బాబూ... నువ్ జగన్‌లా మారకు!జనం గమనిస్తున్నారు జాగ్రత్త!! | Weekend Comment By RK | Full Episode| ABN

  Рет қаралды 276,602

ABN Telugu

ABN Telugu

20 күн бұрын

బాబూ... నువ్ జగన్‌లా మారకు! జనం గమనిస్తున్నారు జాగ్రత్త!! | Weekend Comment By RK | Full Episode | ABN
#weekendcommentbyrk #weekendcomment #abnmdradhakrishna #abntelugu
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on X : / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on KZbin. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading KZbin News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed KZbin news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Пікірлер: 358
@surabathunichinnavenkatesw3483
@surabathunichinnavenkatesw3483 18 күн бұрын
కచ్చితంగా ఈ కొడాలి నాని గాని ఖచ్చితంగా బొక్క లేసి ఇరగ కొట్టకపోతే చంద్రబాబు కూడా కరెక్ట్ కాదు
@srinivasulu9054
@srinivasulu9054 18 күн бұрын
Ok
@srinivasulu9054
@srinivasulu9054 18 күн бұрын
Ok
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 18 күн бұрын
Good
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 18 күн бұрын
Untumdhi special treatment inka time umdhiga time chusi kodity ha kojja gadu cancer tho pokudadhu paruvu pooyei prejalaki moham chupimchalekachavali😂😮😊
@ykyyky2897
@ykyyky2897 18 күн бұрын
🐕🐕🐕🤣🤣🤣 Paytm shayari Vihar
@commonman6304
@commonman6304 18 күн бұрын
ప్రజలు చంద్రబాబుకు ఇచ్చింది "అధికారం" కాదు.. బాధ్యత.. అనుకున్నా కూడా.. ఆ "బాధ్యత"లో.. గతంలో "అన్యాయానికి గురైనవారికి న్యాయం జరగాలి..!! ఆ అన్యాయాలు, నేరాలు చేసినవారికి శిక్షలు పడాలి.. వీలైనంత త్వరగా"..!! లేకపోతే.. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు.. వృధా..!!
@Moviesadmirer
@Moviesadmirer 18 күн бұрын
Super గా చెప్పారు 👌❤️‍🔥
@srivenkateshwaraandmanguna4815
@srivenkateshwaraandmanguna4815 5 күн бұрын
I’m 😊😊😊😊😊😊😊😊 aq qqqQ😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊aa😊😊😊😊😊😊😊😊😊😊😊
@kotavenkateswararao9360
@kotavenkateswararao9360 18 күн бұрын
ఎవరిమీదా తప్పుడు కేసులు పెట్టవద్దు ఏమి చేసినా చట్టప్రకారం చేయండి 🌹🙏మీకు అధికారం ఇచ్చింది వ్యక్తిగత కక్షలు తీర్చుకోవటానికి కాదు. బాగా పరిపాలిస్తారని. గత ప్రభుత్వం ఎలా పరిపాలించకూడదో చూపించింది. మీరూ కూడా అలాగేచేస్తే ఎలా? వాళ్లకి మీకు తేడా ఏమి ఉంటుంది. నిన్న పట్టాభిగారు స్పందించినట్టు మరియు కోటం రెడ్డి గారు స్పందించినట్టుశాంతియుతంగా స్పందించండి. మీరు ఒక జనసేన, బీజేపీ లతో కలిసి ఒక కూటమి గా ఏర్పడి గెలిచారి. ప్రతి రోజు, ప్రతిగంటా, ప్రతి సెకనూ పాలన మీద దృష్టిపెట్టండి. ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. సమయం లేదు. మీ ప్రభుత్వం బాగా కష్టపడాలి. మంచి ఫలితాలు సాధించాలి. పార్టీ కి, ప్రభుత్వానికి అండగా ఉండండి. గత ప్రభుత్వం అయితే ఇలాచేసి ఉండేది ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం చాలా పాజిటివ్ గా స్పందిస్తోంది అని ప్రజలు అనుకోవాలి. అపకారికి ఉపకారం చేయమన్నారు వేమనగారు. మీరు ఆచరించి చూపించండి. ఇది నా విజ్ఞప్తి. 🌹🙏
@venkatachary3991
@venkatachary3991 18 күн бұрын
మీరు చెప్పిన వీకెండ్ కామెంట్స్ లో చాలా గొప్ప విశ్లేషణ ఉంది పన్నుకు పన్ను కన్నుకు పన్ను కాకుండా చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలికచ్చితంగా, అలాగే పాలన పర విషయంలో ప్రజల మన్ననలు పొందాలి ప్రభుత్వంలో ప్రజలందరూ భాగ్యస్వామ్యం అయినటువంటి కూటమి ప్రభుత్వం నేచర్ కల్పించాలి, మీరన్నట్టు 45 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర గల నాయకుడు ఎవరూ లేరు, తన అభివృద్ధి విజన్ దూర దృష్టి, ఎంతో ఓపిక సహనం, కలిగిన దార్షికత కలిగిన ఉత్తమ నాయకుడు, తొందరలోనే ఆంధ్ర ప్రదేశ్ పునర్ వైభవం దిశగా, ప్రభుత్వం టు భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రజల యొక్క సమయస్ఫూర్తి పకృతి కరుణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తో తొందరగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయీభవ సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 18 күн бұрын
వాళ్ళు చేసిన అరాచకానికి సాక్ష్యాలు దొరకవు. మరి వాళ్ళని ఏలా శిక్షించాలి?
