యిర్మీయా చాప్టర్ 13 26 కాబట్టి నీ అవమానము కనబడు నట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖముమీదికి ఎత్తు చున్నాను. 27 నీ వ్యభిచారమును నీ సకిలింపును నీ జార కార్యములను కామాతురతను నేనెరుగుదును; పొలములలో నున్న మెట్టలమీద నీ హేయ క్రియలు నాకు కనబడు చున్నవి; యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్ర పరచు కొననొల్లవు; ఇక నెంత కాలము ఈలాగు జరుగును?
@KALKISWORD-p2lАй бұрын
హొషేయ చాప్టర్ 13 16 షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటుచేసెను గనుక అది శిక్షనొందును, జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకువేసి కొట్టబడుదురు, గర్భిణిస్త్రీల కడుపులు చీల్చబడును. షోమ్రోను tappu cheste aa rajyam lo amayaka prajalu/pillalu/adavaru em papam chesaru …Duvudu ila alochistada...?? ventane Hinduism lo tappulu vetakakandi...adi vadilesi ee margam loki vacharu...kani ee daari maritha chikatidani gurtinchandi
@kamunisunilkumar7416Ай бұрын
విశ్వాసం మారుతుంది కానీ ధర్మం అనేది మారదు ఒక వ్యక్తి చేసేటటువంటి విషయాలను బట్టి ఆ వ్యక్తిని మనం నమ్మడానికి అవకాశం ఉంటుంది కొద్దిరోజుల తర్వాత ఆ వ్యక్తి సమాజ వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని తెలిసినప్పుడు ఆ వ్యక్తిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం ప్రత్యక్షంగా చూడనప్పటికీ ఇతరులు చెప్పిన వినను అప్పటికి మనం సదరు వ్యక్తి చేసేటటువంటి క్రియలను బట్టి ప్రత్యక్షంగా చూసి ఆ వ్యక్తిపై అంతకు ముందు ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం మార్చుకోక తప్పదు. కావున విశ్వాసం అనేది మారుతుంది కానీ యదార్థత అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది దీన్నే మనం ధర్మం అని అంటారు మేము హిందువులుగా ధర్మాన్ని పాటిస్తాము విశ్వాసాన్ని కాదు జాన్ పాల్ గుర్తుపెట్టుకో నీవు నేను అడిగే టటువంటి ప్రశ్నకు సమాధానము ఇస్తావని అడుగుతున్నాను యేసు తన15వ సంవత్సరంలో ఏమి చేసాడో చెప్పు బైబిల్ ఆధారంగా రిఫరెన్స్ పెట్టు. అతడు 30 సంవత్సరాలు వచ్చేంతవరకు ఎంతమందితో వ్యభిచారి గా ఉన్నాడో తెలియదు. హిడెన్ మిస్టరీని ఎందుకు బైబిల్ విప్ప లేకపోయింది????... వీటికి సమాధానాలు చెప్పు. నీలాంటి వాళ్లు ఇది చాలా చిన్న ప్రశ్న అని ఏదో డొంక తిరుగుడు సమాధానాలు చెప్పేస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
@jnaneshjillella7559Ай бұрын
Erripookulla unnarentra mee idharu
@bhemanirjogi900Ай бұрын
ఏంటి మీ గొడవలు...ఇలా అయితే యాపారం ఎలా సాగుతుంది...మీకు పరలోకం ఉండదు😢😢😢😢😢😢
@smrupdates8478Ай бұрын
జాన్ పాల్ తప్పు మాట్లాడుతున్నాడు. పనికిమాలిన డిస్కషన్.
@PowerofGodword1990Ай бұрын
Vp Reddy ki vaakyam gurichi cheppandi brother meraina