Follow me on Social Media / palaniswamyvantalu / palani.swamy.18294 / palaniswamy45 / @palaniswamy-2182
Пікірлер: 1 000
@PalaniSwamyVantalu2 жыл бұрын
ఈ ఆవిరి కుడుములు ఇడ్లీ పాత్రలో కూడా వేసుకోవచ్చును అండి..!! అలాగే ఇందులో ఎటువంటి రవ్వ కలపవలసిన అవసరం లేదు అండి.🙏🙏🙏🙏🙏🙏
@lakshmisivaraju35942 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌
@harshateluguyoutuber4862 жыл бұрын
Thank u manchi salaha ichinanduku
@ranielizabeth62972 жыл бұрын
Nenu iddly pathralo vesthanu....ghee with Nallakaram tho thinte.....Adbhthaha anaalisinde.
@rajyalakshmiputcha13412 жыл бұрын
బావుంది స్వామి👌👌మా అమ్మ చిన్నప్పుడు జ్వరం వస్తే ఆవిరి కుడుములు పెట్టేది జ్వరం తగ్గేదాక 😀😀అప్పట్లో అంత ఇష్టం గా తినేవాళ్ళం కాదు .కానీ దాని వల్ల వంటికి ఎంత మేలో తెలిశాక 😀😀లాగించేవల్లం
@balachandramma6042 жыл бұрын
@@lakshmisivaraju3594 qqqqq
@pavansanthosh1954 Жыл бұрын
ఒక్క ముక్క ఆంగ్ల భాష మాట్లాడ కుండా అచ్చమైన తెలుగు లో వివరించిన ఛానల్ ఏదైనా ఉంది అంటే అది మీది మాత్రమే గురువర్యా.... గ్రైండర్ 👌, ఆవిరి కుడుములు 😋😋😋❤..
@bhavanijonnavittula88132 жыл бұрын
మీ కుంపట్లు , స్టాండు , ముగ్గులు చాలా చూడ ముచ్చటగా వున్నది. చిన్నప్పుడు నాన్నమ్మలు చేసేవారు. మీ మాట తీరు చాలా బాగుంది బాబాయి గారు 🙏🏻
@subhashiniguttina25792 жыл бұрын
Grinder bavundi guruvigaru
@suryakumarinareddi48032 жыл бұрын
🥰🥰👌👌👌👌💐
@prabhakartripurari90122 жыл бұрын
Grinder bavundandi
@prathyushaparitala20942 жыл бұрын
Avunu kada andi
@chaitanyydavuliri94742 жыл бұрын
As
@user-lm2nc6hj7b2 жыл бұрын
మన ఆంధ్రభాషలో మంచిపేరుతో ఉన్న ఈ ఆహారాన్ని చూపించి మంచి విషయం తెలియజేసారు. మీరు ఇదే విధంగా పూర్తిగా మన తల్లిభాష తెలుగులో ఈ వంటకాలని వివరిస్తారని ఆశిస్తున్నాను. జై తెలుగుతల్లీ! జై తెలుగు వంటకం!!
@suvarnarekhabokinala1892 Жыл бұрын
Thanq andi
@Rowdykrish_ff5 ай бұрын
MEE ANDHRA BHASHA ANTI ,, MEERU AMAINA KONNARA ?😡, TELUGU ANEDHI ERU RASHTRALA (TELANGANA & AP) PRAJALADHI. COMMENT PETTETAPPUDU , KONCHEM ALOCHINCHI PETTANDI.. , " JAI TELANGANA , JAI JAI TELUGU THALLI ".❤
@gurramarundhati Жыл бұрын
శుచి , శుభ్రత , రుచి తో పాటు మృదు మధురంగా చెప్పేవిధానం చాలా అద్భుతం గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻
@lalithakarumuri2242 Жыл бұрын
పురాతన పద్ధతులకు మీలాంటి వాళ్ల వల్ల పునర్వైభవం వస్తుంది.... ధన్యవాదాలు
@durgalakshmisaraswathi5847 Жыл бұрын
