ఇరుముడిదాల్చి మదినిన్నే తలచి గురుదైవమని నమ్మినామూ.. కలతలు తీర్చి ఆ కాలుని గెలిచే నీ పాదములనే వేడినామూ... పల్లికట్టు శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే అయ్యప్పో స్వామిశరణం అయ్యప్పశరణం పల్లికట్టు శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే అయ్యప్పో స్వామిశరణం అయ్యప్పశరణం పల్లికట్టు శబరిమలైకి కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే నెయ్యాభిషేకం స్వామికే కర్పూరదీపం స్వామికే అయ్యప్పస్వామిని చూడగ అందరూ స్వామి సన్నిదికే చేరెదరూ శబరిమలైకే చేరెదరూ స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే plz follow me urs @_yours_BALU కార్తికమాసం మాలధరించి నిష్ఠనియమముతో వ్రతమాచరించి పార్థసారధికి పుత్రుడా నిను చూడనెంచి తపమొనరించి పార్ధసారధికి పుత్రుడా నిను చూడనెంచి తపమొనరించి ఇరుముడిదాల్చి ఎరుమేలిచేరి అందరోక్కటై చిందులువేసి ఓవర్ స్వామికి వందనంచేసి అయిదు కొండలనె ఎక్కెదరూ స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే 🙏🙏🙏 @_yours_BALU అలుదామేడును దాటెడి వేళ హరిహరసుతునే తలచెదరూ దారినిచూపగ వచ్చునయ్యా పులివాహనమెక్కి వచ్చునయ్యా కరిమల ఏట్రం కఠినం కఠినం కరుణాకరుడే తోడుండూ కరిమల ఇరక్కం దిగిన వెంటనే పంబా నదినే చూసెదరూ స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే urs@_yours_BALU గంగానదిలా పున్యమైన ఈ పంబలో స్నానమాడి శంకరసుతుడను తలిచెదరూ మది చంచలమును వీడి సాగెదరూ నీలమలై ఏట్రం శివబాలుడు దాటించూ కలికాలములో మనకు తాను కావలిగా నుండూ దేహబలందా పాదబలందా దేహబలందా పాదబలందా దేహబలందని వేడినచో తనదేహబలమునిచ్చూ పాదబలందని కోరినచో తనపాదబలమునొసగూ మంచి దారిన నడిపించూ స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే follow me more devotional & melodys శబరిపీఠమేచేరెదరూ శబరిమాతకే మ్రొక్కెదరూ.. శరంగుత్తిలోన కన్నెస్వాములు శరములు గ్రుచ్చి వేడెదరు శబరిమలై కడచేరేదరూ ఆ పదునెట్టుపడిపై ఎక్కెదరూ శరణని స్వామిని వేడెదరూ స్వామిని చూసి ఉప్పొంగెదరూ అయ్యప్పను స్తుతించుచూ తమనుతామే మరిచెదరూ పల్లికట్టు శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే అయ్యప్పో స్వామిశరణం అయ్యప్ప శరణం పల్లికట్టు శబరిమలక్కు కల్లుంముల్లుం కాలికిమెత్తే స్వామియే అయ్యప్పో అయ్యప్పొ స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామ్మి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా thanks for you joining
@Jyothi_Bayyappagari Жыл бұрын
ఇరుముడితోటి నిను మదినింపి కదిలేము స్వామి అండగా నుండి నీడగా నిలిచి దీక్షను కావవయ్యా.... పళ్లికట్టు శబరిమళైక్కి కళ్ళుమ్ ముళ్ళుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే పళ్లికట్టు శబరిమళైక్కి కళ్ళుమ్ ముళ్ళుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే పళ్లికట్టు శబరిమళైక్కి కళ్ళుమ్ ముళ్ళుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే పళ్లికట్టు శబరిమళైక్కి కళ్ళుమ్ ముళ్ళుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే నెయ్యాభిషేకం చేయండి హారతులిచ్చి కొలవండి ఇరుముడి స్వామికి భక్తిగా ఇచ్చి వేదన తీరగ వేడండి అయ్యప్పను కని పిలవండి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే వేకువజామున నిద్రను లేచి శీతలస్నానం శ్రద్ధగా చేసి మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసితిమి గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతః కాలపు వేళలు తలచి