బైక్, క్యాబ్ బుక్ చేసుకుంటున్నారా.... ఐతే జాగ్రత్త..! l Be-Alert l NTV

  Рет қаралды 1,651,428

NTV Telugu

NTV Telugu

Жыл бұрын

బైక్, క్యాబ్ బుక్ చేసుకుంటున్నారా.... ఐతే జాగ్రత్త..! l Be-Alert l NTV
Watch Ntv Live Here: bit.ly/3oOwgrX
For more latest updates on the news :
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.

Пікірлер: 791
@Chandramohan-dk5mc
@Chandramohan-dk5mc 3 ай бұрын
తుర్క వాళ్లు మాత్రమే అలా చేస్తారు తుర్క వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి
@Srinivas875
@Srinivas875 18 күн бұрын
Hirka gallu thakuva em kadu
@kittaiah665
@kittaiah665 Жыл бұрын
చాలా కరెక్ట్ చెప్పారు మా పల్లెటూరు అమ్మాయిలు ఇంట్లో అన్నానో నాన్ననో బాబాయ్ ఓ తప్పితే ఇంటిముందున్న తెలిసిన అబ్బాయి బైక్ కూడా ఏక్కరు అలాంటిది 50 ఎక్కువైతే అనీ అబ్బాయి బైక్ బుక్ చేసుకుని వేరే అబ్బాయి బైక్ ఏక్కడం అంటే సంప్రదాయం క్షించీ పోయినట్లే. నా లాంటి మంచి అబ్బాయిలు అన్ని చోట్ల ఉండరు. నేను బుకింగ్ డ్రైవర్ కాదు ఒకరోజు నేను నైట్ 12 గంటలకి ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఒక అమ్మాయి ఆసిఫాబాద్ బస్ మిస్ అయి ఉంది ఆమెకు మాది పల్లెటూరు అమ్మాయి బయపడ్తు ఉంది తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయి ఉంది బైక్ అపి చెప్పిన ఇక్కడ ఉండటం ఇ టైం లో మంచిది కాదు ఎందుకున్నారు ఇక్కడ మీరు అంటే హైదరాబాద్ నుండి 2కీ బస్ ఎక్కిన మంచిరియల్ లో ఆసిఫాబాద్ బస్ మిస్ అయింది అయితే kagaznagar బస్ లో వచ్చి క్రాస్ రోడ్ లో ఆసిఫాబాద్ వేఖిల్స్ కోసం వెయిట్ చేస్తోంది తను నాకు కూడా భయపడింది కానీ నాతో ఎందుకు చెప్పింది అంటే నేను అప్పుడే అక్కడికి వచ్చాను అంతకు ముందు ఒక గంట ముందు నుండి అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఆ అమ్మాయిని గమనిస్తూ ఏదోలా మాట్లాడుతున్నరన్ని నాతో చెప్పింది నేను మీరు భయపడకండి నేను మిమ్మల్ని మీ ఇంటిదగ్గర దిగా పెడతాను మీకు నమ్మకం లేకుంటే నా మొబైల్ తో మీ నాన్నకు కాల్ చేసి నా detail's చెప్తను అని వాళ్ళ నాన్న నంబర్ తన దగ్గర నుండి తీసుకొని తన ముందే నా detail's na working అడ్రెస్స్ చెప్పిన ఇంకా నాకు తెలిసిన కొంతమంది నా ఫ్రెండ్స్ ఆసిఫాబాద్ వాళ్ళ పేర్లు చెప్పగానే వాళ్ళ నాన్న వాళ్ళు తెల్సాని చెప్పారు అప్పుడు మీ అమ్మాయిని మీ ఇంటికి తెస్తున్న అని చెప్పి ఇంటి దగ్గర డ్రాప్ చేసిన వాళ్ళ కృత్గ్నతలు నాకు మర్చిపోలేనివి. నా మనసులో అనుకున్నా మా సిస్టర్ కి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడ రావద్దని
@369telugutechworld
@369telugutechworld Жыл бұрын
Good job brother.. Apadha lo unna prathi ammai akka ledha chellitho samanam. Vallaki help cheyadam chala correct.
@ramakrishna-ld5gq
@ramakrishna-ld5gq Жыл бұрын
Super bro.Nijamaina happiness ilantivi chesinapude vastundi, mana valla evaraina safe aite andulo vachhe kick eh veru.
@kittaiah665
@kittaiah665 Жыл бұрын
@@369telugutechworld అవును బ్రదర్ ఆ situation Chala amotion ayya
@kittaiah665
@kittaiah665 Жыл бұрын
@@ramakrishna-ld5gq అవును కానీ అలాంటి situations a అమ్మాయికి కూడా రావద్దు బ్రదర్
@vrameshkumar4562
@vrameshkumar4562 Жыл бұрын
Super bro
@sritony5146
@sritony5146 Жыл бұрын
Anna ప్రతిదానికీ ఒక హద్దు ఉంటది అన్న....కానీ మీరు డ్రైవర్స్ అందరూ చెడ్డవల్లే మీరే జాగ్రత్తగా ఉండాలి అన్నటుగా చెప్తున్నారు...దయచేసి వాస్తవాన్ని ప్రజలు గ్రహించేల చెప్పడ్డి🙏
@prasadbonikala4942
@prasadbonikala4942 Жыл бұрын
Yes 👍
@srinivasarok6256
@srinivasarok6256 Жыл бұрын
correct 👍
@dadikrishna3194
@dadikrishna3194 Жыл бұрын
Yes
@Magicmarbles
@Magicmarbles Жыл бұрын
Your right
@Junnuu3159
@Junnuu3159 Жыл бұрын
Ammailu Thagadam correct ea na andi asalu.