గురువుగారు అసలు పెద్ద హోటల్ కూడా పెట్టాలి..బ్యాంక్ loan తీసుకుని గురువుగారు ట్రైనింగ్ ఇవ్వాలి అసిస్టెంట్స్ chefs hotel llo vandite happy
@apparaothota23182 жыл бұрын
మీరు మాట్లాడే విధానం చూస్తుంటే నా చిన్ననాటి మాస్టర్లు గుర్తుకు వస్తున్నారు అసలు సిసలైన బ్రాహ్మణ యాసతో మీ తెలుగు భాష చాలా ఇంపుగా ఉంది ఈ నాటి బ్రాహ్మణులు మీలా మాట్లాడడం లేదు మీ భాష వాచకం తో నా చిన్ననాటి రోజులు ఆనాటి బ్రాహ్మణులు మాట్లాడే భాష గుర్తుకు వస్తుంది, గొప్ప అనుభూతి కలుగుతుంది Thank you మాస్టర్జి 🙏
@PalaniSwamyVantalu2 жыл бұрын
అయ్యా..చాలా చాలా సంతోషం అండి..ధన్యవాదములు 😊😊😊🙏🙏🙏
@krishnakumarigsvl89422 жыл бұрын
గురువుగారు గ్రైండర్ బాగుంది మీరు చెప్పే విధానం అమ్మ చెప్పినట్టు ఉంది. ధన్యవాదములు 🙏🙏
గురువర్య మీతల్లి తండ్రుల కు శిరస్సు వంచి పాదాభివందనం
@ramachandusharma58672 жыл бұрын
మర్చిపోయిన సంప్రదాయ వంటలను మృదుమధుర వ్యాఖ్యానంతో దగ్గర చేస్తున్నందుకు మీకు పాదభివందనములు స్వామి గారు. మిమ్మల్ని చూసి, నేను నైవేద్యాలు వండ డానికి మట్టి కుండలు తెచ్చుకుని, విభూతి రేఖలు పెట్టి వండుతున్నాను. నమో నమః🙏
@bharaniravuri13166 ай бұрын
GREAT.
@ramkishore4393 Жыл бұрын
మీ భాష, వంటచేసే విధానం చాలా పరిశుభ్రంగా,భక్తి,శ్రద్ధలతో చేసే విధానం, వివరణ బాగుంది.ధన్యవాదాలు.🙏
@bhanumatigarimella8931 Жыл бұрын
మీరు మాట్లాడే మాటలే అమృతం లాగ ఉంటాయి ఇంక మీ వంటకాలు వావ్ 👌👌👌👌👌👌👌👌👌👌 మీ వీడియో స్ ఎప్పుడూ మిస్ అవలేదు గురువు గారు
@ramaraobonagiri93652 жыл бұрын
అయ్య గారు, మరుగున పడిన ఆవిరి కుడుములు తయారీ తెలియచేసిన మీకు ధన్యవాదములు. తప్పక చేసుకొంటాము.
@jilljilljiga39742 жыл бұрын
సవివరం గా సెలవిచ్చారు గా ఇక మొదలెట్టండి
@arunamallapragada6088 Жыл бұрын
ఖ్రైండర్ చాలా బాగుందండీ..మీ అబ్బాయి కి మీమీదున్న ప్రేమ కి చాలా సంతోషంగా వుంది.. మీరు శుచీ శుభ్రత కి చాలా ప్రాధాన్యత ఇస్తారు ..ఇది తప్పక అందరూ ఆచరించాల్సిన విషయం కూడా... మీరువాడే పాతకాలపు పాత్రలూ కుంపట్లూ భలేబాగుంటాయి ...మా చిన్నప్పటి మా అమ్మ వంటలను గుర్తుచేస్తూ
@saradavelidi77652 жыл бұрын
చాలా బాగుందండి ఇలాంటి సాంప్రదాయమైన వంటలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు
@lakshmiprasadcherukuri74272 жыл бұрын
నా వయస్సు 69 సం.లు. నా చిన్నప్పుడు మా అమ్మ ఇలాగే చేసి పెట్టేది. నిండా నెయ్యి రాసేది.ఇంకొక గిన్నెలో నెయ్యి వేసి ఇచ్చేది. పూర్తిగా నేతితోనే తినే వాడిని. ఎంత కమ్మగా వుండేది.16సం.ల వరకు అలా పెట్టేవారు మా అమ్మ. ఆ ఆప్యాయత ఆ కమ్మదనం ఇప్పటికీ మరచి పోలేదు. కాని ఇపుడు ఆ రుచి రావటంలేదు. కృతజ్ఞతలు... ప్రణామములు.
