Ayyappa Swamy Telugu Songs | Yellindu Soodara Yenkanna Koduku Song | Divya Jyothi Audios And Videos

  Рет қаралды 310,225

DIVYA JYOTHI AUDIOS & VIDEOS

DIVYA JYOTHI AUDIOS & VIDEOS

Күн бұрын

Пікірлер: 20
@sampathboddu9656
@sampathboddu9656 2 жыл бұрын
Super swami 🙏🏻🌹🙏🏻 shubhakankshalu 🌹 Swami sharanam ayyappa 🙏🏻🙏🏻🙏🏻
@siddusiddu8577
@siddusiddu8577 2 жыл бұрын
Sup
@anilkumarkadamanchi4304
@anilkumarkadamanchi4304 Жыл бұрын
Ll 😊😊😊😊😊😊
@Kunchurmallesh-wf3zt
@Kunchurmallesh-wf3zt 11 ай бұрын
😊​@@siddusiddu8577
@mashokkumar5691
@mashokkumar5691 7 ай бұрын
😊😊​@@siddusiddu8577
@veeraboinasrinivas3287
@veeraboinasrinivas3287 Жыл бұрын
మీరు చాలా బాగా పాడారు...... స్వామియే శరణం అయ్యప్ప.... వీరబోయిన శ్రీనివాస్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు, గురిజాల...
@JagadeeshNaika-r3j
@JagadeeshNaika-r3j 10 ай бұрын
Super songs❤🎉💗💖💋
@dineshtp8808
@dineshtp8808 Жыл бұрын
Super song by Gangaputra Narsing Rao Guru Swamy......Guru Swamy ki padhabhi Vandanam
@neelamrosaiahneelamrosaiah6020
@neelamrosaiahneelamrosaiah6020 Ай бұрын
పల్లవి:- ||మెయిన్||ఎల్లిండు చూడర ఎంకన్న కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||పులి మీద వస్తుండు ముక్కంటి కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||ఎల్లిండు చూడర ఎంకన్న కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||పులి మీద వస్తుండు ముక్కంటి కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్పా......... ||మెయిన్||ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు ||మెయిన్||ఎల్లిండు చూడర ఎంకన్న కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||పులి మీద వస్తుండు ముక్కంటి కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప చరణం1:- ||మెయిన్||నల్లా పంచెను కట్టినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||పచ్చ గంధము పెట్టినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||ఇంద్ర ధనసును పట్టినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||చేత ధనసుగ చేసినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||నల్లా పంచెను కట్టినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||పచ్చ గంధము పెట్టినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||ఇంద్ర ధనసును పట్టినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||చేత ధనసుగ చేసినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||పులిమీద నా స్వామి పుడమినేల వస్తుండు ||మెయిన్||ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు ||మెయిన్||ఎల్లిండు చూడర ఎంకన్న కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||పులి మీద వస్తుండు ముక్కంటి కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప చరణం2:- ||మెయిన్||సొట్టా బుగ్గల చిన్నవాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||సుర్మా కంటికి పెట్టినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||సుట్టూ సుక్కలు పట్టినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||మెడలో మాలగ వేసినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||సొట్టా బుగ్గల చిన్నవాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||సుర్మా కంటికి పెట్టినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||సుట్టూ సుక్కలు పట్టినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||మెడలో మాలగ వేసినాడే ||కోరస్||అయ్యప్పా ||మెయిన్||పాపాత్ముల పని పట్టా పడిమెట్లు దిగుతుండూ ||మెయిన్||ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు ||మెయిన్||ఎల్లిండు చూడర ఎంకన్న కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||పులి మీద వస్తుండు ముక్కంటి కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప చరణం3:- ||మెయిన్||ఉరిమే ఉరుమును పట్టినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||కాళ్ళకు కడియం కట్టినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||మండే సూర్యుని తెచ్చినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||నుదుట బొట్టుగ పెట్టినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||ఉరిమే ఉరుమును పట్టినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||కాళ్ళకు కడియం కట్టినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||మండే సూర్యుని తెచ్చినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||నుదుట బొట్టుగ పెట్టినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||ఎదురు లేని చిన్నోడు ఏనుగెక్కి వస్తుండు ||మెయిన్||ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు ||మెయిన్||ఎల్లిండు చూడర ఎంకన్న కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||పులి మీద వస్తుండు ముక్కంటి కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప చరణం4:- ||మెయిన్||కోడే త్రాచును పట్టినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||విల్లుకు తాడుగ కట్టినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||తనికి ఎదురూ నిలిచినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||కయ్యానికి సయ్యంటున్నాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||కోడే త్రాచును పట్టినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||విల్లుకు తాడుగ కట్టినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||తనికి ఎదురూ నిలిచినాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||కయ్యానికి సయ్యంటున్నాడే ||కోరస్||అయ్యప్ప ||మెయిన్||శరణాఘోషాలనే శరణంగా ఎక్కుపెట్టే ||మెయిన్||ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు ||మెయిన్||ఎల్లిండు చూడర ఎంకన్న కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||పులి మీద వస్తుండు ముక్కంటి కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||ఎల్లిండు చూడర ఎంకన్న కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||పులి మీద వస్తుండు ముక్కంటి కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్పా......... ||మెయిన్||ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు ఎల్లిండు ||మెయిన్||ఎల్లిండు చూడర ఎంకన్న కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప ||మెయిన్||పులి మీద వస్తుండు ముక్కంటి కొడుకూ ||కోరస్||వావా అయ్యప్ప వారేవా అయ్యప్ప
@badritumu4379
@badritumu4379 Жыл бұрын
Om sree swamiye sharanam ayyappa ❤
@sampathnaiduofficial6830
@sampathnaiduofficial6830 Жыл бұрын
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప 🙏🙏
@dineshtp8808
@dineshtp8808 Жыл бұрын
Om Sree Swamiye Saranam Ayyappa .
@vasudevakrishna4480
@vasudevakrishna4480 Жыл бұрын
💞🙏స్వామియే శరణం అయ్యప్ప 🙏💞
@lingaswamynalla534
@lingaswamynalla534 Жыл бұрын
🕉🕉🕉🕉🙏🙏🙏🙏🙏🙏
@kalyaniponnala1701
@kalyaniponnala1701 6 ай бұрын
Superb 😊
@sumanthdv729
@sumanthdv729 Жыл бұрын
🙏🙏🚩🚩
@sarangimanasa
@sarangimanasa Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 bless me swamy
@rameshsanaboina
@rameshsanaboina Жыл бұрын
Lyrics pettandi swamy
@KvksoaosAusixix-lm7cr
@KvksoaosAusixix-lm7cr Жыл бұрын
Please share me lyrics swamy
@korthiwadabharadwaj4309
@korthiwadabharadwaj4309 7 ай бұрын
Om shree swamiye sharanam ayyappa
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН
Swamiye Ayyappo
20:00
KrishnaSharma - Topic
Рет қаралды 2,9 МЛН
Annadhana Prabhuve Saranam Ayyappa
8:13
Release - Topic
Рет қаралды 150 М.
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН