#బీరపొట్టుఅట్టు

  Рет қаралды 96,927

Palani Swamy

Palani Swamy

Күн бұрын

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Пікірлер: 118
@mulukutlamaheswari3287
@mulukutlamaheswari3287 2 жыл бұрын
చాలా బావున్నాయి బాబాయ్ గారు👌👌🙏🙏 మా అమ్మగారు కూడా వేసేవారు ఆనపకాయ పొట్టుతో, బీర పొట్టుతో దోసలు వేసేవారు నేను కూడా వేస్తాను మళ్ళీ చాలా కాలానికి మీ వీడియోలో మా అమ్మగారు చేసే వంటలు చూస్తున్న చాలా సంతోషం 🙏🙏
@rajamachavolu3811
@rajamachavolu3811 2 жыл бұрын
నేను ట్రై చేశాను బబాయిగారు చాలా రుచిగా వున్నాయి.
@prrasadrao7802
@prrasadrao7802 Жыл бұрын
అయ్యా, మీరు కొత్త కొత్త రుచులు చూపిస్తున్నారు. అమోఘం అద్భుతం
@suryakumari5658
@suryakumari5658 2 жыл бұрын
చాలా పొందికగా చేస్తారు బాబాయి గారు చిట్టి పెసరట్లు లాగ ఉన్నాయి భలే ఇంతవరకు పచ్చడి చేసుకోడం ఒకటే తెలుసు 👌👌👍
@radhayamuzala2971
@radhayamuzala2971 2 жыл бұрын
నేను ఇవాళ వేసాను. చాలా రుచి గా ఉన్నాయి. 🙏🙏🙏🙏🙏🙏
@sowbhagyadurga8318
@sowbhagyadurga8318 2 жыл бұрын
Chala Manchi recipe andi ...nenu Guntur ninche ayina,ma intlo teliyadu...chala thanks babai garu...tappakunda chestanu...
@sridevigumma6591
@sridevigumma6591 2 жыл бұрын
Memu Konchem pesarapappu kuda vestasmu.. migilina receipe same…. Super vuntaayi atlu
@padmasreepedapudi3037
@padmasreepedapudi3037 Жыл бұрын
మీ వంటలు అన్నీ చాల నచ్చుతాయి బాబాయిగారు,ఎందుకంటే మా ఇంట్లో కూడా ఇవే రుచులు అండి,చాల బాగా చెపుతారు,చేసే విధానం చాల బావుంటుంది అండి
@manjulavadlamani3919
@manjulavadlamani3919 Жыл бұрын
Chala bavunayandi Mee vantalu
@Manassineevali
@Manassineevali 2 жыл бұрын
బీరపొట్టుని 4 ఎండుమిర్చి, ఉప్పు,ఇంగువ జీలకర్ర వేసి కచాపచా దంచి ఎండబెట్టి ఒరుగులు చేసి నూనెలో వడియాల్లాగా వేయించుకంటే మహత్తరంగా ఉంటుంది
@mulukutlamaheswari3287
@mulukutlamaheswari3287 2 жыл бұрын
అవునండి బీరపొట్టుతో ఇలా ఎండబెట్టి చేస్తే చాలా బావుంటుంది నేను చేస్తాను 👌👌
@sitamalladi5617
@sitamalladi5617 2 жыл бұрын
బీరపొట్టు అట్టు మొదటి సారి చూస్తున్నా.తప్పకుండా ప్రయత్నిస్తాను.👍
@Sandy03-t7k
@Sandy03-t7k 26 күн бұрын
Try cheyyandi chala tasty ga untundi maa intlo regular ga chestamu
@ananthalakshmi3854
@ananthalakshmi3854 2 жыл бұрын
బీరపోట్టు పచ్చడి తెలుసు. కానీ అట్టు ఇదే వినడం బాగుంది 😍👌🏻👌🏻 ఇదే ప్రొసీజర్ లో కందట్టు కూడా చాలా బాగుంటుంది. బీరపోట్టు బదులు కంద ముక్కలు anthe.. కందట్టు లో మాత్రం చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అన్నంలో అయినా తినొచ్చు, లేదా స్నాక్ లాగాను తినొచ్చు. చాలా రుచిగా ఉంటుంది.
@shwethasujithkitchen2271
@shwethasujithkitchen2271 2 жыл бұрын
Babai garu mee vantalu naku baga nachay. Nen one week nunchi continues gaa mee anni vantalu chusthunna. Chala Baga chesthunnaru. Nen chala vantalu try kuda chesa. Chala Baga vachay😊
@Karthikeya212
@Karthikeya212 2 жыл бұрын
Chala chala thanks Andi guruvugaru adigina ventane chesi chupincharu 🙏🙏
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 2 жыл бұрын
Namaskaram swamy! Kanda to pesalu kalipi kani biyyam pindi kalipi kani kuda ilage atlu vesukovachunu! Veelunte a vanta kooda choopinchandi!
@sudhakarpusapati6552
@sudhakarpusapati6552 2 жыл бұрын
Thank you Swami for the recipe. First time we are seeing this recipe. Na bhuto na bhavishyati. 🙏🙏🙏🙏🙏🙏.
@prasannalakshmi5811
@prasannalakshmi5811 2 жыл бұрын
Swamy chala baga attu ni vesi chupincharu 🙏🙏
@meenuseepana6829
@meenuseepana6829 2 жыл бұрын
Super receipe guruvu garu e receipe asali taliyadu naku maku chupinchi nanduku thank u guruvu garu 🙏🙏🙏🙏
@nirmalaa5814
@nirmalaa5814 11 ай бұрын
Beerapottu attu chalabagundi
@charmeljoseph5637
@charmeljoseph5637 2 жыл бұрын
Excellent recipe guruji .inthaka mundhu yeppudu vinaledhu dheeni gurinche. Try chestha for sure 👌👌👌👌👌👌👍🏼👍🏼👍🏼👍🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mandalikakalpana9210
@mandalikakalpana9210 2 жыл бұрын
Chala Baga cheppe, chesi chupincharu sir 🙏🙏😊
@vanialla9575
@vanialla9575 2 жыл бұрын
Chalaa bagundhi…👌…meeru use chesi inguva gurinchi…details cheppagalaraa…swami Garu….memu use chesedhi asalu rangu..ruchi…Vasana….vundatamu ledu… Meeku already okasari inguva gurinchi… comments lo pettanu….even I like inguva very much…🙂
@yendalasrujith6796
@yendalasrujith6796 2 жыл бұрын
Ayya garu Denni vruda kanivvaru.super
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😊😊😊🙏🙏🙏
@nikhelgoli2551
@nikhelgoli2551 2 жыл бұрын
Guruvu Garu 🙏 Koncham Bellam Avakay koncham elano chupincharu
@soumyaaraj1245
@soumyaaraj1245 2 жыл бұрын
kzbin.info/www/bejne/mHqpg3yldqqcn9U
@narayanamurthy435
@narayanamurthy435 2 жыл бұрын
చాలా బాగుంటాయి. మా చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవారు. మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం. మళ్లీ ఇన్నాళ్లకు అదే విషయాన్ని మీ నోటి ద్వారా మళ్లీ విన్నాను.
@lakshmetatolu3043
@lakshmetatolu3043 2 жыл бұрын
🙏👌
@sunitaprasanna8530
@sunitaprasanna8530 2 жыл бұрын
Wonderful recipe babaigaru...
