ఏమి అనుకోవద్దు..కొంచం బియ్యం ఎలా వస్తుణయో చూపిస్తే బాగుండు
@saikumarkarem68093 жыл бұрын
Nice comment on this
@karshakavani70493 жыл бұрын
మిషన్ సెట్టింగ్స్ తెలియదు. ప్రస్తుతానికి నూక వస్తుంది అందుకే బియ్యాన్ని చూపించలేకపోయాము
@vinayabhushnareddygade44353 жыл бұрын
kzbin.infoJdrs3kFcNHc?feature=share
@vinayabhushnareddygade44352 жыл бұрын
kzbin.info/www/bejne/qWGqlHqngdedjdE
@arunrathnam1633 жыл бұрын
నమస్కారం 🙏 సార్.. మాది మంచిర్యాల జిల్లా 2022 ఖరీఫ్ lo 2 ఎకరాల్లో సాగు చెయ్యాలి అనుకుంటున్నాం. మీరు " buy back aggriment" విధానంతో లేదా ఈ వరి సాగును అధికంగా విస్తరించి రైతులకు అధిక లాభాలు చేకూర్చే ఆలోచనలో ఉంటే కనుక మేము అధిక సంఖ్యలో రైతులను ఈ వరి సాగులో ముందుకు తీసుకురావడానికి పంట పండించి మీకు అమ్మడానికి మేము సిద్ధం.. 🙏
@vinayabhushnareddygade44353 жыл бұрын
kzbin.infoJdrs3kFcNHc?feature=share
@pasamramu62753 жыл бұрын
. నమస్తే అన్నా మాది కృష్ణాజిల్లా మేము కూడా ఇక్కడ పండించాలని నిర్ణయం తీసుకున్నాము కావున మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరు
@vinayabhushnareddygade44352 жыл бұрын
kzbin.info/www/bejne/qWGqlHqngdedjdE
@gadesrinivasaraonaidu70943 жыл бұрын
100%కరెక్ట్ sir రైతు వ్వవసాయం పంట పై ప్రభుత్వం జోక్యం లేకుండా ఉండాలి,
@vinayabhushnareddygade44353 жыл бұрын
kzbin.infoJdrs3kFcNHc?feature=share
@velamaramesh83523 жыл бұрын
Sir manchinirnayam tesukunnaru congratulations
@SanthoshKumar-wc5yt3 жыл бұрын
Annagaru super
@vinayabhushnareddygade44353 жыл бұрын
kzbin.infoJdrs3kFcNHc?feature=share
@thallagopi64412 жыл бұрын
సార్ మీరు చాలా మంచి వాళ్ళు సార్ మీరు 🙏🙏
@DNayak-vl1tr3 жыл бұрын
సర్ నమస్కారం మాది కామారెడ్డి జిల్లా.మేము కూడా బసుమతి వరి వెయ్యాలి అనుకుంటున్నాము.మాకు విత్తనాలు మీ దగ్గర దొరుకుతాయ. దయచేసి తెలుపగలరు.
@karshakavani70493 жыл бұрын
Yes
@karshakavani70493 жыл бұрын
9701017071
@SumanYadav-kq2oj3 жыл бұрын
నాయక్ గారు మాది భీంగల్ నేను కూడా విత్తనాలు కోసం చూస్తున్న..
@vinayabhushnareddygade44352 жыл бұрын
kzbin.info/www/bejne/qWGqlHqngdedjdE
@KVR0083 жыл бұрын
సిద్దిపేట జిల్లా దుబ్బాక దగ్గర లచ్చా పేట్ ఊరిలో బాస్మతి రైస్ మిల్లు ఉండి
@gangamharivardhanreddy58152 жыл бұрын
పోన్ నెంబర్ ఇస్తారా మది జగిత్యాల
@tekulanaresh1423 жыл бұрын
మిల్లు వడ్లు బియ్యం ఎలా వస్తున్నాయో చూపించండి సార్
@upenderkaringula54922 жыл бұрын
Suryapet maa mill lo basumathi milling chesthunnamu.. Basumathi RNR 15435 variety 60 to 65 output isthunnam Migitha varieties parboiling lo mathrame manchiga vasthai
@devsanjudhukya98992 жыл бұрын
Sir suryapet lo me address cheppagalaru
@upenderkaringula54922 жыл бұрын
@@devsanjudhukya9899 sri sai modern ricemill khammam road suryapet
@dv92392 жыл бұрын
1509 ela osthadi
@moxithnandacreations10522 ай бұрын
నెంబర్ ఇవ్వండి సార్
@sailuyadav45553 жыл бұрын
అన్నగారు మిల్లు ఎంతలో, వసుతుంది, మే ముకూడా, ఇంతకు ముందు బాస్మతి వేశాము, మామూలు మిల్లులో వేసాము, ఎక్కువ విరిగిపోయింది, అందుకు పండించడం మానేశాను ఇలాంటివి మిల్లు ఉంటే మేము కూడా సాగు చేస్తాము, దయచేసి ఎంత కాస్ట్ లో దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అడ్రస్ చెప్పగలరు
@anjaneyulua75962 жыл бұрын
Quality of rice 🌾..?