@Mahadeva252
@Mahadeva252 Жыл бұрын
అసలు అంత ఫుల్ గా తాగటం తప్పు తరువాత బైక్ మీద వెళ్ళటం ఇంకా తప్పు. ఫలితం అనుభవించింది ఇక నుండి ఐన జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు.
@user-fg4vd7fc2l
@user-fg4vd7fc2l 21 күн бұрын
h
@BhaskarPutamsetti
@BhaskarPutamsetti Жыл бұрын
అమ్మాయిలు మందు తాగి స్పృహాలేకుండ బైక్ మీద వెళ్లొద్దు అని చెప్పడం మాని ఏదో ఒక ఆరోపణ చెయ్యాలని ఈ టాక్సీ మొత్తానికి ఆపాదిస్తే ఎలా...
@srisridhar1663
@srisridhar1663 11 күн бұрын
Correct bro
@sivagiri8909
@sivagiri8909 Жыл бұрын
ఆమె అందాన్ని ఆస్వాదించాలని.. న్యూస్ ఇలానేన చెప్పేది
@rishikaka8975
@rishikaka8975 Жыл бұрын
తాగు బోతులకి జరిగినది పెద్దగా పట్టించు కొనవసరం లేదు..బుద్ధి ఉండాలి కొంచం అమ్మయ్ కి🤦🤦🤦🤦
@tejasurya914
@tejasurya914 Жыл бұрын
Bike book chaskovadam tappu kadu sir. Full ga tagi book chasukodam tappu.
@mrmech42
@mrmech42 Жыл бұрын
Tagi unnai kabbate bike book cheskundi bro
@narenderdasari8642
@narenderdasari8642 Жыл бұрын
Taagindi ganake book cheskundi bro 🤡 Taagi tana bandi tanu nadapa mantava...
@tejasurya914
@tejasurya914 Жыл бұрын
Tagi bayataku podam enduku asalu. And more over bike kanna cab aythe safe ga undadhe. Any way it's her choice. Disaster happened already.
@rsivapradeep
@rsivapradeep 15 күн бұрын
Rape cheyadam tappu kadu ee adavaki
@rambabuthota4669
@rambabuthota4669 Жыл бұрын
బైక్ టాక్సీ డ్రైవర్ లు అందరూ అలా ఉండరు.....వాడు చేసింది తప్పే కానీ అంత రాత్రి సోయి లేకుండా తాగి ఒక్కతే బైక్ టాక్సీ బుక్ చేసుకోవడం అవసరమా...డెస్టినేషన్ వచ్చిన దిగలేని స్థితిలో ఉందంటే ఎంత తాగి ఉంటది....ఇందులో టాక్సీ డ్రైవర్ ది ఎంత తప్పుందో ఆ అమ్మయిద్ధి అంతే నిర్లక్షం ఉంది
@sai-ef2uk
@sai-ef2uk Жыл бұрын
Super bro 👌👌
@omerkhan8947
@omerkhan8947 Жыл бұрын
Super chaparu
@omerkhan8947
@omerkhan8947 Жыл бұрын
Ammayalu ku buddu undali
@Thungadaveeduraju143
@Thungadaveeduraju143 3 ай бұрын
అమ్మాయి డ్రింక్ చేసింది అని, అలా తప్పు చేయడం, ఎంతైనా తప్పు పద్ధతి గురూ, మనం చేసే వర్క్ మీద జనానికి నమ్మకం ఉండాలి అంటే ఆ అమ్మాయి అటువంటి స్థితి లో వున్నప్పుడు, ఆమెను సేఫ్ గా చేర్చడం డ్రైవర్ భాధ్యత అన్న.plz రిక్వెస్ట్ me మన ఎదుటి వారి ది తప్పు అయిన ఆ తప్పుని ఆసరాగా తీసుకుని మనం తప్పు చేయకూడదు
@mdmlvlogs
@mdmlvlogs Жыл бұрын
అందరూ చెడ్డవాళ్ళు వుండరు సార్ 🙏🏻 టైమ్ కీ మంచి పని దొరకక కుటుంబం రోడ్డున వస్తుంది అని పార్ట్ టైమ్ డ్యూటీ లా 🙏🏻చేసుకొని చాలా మంది బ్రతుకుతున్నారు... ఎవడో చేసాడని అందరిని అనకండి మీరు చెప్పేది సరిగ్గా చెప్పండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@poojasripraveen9363
@poojasripraveen9363 Жыл бұрын
అమ్మాయిలు అలా తాగడం కూడా అవసరమా
@ramakrishnaram531
@ramakrishnaram531 Жыл бұрын
షాబుద్దీన్ ప్రియురాలు అక్కడే ఉంది కదా దాన్నే ఇద్దరు రేప్ చేయాల్సిందే
@Couchpotato986
@Couchpotato986 Жыл бұрын
Hi rapist
@nageshnag9279
@nageshnag9279 Жыл бұрын
వాళ్ళ జాతి పిల్ల కాబట్టి రేప్ చెయ్యరు ఇతర మతం వాళ్ళని మాత్రం చేస్తారు ఇది వరకు ముస్లిం యువతి రేప్ జరిగినట్టు ఎక్కడా కూడా కేస్ లేదు ఒకవేళ ఉన్నా కూడా ఏదో ఒకటి రెండు అంతే .మిగిలినవి మన వాళ్ల వే
@fakepeople7460
@fakepeople7460 4 ай бұрын
​@@nageshnag9279bro alaa anaku bro avaryna adavalle kadha manam ala anskudadhu😢
@anveshjavvadi8159
@anveshjavvadi8159 3 ай бұрын
Akkada unna case enti nuvv pettina comment enti beyyy mathlu endhuku madhyalo bewakuf ​@@nageshnag9279
@khaderbasha3832
@khaderbasha3832 Жыл бұрын
video చేసేముందు ఏం మాట్లాడాలో ఆలోచుకొండి, ఒకరు చేసే తప్పుకి అందర్నీ కలిపి మాట్లాడవద్దు, bike ఎక్కాలంటే భయపడాలి.. అవి ఇవి అంటున్నావ్..? నేను rapido నడుపుతాను, food delivery job చేయాలంటే భయపడి చేయలేదు, అమ్మాయిలు అబ్బాధపు video's & police'case పెట్టీ కొట్టిస్తున్నారని, ఇప్పుడు నువ్వు అందర్నీ కలిపి మాట్లాడితే దీనికి భయపడి ఈ జాబ్ కూడా వోధిలేయల.? నువ్వూ సాకుతవ నన్ను నా ఇంట్లోవాళ్లను...?