@puripedapuripeda9947
@puripedapuripeda9947 17 күн бұрын
ప్రతిపక్షం లేని ప్రభుత్వానికి పత్రికలే ప్రతిపక్షమవ్వాలి. అనుక్షణం ప్రభుత్వాన్ని ఆప్రమత్తం చేస్తుండాలి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మారాలి. ప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకి తలలో నాలుక గా మెలగాలి. మంత్రులు,ఇతర ప్రజాప్రతినిధులు ఎల్లపుడూ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారికి న్యాయం జరుగునట్లు చూడాలి. అపుడు బాబు గారి విజన్ అమలవుతుంది. ఈ సారి కాకుండా కనీసం మరో 10 ఏళ్ళు అధికారంలో ఉండాలి.అపుడే ఆంధ్రుల కల అమరావతి,అభివృధి సాధ్యమవుతుంది. Jai andhrapradesh❤
@seshubkl
@seshubkl 18 күн бұрын
వంశీ నాని రోజా పేర్ని అనిల్ అంబటి ఇలా అందరిని శిక్షించాలి అప్పుడే ap ప్రజలు బాబుని 🥵నమ్ముతారు 🥵🥵 అవమానించాలి తరిమికొట్టాలి శత్రు శేషం ఉండకూడదు 💪💪🥵🥵🥵
@mahibujji8976
@mahibujji8976 18 күн бұрын
ఎవరికి ఇవ్వాల్సిన రిటర్న్ గిఫ్ట్ మాత్రం ఇచ్చి తీరాల్సిందే ...తప్పే లేదు సిబిఎన్ గురించి అందరికీ తెలుసు...ఆయన పరిపాలన గురించి ఎవరూ డౌట్ పడాల్సిన అవసరంలేదు...
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 18 күн бұрын
Haa tirigi evvaka pooty malla tiragabadataru
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 18 күн бұрын
E sari vadditho tirigivvali okko psycho zombie🧟‍♂️💀 s ki gudda pagalakodataru😮😊😂
@JayaPrakash-ow9wx
@JayaPrakash-ow9wx 18 күн бұрын
ఉచితంగా డబ్బులు ఇవ్వడం, ఉచితంగా బస్సు ప్రయాణం , ఉచితంగా అన్న కాంటీన్ ల ద్వారా భోజనాలు పెట్టడం లాంటివి పథకాలు ఆపండి. కాళ్ళు చేతులు బాగున్న వారికి ఎలాంటి ఉచితంగా పథకాలు తిసివేసి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, వ్యవసాయ రంగం, నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చేస్తే మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అవ్వడం పక్కా గారంటీ చంద్రబాబు గారు 👍
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 18 күн бұрын
Weekend comment జగన్ పై విమర్శ వినసొంపుగా ఉంది.
@hemalathapasumamula94
@hemalathapasumamula94 18 күн бұрын
Excellent super Analysis🎉🎉🎉🎉🎉🎉
@RAJESH-pg2vs
@RAJESH-pg2vs 18 күн бұрын
ఏపీ దరిద్రం వైఎస్ఆర్సిపి పార్టీ🤨
@govulabalakrishnareddy9430
@govulabalakrishnareddy9430 18 күн бұрын
నేను ఆంధ్రజ్యోతి అభిమానిని తప్పు జరిగితే మీ అనుకూల ప్రభుత్వాని కూడా నిలదీసి తప్పులను బయటపెడతారు అనుకుంటున్నా. ఆంధ్రజ్యోతి అంటే అందరికీ జ్యోతి అనే విధంగా పేరు తెచ్చుకోవాలి అనుకుంటున్నా. అలానే చేస్తారు అనుకుంటున్నా అందుకే నేను పేపర్ కొన్న మొదలుపెట్టిన 25 సంవత్సరాల నుంచి ఆంధ్రజ్యోతి కొని చదువుతున్న.