@sulochanapolugari2402 жыл бұрын
0
@sssmartsiblingssiddhisrira42642 жыл бұрын
Grinder చాలా బాగుంది గురువుగారు.పప్పు నానపెట్టేసాను రేపటికి.ధన్యవాదాలు🙏👌
@bshshy8775 Жыл бұрын
పెద్దలమాట చద్దిమూట.... ఈ కాలపు పిల్లలకు మనము నేర్పవలసిన మన ప్రాచీన కాలపు వంటలు.... అద్బుతం.... తప్పకుండా ఇది అందరికీ అందిద్దాం.....
@PraveenKumar-pg4pp2 жыл бұрын
పలని స్వామి గారు,,, మీరు చెప్పే విధానం చాలా బాగుంది అండి
@pentacharykandi6131 Жыл бұрын
పాత పద్ధతి ఆవిరి కుడుముల గురించి చాలా చక్కగా వర్ణించారు గురువు గారు 🙏🙏
@tvsantakumari881110 ай бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుందండి. మా అమ్మగారు పూర్వం కుక్కర్లు లేని time లో పొలి పూర్ణం ఇదే పద్ధతిలో చేసేవారు. ఎంతైనసరే ఈ మోడర్న్ యుగం వచ్చి వంట మీద శ్రద్ధగానీ ఆసక్తి గానీ ఆడవారికి లేకపోయింది. మీరు చెప్పే విధానం చాలా సూపరండి
@praveenji99542 жыл бұрын
చాలా చక్కని పద్దతిలో చెప్పారు గురువు గారు. హృదయపూర్వక ధన్యవాదములు.
@kishorinidharanikota34772 жыл бұрын
నమస్కారాలు
@tamminenipavankumartammine28392 жыл бұрын
గురువు గారు గ్రైండర్ బాగుంది మీరు చేసే వంటలు బాగుంటాయి మీ చెప్పే విద్దానం బాగుగా నచ్చుతుంది
@sateeshkumart58642 жыл бұрын
చాలా బాగుంది గురువుగారు గ్రైండర్ శరవన్ అన్న నాన్నగారికి సహాయం చేసినందుకు మీకు ధన్యవాదాలు మంచి కొడుకు మీరు
@raniindirachandika67978 ай бұрын
అబ్బాయి మంచి సదుపాయం ఏర్పాటు చేశారండీ. మీకు చాలా వుపయోగకరం. ఆవిరి కుడుము తయారీకి ధన్యవాదములు👌😊
@UshaRaniNutulapati2 жыл бұрын
నేను తరచు చేస్తూనే ఉంటాను గురువుగారు.. మా పిల్లల చిన్నతనంలో ఇవే పెట్టేదాన్ని. మా వారికీ పసిరికలు వచ్చి, రక్త హీనత కూడా వచ్చి బాగా నీరసించిపోతే ఆవిరికుడుములే ఎంతో మేలు చేసాయి. నేను ఇడ్లీ పాత్రలోనే వేస్తాను. మీరు చాలా గట్టిగా రబ్బారు. నేను మరికొంచెం జారు చేసి, ఇడ్డెన్ల పేట్లల్లో చేస్తాను.. మీరు సాంప్రదాయంగా చూపించారు 🙏🏻 మీ గ్రయిండరు బాగుంది. మీ అబ్బాయి చెప్పింది నిజమే.. మంచిపని చేశారు రుబ్బుడు మిషను కొని. 😊.
@Godshiva124 Жыл бұрын
స్వామి మీరు మాట్లాడుతుంటే ma నానమ్మ గుర్తుకు వస్తున్నారు మీరు చేసే వంటలు చాలా బాగున్నాయి
@bhavanina28432 жыл бұрын
మీఅబ్బాయి మీకు చాలా ఉపయోగకరమైన వస్తువు కొనిచ్చారు. 👌👍👌👍👌👍
@nuthalapatisudhakar67632 жыл бұрын
మేము ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము, కానీ మీరు చేస్తున్న పద్ధతి మీరు చెప్పే పద్దతి బాగుంది వినటానికి ఆనందంగా వుంది అన్నమయ్య కీర్తనల్లా వుంది
@bharaniravuri13166 ай бұрын
ఎంత చక్కటి పోలిక.
