగ్ రాజధాని అని ఈ జగన్ గారు చెప్పేవారా.....అప్పుడు నోరు మూసుకొని అంగీకరించినట్టుగా వున్నారు...పోనీ ycp తప్పా ఇంక ఏ పార్టీ అయినా రాజధాని వైజాగ్ అని అంటున్నారా లేదు గా..మంచో/చెడో అప్పటి govt కి అవకాశం వచ్చింది నిర్ణయం తీసుకుంది....రైతులు భూములు ఇచ్చారు,చాలా వరకు నిర్మాణాలు చెప్పట్టారు అవి వదిలేసి ఇప్పుడు వేరే ప్లేస్ అంటే కరెక్ట్ ఆ చెప్పండి...పోనీ ఇదే మన వైజాగ్ కి ఈ Govt వచ్చి 2.5 ఇయర్స్ దాటింది ఎమ్ అయినా చేసారా...ఒక రోడ్ గాని,ఒక ఇండస్ట్రీ గాని,ఏది అయినా నిర్మాణం చేపట్టారా చెప్పండి... ఏమి జరిగిన 2019 ముందే జరిగినాయి...అలా అని ఉన్న రాజధాని ని మార్చేలేదు గా. మీరు అనినట్టుగా బెంగుళూర్, చెన్నయ్, ముంబై మధ్యలో ఉన్నాయా! అంటున్నారు...అవి నగరాలు అయ్యాక వాటిని రాజధానిగా చేసుకున్నారు తప్పితే ప్రత్యేకంగా ఎంచుకోలేదు గా.... నేను ఒకటే నమ్ముతా వాళ్ళ బెనిఫిట్స్ ఎన్ని అయినా ఉండని... బట్ అమరావతి రాష్ట్రము ఏ మూల నుండి చూసిన మధ్యలో ఉంది, కృష్ణా రివర్ వలన వాటర్ సమస్య ఉండదు... దేశ వ్యాప్త రైల్వే నెట్వర్క్ సెంటర్ పాయింట్....అదే ప్లేస్ నుంచి కింద చెన్నై,బెంగుళూర్ కి అయినా, పైన హైదరాబాద్ కి,మన సైడ్ వైజాగ్ కి అయినా మధ్యలో ఏర్పడే రాజధాని సో i సపోర్ట్ అమరావతి....ఈ govt దమ్ము ఉంటే వైజాగ్ కి ఒక రోడ్ ,ఫ్లై ఓవర్ వేయమండి, ఒక it or ఇతర కంపనీ లు తీసుకొని రమ్మానండీ... మూత పడిన పరిశ్రమల ని తెరిపించమండి, టూర్ ఇజం గా అభిరుద్ది చేయమండి నేను అయితే ఇవే కోరుకుంటా...పోనీ రాజధాని నిర్ణయం అప్పుడే వైజాగ్ చేసి వున్నా బాగుణ్ణు...ఇంత ప్రజా డబ్బు వేస్ట్ చేసి మరల వైజాగ్ అని నేను అయితే వాగను
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 2 жыл бұрын
Bayya praja dabbu waste ela avtundo naku ardamkavatledu. Antey amaravti nundi rajadani ane tag tesestey amaravti inka panikiranattena?? Already kontha infra develop chesaru migathadi kuda develop chestey land rates bramhandanga perugutai. Rajadani vuntene develop avtadi anukovadam murkatvam. Alagithey pune, nagpur, kochi, trivandrum, ahmedabad evanni ela develop aiyyai antav??
@gullipallipaneendra5947
@gullipallipaneendra5947 2 жыл бұрын
నువ్ చెప్పినట్టుగా ఆ సిటీలు లాగే విశాఖ కూడా ఒక మంచి సిటీ గా ఉంది ఇంకా అలా అవుతుంది కూడా...రాజధాని రాజధాని అని ఈ 2.5 ఇయర్స్ నుంచి డ్రామాలు కొట్టారు తప్పా అసలు మన విశాఖ కి ఈ govt లో ఎమ్ చేశారు... అలా అని అమరావతి లో ఎలక్షన్ తరవాత నుంచి ఎమ్ జరగటం లేదు కూడా....రాజధాని నిర్ణయం అప్పుడే విశాఖ ని చేసి ఉంటే అది వేరే కదా,పోనీ ఇదే జగన్ రాజధాని పై చర్చ జరిగినప్పుడు లాస్ట్ govt టైం లో గాని,ఎలెక్షన్స్ టైం లో గాని విశాఖ బెటర్,చేసి ఉంటే బాగుణ్ణు అని ఎమ్ అయినా అన్నడా లేదే...పోనీ ఈ విశాఖ నుంచి ఎన్ని పెట్టుబడులు ఈ govt వచ్చాక తరలిపోయాయి తెలియదా.....పోనీ కర్నూల్ న్యాయరాజధాని అన్నారు ఎమ్ ఉపయోగం....అనంతపురం లో కియా పరిశ్రమ లాగ,శ్రీ సిటీ లో వేరే వేరే ఇండస్ట్రీస్ లాస్ట్ govt తీసుకొని వచ్చింది అలాగే ఈ govt కూడా అలాగే తీసుకొని వస్తే రాయలసీమ కి మంచింది గాని...ఒక కోర్ట్ పెట్టేస్తే అయిపోతోందా అభివృద్ధి చెప్పు....
