బైబిల్ లో ఏ అధ్యాయన్ని అంబేద్కర్ విమర్శించారు?|కళ్యాణ్ దిలీప్ సుంకర |

  Рет қаралды 72,601

COMMONER LIBRARY

COMMONER LIBRARY

Күн бұрын

#KKalyaanDileepSunkara #Video8
#DRBRAmbedkar100VideoSeries
భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ బైబిల్ లో ఏ అంశాన్ని విమర్శనకు ప్రస్తావించారు?
------------------------------------------------------------
చాలా మంది చరిత్రలో కొన్ని అబద్ధాలను మహనీయులపై ముద్రవేసి వదిలేస్తారు..వాళ్ళ నమ్మకం ఏంటంటే సామాన్యులలో 90శాతం ఏ విష్యాన్ని పరిశోధించి-పరిశీలంచరు అని తెలుసు కాబట్టి.
అలాగే మహనీయులు డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం హిందు మత విమర్శకునిగా,కేవలం దళిత బందుగా చూపించడంలో కొందరు ప్రయత్నపూర్వకంగా గెలిచారు అంటే అతిశయోక్తి కాదు.
ఆయన మానవతా వాది,మనిషి కనుగొన్న మతం..మనిషి మేధస్సుని ఆజ్ఞపించకూడాదు అన్నది ఆయన అభిమతం.
జీవిన గమనంలో గాడితప్పకుండా సర్వ మానవాళి ప్రేమను పంచుతూ సౌబ్రాతృత్వాన్ని పెంచుతూ ముందుకు నడపాల్సిన మతం ..మనిషిని పశువులా చెయ్యకూడదు,ద్వేషం పెంచకూడదు అన్నది ఆయన ఉన్నత ఆలోచన.
బైబిల్ లో రాజుల అధ్యాయం 17లోని 26వ చరణం చెబుతున్న " దేవుని మర్యాద" మరియు "ఫాదరీల నిబంధన" ఉదాహరణ గా చెప్తూ అంబేద్కర్ ఇలా అన్నారు " దేవుడికి మనిషి భయపడటం అనే దృక్పధం ఆధునికులు మరింత ఎక్కువుగా పాటించడం పై ఆయన విమర్శిస్తారు..
అలాగే నిత్య వృత్తి జీవితంలో భాగం కాని మతం ఒక్క ఆదివారమే ఎలా ముఖ్యమని ఆయన "హిందుత్వం-తాత్వికత" సంపుటికలో వ్యక్తపరిచారు..
ఆయన ఏ ఒక్క మతానికి కొమ్ము కాయలేదు.. మతం మనిషికంటే గొప్పదా కాదా అంటే..ఆయన నిస్సంకోచంగా మనిషి మేదస్సే గొప్పది అని చెప్తారు..
కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..అని ఇలా చెప్పారు..
Ambedkar is the Greatest & Real philosopher earth has ever seen" అని..
మతతత్వాలను ఆయన ప్రశ్నించారు తప్ప..ఏ ఒక్క మతాన్నో మాత్రమే ఆయన విమర్శించలేదు..

Пікірлер: 664
@seettibathulatulasidurgara8866
@seettibathulatulasidurgara8866 4 жыл бұрын
అన్న కళ్యాణ్ దిలీప్ గారికి ప్రత్యేక హృదయ పూర్వక ధన్యవాదాలు ప్రపంచ విజ్ఞాని డా.బి.ఆర్ అంబెడ్కర్ గారి జీవితం గురించి మన దేశ ఖ్యాతిని పెంపొందించడానికి అయన ఎన్నో ఎనెన్నో వ్యయప్రయాసలుతో ఒక దిక్షుసి లా మన దేశనికి రాజ్యాంగన్ని అందించారో అయన ఆశించిన ఉద్దేశం ఎమిటో తెలియని చేలా మందికి మిరు కమానర్ లైబ్రెరీ యూటూబ్ చనాల్ ధ్వారా చేస్తున్న ఒక మంచి ప్రయత్నం నేటి తరానికి (సమాజానికి)చేలా ఉపయోగదాయకం మిరు తీసుకున్న నిర్ణయం (1) 100 వీడియోలు( 2)చేస్తున్న కృషి మెటీరియల్ సేకరణ స్టడీ చేయటం( 3) వీడియో చిత్రికరణ వాయిస్ డెలివరీ అభినందదాయకం మి విలువైయినా కొంత సమయాన్ని శ్రమని ధనాన్ని వ్యాచించి చేస్తున్న మంచి ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు జై భీమ్ లు
@ydprasad5185
@ydprasad5185 2 жыл бұрын
దిలీప్ గారు మీ ప్రయత్నం స్లాగానియం కాకపోతే ఈ సమాజం లో అక్రమ మతమార్పిడి లు అన్ని కులాల్లో ఉన్నాయి ఈ christan పెగన్ మతాలను ఖండిస్తూ బైబిల్ పై ప్రత్యేక పరిశోధన చేసిన శివశక్తి ధర్మ పోరాటానికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము
@S.Srinivas
@S.Srinivas 2 жыл бұрын