@muralidharpallapothu3636
@muralidharpallapothu3636 18 күн бұрын
చూడాలండి..వీరి ( మీడియా) నిజాయితీ... ప్రభుత్వం ఏదయినా వీరి పని వీరు చేయాలి..
@nirmalapaladugu5785
@nirmalapaladugu5785 15 күн бұрын
నేను ఈనాడు, ఆంధ్రజ్యోతి 2 చదువుతాను ఎందుకంటే అవి రెండు నమ్మదగిన దినపత్రికలు 👌🤗
@AshokKumar-nc8oo
@AshokKumar-nc8oo 18 күн бұрын
వాలింటర్స్ వ్యవస్థ ని అండ్ సచివాలయం వ్యవస్థని రద్దు చెయ్యాలి
@telugoditv
@telugoditv 18 күн бұрын
టీడీపీ కి ఇంత మెజారిటీ వచ్చిందంటే 1 కార్యకర్తలు 2చంద్రబాబు 3 లోకేష్ ఈ ముగ్గురే కారణం
@G.Jagadeesh475
@G.Jagadeesh475 18 күн бұрын
Pawan kalyan kadantara?
@RajasekharVJA
@RajasekharVJA 18 күн бұрын
@@G.Jagadeesh475 కాదనే అర్థం😀 వీళ్ళ దుర్బుద్ధి మనకు తెలుసు, పవన్ కళ్యాణ్ కు తెలియదు
@krishnamurthyramala1048
@krishnamurthyramala1048 18 күн бұрын
Sorry bro. People decided to give one chance to Pawan Kalyan. That is useful to Kutami.
@dudekulaanwar6018
@dudekulaanwar6018 17 күн бұрын
Two years taruvata tdp vallu janasena valla ..Pawan kalyan gari valla tdp gelava ledantaru..chudandi... wait and see
@jtoprojectvijay1530
@jtoprojectvijay1530 17 күн бұрын
కాదు. కారణం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. అతను తెదేపా వారిని టార్చర్ చేయకుంటే - కార్యకర్తల్లో అంత కసి ఉండేది కాదు. అతను పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేయకుంటే జనసైనికులు తెదేపాకు అంతగా సహకారం అందించే వారు కాదు. అతని విపరీత పోకడలు భరించలేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవాల్సి వచ్చింది. అతను అస్తవ్యస్తంగా పరిపాలించక పొయి నట్లయితే ప్రజలు గంపగుత్తగా కూటమికి ఓట్లు వేసే వారు కాదు. మొదటి కారణం మాత్రం జగన్ మాత్రమే
@bujjikrishna1413
@bujjikrishna1413 14 күн бұрын
ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చారు అని కాకుండా,,2029 లో కూడా మనకే అధికారం ఇవ్వాలి అనే లాగా పని చెయ్యాలని మనవి 🎉🎉🎉
@Sriramoji126
@Sriramoji126 17 күн бұрын
మీకు అధికారం వచ్చింది అని హుందాగా ప్రవర్తిస్తారు Eప్పుడు😢
@Prambabu989
@Prambabu989 17 күн бұрын
ఏదైనా పథకం తేవాలన్న ఏదైనా పథకం పెట్టాలన్న ఒక టీవీ ఛానల్ ద్వారానో లేదా ఏదో ఒక విధంగా ప్రజా పోల్ పెట్టి తీయండి పెట్టండి ఈ పథకాల వల్ల ఏదైనా అభివృద్ధికి దూక ఉంటే ప్రజలకు నచ్చ చెప్పుకొని ఆ పథకాలు తీయండి. నేనే రాజు నేనే మంత్రి అనుకోని నేను ఇచ్చేది మీరు పుచ్చుకోవాలి నాకే తెలుసు మీకు ఏమీ తెలియదు అని భావన తీసేయండి
@pinnurimallikarjunrao6598
@pinnurimallikarjunrao6598 17 күн бұрын
రామోజీరావు లేనందున ఇప్పుడు తెలుగు మీడియాకు మీరే పెద్దది ఎక్కువగా కనబడుతున్నారు. అంతర్గతంగా జరిగే అవాస్తవాలను, అసలైన విషయాలను వెల్లడించండి. వీకెండ్ కామెంట్ జగన్ తిట్టే విధంగా ఉండకూడదు. బయట జరిగే వార్తలు అందరూ రాస్తారు. లోపల ఏం జరుగుతుందనేది నిష్పక్షపాతంగా రాయండి. మీ పేరును చిరకాలం ప్రజలు గుర్తించే విధంగా ఉండండి. ఇప్పటికీ కొంత వాస్తవాలు రాస్తారు అనే పేరుంది. చంద్రబాబు మీద ప్రేమ ఉందని అపవాదు కూడా ఉంది.