@vineshkumar49632 жыл бұрын
నూక కలపకుండా ఎలా బాగుంటుందో చూడాలి.మిమ్మల్ని చూడాలనుంది.సన్మానానికి పథకం వేయాలి.👏🌷🌹🌺💐🌼
@user-yk9gq4qf8pКүн бұрын
Swami Mee vantalu Mee matateeru enta manchiga vundi mana Telugu bhasha pattu garvanga vundi
@jothiupadhyayula85426 ай бұрын
ఆవిరికుడుము గురించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు! మీరు చెప్పేవిధానం చాల బాగుంది, మీ తెలుగు చక్కగా వున్నది . ఆరోగ్యానికి రుచికి మీరు చెప్పే వంటలు, అల్పాహారాలు మొ॥నవి చాల ఉపయోగం . మీకు రుబ్బేమషీను కొనిచ్చిన మీ అబ్బాయికి మా ఆశీస్సులు ! 🙏
@parimalavallik5080 Жыл бұрын
హరిఓం. చూస్తుంటే ఇప్పటికిప్పుడే చేసి రుచి చూడాలని అనిపించింది స్వామి గారు. ధన్యవాదములండి.🙏🙏👌
@santhiundi99112 жыл бұрын
చాలా చక్కగా చెప్పరు మీ మాట తీ రు బా వుంది మీకు ధన్యవాదములు. 🙏
@pola.adhiripola.1696 Жыл бұрын
మీరు సూపర్ అండి. నిజంగా అవిరికుడుము బలమే. ఎప్పుడో మా అమ్మమ్మ చేస్తే తిన్నాను. మళ్ళీ మీరు ఆవిడని గుర్తుచేశారు
@angadalabhavani3993 Жыл бұрын
సార్ ఒక చిన్న సందేహం పిండి రుబ్బుకోన్న తరువాత వెంటనే వేయ వచ్చా లేక రాత్రి పూట పిండి గిన్నెలో ఉంచి రేపు ఉదయం వండాలా మా లాంటి వారికి అసలు తెలియదు చాలా మంచి ఆరోగ్యకర ఆహారం చూపించారు thankyou. 🙏
@divyakrupalive10592 жыл бұрын
బాబాయ్ పాలరాయి పైన కూడా పెట్టి వంట చేయ వచ్చు మీ పొయ్యి లు చాలా బాగున్నాయి మీరు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి 👌👌👌👌👌👌
@theegalajaggarao47752 жыл бұрын
Super guruvugaru. Thanks❤🌹🙏
@inagantiravikumar9569 Жыл бұрын
Mee వంటలు అద్భుతః... గురువుగారికి ధన్యవాదములు.మేమంతా మీ ఫ్యాన్స్
@PalaniSwamyVantalu Жыл бұрын
😊😊😊🙏🙏🙏చాలా చాలా సంతోషం.మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి 😊🙏
@divyabhogadi4417 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏 ఈ ఆవిరి కుడుములను మా ఇంట్లో బెల్లం నెయ్యి కలిపి ఉండ చుట్టుకుని తింటామండీ.. మహా రుచిగా ఉంటుంది!!
@lakshmikumari51902 жыл бұрын
Yummy 😋 👌👌👌 very tasty recipe. First piece Warm cow ghee lo munchukoni tinte soooooooopr. Kottha avakaya oota, bellapavakaya and last piece honey lo munchukoni tinte amrutham. Telugintivari recipe. Maa Tata favourite dish. Maa bhamma 75 years age lo kooda oopikaga minivulu rotlo rubbi vandi pettadi. Maa Tata manavalu manavarallaki first thala oka mukka petti taravata avupasana chesukuni ratri palaharam 6.30 pm ki chesevaru katravulapalli gramam lo head master and enugalamahal lo thotalu. Very hardworking and happy souls. Thankyou for sharing the video andi. So many memories about this recipe. 🙏😂
@gayamvijaya45402 жыл бұрын
Very Very traditional recipe. Maa ammani gurthuchesaru.