@msuguna4944
@msuguna4944 Жыл бұрын
Ilantivi chusi bayapadakandi bro...meeru lekapothe vallu job kudu poleru adi valla bathuku..rapido lo thakkuva ani book chestharu malli icgetapudu antha intha ani matladatharu..piki matram buildup chupistharu..okari potta kotte bathukulu veelavi...
@t.m.m.world....
@t.m.m.world.... Жыл бұрын
Anna nenu rapido Zomato chestanu
@t.m.m.world....
@t.m.m.world.... Жыл бұрын
Monna oka ammai full gaa drink chesi bike ekkindhi mayadarilo vamthings ayyipoyai nenu naa dhaggara vunna water china first tesukoledhu avida aa taruwatha chala sepatiki nenu thagi chupistaa aa taruwatha miru thagandi ani icha
@t.m.m.world....
@t.m.m.world.... Жыл бұрын
Manam okavanthu vallaki manchi chestam Elanti time lo ayyina vallu taxi book chestee ventanee veltham ,, jagratha gaa drop chestam kani aa chatta vedavavala valla manaki name pothundhi🥲🥲🥲
@vinodkumar-un6ps
@vinodkumar-un6ps Жыл бұрын
Meeru chese service ni gurthinche vaadu okkadu undadu... Okkadu chesina yedhava paniki andharni veletthi chupinchadini tayaraipotharu ilanti half smoked cigarette puff gaallu...
@shashikanthsunny2322
@shashikanthsunny2322 Жыл бұрын
Don't blame all drivers im also rapido and uber rider every day memu chala rides chesthuntam maa work customers ne safe gaa vala destination lo drop chaiyadam nen daily night duty chestha chalavaraku customer lu drink chese mamalni ebandi pedatharu mem ani paduthu valani safe gaa drop chestham konthamandi ride ipoyaka money evaru kodatham antaru ela risk job ani telisina work chesthunam evaro yedava thapu chesadu ani andarni anadam thapuu
@babarohit5366
@babarohit5366 Жыл бұрын
Alanti customer ni ekinchukoku ra ,rape chestava lanja kodaka?
@wamseekrishna
@wamseekrishna 8 ай бұрын
డ్రైవర్ తప్పు కన్నా... ఆ అమ్మాయి తప్పు ఏకువా గా వుంది. పద్దతి లేని అలోచన, ఎలాంటి సమాజంలో ఉంటునాము అని ఆలోచన ఉండకుండా... అమ్మాయి గా ఒంటరిగా తాగి బైక్ ఎక్కి వెలింది.. ఇలా నే జరుగుతుంది అని ఆలోచనా ledhu... ఏం సాఫ్టువేర్ ఉద్యోగులు రా నాయన..! ఫోన్ నీ చూసుకుంటూ బ్రతికేస్తూ ఉన్నారు.
