బాలినేని నిర్ణయం వైసీపీకి మంచిది! బాలినేనిగారు థాంక్స్ సూపర్ నిర్ణయం

  Рет қаралды 33,180

Mahesh Reddy Seelam

Mahesh Reddy Seelam

Күн бұрын

Пікірлер: 329
@arkreddy5060
@arkreddy5060 Ай бұрын
ysrcp లో ‘అలకలవీరుడు’ వెళ్ళిపోతున్నందుకు సంతోషం,మళ్ళీ రావొద్దుస్వామీ
@VijayaDurga-rs8sr
@VijayaDurga-rs8sr Ай бұрын
పార్టీలో సగం శని పోయింది. మళ్లీ రాకండి పార్టీలోకి.
@rvkk360
@rvkk360 Ай бұрын
రోజా వుంది కదా 😂😂😂అదే పెద్ద శని..... అతిపెద్ద శని జగన్ 😂😂😂
@ajayasamanthula6295
@ajayasamanthula6295 Ай бұрын
​@@rvkk360నువ్వు, నీలాంటి వాళ్ళు పెద్ద శని.
@rvkk360
@rvkk360 Ай бұрын
@@ajayasamanthula6295 పాపం ఫీల్ అయ్యావా.... ఆతను బిహేవియర్ నే చూసి జనాలు అలాగే అంటున్నారు...
@rvkk360
@rvkk360 Ай бұрын
@@ajayasamanthula6295 బ్రో మీడియా ముందు time అయిపోయింది అని వెళ్ళిపోకుండా మాట్లాడుమను విషయం తెలుస్తుంది జనాలు కి
@Nkumarr9
@Nkumarr9 Ай бұрын
​@@rvkk360lengthy question 😂
@userxrpm-we5477-kgr
@userxrpm-we5477-kgr Ай бұрын
వైస్సార్సీపీ దరిద్రం పొయిన్ది
@pappireddygariprakasam7969
@pappireddygariprakasam7969 Ай бұрын
పెద్ద దరిద్రం వదిలింది
@anjaneyareddyk
@anjaneyareddyk Ай бұрын
సంబరాలు చేసుకుంటున్న వైసీపీ శ్రేణులు... ఇప్పుడే స్వీట్స్ పంచారు మా వీధిలో
@pichiprabhakar
@pichiprabhakar Ай бұрын
Leven Mohan Reddy ..11 gelichinappudu sweets panchaaru maa veedhi lo
@anjaneyareddyk
@anjaneyareddyk Ай бұрын
@@pichiprabhakar పోరా ఫేక్ అకౌంట్ పచ్చ పూ-
@V9tv99
@V9tv99 Ай бұрын
Po ra lojakodaka ​@@pichiprabhakar
@gopithanneru5804
@gopithanneru5804 Ай бұрын
వైసీపీ కి మరియు ఒంగోలు కి పట్టిన దరిద్రం పోయిన్ది 👌👌
@KondaKista-wl3oq
@KondaKista-wl3oq Ай бұрын
ఈ వార్త కోసంనినుఏప్పడీనుంచో.ఎదురు.చూస్తూన్నాను.దరిద్రంపోయింది.ఇకా.జగన్.గారీకీఅన్నీ.మంచిరోజులే
@VenkataramaiahAritakula
@VenkataramaiahAritakula Ай бұрын
బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మీ నిర్ణయం మంచిది కాదు జగన్ అన్న విలువ ఇప్పుడు తెలియదు రాబోయే రోజుల్లో జగన్ అన్న విలువ ఎంటో మీకే తెలుస్తుంది
@ChinnmPrasad
@ChinnmPrasad Ай бұрын
నిజమే బ్రదర్
@prameelauba1347
@prameelauba1347 Ай бұрын
ఇటువంటి వాడు పార్టీ నుండి బయటికి పోవడమే మంచిది ,,,, చాలా మంచి నిర్ణయం
@kiransantosh535
@kiransantosh535 Ай бұрын
మరి evm ల మీద కేసు వేసిన హీరో అన్నారు
@nimmagantinakuludu9534
@nimmagantinakuludu9534 Ай бұрын
దరిద్రం పోయింది.