@satyanarayanacharyulu8777
@satyanarayanacharyulu8777 18 күн бұрын
తెలుగుదేశం అన్నింటికన్నా ముందు తిరుపతి పై దృష్టి పెట్టాలి. ఇక్కడ వరుసగా ఎందుకు ఓడిపోతున్నారు? ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి. తిరుమల పవిత్రంగా ఉండాలంటే తిరుపతి లో గెలిచితీరాలి . ప్రతిపక్ష పార్టీ చెప్పిన విశాఖ,కర్నూలులనే వీరెందుకు జపించాలి? విశాఖను ఆర్థిక రాజధాని గా అభివృద్ధి పరచినా , రాయలసీమ నుంచి తిరుపతిని ఎన్నికోవాలి. తిరుపతిని రాజకీయంగా గెలవాలి.
@dandamudirao6230
@dandamudirao6230 18 күн бұрын
పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో పెడితేనే గాని పోదు
@stylish9629
@stylish9629 18 күн бұрын
వాడు రాజులా నే feel అయ్యాడు. 30 years నేనే రాజుని అనుకొని మిడిసిపడి విర్ర వీగాడు. ప్రజలకు మనం ముష్టి వేస్తున్నాము వాళ్లు మనకు vote వేస్తారు అని అత్యాశకు పోయి why not 175 అన్నాడు 😡😡💦💦
@swarupaparchuri6686
@swarupaparchuri6686 15 күн бұрын
మంత్రుల నియామకంలో మంచి నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు గారు. జాతి గర్వించదగ్గ ఏకైక ప్రజానాయకుడు.
@Poss72
@Poss72 18 күн бұрын
కొత్త ప్రభుత్వం ఏమి కూల్చావద్దు వాళ్లకు మీకి తేడా ఉండాలి. పాలన అభివృద్ధి మీద పెట్టాలి 😍
@swarupaparchuri6686
@swarupaparchuri6686 15 күн бұрын
ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూబెడితే అసలు శాల్తీ లే గల్లంతు చేస్తారు. పాముకు పాలు పోసి పెంచడం అత్యంత ప్రమాదకరము.
@HarikrishnaTS-ed4xc
@HarikrishnaTS-ed4xc 18 күн бұрын
Jayaho Jayaho Jayaho Chandra Babu Naidu sir
@swarupaparchuri6686
@swarupaparchuri6686 15 күн бұрын
వ్యవస్థ లు తిరగబడితే నాయకత్వం నామరూపాలు లేకుండా పోతాయి. భయపడి పనిచేశాము అనడం సరికాదు. స్వామి కార్యం తో పాటు స్వకార్యం చక్కబెట్టుకున్నారు. ఇప్పుడు కళ్ళబోలి కబుర్లు చెబుతున్నారు.
@suryanarayanamurthydesina5682
@suryanarayanamurthydesina5682 18 күн бұрын
🙏🙏🙏
@KABEERKRUSHNA
@KABEERKRUSHNA 18 күн бұрын
వీళ్ళు ఆ తప్పులు చేస్తే వీరికి కూడ అదే శిక్ష ప్రజలు వేస్తారు..జాగ్రత్త..!
@kazanagamani5651
@kazanagamani5651 18 күн бұрын
Alaantidi vundadu cbn yedi chesina correct ani cheppadaaniki tv5, abn vunnaayi ts employees salaries gurinchi government maaredaaka voka roju kooda cheppali chee(a) bn Ap employees salaries gurinchi prati month cheputoone vundedi
@MahilaTelugu
@MahilaTelugu 18 күн бұрын
Akada brainless Jagan kadu..Cbn yepudu janala gurinche alochistadu
@MahilaTelugu
@MahilaTelugu 18 күн бұрын
@@kazanagamani5651kcr oorukuntada ayana ki opposite ga chepte channel musestadu
@gvrrao3225
@gvrrao3225 17 күн бұрын
బ్రిటీషు వారి సమయంలో ఉన్నతమైన అధికారులుగా నియమించబడాలంటే అనేకానేక విషయాలు పరిశీలించి తగిన విధంగా చర్యలు తీసుకొనేవారు. కానీ నేడు కేవలం ట్రైనింగ్ సెంటర్ లలో తర్ఫీదు పొంది పరీక్షలలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉన్నత పదవులు పొందుతున్నారు. అందుకే పక్కలు వేసే మనస్థత్వం ఉన్న వారు, భజనచేసి లబ్ది పొందాలని భావించే వారు కూడా నేడు ఉన్నతాధికారులు అయిపోతున్నారు.