@theshivaspoliteofficial718
@theshivaspoliteofficial718 Жыл бұрын
నువ్వు చెప్పే విధానం బాగాలేదు రా ఎంజాయ్ చేశారు ఏంది రా
@raomahesh7975
@raomahesh7975 Жыл бұрын
ఏమనాలి కుమ్మేసారని అలా ఎంజాయ్ చేశారు అనేది తప్పు మరి ఏమనాలి
@nagaraju-km9sb
@nagaraju-km9sb Жыл бұрын
@@raomahesh7975 em manishivi ayya
@rajketawath8359
@rajketawath8359 Жыл бұрын
@@raomahesh7975 శారీరకంగా హింస పెట్టినారు అని చెప్పాలి
@sudheerr5439
@sudheerr5439 Жыл бұрын
Bhaaga sepparu.. Thyanks you sar
@taskaltas966
@taskaltas966 Жыл бұрын
నేనుకూడ ఆలాంటి అనుభవాన్ని ఏదురుకున్నా కాని, అ వ్వక్తులనుండి తప్పించుకున్న
@Sairam45269
@Sairam45269 Жыл бұрын
Meeru kuda తాగారా🍷
@honestguy7367
@honestguy7367 Жыл бұрын
Take care
@venkataramakrishnaharanadh8423
@venkataramakrishnaharanadh8423 Жыл бұрын
In hyd rapido vechile and uber vicle are creating problem to me I complient the both units no reply
@sbheemesh348
@sbheemesh348 Жыл бұрын
నేనుకూడ హైదరాబాద్ లో ఓలా బైక్ నడుపుతా అందరూ అలానే ఉండరు ఎవరు ఒకరు ఆలా చేసారని అందరిని తప్పు పట్టకూడదు అందులో ఆమె కూడా తాగింది తాగడం తప్పు కాదు లిమిట్ లేకుండ తాగడం తప్పు ఆమె ఆలా తాగకుండా ఉంటే ఈ దారుణం జరిగేది కాదు ఒక పద్ధతి లో ఉండాలి
@rajumadishetty1903
@rajumadishetty1903 Жыл бұрын
Nice👍
@TSK_1929
@TSK_1929 Жыл бұрын
Not every one will be same like those guys And Take care All of you girls and learn some self defence Skills And be stronger and protective yourself
@shivaangadipeta9740
@shivaangadipeta9740 Жыл бұрын
peaceful community spreading peace.
@sanjaisanjai5073
@sanjaisanjai5073 Жыл бұрын
మగాడు ఎవడైనా చేస్తాడు అలాంటిదాన్ని చుస్తే
@crazyclips9241
@crazyclips9241 Жыл бұрын
Hooo tagithe amma wife avthunda abbai lu kuda tagutharu..kada..drink chesindi ok but minimum sence undali ga oka ammai ani India India antaru mi bonda lu shatruvu ki Aina manchi cheyali.. humanity ante enti anedi nerpale mi amma vadu burada lo paddadu nenu dorlutha anthe kani bitaki lagan annatlu undi ni comment ki malli like lu
@nemalisrinivasakumar662
@nemalisrinivasakumar662 Жыл бұрын
అయ్యా న్యూస్ రీడర్ గారు మీరు చెప్పింది అంతా బాగుంది అంతా కరెక్ట్ గా అని చెప్పారు 25న అన్నారు అంటే (నవంబర్) పోయిన నెలనా ఈనెలనా డిసెంబర్ 25 లోన అంటే ఇంకా రాలేదు కదా దాని మెన్షన్ చేయండి. 🙏🤣🙏🤣
@manojgoudgandi
@manojgoudgandi Жыл бұрын
Good job bro
@threevenisrithreevenisri6968
@threevenisrithreevenisri6968 Жыл бұрын
Very good. Now ths style
@deeptotop
@deeptotop Жыл бұрын
Riligion of peace 🙏 Thanks to Rahul Gandhi for supporting riligion of peace
@mohsinm.s9560
@mohsinm.s9560 Жыл бұрын
Torrent relegion saar, Thank u for bjp for supporting , killers of Naveen saarr😂
@prabhakorra4952
@prabhakorra4952 Жыл бұрын
ఒక ఆడపిల్ల రాత్రి పూట తాగి తిరుగుతే అలానే ఉంటది మరి..... అలా అని ఆ అబ్బాయి లకు నేను సపోర్ట్ చేయటం లేదు.. ఈ కలికాలం లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి
@muddadaravikiran2040
@muddadaravikiran2040 Жыл бұрын
Good
@ajaydhimmati8487
@ajaydhimmati8487 Жыл бұрын
Devuda🙏
@lingareddy3548
@lingareddy3548 Жыл бұрын
Super
@mosespaseddula415
@mosespaseddula415 3 ай бұрын
ఎవడు తాగమన్నాడు ?దీనికి కారణం (మందు drink) బ్యాన్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్న ఇక్కడ మనం గుర్తించవలసినది హత్యాచారానికి గురి కాబడ్డ స్త్రీ మరియు పాడు పని చేసిన వారి కుటుంబం లు నాశనము అయ్యాయి అని గుర్తించాలి.. కాబట్టి (drink is injurious to health) అంతే కాదు కుటుంబాలని రోడ్డున లాగేస్తుంది జాగ్రత్త
@girivardhan8667
@girivardhan8667 Жыл бұрын
ఎక్కడ తప్ప ఈ అమ్మయిది కూడా ఉంది అమ్మయి అంట్టలగ తగండం తప్పు కదా అది కూడా ఒక బేకరి అమ్మాయి లాగా ఉంది అమ్మాయికి కొన్ని నియమాలు సంప్రదాయాలు పద్ధతులు ఉంటాయి ఉండ్డల్ల కూడా లేకుంటే ఇగానే ఉంటుంది జై హింద్
@NaveenBoy-cq4sg
@NaveenBoy-cq4sg Жыл бұрын
చెప్తే ఎవరైనా ఇకపైనైనా అర్థం చేసుకోండి అందరూ అలా వెళ్ళకండి వెళ్లకుండా ఉంటేనే మీకే మంచిది ప్రాబ్లం ఉండదు లేకపోతే మీకేం ఇష్టం
@venkataprasad4887
@venkataprasad4887 Жыл бұрын
ఏమి తప్పు లేదెలే... ఆడది ఉండాల్సిన విధానములో ఉంటే ఇలా జరగవు
@saikumar.boilla7089
@saikumar.boilla7089 Жыл бұрын
How long will you put restrictions only to female ?