స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మండల దీక్షలు చేసితిమి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే ముప్పూటల శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి నల్లని వస్త్రములు ధరియించి శ్రీ శని భగవానుని కొలిచెదెము కాలికి చెప్పులు లేకనే తిరుగుతూ అయ్యప్పలను స్తుతించితి సంధ్యాసేవలు చేయుచు స్వామిని ఆనందముగా కొలిచేదెను స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే భజనలు చేసే స్వాముల గృహములు వెతికే వెళ్ళితిమి పడిపూజలతో మణిధరుని జ్యోతిగ చూసి మురిసితిమి స్వామి ప్రసాదము సేవించి నేలను నిద్దుర పోయితిమి మండలమంతా ఇటులే అయ్యప్పను నే కొలిచితిని.... దేహబలంధ పాదబలంద దేహబలంధ పాదబలంద స్వామి ఇచ్చిన ధైర్యము తోటి దీక్షను ముగియించి గురుస్వామిని గని భక్తిగా కొలిచి ఇరుముడి దాల్చితిని నే ఇరుముడి దాల్చితిని స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే సత్య వాక్కులను పలుకుచు నే స్వామి నామములు తలచితినీ........ దుశ్చింతలను మదిలో మాని అయ్యప్పను యద దాల్చితిని మానసమందున మురిసితిని... పదునెంది మెట్లెక్క తలచితిని.. అయ్యప్ప స్వామినే కాంచెదను మకర జ్యోతినే చూసెదను స్వామి సన్నిధిలో నన్ను నే.. మరిచెదను..... పళ్లికట్టు శబరిమళైక్కి కళ్ళుమ్ ముళ్ళుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే పళ్లికట్టు శబరిమళైక్కి కళ్ళుమ్ ముళ్ళుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా
@manoharreddy2800 Жыл бұрын
Aa
@sirisharavuri3903 Жыл бұрын
Great effort 🙏
@durgaprasadparepally5491 Жыл бұрын
చాలా బాగా రాసారు 👌🤝
@naveenadapa2944 Жыл бұрын
Appreciate your lyrics 🎉
@badampudisasidhar310 Жыл бұрын
Om Sri swamyie Saranam ayyappa
@ganeshgani38182 жыл бұрын
నేనూ ఫస్ట్ టైం వేసాను స్వామి మల ఈ పాట రోజు కీ ఒకసారైనా వింటాను మనసు చలా ప్రశాంతంగా వుంటుంది ఎం ఆలోచనలు వుందావ్ స్వామి స్వామియే శరణం అయ్యప్ప
@HariPrasad-rs8vo2 жыл бұрын
Nenu kudaa swamy 🙏
@somnath35352 жыл бұрын
@@HariPrasad-rs8vo pallikettu A
@chvenkataswararao7044 жыл бұрын
అయయప్పస్వామి న్న అప్పులు బాధలు పోయాల బాధలు అన్నీ కూడా పోవల్లి స్వామి శరణం అయయప్ప స్వామి శరణం అయ్యప్ప కనికురెంచే స్వామి శరణం
@4..10..83 ай бұрын
అయ్యప్పస్వామి నా కోరిక తీర్చు స్వామి.. కోరిక తీరిన తరువాత నేను నీకు మాటిచ్చినట్టుగానే రెండో సంవత్సరం నీ మాల ధరించి ఇరుముడి తో నీ కొండకి వస్తానయ్య అయ్యప్ప స్వామి 🙏శ్రీస్వామియే శరణం అయ్యప్ప -సుభాష్ తేజ
ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపించే పాట స్వామియే శరణం అయ్యప్ప 🙏🏻
@saimallika76113 жыл бұрын
మా కుటుంబాన్ని కష్టాలు నుండి కాపాడు తండ్రి స్వామి శరణం అయ్యప్ప 🙏🙏
@DevotionalTV3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi
@anithanarsinga26403 жыл бұрын
@@DevotionalTV 😂
@AadhyaVlogs4122 жыл бұрын
పక్క వాళ్ల కుటుంబాలు మేడమ్ 🤔🤔
@SaiKumar-ql1qy Жыл бұрын
@@AadhyaVlogs412😂
@GolaMohan Жыл бұрын
@@DevotionalTVto 😊
@sainathbarbad87714 ай бұрын
అయ్యప్ప ని నమ్మిన వారికి ఎప్పుడు కష్టం రాదు స్వామియే శరణం అయ్యప్ప
@venkeyvenkat25085 жыл бұрын
Wowww super voice Pata padina valla name plsssss Recent ga ma inti mundu pooja jarigindi pavan aney oka singer padaru superbbbb same alage undi me Voice kudaa No words Om sri swamiyeeeeee Sharanam ayyappa.........
