మీరు మారరు జీవితంలో అధికారంలోకి రారు మీ పద్ధతి ఇలాగే ఉంటే మిగిలిన పార్టీలు అదృష్టం
@ChinnariChinnari-v2n2 ай бұрын
సూపర్ అన్న
@srinivasulu90546 ай бұрын
జాఫర్ గారు మీరు ఇంటర్వ్యూ చేసే ముందు మీ నియోజకవర్గానికి ఈ ఐదేళ్లలో మీరేం అభివృద్ధి పనులు చేశారు అని ఓ ఐదు నిమిషాలు మీ ప్రశ్నలకు సమాధానం వాళ్ళు ఇచ్చిన తర్వాత అసలు టాపిక్ లోకి వెళ్ళండి,, ఇకపై YCP మాజీ ఎమ్మెల్యేలతో మంత్రులతో ఇలాంటి ఇంటర్వ్యూ చేసే టప్పుడు,,
@allabakshushaik95766 ай бұрын
💯👌👌
@lokeshreddy45226 ай бұрын
Yes 1000% TRUE must ask
@JasmineganeshMotupalli-ci2jf6 ай бұрын
Exlent question kani vallu adgaru is true
@satyanarayanaparasa22546 ай бұрын
😊😊😊
@RKtechnoissues6 ай бұрын
land sand mine wine kabjaalu tappa emi cheyyaledu. gelavadani telese koduku ni dimpadu. koduku vodipoyadu
@gopinath90326 ай бұрын
అప్పటిలో జగన్ ప్రతిపక్షం లో ఉన్నపుడు అమ్మరావతి కి మేము సపోర్ట్ చేస్తున్న రాజధాని ఇక్కడ నుండి తీయను మ ఇళ్లు ఇక్కడే వుంది అని మళ్ళీ గెలవంగానే.. మార్చేశాడు.. ప్రతీ సారి మాట మరుస్తూనే వస్తున్నాడు
@Indian-ix3vn5 ай бұрын
No govt lands lo kattukomani cheppaadu... Jagan against private lands.
@vijaykumar-xj5je6 ай бұрын
2029 లో ఎన్నికలు కి ఇదే ఆలోచన లో వెళితే వైసీపీ గేలేవడం కష్టం
@mahesh06-y6 ай бұрын
జగన్ గారు గత ఐదు సంవత్సరాలు సజ్జల రామకృష్ణా రెడ్డి గారికి ఇచ్చిన ప్రయారిటీ ఏపీ ప్రజలకు ఇచ్చింటే చాలా బాగుంటుంది
@srinivasulu90546 ай бұрын
ఇప్పుడు బాబు గారు ఎందుకు గెలిచారు అంటే పథకాలు అని చెబుతున్నారు కానీ 2019 బాబు గారు ఎందుకు ఓడిపోయారు అంటే మాత్రం YCP నవరత్నాల పథకం కాదు అంటాడు,, ఇంకా ఈ గొర్రె బుద్ధి,,ర్రెలు అంతరించిపోవ,, వీళ్లు ప్రయోజనం దేనికి ఆంధ్రప్రదేశ్కు
@ramanareddysagili36266 ай бұрын
100% true we are treating Jagan is our leader but always Sajala garu comming infront of media
@RKtechnoissues6 ай бұрын
Sajjala is the best leader. jagananna pakkane untuuu enno manchi panulu chesaadu.
@krishnareddy54016 ай бұрын
ప్రజలకు ఇచ్చారు బ్రో కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు, నిర్వీర్యం చేసుకున్నారు
@RajsekhaR03696 ай бұрын
Correct sajjala party ni adhapathalaniki thokkesadu
@suryambalu10586 ай бұрын
ప్రజలకి నష్టం జరగకపోతే ఎందుకు సర్ వైస్సార్సీపీ ఓడిపోయింది ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి సర్ ప్రతీ వైసీపీ ఓటర్ కి మీరు సమాధానం చెప్పాలి
@rameshvarma84666 ай бұрын
ప్లాస్టిక్ బానర్స్ రద్దు అని చెప్పి 700 కోట్లు ప్రజాధనం తో సిద్ధం అని ప్లాస్టిక్ బానర్స్ వేయించిన మహోన్నతుడు 🙏
@SathikGad6 ай бұрын
Domalapai dandayatra 80 crs polavaram ki free busses petti motham neney kattanu anna ghanudu evaru 😂
@ssachary76 ай бұрын
So iddaru thodu dongale antunnaru
@srinivasarao1796 ай бұрын
No REALISATION In him after LOOSING the ELECTION PUBLIC NOT BELIEVES them in FUTURE also after this INTERVIEW
@ChallaRaghu-c7l6 ай бұрын
@@SKEPRINTERSRENTALజలగ గాడు చేసిన కల్తీ మద్యం Scam mafia గురించి కూడా చెప్పు బ్రదర్ ? నీవు చెప్పక పోతే నేను చెపుతాను .
@rameshvarma84666 ай бұрын
అరే పనికిమాలినోడు అని తిడితే.. మా అన్న పలికమాలినోడిని కాదు అని చెప్పలేని సిగ్గులేనోల్లు. అరే దోంగ అంటే.. వేరే వాడు కూడా దోంగే అంటారు కాని మా అన్న దొంగనా కోడుకు కాదు అని చెప్పలేని పేటియమ్స్ 🙏 😂😂😂
@suryambalu10586 ай бұрын
పనిచేయని గడియారం 😂 పస,వాడి లేని ప్రశ్నలు పొగరు సమాధానాలు ఇది చూసే 11 ఇచ్చారు ఇలానే కొనసాగితే ఆ 1 కూడా ఉండదు
@mkrishnabhargav6 ай бұрын
👌👌👌
@g.v.srisilvi73626 ай бұрын
pani cheyani gadiyaaram ayina rojuki 2 saarlu correct time choopistundi kaani vallu okka saari kooda manchi pani cheyaledu
@saikrishnal37516 ай бұрын
ఎమన్నా అడిగితే ప్రజలకు మంచి చేశాం అంటున్నారు.. ఐదు సార్లు కరెంట్ ఛార్జ్ లు పెంచారు, మిడిల్ క్లాస్ వాళ్ళు బలైపోయారు పూర్తిగా.. వాళ్ళకి ఒక్క పథకం రాదు. సంక్షేమం అని చెప్పి రాష్ట్రాన్ని పది ఏళ్ళ్ళు వెనక్కి తీసుకెళ్ళారు. జగన్ కి అసలు ఒక రాష్ట్రాన్ని ఎలా నడపాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలి అన్నది తెలియదు.
@rameshmuddana48732 ай бұрын
Arachaka paripalana antene ysrcp
@worioremost8916 ай бұрын
సంవత్సరాలు లో ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేని ముఖ్యమంత్రి భారతదేశం లో ఒక్కే ఒకడు మా జగనన్న ..... 😅😅😅😅
@bulbul60116 ай бұрын
The ip- sets the FR[TBFF] field as long as the TX buffer is not full and can accept more data.
@suribabubora31866 ай бұрын
Thank u perni sir...మీరు ఆ అనాలసిస్ తో ఉండండి.2029 లో కూడా రారు..