@venkataprasad4887
@venkataprasad4887 Жыл бұрын
@@saikumar.boilla7089 bro లేకపోతే ఇలా జరగడం లో నాకు తప్పు అనిపించ లేదు. అదే త్రాగకుండా ఉంటే పరిస్తితి అలా జరిగేది కాదు. ఆడవారు పద్దతి గా ఉండవలసిన అవరసరం ఉంది. మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలి
@sheiswinterstint1531
@sheiswinterstint1531 Жыл бұрын
Nilanti vallu unnanta kaalam India bagupadadu
@riya0093
@riya0093 Жыл бұрын
alage mogavallu kuda vundalsina vidanam lo vunte bagutundhi 👍
@anilrebel7707
@anilrebel7707 Жыл бұрын
Ante ammai thaagithe neeku rape cheyadaniki license ichinatta siggundaali konchamaina
@RajeshRajesh-ty5bf
@RajeshRajesh-ty5bf Жыл бұрын
అమ్మాయి అంత తాగింది దాని గురించి మాట్లారు ఊరు కానీ ఊరు ఎంత జగ్రత్తగా ఉండాలి క్యాబ్ వాళ్ళందరూ అలాంటి వల్లే అన్నట్టూ చెప్పద్దు
@theone4385
@theone4385 Жыл бұрын
Respect women 😂👍 and their drinking also 👌😂
@rakeshnaidu4368
@rakeshnaidu4368 Жыл бұрын
Mogollu mathrame tahalani ledhu... Nuvvu tagina kuda ammai tagina buddhi vankara avvani nigraham unnollu manushulu... Friends valla lovers tho party cheskunte 3 couples madya nenu inko ammai single... Aa ammai tagesi mood lo nannu rechhagottina naa kaboye wife meedha respect tho i dont indulge.... Nigraham and nijayithi lekapothe neelantolle vastharu....
@bhaskarbr2318
@bhaskarbr2318 Жыл бұрын
Keep it up good job bro good job bro 👌👌👌
@pavankolariya5796
@pavankolariya5796 Жыл бұрын
When ever you respect each and every woman then you will find inner peace and forever happiness
@bjogeswar8471
@bjogeswar8471 Жыл бұрын
Ahh bokale
@SureshYadav-sk4qt
@SureshYadav-sk4qt Жыл бұрын
Ohoo
@theone4385
@theone4385 Жыл бұрын
Respect women and their drinking 😂👍
@theone4385
@theone4385 Жыл бұрын
There was a time when I commented like u pavan 😂👌 women r cunning bro 🙏 jagrattha experience tho chepthunna 🙏. Pavan 😊mm na pere 👍. Pavan to pavan 👍😊
@rathan7942
@rathan7942 10 ай бұрын
😂😂😂😂
@sathyavysya4898
@sathyavysya4898 Жыл бұрын
State kaani state lo untu naaru ....drink leka poty party chesu ko lera ....society lo all good members undaru ....limit lo undaali
@vidyasriviashanavisathibab3091
@vidyasriviashanavisathibab3091 Жыл бұрын
Good job
@Sunil-xj9gp
@Sunil-xj9gp Жыл бұрын
తప్పు లేదు 🙏
@Couchpotato986
@Couchpotato986 Жыл бұрын
Good rapist
@jarpulanaresh8118
@jarpulanaresh8118 Жыл бұрын
Nice
@VinayKumar-fv4zc
@VinayKumar-fv4zc Жыл бұрын
Bike taxi vallu andharu ala undaru kadhaa... Same adhe situation lo cab driver kuda ala cheyadu Ani guarantee em ivvaleru kadha adhi chesina manishi thappu anthe kani thanu chese panidhi kadhu
@mrmech42
@mrmech42 Жыл бұрын
Appudu andaru chpedi ade vadu bike driver a cab driver ah leda auto vada ani kadu bro problem magadi alochana vidhanam lo ostundi thappu chesinodu em pani chesina the end vadu magadu aa kada ammi ontari ga advantage teskuntaru ade situation lo mana inti adavallu unte mathram malli thattukolem
@Ammu_voice1115
@Ammu_voice1115 Жыл бұрын
Ladies komcham limit ga untay bagundhi bike or cab or road meda naduchukontu velay vadu kuda vastadu .ladies dhi tappu short dresss vesukoni full ta tagi chaa
@Ayusha22
@Ayusha22 Жыл бұрын
@@Ammu_voice1115 ala unte rape chesthata ..intlo unde sister ala unte sister' ni kuda ala chusthara kadu kada... opposite person chinna pilla ayina inkevaru unna ela unna mana character bagundali
@Ammu_voice1115
@Ammu_voice1115 Жыл бұрын
@@Ayusha22 correct
@mrperfect9422
@mrperfect9422 Жыл бұрын
Don't Blame Bike Taxi...
@TheRintuk
@TheRintuk Жыл бұрын
What a 🕊️🕊️🕊️ religion ☯️
@p.suresh4232
@p.suresh4232 Жыл бұрын
ఒక విధంగా చెప్పాలంటే ఒంటరిగా వెళ్ళడం తప్పు పైగా తాగడం ఇంకో తప్పు , ఎది ఏమయినా అందారు అబ్బాయిలు అల ఉండరు
@crazypardhu8221
@crazypardhu8221 Жыл бұрын
Cab cars is more dangers than cab bikes for druken girls
@gudditianjaneyulu5467
@gudditianjaneyulu5467 Жыл бұрын
Girls drunk cheste vala own dani lo povali
@theone4385
@theone4385 Жыл бұрын
@@gudditianjaneyulu5467 mm 👍
@DigitalNareshofficial
@DigitalNareshofficial Жыл бұрын
Car lo ne chithakottu
@shankarjogiyar959
@shankarjogiyar959 Жыл бұрын
If over drunken then call your frnds too pick up why should blaming for cabs or bikes other such a transport. I'm also rapido bike rider i never seen this all in Mumbai. From this incidents now people will say it's not safe. some middle class family boyz doing online works and for some pocket money's then what's wrong.