@sangeetakitchen13072 жыл бұрын
చాలా బాగుందండి ఆవిరి కుడుముల రెసిపీ ధన్యవాదాలు సార్ ఈ పాతకాలం రెసిపీ తెలిపినందుకు
@gopinathbusi83052 жыл бұрын
చాలా బాగా చెప్పారు మీకు మా కృతజ్ఞతలు 🙏🙏
@gunjianitha9578 Жыл бұрын
నమస్తే గురువుగారు మీరు చేసే ప్రతి వంటకం అమోగం వివరణ చాలా స్పష్టంగా ఉంటుంది అన్ని ఆరోగ్యకరమైన వంటలే. మీకు ఆ భగవంతుడు మంచి అర్యోగత ను ఇవ్వా లని కోరుకొంటున్నాం. ధన్యవాదములు 🙏🙏🙏
@SleepyCatfish-lv9hw3 ай бұрын
మీకు పాదాభివందనం. తెలుగు భాషను బ్రతికిస్తున్న మీకు ధన్యవాదాలు. ఆవిరి కుడుములు అధ్బుతమైన పరిహారం
@ramanirmala39742 жыл бұрын
చాలా బాగుంది అండి గ్రైండర్.అవిరి కుడుములు చాలా బాగున్నాయి 🙏👌👌👌
@srilakshmireddy84482 жыл бұрын
Aparestion value minapappu tinavachha
@nistalasavithasastry2756 Жыл бұрын
Namesthey, grandpa.The way you are speaking,items,works and even the kolams on the floor everything bringing back the memories of my grandmother.she use to draw same kolams,cook same items , speak the same words while she used to cook. You are bringing me smiles And tears at the same time,sir.Thank you...
@Manassineevali2 жыл бұрын
సూపర్ స్వామీ.ఎన్ని చానల్స్ ఉన్నా వివరణలో మీకు మీరే సాటి.
@shivunoorivenkatapadmavath35662 жыл бұрын
Meeru వండే పాత్రలు,పొయ్యి, vanta chese paddathi annitiki minchi maduramaina mee matalu anni choostunte time ye teliyadam ledu swamy🙏.aaviri kudumu adbutam👌 danyavadalu 💐
@seshagirim63202 жыл бұрын
Very nice machine. Good description and explanation
@rajukolloju.10022 жыл бұрын
మంచి విషయం చెప్పారు గురువుగారు ధన్యవాదములు🙏
@omnamosivaom51322 жыл бұрын
పళని స్వామి గురువు గారికి నమస్కారములు 🙏🙏 గ్రైండర్ బాగుందా అని అడిగారు.. మీ శరవణన్ బాధ్యత తెలిసిన కొడుకు.. బంగారం లాంటి కొడుకు.. మీరు కష్ట పడుతున్నారని గ్రైండర్ కొనిస్తే ఎందుకు బాగుండదు చెప్పండి.. మీ అబ్బాయి కొనిచ్చిన గ్రైండర్ లో ప్రేమ.. అనురాగం.. ఆప్యాయత.. మీ యెడల బాధ్యత అన్నీ మిళితమై ఉన్నాయి.. చక్కటి " ఆవిరి కుడుము "చూపించారు నా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు చేసి పెట్టే వారు మంచి బలం అని.. కండ పుష్టి అని.. మా అమ్మగారు కూడా ఇప్పటికీ చేస్తంటారు.. కారం పొడి.. అల్లం చెట్నీ .. పల్లీల చట్నీ తో నెయ్యి వేసుకొని తింటుంటే స్వర్గం ఇక్కడే ఉందా అని అనిపిస్తుంది..ధన్యవాదములు 🙏🙏
@PalaniSwamyVantalu2 жыл бұрын
😊😊😊😊😊😊🙏🙏🙏🙏🙏🙏
@omnamosivaom51322 жыл бұрын
@@PalaniSwamyVantalu 🙏🙏
@Savarkar8196 ай бұрын
బాబాయిగారు మంచి వంటలు చెపుతారు. కమ్మటి భాష. ఆప్యాయతతో కూడిన వివరణ. నమస్కారం బాబాయ్. 🙏
@padmajasivaraju44272 жыл бұрын
చాలా బాగుంది ఆవిరి కుడుము. అన్నయ్య గారు. 🙏 నాకూ ఇలా కుంపటిలో చెయ్యాలని కోరిక అపార్ట్ మెంట్ లో కుదరదు .చాలా చక్కగా వివరిస్తారు మీరు ధన్యవాదములు 🙏
@bhagyammakm74562 жыл бұрын
Grinder is nice.Kudumulu also nice.
@narasimhamkota56782 жыл бұрын
చాలా బాగుంది అండి, మీరు చెబుతున్న విధానం చాలా బాగుంది
@padmavathiernala5649 Жыл бұрын
Thank you so much Swami garu, I eatten 40 years back, my grandmother prepared it, I'm back to my child wood.