@lakshmichinni8414
@lakshmichinni8414 2 жыл бұрын
Super guruvu garu🙏
@padmaganti7736
@padmaganti7736 2 жыл бұрын
vepudu kuda chesthanu nenu
@badriprasadchilakamarri2750
@badriprasadchilakamarri2750 2 жыл бұрын
So nicely explaing how to cook thankyou continue the episodes swamy
@hemalathananjappa4977
@hemalathananjappa4977 Жыл бұрын
👌👍👍👏👏
@muralidharprasad976
@muralidharprasad976 2 жыл бұрын
🙏thankyousawami
@sharmasharma4665
@sharmasharma4665 2 жыл бұрын
చాలా బావుంది బాబాయి గారు
@Mr.MKBone
@Mr.MKBone 2 жыл бұрын
Your recipes are very unique
@sujathanarra1014
@sujathanarra1014 2 жыл бұрын
Guruvugariki namaskaramulu
@kaushik2207
@kaushik2207 4 ай бұрын
Guruvugaru, thank you. Modati saari vintunna beerapottu attu. Tappakunda prayatnistanu 😅
@kalluripalavilli6742
@kalluripalavilli6742 2 жыл бұрын
Maa nanamma chesevaru.. manchi fibre food 👏🙏
@vallapusanthosh2973
@vallapusanthosh2973 2 жыл бұрын
Great sir both recipes r new for me,tq.
@shahisubhani7736
@shahisubhani7736 2 жыл бұрын
New subscriber
@jyothitripurari3323
@jyothitripurari3323 2 жыл бұрын
Memu. Veskuntamu ilane. Bavuntayi . Beerapottu pachadi anapakaya pachadi as Ruchi ga untundi
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥥🥥🥥🥥🍌🍌🍌🍌🛕🛕🛕🛕🛕🛕🌋🌋🌋🌋🌋🌋🔥🔥🔥🔥🔥🔥🔥🔥🍯🍯🍯🍯🍯🍯🍚🍚🍚🍚🍚🍚🍊🍊🥭🥭🍍🍍🍇🍇🍏🍏🍈🍈🍋🍋🍋🍐🍑🍉🍉🍉🍓🍓🍒🍒🍒🍎🍎🧆🧆🧆💐💐💐🌷🌺🌺🌺🌺🌺🌹🌹🌹🥀🥀🥀🥀🥀🥰🥰🥰🥰🥰
@VathsalyaJewellery
@VathsalyaJewellery 2 жыл бұрын
సూపర్ గురువు గారు 🙂
@gsuryaprabha334
@gsuryaprabha334 2 жыл бұрын
Super
@ramanirmala3974
@ramanirmala3974 2 жыл бұрын
Wowwww fist time chusanu Andi😋🙏🙏🙏🙏
@padmasri5338
@padmasri5338 2 жыл бұрын
Namaste, bagundi attu.
@pavuluriarjun9626
@pavuluriarjun9626 2 жыл бұрын
ఉప్పు తక్కువైతే వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైతే తీసుకోలేము గురువు గారు అదిరింది.. రాసుకొరా సాంభా.... సరదాగా గురువు గారు..ఎవ్వరూ ఏమీ అనుకోకండి. తెలుగుకి మాత్రమే సొంతమైన సొగసు..
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😂😂😂🙏🙏🙏
@ammajimahalaksh7167
@ammajimahalaksh7167 2 жыл бұрын
Baagundandi,maa ammamma garini gurthu chesaru
@shahisubhani7736
@shahisubhani7736 2 жыл бұрын
Good dosa
@mypopuri5178
@mypopuri5178 2 жыл бұрын
🙏🙏🙏
@gayathrilanka1982
@gayathrilanka1982 2 жыл бұрын
మేము ఈ బీర అట్టులో పెసర పప్పు కూడా వేస్తాము.