@@ydprasad5185 చెప్పుతో కొడతా ! ప్రతి హిందువు మతం మారాలని హిందూ మతంలో ఎవరూ ఉండకూడదని అంబెడ్కర్ చెప్పారు.దానికి వ్యతిరేకంగా ఒక కుక్క 🐕 మాట్లాడుతుంటే దానికి సమర్ధించడమే తప్పైతే ఇంకా మత మార్పిడి మార్చాలంటావా ? వాడు మీరెచ్చే బిక్షం తో నైట్ శివశక్తి కార్యాలయం బార్ గా, అమ్మాయిలతో పబ్ గా మారుతోంది ముందు అది తెలుసుకో ! జై భీమ్ ! జై భారత్ !! 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@swethajangili7321
@swethajangili7321 2 жыл бұрын
p
@avunooriprabhakar2550
@avunooriprabhakar2550 4 жыл бұрын
చాల చక్కగా వివరిస్తున్నారు దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరు అర్దం చేసుకొని కళ్యాణ్ గారి సకల్పాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్న. జై భీమ్ జై భారత్
@పోతురాజురమేష్
@పోతురాజురమేష్ 3 жыл бұрын
అంబేద్కర్ గారి గొప్పతనం గురించి మీరు తెలియజేస్తూ మీరు మరో మారు గ్రేట్ అనిపించుకుంటున్నారు జై భీమ్ అన్న
@mocharladavidpaul4698
@mocharladavidpaul4698 3 жыл бұрын
తమ్ముడు, మీకు వేలవేల కృతజ్ఞతలు, దీవెనలు. ఆ దేవదేవుడు , ఏ విఘ్నములుకలుగకుండా మీరు చేపట్టిన 100 సీడీలనే ఈ బృహత్తర కార్యాన్ని సంపూర్తిచేయుటకు, జ్ఞానాన్ని, శక్తి, బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ,ఉడతా భక్తిగా మీకు ఏ సహకారానికైనా మేము ఉంటామని మాటాయిస్తున్నాము.
@kondalaraob3936
@kondalaraob3936 Жыл бұрын
"డాక్టర్ అంబేద్కర్ లాంటి మేధావి, మళ్ళీ ఈ దేశంలో పుట్టారు బ్రదర్, నిజానికి ఈ మతాలన్నీ మానవుల మధ్య శాస్వతంగా అసమానతలు సృష్టించడానికి మరియు పెంచి పోషించడం కోసమేనని,మతం తత్వం, దేవుడు ఉనికి, మహిమలు ఈ మతాలను శాస్వతంగా జీవనాధారం చేసుకొని జీవించే పరాన్న జీవులు సృష్టించిన వ్యూహాత్మక కట్టు కధలని శతాబ్దాలుగా అంబెడ్కర్ లాంటి ఎంతో మంది గొప్ప సామాజిక సంస్కర్తలు చెబుతతూ ఉన్నా!, ప్రయోజనం లేదు మిత్రమా "
@chitrapuchittibabu4333
@chitrapuchittibabu4333 3 жыл бұрын
జై భీమ్ కళ్యాణ్ గారు ... మీకు అభినందనలు. ఒక గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ... అతను చేసే పనులను బట్టి మరియు ఆతని భావాలను బట్టి చెప్పవచ్చు. మీరు 100% గొప్ప వ్యక్తి అని నేను నమ్ముతున్నాను.
@sudheerjetti3203
@sudheerjetti3203 4 жыл бұрын
జై భీమ్,అన్న మీ లాటి వారు ఈ సమాజాని కి చాలా అవసరం, మ అదృష్టం కూడా,,,
@ramaraoravela9268
@ramaraoravela9268 2 жыл бұрын
You are so great Anna
@venuvenu7291
@venuvenu7291 2 жыл бұрын
అనా మీకు దేవుడు ఆరోగ్యం దయచేసి మీ కుటుంబానికి మేలు చేయును గాక ప్రజలను మీ లాగ చైతన్యం చేసేవారు లేరు ఎక్కడ చూసినా కులం మతం ఇదేం న్యాయం దేశ ప్రజలను సర్వ నాశనం చేస్తుంది మనం ఎన్నుకున్న నాయకులేఈపద వులతో ఎన్నాలు బదికేతారు మనుషులు మారాలి మీ లాగ చైతన్యం ప్రజల్లో వ్యాప్తి చెందాలి దాని కొరకు మీ లాంటి వారు అనే కమందిముంకురావాలి ,,💓💓🙏🙏👍👍
@KS-ce2du
@KS-ce2du 3 жыл бұрын
05:04 matter starts
@hassanmohammad7319
@hassanmohammad7319 2 жыл бұрын
వీడియో చాలా బాగుంది sir🙏🙏🙏🙏🙏 దేవుడు ఇతరులను కూడా అంటే any religion వారిని ప్రేమించమన్నారు,హింసించేవారికోసం ప్రార్ధించమన్నారు,నిను వల్లే ని పొరుగువానిని ప్రేమించమన్నారు లేవీయకాండము 19: 34 మీ మధ్య నివసించు పరదేశిని మీలో పుట్టినవానివలె ఎంచవలెను, నిన్నువలె వానిని ప్రేమింపవలెను, ఐగుప్తుదేశములో మీరు పరదేశులై యుంటిరి; నేను మీ దేవుడనైన యెహోవాను.