@gousemohammad76766 ай бұрын
😂😂😂😂
@haswithdavuluri97046 ай бұрын
Super😃
@Beingmotivated26946 ай бұрын
Thittaara pogidaara 😂😂😂
@sundeept33586 ай бұрын
Perni ni adugu ra @@Beingmotivated2694
@satyabobby62486 ай бұрын
Exactly
@ravipudisrinu40416 ай бұрын
జాఫర్ గారు అప్పుడు అమరావతి రాజధాని అమరావతి లోని ఇల్లు కట్టుకుంటాను అందరూ అదే చెప్పారు కదా తర్వాత మూడు రాజధానులు అన్నారు అది మేము అనలేదు అంటున్నారు ఇసుక మాఫియా మందు మాఫియా ల్యాండ్ మాఫియా ఏపీ డెవలప్ లేకుండా పోయింది
@harih86106 ай бұрын
ఈ ఇంటర్వ్యూ లో ఏ ఒక్క పాయింట్ పూర్తి విశ్లేషణ జరగలేదు, దాటవేత కనపడింది
@SRTVL4166 ай бұрын
Nv velli apaalsndii Mari .... Dataavethaa ni
@sureshkumar-lj9jb6 ай бұрын
Orey srtvl neku emi ardhmindhi e interview adu erri matalu ani dativethaly
@ramakrishnatummala91976 ай бұрын
లోతుగా విశ్లేషిస్తే మర్రిన్ని లొసుగులు బయటపడతాయి అందుకే దాటవేత.
@Vihari96 ай бұрын
YCP chapri ministers and arrogance boothulu Valle sagam vodipoyaru.. Telugu don't like this kind of boothulu language..e YCP yedavalu inka artham chesko ledu.. first time Telugu people saw This kind of jokers as ministers.. that's why Chepputho r 🥿 🥿 🥿 kotti Nadi road lo pettaru with 11 seats.. Ilanti yedavalu malli power Loki rakudadu...oka Factionist goonda Dictator Jaglaq valla Andhra Pradesh nasanam ayyindi... freebies and cash distribution chesi 30 years power lo vundali Ani jaglaq gaadu aasa paddadu..andhra ni Bihar chesadu..bye bye YCP..bye bye jaglaq
@syambondada35256 ай бұрын
లైఫ్ లాంగ్ విడు నీజల్లు మాటలాడడు
@darlingnagababu55796 ай бұрын
సంక్షేమం ఇస్తే 10 రోజులు గుర్తు పేటుకుంటారు.....అభివృధి చేస్తే 10 సంవత్సరాలు గుర్తు పేటుకుంటారు
@cricketloverNaick6 ай бұрын
108 gurtu ledu kada
@jalsawithjagan43486 ай бұрын
Avuna hitech City nene development chesa antadu CBN hitech surrounded place lo enni seats vachinai enni corporation win ayaru 2004 nundi list thiyava okasari...amaravathi development chesa ani chepina CBN 2019 lo amaravathi area lo ela poyadu
@Vihari96 ай бұрын
YCP chapri ministers and arrogance boothulu Valle sagam vodipoyaru.. Telugu don't like this kind of boothulu language..e YCP yedavalu inka artham chesko ledu.. first time Telugu people saw This kind of jokers as ministers.. that's why Chepputho r 🥿 🥿 🥿 kotti Nadi road lo pettaru with 11 seats.. Ilanti yedavalu malli power Loki rakudadu...oka Factionist goonda Dictator Jaglaq valla Andhra Pradesh nasanam ayyindi... freebies and cash distribution chesi 30 years power lo vundali Ani jaglaq gaadu aasa paddadu..andhra ni Bihar chesadu..bye bye YCP..bye bye jaglaq
@elurisrinivas6 ай бұрын
మరి సంక్షేమం, అభివృద్ధి రెండు కలిపి చేస్తే??
@kishored33486 ай бұрын
development ante enti brother?? 2014-2019 em develop chesaru cheppu 2019-2024 varaku jagan ruling lo em developmement jarigindo cheptha
@premkumar-wr3ks6 ай бұрын
As a literate and tax payer,i strongly believe that 20%voters don't even know the name of TDP contestants'names,and also don't know the election promises of TDP, But just simply voted against jagan. State Roads, Town Roads, Municipal sanitation Cheruvula poodika Asalu levu.
@manavatvam16 ай бұрын
Tax payer అనే మాట గలీజు జోకు ,దేశంలో బ్రతికే ప్రతివాడూ ట్యాక్స్ పేయరే.... ,అగ్గిపెట్టె కొనేవాడు కూడా ట్యాక్స్ కట్టినట్టే
@kishoregaremella6286 ай бұрын
100 voters ki ycp entha archakam chesindho andhariki telsu..
@PRADEEP800656 ай бұрын
@@manavatvam1 Mari per year 10 lakhs pay chese vadini emantaru bro**
@suryab30466 ай бұрын
No only ego made them to vote against jagan
@hemantht86276 ай бұрын
@@PRADEEP80065Tax payer
@svreddy48836 ай бұрын
జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు మీరు జగన్ ని భ్రష్టు పట్టించారు
@startraveller70145 ай бұрын
Mari yippudu bagundha
@rajb89545 ай бұрын
Exactly
@chowdarapup6 ай бұрын
Jaffer is more disappointed than YSR party for their loss
@mental94536 ай бұрын
Meeru?
@karthiknamana6 ай бұрын
😂😂😂 true
@andhrabobsden77106 ай бұрын
100% correct. He is ysrcp supporter..
@Infobitestelugu6 ай бұрын
No ...I think he is just humiliating them for their over action in the last 5 years
@saisantosh95466 ай бұрын
😂😂😂😂😂
@venkateswarlunaidu5816 ай бұрын
కూటమి ఎలాంటి ఆమీలు ఇవ్వక పోయినా ఇలాంటి పలితాలు వచ్చేవి, మినిమం కామన్ సెన్స్ ఉన్న ప్రతి వ్యక్తి గత పరిపాలనను వ్యతిరేకించారు.
@T136-b3g6 ай бұрын
EVMs also
@lakshmanarao97816 ай бұрын
కరెక్ట్
@Vihari96 ай бұрын
YCP chapri ministers and arrogance boothulu Valle sagam vodipoyaru.. Telugu don't like this kind of boothulu language..e YCP yedavalu inka artham chesko ledu.. first time Telugu people saw This kind of jokers as ministers.. that's why Chepputho r 🥿 🥿 🥿 kotti Nadi road lo pettaru with 11 seats.. Ilanti yedavalu malli power Loki rakudadu...oka Factionist goonda Dictator Jaglaq valla Andhra Pradesh nasanam ayyindi... freebies and cash distribution chesi 30 years power lo vundali Ani jaglaq gaadu aasa paddadu..andhra ni Bihar chesadu..bye bye YCP..bye bye jaglaq
@nareshjagusetti76766 ай бұрын
దమ్మున్న కామెంట్ బ్రో 1000% కరెక్ట్
@Gnana_vlogs096 ай бұрын
Correct
@vijaybhaskar15316 ай бұрын
As a neutral voter I feel that ysrcp leaders still don't know the real reason for their defeat.