@mallikaduru6140
@mallikaduru6140 18 күн бұрын
వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయండి సచివాలయం వ్యవస్థ ద్వారా పింఛన్ డబ్బులు పంచండి 🙏
@rajakumarpp5
@rajakumarpp5 11 күн бұрын
సొంత సొమ్ముతో మాత్రం ఆయన ఇష్టం.....స్థలం ఆయనడా....
@rameshnaidu1211
@rameshnaidu1211 17 күн бұрын
తప్పు చేసిన వాళ్లకి శిక్ష పడాలి. జనాలు అడుగుతున్నది అదే. lokesh రెడ్ బుక్ లో తప్పు చేసిన అధికారుల పేర్లే రాసానన్నాడు. ఇప్పుడు వాళ్లకి శిక్ష పడాలి కదా. జనాలు, కార్యకర్తలు కోరుకున్నది అదే కదా. ఏరుదాటక తెప్ప తగలేసినట్టు, ఇప్పుడు ఈ ప్లేట్ పిరయుంచడం ఏమిటీ.
@gopikrishnakundanapu1724
@gopikrishnakundanapu1724 18 күн бұрын
Hat's off ABN
@swarupaparchuri6686
@swarupaparchuri6686 15 күн бұрын
హింస కు ప్రతి కరక్టు కాదు అయినా గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం వుంది.
@chanduvippatoori2099
@chanduvippatoori2099 18 күн бұрын
Congratulations CBN CM Sir 🎉🎉🎉
@tirupatiraokilli2118
@tirupatiraokilli2118 18 күн бұрын
👌👍
@ghaliyedukondalavenkataran9655
@ghaliyedukondalavenkataran9655 18 күн бұрын
Great person great human being cbn
@pvenkateswarlu5179
@pvenkateswarlu5179 18 күн бұрын
2004/2009/2019 చిత్తు చిత్తు గా ఓడిపోయాడు 2014/2024 గెలవలేదా
@reddybujireddy3331
@reddybujireddy3331 18 күн бұрын
💪💪💪💪💪
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 18 күн бұрын
1999 లో కూడా
@chiruvolusivachander5104
@chiruvolusivachander5104 18 күн бұрын
న్యాయానికి కొంత ఉదారత జోడించక పోతే ఆంధ్ఠప్రదేష్ మరొక మణిపూరయే ప్రమాదంఉంది. మీడియా , ముఖ్యంగా సోషల్ మీడియా యూట్యాబ్ లో ఉద్రేకపరచే విథంగా నక్షత్రాక్షరాలతో ఆశ్ఛర్యార్ధకాలతో శీర్షికలు , ఇంచికి మించిన అక్షరాల పరిమాణం గల హడ్ లైన్లతో వార్తా పత్రిక లు, తెలుగు ప్రజలను ఆలోచనాశూన్యులు కమ్మని బాకా పెట్టి శపిస్తున్నాయి.
@mbalaji8317
@mbalaji8317 17 күн бұрын
సామాన్య కార్యకర్తలను గుర్తించి న్యాయం చేయాలి. ప్రజా ప్రతినిధులు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండాలి
@snbakshi4637
@snbakshi4637 17 күн бұрын
PLEASE CHANGE THE YCP BUILDINGS TO ANNA CANTINS INSTEAD OF BREAKING
@swarupaparchuri6686
@swarupaparchuri6686 15 күн бұрын
తప్పు సరిదిద్దుకోవడంలో ఆంధ్రాప్రజలు no. 1. అని రుజువు చేసుకున్నారు.
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 17 күн бұрын
మేడమ్ your comments and arguments 1000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి gari officers his cruelty mind
@vinodkumar-ue5uu
@vinodkumar-ue5uu 10 күн бұрын
చంద్రబాబు గారు మారరు. ఇలా మారకుండా జగన్ గారి లాగ ఆయన తోత్తు లను పక్కన పెట్టుకొని పనిచేస్తున్నారంటే ఆయనకు అంతకంటే మంచి అధికారులు దొరకకనా లేక ఏదైనా బలహీనతా. లోకేష్ గారేమో రెడ్ బుక్ అంటాడు. పవన్ గారేమో తాట తీస్తా అంటాడు. ఇవన్నీ ఎక్కడకుపోయినాయో కానీ ఇలాంటి బలహీనతల తో కార్యకర్తలను అసహనం కురిచేస్తున్నాడు సీబీఎన్ గారు. చాలా బాధలు పడ్డారు, దెబ్బలు తిన్నాసారు, జేసిలుకు వెళ్లారు, కెసులు పెట్టించుకున్నారు. వాళ్ళకు మనసుకు ఉపశమనం లేకుండా పోయింది ఆయన చర్యల వలన. తెలంగాణాలో రేవంత్ రెడ్డి గారు కూడా కెసిఆర్ దగ్గర పనిచేసిన బడా అవినీతి అధికారులు ముఖ్యమైన వారిని దగ్గర ఉంచుకొని పాలనా చేస్తున్నారు. వేరే ఐపిఎస్ లను, అధికారులను బదిలీలు చేస్తున్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ లో ఆ పరిస్థికూడా లేదు. తనను హింసించిన అధికారులతోనే పాలనా సాగిస్తున్నాడు సీబీఎన్ గారు. వారు జగన్ కొవర్ట్ లుగా పనిచేస్తే ఏపీ పరిస్థితిమిటి.