@voiceofbahujana7012
@voiceofbahujana7012 3 жыл бұрын
మీ యొక్క విశ్లేషణ బాగుంది 👏👏✊
@nvadd
@nvadd 4 жыл бұрын
మొదటి వీడియోలో మీరు ఒక మాట చెప్పారు, *అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలి అంటే అంబేద్కర్ గారిపై మనకున్న అభిప్రాయాలు పక్కన పెట్టి విశ్లేషణాత్మక మరియు విమర్శనాత్మక దృష్టితో చదవాలి అప్పుడే అంబేద్కర్ గారి ఆలోచనా ధోరణి పూర్తిగా అర్థం అవుతుంది*. అని చెప్పిన మాటలు అక్షర సత్యం
@chiruvolusaibabu1915
@chiruvolusaibabu1915 2 жыл бұрын
మీలాంటి మంచి వారు ఈ సమాజానికి చాలా అవసరం సర్
@anilkumarg9008
@anilkumarg9008 2 жыл бұрын
ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడాలి అంటే ఎంతో విశ్లేషణ జరిగి అంతర్గతంగా అనుభవాన్ని పొందు పరుచుకుంటే కానీ మాట్లాడ లేరు. అది మీలో పుష్కలంగా ఉంది అందుకే మీ వీడియోలను ఇప్పటికే షేర్ చేశాను. ధన్యవాదాలు సార్ అవకాశం ఉంటే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. జై భీమ్.
@vemanasuvarnaraju1700
@vemanasuvarnaraju1700 2 жыл бұрын
సర్ చాలా అద్భుతమైన సమాచారం అందిస్తున్నారు. నీతో నా సంతోషం పంచుకోవాలి. మీ కాంటాక్ట్ నెంబర్ పెట్టగలరు
@himesh1147
@himesh1147 3 жыл бұрын
సర్. అంబేడ్కర్ గారు రాసిన Riddles in Hinduism గురించి పూర్తిగా వివరించగలరు.
@Jsr-l4q
@Jsr-l4q 6 күн бұрын
జెయ్ భీమ్ జెయ్ కళ్యాణ్ సార్
@johnvictorbobbinkam3362
@johnvictorbobbinkam3362 3 жыл бұрын
అద్భుతమైన విషయ పరిజ్ఞానం కలిగి ఉన్న మీరు అతత్యున్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటాన్నాను.
@bhagyarajuballa3259
@bhagyarajuballa3259 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ అంబేద్కర్ అంటే ఒక కులం కాదు ఒక మతం కాదు కేవలం హిందూ వ్యతిరేకి కాదు క్రైస్తవాన్ని కూడా అంబేద్కర్ విమర్శలు చేసారు అందులో ఉన్న లోపాలను వెతికి వాటిని చూపించారు చాలామంది క్రైస్తవులు హిందు మతాన్ని మాత్రమే విమర్శలు చేసారు క్రైస్తవులను కాదు అనుకుంటున్నారు మీ వీడియో చూసి అందరూ తెలుసుకుంటే మంచిది..జై భీమ్ జై భారత్
@nukalamahesh1989
@nukalamahesh1989 3 жыл бұрын
Sunkari
@bharatmaatakijai9017
@bharatmaatakijai9017 3 жыл бұрын
ఇతర మతాల ప్రసాదం కూడా తినలేని, మూర్ఖులకు, మూఢులకు, ఈ దృశ్యం అంకితం!!!!
@karunadev7076
@karunadev7076 2 жыл бұрын
సాటి వారిని కులం పేరుతో తక్కువగా చూసి, వారికి తాగడానికి నీళ్లు కూడా ఇవ్వకుండా చంపే వెధవలు కు అంకితం.
@swaroopkumarvathada3804
@swaroopkumarvathada3804 2 жыл бұрын
meeru namme vigrahala prasadam nija devuni nammevallu chachina tinaru..Jeevam lenidi kabatti vigraham antaru..manishi chesina aakarani pujistaru,srushti karthanu pujinchandi,moksham ki velandi..Jesus is real savior
@Praveen242-s8j
@Praveen242-s8j 2 жыл бұрын
Daani prasadam ga yevaru teeskomannaru.Oka food ga tesskovachu kada
@srenewaason5352
@srenewaason5352 2 жыл бұрын
మీరు ఒక అద్భుతమైన సంకల్పాన్ని కలిగి ముందుకు వెళుతున్నారు.అంబెడ్కర్ "అందరివాడు" అని అందరూ గ్రహించేవరకు మీకు వీడియోలు చేయడానికి తగిన జ్ఞానం శక్తి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్
@rajupolamuri2944
@rajupolamuri2944 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽 🙏🏽 మీలాంటి వారు భారత దేశం లో పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను
@ratnaraju58
@ratnaraju58 Жыл бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది సార్🙏
@adinarayanabellana8427
@adinarayanabellana8427 2 жыл бұрын
అంబేద్కర్ గారు కోసం మీరు ప్రత్యేకమైన వీడియోస్ చేస్తున్నందుకు మీకు నా జైభీమ్ లు బ్రదర్ 🙏🙇‍♀️
@rampullakura9556
@rampullakura9556 3 жыл бұрын
మీ వీడియో లకు ధన్యవాదాలు... మీరు సమాచార సేకరణ బాగుంది sir.. మీరు బాధపడకుండా ఒక చిన్న సలహా.. వీడియో చేసే సమయంలో సీరియస్ లేనట్లు మద్యలో వేరే డిస్ట్రబ్స్ ఉంటున్నాయి అది మొదట సారి మీ వీడియో చూసే వారికి పెడ అర్థాలు తీసే అవకాశం ఉండొచ్చు దాని వల్ల మీ మంచి సంకల్పం లక్ష్యం దారి తప్పుతుందేమో అని భావిస్తూ ఇలాంటి విన్నపం సదుద్దేశం తో తీసుకోవాలని కోరుతున్నాను sir
@venkataramanakovvuru2953
@venkataramanakovvuru2953 2 жыл бұрын
మీరు నిజంగా కత్తి మీద సాము చేస్తున్నారు. మీకు భగవంతుడు శక్తి ని ఇవ్వాలని కోరుకుంటున్నాను.మీరు other side of Ambedkar ని దర్శింప చేస్తున్నారు. మీరు ఎంచుకునే కార్యంలో నిజాయతీ కనపడుతుంది.
