అన్న నేను మామిడి చెట్లకు కుండీలు చేసే పరికరం చేపించాను బాగా పనిచేస్తుంది మీ ప్రోగ్రాం లో చూపిస్తే రైతులకు ఉపయోగపడుతుంది
@rajudeshavath63392 жыл бұрын
సూపర్ అన్న👍🙏
@kolakalurisrikiran28072 жыл бұрын
రైతు తనకున్న అవసరాలకు అనుగుణంగా పరికరాన్ని తయారు చేసుకున్నాడు. తనకు అభినందనలు. పందిరి పంటలకు బోదెలు చేసుకోవడం చాలా అవసరం. ఈ పరికరం ఉపయోగకరం. ఎకరా , రెండు ఎకరాలు ఉన్న రైతులు చాలా ఎక్కువ. చిన్నవి, బలమయిన ట్రాక్టర్లు, ఇటువంటి పనిముట్లు రైతులకు చాలా అవసరం. ఇటువంటి ఔత్సాహికులు చిన్న రైతులకు అవసరమయ్యే మరిన్ని పరికరాలు తీసుకొస్తారని ఆశిద్దాం. రైతుబడి రాజేందర్ గారు రైతులకు చేస్తున్న సేవ అభినందీయం.
@RythuBadi2 жыл бұрын
Thank you so much
@krishnaiaha52722 жыл бұрын
Chala baaga chepparu...mee vedios regular ga chustu untam...Chala innovative information share chestunnaru...thanks Rajendra reddy
@ramamohanmaddina89192 жыл бұрын
Thanks again rajendhra. Nee vidio lu use full ga vunnayi
@chittikarunakar48062 жыл бұрын
Rajendar garu... God bless you... brother..
@sharfuddin56772 жыл бұрын
Chala Baga undi Reddy garu good
@VenkatBhumana2 жыл бұрын
Hi bro.. yela unnaru.. Keep going on your hardwork. All the best 💕
@RythuBadi2 жыл бұрын
Thank you so much 🙂
@ZakirHussain-kv5bs2 жыл бұрын
Good video and good innovation by the farmer. Pls make video on how to remove grass in-between the mango plants in ultra high density mango farms.
@rajalinguchelukala25152 жыл бұрын
Anna pathi thegulla purugu mandhula gurinchi video cheyandi anna
@balammakankipati96792 жыл бұрын
Hai sir from asr dist
@reddyvehicles54192 жыл бұрын
అన్నగారు పౌల్ట్రీ ఫార్మ్ గురుంచి ఒక మంచి వీడియో చేయి ప్లీజ్
@KiranKumar-zm2sr2 жыл бұрын
So super video bro
@ramamohanmaddina89192 жыл бұрын
Drogon fruit processing gurinchi video cheyyandi
@rajuchinthala78912 жыл бұрын
అన్న ఇప్పుడు వరి, పత్తి ఏ సీడ్స్ బాగున్నాయో వీడియో చేయండి ......