హిందు మహిళల హక్కులు హిందు కోడ్ ఎలా కాపాడింది?|కళ్యాణ్ దిలీప్ సుంకర|

  Рет қаралды 12,298

COMMONER LIBRARY

COMMONER LIBRARY

Күн бұрын

Пікірлер: 151
@josephdevanashan5010
@josephdevanashan5010 4 жыл бұрын
కళ్యాణ్ నేను నీకు మోంటెస్సోరి పబ్లిక్ స్కూల్ లో సీనియర్👍 నీకు 10th క్లాస్ లో అంబేద్కర్ గారి గురించి ఇచ్చిన స్పీచ్ కె కదా పి.టీ.ఉష గారి చేతుల మీద అవార్డ్ వచ్చింది. నాకు గుర్తుంది 😊 గో ఎహెడ్ పార్టీలకు అతీతంగా ఎదుగుతావ్👌💐 విమర్శలు పట్టించుకోకు. నీకున్న ఒకే ఒక్క ఇబ్బంది షార్ట్ టెంపర్. అది మెల్లిగా పోతోంది👍 చాలా ఎత్తుకి ఎదుగుతావ్
@swamysureddy2516
@swamysureddy2516 4 жыл бұрын
Correct ga చెప్పారు sir. ఆ ఒక్క షార్ట్ టెంపర్ వదిలేస్తే ఇంక తిరుగులేదు మా తమ్ముడు కి.
@vijayanandp8804
@vijayanandp8804 4 жыл бұрын
You should tell that personally, not in public domain. my apologies if this hurts you.
@janyavularajkumar
@janyavularajkumar 4 жыл бұрын
ఎరికైనా ఈ సమాజం పూర్తి స్థాయి గొప్పతనాన్ని గాని, మంచి హోదాని కట్టబెట్టలేదు కానీ ఇది వారు ఎక్సపైర్ అయ్యే వరకు మాత్రం వర్తిస్తుంది ఆతరవాత వారిని పూర్తి స్థాయి గొప్ప వాళ్ళగా చేస్తుంది. ఈ విషయం ఈ వీడియో లోని ఇద్దరి కి కూడా వర్తిస్తుంది. అర్ధమైందా ఎవరో ఇద్దరు.
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
అవును కళ్యాణ్ గారు ఏపార్టీ లో చేరకుండా అందరికీ అన్న లా ఉండాలి ఇదే మా ఆశ.
@jaibharatngprao5010
@jaibharatngprao5010 4 жыл бұрын
Super
@Sandeep.277
@Sandeep.277 2 жыл бұрын
ఆధునిక నిర్మాణ భారత్ అభివృద్ధికి చాలా పెద్ద రాజ్యంగం ఇచ్చారు ప్రపంచ మేధావి డాక్టర్ అంబెడ్కర్ గారు జయహో అంబెడ్కర్ గారికి
@vidyasagar9588
@vidyasagar9588 Жыл бұрын
అన్న అంబెడ్కర్ ఆలోచనా విధానాన్ని వ్యాప్తి చేయడానికి మీరు చేస్తున్న కృషి కి సెల్యూట్ చేస్తున్నా ... జై భీం
@krameshbabu7734
@krameshbabu7734 Жыл бұрын
అంబేద్కర్ చేసినా పోరాటం కోసం మిరు ప్రపంచానికి తెలియజేస్తున్నా విదనానికి మికు శతకోటి వందనాలు అన్నా
@tiru7434
@tiru7434 4 жыл бұрын
జై భీమ్... జై భీమ్.. జై భీమ్. గూసిబంప్స్ starts at... 3.05 to 3.25.. what a human mind analysis bro... keep it up bro. Meelanti నిస్పక్షపాతం కలవారు నా గాడ్ Dr. B. R. AmbedkaR garu గురించి చెప్పటం 👍
@BabuBabu-ej9mh
@BabuBabu-ej9mh 4 жыл бұрын
Sir మీరు చేస్తున్నది చాలా సాహసం మీరు చెప్తున్నారు నిజమైన నాయకులు మాత్రమే చరిత్రలో వుంటారు అని నిజం మీరు కూడా ఇలాంటి video లు చేస్తుంటే మీరు మంచి లీడర్ అవుతారని నా నమ్మకం
@sekharrathode5156
@sekharrathode5156 Жыл бұрын
Jai Bhim brother ✊✊ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మరిన్ని వీడియోస్ చేయాలని కోరుకుంటున్నాను... జై భీమ్ ✊✊
@bhagavathuladhanamjay6540
@bhagavathuladhanamjay6540 3 жыл бұрын
It is time to bring forth the Great leader Sri. Ambedkar's ideas and Ideologies. Great person. Thank you Sir for your great venture.
@sekharkatikala8781
@sekharkatikala8781 3 жыл бұрын
well explained Hindhu code bill made by DR BR AMBEDKAR.TQ SIR.
@kamalindia1066
@kamalindia1066 4 жыл бұрын
Super sir, super. Nenu Ambedkar Gari gurunchi telusukovalane interest perigindi sir. He is such a great person.
@veeraragavaneredumalli283
@veeraragavaneredumalli283 4 жыл бұрын
బ్రదర్ మీరు మహామనిషి ఇంతలోతుగా సెప్పినవారిని సూడలేదు జై భీం బ్రదర్
@winodvara4562
@winodvara4562 4 жыл бұрын
He is my Hero (bheem) for this reason. స్త్రీలు సైతం వ్యతిరేకించినా బిల్లు వారి కోసం జీవితంలో దొరికిన ఏకైక అవకాశం లా మినిస్టర్ కి కూడా రిజైన్ చేసిన వ్యక్తి. Manalni alpam ga chusey valla kosam manakunna valuable opportunity ni evaru vadulukoru. ఈ సంఘటన nannu అభిమానిగా మార్చింది. Thanks Dileep.
@ravisoljar5911
@ravisoljar5911 4 жыл бұрын
జై భీమ్...జై కళ్యాణ్ అన్న.....
@muralimohan7097
@muralimohan7097 3 жыл бұрын
Ambedkar gari gurinchi mee valle maaku yenno vishayaaalu telustunnayyyyy,,, thanks Anna
@hkvideos2854
@hkvideos2854 4 жыл бұрын
జై భీమ్ 🙏🙏🙏
@rameshchirukuri5156
@rameshchirukuri5156 2 жыл бұрын
చాలా బాగా మాట్లాడారు జై భీమ్
@sreeramdasari5361
@sreeramdasari5361 3 жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు బ్రదర్
@nagaraj3694
@nagaraj3694 3 жыл бұрын
Thanks sir.. We're fallowing you 👍
@ratnaraju1157
@ratnaraju1157 Жыл бұрын
You have delivered valuable information realize jai Hind Jaibheem u have Great knowledge sir Great People Knows about Great Minds
@honeyd8451
@honeyd8451 Жыл бұрын
జై భీమ్ ✊🙏🙏💙💙 జై భారత్
@NagaRaju-ks4uc
@NagaRaju-ks4uc 4 жыл бұрын
సార్ మీ ప్రతి వీడియో కోసం వెయిట్ చేస్తున్న మీరు చేస్తున్న 100వీడియోస్ నేను 1000సార్లు చూస్తాను మీ వివరణ నాకు నాలాంటి చాలా మందికి బాగా నచ్చితుంది మీరు విలేయితే ఒక్కొక్క వీడియోకి 15నిముషాలు కేటాయించండి చరిత్ర మీ ద్వారా ఇంకా లోతుగా తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాను సార్
@msahsikapur5439
@msahsikapur5439 Жыл бұрын
అన్న మీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం
@nishajain2620
@nishajain2620 4 жыл бұрын
Great brother,keep going on.....