@FailedTrader0326 ай бұрын
🤣
@premkumar-wr3ks6 ай бұрын
Exactly
@haribabukallagunta21256 ай бұрын
Exactly Brother they are not even thinking in that way
@nagrajsgr6396 ай бұрын
true
@gmythili96826 ай бұрын
Very true.
@Arjuns096 ай бұрын
విజయమ్మను షర్మిలమ్మను నమ్మి వాళ్ళు రండి రండి అంటే పార్టీ loki❤వొచ్చిన మీరంతా "వాళ్లిద్దరూ last 5 yrs పార్టీ లో కనబడకపోయినా ,, ఏ పదవి ఇవ్వకపోయినా మీరు అందరూ ఎందుకు అడగలేదు జగన్ గారిని ,, అయ్యో షర్మిలమ్మ విజయమ్మ ఇద్దరు కనబడట్లేదు మేము పార్టీ లో వుండమూ అని ఎందుకు జగన్ గారిని అడగలేదు నాని గారు ,,,
@rrr92576 ай бұрын
జనాలు హ్యాపీ గా ఉన్నారు ఇంకా వాళ్ళను వదిలేయండి
@sivamurari8706 ай бұрын
Em peekaaru ani happy ga unnaru....oka 2 years chudu appudu cheppu happy or not ani starting lone em chudakunda happy ani yela chepthaav....
@T136-b3g6 ай бұрын
Evm lu koodaa happy ga unayi
@surya20t6 ай бұрын
@@sivamurari870 5 yrs narakam chusakaa mee palana looo me.palana lekundaa 2 months ke happy ga unaru raaa
@surya20t6 ай бұрын
@@T136-b3gavunu raa 2019 loo
@T136-b3g6 ай бұрын
@@surya20t2019 antu vundadame meeku unna answer..EVM tampering jarigindhi ani choopinchadaniki THOUSANDs of doubts with proofs pedthunaru YCP vaallu... Meelaanti paccha batch '2019 lo..'antu paccha piccha answer isthunaru 😂😂😂😂😂😂😂
@nandareddy94596 ай бұрын
కార్య కర్త ను పార్టీ వొదిలేసింది పార్టీ ని కార్యకర్త వొదిలేసాడు 🤗 పార్టీ సంక నాకి పోయింది అంతే 😍
@venkatrayi31035 ай бұрын
Correct 💯
@TdpJsp-u8s6 ай бұрын
నేను విశాఖ వాసిగా నాకు వైజాగ్ లో రాజదాని అవసరం లేదు
@Mahesh_16956 ай бұрын
Adi nuvvu oka neutral voter ga cheppinte oppukunta
@jamirakesh9756 ай бұрын
AP People ki kavali, vizag is developed city
@dk19016 ай бұрын
@@jamirakesh975AP people gaa naaku vizag capital ga avsaram ledu, already lands tiskoni capital ga declare chesina Amaravati ne maaku kaavali, Amaravati baagunte Baga development cheskunte state mottam develop avtundii
@baluchokka67166 ай бұрын
Neenu Vizag Naku Vizag captal voddu ra iyya ...
@user-xi6sy3bn6m6 ай бұрын
Vizag Valle capital vaddu antunte vizag capital antaru wnti
@saidakishore6 ай бұрын
ప్రజలకి నష్టం జరగకపోతే ఎందుకు సర్ వైస్సార్సీపీ ఓడిపోయింది ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలి సర్ ప్రతీ వైసీపీ ఓటర్ కి మీరు సమాధానం చెప్పాలి maa house construction ki 40-50Lakhs karchu ieyndhi mee prabhuthavamu Valla Iron cost:98,000 per ton Sand: 7500 per truck and per lorry:50K pebbles(Gulaka): per truck 6500 Cement :400 per bag ....all necessary things looted like anything I got a 7-8 lakh difference in your government. idhi oka example ...like how many example ,if you interact with people then only you get to know about negative on YCP
@SuBo5506 ай бұрын
Thank you nani garu.. mi thinking, attitude, behaviour ilagey cont avvali ani as a ap citizen im parying to god. Ap will be in better hands for more time period. Finger crossed hoping for the best to ap
@jsad22936 ай бұрын
ఇదంతా ఒక డ్రామా కార్యకర్తలకు కాకుండా ప్రజలకే అన్ని చేసాడు అని చూపించుకోటానికి... - సొంత కార్యకర్తలకి వాలంటీర్ పోస్ట్స్ ఇచ్చాడు - సొంత కార్యకర్తల లిఖ్యోర్ బ్రాండ్స్ అమ్మాడు - సొంత కార్యకర్తల్ని వైన్ షాప్స్ లో కుర్చోపెట్టాడు - సొంత కార్యకర్తలకు ఇసుక అమ్ముకోడానికి ఛాన్స్ ఇచ్చాడు ఇదంతా లిమిటెడ్ సర్కిల్ ఉన్న సామాన్య వ్యక్తికి తెలుసు, ఇంకా తెలియకుండా చాల ఉంటాయి.
@kasiraju656 ай бұрын
ఇప్పుడు ఇసుక ఎవరు అమ్ముతున్న రు జెనసేన, టిడిపి కార్యకర్తలు
@mylasatish46936 ай бұрын
Neeku aslu am telidani ardam ayyindi
@mylasatish46936 ай бұрын
Na frnds lone pawan Kalyan fans chala Mandi valantiears ga chesaru
@mylasatish46936 ай бұрын
Nd sand anedi direct GVT ne ammaindi ra sannasi
@jaishriram34036 ай бұрын
@@kasiraju65ఇప్పుడు ఇసుక ఫ్రీ
@ramakrishnas30596 ай бұрын
మా పాలేరు అన్న ఇంటర్వ్యూ ఎందుకు బొక్క జాఫర్ గారు. We want video with Lagadapati Rajagopal, RRR, Galla Jayadev......
