మాతృక కన్నడ సినిమా, పూర్తిగా తెలుగు తనంలో ముంచెత్తి వేశారు..చాలా మంచి సినిమా...వారణాసి
@k.n.v.sridharreddy32884 ай бұрын
వంశవృక్షం బాపూ చే మలచబడిన ఒక అద్భుత కళాఖండం. కుటుంబ వ్యవస్థలో అనురాగాలు, ఆప్యాయతలు వాటి యొక్క విలువల గురించి, బంధాల మధ్యన దూరాలు ఏర్పడితే కలిగే బాధల గురించి ఎంతో అద్భుతంగా చూపించిన చిత్రం అలనాటి అద్భుత కళాఖండం గురించి ఈనాటి తరాలకు తెలపాలి అనే మీ సంకల్పం అద్భుతం సూర్యకుమారి గారు🎉🎉🎉