@AshokKumar-nc8oo
@AshokKumar-nc8oo 18 күн бұрын
బాబోయ్ ఇంకా జగన్ వొద్దు రా నైనా
@krishnamurthygokavarapu6128
@krishnamurthygokavarapu6128 17 күн бұрын
మేడమ్ your wonderful comments and arguments 3000 times correct correct about on జగన్ మోహన్ రెడ్డి గారు palaces pitchi and his mindset also
@Indian-lx5si
@Indian-lx5si 17 күн бұрын
Sir calm ga ycp offices ni vallani vadilidengjthe evadu pattinchukodu...ycp party office padagottatam valla mikoche positive kante negative a ekkuva untundi
@abdul-dp9ev
@abdul-dp9ev 18 күн бұрын
Well done
@kotiega1207
@kotiega1207 18 күн бұрын
sir 100persent correct 💯 sir
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 16 күн бұрын
Wel said Madam
@Cruze9999
@Cruze9999 18 күн бұрын
ఏబీఎన్ ఛానల్ అప్పుడు అప్పుడు అయినా ప్రజా సమస్యల గురించి చూపించండి ఎప్పుడు ఈ రాజకీయలేన
@anivams
@anivams 18 күн бұрын
Roju mottam koorchuni chudu, avi kooda untai... Weekend Comment ki vacchi idem sollu comment...
@kolachanakishore5000
@kolachanakishore5000 18 күн бұрын
2018 nundi Netti Noru Kottukuni CBN Sir feedback Echham Sir Ground Reality Veree Ga undi Sir Please Please ani , appudu CBN Sir Pattinchukoku....Daya Chesee Eppudu Kuda Careless Ga undoodhu Sir , Thasmath Jagaratha CBN Sir
@maryrepu1027
@maryrepu1027 18 күн бұрын
Cbn sir maarali. Democracy ni bathikinchali.
@anilkumar-wy2ot
@anilkumar-wy2ot 17 күн бұрын
🙏
@srinivasulu9054
@srinivasulu9054 18 күн бұрын
Jai jai TDP,,,
@sumanveluru6901
@sumanveluru6901 18 күн бұрын
As per law we can take action They have so many cases If started
@RajeshCloud
@RajeshCloud 18 күн бұрын
Please start actions Mr Lokesh
@rrudp2010
@rrudp2010 18 күн бұрын
Idi 200% correct
@swarupaparchuri6686
@swarupaparchuri6686 15 күн бұрын
అతి మంచితనం కూడా మంచిది కాదు.