@Darbopoeitin3577
@Darbopoeitin3577 Ай бұрын
Endiraa atla antaav senior leader ayanaki value iyyali
@balaammanabrolu9375
@balaammanabrolu9375 Ай бұрын
Babu atani valley ong ycp poindi​@@Darbopoeitin3577
@chvenkateswarareddy8284
@chvenkateswarareddy8284 Ай бұрын
Naa m ichhedhi atanu 2014 lo tickets ela ichhado naaku telusu kanigiriki burra ki ichhindhi endhuku​@@Darbopoeitin3577
@srinuergl462
@srinuergl462 Ай бұрын
దరిద్రం వదిలింది
@duggempudiprabhakar9153
@duggempudiprabhakar9153 Ай бұрын
పార్టీకి పట్టిన దరిద్రం వదిలిపోయింది. మళ్ళీ వస్తానంటే పార్టీలోకి టీసుకోవద్దు.
@Lakshmaikhant
@Lakshmaikhant Ай бұрын
🇺🇿సూపర్ ❤️సార్ 🇺🇿🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿
@nagarajam7776
@nagarajam7776 Ай бұрын
అధీనేత నిర్ణయం శిరోధార్యం ఆయన చాలా తప్పు చేశారు
@khasimmd6736
@khasimmd6736 Ай бұрын
ప్రకాశం జిల్లా దరిద్రం వదిలింది మీకు అలానే అనిపిస్తే సరే చెప్పండి
@suryanaidu4529
@suryanaidu4529 Ай бұрын
మొదటి నుండి అతని వైఖరి వెళ్ళిపోతాను అని గెంటుంటున్నాడు కదా పొతే మంచిది
@ravikumrreddyyarava6398
@ravikumrreddyyarava6398 Ай бұрын
ప్రకాశం వైస్సార్సీపీ కి మంచి రోజులు వచ్చాయి
@kalyanireddy8104
@kalyanireddy8104 Ай бұрын
మళ్లీ వస్తే రానివ్వకూడదు
@siddiqshaik1589
@siddiqshaik1589 Ай бұрын
ఎనకా ముందు ఎనక ముందు ఆడేవాడు దరిద్రం పోయింది ఏదో ఒకటి పోవాలాఎనక ముందు ఎనక ముందు ఆడేవాడు దరిద్రం పోయింది ఏదో ఒకటి
@s.lokeshreddy8421
@s.lokeshreddy8421 Ай бұрын
No problem Anna
@skramesh1012
@skramesh1012 Ай бұрын
YCP దరిద్రం పోయింది
@polisettykiran7850
@polisettykiran7850 Ай бұрын
Happy Days
@sanikommuvenkateswarreddy2680
@sanikommuvenkateswarreddy2680 Ай бұрын
జిల్లాకు దరిద్రం పోయింది
@bryogi9780
@bryogi9780 Ай бұрын
దరిద్రం పోయింది.. ప్రతి నియోజక వర్గానికి ఒక బపూన్ గాళ్ళను తయారు చేసి ఎంఎల్ఏ టికెట్లు ఇవ్వమంటే ఇవ్వాలా.... జిల్లాలో నేటితో దరిద్రం పోయింది..
@NaveenReddy-z8e
@NaveenReddy-z8e Ай бұрын
ప్రకాశం జిల్లాకు పట్టిన శని దరిద్రం వదిలింది
@raosap
@raosap Ай бұрын
Veedu povatame better..jonny laga veediki manchi future untundi kama sena lo
@bhaskararao2474
@bhaskararao2474 Ай бұрын
పొతే పోనీ పోరా ఈ పాపపు జగతి శాశ్వత మే వరురా..... పొతే పోనీ పోరా.....