@thirumaladevi9226 Жыл бұрын
నమస్కారం స్వామీజీ. సనాతనమైన పద్దతి లో మీరు చేసి చూపిస్తున్న వంటలు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. అన్నట్టు గ్రైండర్ బాగుంది.
@shinchan1234.2 жыл бұрын
Chala thank you sir from many days iam seeing this recipe
@kaladar53772 жыл бұрын
గ్రైండర్ చాలా బాగుంది గురువు గారు " ఇంటికి ఇనుము భలం ఒంటికి మినుము భలం " అబ్భా చాలా బాగా చెప్పారండి 👍. నాకు సాధారణంగా ఆవిరి కుడుములంటే చాలా ఇష్టం అవి చిక్కుడు కుడుములు . మీరు మినుముల తో ఆవిరి కుడుములు చేసి మాకు చూపించారు. నేనూ చేస్తానండి . జై శ్రీ రామ్.
@sridevitaadi95892 жыл бұрын
కుంపట్లకు స్టాండ్లు 🤔 మొదటి సారి చూశాను. మీ గ్రైండర్👌 ఆవిరికుడుము 😋 మీకు ధన్యవాదాలు🙏
@pdamarnath394211 ай бұрын
Sir your telugu is pure and pristine. Really great. It is really a great relief when telugu media is flooded by half-baked telugu blabbering whrre they talk ten English words and one telugu word.
@shivasuryaprakashrao88832 жыл бұрын
👌బాగుంది గురువు గారు.. అలాగే మీరు మా నాన్నమ్మ గారిని గుర్తు చేసారు.. థాంక్స్ గురువు గారు...
@rajiiv14092 жыл бұрын
Supero super Swamy garu
@subhadrakrossair19362 жыл бұрын
Very nice andi. You are an inspiration to the next generation. Your way of modulation and preparation of food is good and
@varalakshmibatchu88582 жыл бұрын
గ్రైండ్.. చాలా బావుంది.. గురువుగారు. మీరు. చెప్పిన వి.. చేస్తున్న వి. చాలా బావుంది మీ మాట లే. కడుపు.. నిండిపొతున్నాయి గురువుగారు
@bnrajanna42447 ай бұрын
మీ వంటలకన్నా మీ మాటలు భాష అత్యంత రుచికరము.
@bharaniravuri13166 ай бұрын
నిజం.
@lakshmimadhura52962 жыл бұрын
Congratulations... New grinder super .... Very good healthy tiffen
@palahallisanjay6197 Жыл бұрын
Amazin way of explaining. 🙏
@adinarayanraokasturi7167 Жыл бұрын
నమస్కారం గురువు గారు మీ శరవణ గారు కొన్న గ్రైండర్ బాగుంది. మీ అమ్మ గారికి వందనాలు మీ వీడియో రోజు చూస్తున్నా వంటలు అమోఘం అక్షయం మీరు చెప్పే విధానం పద్ధతి భాష చాలా బాగుంటాయి
@AnuAnu-tc7dv10 ай бұрын
స్వామి శుభ శుభోదయం... ముందుగా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳 వాసిన పోలు అద్భుతం గా వచ్చింది. రోజు అనుకున్న కానీ అవట్లేదు ఈరోజు పొద్దున చేశా చాలా అంటే చాలా బాగుంది.... నూక or మొరుమ్ లేకుండా రాదేమో అనుకున్న... అద్భుతం.... అంటే అద్భుతం గా ఉంది... 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@nagamanirongali62472 жыл бұрын
అద్భుతం గురువు గారు
@anilkumarbandaru87442 жыл бұрын
గురువు గారికి వందనములు🙏🙏🙏
@sharmavinjamuri27772 жыл бұрын
శ్రీ మును స్వామి గారు మీ ఈ ఆవిరి కుడుములు తయారీ విధానం అత్యంత అద్భుతంగా వివరించారు. మీరు చెప్పే ఆరోగ్య విషయాలు అన్నీ అధ్బతహాః. రుచి అదరహో.