@sripriyasankar7406 ай бұрын
Thanks
@k.naveenreddy1746 ай бұрын
పాత ధరలకే నాణ్యమైన మద్యం దొరకడం లేదంట కొంచెం చూసుకోండి మందూ బాబులంటా మన బాబు గారికే ఓటు వేశారు
@KarthikbhaskarKoneti-de1if6 ай бұрын
Ivvaranta last year varaku ivvarataaa......may be jagan chesadu nenu chestaaa ani
@Kishorer4376 ай бұрын
😅😅
@GhostRider-rk2ym6 ай бұрын
ఇది నిజం 600 కూలిలో 300 దోచుకుంటే కాలుద్ది గా బ్రో
@k.naveenreddy1746 ай бұрын
మా మందు బాబులను మోసం చేస్తే నామ రూపాలు లేకుండా పోతారు 2029@@GhostRider-rk2ym
@movielover11586 ай бұрын
One thing I understand from this interview is, still YSRCP didn't understand why they failed? Or even if they understand it, they don't wanna talk about it.. I am not from TDP or YSRCP, I am looking for transparency and good governance as we pay taxes.. If TDP doesn't do what they promised obviously others or some party will come to the government next year.. But, they should have the courage to answer the public .. Mistakes what I thought of YSRCP are 1. YSRCP Doesn't have courage to take questions from Media, Jagan garu didn't attended a single press meet to get questions 2. They didn't care about rich or middle class people, but their taxes are used for their schemes 3. Low quality Alcohol and High prices 4. No Urban development , No roads. No roads in Villages. Contractors also not coming forward as government is not paying them 5. No Proper water supply in Rural Villages. 6. Unparliamentary language on other opposition leaders and also talking about their personal life 7. No Progress on YS Vivekananda reddy garu's murder case, and supporting its A1's or A2's or A3's 8. Capital change. Amaravati , Vijayawada and Guntur people wants Amaravati to be their capital, Vizag people doesn't want Vizag as their capital. 9. No proper discussions in Assembly, they always talks about opposition or the past stuff. What they are fixing, what they are gonna fix it. Very less they discussed about it. Youth is watching and everyone is watching. 10. Important thing, no REVENUE Generation. No Large or IT Companies. 11. Lulu Mall gone from Vizag 12. Real estate has been very much reduced, i think in last 1 to 1-1/2 years till elections, there are no much land transactions happened. If infrastructure (Water supply, Roads, Lights, Permissions, Drainage , supermarkets) is there, land value will be increased 13. Welfare schemes, it has some flaws, if roads are not good, what is the point of giving 10K to auto people, does that help. If electricity bills are increased and giving 10K or 15K isn't good. 14. Volunteer and Grama sachivalayam people are kind of redundant I feel. 15. Cost of living has been increased in the tire 2 Towns 16. Corruption at some places still it is there 17. Very less transparency in government affairs, like discussions why Lulu left, or no Revenue generation or any major stuff. 18. Unnecessary spent money on Siddham or some govt functions, and gave money to the people to come to the their functions. And in that they kept opposition leader photos and ask people to hit it. CM should have asked to remove it. 19. Misuse of power by some YSRCP Leaders 20. The way they treated movie actors and producers. It should be bit smoother I am not telling they didn't do positive things, few are 1. Welfare schemes 2. Pension directly giving to the people at home. 3. Medical Colleges - Central Govt Funds - Needs Verification 4. Uddayan - Water Facility - Central Govt Funds - Needs Verification 5. Port Developments These are my points, please tell your points also, i will add them, so that by looking at this, at least they will understand what they have missed it.
@sunilkumarcheruvu6 ай бұрын
They cant accept it publicly.
@avinash70036 ай бұрын
Your party shud approve all schemes if not same question i will ask you after 5years
@movielover11586 ай бұрын
I am not from TDP or YSRCP, I am looking for transparency and good governance.. If TDP doesn't do what they promised obviously others or some party will come to the government next year.. But, they should have the courage to answer the public ..
@T136-b3g6 ай бұрын
EVM thunderstorm Pawankalyan
@YogiVemana-tq5uq6 ай бұрын
@@T136-b3g buddi gnanam lekunda inkaa ela vagutune vunnara 😂.. 2019 lo kooda evms thone gelichara? Why not 175 anthaa confidence em aindhi? Ground reality loki rakunda pathakalu nokkithey otlu padathai ani anukunnaru so baaga debba thinnaru😅
@maheshtalari87516 ай бұрын
Sir పేర్ని నాని గారు. గత 40 సంవత్సరాలుగా మా ఫామిలీ మొత్తం వైస్సార్ కోసం ప్రాణం ఇస్తాము. కానీ నేను 86 పెర్సెంట్ వికలాంగుడిని పెన్షన్ కట్ జగన్ govt లో ఇప్పటి వరకు నా బాధ వినే lanjakoduku లేడు పార్టీ లో కానీ అధికారుల్లో కానీ ముక్యంగా వలంటీర్ సచివాలయం వ్యవస్థ మాకు ఇష్టం లేదు.
@hassainbasha46886 ай бұрын
నీకొక్కనికి అన్యాయం జరిగిందని ఏడుస్తున్నావ్. ఇతరులకు మంచి జరిగింది మరిచావా? నీ స్వార్థం చూసుకొని మాట్లాడొద్దు.. వాలంటరీ వ్యవస్థను తప్పు పట్టడం దారుణం.. నీ లాంటి వాళ్ళు పార్టీకి దూరమైనా వచ్చే నష్టమేమీలేదు 🔥🔥🔥
@mental94536 ай бұрын
Eligible aithe evaraina ivvalsinde
@maheshtalari87516 ай бұрын
@@mental9453 ade eligible ayyi last govt lo apply chesanu Sir vallu ivvaledu ippudu vellu istaru Ane nammakam ledu CBN karya kartalaku full powers iccharu
Aa party karkartha antene nuvvu manchodivi kaadu ani ardam ...
@giribabusv62635 ай бұрын
💯 పేద ప్రజలు లాభ పడ్డారు, 💯 వైసీపీ కార్యకర్తలు నష్టపోయారు
@trssankar50186 ай бұрын
ఏవండీ జాఫర్ గారు మీ ప్రశ్న లు వాడిగా లేవండి ఈ ఇంటర్వ్యూ జాఫర్ గారు చేస్తున్నారా అని అనిపిస్తుంది
@DRS-mn1fl6 ай бұрын
vadi bondha .... interviews chestadu
@NageswaraoKarri-yy9qb6 ай бұрын
మీరు మీ నాయకుడు బాగుపడ్డారు కార్యకర్తలు సంకనాకిపోయారు 😂😂😂
@sunnypriya5436 ай бұрын
ఇప్పుడు మీ కూటమి నాయకులు దొబ్బి తినడం అపుడే మొదలెటేసారు
@valasalasivakumar78156 ай бұрын
Proofs unte pettu ra puka@@sunnypriya543
@AshokKumar-ts4cb6 ай бұрын
ప్రజలు బాగుపడ్డారు ..
@sunnypriya5436 ай бұрын
@@AshokKumar-ts4cb నిజంగా నిజం గడిచిన 5 సంవత్సరాల లో ప్రజలు బాగా బాగుపడారు
@3i-Coders6 ай бұрын
True
@venkateswarlunaidu5816 ай бұрын
ప్రజలకు మంచి 10% జరిగింది అనుకుంటే 90% నష్టం ప్రజలకు, రాష్ట్రానికి జరిగింది కాబట్టే మొన్న ఇలాంటి పలితాలు వచ్చాయి.
@ramakrishna-dw7zb6 ай бұрын
True
@varalaxmilanka37556 ай бұрын
రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఉండడానికి ప్రజల సొమ్ముని అన్ని కోట్లు వెచ్చించి కట్టవలసిన అవసరం ఉందా
@bmallikarjuna28365 ай бұрын
Correct andhuke jaganmama odipoyadu
@mallareddy23456 ай бұрын
మొదట ఉద్యోగస్తులను దూరం చేసుకున్నాడు, మందుబాబులను దూరం చేసుకున్నాడు పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ వేపించుకోవడం రాళ్ల మీద జగన్ పేరు రాపించుకోవడం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వీటి వలన జగన్ ఎక్కువగా ఓడిపోయాడు
@TAPIVPR6 ай бұрын
Teachers nu PaNi cheyyamanadam tappa. Mandu taagadam discourage cheyydam tappa. Yea pass pusthakala meeda veyya kunda unte bagundedi..