@haihai-my7bu
@haihai-my7bu Ай бұрын
బ్లాక్ మైలర్
@drahamatulla
@drahamatulla Ай бұрын
Manchedi
@SkKasim-x3y
@SkKasim-x3y Ай бұрын
ఆస్తులు అవసరము. లేదు ప్రజాస్వామ్యం లో ప్రజలే ముద్దు అనే ఓకే ఓకనాయుకుడూ మాజగన్ఆన్న సార్ ఇవి యమ్ లతొ ఓడి పోయినా ప్రజలా గుండె ల లో పార్టీ బ్రతికే ఉంది సార్. జగన్ గా రీ ప్రేమ గాని పార్టీ గుర్తు ను కానీ ప్రజ లనుంచ్ఛీఏవరుదురంచేయలేరు ఇదీ నిజం సార్
@harikrishna5666
@harikrishna5666 Ай бұрын
Good decision Ycp full happy Ycp fans full happy Balineni pls don't come back
@arebuchireddy2054
@arebuchireddy2054 Ай бұрын
వాడు వెళ్లి చాలా మంచి పని చేసాడు
@madhupalla
@madhupalla Ай бұрын
Blackmail Balineni out from YCP. It's a good news to party.🎉
@rajashekarreddy8593
@rajashekarreddy8593 Ай бұрын
Super brother 🇸🇱🇸🇱🇸🇱 Jai jagan Anna 🇸🇱🇸🇱🇸🇱🇸🇱
@raosap
@raosap Ай бұрын
Dardriam poyindi ycp ki
@APTalkshow2628
@APTalkshow2628 Ай бұрын
Anna నాకు అర్ధం కావటం లేదు ప్రకాశం లో ఎవరూ లేరు అన్నట్లు చెవిరెడ్డి నీ తెచ్చి ఎంపీ టికెట్ ఇవ్వటం కరెక్టా??
@bryogi9780
@bryogi9780 Ай бұрын
కరెక్టే బ్రదర్.. ఏ రకంగా కాదో చెప్పు..
@Dbrao3636
@Dbrao3636 Ай бұрын
బ్రో. ఇపుడు ప్రతి ఇంటికీ ఇది మంచి ప్రభుత్వం అని స్టికెర్స్ అనంటిస్తారు అంటా.దాని పై వీడియో చెయ్యి బ్రో
@Nkumarr9
@Nkumarr9 Ай бұрын
Well done balineni garu.... psycho party lo evaru undaru
@APTalkshow2628
@APTalkshow2628 Ай бұрын
Mahesh ji .. మీ దగ్గర నుంచి వెళ్లిన ప్రతి సారి నెగెటివ్ కామెంట్స్ చేయటం కరెక్ట్ కాదు....వైసిపి గ్రాఫ్ కరెంట్ సిట్యువేషన్ లో ఎలా వుంది ఒక్క సారి ఆలోచించండి
@honeysunney861
@honeysunney861 Ай бұрын
Ayanaku Opica unda lo kada mari eh timelo party enduku marali
@vikramteja630
@vikramteja630 Ай бұрын
​@@honeysunney861 mari prathisaari avamaaniathuntey evaraina entha kaalam untaru. Aalla nani, balineni, mopidevi veellu jagan ki Entha support icharo meeku telusa. Entha struggle face chesaro, Entha kashtapaddaeo telusa. Alantollu vellipoyarantey meerey ardham chesukondi
@ramakrishnavaka7745
@ramakrishnavaka7745 Ай бұрын
బాలినేని ఏమి సాధిద్దామని బయకువెళ్తున్నావ్ స్థానబలం తప్ప తనబలం లేని నీ పరిస్థితి ఎలావుంటుందో తర్వాత అర్ధం అవుతుంది
@pavanroadlines8684
@pavanroadlines8684 Ай бұрын
No issues Mr Vasanna No body will be there is no Lose or loss to YSRCP ❤️❤️
@y.skishor7347
@y.skishor7347 Ай бұрын
THQ'S VASU ANNA 🙏🙏🙏🙏 ,,ALL THE BEST ... DON'T COME BACK YCP PARTY ...