@saradaadapa1123
@saradaadapa1123 2 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽
@sravankumar9389
@sravankumar9389 2 жыл бұрын
Guruvu.garu.bellam Avakaya yela.petalo.video post pettandi
@anandarao1781
@anandarao1781 2 жыл бұрын
Rajeswari namasthe babai garu beerakaya aava pettina kura video konchem latega chusaanandi comment kuda pettaanu appudu anukunnaanu beera pottutho pachhadi chesthaaremo ani kaani atlu vesi chupinchaaru chudataaniki pesarattula vundi thappakunda try chesthaanandi
@puppyyatham846
@puppyyatham846 Жыл бұрын
👌👌👌
@krishnakumarigsvl8942
@krishnakumarigsvl8942 2 жыл бұрын
బుజ్జిగ బావున్నయి
@HemaLatha-lu3ur
@HemaLatha-lu3ur 9 ай бұрын
తప్పకుండా చేస్తాను
@khariharalalgupta1242
@khariharalalgupta1242 2 жыл бұрын
Super Pranamalu Sir
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 2 жыл бұрын
🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
@sreenidhiallinone7129
@sreenidhiallinone7129 2 жыл бұрын
👌👌👌👌 బాబాయ్ గారు
@uarsastry
@uarsastry Жыл бұрын
మీరు అప్డేట్ అయ్యారు బాబాయి గారు టీ కప్పు లో బియ్యం పెట్టడం, కత్తెర తో కత్తిరించడం. బీర పొట్టు అట్టు బాగుందండి. ధన్యవాదాలు.
@p.girijarajkumargirija8745
@p.girijarajkumargirija8745 2 жыл бұрын
Super tasty
@shwethasujithkitchen2271
@shwethasujithkitchen2271 2 жыл бұрын
Jonna roti and combination chutney ela cheyyalo chipinchara. Please Babai Garu.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 жыл бұрын
జై శ్రీ రామ్
@kaushalone8439
@kaushalone8439 2 жыл бұрын
Tokkuto chuntney telusu Guruvugaru Attu sangati teliyadu Try chestamu
@karimullashashaik8684
@karimullashashaik8684 2 жыл бұрын
Super video Sir
@pammisubbarao8335
@pammisubbarao8335 2 жыл бұрын
In the same way KANDA & ANAPA attu would be tasteful......
@honeyhareesh1787
@honeyhareesh1787 2 жыл бұрын
Nice recripe nanna garu
@kuppilirohith3678
@kuppilirohith3678 2 жыл бұрын
🙏🙏🙏👌
@arunamula5589
@arunamula5589 2 жыл бұрын
Kanda attu ela veyalo cheppandi guruvugaru
@arunprabha7061
@arunprabha7061 2 жыл бұрын
Superrr.....
@aparnarayala8132
@aparnarayala8132 Жыл бұрын
బియ్యం తో పాటు కొంత మినప్పప్పు కలిపి రుబ్బుకోవచ్చా
@padmavathirani9759
@padmavathirani9759 2 жыл бұрын
Anapakaya pottu to kuda ma attagaru attu chesttaru
@jayarajukakumanu2244
@jayarajukakumanu2244 2 жыл бұрын
Nice recipe sir
@RajeshRajesh-ij3rl
@RajeshRajesh-ij3rl 2 жыл бұрын
Superb Babai Garu
@srinivasd5838
@srinivasd5838 2 жыл бұрын
బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తారని తెలుసు.వేపుడు చేస్తారని కామెంట్ లో పెట్టారు ఒకరు .ఇలా అట్లు వేస్తారని తెలియదు. ఇక దీనితో కమ్మని గారెలు, వడలు, బజ్జీలు కూడా మీరు చెయ్యడం చూస్తామేమో భవిష్యత్ లో.....🌼🍎🌺
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
😂😂😂 తప్పకుండా వేస్తాను అండి 🙏🙏🙏
@arunaprasad2970
@arunaprasad2970 2 жыл бұрын
Nice Recipe🙏🏻🙏🏻
@mandalikakalpana9210
@mandalikakalpana9210 2 жыл бұрын
Me adreess chepandi... me intike... bhojananiki vachestamu memu andaramuuu😊😊😊
@anuradhapotnuru9024
@anuradhapotnuru9024 2 жыл бұрын
Maa childhood loo Maa Amma garu chesay varu
@chinnagunisetti6513
@chinnagunisetti6513 2 жыл бұрын
Nice video 💐💐
@geetabutam5325
@geetabutam5325 2 жыл бұрын
Super 👍
@sarojahm3032
@sarojahm3032 2 жыл бұрын
👌👌👌👍🙏
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 Жыл бұрын
ఆట వెలది పద్యము : బీర పొట్టు అట్టు వేసి చూపించారు పళని స్వామి! మీరు ప్రప్రథమముగ వంటకేది అయిన వసుధలో అర్హత , పొందె ననుచు చెప్పి పొందె పేరు
@prathibhaas6161
@prathibhaas6161 2 жыл бұрын
Thumba Chennagi Madiddira👌🙏
@VantalukaburlubySavitriIvaturi
@VantalukaburlubySavitriIvaturi 2 жыл бұрын
Nice Andi....🙏
@suryachandrasekharkalapala786
@suryachandrasekharkalapala786 2 жыл бұрын
thank you sir.