@venkataravireddykota68176 ай бұрын
@@TAPIVPR tappu bro.vallu real estate evaru chusukovali
@GhostRider-rk2ym6 ай бұрын
మందు షాపు ల దగ్గర కాపలా పెట్టు
@jalagamchiru70046 ай бұрын
అన్న జాఫర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాడు ఆయన అనుకున్నది మాత్రమే చెప్పుతాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత మంచి వాళ్లు సుద్దా పూసలు ఈ ycp వాళ్లు మాత్రమే. వీళ్లకి సిగ్గు శరం మానం మర్యాద అనేది వుండదు.వీళ్లధో ప్రపంచం.ఆ ప్రపంచంలో ఒక మనిషి గురించి వీళ్లు మంచి గా మాట్లాడాలేరు .Only బూతులు మాట్లాడుతూ బతికేస్థారు
@KingdomofGodDC6 ай бұрын
Fake Babu Fake media Yellow Media spread bad propaganda against NTR and now against Jagan.
@chggerspect19766 ай бұрын
@@KingdomofGodDCnee Sulla sakshi nee Sulla jegun, jegun Sulla Paytm dogs
@KingdomofGodDC6 ай бұрын
@@chggerspect1976 Gabbu gaallu ide pani meeda untaaru Yellow Media Ku sanskaaram
@KingdomofGodDC6 ай бұрын
@@chggerspect1976 Fake Babu Fake media Yellow Media spread bad propaganda against NTR and now against Jagan.
@KingdomofGodDC6 ай бұрын
@@chggerspect1976Chandrababu అనుభవం ఎంత ఉన్నా ఒంటరిగా ఎన్నడు పోటీచెయ్యలేని అసమర్ధుడు, ఎవరైనా ఒకరికాళ్ళు పట్టుకొని గెలుస్తాడు
@santhoshKumar-nw2om6 ай бұрын
డౌట్ లేదు. యీ పాలేరు గాడు 11 ను 1 చేసే విధంగా గా ఉన్నాడు 2019 కి😂😂😂. 40% ఓటింగ్ అంటారు. Evms అంటారు. బాబు ను ఎవరు నమ్మరు అంటారు😂😂
@leelakrishnavamasani52276 ай бұрын
Ayana paleru antunav Nvu ntira bevarse….inta chillaragallentira
@sankararao59566 ай бұрын
😅😅
@rithikreddy5986 ай бұрын
Cbn ni prajalu namminaru kabatte manaki 11 vachinaay 😂😂😂
@dandlurikarthik21226 ай бұрын
😂😂 pontey bro veedu pakka 1 chestadu
@kiranteja71416 ай бұрын
Pawan kuda oka palere cbn ki marchipoku Single ga potti chese daring yevariki ledhu kaani
@yvnnsarma6 ай бұрын
బాబు జాఫర్ నీ ఇంటర్వ్యూ ఎలా ఉంది అంటే ప్రజల కు అద్భుత జరిగి పోయింది కార్య కర్త ల కు అన్యాయం aipoyaru అన్నది భూతూ
@AlwaysSuneel6 ай бұрын
జనాలకి ఒక్క ఉపయోగపడే క్వెషన్ ఒక్కటి లేదు. అమరావతి ఎందుకు డెవలప్ చెయ్యలేదని అడగలేదు. అభివృద్ధి ఎందుకు చెయ్యలేదని అడగలేదు. ఇంకా చాల ప్రజల విషయాలు అడగలేదు. ఇలాంటి ఇంటర్వ్యూ వల్ల దమ్మిడి ఉపయోగం లేదు.
@KarthikbhaskarKoneti-de1if6 ай бұрын
Amaravti lo swimming chestavaa enti
@vgdevotional6 ай бұрын
Interview chettala undi ani anipinchi comments chadavadam modalu petta, mee comment correct, Dammidi Upayogam ledu, Anduke at 5 Mins aapesa, Thanks brother
@user-jl0uw8nk3p6 ай бұрын
@@KarthikbhaskarKoneti-de1if3 capitals lo Amaravathi kuda undhi ra Paytm 🐕.
@SathishKumar-vn3iw6 ай бұрын
@@KarthikbhaskarKoneti-de1if swimming kadhu ra ... Amaravathi ni nashanam chesaru
ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో భాగమే సార్ ఉద్యోగస్తులను నాశనం చేసిన ఏ గవర్నమెంట్ నిలబడలేదు .ప్రజలకు ఏమైనా చేయడం అంటే పంచడం కాదు సార్ సంపాదించడం నేర్పించడం.
@kennykenny52736 ай бұрын
Cps radhu chesesara kootami?
@kennykenny52736 ай бұрын
Em anyayam chesaru?
@supreethnikki41176 ай бұрын
@@kennykenny5273 చేస్తామని ఎవరు చెప్పారు మీకు 'అయినా మీరు ఏమి చేశారు అని అడిగితే వాళ్ళు ఏమి చేయలేదు అంటారు. నాయకులే కాదు కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు.
@supreethnikki41176 ай бұрын
@@kennykenny5273 సిపిఎస్ రద్దు చేస్తామని చేయలేదు. రివర్స్ పిఆర్సి ఇండియాలో స్వాతంత్ర్య౦ వచ్చినప్పటినుంచి ఏ గవర్నమెంట్ చేయలేదు. 🙏ఈ ఐదేళ్లలో జీతాలు సరైన సమయానికి పడక EMI కట్టక సిబిల్ స్కోర్ కోల్పోయిన వాళ్ళు సగం మంది '😀 ఉన్నారు.
@suryab30466 ай бұрын
Ippudu vachina prabhutwam emi chesthundhi mari super 6 padhakalu evaru icharu?
@ssssss-ys7jo6 ай бұрын
అటు చేసి ఇటు చేసి రాష్ట్రాన్ని అమ్ముకు దొబ్బండి జనాలు ఎర్రి పుష్పాలు కదా ....?😂😂😂😂😂😂
@rosetamunan57043 ай бұрын
Jafar sir questioning is excellent
@SanPasK6 ай бұрын
Not even one question was answered in legitimate way. Question to a question is NOT AN ANSWER. Andukey manchi pani chesaru AP people. Salute to them
@pastabackup44506 ай бұрын
I think you are very mistaken. I am scientist and one thing I was taught in my practice very early in life is to ask a question and let the other person speak. Jaffar wasted his time and Nani’s time by not letting Nani answer a question. You can see Nani shutting his eyes and waiting for a chance to speak on more than one instance. It was really irritating to watch and a waste of time. So please don’t come to your own conclusions by saying he didn’t no answer in a legitimate way.
@SanPasK6 ай бұрын
@@pastabackup4450 Dear scientist: I agree that Jaffar posted back to back questions, but Nani has rights to say 'I am yet to answer your last question, let me elaborate' something in these lines, it's all maturity. And the question asked must make others to think and answer, but 'asking a question to counter a question' is NOT RIGHT approach is what I meant to say. Hope you understand both scenarios are different though it's about 'asking a question'
@srirangajadhav6 ай бұрын
కార్యకర్తలు ఎక్కడ దూరం అవుతారో అని భయపడి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. కార్యకర్తలకు వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చి, ఏదో చేశాం అనుకున్నారు. పిల్లల జీవితాలు చదువుకోకుండ వాడుకున్నారు. అన్ని అబద్ధాలే ఈ ఇంటర్వ్యూ లో.