@MsArun-o8z
@MsArun-o8z Ай бұрын
మహేష్ అన్న గారికి అన్నా నేను జగన్ సార్ అభిమానిని అన్నా అన్నా నేను నీకు ఒకటి చెప్పాలనుకున్నాను అన్న జగన్ సార్ ని కలవాలని ఎంతో ఆశ ఉంది అన్నా ఏదో ఒక రోజు జగన్ సార్ అభిమానిగా వస్తుందని వెయిటింగ్ చేస్తున్నా అన్నా అన్న నేను బ్రతికున్నంత వరకు అన్న జగన్ సార్ ఉన్నంతవరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు నేను బతికున్నంత వరకు జగన్ సార్ ఎక్కడ ఉంటే ఆ గుర్తుకే నా ఓటు ఎప్పటికీ అన్నా 💪 ఇట్లు ❤ వైయస్ జగన్మోహన్ రెడ్డి ❤ అభిమాని Ms Arun
@APTalkshow2628
@APTalkshow2628 Ай бұрын
Bro బాలినేని బాగా ఖర్చుపెట్టారు అని చెపుతున్నారు....అంత ఖర్చుపెట్టిన వైసిపి అక్కడ గెలవలేదా??
@nagireddy9847
@nagireddy9847 Ай бұрын
Bengaluru club llo na
@7hillskamunuri796
@7hillskamunuri796 Ай бұрын
మహేష్ గారు మీరు అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడండి అన్న మన పార్టీలో వాళ్లందర్నీ మీరే ఇలా అంటే ఎలా చెప్పండి అతను వెళ్ళాడు ఎందువల్ల వెళ్ళాడు అని ఆ కారణం బయటికి తీసుకొస్తే అతను మైనస్ అవుతాడు కానీ మనం ఈ అన్ని సముదాయం చెబితే మనమే ఎదవలు అనుకుంటారు
@travindra7123
@travindra7123 Ай бұрын
Jaganmohanraddini vuritestaru
@ajayasamanthula6295
@ajayasamanthula6295 Ай бұрын
నిన్ను పాతర వేస్తారు.
@vijaymente5164
@vijaymente5164 Ай бұрын
అందరూ పోయిన జగన్ ఒక్కడే ఉన్నా మంచిదే అంటారు యెందుకు అంటే మీరు జగన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాబట్టి
@h.m2445
@h.m2445 Ай бұрын
....జగన్ పోయినా కూడా... ఈ రాష్ట్ర రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయ ... ఇలాంటి రాజకీయాలు మా జగ్గయ్య చేయలేడు..అందుకే రాజకీయాల నుండి నిష్క్రమణ అని చెప్పుతారు ఈ హార్డ్ కోర్ ఫ్యాన్స్
@APTalkshow2628
@APTalkshow2628 Ай бұрын
Mahesh ji .. కరణం ఫ్యామిలీ, పొత్తుల సునీత , సిద్దా రాఘవరావు గారు అందరు టీడీపీ నుంచి వైసిపి లోకి తీసుకొచ్చింది బాలినేని గారు
@vikramteja630
@vikramteja630 Ай бұрын
Ee loafer gaadiki balineni value thelusthayi ledhu bro. Ilanti lucha gaadi maatalu pattukuni comments lo prathi okkadu daridram antunnadu. Asalu balineni poyakaaney ycp ki daridram vasthadhi ani ee yadavalaki theliyatledhu
@agasthyaanalysis9542
@agasthyaanalysis9542 Ай бұрын
అలా తీసుకొచ్చి చీరాల నియోజికవర్గాన్ని నాశనం చేసాడు...
@venkatreddy3330
@venkatreddy3330 Ай бұрын
దరిద్రం పోయింది అనేది ట్రెండ్ చేయండి అయ్యా మన సోషల్ మీడియా,అందరిది అదే ఆలోచన కదా.బొచ్చులో థంబ్నైల్స్ ఏంటి. వాడికి తెలిసేలా థంబ్నైల్స్ పెట్టండి.
@manohartirunagari3186
@manohartirunagari3186 Ай бұрын
బాలి.. బాలి.. బాయ్.. బాయ్.... కింది స్థాయి నాయకులు చాలామంది ఉన్నారు వైస్సార్సీపీ కి... వైస్ జగన్ జిందాబాద్....