@tenetirambabu71485 жыл бұрын
Swamiye sharanam
@bodanaresh42854 жыл бұрын
శమియే.శరణం
@anjaneyulunelluri70874 жыл бұрын
Is my understanding in advance a private
@anjineyuluanji55984 жыл бұрын
Anjinayalu,
@anjineyuluanji55984 жыл бұрын
anjinayalu super nice
@Ranjith-M034 күн бұрын
2025 chusthuna vallu unte like cheyandeeeeee🎉🎉
@natureexplorer3644 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ======================= ఇరుముడితోటి నిను మదినింపి కదిలేము స్వామి అండగా నుండి నీడగా నిలిచి దీక్షను కావవయ్యా.... పళ్లికట్టు శబరిమళైక్కి కళ్ళుమ్ ముళ్ళుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే పళ్లికట్టు శబరిమళైక్కి కళ్ళుమ్ ముళ్ళుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే పళ్లికట్టు శబరిమళైక్కి కళ్ళుమ్ ముళ్ళుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే పళ్లికట్టు శబరిమళైక్కి కళ్ళుమ్ ముళ్ళుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే నెయ్యాభిషేకం చేయండి హారతులిచ్చి కొలవండి ఇరుముడి స్వామికి భక్తిగా ఇచ్చి వేదన తీరగ వేడండి అయ్యప్పను కని పిలవండి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే వేకువజామున నిద్రను లేచి శీతలస్నానం శ్రద్ధగా చేసి మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసితిమి గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతః కాలపు వేళలు తలచి స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మండల దీక్షలు చేసితిమి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే ముప్పూటల శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి నల్లని వస్త్రములు ధరియించి శ్రీ శని భగవానుని కొలిచెదెము కాలికి చెప్పులు లేకనే తిరుగుతూ అయ్యప్పలను స్తుతించితి సంధ్యాసేవలు చేయుచు స్వామిని ఆనందముగా కొలిచేదెను స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే భజనలు చేసే స్వాముల గృహములు వెతికే వెళ్ళితిమి పడిపూజలతో మణిధరుని జ్యోతిగ చూసి మురిసితిమి స్వామి ప్రసాదము సేవించి నేలను నిద్దుర పోయితిమి మండలమంతా ఇటులే అయ్యప్పను నే కొలిచితిని.... దేహబలంధ పాదబలంద దేహబలంధ పాదబలంద స్వామి ఇచ్చిన ధైర్యము తోటి దీక్షను ముగియించి గురుస్వామిని గని భక్తిగా కొలిచి ఇరుముడి దాల్చితిని నే ఇరుముడి దాల్చితిని స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే సత్య వాక్కులను పలుకుచు నే స్వామి నామములు తలచితినీ........ దుశ్చింతలను మదిలో మాని అయ్యప్పను యద దాల్చితిని మానసమందున మురిసితిని... పదునెంది మెట్లెక్క తలచితిని.. అయ్యప్ప స్వామినే కాంచెదను మకర జ్యోతినే చూసెదను స్వామి సన్నిధిలో నన్ను నే.. మరిచెదను..... పళ్లికట్టు శబరిమళైక్కి కళ్ళుమ్ ముళ్ళుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే పళ్లికట్టు శబరిమళైక్కి కళ్ళుమ్ ముళ్ళుమ్ కాలికి మెత్తెయి స్వామియే అయ్యెప్పో అయ్యెప్పో స్వామియే శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శరణం శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా శ్రీ అయ్యప్ప స్వామి పాటను తెలుగులోకి వ్రాసే భాగ్యము నాకు కలిగినందుకు ఇది స్వామి కృప అనుకుంటూ సంతోషంగా తెలుపుతున్నాను..