@Aravind03936 ай бұрын
💯% TRUE
@kuwaithappy27556 ай бұрын
అధికారంలో ఉన్నప్పుడు కోవు తో కోటుకునారు ఇప్పుడు నీతి మాటలు మీకు ఇంకా సిగ్గురాలేదు
@venkataravireddykota68176 ай бұрын
Wait see.
@syambondada35256 ай бұрын
రాదు రాదు
@cheguvera47055 ай бұрын
కార్యకర్తలు అసలు ఎలా నష్టపోతారు..నష్టపోయేది అకాడ పొట్టి చేసే నాయకుడు ..ఎందుకంటే డబ్బులు కార్యకర్తలకు ఇచ్చేది వల్లే ..పెట్టుబడి పెట్టిన కార్యకర్తలతో జండా లు మొయిస్తారు .గెలిచాక వడ్డీ తో సహా వసూలు చేస్తారు.కాబట్టి కాండిడేట్ నష్టపోతారు సింపతీ కోసం కార్యకర్త అని చెప్తారు😅
@dhanasekharp6576 ай бұрын
Nanni still not realized what is the issue, just taking like previous minister only.
@msakhil97176 ай бұрын
Jaffer inner feeling : videndi ra vurike sollu cheptunnadu 🤣🤣
@Vijayanu1406 ай бұрын
పెర్ని నాని గారు చెప్పింది నిజమే
@chimatarambabu16755 ай бұрын
సూపర్ సార్ బాగా చేపారు కార్యకర్తలు కాదు ప్రజలు కూడా జగన్ గారు నమ్మి బెట్టింగులు కాశారు ఆ ప్రజలే కార్యకర్తలు
@avantsaprasad73706 ай бұрын
ప్రజకు నష్టం జరగకపోవడం ఏమిటి? కరెంట్ బిల్లులు,అన్ని పెరిగాయి.వ్యవస్థలు కూడా నాశనం అయిపోయాయి.
@vasantakumar44416 ай бұрын
Nee బుర్ర అయ్యాయి కరెంట్ బిల్లు రేట్స్ మీ బోల్లోడు కీ తగ్గించుమనురా
Edu jalaga chamcha.... Aadu ucha osina em posaru sir ani pogudtadu 😂
@ChinnuAnu-hc8rt6 ай бұрын
Em perigayo konchem chepandi vintam@@bb-kg5ml
@jaiandhra74376 ай бұрын
ప్రజలకి మంచి చేస్తే .. ప్రజలు ఎందుకు ఓడిస్తారు ..?
@prabhakarprabhakar74946 ай бұрын
ప్రజలు దురాసాపరులు పెన్షన్ 4 వేలు,ఇంట్లో పిల్లలు అందరికీ 15 వేలు ఇస్తానన్నారు CBN+ కులగజ్జి
@lingalasatheesh74356 ай бұрын
2019 lo cbn gaadu prajalaki yemi cheyaledhu kaabatte vodipoyàadu
@satyanarayanakandi22586 ай бұрын
Evm lu odistai😂
@veluthurlamuneer5476 ай бұрын
Ade EVM tho jagan 151 gelichadu , idi 💯💯
@ramanjineyulubangi93456 ай бұрын
@@satyanarayanakandi2258 aakulu pikara ycp vallu EVM lu odisthunte😂
@bobbilipuli17876 ай бұрын
కరెక్ట్ ఫస్ట్ సొంత పార్టీ వాళ్ళని వదిలేసాడు జగన్. Only పధకాలను నమ్ముకున్నాడు
@dsg47506 ай бұрын
He wants to potray himself as a God... rather than a Politician... Utterly failed.. Bcoz of his psycho thoughts..
@elurisrikanth6 ай бұрын
Jagan anna slogan first ye ayyindi (party vallani vadilesadu), Inka second half vundi(party govinda)
@jaladisrinivasarao80706 ай бұрын
మీ పాలన చూసి ఇలాంటి వారిని లైఫ్ లో మళ్లీ రానీయకుండా ప్రజల చేసుకొంటారు, perni నాని గారు మీ మాటలు చూసి మిమ్మల్ని జనం ఎంత చులకన గా చూస్తూ న్నా రో మీకు తెలియ ట లేదు, ఇప్పటికైనా మీరు మీ పద్ధతి మార్చుకోవాలని మనవి
@jaladisrinivasarao80706 ай бұрын
అంత తొందర యెందుకు అన్ని జరుగుతాయి వెయిట్ అండ్ సీ
@msreddym17646 ай бұрын
YSR gaari staminaa raadu raabodu Ani Naa nammakam, kaanee oka nijayiteeparudu, poor people politician.
@NAMATHOTISIVANAGARAJU6 ай бұрын
Okka question ki kuda answer sariga cheppaledu🙄
@Blackshadowgaming-g7j6 ай бұрын
Nani is genius. He predicted that he and his party will lose this time and that's why he did not contest in elections this time. He made his son to contest this time so that his son will get exposure and experience for the next elections
@ChallaRaghu-c7l6 ай бұрын
ఆంధ్రప్రదేశ్ లో Total గా YSRCP PARTY చచ్చి పోయింది, No Doubt about that .
@vkWords6 ай бұрын
కేసుల నుంచి బయట పడటానికి ఈ పెద్దమనిషి హైదరాబాద్ లో ఎవరిని కలిసాడో అడగండి.. ఎలెక్షన్ రిజల్ట్ వచ్చాక..ఈయనతో కలిసి ఇంకో ఇద్దరు కూడా వెళ్ళారు..నిజమో కాదో అడగండి
@leeladhar_reddy6 ай бұрын
మీరు చెప్పండి బ్రదర్ ఎవరిని కలిశారు అని
@vkWords6 ай бұрын
@@leeladhar_reddy అదేదో ఆ పెద్ద మనిషి నోటి నుంచి విను
@RKtechnoissues6 ай бұрын
@@vkWords CBN ki kalisaada?
@madhutadakamalla88706 ай бұрын
iddari buildeup cm ekkuva😂 bekargallaki ekkuva😂😂😂😂dondu donde😂😂😂😂😂😂😂wastefellow
@govindrao92236 ай бұрын
BJP Support ycp ki undi..adagakundaane central lo support isthunnaru@@leeladhar_reddy
@anithasklm6 ай бұрын
నవరత్నాలు అందుకున్న వారు 39.99 శాతం ఓటు వేశారు. మీకు ఓటు వేయనివారు.. నిరుద్యోగం, రాజధాని, భయం ప్రజల్లో, మా పొలం లో మట్టిని నేను తీసుకోలేని స్థితి ఇలా చాలా
@bramu56006 ай бұрын
నాని అన్న గ్రేట్ సార్ కార్యకర్తలు గురించి, చాలా లేటుగా అయినా, మాట్లాడారు, జఫర్ అన్న సూపర్ ఇంటర్వ్యూ సార్, ఈ ఇంటర్వ్యూ దొర అయినా జగన్ అన్నకి తెలియశ్నది సార్, నాయకునికి, కార్యకర్తలకు లింక్ లేకుండా, డైరెక్ట్ గా వాలంటీర్ వలన పార్టీ నష్ట పొఇంది,
@jamalaiahmathi80066 ай бұрын
జాఫర్ గారేనా ప్రశ్నలు అడిగేది అనుమానం గా ఉంది మీ ఇంటర్వ్యూలు చాలా చూస్తున్నాం కానీ కానీ అలా లేవు
@UnbornWarrior1236 ай бұрын
Jaffar ki ardam ayyindi. Veedini questions adagatam kuda waste... vadiki vaade edo vaagukuntunnadu
@pallapunagaraju96446 ай бұрын
జాఫర్ గారు నాని గారు నిజాలు ఒప్పుకోవడం లేదు
@Raghu-w9i6 ай бұрын
నాని గారు ఇంకా పద్దతి ఇంకామార్చికున్నట్లుగా కనిపించుటలేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు సార్.