@SkKasim-x3y
@SkKasim-x3y Ай бұрын
సార్ మీరు వాస్తవమే చెప్పారు కాని ఇప్పుడు నిజం తెలుస్తుంది సార్ మాజగన్ఆన్న గారి కి పొవటమే మంఛ్చీదీ అధికారమే కావాలి అనుకొనే వారు. జగన్ గా రీదగౕరనీలవలేరు. ప్రజలు కు మేలుచేసే వారు మాత్రమే నిలభడగలరు. ఆస్తులు కాపాడుకోవడానికి ఏపార్టీలొ కి అయినా పొతరూ అలాంటి వారికి ప్రజ లు బాధలు అవసరంలేదు జగన్ గా రీ రాజకీయం ఎప్పుడూ ప్రజల పక్షమే
@kiransantosh535
@kiransantosh535 Ай бұрын
ఇప్పుడు evm ల మీద పోరాటం ఎవరు చేస్తారు రా
@villagethings6050
@villagethings6050 Ай бұрын
Yevaru vellyna jagan Anna ku poyedi yemi ledu jai jagan🙏
@kamalam8709
@kamalam8709 Ай бұрын
'చెద' ను ఎప్పటి కప్పుడు నిర్మూలించాలి. ఇంకా సొంత పార్టీలో 'చెదను' నిర్మూలించాల్సి ఉంది .
@moparthyramya2374
@moparthyramya2374 Ай бұрын
Balineni ongole ki chesindi emiledu.. damacharla monna win avvaganey roads baagu cheyyadam start chesaru.. memu adey anukunam manam vote veyyakapoina ithanu raagaaney work start chesadey ani.. Ongole emi develop avvaledu last 5 years
@josephsunnyharsha7297
@josephsunnyharsha7297 Ай бұрын
Well said anna ❤
@APTalkshow2628
@APTalkshow2628 Ай бұрын
Bro 5times winner..don't forget
@Manimbg
@Manimbg Ай бұрын
Buchepalli Siva Prasad Reddy Garu ki evalli
@srig1577
@srig1577 Ай бұрын
Loll😂😂me paristiti pagavadiki kuda rakudadu😂😂😂😂
@7hillskamunuri796
@7hillskamunuri796 Ай бұрын
మన దరిద్రం ఏమిటి అంటే అన్న మన పార్టీలో ఉన్నవాడు ఎవడైనా పక్క పార్టీలోకి పోతుంటే దరిద్రం పోయింది అని చాలా సింపుల్గా చెబుతున్నారు కానీ దానివల్ల జరిగే నష్టాన్ని మీరు భర్తీ చేసుకోలేక పోతున్నారు బాలినేనికి ప్రకాశం జిల్లా పైన ఉన్న పట్టు గురించి మీకు తెలియదు మా గుంట శ్రీనివాసుల రెడ్డికి ప్రకాశం జిల్లా పైన ఉన్న పట్టు మీకు తెలియదు వాళ్లకి మన ఫ్యామిలీ అనేటటువంటి ఓటర్లు కొన్ని వేలల్లో ఉంటారు దయచేసి మీరు అలా అనకండి మా గుంట శ్రీనివాసులారెడ్డి వెళ్లేటప్పుడు కూడా మీరు అందరూ అదే అన్నారు కానీ ఈరోజు ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమైపోయింది మా గుంట శ్రీనివాసుల రెడ్డి బాలినేని శ్రీనివాసులు రెడ్డి లేకపోతే కనిగిరి ఒంగోలు నూతలపాడు కందుకూరు కొండేపి మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం ఈ సీట్లను కచ్చితంగా ఓడిపోతారు దీన్ని మీరు గుర్తించడం లేదు
@satyanarayanakolli2511
@satyanarayanakolli2511 Ай бұрын
3 సంవత్సరాల దరిద్రం వదిలింది.(బెదిరింపు రాజకీయాలు)
@SkKasim-x3y
@SkKasim-x3y Ай бұрын
ఒకటీ. మన. ఆంద్ర ప్రదేశ్ ప్రజలు కు ఈ నాయకులు వేల్లినా ఉన్న వారు పట్టీంచుకొరు వారి కి గుర్తుకు వచ్చిదే గుర్తుంచుకో నేది. ఒకటే. జగన్ అన్న గుర్తు సార్ ప్రజలాఆభీమానం జగన్ గా రీ కే సొంతం ఇది నిజం సార్
@BadeChaitanya
@BadeChaitanya Ай бұрын
Sudi vadilipoyindi
@Yaswanthdaggupati777
@Yaswanthdaggupati777 Ай бұрын
అన్న నాకు తెలిసి మన పెద్దాయన వై.వి సుబ్బారెడ్డి గారిని జిల్లా అద్యక్షుడిగా నియమించడం మందచింది..