@schoolsspoken360
@schoolsspoken360 2 жыл бұрын
ఈ videos మొత్తాన్నీ pan india and pan world కూడ చెయ్యండి sr .. హిందీ, english, తమిళ్, కన్నడ ఈలాంటి అన్నీ indian Languages లో Translate చేస్తే సమాజనికి, ambedkar కి and మీకు కూడ మంచిది అని
@AK-wz3cl
@AK-wz3cl 4 жыл бұрын
JAI BHIM JAI BHARATH JAI DEELIP SUNKARA
@pakamvenkateswarlu3456
@pakamvenkateswarlu3456 4 жыл бұрын
మంచి ప్రయత్నం
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 4 жыл бұрын
అన్నా విడియే ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నాం కొంచెం స్పీడ్ గా పెట్టండి అన్న. మీకు జైభీమ్ లు అన్న 🙏🙏🙏
@shivudu-zt1xm
@shivudu-zt1xm 4 жыл бұрын
Thank you sir, Jai Bheem Jai Bharath.
@Devi-Yenumula
@Devi-Yenumula 4 жыл бұрын
Good analysis 👍🏻 మీరు ఈ వీడియోలోని ముఖ్య సమాచారాన్ని మొత్తం 5 భాగాలలో ఉంది అన్నారు. మొత్తం వాటి లింక్స్ అన్నీ కలిపి ఒక చోట ఉంచితే వరుసగా వాటిని చూడడానికి వీలుగా ఉంటుంది.
@rajugasiganti9085
@rajugasiganti9085 4 жыл бұрын
Sir super 🙏🤝👍✊💐🇮🇳
@hindhucheetab5206
@hindhucheetab5206 4 жыл бұрын
First PM Babasab aivunte ee desham parapancham ki viswaguru I vundedi
@suri4640
@suri4640 2 жыл бұрын
Appudu kula pechi ekkuva undhi avvinivvaru
@dasaribalabalaji3077
@dasaribalabalaji3077 3 жыл бұрын
Eelanti vishayalu discussion valla chalamandhi sahodharulu Dr. B. R. Ambedkar gari gurinchi sarina avagahana kaluguthundhi... Thank you brother .. All the best.
@shivkrishna1836
@shivkrishna1836 4 жыл бұрын
Eagerly waiting Anna🤩🤩😍🥳
@ratnaraju1157
@ratnaraju1157 Жыл бұрын
Dr BR Ambetkar fight for women rights for all 🇮🇳
@nagarajumarri9755
@nagarajumarri9755 4 жыл бұрын
excellent brother
@chinnikrishna7564
@chinnikrishna7564 4 жыл бұрын
జై భీమ్
@vishnuvardhan-rn6lz
@vishnuvardhan-rn6lz 4 жыл бұрын
Meeku manaspurthiga namaskaristuna anna
@harshajessi9033
@harshajessi9033 2 жыл бұрын
Excellent brother....
@Rameshkumar-jf8sr
@Rameshkumar-jf8sr 2 жыл бұрын
Super🙏👌🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌 sir
@sekharkatikala8781
@sekharkatikala8781 3 жыл бұрын
jai Bheem jai Bharat.
@kirany1998
@kirany1998 4 жыл бұрын
Meru knowledge Ki hats off Kalyan garu
@shivadulam1482
@shivadulam1482 4 жыл бұрын
I appreciate your effort sir... you have delivered very valuable information... keep doing well
@krishnasade8412
@krishnasade8412 4 жыл бұрын
Very good analysis.
@equalityforjustice983
@equalityforjustice983 4 жыл бұрын
Your explanation super bro keep it up I always support you jai bheem
@Rudra...Chitradurga
@Rudra...Chitradurga 3 жыл бұрын
great womanist in the world 🤭🔥🔥🔥🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@venkatachellaraochellumkur7078
@venkatachellaraochellumkur7078 4 жыл бұрын
Jai Bheem Jai Bharat Jai Hind🙏🙏
@venkateswarlut3078
@venkateswarlut3078 4 жыл бұрын
From next time if possible ,Act name /book , link vunte link attach cheyandi video description lo , that might be helpful for others to read in depth....NICE VIDEO
@satyamsandigari2451
@satyamsandigari2451 4 жыл бұрын
Jai bheem sir , 🌹🌹🌹🌷🌷🌷🌹🌷sir your explanation is so nice , 🌹🌹🌹🌹🌷🌷🌷🌷 it's true , 🌷🌷🌷🌷🌷 thank you sir
@Dr.NarayanaRaoKotikala
@Dr.NarayanaRaoKotikala 2 жыл бұрын
అన్న meeku dandaalu. ....
@murthybathina1420
@murthybathina1420 3 жыл бұрын
Soooooper sodaraa
@naripallijaganmohan7509
@naripallijaganmohan7509 3 жыл бұрын
Anna tq anna a mahanubavudu gurinchi chepthunansuku nuvvu great anna Meru chesina prathi videos chustha anna anni video lu alaganna chustha anna Meru nijalalunu kachithamga chepthunnaru tq anna Meru antho arigyamga vunsali anna antho manndi na lanti yuvathaki spurthini penchali jai bheem jai Bharat
@crackcreatekishore4347
@crackcreatekishore4347 4 жыл бұрын
Super sir
@anandarajuyellamelli2500
@anandarajuyellamelli2500 3 жыл бұрын
Wonderful brother...jai bheem jai bharat🙏🙏
@torlapatiravi6336
@torlapatiravi6336 4 жыл бұрын
Prapancha medavi gurchi cheppina miru kuda great sir
@krishnap9745
@krishnap9745 2 жыл бұрын
Jaibheem anna,
@vijayakumardeepati6314
@vijayakumardeepati6314 3 жыл бұрын
What a wonderful explanation Sir,
@sureshlatha8995
@sureshlatha8995 3 жыл бұрын
Wow wonderful video sir I want more videos sir
@umapathib1805
@umapathib1805 4 жыл бұрын
అన్న నీతో పాటు నేను జై భీమ్
@torlapatiravi6336
@torlapatiravi6336 4 жыл бұрын
Chala vivaranga chepparu sir.thsnks sir
@taanvikitchen4530
@taanvikitchen4530 2 жыл бұрын
Super video
@anandsimhadri8
@anandsimhadri8 4 жыл бұрын
Anna English Subtitles pettandi. Other languages vaala ki use authadhi.
@jaibharatngprao5010
@jaibharatngprao5010 4 жыл бұрын
Good job anna
@vijayanandp8804
@vijayanandp8804 4 жыл бұрын
Thank you sir.
@ghost_riderrr
@ghost_riderrr 2 жыл бұрын
U are right sir!
@prashanthneruvatla2863
@prashanthneruvatla2863 3 жыл бұрын
Salute bro
@vmadhubabuv5982
@vmadhubabuv5982 4 жыл бұрын
Anna neku koti 🙏🙏🙏🙏🙏 anna excellent
@janakiram3485
@janakiram3485 4 жыл бұрын
మా ఆవిడకి బాబా సాహెబ్ గారి మీద కోపానికి గల కారణం ఈ ఎగ్జామ్స్ and జాబ్స్ లో sc లకి ఇస్తున్న ప్రాధాన్యత వాళ్ళ oc లకి బీసీ కి ఫీజు పెట్టుతున్నారు కానీ sc &st లకి నో fees so ఇక్కడ బాగా కోపం వస్తుంది అసహనమ్ వేస్తుంది ఆమెకి దీని గురించి ఒక వీడియో చేయగలరా
@satyam7991
@satyam7991 3 жыл бұрын
Supear Sir
@jaibharatngprao5010
@jaibharatngprao5010 4 жыл бұрын
Good job
@arvasantha7628
@arvasantha7628 3 жыл бұрын
Nice. Sir
@JOHNSURESHANNA
@JOHNSURESHANNA 4 жыл бұрын
బాగా చెప్పారు
@AK-wz3cl
@AK-wz3cl 4 жыл бұрын
Love you DS SIR
@sspreddy8205
@sspreddy8205 3 жыл бұрын
GREAT INITIATIVE, KEEP IT UP , KEEP DOING SUCH VIDEOS
@kandelliravikanth1878
@kandelliravikanth1878 3 жыл бұрын
EMI ideology. ...Anna.... super
@satishkumarshaiku4244
@satishkumarshaiku4244 4 жыл бұрын
Thank you sir
@crackcreatekishore4347
@crackcreatekishore4347 4 жыл бұрын
Super👌👌👌👌👌👌
@anandranjanmathala3278