@SaveAndhraSaveDemocracy6 ай бұрын
అమరావతి లో క్యాపిటల్ ok ani jagan చెప్పలేదా.. అసెంబ్లీ లో చెప్పాడా లేదా..పేర్ని నాని గారు దీని కి answer చెయ్యండి
@sreenivas27816 ай бұрын
Prabhutwa bhumullo kattandi. Amaravathi ayinaa parledhu ani Jagan cheppaadu.
@dsayeeshchandra20716 ай бұрын
@@sreenivas2781 akkada prajalu oppukoni icharuga em problem
@saireddy68776 ай бұрын
Capital ki ani teeskoled mundu TDP leades konesi lands tarvata announce cheskunnaru@@dsayeeshchandra2071
Jafer garu ప్రశ్నలు అడిగిన తరువాత సమాధానాన్ని ఓపికగా వినండి మాకు వినిపించండి .. మీ ప్రతీ ఇంటర్వ్యూ లోనూ ఇదే పరిస్థితి .. వీడియో చూడాలి అంటే క్లారిటీ లేకుండా పోతుంది
@carbapenem71726 ай бұрын
Well said
@lxs74926 ай бұрын
జాఫర్ గారు మీ expressions సూపర్, వీళ్లు మారారు sir, వివరం సరిపోలేదు వీళ్ళకి. లోపలికి వెళ్తే అప్పుడు కొవ్వు తగ్గుతుంది.
@DurgaPrasad-pc8ul6 ай бұрын
Neeku taggindha kovvu
@GLMclicks6 ай бұрын
Nuvvu thaggisthava@@DurgaPrasad-pc8ul
@svr21266 ай бұрын
Lofer
@nagarajumerugu1436 ай бұрын
Jaffer garu...great work..of your profession.. political parties ki otami kuda post murder vundali ..ani gurthu chesi democracy ni save chesthunna mee style of work ki really..hats off..me lanti journalism..brathiki vundili...jaffer gi
@harichandrabaki85256 ай бұрын
పోలవరం రాజధాని లేదు కంపెనీలు ఉజ్జోకలు లేవు విశాఖ స్టిల్ రైల్వే జోన్ రోడ్లు అభివృద్ధి లేదు ఆ ఐదేళ్ళు ప్రెజలు మరిసిపోలేరు జై హింద్
@srinivasreddy58966 ай бұрын
కరోనా వంటి మహమ్మారి టైమ్ లో ప్రజల ను ఎల్లా బ్రతికి చ్చాడో ❤ ఉన్న వారు గమనించగలరు
@sureshnagam37206 ай бұрын
ఈ జలగడు & బ్యాచ్ ను ప్రజలు చాలా దారుణంగా ఓడించి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన బుద్ది రాలేదు😮
@aaadibandi97506 ай бұрын
@pittusivanagireddy3871 kadu Paytm kukkaa ni kottinatlu kotti 😅😅
@janamanu34376 ай бұрын
@pittusivanagireddy3871 Danni prove chese dhammu Jagan ki ledha?? Adi prove cheyakapothe 2029 lo kuda ade cheppalsi vastundi
@dk19016 ай бұрын
@@janamanu3437Already 2029 fix Ika Jagan raadu mana AP bratikipoddi
@janamanu34376 ай бұрын
@@dk1901 India is a Democratic country so we should need strong opposition. If not YCP we should have another party with strong vision.
@dk19016 ай бұрын
@@janamanu3437 We will get with timee but ycp is unfit for opposition also
@vamshikrishna2986 ай бұрын
Perni nani can't ans even single question properly .....😂😂😂😂😂
@musicicon41846 ай бұрын
Vadiki eam thaliyadu
@mohankumar-st7uw6 ай бұрын
Yes కార్యకర్తలు మొగ్గ గుడిసిపోయాం
@johnykaki19896 ай бұрын
జాఫర్ గారు నాని గారు గుడ్ ఈవెనింగ్ సార్ కార్యకర్తలు చాలా నష్టపోయారు కోలుకోవడానికి దాదాపు పది సంవత్సరాలు టైం పడుతుంది పార్టీకి పని చేయాలంటేనే భయమేస్తుంది 13సంవత్సరాల పార్టీకి పనిచేసాము ప్రతిపక్షంలో పనిచేసాము అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షంలో లెక్కే కార్యకర్తలను చూశారు మీరు ఏ విధంగా చూసినా మేము జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎంత దూరమైనా వస్తాము దేనికైనా సిద్ధం❤ జై జగన్ ❤
@harikrishna32586 ай бұрын
This is what is matham kulam pichhi
@chetanaditya14326 ай бұрын
అజ్ఞానులు తో ఇంటర్వ్యూ చేయడం జాఫర్ గారు మీకు అంత అవసరమా????? మార్కులు మనసు రంజింప చేయలేము😢😢😢😢
@andhrapolls-es3pl6 ай бұрын
YCP time ayipoyindhi ani cheppataaniki symbolically jaffar venuka time chudandi aagipoyindhi....no battery 😅😅😅
@nadarlasreenivasulu90406 ай бұрын
Correct ga chepparu sir
@sanjaydarla15096 ай бұрын
అచ్చ నష్టపోయిన వైసీపీ కార్యకర్తలే ఓట్లు వేయలేదు అనమాట మేము ప్రజలు వేయలేదు అనుకున్నాం
@svbrahma16 ай бұрын
😀
@saichandradesu39736 ай бұрын
😂😂
@somsek6 ай бұрын
వీళ్ళని ఇంటర్వ్యూ చెయడం కూడా వేస్ట్... వీళ్ళకు యింకా చేసిన తప్పులు సరిదిద్దుకుంటాం ..ప్రవర్తన మార్చుకుంటామ్... అనకుండా arrogant గా ఉన్నానా అంటున్నారు
ప్రశ్నలకు దాటవేత సమాధానాలే ఉన్నాయి. జాఫర్ గారు సర్లే వదిలేద్దాం అన్నట్టు ఉంది. స్పష్టమైన సమాధానం వచ్చేంతవరకూ కుళ్లబొడిచేయాలి. చప్పగా ఉంది ముఖాముఖి. ఎవరు ముఖాముఖి కూర్చున్న ఇదే పద్దతి ఫాలో అవ్వాలి జాఫర్ భాయ్
@PUBGNEMO-GAMING-1236 ай бұрын
వెనకాల time ఏమి అయిన్ది రా jaffer 8 :00 ఎప్పుడు అలాగే ఉంది
@akhilyella74116 ай бұрын
Simple example for YSRCP party members jagan spent 2 days in pulivendula for party cadre and spent more than 7 days in Bangalore for his own benefits to secure shows how he takes care of party..