@mnareash63534 жыл бұрын
Jai
@chinnamnaidu58294 жыл бұрын
Please your mobile no
@natureexplorer3644 жыл бұрын
You ping me yours I do reply to you
@ranigopi74154 жыл бұрын
Superb Sir
@natureexplorer3644 жыл бұрын
9676204004 my mobile number
@entertainment75543 ай бұрын
నీ మాలను ధరించాలి అని అనుకుంటున్నాను నాకు ఎపుడు ఆ భాగ్యం కలిగిస్తావో స్వామి 🙏🙏🙏🙏🙏
@srinivasch65426 жыл бұрын
Adbhutamga paadina ee gayakuni Peru teliyadu kani, nijamga Ayyappa Swamyni darsinchukunna feeling undi. 👌👍👌👍👌👍👌👍
@lalitharanivallepu55032 ай бұрын
Sp Balasubramanyam
@harshak88817 күн бұрын
2025 lo vinevallu enthamandi nenu vintunna
@Shivamanibusa1236 жыл бұрын
JAI GANESHA NAMA OM NAMA SHIVAYA HARA HARA MAHADEVA SHAMBO HARA JAI MURUGAN NAMA OM SRI SWAMY SARANAM AYYAPPA
@narashayavanttkutenarashay51405 жыл бұрын
V Raghavendra goud
@Alonewarrior12344 жыл бұрын
Eppudu ayithee song vinnano naaloni chedu aalochanalu anni poyi bhakthi yokka rakthi vachindhi 🙏🙏🙏🙏🙏🙏
@durgaganeshakula37746 жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప ഓം ശ്രീ സ്വാമി ശരണ്യം അയ്യപ്പ ओम श्री स्वामी शरणम अयप्पा ஓம் ஸ்ரீ சுவாமி சரணன் அய்யப்பா ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಅಯ್ಯಪ್ಪ ওম শ্রী স্বামী শরনম আয়েফা ਓਮ ਸ਼੍ਰੀ ਸਵਾਮੀ ਸ਼ਰਨਮ ਅਯੱਪਾ Om Sri Swamy Sharanam Ayyappa
@venkamsettydivya90245 жыл бұрын
దుడుజిటసీదుఆహాఫ్జ్డ్
@dileepglobalfacts5 жыл бұрын
google translate ha........?
@bipinmitra628310 ай бұрын
, čm87😅@@venkamsettydivya9024
@VENKATAYYA-w4oАй бұрын
మా కుటుంబాన్ని కష్టాల నుండి కాపాడు స్వామి స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప
నా కథ కోర్టు కీ తీసుకెళ్ళి, చావని వాళ్ళ దగ్గరకి తీసుకెళ్ళి వాళ్ళ చేత సహాయం చేయించు....... ఏం చేస్తావు చేయి స్వామి.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shoorvirprogramme3 жыл бұрын
I felt his power in ayyappa swamy temple ghaziabad where after worshipping him i tried to take a selfie but my camera blurred !!! Sharnam ayyapa 🙏🙏🙏
@DevotionalTV3 жыл бұрын
For more #DevotionalSongs click the link bit.ly/3icWMGi