@kris4041
@kris4041 17 күн бұрын
Media is the bridge between Assembly and people. They have a great responsibility to perform. God bless Media!🙏
@Harshithsai2015
@Harshithsai2015 17 күн бұрын
ABN రాధాకృష్ణ సార్ నమస్తే 🙏 TDP పార్టీ ఇంతకు ముందులాగా మళ్ళీ జన్మభూమి, వీడియో కాన్ఫరెన్స్ లు ఇలాంటి పనులకు స్వస్తి చెబితే బాగుంటుంది సార్ మళ్ళీ అవి మొదలు పెడితే పార్టీ కి డామేజ్ అవుతుంది దయచేసి మీరైనా చోరువాచేసుకొని వీటిని స్టార్ట్ చేయకుండా చేయండి ఎందుకంటే TDP పార్టీ గెలిచిన ప్రతి సారి వీడియో కాన్ఫరెన్స్ లు &జన్మభూమి కార్యక్రమం లు చేసి కూడా ఓడిపోయింది, కావున వాటికి స్వస్తి చెబితే పార్టీ కి మేలు జరుగుతుంది. అలాగే TDP పార్టీ నేతలు కూడా అసభ్యకర పదజాలనికి స్వస్తి చెప్పాలి ఎందుకంటె యిప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ గా ట్రోల్ చేస్తారు. రాధాకృష్ణ సార్ వీటిపై మీరు ఖచ్చితంగా చోరువాతిసుకోకపోతే మళ్ళీ ప్రజలు YCP పార్టీకి పట్టం కట్టడం ఖాయం సార్ , YCP పార్టీ ని గద్దె దించడానికి ABN ఛానల్ చేసిన కృషి వర్ణనాతితం సార్ 🙏🙏🙏🙏🙏
@arunkumar1bestha32
@arunkumar1bestha32 18 күн бұрын
Ycp చేసిన అరాచకాలకు ఇదే correct treatment ఇంకా చేసేది చాలా ఉంది. Well done Babu garu
@srilavu
@srilavu 18 күн бұрын
Janalaki padhakaalu ivvakapoina parledu, development aite cheyandi please 🙏🏼
@Sriramoji126
@Sriramoji126 17 күн бұрын
మరి మీ వెనకాల మేము గుడ్డలు చింపుకుని పరిగెట్టడం బొక్క😢😢😢😢
@chandhram4125
@chandhram4125 11 күн бұрын
ఇంక వద్దు తల్లీ ఈవైచీపి జన్మలో రాకూడదు
@kavuriprabhakarsharma5489
@kavuriprabhakarsharma5489 14 күн бұрын
HOW TO DEAL WITH DEFICIT FINANCE. SUGGEST.
@nagarajakotika2934
@nagarajakotika2934 18 күн бұрын
It won’t be tit for tot. Law breakers should be punished. We, the common men support it.
@samsk3671
@samsk3671 18 күн бұрын
good advice😊 but give them some time to settle in their seats
@KVRRao_02
@KVRRao_02 18 күн бұрын
Jai AP Jai TDP Jai CM CBN 2024-29. Jai JSP Jai PK.
@rajabapaiahkatragadda6713
@rajabapaiahkatragadda6713 18 күн бұрын
UR ✅️
@dhanalakshmi7880
@dhanalakshmi7880 18 күн бұрын
Jagan bhajanaparulaina adhikarulanu salary increments cut cheyavachuga punishment kinda
@surendrareddy7203
@surendrareddy7203 18 күн бұрын
Jagan garu vodina gelichina Raje
@hanumantharaon6583
@hanumantharaon6583 17 күн бұрын
Superb weekend and voice over. Pl keep it up mr Vemuri. Nimmagadda
@kumarm6617
@kumarm6617 18 күн бұрын
రాధాకృష్ణ ఒక అంశాన్ని మీరు బాగా గుర్తు పెట్టుకోండి, ప్రజలు కూటమికి ఓటు వేశారు అది మర్చి పోతే వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా తెలుగుదేశం గెలవదు
@sudhakarvangala33344
@sudhakarvangala33344 18 күн бұрын
Jai CBN 🙏🙏
@Ucpj
@Ucpj 18 күн бұрын
Cbn Garu should give it back if he doesn’t they will re attack tdp
@user-gf1bp2ct2w
@user-gf1bp2ct2w 17 күн бұрын
అయ్యా చంద్రబాబు ఏమి చెయ్యడు, జగన్ మీద ఈగ వాలదు, లోకేష్, పవన్ ని కుడా చెయ్యనివ్వడు బాబు మెతక వైఖరి వైసీపీ కి తెలుసు సొల్లు చెప్పటం తప్ప, చంద్రబాబు ఏమి పీకడు
@ramsyoutube9677
@ramsyoutube9677 17 күн бұрын
Government office ki use cheyyandi Sir
@narayanaubaby9236
@narayanaubaby9236 18 күн бұрын
Very good job in A P GOVERNMENT 👏 👍 👌 🙌 😀 😊 👏 👍 👌 🙌 😀 😊 👏 👍
@ramakrishnabangaru6900
@ramakrishnabangaru6900 18 күн бұрын
Last one year lo mottam maripotundi. Last one yearlo chesina panule prajalu gurthu pettukuntaru.
@katamaneninageswararao1945
@katamaneninageswararao1945 16 күн бұрын
Avunu andharamu adheykoarukontunnam
@bhaskarramajeertham9689
@bhaskarramajeertham9689 18 күн бұрын
Correct people observing.... Be careful leaders.
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 18 күн бұрын
తప్పులు చేసిన నాయకులను, అధికారులను శిక్షించాలా వద్దా? అది చెప్పండి.