@ajprakash407
@ajprakash407 4 жыл бұрын
అంబేడ్కర్ దేవుడు కాకపోవచ్చుగాని, దైవత్వం కలిగిన వ్యక్తి. అరచేతి నుంచి గ్రాఫిక్స్ లో వెలుగు కిరణం రాకపోవచ్చుగాని, చూపుడువేలు వెలుగువైపు నడిపిస్థుంది.
@akhilrkzz6511
@akhilrkzz6511 3 жыл бұрын
ఆయన ఈ వ్యక్తి ఆరదననే తీవ్రంగా విమర్శించారు.... మళ్లీ ఆయనకు దైవత్వం ను అంతకట్టడం ఎంత వరకు సబబు..?
@devipochaiah6166
@devipochaiah6166 2 жыл бұрын
ధన్యవాదాలు జై భీమ్
@srikanthgone3679
@srikanthgone3679 2 жыл бұрын
DILEEP SUNKAR JI, You are really great & super for enlightenment of AMBEDKARISM to all our half knowledge persons👍🌹👌
@eswaraiahsani3138
@eswaraiahsani3138 2 жыл бұрын
Kalyan Dileep garu I appreciate your sincere efforts to educate Ambedkarism. I feel you are youth Icon for today’s youth and pray the Almighty to give his strength to get your salvation soon 🔜 regards Brother Eswaraiah 🙏
@hassanmohammad7319
@hassanmohammad7319 2 жыл бұрын
2రాజులు 17: 26 తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియ కున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరురాజుతో మనవి చేయగా Book of ecclesisstes ante ప్రసంగి గ్రంధము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakashmalyala3632
@prakashmalyala3632 4 жыл бұрын
నీ మీద గౌరవం పెరుగుతుంది రోజు రోజు కి అంబెడ్కర్ గారి గొప్పతనం మీ లా ఎవరు చెప్పడం లేదు .... ఎక్కువగా ప్రచారం లోకి తేవాలి
@vinayakaraomakey5160
@vinayakaraomakey5160 2 жыл бұрын
సమాజానికి మంచి మెసేజ్ చెప్పారు సోదర జై భీమ్ 🙏🙏🙏
@dayagalle1334
@dayagalle1334 2 жыл бұрын
మీరు చాలా గ్రేట్ సర్ ...మీరు బాబా సాహెబ్ గారి గురించి చెబుతుంటే వెంట్రుకలు నిక్క బొడుసుకుంటున్నాయి...
@anjelsdevosionalchannel8720
@anjelsdevosionalchannel8720 2 жыл бұрын
Okadu lokamantha sampaadhinchi thana praanam poguttukunte.. viluvemi vundhi. Nammi baptism pondhinavaadu rakshimpa badunu. Nammani vaaniki siksha vidhinchabadunu 🙏 God bless you all. Sathyam thelusukondi. God will help you
@sarkar4512
@sarkar4512 2 жыл бұрын
ప్రతిరోజూ మీదొక వీడియో చూడటం నాకు వొక మంచి అలవాటుగా మారిపోయింది బ్రదర్
@pallasuribabu5582
@pallasuribabu5582 3 жыл бұрын
Even I belong to upper cast I like Ambedkar garu very much after reading history...
@angelbabu5541
@angelbabu5541 3 жыл бұрын
సార్ మీరు చెప్పినది అక్షరాల నిజం మీకు నా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా ,ప్రార్థిస్తున్నాను కోరుకుంటున్నాను
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
అంబేద్కర్ గారి కోసం మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్న.
@monicanamdapha7815
@monicanamdapha7815 3 жыл бұрын
kzbin.info/www/bejne/laiYfKeBad2cjZY ,,
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 3 жыл бұрын
@@monicanamdapha7815 thanks for shere
@venkataramanarocky4857
@venkataramanarocky4857 Жыл бұрын
Thank you for sharing the most valuable information. Please continue the further details
@praveenkota7836
@praveenkota7836 4 жыл бұрын
Praise God, Baba saheb had acknowledged the freedom of thought god had bestowed up on man. He riled the religious thoughts. Thanks sunkara anna.
