😱 బాబోయ్ Brahma Muhurtham లో ఇంతుందా ? - Mystery of Brahma Muhurtham Explained - Figuring Out By Jay

  Рет қаралды 379,585

Figuring Out by Jay

Figuring Out by Jay

Күн бұрын

Пікірлер: 819
@figuringoutbyjay
@figuringoutbyjay 8 күн бұрын
NEW VIDEO COMRADES : విచిత్రంగా ఈ ఒక పద్ధతి మీ కలలను నిజం చేస్తుంది : : kzbin.info/www/bejne/bmmogJ-IqM2Mmbc
@meditation12334
@meditation12334 5 ай бұрын
నాకు తెలియకుండానే నేను 4th class చదువుతున్న రోజుల నుండి బ్రహ్మముహూర్తం లో లేవడం అలవాటు, నేను గురుకుల విద్యాలయాల్లో చదువుకున్న, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న, జ్ఞాపకశక్తి బాగా ఉంటుంది. గురుకుల విద్య జీవన విధానానికి చాలా ఉపయోగపడుతుంది
@gogulavenkatesh7057
@gogulavenkatesh7057 5 ай бұрын
Time
@Vijay-cz7pe
@Vijay-cz7pe 4 ай бұрын
designation enti?
@TechBalu
@TechBalu 4 ай бұрын
​@@gogulavenkatesh7057Bhramha muhurtham udayam 3:30Am gantalki start avuthundhi..
@ramkrushnah6738
@ramkrushnah6738 4 ай бұрын
​@@TechBalu 4. 10 నుండి లెక్క వస్తుంది బ్రో..
@TechBalu
@TechBalu 4 ай бұрын
బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? సూర్యోదయానికి ముందు తెల్లవారు జాము ముందు సమయాన్ని సూచిస్తుంది. సూర్యోదయానికి సుమారు గంట 36 నిమిషాల ముందు ప్రారంభం అవుతుంది. దాదాపు వేకుమజామున 3.30 గంటల నుంచి 5 గంటల బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఏదైనా కొత్త పనులు చేపట్టేందుకు, శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు బ్రహ్మ ముహూర్తం ఉత్తమ సమయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. బ్రహ్మ ముహూర్తం గురించి సద్గురు ఏమన్నారంటే.. బ్రహ్మ ముహూర్త సమయంలో మెలటోనిన్ స్టేబుల్ గా ఉంటుంది. ఈ సమయంలో కార్టిసాల్ ఎక్కువగా విడుదల అవడం వల్ల ఒత్తిడి తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ సమయంలో విద్యాభ్యాసం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఈ సమయంలో చాలా మంది తమ ఆధ్యాత్మిక ప్రక్రియి చేపట్టాలని అనుకుంటారు. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఈ సమయంలో మీరు చేపట్టే పని ఏదైన విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇది అపారమైన శక్తికి మూలంగా పరిగణిస్తారు. బ్రహ్మ ముహూర్తం ఎందుకు ముఖ్యమైనది? బ్రహ్మ ముహూర్తానికి జీవితాన్ని మార్చే శక్తి ఉంటుంది. ఆధ్యాత్మిక స్వచ్చత, ప్రశాంతమైన నిర్మలమైన వాతావరణం ఈ సమయంలో ఉంటుంది. యోగా, ధ్యానం, చదువుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం. మనసు ఏకాగ్రత ఉంటుంది. జ్ఞానాన్ని నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. జ్ఞాపకశక్తి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో వాతావరణంలో సానుకూల శక్తి నిండి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని చదవడం వల్ల ఏకాగ్రత సామర్థ్యం పెరుగుతుంది. చుట్టుపక్కల వాతావరణం ప్రశాంతంగా ఉండటం వల్ల మీ ధ్యాస మొత్తం చదువు, చేపట్టిన పని మీదే ఉంటుంది. మనసు చేస్తున్న పని మీద లగ్నం చేస్తారు. పరధ్యానం లేకుండా ఉంటుంది. ఈ సమయంలో పర్యావరణం శాంతియుతంగా ఉంటుంది. మిమ్మల్ని డిస్ట్రబ్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఎటువంటి శబ్దాలు లేకపోవడం వల్ల ఆధ్యాత్మిక భావనలు, లోతైన ఏకాగ్రత మీకు తోడుగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో లేస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఈ సమయంలో విశ్వ శక్తులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని చెబుతారు. ధ్యానం, జపం, ప్రార్థన చేసుకునేందుకు, అధ్యాత్మికంగా బలపడేందుకు, అంతర్గత పరివర్తన కోసం ఈ సమయం ఉత్తమం. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం మంచిదని పురాణాల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చెప్తూనే ఉంటారు. ఈ సమయంలో నిద్రలేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతోంది. సూర్యుని నుంచి వచ్చే లేలేత కిరణాలు శరీరం మీద పడటం వల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. బ్రహ్మ ముహూర్తంలో నిద్రని త్యాగం చేయడం మంచిదని రుషులు కూడా చెప్తూ ఉంటారు. పొద్దున్నే నిద్రలేచి వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేస్తే మానసిక, శారీరక ఒత్తిళ్లు కూడా దూరం అవుతాయి.
@RamarajuI-np8sn
@RamarajuI-np8sn 5 ай бұрын
చిన్న వయసులో అద్భుతంగా చెప్పావు బాబు.
@chandureddy7783
@chandureddy7783 6 ай бұрын
Watching in bramhamuhurtha❤️‍🔥❤️‍🔥
@yashueditsofficial5800
@yashueditsofficial5800 6 ай бұрын
😂😂 Brahammam murtha lo phone chudakudadhu bro
@mohansuresh312
@mohansuresh312 5 ай бұрын
​@@yashueditsofficial5800ippudu ee brahma muhurtham vundhi kadha... Ee time lo bitlu chudochaaaa... 😂😂😂😂
@katakamchinna134
@katakamchinna134 5 ай бұрын
Mee style lo chaala Baga చెప్పారు ధన్యవాదాలు 🎉 మూడవ నాడి పేరు శుసుమ్న గమనించగలరు
@LiliacJeans
@LiliacJeans 5 ай бұрын
Oreyyy ala cheste Phone Radiation ekuva ayi sachipotav ra
@mohanram9501
@mohanram9501 5 ай бұрын
@@mohansuresh312apudu chudatanike kani cheyadanki panki ravu anta bro 😅
@sudhakishtoju341
@sudhakishtoju341 5 ай бұрын
ఈరోజు నుండి నేను కచ్చితంగా పాటిస్తాను అన్నగారు. Tq
@nraghavendra6861
@nraghavendra6861 5 ай бұрын
అన్న ఎంతో ఉపయోగకరమైన సమాచారాన్ని సమాజానికి సాంఘిక మాధ్యమం ద్వారా తెలియజేస్తున్న మీకు నా కృతజ్ఞతలు అలాగే మీరు ఇన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు చదివిన పుస్తకాల పేర్లు తెలియజేస్తారని ఆశిస్తున్నాను
@youtudefamily2287
@youtudefamily2287 6 ай бұрын
నేను బ్రహముహుతం లో లేచాను నా exam టైమ్స్ లో నా concentration చాలా ఇంప్రూవ్ 80% to 90% అయింది. నేను experience చేశాను అన్న
@nanijyothi9498
@nanijyothi9498 6 ай бұрын
Same to Same nenu kuda chala experience chesa
@Ramu.B1988
@Ramu.B1988 6 ай бұрын
80 to 90% ala kolichavu
@youtudefamily2287
@youtudefamily2287 6 ай бұрын
@@Ramu.B1988 experience chai bro nike telustudhi
@JotiswarReddy
@JotiswarReddy 6 ай бұрын
​@@Ramu.B1988 matter ki raa
@BharathiKrishnaVlogs-dp7mx
@BharathiKrishnaVlogs-dp7mx 5 ай бұрын
Nenu kuda same magic la untundi asalu
@bharathgurukul
@bharathgurukul 5 ай бұрын
Brahma muhurtham is between 3:30 and 4:30 . Ala ani night chala sepu melakuvaga undi, morning lesthe, nature sahakarinchina mi body and mind sahakarinchadu. Human body ki kanisam 7-8 hours sleep chala avasaram. aa 8 hours lo kuda 6 hours matrame manam deep sleep lo untam. So sleep before 9:00 pm and get up at 4:00 am
@CHENNAMSETTYGOPI
@CHENNAMSETTYGOPI 3 ай бұрын
Ha
@sathyatanniru21
@sathyatanniru21 5 ай бұрын
I came here after watching your short video and was super satisfied with your video and subscribed to your channel. My mother daily forces me to wake up at 5:00 AM for my health betterment and always insists me to watch mobile less but I deny her. Your video boosted me. Thank you so much brother....! ❤ love your videos....
@Sanjeeva1989TaylorSwift
@Sanjeeva1989TaylorSwift 5 ай бұрын
Chala mandhi Google ni studies useful information kosam use chestaru. kondaru matrame bad ga use chetaru. Brahma muhurtam lo nenu nidra lechi Pooja chetanu Naa age 24. early morning nidra levalante oka reason undali chala mandhi ki aa reason undadhu. early morning study or Pooja ledha daily work unte lestaru. mee ee video valla inspire ayyi Naa dream nu achieve cheyyali life lo big position ku vellali anukunevallu ku ee video use avvudhi. nee video chusi nuvvu cheppina time lo daily nidra lechi valla career lo okkaru success Aina ee video chala help avvudhi. Mostly early morning nidra leche valla behaviour talking way mindset Ela untadho neeku telise untadhi.
@velurujhansi9054
@velurujhansi9054 2 ай бұрын
Bro, ... If you don't mind,... I'll correct one word in your video... Shushumna is the correct way to spell... Not shushmana... As a sister, I corrected that.
@venugowdacrazy4421
@venugowdacrazy4421 6 ай бұрын
Important and unique and useful concept ni clear ga cheppav is just loved ❤
@gurusahebdudekula6331
@gurusahebdudekula6331 6 ай бұрын
Nice video. Young generation should know these things. Keep doing these type of videos.
@munigowrinath
@munigowrinath 5 ай бұрын
Chala baga chepparu tammudu. Impressed and subscribed.
@shirishabegari5313
@shirishabegari5313 6 ай бұрын
Ni antha baga evaru explain cheyyaledhu bramhamuhurtham gurinchi. 🙏🙏🙏🙏🙏🙏🙏
@vishnumahesh5988
@vishnumahesh5988 5 ай бұрын
The job you are doing is really appreciable. Keep going brother. Mana puranalni chala thakkuva chesi chuste manasu lo oka navvu navvi elipothanu. Ni video valla janalaki theliyali mana india lo knowledge entha advance anedi.
@tangellaramanimani2968
@tangellaramanimani2968 6 ай бұрын
TQ god ఈ వీడియో ను shkrol చేశాను .మళ్ళీ ఒకసారి చూసాను. తెలిసిన విషయాలే అయిన చాలా బాగా చెప్పేవిధానం బాగుంది. చాలా తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాను.tQ tQ god .tQ bro🎉🎉🎉🎉🎉🎉
@Manishagangareddy.
@Manishagangareddy. 5 ай бұрын
Scroll
@bhanuprakashperugu4290
@bhanuprakashperugu4290 Ай бұрын
Hiii
@sirigirivenkateswarlu2095
@sirigirivenkateswarlu2095 6 ай бұрын
Very nice Information, I will do from tomorrow morning...👍👍👍
@lakshmisowmya2005
@lakshmisowmya2005 5 ай бұрын
You are teaching very good topics . Thank you. Keep do this type of videos
@SwathiG-di1tv
@SwathiG-di1tv 6 ай бұрын
అన్న చాలా బాగా చెప్పారు
@anukulavedam
@anukulavedam 6 ай бұрын
Content తెలిసిందైనా సరే, ఎట్లా present చేసామన్నదే impact ఇస్తుంది, And you did that really too good with appropriate examples. I wish you good health, so that, you can reach more n more people with valuable content like this.. All the very best🙂👍🏼 Just a small correction: in the video, at 1:35 time stamp, please see the spelling of SAMUDHRA in the SAUDRA MUHURTHAM
@phanit3973
@phanit3973 5 ай бұрын
చాలా బాగా చెప్పావు నాన్న
@devikapidugu2002
@devikapidugu2002 6 ай бұрын
Annnaayyya chala thanks annayya chala baga chepparu ..... Sushumna kriya yoga cheytam valana chala manchi ga anipisthundi mind ki health ki...nuv cheppindi chala correct annnayya nenu experience chesthunna
@tamadaramu3047
@tamadaramu3047 6 ай бұрын
Inni rojulu ekkada unnavu bayya super video
@eswarpillai6218
@eswarpillai6218 5 ай бұрын
Thank you for your patience and explanation.
@kishorkatkam8136
@kishorkatkam8136 5 ай бұрын
ప్రతిరోజు #యోగ లేదా #ధ్యానం చేసే వ్యక్తికి 4 లేదా 5 గంటల నిద్ర సరిపోతుంది ఇది నేను చెప్పిన మాట కాదు #పరమహంసయోగానందగారు #ఒకయోగిఆత్మకథలో ఆద్యాత్మిక జీవితాన్ని గడిపే వ్యక్తి జీవితం గూర్చి చాలా క్లుప్తంగా రాశారు..🙏🙏
@goggalaprudhvi4988
@goggalaprudhvi4988 6 ай бұрын
Thank you Annaya 😊 value of life 🙏
@vilasbhandekar3662
@vilasbhandekar3662 5 ай бұрын
Every day same time ki lestunna 3:30 ki. But utilize chesukunta ippati nundi tq brother.
@sailucky-ed4qx
@sailucky-ed4qx 5 ай бұрын
Nice brother eroju edho nerchukunna Ani feel vaasthundhi definite ga lesthaaa
@yerupallehavyan4109
@yerupallehavyan4109 5 ай бұрын
Just now subscribed ❤ Impressed aiyanu bro Koncham fasting gurunchi clarify chaiu bro
@Giri99937
@Giri99937 6 ай бұрын
Very very good message బ్రో
@harshavardhinis6624
@harshavardhinis6624 2 ай бұрын
Very productive ❤
@mahathisrimusic9066
@mahathisrimusic9066 5 ай бұрын
Gud keep it up తమ్ముడు మంచి విషయాన్ని కుండబద్దలు కొట్టావ్ may God bless you నాన్న
@kannamsrujana4204
@kannamsrujana4204 5 ай бұрын
Hi Jay, i really don't know about this 30 muhurat and no one has said or teach about this till now for me not even in any videos i saw.so thank you so much for giving such information.now i can share this knowledge to my daughter and to others.hatsoff 🎩🙏pls do share your knowledge for us so that we can learn more about life thank you once again 🙏🙏🙏
@lokeshwaraachari6781
@lokeshwaraachari6781 6 ай бұрын
Super bro.....eye opening truth, amazed keep doing more and more
@sharmilasharmi7740
@sharmilasharmi7740 3 ай бұрын
I will try and come back to give comment bro.. ... You are so great lot of information given...
@MNainika
@MNainika 2 ай бұрын
Such a beautiful session brother you have really given a very useful information for the present generation Wish you to hava a better growth in your future
@chaithrar4843
@chaithrar4843 4 ай бұрын
Tq sir very gud information in my life and beld my feature... ❤ from (Karnataka).....
@SumanMummaneni
@SumanMummaneni 5 ай бұрын
Very well explained, all we need to do is listen to our body not our mind.
@belamvinayaka293
@belamvinayaka293 4 ай бұрын
Thank you soo much chala manchi information echaru😊
@shyam_jigar
@shyam_jigar 6 ай бұрын
Great explanation ❤
@114-civilvamsi8
@114-civilvamsi8 6 ай бұрын
Subscribed after watching this video🫂 ❤, keep on learning and keep on teaching 😇
@ramjisrttindia9123
@ramjisrttindia9123 2 ай бұрын
Thank you for Valuable Information
@వేదవిజ్ఞానం
@వేదవిజ్ఞానం 5 ай бұрын
Yes bro, I wakes up daily round morning between 4.30 am to 5am
@korsasrikanth6611
@korsasrikanth6611 6 ай бұрын
#95% mindset and 5% successful strategy explain bro #how to build the. 95% mindset and 5% success strategy video bro
@maheshreddyjali974
@maheshreddyjali974 6 ай бұрын
Bro law of attraction gurinchi And how to attract money gurinchi video cheyandi... Thank you so much bro
@komalsain8757
@komalsain8757 27 күн бұрын
13 years ok thanks I got clarify
@gurusaiprasadsatuluru135
@gurusaiprasadsatuluru135 4 ай бұрын
Best content chesav bro... Thank you ..I learnt a lot about brahma muhurtham...❤ Keep making this kind of content bro 🙌💥
@donsuri423
@donsuri423 3 ай бұрын
Anna yanthi entha clear ga chepav super anna E video ma frnds ki sharing right now
@yatrani
@yatrani 6 ай бұрын
❤భయ్య నీవూ సూపర్❤నీ వీడియోస్ కేక😊
@anil6984
@anil6984 6 ай бұрын
The way your explanation lit
@satya7kadiyam
@satya7kadiyam 6 ай бұрын
Thanks anna Mathu vadilela chala vivaramga cheppav Brahma muhurtam case study chesi share chesinanduku 🙏🙏🙏
@PAVANKUMAR-bb3cd
@PAVANKUMAR-bb3cd 6 ай бұрын
Iam always in sushmuna Nadi if you want to know how then try Sivakundalinisadhana in a safest and easiest way
@rajamanoharreddy8551
@rajamanoharreddy8551 5 ай бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డ్ . విషయం పాతదే అయినా లేటెస్టుగా చెప్పారు. వేరుగుడ్
@krishnaagasadavar5182
@krishnaagasadavar5182 6 ай бұрын
Anna Law of attraction gurimchi video taihi plz...
@babbu6242
@babbu6242 6 ай бұрын
Law of attraction gurinchi evarini adagaku thammudu...books chaduvuko...best books 1.secret 2.shakthi 3.magic. 4.hero Vere vallu chppindhi vinte confuse ayithav
@krishnaagasadavar5182
@krishnaagasadavar5182 6 ай бұрын
@@babbu6242 tqs anna🙏🙏🙏
@Life_facts6
@Life_facts6 5 ай бұрын
law of attraction, what you think you become, nu edi kavalanukunntunaavo ade alochinchu
@figuringoutbyjay
@figuringoutbyjay 8 күн бұрын
Chesa bro : idi chudu -- విచిత్రంగా ఈ ఒక పద్ధతి మీ కలలను నిజం చేస్తుంది : : kzbin.info/www/bejne/bmmogJ-IqM2Mmbc
@figuringoutbyjay
@figuringoutbyjay 6 күн бұрын
రండి అందరం కల్సి మూడో (👁) కన్ను తేరిచేద్దాం : kzbin.info/www/bejne/naeQd4ivlM6CqMU 😁
@muraligonamurali1864
@muraligonamurali1864 3 ай бұрын
మంచి సమాచారం
@ksamksam
@ksamksam 5 ай бұрын
Nuvu chapindi 100%corect bro
@sureshsuresh4233
@sureshsuresh4233 3 ай бұрын
Bro very important massage tq very nice explain good❤l
@RajyalakshmiBorukati-gl4xt
@RajyalakshmiBorukati-gl4xt 3 ай бұрын
Thank you so much bro for your kind information 🙏
@familypersonal362
@familypersonal362 5 ай бұрын
Research chesi baga chepparubro tq..
@ratnalasravani6377
@ratnalasravani6377 5 ай бұрын
Super boss very inspirable ... My wakeup time is 5 n try to get up 4 too ... Tqqq
@JagadeeshPuppala-ti4xe
@JagadeeshPuppala-ti4xe 6 ай бұрын
Bro ye ye times lo thinali What should We do daily activities from wake up to sleeping Which food is good for health Night ye time lopu thinali Please do make a video bro @figuring out
@DivyaDivya-oi4lm
@DivyaDivya-oi4lm 5 ай бұрын
Nijanga miru cheppedi nijanga avuthundi annaya 😊🥰
@ajayposhala5034
@ajayposhala5034 5 ай бұрын
Good Job Wish you all the best 🙏
@Maniteja111
@Maniteja111 5 ай бұрын
Super bro Exact ga chpav meditation chesthe full ga experience cheyachu from my side my suggestion to do pyramid meditation 🧘‍♂️
@SATYAVATHIDANDUPATI
@SATYAVATHIDANDUPATI 5 ай бұрын
Thank you bro. Excellent video
@ravinag2298
@ravinag2298 5 ай бұрын
Nenu try chesta bhayya repati(28/6/24) nundi ...And Follow ayyi changes update chesta ...tq for Explanation what we lost
@ERROR-f5v
@ERROR-f5v 3 ай бұрын
Any Changes as u mentioned u will update or u quiet 😅 it's been one month since u done comment
@santhusanthosh6893
@santhusanthosh6893 Ай бұрын
Adi apudu brooo😂😂😂...avvadammaaa
@pravinsunkoji2924
@pravinsunkoji2924 2 ай бұрын
I m from MAHARASHTRA city SOLAPUR it is very very nice
@dhanusht381
@dhanusht381 6 ай бұрын
bro you are explaining most important things which many don't know and make many differences in our lives thank you bro do more videos of this kind
@sangeethabrungi7469
@sangeethabrungi7469 5 ай бұрын
Yes, now at 3:50 I am breathing through both nostrils. So now I am in sushumna. Wow
@ramrao6375
@ramrao6375 6 ай бұрын
Vert Good Information. Very nicely presented. . God Bless you
@sairaj3008
@sairaj3008 6 ай бұрын
Full fire, bro, video is so informative
@BhavaniprasadNayak-zm1eg
@BhavaniprasadNayak-zm1eg 6 ай бұрын
Anna nuvu ela videos chay memu neku full support chestam .
@SaikumarRamatenki
@SaikumarRamatenki 6 ай бұрын
Nizam ganey gudisipoindii brother.... 11:56
@khushithokhushiga2757
@khushithokhushiga2757 6 ай бұрын
Explanation is very good....nijaniki nenu vethukutunna information naku aa nature e mi video dvara andhinchindhi. Because of iam meditator😊
@sukumarblessy8896
@sukumarblessy8896 6 ай бұрын
Same bro..nenu kuda meditatio..pranic healing lo expert ..manasalo anukunna mana telugu vallu evaraina video chesthe bagunnu ani.. next 5 min lo ee video recomends lo vachindhi.. nature support us ..❤
@khushithokhushiga2757
@khushithokhushiga2757 6 ай бұрын
@@sukumarblessy8896yes.. nature support us always🏞️ and one thing iam not a bro 😀 iam a woman 🤗
@travelvlogs456
@travelvlogs456 6 ай бұрын
Anna super ga cheppav deffenetly nenu patistha
@rajmaveli398
@rajmaveli398 6 ай бұрын
Excellent information bro ❤
@ImTomXD
@ImTomXD 3 ай бұрын
Baga cheppavu tammudu simpulga very good
@roastedjilebi
@roastedjilebi 6 ай бұрын
Brahma muhurtham lo nuvvu edythe korukuntaaro adi 💯 jaruguddi. But nammali 💯 adi mukyam
@saihemanth7409
@saihemanth7409 4 ай бұрын
Bro chala bhaga cheppavu bro I will try to wake up ....
@AkhilaNayakuni
@AkhilaNayakuni 5 ай бұрын
Thank you brother for lots of information ❤
@Sunil-ly2jh
@Sunil-ly2jh 6 ай бұрын
Bro society lo common man telusukovalisina basic law gurinchi video chey bro
@pjchari2150
@pjchari2150 5 ай бұрын
Nice information.... Nenu oka 60days chesanu brother.. Chalaaa positive jarigindi.. Now i malli try chesthunna but avvadam ledu.. Tention valana..
@jarupulnaik
@jarupulnaik 3 күн бұрын
Thank you so much anna ❤
@krishnakala338
@krishnakala338 3 ай бұрын
brother ...video chala attaractive ga undhi
@SandhyaRani-eh9gk
@SandhyaRani-eh9gk 5 ай бұрын
కావాలి అన్న 🙏
@saiprasannasanthi7987
@saiprasannasanthi7987 5 ай бұрын
Yes we want detail about muhurthams , kutamis etc 🙏👍👍👍💞
@harithah4880
@harithah4880 6 ай бұрын
I like your content and the way you present it. But please reduce the background music. It’s hard to hear with headphones on.
@manojdeevenapalli6395
@manojdeevenapalli6395 6 ай бұрын
Wonderful Info. Please explain the kashta, kaala and muhurtham again. The calculations in the video seems way off.
@Mothernature-x
@Mothernature-x 5 ай бұрын
Ichi padesav anna vedio. Subscribed after seeing this
@anirudhk5880
@anirudhk5880 5 ай бұрын
Really appreciate your efforts for making this video, Super content and You have done great research. Kudos. Also, Please work on the pronunciation of certain words like Sushumna, Pingala naadis etc. Apologies for pointing out the mistakes, but you have really done very great video. #respect
@Mr.Yaragonda
@Mr.Yaragonda 4 күн бұрын
Rudra muhurtham 48 min Samudra muhuratham 48min Brahma muhurtham 48 min Sunrise time - 96 min = Brahma muhurtham Cartisol Increases , melatonium decreases Meditation at Brahma muhurtham time Eeda ,pingla, sushmana naadi 6 PM to 9 PM rudra kalam , never sleep this time cosmic energy impacts 9 PM to 12 AM rakshasakalam , never Awake during this time 12 AM to 3 AM gandharva kaal ( deep sleep mode) 3 AM to 6 AM manohara kaal
@rangaswamy5232
@rangaswamy5232 3 ай бұрын
Useful information bro👍
@PrakashRoyal-vr5sg
@PrakashRoyal-vr5sg 4 ай бұрын
Thank you for Good Message
@ashoknalluru8715
@ashoknalluru8715 6 ай бұрын
What a video a hats off for u r dedication 🎉,,🙏🙏🙏
@BoyaSivananda-u8k
@BoyaSivananda-u8k 6 ай бұрын
1 view 1st comment
@chandrasekarracharla
@chandrasekarracharla 6 ай бұрын
Congratulations 🔥🔥🔥
@nethrau5450
@nethrau5450 5 ай бұрын
Bramhamuhurtham lo nenu lesthunna sir meditation chesthunna chala changes kanipinchayi sir thank you
@liontvchannel5968
@liontvchannel5968 6 ай бұрын
నేను కూడా బ్రహ్మ ముహూర్తంలో చేచను హెల్త్ బాగుంటుంది
@Endless_Gaming1
@Endless_Gaming1 6 ай бұрын
Yem chechavu?
@SriLaxmi-d5b
@SriLaxmi-d5b 2 ай бұрын
Bro supper and kumkuma bottu pettukondi inka effective ga untadii😀👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@Nikkipapa3009
@Nikkipapa3009 5 ай бұрын
Meeru cheppindi absolutely correct because nenu before marriage 8 ki nidrapoueddani 4 ki lechedanni appudu nenu weight sariponu undedanni and IQ level kuda bagundedi and also healthy food after marriage 11 ki padukodam 8 ki lesthunna health issues obesity and neerasam ga untadi eippudu and asalu em gurthu undatledu main
@jayakrishnateella4615
@jayakrishnateella4615 6 ай бұрын
Anna chankya series madhyalone apesav continue cheyyu bro pls❤
@umamaheshumamahesh452
@umamaheshumamahesh452 6 ай бұрын
Thank you Univers...
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 11 МЛН
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 39 МЛН
Quiet Night: Deep Sleep Music with Black Screen - Fall Asleep with Ambient Music
3:05:46
Мама у нас строгая
00:20
VAVAN
Рет қаралды 11 МЛН