@vasudevaraoyanduru4260
@vasudevaraoyanduru4260 Ай бұрын
Bagar seelam Christ reddy sir, you and sai sir sufficient for great God jagan
@GOPIYadavGORlla
@GOPIYadavGORlla Ай бұрын
Thnqq Anna
@wilsonanand
@wilsonanand Ай бұрын
Happy Days again for YSRCP🎉. Jai Jagan
@lovethenature4132
@lovethenature4132 Ай бұрын
Can you talk about Pig fat and beef meat which happened in Tirumala in YSRCP time ?
@jeevankumaryandrapu9279
@jeevankumaryandrapu9279 Ай бұрын
అసలు బాలినేని గారి అలకల వల్లే.... సగం వైస్సార్సీపీ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లింది.... ప్రత్యర్థి పార్టీలు అన్నీ కలిసి, బాలినేని గారి వల్ల మీడియా లో తెగ హల్చల్ చేసేసారు.... బాలినేని గారి వల్ల మిగతా వాళ్ళు కూడా సగం మంది పార్టీ వదిలి పారిపోయారు.... బాలినేని గారు వెళ్లిపోవడమే మంచిది పార్టీ కి.... ఇంక మరలా ఇలాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోకూడదు....
@RRGgaddam-vr7if
@RRGgaddam-vr7if Ай бұрын
ఛార్మి మహేష్ పోయేవాళ్ళు పోతారు వచ్చే వాళ్ళు వస్తారు మనం వాడను గురించి ఏమి చేయలేను వాళ్లకు కావాల్సింది పదవి డబ్బులు సంపాదించుకోవాలి అందుకని పోతారు ఆస్తమాను అలుగుతూ ఉంటాడా వాళ్ళని శ్రీనివాసరెడ్డి ఎందుకు అలాంటి వాళ్ళు వెళ్లిపోవడం మంచిది
@ravikumark-lx9pw
@ravikumark-lx9pw Ай бұрын
తమ్ముడు మహేష్ వీడు పోతే పోనీలే అనుకుంటే ఒక్కొక్కడు పోతూనే ఉంటారు పార్టీకే నష్టం
@psalomon163
@psalomon163 Ай бұрын
Generally people says... Some thing is Better than nothing... In this Issue I say nothing is better than nonsence....
@devay1446
@devay1446 Ай бұрын
Punch anduke thittadu
@sekhartempalle
@sekhartempalle Ай бұрын
గాలికి పోయేది పేలపిండి మాత్రమే...అయితే తిరిగొస్తే తలుపులు తెరవకూడదు...తెరవక తప్పకపోతే సబ్ జూనియర్ గానే ఎవరినైనా చూడాలి...అప్పుడే రాజకీయాలకు విలువ ఉంటుంది...ఇదే తెలుసుకోవాలి జగన్ గారు...
@alwaysprasad394
@alwaysprasad394 Ай бұрын
వైసీపీకి అభిమానులు కార్యకర్తలు బలం. చుక్కల్లో చంద్రుడు జగన్. కోవర్ట్లతో కొంచెం దూరంగా ఉండాలి.
@dudekula9811
@dudekula9811 Ай бұрын
All the best Balineni....pls dont come back to YCP again...
@chitti70
@chitti70 Ай бұрын
పోనంత చలమంచిది ఎపుడు చూడు అలగడం అయన ఒకడే నా పార్టీ లో తోపు , బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడువవు
@bteja1895
@bteja1895 Ай бұрын
Prakasam lo Balineni Era closed,, next now Ongole don adress goes to Damacharlaaa Lucky boy Damacharla
@ravivarma5464
@ravivarma5464 Ай бұрын
Bali neni..pavan..daggara..alaga.maku..thanni..thari esthadu.careful....nee......pani..govinda.