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 2 жыл бұрын
@@gullipallipaneendra5947 Court, secretariat pedithey origedi emi ledu ani naku telsu. Appatlo cbn chesindi enti?? AP lo amaravti okate vunnattu danne develop chestu kurchunadu. Still today tribal areas lo saraina bridges leka akkadi prajalu vallanthata valle bridges kattukune paristithi, miru emo amaravti lo iconic bridges kattukuntara?? Asala ORR amaravti ki ipudu avasarama?? Adhe ORR vizag lo kadithey dani dwara lot of investments vastai fast & rapid way lo vizag develop avtundi just like hyd. So avasaram unna chota, potential vunna chota elanti projects kattali. Already vizag had lot of pharma companies, oil refineries & IT companies imagine ORR vasthey how the city would be. And coming to the metro asala amaravti lo ipudu vunna janabha ki buses are more than enough. Whereas vizag ipatike traffic problem chala ne undi so first cbn would have concentrate on vizag metro. Amaravti okate develop kavali ane selfish mind tho untey avaru matram emi chaiyagalaru.
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 2 жыл бұрын
@@gullipallipaneendra5947 reply ledu enti brother
@chaitanyachaitanya982
@chaitanyachaitanya982 2 жыл бұрын
@@sivaramarajud1255 By showing our vizag, he(cbn) diverted lot of IT companies to vijaywada. Waste fellow. He is a selfish minded guy which he committed to develop amaravati only. And he beg votes in all regions.
@skidsteer7129
@skidsteer7129 2 жыл бұрын
Lots of concentration on place not good for all regions. As per Babus projection with bill gates.all governament activities are done through e governance sites and then why to worry about distances....
@arvindnaidu4116
@arvindnaidu4116 2 жыл бұрын
Chennai tamil nadu madyalo unda , mumbai maharastra ki madyalo unda? Ani chetta matalu
@Joesalur
@Joesalur 2 жыл бұрын
Uttarandhra drohi
@dhanunjayetamsetti4973
@dhanunjayetamsetti4973 2 жыл бұрын
Ayya Ayanna meru matladuthuntene thelusthundi meru entha sollu chepthunnaro
@madhureddy7675
@madhureddy7675 2 жыл бұрын
Is Delhi in centre
@rajuvelpula4640
@rajuvelpula4640 2 жыл бұрын
Power lo unnapudu TDP emi cheyyadu, power pote TDP chala pedda pedda matalu matladutundi
@SrinivasaNGoda
@SrinivasaNGoda 2 жыл бұрын
Amaravai ki Goondalu rara? Apatrudu is more suitable name for him
@rokking6345
@rokking6345 2 жыл бұрын
Jai ayyanna
@dalusagarsagar8995
@dalusagarsagar8995 2 жыл бұрын
Mana governament..
@srinuvas7884
@srinuvas7884 2 жыл бұрын
Capital middle lo vundala benguluru karnataka middle lo vunda ne okadi ki visha ka capital vaduu vutara andhara lo tdp local bodies lo enduku gelavaleduu
@pavanlankala1953
@pavanlankala1953 2 жыл бұрын
Mana prabutvama antey meeru eddaru okateyna
@manikantakota4657
@manikantakota4657 2 жыл бұрын
Meru chesina pani vale marchadaniki karanam ipudu ikada una bhumulu ani motam evari dagara unayo andariki telusu le swami
@tigerdavid3982
@tigerdavid3982 2 жыл бұрын
Political parties roju ravali bhagavantuda
@krishsun4031
@krishsun4031 2 жыл бұрын
Ah A2 gadu and mvv gadu already vizag lo max lands valedhi
@rapmurali
@rapmurali 2 жыл бұрын
ayana gadu uttarandhra drohi ..Already Amaravati is history..
@vijayakumar-ls2ms
@vijayakumar-ls2ms 2 жыл бұрын
Capital Maadyalo vundala mumbai yekkada vundi ra poramboku
@user-st7pq5tt9m
@user-st7pq5tt9m 2 жыл бұрын
Arey babu okapudu Hyderabad capital city unapudu memu epudu poleda
@lawyerandlogic
@lawyerandlogic 2 жыл бұрын
ఎందుకని - రాజధాని పేరుతొ వైజాగ్ ని దోచుకుందామని ...
@InnovatinHospitality
@InnovatinHospitality 2 жыл бұрын
Great Leader, Ayyanna Pathrudu garu.
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 2 жыл бұрын
Jaicbn
PIZZA or CHICKEN // Left or Right Challenge
00:18
Hungry FAM
Рет қаралды 15 МЛН
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4 МЛН
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 14 МЛН
ABN MD Radhakrishna Big Debate With TDP Chief Nara Chandrababu Naidu  @OHWRK
1:18:13
Open Heart With RK
Рет қаралды 1,4 МЛН
PIZZA or CHICKEN // Left or Right Challenge
00:18
Hungry FAM
Рет қаралды 15 МЛН