రిసర్వ్ బ్యాంక్ రూపకర్త అంబేద్కర్ గారేనా?౹కళ్యాణ్ దిలీప్ సుంకర|

  Рет қаралды 16,553

COMMONER LIBRARY

COMMONER LIBRARY

Күн бұрын

#DrBRAmbedhkar100VideoSeries #5
#KKalyaanDileepSunkara
రిసర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపకర్త గా డాక్టర్ బాబా సాహెబ్ ఏం చేశారో క్లుప్తంగా ఈ వీడియో లో వివరించడం జరిగింది.
ఎన్నటికైనా..
" సమర్థతే సన్మానించబడుతుంది.
సత్యమే ఎలుగేత్తి చాటబడుతుంది"
భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సమర్ధత మాటలకు అందనిది.ప్రపంచంలో అత్యున్నత విశ్వవిద్యాలయాలకు సైతం నేటికి అంతుచిక్కని మేధస్సు ఆయన సొంత. ఇవి నా మాటలు కాదు కొలంబియా,ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలు చేసిన వ్యాఖ్యలు.
భారత దేశంలో కొందరు అల్పులు ఆయనకు తగిన గుర్తింపు రాకుండా అప్పటికి అడ్డుకున్నా..ప్రపంచ ఖ్యాతి శాశ్వతంగా ఆయన సొంతం అయ్యింది.
ఈరోజు మనం చూస్తున్న #రూపాయి ఆయన ఆలోచనలు నుండి వెలువడిందే అనడం లో ఆధారభూతంగా ఎటువంటి అనుమానం లేదు.
ఎందరో ఆర్ధిక శాస్త్రజ్ఞుల కృషి కచ్చితంగా మన భారతీయ రూపాయి వెనుక ఉన్న మాట వాస్తవం ..అయితే #లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నందు పి.హేచ్.డి పట్టా పొందిన అంబేద్కర్ గారు మాత్రం అగ్రగామి అని చెప్పక తప్పదు.
ఆయన ఎటువంటి విద్యను అయినా అవపోసన పట్టిన విధానం తదుపరి ప్రజలకు ఆ విద్యను ఉపయుక్తం చేసిన తీరు చూస్తే మాత్రం ఆయన "సూక్ష్మ జ్ఞ్యాని " అని చెప్పక తప్పదు.
ఆయనకు రావాల్సిన స్థాయి గుర్తింపు మన దేశంలో రాలేదు అని భలంగా చెప్పడం లో నాకు ఎటువంటి సంశయం లేదు.

Пікірлер: 274
@MrRam0036
@MrRam0036 4 жыл бұрын
He is neutral... I appreciate his legitimate presentation... Appreciated Kalyan Dileep .
@adarshd8750
@adarshd8750 4 жыл бұрын
Commoner Library ద్వారా మీరు Dr.B.R Ambedkar గారి జీవిత,రాజ్యాంగ విషయాలను అద్భుతంగా వివరిస్తున్నారు.... మీకు హృదయపూర్వక ధన్యవాదాలు...
@anandch1898
@anandch1898 4 жыл бұрын
Dr br Ambedkar గారిని ప్రజలు ఓన్లీ రిజరవేషన్ల గురించి మాత్రమే గుర్తు చేసుకుంటారు ఇండియా కి అతను చేసిన సేవలు చాలా ఉన్నాయ్ మీరు వాటిని చెల వివరంగా చెప్పుతున్నారు ఒక వెక్తి ఒక్క గొప్పతనాన్ని చెల బాగా అర్థం చేసుకున్నారు sir ధన్యవాదాలు మీకు
@devadassthondalam323
@devadassthondalam323 4 жыл бұрын
సబ్జక్టును చెప్పడంలో మీకున్న టైమింగ్ మరియు చెప్పే విధానం,మీ ఆత్మనిబ్బరానికి హ్యాట్సాఫ్..
@MrPoornakumar
@MrPoornakumar 4 жыл бұрын
devadass thondalam . అదే అంబేద్కరు స్ఫూర్తి. అది గుండెలో నింపుకున్నవారికి (ఏకులంవారైనా సరే) భయముండదు, తిరుగు లేదు. ఎందుకంటే అది "సత్యం".