@bapirajubapiraju82973 ай бұрын
గురువుగారు మీకుపాఫభివందనం మిమ్మల్ని చూస్తుంటే మా తెలుగు మాస్టారు శొంఠి గోపాలకృష్ణ మూర్తి మాస్టారు ని గుర్తు చేసారు మీకు మరొక్కసారి నా హృదయ పూర్వక నమస్కారం లు 🙏🙏🙏
@2klakshmi Жыл бұрын
మినప కుడుము ఎలాగో బాగుంటుంది. కానీ మీ కుంపట్లు, మట్టి కుండలు చాలా చాలా బాగున్నాయి. చిన్నప్పటి రోజులు గుర్తు వచ్చాయి. 👌🏼👍
@DATTA_VLOGS2 жыл бұрын
Thank you Sir I tried, it's very tasty & Healthy
@telugintiathakodaluruchulu2 жыл бұрын
🙏🏻🙏🏻👌 చిన్నప్పుడు అమ్మ చేసి ది నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అమ్మ చెప్పింది 🙏🏻👌
@vaddiparthivenkatamuralikr8334 Жыл бұрын
గురువుగారు గ్రైండర్ బాగుంది, చాలా చూడ ముచ్చటగా వున్నది. మీకు మా కృతజ్ఞతలు 🙏🙏
@vijayakuruvada51802 жыл бұрын
చాలా ఉపయోగకరమైన ఉపాహారం చెప్పారు ధన్యవాదములు.
@sivasharma79212 жыл бұрын
అధ్భుత ఆహారం అధ్భుత ఆహార్యం
@swarnachowdary61782 жыл бұрын
Super ga vundi pedananna garu grinder 👍👍👍...
@ranimoses5766 Жыл бұрын
చాలా బాగుంది గ్రైండర్ స్వామీగారు మంచి వంటలు చేసి చూపిస్తున్నారు 👌
@mondulavanya82528 ай бұрын
ధన్యవాదములు అండి, మీరు ఇంత క్లుప్తంగా చెప్తుంటే ఎవరు మీరు చెప్పినట్టు చెయ్యరు sir చెప్పండి ☺️.👏👏👌🏼👌🏼
@prasadvenu56352 жыл бұрын
చాలా బాగా చెప్పారు బాబాయ్ గారు 🙏👍
@VijayaLakshmi-uj9pg2 жыл бұрын
Very nice recipe
@geethalakshmi113 Жыл бұрын
Sir, your techniques are superior. Dhandaalu sir. Thank you sir.🙏🙏
@kanakamahalakshmi1419 Жыл бұрын
మీరు చెప్పే పద్ధతి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా చేసి పెడతాము🙏
@ballasaritha83772 жыл бұрын
Thanks sir good recipe.
@ushavaranasi18912 жыл бұрын
Thank you 🙏 for sharing this wonderful recipe
@anilkumar-yr1pc6 ай бұрын
ఇంటికి ఇనుము ఒంటికి మినుము భలే చెప్పారు అయ్యగారు....మీ మాటలు వింటుంటే వినానిపిస్తుంది.....అలాగే కొన్ని మంచి మాటలు కూడా మాకు చెప్పండి......
@bharaniravuri13166 ай бұрын
తెలుగు సామెత, అది.
@satyapadmajaangaluri24072 ай бұрын
చక్కగా అందరికి అర్థం అయ్యేలా వివరించారు బాబాయ్ గారూ 🙏
@brownraj12892 жыл бұрын
So YUMMY I will try this breakfast. Thank you for this traditional recipe. I like the way you explain. Your New Grander is good.
@sarangampadmavathi16202 жыл бұрын
Sir your traditional cooking and recipe r very nice and interesting I love the way you explains, we r also from brhamin cast and I also try to do your recipe thanks sir for showing as old recipe which now no one know🙏🙏👌👌
@VijayaLakshmi-fw9ev Жыл бұрын
చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవారు,guruv garu, పంచదార మరియు నెయ్యి వేసుకుని,అన్నం లాగా కలిపెస్కుని తింటే ఉంటుంది అసలు a రుచేవెరు, మీకు న ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాస్టారు గారు.
@manimangalampalli40792 жыл бұрын
మంచి సాంప్రదాయ వంటలు పరిచయం చేస్తున్నారు ధన్యవాదాలు ఎప్పుడు చేసుకుని తినేద్దామా అనిపించింది
@kalpanamuthireddi2 жыл бұрын
Very nice traditional cooking, but I absolutely love the typical and traditional Telugu that you speak. Mee maatalu vintoo Vuntay Chaala Santhoshanga vundhi.
@telugenaswasa3522 жыл бұрын
Correct.mana telugus ki parai bahsa ni kalapaledu ante nidra patavu .eyana acha telugulone maatladuthunaru telugus nerskovali