@narenderdasari8642
@narenderdasari8642 Жыл бұрын
Ante rape tappu ga kanipiyatle da meeku...chala mandi taagutunar kabate book cheskuntunaru safe ga eltar ani..
@kalisettiramu3364
@kalisettiramu3364 Жыл бұрын
problem car bike kadu driver behaviour
@theone4385
@theone4385 Жыл бұрын
Ammayi kuda safety chusi vellali 🙏
@Praveenyadav99.
@Praveenyadav99. Жыл бұрын
Oka vela tagina mathulo amene room ki thisukelu anavachu
@barlabhaskar9490
@barlabhaskar9490 9 ай бұрын
ఫుల్లుగా తాగాలి ఎంజాయ్ చేయాలి సూపర్బ్ 👌
@gsnarayana430
@gsnarayana430 Жыл бұрын
Good morning 🙏🌄🌅
@surendarsuri4208
@surendarsuri4208 Жыл бұрын
Avunu kadha vollu marchela thagala adhi
@gaddalanaresh6603
@gaddalanaresh6603 Жыл бұрын
Ekkada prablam bick r taxi kadu manishi mindset
@tademalapraveenkumar947
@tademalapraveenkumar947 Жыл бұрын
థు దినమ్మ జీవితం
@cookingshai7035
@cookingshai7035 Жыл бұрын
@bharatindia. Ola uber cabs band chesemundu ammai drink cheyakudadu
@Ganguly2537
@Ganguly2537 Жыл бұрын
Frd intlo party kadu adi pub 😅
@thomthom8135
@thomthom8135 Жыл бұрын
పురుగు పట్టిన పంటకే మందు కొడతాం కానీ పంట మొత్తం నాశనం చేసుకొం గా. ఎవడో ఎదవ ఏదో చేసాడని అందరిని అనడం కరెక్ట్ కాదు. కుటుంబం కోసం ఎన్ని బాధలు ఒచ్చిన, ఆరోగ్యo బాలేక పోయిన, లెక్క చేయకుండా పబ్లిక్ కి సర్వీస్ చేస్తున్నాం. Because im also Bike rider. స్కూల్ లో, కాలేజీల్లో, బస్ స్టాపుల్లో, ఆసుపత్రిలో, సాఫ్ట్వెర్ కంపెనీల్లో, అక్కడ ఇక్కడ అని కాకుండా ఇలాంటి అగయిత్యాలు జరుగుతూనే ఉన్నాయ్. అలా అని అన్ని మూసెయం కదా. తప్పును గ్రహించి దాని నివారణ చర్యలు తీసుకెనే బాధ్యత అందరిదీ. నా ఎక్స్పీరియన్స్ లో తప్ప తాగి బైక్ ఎక్కిన అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్లే బలవంతంగా ముట్టుకునే ప్రయత్నం కూడా చేసేవారు. మరి వాళ్లను ఏమి అనాలి. కొంత మంది gays, ట్రాన్సజెండర్ వాళ్ళు కూడా బైక్ బుక్ చేసుకుని వెళ్తుంటే మద్యల్లో ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళని ఏమి అనాలి. చూసి చూడనట్టు చేస్తున్న పని సక్రమంగా వాళ్లని డ్రాప్ చేయడమే. అదే చేశా. డెవలప్మెంట్ ఏవేవో అవ్వడం కాదు. ముందు జనాల్లో మార్పు రావాలి. అలా రావాలి అంటే శిక్షలు, రూల్స్, అన్ని సవ్యంగా ఉండాలి దానికి అందరు సహకరించాలి. ఆ ఆడపడుచు కి జరిగిన అన్యాయానికి 🙏🙏 ఒక సోదరుడిగా దుఃకిస్తున్న... Sorry చెల్లి 🙏🙏god bless you
@rondianuradha8808
@rondianuradha8808 Жыл бұрын
Manchi pani chesaru
@sadiqbaba944
@sadiqbaba944 Жыл бұрын
Crime how and when will happens no idea..keep ur sis..daughter...safely...