@SrinivasaRao-oz4nv
@SrinivasaRao-oz4nv 2 жыл бұрын
అన్న కళ్యాణ్ దిలీప్ గారికి నాహృదయ పూర్వక అభినందనలు వారు బాబాసాహెబ్ గారి విషయంలో అయితేనే మిగతా మిగతా విషయమై నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి వారు ఇంకా మరెంతో ముందుకు సాగాలని వారికి ఆయూ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ
@kamalindia1066
@kamalindia1066 4 жыл бұрын
All the best sir, మీ మిగతా vedoes కూడా మంచి జ్ఞానం ను పంచాలని కోరుకునే మీ అభిమాని . Thanks a lot sir.
@kanakaiahrudrarapu7655
@kanakaiahrudrarapu7655 2 жыл бұрын
జై భీమ్ జై భారత రాజ్యాంగం, మీ వీడియో మెసేజ్ లు నాకు చాలా నచ్చినవి ✊👍👌📚🇮🇳🙏💐
@avkrishanarao3621
@avkrishanarao3621 2 жыл бұрын
సర్ మీ లాంటి వారు ఈదేశనికి ఎంతో అవసరం అంబేద్కర్ ను అవపాసన పట్టారు ,ఈ సమాజంలో ఎంతో మార్పుకోసం శ్రమించాలి మీలా ఆలోసించాలి సర్ జై భీమ్ సర్
@agraju8245
@agraju8245 3 жыл бұрын
అన్నా... మంచి అవగాహన కల్పించినందుకు ధన్యవాదములు.. జై భీమ్
@sureshparchuri3886
@sureshparchuri3886 3 жыл бұрын
సక్కటి విషయాన్ని వివరంగా చెప్పారు. ధన్యవాదములు
@damerlakumarraja3005
@damerlakumarraja3005 2 жыл бұрын
Superb ga అర్థవంతం గా చెప్పారు అన్న
@Rajkumarbattu6
@Rajkumarbattu6 2 жыл бұрын
Jai Bheem Anna garu✊✊✊, ee videos tharvatha nenu Mee fan ayipoyaa..... Mee dwara ayina samaajam lo konthamandi ayina maaraalani ashisthunnanu. 🙏🙏🙏
@koteswararaonakka5596
@koteswararaonakka5596 2 жыл бұрын
అన్న మీకు ధన్యవాదములు, చాల చాల బాగా చెప్పారు, ఇది దేశంలో అందరూ తెలుసుకోవాలి. Superb Sir. Jai Bheem
@mohankrishnar8738
@mohankrishnar8738 2 жыл бұрын
మీలాంటి వారు ఈ సమాజానికి చాలా అవసరం సర్..... ఎందుకుంటే నేడు ఈ సమాజం లో చాలా మంది కుల పిచ్చి తో రగిలిపోతున్నారు కానీ మిలో అవేమీ లేదు అంబేద్కర్ గారు ఒక వర్గం నాయకుడు కాదు ప్రజా నాయకుడు,సమస్త ప్రజల సమస్యల పైన రాజ్యంగ లో పరిష్కారం చూపారు.
@SureshKumar-ll8yv
@SureshKumar-ll8yv 4 жыл бұрын
దిలీప్ గారు మీకు జైభీములు చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు,ఒక ప్రపంచమేధావి అవున్నత్యాని తెలుపుతున్నమీరు అభినందనీయులు,
@prasadakalli9169
@prasadakalli9169 2 жыл бұрын
Very good I fully agree with you. Thank you very much.
@JOHNSURESHANNA
@JOHNSURESHANNA 4 жыл бұрын
నేనో క్రైస్తవుణ్ణి అయినా ఆయన చేసిన విమర్శలో తప్పేలేదు..మేం నిజాయితీగా స్వీకరిస్తాం...కారణం బాబాసాహెబ్ ఎప్పుడూ వివక్ష తోనో...మౌడ్యంతోనో ఎప్పుడూ విర్శచేయరు అందుకే ఆయన ప్రపంచ మనసెరిగిన మేధావి
@KSR_Oney
@KSR_Oney 4 жыл бұрын
దిలీప్ సుంకర మీరు రాజకీయంగా పోటీ చేయడానికి ఓట్లు కోసం అంబేద్కర్ గారి జపం చేస్తున్నట్లు వున్నారు..? అంబేద్కర్ గారి విగ్రహాలకు ఎప్పుడు అవమానం జరిగిన, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంను మారుస్తామని బహిరంగంగా ప్రకటించిన మీరు మాట్లాడరు.. పవన్ కళ్యాణ్ పై ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే మీరు కౌంటర్ వీడియో చేస్తారు.. దీనిని బట్టి అర్దమవుతుంది మీ ఉద్దేశ్యం..?