@mohanreddynagaram90982 ай бұрын
Govt involvement farming sectorlo undakoodadu.
@mohan0101012 жыл бұрын
సార్ నేను మిల్ పెట్టాలనుకుంటున్నాను.. మిషిన్ ఎక్కడ కొనాలి
@thallagopi64412 жыл бұрын
Sir మాది హుజూర్ నగర మాకు విత్తనాలు కావాలి sir 2 ఎకరాలు చేయాలి అనుకుంటున్నాను
@karshakavani70492 жыл бұрын
9701017071 call me
@mousamivullapalli1783 жыл бұрын
Anna Yasangi season lo veayocha cheppandi pls.
@karshakavani70493 жыл бұрын
Yes
@banothhassain83333 жыл бұрын
వద్దు బ్రదర్ ఎందుకంటే, రైస్ యొక్క వాసనా కోపోతుంది తద్వారా చాలా తక్కువకు కొంటారు బ్రదర్ only జూన్ లొ మాత్రమే వేసుకోవాలి
@rameshyadavrameshyadav60613 жыл бұрын
No
@shankarbhukya89933 жыл бұрын
మాది మణుగూరు నేను వర్ష కాలంలో బాసుమతి వేద్దాం అనుకుంటున్నాను...కావున details చెప్పగలరు.. మీ మొబైల్ no తెలుపగలరు
@maheshnilam86713 жыл бұрын
Anna yasangi lo poosa basmatji pandinchukovacha and enka naku basmatji seeds kavali 20kgs mi num chepandi
@karshakavani70493 жыл бұрын
9701017071
@matsyarajudadi74063 жыл бұрын
@@karshakavani7049 పూసా బాస్మతి రకం 5 కిలోలు కావాలి .
@matsyarajudadi74063 жыл бұрын
విశాఖపట్నం జిల్లా
@katravathanjaiah51403 жыл бұрын
సార్ మాది వనపర్తి జిల్లా బాస్మతి వేయాలి అనుకున్నాము విత్తనాలు కావాలి 🙏🙏🙏
@madileniraghu49482 жыл бұрын
Madi gadwal dist ma tho viyhanallu vunay
@gsn84963 жыл бұрын
Sar సూపర్ మంచి విషయం కానీ బియ్యం ఎలా వస్తాయి చూపెట్టాలి sar plz
@karshakavani70493 жыл бұрын
మిషన్ సెట్టింగ్స్ తెలియదు.ప్రస్తుతానికి నూక వస్తుంది అందుకే బియ్యాన్ని చూపించలేకపోయాము
@panikerasuresh83343 жыл бұрын
Great information sir👌.Is there mini mill's inbetween thorrur and warangal rural area?
@prasadbathula24873 жыл бұрын
అందులో ఆడిన బియ్యం చూపించలేదు
@karshakavani70493 жыл бұрын
ప్రస్తుతానికి ట్రయల్స్ లో ఉంది
@vinayabhushnareddygade44352 жыл бұрын
kzbin.info/www/bejne/qWGqlHqngdedjdE
@anjiyadav47873 жыл бұрын
Good video 👏👏👏
@karshakavani70493 жыл бұрын
Thank you
@justchillbroo32603 жыл бұрын
Anna e mill tho normal rice kudha adhacha and basmati rice rendu use chayacha plz clarify
@sudharshanreddymarella8783 жыл бұрын
బాస్మతి బియ్యం ఎలా పడుతుందో చూపించండి ఈ రైస్ మిల్ సకసెస్ అవుతుందా? మంచిగా బియ్యం పడితే నేనుకూడా బాస్మతి వేస్తాను సీడ్ మీ వద్ద ఉందా రేట్ ఎంతకు ఇస్తున్నారు చెప్పండి
@YadaiahChintala-l4x Жыл бұрын
Eppudu nadustunnada mill
@Mahendhar3553 жыл бұрын
Basamathi rice nizamabad lo akada unadha chepande
@nageshwarrao69213 жыл бұрын
Please email me
@deekondarambabu69262 жыл бұрын
Sir, I'm from Thourrur, Maa daraga 30 bags unnavi theasakaravalla sir,
@sravan.goud72 жыл бұрын
Rambabu Garu Address Or Mobile Number Evvagalara?
@vinayabhushnareddygade44352 жыл бұрын
kzbin.info/www/bejne/qWGqlHqngdedjdE
@maheshreddy406383 жыл бұрын
ఏ సీడ్స్ ఐన బై బ్యాక్ అగ్రీమెంట్స్ ఉంటే 500 ఎకరా పెట్టడానికి సిద్ధం అది బాసుమతి ఐన ,మొక్కజొన్న,వరి, బ్లాక్ రైస్
@dv92392 жыл бұрын
Ala unte mee laga inko 500 mandi ready ga unnaru Anduke pettatledu
@@karshakavani7049 అన్న, పూసా బాస్మతి రకం కావాలి 5కిలోలు.కిలో ధరలు తెలియజేయండి ఈరబీలో ప్రయోగాత్మకంగా పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. విశాఖపట్నం జిల్లా నుండి