@theone4385
@theone4385 Жыл бұрын
More like for this comment please 👌👌
@satyanarayanagodishala736
@satyanarayanagodishala736 Жыл бұрын
See now what happened her career spoil due to consume drink
@tccharankumar5522
@tccharankumar5522 10 ай бұрын
Sad To See This Happened
@bipinchandrapal111
@bipinchandrapal111 Жыл бұрын
It's not arrested..has to be strict punishment
@romeoravivarma5557
@romeoravivarma5557 Жыл бұрын
అయిన ఒళ్ళు ఎలా ఉందో తెలియకుండా తాగి ఎక్కడం అమ్మాయి తప్పు ఆ రోజు అక్కడే పడుకో వచ్చు గా ఫుల్ గా తాగటం కాదు safety room కూడా చూసుకోవాలి ............ ..... అయిన వాడి కైనా బుద్ధి ఉండలిగా వాల ఇంట్లో అక్క చెల్లెలు లేరా అమ్మాయిలు విలువ తెలియకుండా పెరుగుతున్నారు ఈ సమాజం ఆడ మగ తేడా లేకుండా కామం తో పెరుగుతున్నారు
@Ch.ShrutiReddy
@Ch.ShrutiReddy Ай бұрын
🎉
@venkataramakrishnaharanadh8423
@venkataramakrishnaharanadh8423 Жыл бұрын
Uber and rapido system is very bad
@kacharapper2910
@kacharapper2910 Жыл бұрын
ముందుగా ఈ ముస్లింలతో ముస్లిం అబ్బాయిలతో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నా 🙏
@shaikabdulquddus6035
@shaikabdulquddus6035 Жыл бұрын
Caste lu endukura kukka
@mohan5228
@mohan5228 Жыл бұрын
మన హిందూ అబ్బాయి లు 100 % మంచి వాళ్ళే ఉంటారా. ..? ప్రత్యూష రెడ్డి జరిగిన సంఘటన లో మన హిందువులే గ మరి దానికి నీ సమాధానం. ..?హిందువులు ,ముస్లిం లు, క్రిస్టియన్ లు కాదు విషయం ......పరాయి అబ్బాయి లు గురించి మాట్లాడు.
@researchandanalsyswingagen6587
@researchandanalsyswingagen6587 3 ай бұрын
నాకు ముస్లిం అమ్మాయిని వేయాలని వుంది
@MaqdoomNizami-xp5fr
@MaqdoomNizami-xp5fr 2 ай бұрын
Hello bro ekada Muslim Hindu anedi kadu praya babai toh yela veltaru dangrunchi alert undala father kani brother kani sister kani degarra bandulu kani.venta undali parti ammayilu alert undala 😮 God bless for my sisters 😮 So sad party 😔
@venkataramakrishnaharanadh8423
@venkataramakrishnaharanadh8423 Жыл бұрын
I requesthyd police deartment please ban bicke system vechilces in hyd very urgent
@ballianil3477
@ballianil3477 Жыл бұрын
అన్నిటికంటే కార్ డేంజర్ ఆ పని చేయడానికి సౌకర్యంగా మీరు అలా చెప్పేస్తే బైక్ సంబంధించిన కంపెనీ దివాలా తీస్తుంది కార్ బెస్ట్ అని ఎలా చెప్తున్నారు మనము సృహతొ ఉండడం ఇంపార్టెంట్
@kollanaeswar3779
@kollanaeswar3779 Жыл бұрын
Cab kee bike kee govt Gps peditey saripotundi rout track mottam telusutundi apudu bagaa drive chestaru
@shivakshiva1043
@shivakshiva1043 Жыл бұрын
😭😭🙏🙏
@piureddy8018
@piureddy8018 Жыл бұрын
Media has to correct some words dont just called enjoy it is not enjoyment it is sadism or something else
@poornimalakshmi1350
@poornimalakshmi1350 Жыл бұрын
Safety security lekunda undakandi please safe girls
@prasadd2315
@prasadd2315 Жыл бұрын
Baga jariginadi
@Khadira5926
@Khadira5926 Жыл бұрын
Uber ola since 2015 use chystunnanu nenu Delhi lo but 2times problem face chesa Hyderabad airport route Uber lo u er go book chysinagittu Batu avatledu vyry vallanu akkinchukunta Ani adigadu. I said no he's like 😡 Ela 2times face chesa thankfully appudu elanti vallu tagalledu always share your location to your family friends If you're drunk don't go for bike of you choose make sure some one is there to receive you otherwise ask your friends to drop best option
@mdahmedsaanu1603
@mdahmedsaanu1603 Жыл бұрын
అలాంటి వాళ్ళని ఏం చేసినా ఏం కాదు అమ్మాయిలని
@Couchpotato986
@Couchpotato986 Жыл бұрын
Ok rapist
@huntersbattleground9231
@huntersbattleground9231 Жыл бұрын
Mari nee akka no chali no pampochu khadhara
@MohammadMohammad-ug4ny
@MohammadMohammad-ug4ny Жыл бұрын
వాళ్ల అమ్మ ఇమామత్ nerpinchaledhu. అమ్మాయిని పికప్ చేసుకోడానికి పొయ్యాడు. ఇంకో అమ్మాయికి ప్రాబ్లెమ్ ఐపోయింది.
@rajuarajuraju1717
@rajuarajuraju1717 Жыл бұрын
Eaddarukadu 5 numbers kuda dengavashu
@lovelymodel2622
@lovelymodel2622 9 ай бұрын
😢😢
@Kesava_Varma_
@Kesava_Varma_ Жыл бұрын
Amma enduku anthaa la drink cheyalii cheppu
@nagababupesingi5789
@nagababupesingi5789 Жыл бұрын
Pub lu,night పార్టీలు విదేశీ కల్చర్స్ వాటివల్ల ప్రయోజనం ఏమో కానీ మన యువత నష్టపోతున్నారు
@seshadrikayam4594
@seshadrikayam4594 Жыл бұрын
Super boy
@davidjohn9083
@davidjohn9083 Жыл бұрын
encounter is best judgement
@NarlaRithvik
@NarlaRithvik 18 күн бұрын
All are not same 🙏🏻
@medamvinaybabu7293
@medamvinaybabu7293 3 ай бұрын
ఇక్కడ తప్పు అమ్మాయిదే కూడా ఆ స్థితి లో ఉన్న అమ్మాయి ఏ 🛺🏍️🚗 ఇలా ఏది ఎక్కిన డేంజర్ Atleast 🏡 కి పోతున్నాడ లేదా అని చూసుకోకుండా ముమ్మాటికీ ఇది అమ్మాయి తప్పు
@msuguna4944
@msuguna4944 Жыл бұрын
Bike and car drivers unna humanity evariki ledu nannu adigithe...vallani blame cheyakandi evaru..plz..vallu unnadantlo chala help chestharu..nenu chala sarlu face chesanu...