@JOHNSURESHANNA
@JOHNSURESHANNA 4 жыл бұрын
@@KSR_Oney అది గతంలో బ్రదర్ ఇప్పుడు ఏ పార్టీ లో లేరు వీరు గతం నుండే అంబెడ్కర్ అభిమాని అని తెలిసింది
@bheemavarapu.srinivas4584
@bheemavarapu.srinivas4584 2 жыл бұрын
Great job sir. Jaibhim
@inugantisatyanandam7538
@inugantisatyanandam7538 2 жыл бұрын
అన్నా... మీ ఈ ప్రయత్నానికి......మా ధన్యవాదాలు
@sumangalyoutubechannel8579
@sumangalyoutubechannel8579 3 жыл бұрын
అన్నా ఆ మహనీయుడు గురించి మీరు చేసే వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి మాకు తెలియని విషయాలు కూడా మీరు చాలా బాగ చెపుతున్నారు మీకు naa కృతజ్ఞతలు జై భీం
@ikonicfactstelugu
@ikonicfactstelugu Жыл бұрын
నిజం గా కళ్ళు తెరిపించారు సార్.. 🙏🏻🇮🇳 రియల్ ఇండియన్ అంబేద్కర్
@kravivarma1567
@kravivarma1567 3 жыл бұрын
Ambedkar gaari gurinchi chala chakkaga vivaristunna meku hrudayapurvaka vandanalu....meru Inka chala videos cheyalani korukuntunnaa...🙏🙏🙏🙏🙏🙏
@chitrapuchittibabu4333
@chitrapuchittibabu4333 3 жыл бұрын
అన్నా ... కళ్యాణ్ అన్నా 🙏 మీ యొక్క విశ్లేషణ ద్వారా ప్రజలలో ఉన్న తప్పుడు ఆలోచనలు పోవాలని కోరుకుంటున్నాను.
@bolleddupraisey6541
@bolleddupraisey6541 2 жыл бұрын
Bro dhanyavadam.mee visleshana Supar but meeru partilavaipu Matladinappudu konchem Badapaddam bro mee gnanam Yuvataku spoortikavli Thanks
@vundikrishna9580
@vundikrishna9580 4 жыл бұрын
జై భీమ్ బ్రదర్, మేము చాలా విజయాలు తెలుసుకుంటున్నాం.
@ashokbabu4705
@ashokbabu4705 4 жыл бұрын
చాలా ధైరం కావాలి మీ ఈ ప్రయతం నికి
@ramaravelli3429
@ramaravelli3429 4 жыл бұрын
"Matam musgulo tannukutu...manadaram equally calibrated ane vishyanni marchipotunnam"....anna nijmga ee sentence ee vedio ke highlight anna👍
@anandch1037
@anandch1037 4 жыл бұрын
Tq Sir
@anantaarjun4520
@anantaarjun4520 2 жыл бұрын
Super message Sir
@Rajhari-x7p
@Rajhari-x7p 3 жыл бұрын
హిందు కోడ్ బిల్ గురించి మీ విశ్లేషణ పూర్తి చేయండి సర్...more respect on u sir
@dvmsongs
@dvmsongs 3 жыл бұрын
చర్చ చేయకూడదని బైబిల్ చెప్పలేదు.. బైబిల్ దృక్పథానికి మీ దృక్పథం ఎంతమాత్రం సరిపోదు.. బైబిల్ విశ్వ గ్రంథం. మహా మహా పండితులు ఎందరో దానిముందు తలవంచారు. విమర్శనా కోణంలో చూస్తే అది అభ్యంతకరమైనదిగానే ఉంటుంది. ఒక పుస్తకంలోని మాట అర్థం కావాలంటే, ఆ పుస్తకం యొక్క రచయిత దృక్పథం అర్థం కావాలి. అప్పుడే పుస్తకం యొక్క సారాంశం అర్థం అవుతుంది. కాబట్టి రచయిత కోణంలో ప్రతీ పదాన్ని చూడాలి. ఆరాధన ఆదివారమే అని ఎవరు చెప్పారు మీకు???? ఆరాధన అనుదినం అనుక్షణం జరుగుతుంది. ఆదివారం మాత్రమే ఆరాధన చెయ్యమని బైబిల్ లో ఒక్క వచనాన్ని కూడా మీరు చూపలేరు...! కాబట్టి ఆలోచించి మాట్లాడండి. టైటిల్ పెట్టండి🙏
@karunadev7076
@karunadev7076 2 жыл бұрын
Well said. a Christian starts every day with a prayer. Bible inspired the Constitution of American and European countries which indirectly inspired our Indian Constitution
@maheshbabutera6228
@maheshbabutera6228 2 жыл бұрын
Orei babu sunkara.. Nayana.. , asalu a title enti ra babu!!! Mathram anninntilo lopalu vunatai... Mathanni gurinchi debate lu chebaku. Book ipothav!!!
@marresuhanlal3692
@marresuhanlal3692 2 жыл бұрын
Jai Bheem Sir thankyou...
@janrdhanrao3172
@janrdhanrao3172 2 жыл бұрын
Chala chakkga vuvarincharu . Mee niranayamu mahonnta mainadi, Theluyani vallu thelusu kune bhagyam andariki Kalpincharu . Thelusu ko pothe vari kharme sir Jaibeem Jaibeem
@SURESHKUMAR-iw4ut
@SURESHKUMAR-iw4ut 3 жыл бұрын
U selected precious job,, all the best..
@veeraragavaneredumalli283
@veeraragavaneredumalli283 4 жыл бұрын
జై భీం బ్రదర్ అద్బుతం సక్కగా ఎక్కడికక్కడ వివరంగా చెప్పారు
@dhanahraju3564
@dhanahraju3564 2 жыл бұрын
జై భీమ్ కళ్యాణ్ దీప్ గారు మీరు చాలా బాగా వివరించి చెప్పారు.