@saidevi1026
@saidevi1026 2 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@kondaanjaneyulu2825
@kondaanjaneyulu2825 2 жыл бұрын
👍👍👍
@shankarpower8381
@shankarpower8381 2 жыл бұрын
First like first comment guruvu garu
@hymavathichalamcharla4867
@hymavathichalamcharla4867 2 жыл бұрын
మాఅమ్మగారుకూడబీర ఆనబకాయపోట్టుఅట్టుచేసేవారు
@arunprabha7061
@arunprabha7061 2 жыл бұрын
రంగు,రుచి ఆరోగ్యం కొత్తరకం ఫలహారం, ఇంకా అన్నీనూ. What not
@openthekitchen
@openthekitchen 2 жыл бұрын
நாங்கள் பீர்க்கங்காய் தோலில் துவையல் அரைப்போம்.புதிதாக அறிந்து கொண்டேன். நன்றி
@umakanthbojanapalli3240
@umakanthbojanapalli3240 2 жыл бұрын
Super P.S garu
@lakshmihamsika1111
@lakshmihamsika1111 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanavanguri761
@ramanavanguri761 2 жыл бұрын
మీరు వాడు ఇంగువ లుదేయన ఇంగువ పాలా ఇంగువ సప్లయ్ చేసేదే మేమే..మీరు పనస పొట్టు కూరలో చెప్పారు ఇంగువ గురించే
@gayathrilanka1982
@gayathrilanka1982 2 жыл бұрын
బాబాయ్ గారు బీరకాయ ఆవ పెట్టిన కూర వీడియో పంపారా లేకపోతే పంపండి.
@bolemgayathri9552
@bolemgayathri9552 2 жыл бұрын
Nice recipe
@bolemgayathri9552
@bolemgayathri9552 2 жыл бұрын
Very tasty recipe
@mallithokala5279
@mallithokala5279 2 жыл бұрын
😋😋😋😋😋😋😋🙏🙏🙏
@pavuluriarjun9626
@pavuluriarjun9626 2 жыл бұрын
గురువు గారి నోట బీరపొట్టు అట్టు పట్టరా ఓ పట్టు పట్టు రాసుకోరా సాంబా..
@srinivasd5838
@srinivasd5838 2 жыл бұрын
ఈ సాంబాగాడి గోల ఏంటో
@lakshmim5189
@lakshmim5189 Жыл бұрын
బీరపొట్టు దోస బాగు౦ది
@nagamanirongali3616
@nagamanirongali3616 2 жыл бұрын
Super
@dhanujayarao5263
@dhanujayarao5263 2 жыл бұрын
🙏🙏🙏
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 10 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1,1 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 221 МЛН
How To Get Married:   #short
00:22
Jin and Hattie
Рет қаралды 10 МЛН