@BRINFORMATIONPUBLIC
@BRINFORMATIONPUBLIC 4 жыл бұрын
న్యాయవాదులు అందరూ మీ లాగ ఉంటే అంబేడ్కర్ గారికి మంచి గౌరవం దక్కవచ్చు బ్రో
@SureshSuresh-vi2gg
@SureshSuresh-vi2gg 4 жыл бұрын
బ్రో నాట్ సర్ అన్న
@MrPoornakumar
@MrPoornakumar 3 жыл бұрын
ramu bikkolu ఎంతగొప్పగా వాదించినా అంబేద్కర్ న్యాయవాద వృత్తిలో ఏం బావుకున్నాడు? అదే, ప్రఖ్యాత ఆర్ధిక వేత్త అయినా (తన పేపరు "రూపాయి విలువ" గురించిన వ్యాసం బ్రిటన్‌లో కీర్తింపబడింది, బహుశ: దాన్ని ఆధారించుకుని తనకు Ph.D. ఇచ్చారు). తన కి ప్రభుత్వంలో ఆర్ధిక శాఖనిచ్చారా? కేవలం తనకి దళితుడుగా, దళితనాయకుడుగానే గాని దేశ నాయకుడిగా, ఏనాడైనా గుర్తింపు వచ్చిందా? ఎన్నికల్లో పోటి చేసి ఓడిపోయాడు కూడా. తన సమకాలీనులలో తనకున్నన్ని డిగ్రీలు, Ph.D. లు మరే నాయకుడికిలేవు. చాలామట్టుకు, ఇక్కడ మెట్రిక్ పాసయ్యి, డబ్బుందిగనక లండను వెళ్ళి, వాళ్ళందరూ న్యాయవాద పరీక్షల్లో ఉత్తీర్ణులై "బార్-ఎట్-లా" (బారిస్టరు) అనిపించుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద "రాజ్యాంగచట్టం" (Constitution) రూపొందించినందుకుగాను, అప్పటి అమెరికా ప్రెసిడెంట్ (రెండో ప్రపంచ యుద్ధ పరిసమాప్తికి జపానుపై అణుబాంబులు వేయమని ఆదేశమిచ్చిన) ట్రూమన్ తను Ph.D. పరిశోధన చేసిన "కొలంబియా" విశ్వవిద్యాలయములో తనని సన్మానం చేయాలని పిలిస్తే, తను ప్రభుత్వ కార్యం చేసి, ప్రస్తుతం దేశప్రభుత్వ పదవిలో ఉంటూ ఇటువంటి వ్యక్తిగత సన్మానం స్వీకరించడం అసంబద్ధమని సున్నితంగా, నమ్రతతోనే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించాదు అంబేద్కర్. అనేక సబ్జక్టులలో అంబేడ్కరుకి ప్రావీణ్యముంది. ప్రతిభ వుంది. ఏ విషయంలోనూ సహేతుకవాదనలో ఆయన ముందు ఎవ్వరూ నిలవలేకపోయేవారు. ఆయన ముందు మనమెంత? ఐనా, ఆయన స్ఫూర్తి నింపుకుని కృషిచేస్తున్న న్యాయవాది సుంకర దిలీప్ కల్యాణ్ శ్లాఘనీయుడు. అదే స్ఫూర్తి అంబేద్కర్ దేశప్రజలందరిలో నింప గలిగిననాడు, కులవిద్వేషాలకి అతీతంగా కేవలం వ్యక్తిప్రతిభని గుర్తించి, ప్రోత్సహించి, గౌరవించిన నాడు ఈ దేశం బాగు పడుతుంది. మానవ విలువల లో ప్రపంచానికే పాఠం చెప్పగలుగుతుంది. అంతవరకు మనమింతే !
@shresta-shalini
@shresta-shalini 3 жыл бұрын
@@MrPoornakumar nice information sir tq
@MrPoornakumar
@MrPoornakumar 3 жыл бұрын
@@shresta-shalini I don't need your Shabaashi. Try spreading facts which are buried. Uncover them so that the country gets inspired by right sources. Last but no the least, do not (repeat "do not") belittle the contributions of great men, to further own interests.
@shresta-shalini
@shresta-shalini 3 жыл бұрын
@@MrPoornakumar i didnt underestimate సార్ Just say that good information was given.
@narens5451
@narens5451 3 жыл бұрын
మీకు ఉన్న జ్ఞానంలో కొంచెం మా అంబేడ్కరిస్టులకు ఉన్నా, బలహీనవర్గాలు ఎప్పుడో బాగుపదేవి.
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
కళ్యాణ్ అన్న మీరు ఇసిరీస్ ఎట్టిపరిస్థితుల్లోనూ అపకండి మీరు మా (మన) అంబేద్కర్ గారి కోసం చెపుతుంటే చాలా చక్కగా ఉంది. జైభీమ్ అన్న.
@sudheerjetti3203
@sudheerjetti3203 4 жыл бұрын
👏👏👏👏👏👏 జై భీమ్,కల్యాణ్ అన్న సూపర్ స్పీచ్
@seettibathulatulasidurgara8866
@seettibathulatulasidurgara8866 4 жыл бұрын
కళ్యాణ్ అన్న గారు మి విశ్లేషణ చేలా బాగుంది thanku. జై భీమ్
@littlerebal903
@littlerebal903 4 жыл бұрын
మాలాంటి యువతకు మీరు చెబుతున్న టువంటి విషయాలు ఎన్నో సందర్భాల్లో ఉపయోగపడుతున్నాయి కానీ మేము నివసిస్తున్న అటువంటి కొన్ని గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న కొన్ని అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మాకు తగినంత అవగాహన తక్కువగా ఉంది దయచేసి మాకు మీ మీ సహాయం కావాలి ధన్యవాదాలు
@bipinchandrapal1722
@bipinchandrapal1722 4 жыл бұрын
అన్నయ్య టీవీ డిస్కషన్ లో మాట్లాడే తీరుకి, ఇక్కడి మాట తీరుకి చాలా తేడా ఉంది. ఇక్కడ ఆయన ఆలోచన తీరు చాలా చక్కగా అర్దం అవుతుంది. ఆ చెత్త టీవి డిస్కషన్స్ మానేస్తే బెస్ట్. ఆయన సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ ఆయన కోరుకున్నది సాడించిపెడుతుంది.
@janakiram3485
@janakiram3485 4 жыл бұрын
మీకు ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చిన మీకు నా పాదాభి వందనం అన్నా
@tiru7434
@tiru7434 4 жыл бұрын
జై భీమ్... జై భీమ్.. జై భీమ్.
@ashokdasariashokdasari4608
@ashokdasariashokdasari4608 4 жыл бұрын
మేము మీరు చేస్తున్న ప్రతి అంబేద్కర్ గారి వీడియో ని చూస్తున్నాము చాలా బాగా చేస్తున్నారు, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వాస్తవాలు చొప్తున్నారు. మీరు చొప్పిన వాటిలో చాలా మటుకు మాకు తెలిసినవే ఐన మీరు చోప్తుంటే చాలా బాగుంది వినేకి సూపర్. జై హింద్
@brahmanaiduyakkati379
@brahmanaiduyakkati379 4 жыл бұрын
చూతు ఏమిటి అశోక్.
@ashokdasariashokdasari4608
@ashokdasariashokdasari4608 4 жыл бұрын
@@brahmanaiduyakkati379 అది చేస్తున్నారు అని టైప్ చేసాను కానీ అలా మిస్టీక్ అయింది.
@brahmanaiduyakkati379
@brahmanaiduyakkati379 4 жыл бұрын
@@ashokdasariashokdasari4608 ఎడిట్ అనే దాని లోకి వెళ్లి తప్పును సరి చేయవచ్చు.
@ashokdasariashokdasari4608
@ashokdasariashokdasari4608 4 жыл бұрын
@@brahmanaiduyakkati379 థాంక్స్
@rishikaran2909
@rishikaran2909 2 жыл бұрын
ఇప్పటికైనా మాకు అంబేత్కర్ గురించి తెలుస్తుంది bro థాంక్యూ
@Jsr-l4q
@Jsr-l4q 6 күн бұрын
జెయ్ భీమ్ జెయ్ కళ్యాణ్ సార్ 🌹🌹🌹
@janakiram3485
@janakiram3485 4 жыл бұрын
ఇది మన దౌబాగ్యం అన్న నిజాలు అద్భుతాలు ఎప్పుడు చీకటిలోనే ఉంటాయి అనడానికి మన బాబా సాహెబ్ గారి జీవితమే నిదర్శనం anna
@angelbabu5541
@angelbabu5541 4 жыл бұрын
సార్ మీరు చెప్పినది అక్షరాల నిజం. మీకు నా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. వాస్తవం చెప్పారు. సత్యమేవ జయతే.
@arvasantha7628
@arvasantha7628 Жыл бұрын
డాక్టర్ అంబేద్కర్ కుటుంబం సభ్యుల ను రిజర్వు బ్యాంక్ కు శాశ్వత ధర్మ కర్తలు గా నామినేట్ చేయాలని డిమాండ్ చేస్తూ..జై భీమ్ సర్
@swamysureddy2516
@swamysureddy2516 4 жыл бұрын
మా దిలీప్ గారికి అభినందనలు.
@n.mahendar8745
@n.mahendar8745 3 жыл бұрын
సార్ 1930 31 32 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గురించి ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్......
@venubabu1487
@venubabu1487 4 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ చాలా అద్భుతంగా చెప్పారు
@gopigopi551
@gopigopi551 Жыл бұрын
Thanks Anna important information gather chesavu
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 4 жыл бұрын
Wonderful analysis sir.సామాన్యులకు సైతం సులువుగా అర్థం అవుతుంది.👍
@narsimhamurthy8381
@narsimhamurthy8381 4 жыл бұрын
Just goosebumps, thank you Dilip gaaru!!
@dhanahraju3564
@dhanahraju3564 2 жыл бұрын
జై భీమ్, జై కళ్యాణ్ దిలీప్, మీరు చాలా గొప్పగా వివరించి చెప్పారు
@ashokbabu4705
@ashokbabu4705 4 жыл бұрын
కాంగ్రెస్ చేసిన అనేక దేశ వినసాకాపు పనులు ఎన్నో చేశారు.. అంబెడ్కర్ లాంటి ఎన్నో జాతి సంపదలను...భూస్థాపితం చేసేసారు...
@torlapatiravi6336
@torlapatiravi6336 4 жыл бұрын
Dr.Ambedkar garu oka varganike sambandinchi kakunda India andari kosam alochincharani teliyali
@vijayanandp8804
@vijayanandp8804 4 жыл бұрын
Ambedkar garu is one of the world intellectuals. Thanks for your information sir.
@ravisoljar5911
@ravisoljar5911 4 жыл бұрын
జై భీమ్...జై కళ్యాణ్ అన్న......
@chinnaebenezer1429
@chinnaebenezer1429 3 жыл бұрын
Modatisari oka non dalit ambedkar goppathananni knowledge ni ardamchesukuni Danni vivaristunte chala adbuthamga vundi brother hats off to you. Mariyu mee dairyaniki 🙏🙏.
@jaganmohan119
@jaganmohan119 4 жыл бұрын
జై భీమ్ 🙏🙏... సూపర్ స్పీచ్ బ్రో
@PraveenKumarDova
@PraveenKumarDova 4 жыл бұрын
I can't refuse to salute you Anna, but i request my God to be with you all the days of your life. Amen Amen Amen Anna, Please don't take my words in negative sence. Since it's my life.
@nareshkumarnagilla8475
@nareshkumarnagilla8475 4 жыл бұрын
Huge respect for you Sir
@sarellajismalreddy1891
@sarellajismalreddy1891 4 жыл бұрын
Good points ..Kalyan gaaru
@durgaprasad3843
@durgaprasad3843 4 жыл бұрын
Dhileep sunkara garu meru manchi vyaki.... Meku chala thank you sir
@metharinagaraju8185
@metharinagaraju8185 4 жыл бұрын
Thank a lot Sir 🙏🏻 Valuable information you have given Sir 🙏🏻 Jai Bheem Sir ✒📖💪🏾
@santosHearDrums
@santosHearDrums 4 жыл бұрын
Nenu yetuvanti reservations pondhaledhu kani Dr B.R.Aambedkar garini chusthe..Naku anipichedi okkate shewchakanna goppa reservation untada..ani great humanist jai bheem.🙏 Okka appudu emo kani..inka nuchi Mimmalini Peru tho kakundha sir ani sabhodhinchali ani undi..sir thank you ❤️
@syamkumard6157
@syamkumard6157 4 жыл бұрын
Yes babasaheb gives huge freedom for her. Freedom is greater than reservarions. Because The freedom gives questioning on any issue.
@avinashtunguturi446
@avinashtunguturi446 4 жыл бұрын
Yes Sir Dr.Ambedkar sir deserves much more higher position than India had given.
@adarshd8750
@adarshd8750 4 жыл бұрын
Dr.B.R. Ambedkar గారు రచించిన రాజ్యాంగ సవరణ లు ఎన్ని జరిగాయి, ఎందుకు జరిగాయి...అనే అంశంపై ఒక వీడియో చేయగలరని కోరిక.... ధన్యవాదాలు....
@servicetopeople9364
@servicetopeople9364 4 жыл бұрын
అన్న హిందూ కోడ్ బిల్ గురించి వీడియో చేయండి...
@shivudu-zt1xm
@shivudu-zt1xm 4 жыл бұрын
World intellectual Dr B R Ambedkar Garu, thank you Sir,Jai Bheem Jai Barath.
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
7:15 గ్రేట్ గ్రేట్ గ్రేట్ వర్డ్స్ అన్న 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@NaveenKumar-xi1is
@NaveenKumar-xi1is 4 жыл бұрын
కళ్యాణ్ గారు మీ వీడియో లు చూసి నాకూ మీరు చెప్పే అంశాలు పూర్తిగా తెలుసుకోవాలని వుంది ఆసక్తి వుంది కానీ ఎలాగో తెలియడం లేదు మీరు చదివే బుక్స్ ఇంటర్నెట్ లో వుండే సమాచారం మీ వీడియో కింద ఇవ్వండి మాకు ఉపయోగ పడుతుంది... ధన్యవాదాలు...
@Sandeep.277
@Sandeep.277 2 жыл бұрын
మహనీయుడు మహా మేధస్సు కలిగిన డాక్టర్ అంబెడ్కర్ గారు గురించి వివరంగా చెప్తున్నందుకు ... కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నా కు పాలాభిషేకం చేయాలి సన్మానించాలి
@Naveen99Rathod
@Naveen99Rathod 4 жыл бұрын
జై భీమ్..✊
@kvvsatyanarayanabujji7104
@kvvsatyanarayanabujji7104 4 жыл бұрын
Thank you for your speech.
@rajashekharbakaram2868
@rajashekharbakaram2868 4 жыл бұрын
Goosebumps Anna
@chandrasekharababu2344
@chandrasekharababu2344 4 жыл бұрын
Jeete raho bhayya The posting is simply superb JOHAR Dr B R AMBEDKAR
@SureshSuresh-vi2gg
@SureshSuresh-vi2gg 4 жыл бұрын
సర్ అనే వాడినే అన్నా అనాలనివుంది మీ నెంబర్
@sahithkumar6089
@sahithkumar6089 4 жыл бұрын
Super presentation anna hattsoff to you 👍👍
@muraligopal54
@muraligopal54 4 жыл бұрын
Excellent sir
@vinayprasad2287
@vinayprasad2287 4 жыл бұрын
Great Analysis brother. Hatsoff kalyan dileep sukara
@laxmansunka9939
@laxmansunka9939 3 жыл бұрын
సార్ మీరు చెప్పేవి నూటికి నూరుశాతం నిజం ప్రజలారా ప్రజాస్వామిక వాదులారా సత్యవంతుడు సమర్థుడు సమాజ హితుడు మన దేశానికి ఎనలేని కీర్తప్రతిష్టలు తెచ్చిన డాక్టరు బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గారు సమస్త భారత ప్రజలతో పాటుగా ప్రతి జీవికి ప్రతి గుడికి చర్చికి మసీద్ కు హక్కులు రక్షణ కలిగించిన మహ గొప్ప జ్ఞాని అంబేద్కర్
@ikonicfactstelugu
@ikonicfactstelugu Жыл бұрын
Future ని సైతం కరెక్ట్ గా అంచనా గా వెయ్యగలిగే వారు అంబేద్కర్ గారు ...world knowledge icon dr.ambedkar
@guravaiahnanduri7573
@guravaiahnanduri7573 4 жыл бұрын
Anna super ga chepparu Dr. Br. Ambedkar Sir..
@torlapatiravi6336
@torlapatiravi6336 4 жыл бұрын
Chala baga vivaranga virinchi chepparu sir
@pittabhaskararao6788
@pittabhaskararao6788 Жыл бұрын
Really thank you very much for revealing unknown facts about Babasaheb Ambedkar. Jaibheem.
@rajuvfx2137
@rajuvfx2137 4 жыл бұрын
Tq tq tq tq tq tq tq tq tq soooooo much sir . Love you. Jai Bheem jai Bharath
@venkateshbogavarappu
@venkateshbogavarappu 4 жыл бұрын
anna mee videos chala bagntai,mana ambedkar gurinchi baga chaparu..
@vinodkumarpapabathini9792
@vinodkumarpapabathini9792 4 жыл бұрын
Thank you very much for your golden words about Dr Ambedkar
@rachurisaikrishna
@rachurisaikrishna 4 жыл бұрын
Thanks for educating us and literally your are working hard for doing the videos. Very much proud of u kds garu.
@maheshmylapalli5610
@maheshmylapalli5610 4 жыл бұрын
Great analysis annaa
@Raju-nn2qy
@Raju-nn2qy 4 жыл бұрын
నేను క్షత్రియ కానీ అంబెడ్కర్ మాలో ఎందుకు పుట్టలేదు అని నేను మీ ఇంటర్వ్యూ చూసాక బాధ పడుతున్న,. 20 వ శతాబ్దంలో అత్యున్నత మేధా శక్తి, మొదటి స్థానంలో బాబా ఉంటారు.
@JOHNSURESHANNA
@JOHNSURESHANNA 4 жыл бұрын
Super
@seettibathulatulasidurgara8866
@seettibathulatulasidurgara8866 4 жыл бұрын
బ్రదర్ మి కామెంట్ నచ్చింది thanku. జై భీమ్ జై భారత్
@MrPoornakumar
@MrPoornakumar 4 жыл бұрын
Raju CISF . అంబేడ్కర్ (క్షత్రియ కులంలో)పుడితే, అతను అంబేద్కరు కాలేడు. తను, తానుగా రూపొందడానికి ఏకైక కారణం తన కులం, అది తన జీవితకాలం గఱపిన విద్య. ఇంకో విషయం తెలుసా? అంబేద్కర్ అనేది అతని ఇంటిపేరు (surname) కాదు. తను బడిలో చేరినప్పుడు, మాస్టారు నీపేరేమిట ని అడిగితే "భీమ రావ్" అని తనపేరు, "రాంజీ రావ్" అని తండ్రి పేరు చెప్పాడు గాని, ఇంటిపేరు చెప్పలేదు (తెలియకపోయుండ వచ్చు). అప్పుడు మాస్టారు తన రు, అంబేద్కర్ తగిలించాడు; అదే చలామణీ అయింది. ఆయన (మాస్టారు) బ్రాహ్మడు. అసలు అంబేద్కర్ ఇంటి పేరు శకపాల్ - భీం రావ్ రాంజీ రావ్ శకపాల్.
@JOHNSURESHANNA
@JOHNSURESHANNA 4 жыл бұрын
అయినా ఆయన అంబెడ్కర్ గానే పిలవడడానికి ఇష్టపడకపోయి ఉంటే ఎప్పుడొ వద్దనేవాడు కానీ...ఆయనకు అది ఇష్టమే..