@ynagaiah9138
@ynagaiah9138 3 жыл бұрын
Ur speech is very nice.all the best.
@tejasurya4691
@tejasurya4691 2 жыл бұрын
Super sir thank you
@jaibarath6943
@jaibarath6943 2 жыл бұрын
Good job sir thank you
@udaypalle5502
@udaypalle5502 4 жыл бұрын
దయచేసి viewers అందరికి దండం పెట్టి చెప్తున్న చూడటమే కాదు అన్న అందరూ ఇలాటి నిజాలను అందరూ తెలుసుకునేలా మీకు ఉన్న పరిధి లో వీలైనంత మందికి షేర్ చేయండి ప్లీస్ ..
@ganesha5870
@ganesha5870 4 жыл бұрын
You do first
@udaypalle5502
@udaypalle5502 4 жыл бұрын
First chesake cheppina anna
@ganesha5870
@ganesha5870 4 жыл бұрын
Very good nuv chesukunta po,dilip tammudula, don't ask others to do, gutts unnavallu neela chestharu, others manam entha request chesina cheyyaru, they afraid
@KSR_Oney
@KSR_Oney 4 жыл бұрын
దిలీప్ సుంకర మీరు రాజకీయంగా పోటీ చేయడానికి ఓట్లు కోసం అంబేద్కర్ గారి జపం చేస్తున్నట్లు వున్నారు..? అంబేద్కర్ గారి విగ్రహాలకు ఎప్పుడు అవమానం జరిగిన, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంను మారుస్తామని బహిరంగంగా ప్రకటించిన మీరు మాట్లాడరు.. పవన్ కళ్యాణ్ పై ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే మీరు కౌంటర్ వీడియో చేస్తారు.. దీనిని బట్టి అర్దమవుతుంది మీ ఉద్దేశ్యం..?
@tarun01_03
@tarun01_03 3 жыл бұрын
@@KSR_Oney negative commenter arrived 😊👍
@kishorebokinala4184
@kishorebokinala4184 3 жыл бұрын
Voice is superb and vibrating.. Diaphragm working accurately.
@sunchumukesh9466
@sunchumukesh9466 2 жыл бұрын
రాబోయే రోజుల్లో. అంబేడ్కర్ కన్న కలలు కచ్చితంగా నెరవేరుతాయి. జై బీమ్.
@chimmitimahalakshminaidu2611
@chimmitimahalakshminaidu2611 2 жыл бұрын
🙏🙏 చాలాబాగా చెప్పారు
@boothtuckerprathipaty6162
@boothtuckerprathipaty6162 2 жыл бұрын
Wonderful commentary
@anilbabukommu4949
@anilbabukommu4949 2 жыл бұрын
Sir నాకు ambedkar garu ante అభిమానం ఉంది కానీ bible కి సంబంధించి చిన్న విశ్లేషణ అక్కడ దేవుని మర్యాద తెలుసుకొకపోవడనికి కారణం వారే కదా 25th verse lo chuste వారికి దేవుని భయం భక్తి లేదు అని ఉంది అంటే వారి ప్రవర్తన చెడు గా ఉందని అర్ధం అందుకు దేవుని మర్యాద follow avvaledu vari behaviour ade vari character bagunte vari devuni maryada follow avutaru so dantilo tappu emi vundi Poni sir meru prove cheyandi vallu manchi varu aina devudu champesadu ani appudu nenu oppukunta Bible చర్చ లకు వద్దుఅని ఎక్కడ చెప్పలేదు ఇంకొక విషయం Sunday ఆరాధన అనేది ఏదో విధి ప్రకారం చేయమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు character సరిచేసుకుంటే పాటల ద్వారా ఆనందిస్తూ ఆ పాటలు ద్వారా వాక్యం ద్వారా బుద్ధి అదే character సరిచేసుkondi ani చెపుతుంది అందుకు Sunday church ki వెళ్తాం dantilo tappu emi vundi మీకా 6: 8 మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. So deniki reply ఇస్తారు అని ఆశిషిస్తున్న...
@rainbow9418
@rainbow9418 2 жыл бұрын
దేవుడంటే భయం,భక్తి లేకపోతే వాడు దుష్ణుడా? దేవుడంటే భయం,భక్తి ఉంటే వారు పుణ్యులా? ఇదేం దిక్కుమాలిన లాజిక్.. అంబేద్కర్ గారు చెప్పింది అదే నన్ను కొలవండి.గ్రంధాలలో రాసినట్టే గుడ్డిగా బ్రతకండి .అనడం తప్పు అని అంబేద్కర్ గారి ఫిలాసఫీ..ఎవరి జీవితాన్ని ఇంకెవడూ నిర్ణయించకూడదని ఆయన భావన..అసలు దేవుడు ఉన్నాడో? లేడో? తెలిస్తే కదా? ఏ దేవుడు గొప్ప వాడో అని కొట్టుకోవడానికి అనేది అంబేద్కర్ గారి వాదన..