@anandranjanmathala3278 4 жыл бұрын
Good analysis
@AK-wz3cl
@AK-wz3cl 4 жыл бұрын
jAI BHIM
@babjiforbharat416
@babjiforbharat416 3 жыл бұрын
నిజంగానే మరుగున పడిన ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి... ముందుగా మీకు ధన్యవాదాలు, ఇలాంటి విషయాలు చెప్పి, ఆయన మహోన్నత వ్యక్తిత్వం గురుంచి తెలుసుకొనేలా చేసినందుకు
@bhargavgundawar2729
@bhargavgundawar2729 3 жыл бұрын
అంబేద్కర్ ఒక హిందు విరోధి
@ashokponugumatla4926
@ashokponugumatla4926 Жыл бұрын
👌👌💐💐💐
@NagaRaju-ks4uc
@NagaRaju-ks4uc 4 жыл бұрын
Jai bheem good work sir all the best
@bujjaibabu4760
@bujjaibabu4760 4 жыл бұрын
Jaibheem all
@nainajaiswalgodi3552
@nainajaiswalgodi3552 4 жыл бұрын
Super anna
@ajprakash407
@ajprakash407 4 жыл бұрын
జై భీం
@itsme6596
@itsme6596 3 жыл бұрын
Future lo meeru political nayakudu avvali sir .Chala mandhi ki mivalla manchi jarguthundi
@starclusters6597
@starclusters6597 4 жыл бұрын
👌👌👌👌
@jothiswaroop6296
@jothiswaroop6296 4 жыл бұрын
Dillep Sunkara garu please send some of the notes of the video content so we can have more knowldege and share it with our friends please 🙏
@saratchandu5639
@saratchandu5639 4 жыл бұрын
Goose bumps video
@boyidinageswararao6082
@boyidinageswararao6082 2 жыл бұрын
Jai.bheem.jai.bheem.anna
@MisterRavanVlogs
@MisterRavanVlogs 4 жыл бұрын
వీడియో నిడివి పెంచండి సార్... మేము చూస్తాం.
@mbvlogs6282
@mbvlogs6282 3 жыл бұрын
Jai bheem to all
@shivkrishna1836
@shivkrishna1836 4 жыл бұрын
💥💥
@dontfollow104
@dontfollow104 4 жыл бұрын
Daily oka 3 videos cheyi anna..
@ashokdasariashokdasari4608
@ashokdasariashokdasari4608 4 жыл бұрын
బాగా చొప్పరు కానీ తోరగా ముగించారు.
@newsnews8437
@newsnews8437 4 жыл бұрын
Nice brother jai bheem
@superman1716
@superman1716 3 жыл бұрын
Jai bhim jai BharaT
@tufankumartufan3601
@tufankumartufan3601 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ravisoljar5911
@ravisoljar5911 4 жыл бұрын
30 mins...Video cheye anna
@sasidhar1872
@sasidhar1872 3 жыл бұрын
Sir you are thriving for perennial flow of water in the raw desert. Hope you may
@anandsimhadri8
@anandsimhadri8 4 жыл бұрын
Anna Chaala Mandhi Ambedkar oka Gadhilo kurchoni Constitution raseru anukuntaaru. Constitution Assembly gurunchi. Drafting committee gurunchi chepandi. Ambedkar contribution for Constitution gurunchi chepandi.
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,6 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 11 МЛН
History of Reservations in India |Kalyan Dileep Sunkara |
17:26
COMMONER LIBRARY
Рет қаралды 33 М.
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26