@MrPoornakumar
@MrPoornakumar 4 жыл бұрын
@@JOHNSURESHANNA. నిజమే. ఆయన దాన్నే ఇష్టపడ్డారనే పాఠంతరం "మనది" ("నేనైతే అంబేద్కర్ అనే బ్రాహ్మణ నామం విసర్జించి, శకపాల్ నామం ధరిస్తాను" అనడం). ఆ విధంగా మన ("మీ") భావాన్ని అంబేద్కర్‌పై రుద్దడం సమంజసమా? మీరన్నపని అంబేద్కర్ ఎందుకు చేయలేదో ? పేరు మార్చుకోడం వంటి వృధా పనులకంటే (ఇది అత్యల్పం), ముఖ్యమైన పనులనేకం ఉన్నాయి; వ్యవధి సరిపోదు అని, తను అనుకొనియుండవచ్చు (నా భావన).
@kinnerashekhar1922
@kinnerashekhar1922 2 жыл бұрын
Mee teaching tho neati yuvatharaniki Dr br Ambedkar gurinchi prathiokkari thealiyacheyadaniki meeru cheastunna krushiki maa vandanalu jai bheem ✊
@srinunakka7233
@srinunakka7233 3 жыл бұрын
Excellent information sir Jaibheem
@ajprakash407
@ajprakash407 4 жыл бұрын
Thanks for information sir
@BRINFORMATIONPUBLIC
@BRINFORMATIONPUBLIC 4 жыл бұрын
Thank you bro
@vnraju208
@vnraju208 4 жыл бұрын
Hats off sir
@vallurisuresh8513
@vallurisuresh8513 4 жыл бұрын
Jaibheem
@rajugasiganti9085
@rajugasiganti9085 4 жыл бұрын
Sir super 🙏👍🤝✊💐💐📜🌍🇮🇳
@veeraragavaneredumalli283
@veeraragavaneredumalli283 4 жыл бұрын
జై భీం సార్
@praveenmuppalla6411
@praveenmuppalla6411 4 жыл бұрын
Bro very useful information min 15 cheyandi plz
@bsrsssbsrsss2357
@bsrsssbsrsss2357 4 жыл бұрын
Super
@dara4006
@dara4006 4 жыл бұрын
Very good.
@kishorebabukoyya83
@kishorebabukoyya83 4 жыл бұрын
అన్నా! పవన్ కన్నా నీవే గొప్ప బ్రదర్ గ్రేట్
@PraveenKumar-hw7mc
@PraveenKumar-hw7mc 4 жыл бұрын
Wonderful analysis sir
@satyanarayanakumpatla2267
@satyanarayanakumpatla2267 4 жыл бұрын
Thanks Kalyan deleep
@prabhakarkokkera8
@prabhakarkokkera8 2 жыл бұрын
జై భీమ్ సార్
@JOHNSURESHANNA
@JOHNSURESHANNA 4 жыл бұрын
అదరగొట్టేశారు సార్
@lathatella3432
@lathatella3432 2 жыл бұрын
Thanks Anna, you are giving a wonderful knowledge about Dr B R Ambedkar before I don't know this intellectualty
@starclusters6597
@starclusters6597 4 жыл бұрын
👏👏👏👌👌👌😍😍😍😍 superb information
@naidubaldireddy3822
@naidubaldireddy3822 4 жыл бұрын
Nice ..
@hariprasad5936
@hariprasad5936 4 жыл бұрын
Sir, meru charitralo maruguna padina visayalu bayatiki thestharani asisithunnau-thank u sir
@chennaiahcheedarala6916
@chennaiahcheedarala6916 3 жыл бұрын
Brother Kalyandileep garu mee vedios paina comment cheyadam happyga vunnadi.,meeru Elage enno vishayalu cheppalani Request cheyuchunnanu.,Jaibheem.
@hariprasad5936
@hariprasad5936 4 жыл бұрын
Hat's up sir-meeranna gurthincharu-e videos dvara kanisam kondaru alochinchina athaniki manam gouravam e chi nattu-
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 4 жыл бұрын
Dilip gaaru please try to tell in full telugu, your analysis and subjects are very good. Thank you.