@user-mm2ny8bn2g
@user-mm2ny8bn2g 17 күн бұрын
చంద్రబాబు, ఎవ్వరి మీద ప్రతీకారం తీర్చుకోడు బాబు సీఎం గా ఉన్నప్పుడు ఎప్పుడు ఈ పని చెయ్యలేడు జగన్, వారి మంత్రులకు ఇదే నమ్మకం బాబు, మీద ఛండాలంగా మాట్లాడిన టీడీపీ, టీం, మీద ట్రోలింగ్ చేసిన, ఎవ్వరికి భయం లేదు అందుకే ఒక సంవత్సరం దాటాక MLA లో బాబు మీద అసంతృప్తి వచ్చి, వైసీపీ మద్దత్తుతో జనసేన రావొచ్చు ఒక అసమర్ధుడు, లీడర్ గా ఉంటే జరిగేది ఇదే, ఇప్పుడు కావలిసింది సత్వర కార్యక్రమం, జగన్, మంత్రులు వచ్చి sorry చెప్పిన
@seshubkl
@seshubkl 18 күн бұрын
CBN SHOULD CHANGE🥵🥵
@madhubabu3365
@madhubabu3365 18 күн бұрын
ఏం భజన రా నాయనా 😂😂😂😂😂 సూపర్ రా బిట్టు 😴🤙🐕🐕
@ashokkumarb25
@ashokkumarb25 18 күн бұрын
అప్పుడే టీడీపీ వాళ్ళలో కొంత మంది g weight ఎక్కువ అయింది అంట కాస్త తగ్గితే మంచిది మరో జగన్ పార్టీ కాబోతుంది జాగ్రత్త
@navyaflex9416
@navyaflex9416 18 күн бұрын
tv 9 iepoendi 5 yys band in ap fiber net because of jagan
@navyaflex9416
@navyaflex9416 18 күн бұрын
people dislike jagan beacuse of ?
@nutakkivenkat7216
@nutakkivenkat7216 18 күн бұрын
Ap got has to recover this money from Jagan
@mallikaarava3951
@mallikaarava3951 18 күн бұрын
Cbn గారు always vishunur
@tirupatiraokilli2118
@tirupatiraokilli2118 18 күн бұрын
ప్రజావేదిక కూల్చినప్పుడు వైసీపీ పతనం అయినది, అదే పద్ధతితో ఇప్పుడు పార్టీ కార్యాలయo కూల్చడం మంచిది కాదు అని నా అభిప్రాయం
@Moviesadmirer
@Moviesadmirer 18 күн бұрын
ఒరేయ్ నాయనా అక్కడ మత్యకారులు మా స్థలంలో కట్టారు అని ఫిర్యాదు చేస్తేనే కూల్చారు, తెలుసుకో ముందు, ఏది తెలియకుండా comment చేయడానికి వచ్చేస్తారు
@udaychallagulla4415
@udaychallagulla4415 17 күн бұрын
Prajavedika anedi adhikarikanga prabhutva nirmanam, kani party office anedi govt ki sambandham lenidi adi private property, so daniki permissions or rules ki against ga nirmiste padese hakku local bodies ki untadi so ipudu adhe jarigindi, kani prajavedika anedi govt structure Danni govt eh Ela padestadi, adhi praja dhanam, so jagan prajadhananni waste chesinatte.
@muralij4026
@muralij4026 16 күн бұрын
మాటలు,, ఫ్రీ,,మాట్లాడండి,,నొక్కి,,నొక్కిమాట్లాడనవసరం,,లేదు
@Vishalvishu21543
@Vishalvishu21543 18 күн бұрын
😂😂😂😂😂
@PrasanthRaj57
@PrasanthRaj57 18 күн бұрын
Please auction the rushikonda palace for a 5 star hotel
@Ucpj
@Ucpj 18 күн бұрын
Abn should talk about AP progress not these kind of comments
@navyaflex9416
@navyaflex9416 18 күн бұрын
he is patient jagan no more normal condition abnormal
@sivarama1974
@sivarama1974 18 күн бұрын
Sufferers are ground level workers not rich nara family or nandamuri family or galla or mega family or ....
@pinnintiaraddhya5933
@pinnintiaraddhya5933 18 күн бұрын
నువ్వు చెప్పేది నిజమైతే కడప ప్రజలు అవినాష్ రెడ్డిని ఓడించాలిగా?నీ logic మిస్ అవుతుంది కదా ఇక్కడ
@sarojaravva9072
@sarojaravva9072 18 күн бұрын
Adarini beri nchadam champadam lakkovadam e bihavour Vallu terigi Em chestaro ane bayanni kaligestadi anduke anta security
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 39 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 104 МЛН
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 21 МЛН
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
Super Beauty team
Рет қаралды 36 МЛН
7 AM | ETV Telugu News | 11th July 2024
21:23
ETV Andhra Pradesh
Рет қаралды 367 М.
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 39 МЛН