@raviteja6856
@raviteja6856 Жыл бұрын
Andaru okelaga undaru amma
@rajureddy7024
@rajureddy7024 Жыл бұрын
బైక్ ఎక్కితే అల జరిగేది అంటే తప్పు కార్ లో అయితే కార్ లోనే రేప్ చేసి వదిలేసేవల్లు కదా
@sindhu7427
@sindhu7427 10 ай бұрын
వాళ్ళ మనసులో ఎలానో తెలియకపోవచ్చు వాళ్ళ మనసులో ఏముందో తెలియదు
@m.ramesh7757
@m.ramesh7757 4 ай бұрын
Before negligence after all😂,
@vinayzchoudhary07
@vinayzchoudhary07 Жыл бұрын
Peaceful community spreading peace
@farookshaik1186
@farookshaik1186 Жыл бұрын
Arey erri hooka 6 yella rape chesadu Hyderabad lo vadu a matam ra inka erri hooka asifa ane papa ni gudilo rape chesaru vallu a matam rey erripooka manishi alochanalo untundi matam lo kaadu epppudu marutaro meeru 😡
@saikumargopineni8394
@saikumargopineni8394 Жыл бұрын
Crime/rape antae peaceful community vadu okadu vuntadu pakka.
@narlaamith8138
@narlaamith8138 Жыл бұрын
So no Hindu has committed any crime or rape recently?
@RAJ-pc9kw
@RAJ-pc9kw Жыл бұрын
@@narlaamith8138 the news reporter said rapist girl friend also there while they were raping her, do you think they don't have any religious intensions, its in their blood, even their girls helps them in this type of crimes, these muslims girls introduces hindu girls to their cousins and brothers and create situation for love jihad, they believe to convert by any cost.
@harlie3774
@harlie3774 Жыл бұрын
​@@saikumargopineni8394 Delhi crime evaru chesara
@gudditianjaneyulu5467
@gudditianjaneyulu5467 Жыл бұрын
Tanu normal conditions lo vunte ela vundedi kadu ga
@p.akashsingh
@p.akashsingh Жыл бұрын
This is love jihad case sir
@karthikss4529
@karthikss4529 9 ай бұрын
Girls should also be very carefull and conscious at their limits while traveling at night
@Ch.ShrutiReddy
@Ch.ShrutiReddy Ай бұрын
Be alert
@venkataramakrishnaharanadh8423
@venkataramakrishnaharanadh8423 Жыл бұрын
Dabbulakosam neechamina rapido, uber units in hyd
@jyothithalathoti5134
@jyothithalathoti5134 Жыл бұрын
Absolutely right ,hyderabad kadhu,vizag,vijayawada,rajamundry ,guntur system total ga bad unit
@cparthuc.parthu1313
@cparthuc.parthu1313 Жыл бұрын
Avasaram ayenevi chupichandi
@barathindia299
@barathindia299 Жыл бұрын
Uber OLA. Baick Cabs. Block Cheyyali
@fatourstravel625
@fatourstravel625 Жыл бұрын
Only auto drive cheyali
@JohnWick-be2mu
@JohnWick-be2mu Жыл бұрын
Kutta muyyandraa auto vallu mosam cheytanaaikaa
@srinu8198
@srinu8198 Жыл бұрын
Vaalandariki panulu .. illu gadavadaniki jeethaalu... Nuvvu ne baabu isthaara
@varunmissile6260
@varunmissile6260 Жыл бұрын
Block cheyalsindhi vatini kadhura babu 🤦‍♂️ gudda muskoni intlo thagamanu vallani
@manoharmanu3522
@manoharmanu3522 Жыл бұрын
Mature mindset Lenivadila unnav
@balram1541
@balram1541 Жыл бұрын
Peaceful eligion people pani
@johnjohn-pp2hg
@johnjohn-pp2hg Жыл бұрын
Ngt tym baytiki velakandi ani chepale tagi bike car book cheskovodhu ani chpale.....bike ayta safe kani car inka danger carlo ala padkntru....inka danger.....asalu amaiylu ratri puta pikanika vostnra tagadam nduku frnd intlo tagi akada undi mrng ravali.....ledha tagindi digaka book cheskovli
@UdayRao-bs9bx
@UdayRao-bs9bx 2 ай бұрын
Super bro full enjoy 😂😂😂
Man Cheats Women In The Name Of Marriage, Arrested | NTV
5:56
NTV Telugu
Рет қаралды 524 М.
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН
ОСКАР vs БАДАБУМЧИК БОЙ!  УВЕЗЛИ на СКОРОЙ!
13:45
Бадабумчик
Рет қаралды 6 МЛН
Ong Bak | Fight Club Scene
15:05
Cinewatch
Рет қаралды 67 МЛН
Heritage of the Golden Age: Metal detectors discover priceless objects!
8:05