@ashoksakile6214
@ashoksakile6214 4 жыл бұрын
Good Analysis sir
@geddamprakashmichael1237
@geddamprakashmichael1237 4 жыл бұрын
Super information ❤️
@beerun1260
@beerun1260 4 жыл бұрын
Super super Dileep Garu
@ikonicfactstelugu
@ikonicfactstelugu Жыл бұрын
Ambedkar గారు పాకిస్తాన్ విడి పోతుంది అని ,ఇంకా మన దేశం లో చాలా రాష్ట్రాలు (తెలంగాణ) విడి సెపరేట్ రాష్ట్రం గా ఏర్పాటు కోరుకుంటాయి అని అంబేద్కర్ గారు ముందే ఊహించారు అంబేద్కర్ గారు 🙏🏻🙏🏻 thoughts on paakisthan book లో ర్రాసారు ఆయన
@ravikumarg02
@ravikumarg02 4 жыл бұрын
Go ahead...we r all with u
@neharao2964
@neharao2964 4 жыл бұрын
Good subject..
@satishapple2417
@satishapple2417 4 жыл бұрын
Today I got the huge respect on Ambedkar sir
@krishnarao8252
@krishnarao8252 3 жыл бұрын
Jai Bheem brother
@bintushashi1212
@bintushashi1212 Жыл бұрын
Thank u for giving a meaningful information sir.....
@anandsimhadri8
@anandsimhadri8 4 жыл бұрын
Ambedkar labour ActGurunchi kuda kastapadaru. Dhani gurunchi kuda video cheyandi.
@MrPoornakumar
@MrPoornakumar 4 жыл бұрын
యెకానమీలోని అతిపెద్ద ప్రతిష్టంబన, దానిలోని "ద్రవ్యవాదం" (Monetarism) సృష్టించింది. చాలా మందికి యెకానమీ (Economy) అంటే డబ్బు లెకెట్టుకోవడమే అని అర్ధం (మరొక దైనందిన వ్యావహారిక అర్ధం పొదుపు). వారు ప్రతిదీ ద్రవ్యవాద దృక్కోణం నుంచే చూస్తారు. దీని (యెకానమీ)కి మూలం ద్రవ్యమనేదే వారి వాదన. కాని ద్రవ్యం (money) అనేది చర స్వభావమని (liquid), దాని నాలుగు ప్రధాన లక్షణాలనేది విస్మరిస్తారు. ఈ వాదం వల్ల ప్రపంచానికి మేలు కంటే కీడెక్కువ జరిగింది. 1930 లో, 2008 లో అమెరికా సంఘటనలు ప్రధానం. ద్రవ్యవాదులందరూ తమ గల్లా-పెట్టెలముందు కూర్చొనడంతో యెకానమీని విస్మరిస్తారు. అందులో, మనదేశపు "గుజరాతీలు" (మార్వాడీ)లు ముఖ్యం. వీళ్ళకి శ్రామిక వర్గం, ద్రవ్యార్జనకి ఒక సాధనమ్మాత్రమే. ఇటువంటివారు పాలనా యంత్రాంగంలో వుంటే, యెకానమీ వక్రగతి (skewed, retrograde) చెందుతుంది. ప్రస్తుత పరిస్థితిలో ఆర్ధిక వ్యవహారాల్లో, అంబేద్కర్ అభిప్రాయాల అవసరమెంతైనా ఉంది. తను సూచించిన మార్గంలో నడవక తప్పదు, ఇవాళైనా రేపైనా.
@kattulavenkatesh6272
@kattulavenkatesh6272 2 жыл бұрын
Thanks sir available information
@msrlibrary6337
@msrlibrary6337 3 жыл бұрын
Anna mind blowing anna, ambedkar gari photo ni note pi vyathirekenche varike ardam avuthadi..Bayam vesthadi bro
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,6 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 19 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 86 МЛН
History of Reservations in India |Kalyan Dileep Sunkara |
17:26
COMMONER LIBRARY
Рет қаралды 33 М.
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
МишАня
Рет қаралды 2,6 МЛН