@littleprinceofmymother-lb1dw5 ай бұрын
@srikanthvelpula1376😂😂😂 yundu mundu yundhi mussala pandaga 2029 lo kutamiki single digit aa
@dasarieswarachandravidyasa76996 ай бұрын
కార్యకర్తలకు నష్టం జరుగింది అని ...CMO సరిగ్గా నడవటం లేదు అని ఇప్పుడు తెలుస్తుందా...ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క ప్రెస్ మీట్ ముందు మాట్లాడలేదు ...ఎప్పుడు ఎదుటివారిని తిట్టడం తప్పా ,మీ పార్టీలో మీకు జరుగుతున్న నష్టాలు కానీ...మీరు చేస్తున్న అభివృద్ధి కోసం ఎందుకు మీడియాలో మాట్లాడలేదు ...? ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయా
@nisarbasha78456 ай бұрын
జాఫర్ గారు నాని గారి ఇంట్లో మీ వెనక ఉన్న వాల్ క్లాక్ బ్యాటరీ మార్పియండి.. మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పటి నుండి ఎయిట్ ఓ క్లాక్ లోనే నిలిచిపోయింది జాఫర్ గారు... మీ ప్రశ్నకు నాని గారు సరైన సమాధానం చెప్పారు🙏🏻సూపర్ 👍🏻
@kavatinageswararao92996 ай бұрын
వార్డు నెంబర్ కు గాని జడ్పిటిసి గాని ఎంపీటీసీ గాని సర్పంచ్ గాని వైయస్సార్ పార్టీ కార్యకర్తలకు గాని ఒక పించిని ఒక లోని పిచ్చే దానికో ఒక ప్రభుత్వ పథకం ఇప్పించే దానికో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సహకరించలేదు ఒక్కో జడ్పిటిసి కి 50 లక్షల నుంచి తేలికగా 70 లక్షల ఖర్చు అయినది సర్పంచ్ కి 30 నుంచి 40 లక్షల ఖర్చు అయినవి డబ్బు ఖర్చయినా పర్వాలేదు కానీ ప్రభుత్వ పనిలో భాగస్వాములను కానివ్వలేదు కనీసం పరపతి లేకుండా పోయింది
@kiranteja71416 ай бұрын
Perfect reason brother Andharu yeni chepina Main reason idhe Plus alcohol Drink chese males andharu jagan ki opp ga vesaru
ma area lonu same party member spend chesina 80 L poyindi athanni ycp mla a daggarundi spoil chesaru. Inko ex sarpanch lost 3 acres land. no justice for own party people
@rajan76836 ай бұрын
Jaffar sir Govt employees ni mari chala హీనంగా చేసారు, system mi అన్నీ వ్యవస్థలని భ్రష్టు పట్టించారు మరియు నియంతలాగా పరిపాలించారు. ముఖ్యం గా ప్రజలకి జవాబుదారి గా ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు
@Suresh-jay9736 ай бұрын
Wall clock ki cell veyandi sir, 🤩🤩
@MahesshKumaar6 ай бұрын
😂😂
@veluthurlamuneer5476 ай бұрын
వాల్ క్లాక్ 11 మీద పెట్టండి sir😂
@c.s.sekkhar7976 ай бұрын
Because it’s a script it takes time cut ,play , pause
@Anilkarnam6 ай бұрын
Oodipoyaka govt allowance ravatledu kada 😂
@chinni79096 ай бұрын
Money ledu
@durgaganeshlanka44306 ай бұрын
Excellent jaffer garu
@suryagsn10gsn316 ай бұрын
ముఖ్యమంత్రి+వాలంటీర్లు+లబ్ధిదారులు అంతే.స్థానిక ప్రజాప్రతినిధులు,MLAలూ, మంత్రులకు ఈ ఐదు సంవత్సరాలు అధికారంలేదు.స్థానికంగా అభివృద్ధి చేయడానికి వీరికి అవకాశాలు ఇవ్వలేదు.నా ఒక్కడినే చూసి ఓటు వేయమంటే కింద స్థాయిలో పార్టీ ని బలోపేతం చేయడానికి డబ్బులు కావాలి.కార్యకర్తలు నిసహయులైనారు.లబ్ధిదారులు ఓటు వేస్తే గెలుపు వస్థాదని ఆశించారు.
@sowmyaborugadda38316 ай бұрын
జగన్ గారు కార్యకర్తలను మాత్రం సరిగా చూడలేదండి టిడిపి వాళ్ళు చూడండి మొత్తం కార్యకర్తలకు ఇచ్చేస్తున్నారు. అలా జగన్ గారు కూడా కార్యకర్తలను నమ్ముకొని ఎమ్మెల్యేలతో ఇంట్రడక్షన్ అయి బాగా ఉండి ఉంటే బావుండేది అని నా ఒపీనియన్ కూడా అండి ఒక సామాన్యురాలు గా.
@rithikreddy5986 ай бұрын
Valanters motham tdp vallaki icharu kadha 😂😂😂 ,Telugu (English)isuka evaru amminaru, sarpanch ga akramanga evaadu gelicharu ,, motham bedhirinchi case lu petti yekagrevanga chesindhi evaru 😂😂😂😂
@sowmyaborugadda38316 ай бұрын
@@rithikreddy598 మనం అసలే 10000 ఇస్తాం అన్నాం కదా జీతం . వాలంటీర్స్ కి తెలియదు కదా??? నిజంగానే 10,000 ఇచ్చేస్తారు ఏమో అనుకొని కమిట్ అయిపోయారు పాపం. అసలు ఎత్తేస్తాం అని మనం హామీలను ఎత్తేస్తాం కదా అన్ని. అసలు హామీలు అమలు చేయడం మన ఇంట వంటనే లేదు.
@RajsekhaR03696 ай бұрын
100% Nani garu cheppindhi Nijam karya karthalu baga nasta poyaru
@Raj-on6eu6 ай бұрын
Jaffer garu nice interview.❤
@Ramakrishna-uw5lg6 ай бұрын
కార్యకర్త పార్టీకోసం ఎంత ఇన కష్టపడతారు వాడికి విలువ వున్నంత వరకు అస్సలు వాడిని మనిషిగా కూడా చూడలేదు MLA LU అందుకే ఇంత ఘోరం గా ఓడిపొయ్యారు పార్టీ పెట్టినప్పటి నుండి వున్న నేను కూడా మొన్న జరిగిన ఎలక్షన్స్ లో టిడిపి గెలవాలి అని చూసాను అంతల అవమానించారు
@GanapathiValle6 ай бұрын
నీకు ఒళ్ళుబలిసి కొట్టుకున్నవే ధనజాయ్ రెడ్డి + అల్లా రామకృషణ రెడ్డి వీళ్లు లీడర్లు నీకు.
@Firsthumanh16 ай бұрын
Jagan doesn't know democracy / he never gave time to MLAs & leaders who are main back bone of democracy ;
@Reddyravikanthh6 ай бұрын
YSRCP failed because of 4-5 barking MLA's, and this man is one amount the list.
@heymejoeus6 ай бұрын
I will never see Jaffers interview again
@harshaashu24846 ай бұрын
why
@murthyssr-vj4sf6 ай бұрын
@@harshaashu2484 interview is biased bro ..waste interview