@chinnusai
@chinnusai Ай бұрын
వైఎస్ఆర్సీపీ మంచి జరుగుతుంది కొంత మంది వెళ్ళటం వలన దరిద్రం వదులుతుంది ఆఫీసు లో డస్ట్ బిన్ కూడా కాలి అవుతుంది వేస్ట్ పోవడం వల్ల
@ashokchinnam1482
@ashokchinnam1482 Ай бұрын
Ministry poina daggara nunchi eppudu dukudama ani chustune vunnadu.
@jeevanilluri2031
@jeevanilluri2031 Ай бұрын
👍🏾👍🏾👍🏾
@SriKanth-sx6ds
@SriKanth-sx6ds Ай бұрын
Velladam manchide jagananna inkokariki chance istadu
@sriniv1896
@sriniv1896 Ай бұрын
Inka kontha Mandi unnaru Nani, Roja, ambati, Anil Kumar yadav villu vellopthy better party clean avthundi
@satishmudda4635
@satishmudda4635 Ай бұрын
శని గాడు పోయాడు దరిద్రం పోయింది
@venkat7756
@venkat7756 Ай бұрын
దరిద్రం వదిలింది😂😂😂 ఇప్పుడు EVM బాగా వర్క్ చేస్తున్నాయని కోర్టు లో చెపుతాడు😂😂😂
@kranthikumar4490
@kranthikumar4490 Ай бұрын
Next kethireddy... Be ready
@nageswararaojagarlamudi2145
@nageswararaojagarlamudi2145 Ай бұрын
వైసిపినుంచిఎవరువెళ్ళినాఇబ్బందిఎందుకుంటుందిఅదిజగనన్నగారిగ్యారేజికదా
@jagadeeswararao7627
@jagadeeswararao7627 Ай бұрын
Convert ga Pani chese kante bayataku povafame manchidi. After reaching there first he will withdraw his EVM verification complaint
@VasipalliKrupadeepahepsiba
@VasipalliKrupadeepahepsiba Ай бұрын
బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లి పోవడమే మంచిది, మళ్లీ రాకుండా వుంటే మంచిది, janasena లోనూ వుండ లేరు, his time got finished
@sandhyaraj992
@sandhyaraj992 Ай бұрын
Vachina varadhalaku cheatha antha pothadhi alagey adhikaram leanapudu elanti dust povali
@csr5496
@csr5496 Ай бұрын
Anni manchi sakunamule..jagan don't allow in future
@mrvreddy3589
@mrvreddy3589 Ай бұрын
Brother neeku ground report assalu neeku teliyadu
@rameshbabumeda7001
@rameshbabumeda7001 Ай бұрын
ప్రకాశం జిల్లా వైసిపి కి దరిద్రం వదిలింది
@karumanchimasthanvali6155
@karumanchimasthanvali6155 Ай бұрын
Now Ongole in safe zone
@naveendeepala348
@naveendeepala348 Ай бұрын
దరిద్రం వదిలిపోయింది
@rajareddy4828
@rajareddy4828 Ай бұрын
Seems all main leaders are leaving YCP
@devaxtream
@devaxtream Ай бұрын
Sontha chellipothene jagan anna pattinchukoledu meerentha vaasanna povadame ma party ki manchidi
@honeysunney861
@honeysunney861 Ай бұрын
Alakala satyabama eyana party ki black mail cheyadam tappa inkem cheyadu
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur Ай бұрын
రెడ్డీస్ కూడా పోతున్నా రంటే paytm బ్యాచ్ తప్ప మిగతా అంత సైకో పార్టీ అనుకొంటున్నారు
@mdshabuddin95
@mdshabuddin95 Ай бұрын
What about EVM party? He is scrap
@wilsonanand
@wilsonanand Ай бұрын
Daridram poyindi🎉. Jai YSRCP.
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 66 МЛН
Mia Boyka х Карен Акопян | ЧТО БЫЛО ДАЛЬШЕ?
1:21:14
Что было дальше?
Рет қаралды 11 МЛН
Walking on LEGO Be Like... #shorts #mingweirocks
00:41
mingweirocks
Рет қаралды 6 МЛН
Naa Anveshana Marriage And Divorce
23:16
Naa Anveshana
Рет қаралды 6 МЛН
How Strong is Tin Foil? 💪
00:25
Brianna
Рет қаралды 66 МЛН