@anilbabukommu4949
@anilbabukommu4949 2 жыл бұрын
@@rainbow9418 bayam ante edo పిరికివాని లా బ్రతకడం అని అర్దం కాదు నేను వ్యభిచారం చేస్తే దేవుడు శిక్షిస్తాడు అను మంచిగా బ్రతకడం బైబిల్ పూర్తిగా చదివితే ప్రతి కనెక్షన్ అర్దం అవుతుంది బ్రదర్ దేవుడు గుడ్డిగా follow ani cheppaledu bible naku prati logic సమాధానం చెబుతుంది కాబట్టే నేను follow avutunna...
@rainbow9418
@rainbow9418 2 жыл бұрын
@@anilbabukommu4949 వ్యభిచారం చేస్తే దేవుడు శిక్షిస్తాడా?ఇంకేమి చేసినా పరవా లేదా?😀😀😀😀బైబిల్ చదివావు కదా అసలు దేవుడు ఏమేమి పనులు మనకోసం చేయగలడు? చెప్పు ..
@anilbabukommu4949
@anilbabukommu4949 2 жыл бұрын
@@rainbow9418 just example ga cheppanu brother bible prakaram ga పాపం అంటే character sarigga లేకపోవడం సాటి సహోదర్ని ప్రేమించకపోవడం అదే స్వార్థంతో ఉండడం character Ane word lo all sins are included brother
@anilbabukommu4949
@anilbabukommu4949 2 жыл бұрын
@@rainbow9418 na question emiti ante dileep sir cheppinattu devuni మర్యాద follow avvaledu kabatti devudu shikishnichadu so vallu ala follow avvakunda undataniki reason vari character sarigga ledu so devuni shiknichadam lo tappu enti Konni sarlu kshamisadu అవకాశాలు ఇచ్చి మారతారు అని కానీ వాళ్లు వినట్లేదు కాబట్టి వారికి ఇచ్చే అవకాశలు అయిపోయాయి కాబట్టి shiknchadu సో dantilo తప్పు ఏమీ ఉంది?????
@suseelathirumalasetty5454
@suseelathirumalasetty5454 2 жыл бұрын
meeru chala baga cheptharu sir janam ardham chesukunte bagundu
@druvaskumars3297
@druvaskumars3297 2 жыл бұрын
Hi Sir Specifically Wonderful Speech Your Great Sir Thankful
@niranjan999niru7
@niranjan999niru7 2 жыл бұрын
Sir meeku padabevandhanam🙏🙏
@kramesh4676
@kramesh4676 2 жыл бұрын
అన్న జై బీమ్ అన్న లవ్ యూ
@ASHOKKUMAR-ho3oy
@ASHOKKUMAR-ho3oy 4 жыл бұрын
Good job sir thank you 🙏
@williamsmaths6313
@williamsmaths6313 2 жыл бұрын
E country lo human being person unte adi nuvve anna tq
@RaviRaj-iw3jb
@RaviRaj-iw3jb 2 жыл бұрын
Excellent analysis, go ahead with this legendary discussion about great Legend
@yenetalaramu
@yenetalaramu 2 жыл бұрын
అన్నయ్య నువ్ నిండు నూర్ఏళ్ చల్లగా వుండాలి🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤💕💕💕💕💕👍👍👍👍👍
@Raj-sg2bm
@Raj-sg2bm 2 жыл бұрын
Chala goppaga chepparu mee 92 vidios atyanta prajaadharana pondi prajalaku melukolupu avutai
@seetharam5987
@seetharam5987 3 жыл бұрын
అంబేద్కర్ ఖురాన్ లోని ఏ వాక్యాన్ని అయినా విమర్శించి ఉంటే, అది ఎవరికైనా తెలిసి ఉంటే దయచేసి తెలియచేయండి.
@bsd8278
@bsd8278 3 жыл бұрын
hahaha ayana ala chesina cheppe dhairyam evaraki ledhu emo brother...
@prajatvtelugu8063
@prajatvtelugu8063 2 жыл бұрын
బ్రదర్..జైభీమ్
@yarlagaddasanjaykuma
@yarlagaddasanjaykuma 4 жыл бұрын
Chala గొప్ప విషయాలను చాలా వోపికటో చెప్తున్నారు భయ్యా. కొంతమంది అయినా అర్థం చేసుకోగలిగితే చాలు.
@VijayKumar-ib8xv
@VijayKumar-ib8xv 2 жыл бұрын
Dear Dilip sunkara. Your video is good. You make more videos. Thanque
@yohanvelijala
@yohanvelijala 3 жыл бұрын
ఎంత బాగా చెప్పారు బ్రదర్ జై భీం
@Ram-il4si
@Ram-il4si 4 жыл бұрын
Well said
@rambabusangadi5174
@rambabusangadi5174 2 жыл бұрын
Nice video good vishleshan
@papayagati3733
@papayagati3733 2 жыл бұрын
thank you so much
@ravisoljar5911
@ravisoljar5911 4 жыл бұрын
జై భీమ్..జై కళ్యాణ్ అన్న
@pondugulaprasad3904
@pondugulaprasad3904 4 жыл бұрын
Sir. Good
@sivasiv6897
@sivasiv6897 4 жыл бұрын
Thank you brother for your information......and your intention to share your knowledge to common people....
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,2 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 20 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
Yay, My Dad Is a Vending Machine! 🛍️😆 #funny #prank #comedy
00:17