డా. బైరి నరేష్ పై అభిమాని రాసిన పాట హైలెట్

  Рет қаралды 23,066

Bairi Naresh

Bairi Naresh

Күн бұрын

Special thanks to
lyrics : Abhinav Raj
music director : Mekala Bharath
singer : Shiva Jupaaka
manager : Bhairi Achuth Raj
video editor : Shekar Vankayala
producer : Sujatha Gandla
Happy birthday to DR Bairi Naresh
August 15, 2024
డా. బైరి నరేష్ తొ కలిసి పని చేయాలని కోరుకునే వారు 7013160831 తనకు కాల్ చేయండి
MNS లో చేరండి మూఢనమ్మకాలు నిర్మూలించడం లో భాగస్వాములు కండి.

Пікірлер: 265
@BalrajAkkangalla
@BalrajAkkangalla 4 ай бұрын
బైరి అన్నకు మీ అందరి సపోర్ట్ కావాలి జై భీమ్
@prashanthjettaboina5891
@prashanthjettaboina5891 6 ай бұрын
దేశంలో చాలా మంది బ్రతుకుతారు కానీ ప్రజలను ముడనమ్మకల నుండి చైతన్యవంతులను చేయడం కొందరే చేస్తారు.అలా చేసే వారందరికీ కృతజ్ఞతలు... ఇలాంటి సాంగ్స్ ఇంకా చాలా రావాలి అని కోరుకుంటున్నాను..సాంగ్ చాలా బాగుంది!!!
@MRD-qf6nc
@MRD-qf6nc 5 ай бұрын
పాపాల పాస్టర్స్ కి దశమ భాగం డబ్బులు వేయడం మూడ విశ్వాసం,ముర్కత్వ లక్షణం. అదే డబ్బులు పేద వాళ్లకు దానం చేయడం ఉత్తముడి లక్షణం.
@VenkatR6
@VenkatR6 5 ай бұрын
@rameshrams1194
@rameshrams1194 5 ай бұрын
పాట చాలా బాగుంది. నాస్తికత్వం వర్ధిల్లాలి- జై భీమ్....
@rambabu8538
@rambabu8538 5 ай бұрын
చాలా బాగుంది పాట....నాస్తికత్వం వర్ధిల్లాలి....జై భీం....
@MRD-qf6nc
@MRD-qf6nc 5 ай бұрын
పాపాల పాస్టర్స్ కి దశమ భాగం డబ్బులు వేయడం మూడ విశ్వాసం,ముర్కత్వ లక్షణం. అదే డబ్బులు పేద వాళ్లకు దానం చేయడం ఉత్తముడి లక్షణం.
@vojjalaparameshwar1437
@vojjalaparameshwar1437 5 ай бұрын
Jai bhim
@sitamahalaxmi3261
@sitamahalaxmi3261 5 ай бұрын
Chaala ba padaaru Andi Naresh gaaru mooda nammakaalu tarimi kottaali ani vivaram ga cheptunnaaru. Great Naresh gaaru.
@voobarajkumar334
@voobarajkumar334 5 ай бұрын
Super super duper song అన్న కొరకు అంకితమిచ్చిన గళానికి దణ్యవాద్!!
@sgvcreationsduryodhanamast7938
@sgvcreationsduryodhanamast7938 6 ай бұрын
సమాజ సేవకుల వెనుక కవులు, కళాకారులు ఎల్లప్పుడూ ఉండి నడిపిస్తారు అనడానికి ఉదాహరణ ఈ పాట ... జై భీమ్ .జై ఇన్సాన్
@b.chandarsir1381
@b.chandarsir1381 5 ай бұрын
చాలా బాగుంది బ్రదర్
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 6 ай бұрын
మీకు పుట్టిన రోజు కానుకగా ఈ పాటను ఇచ్చిన మన బ్రదర్ కు ధన్యవాదాలు. మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా. 🙌💚. ప్రతి ఒక్కరూ మీ వెంటే వస్తారు. ఎందుకంటే మీ దారి సత్యం, శాస్త్రియత👍. జై డాక్టర్ బైరి నరేష్ జై భీమ్, జై ఇన్సాన్.
@dasharathar
@dasharathar 5 ай бұрын
Jai bire naresh Jai insan.ds.adv mulbagl karnataka
@abc6348
@abc6348 6 ай бұрын
చాలా గొప్పగా లిరిక్స్ రాశారు.... అంతే గొప్పగా పాడారు... చాలా గొప్పగా ఉంది స్పూర్తి దాయకంగా ఉంది బ్రదర్ ❤
@BalrajAkkangalla
@BalrajAkkangalla 4 ай бұрын
నరేష్ అన్న మీకు అందరికీ నా ఫుల్ సపోర్ట్❤❤❤❤❤😂😂😂😂
@KchinnaKopperachinnababu
@KchinnaKopperachinnababu 6 ай бұрын
ఇలాంటి మనిషి మన దేశనికి ఒక గొప్ప ఆదర్శం డా: బైరి నరేష్ గారూ పుట్టిన రోజు శభాకాంక్షలు
@nanigudimetla7560
@nanigudimetla7560 3 ай бұрын
అన్నగారికి జై భీమ్
@bramakrishna7635
@bramakrishna7635 5 ай бұрын
గుంపులో గోవిందా నలుగురిలో నారాయణ అనకుండా తనకంటూ ఒక లక్ష్యం తనకంటూ ఒక ప్రయాణాన్ని నిర్ణయించుకుని ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో అవహేళనలు వాటన్నింటినీ తట్టుకుని నిలబడి తను నమ్మిన సిద్ధాంతం కోసం చావు నైనా ఎదిరిస్తాను కానీ సిద్ధాంతాన్ని మాత్రం మరువను అని మహనీయుల ఆశయాల కోసం నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్న డా. బైరి నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాగే ప్రతిరోజు అనునిత్యం అమాయకంగా ఉన్న ప్రజలను మేల్కొల్పే విధంగా చేయాలి అని వెయ్యి ఏనుగుల బలంతో ముందుకు కదలాలని కోరుకుంటూ మీ సోదరుడు జై భీమ్.
@harijanaashok4253
@harijanaashok4253 3 ай бұрын
Jai bheem anna song super assssl Goosebumps vasthunnay asssl ❤❤❤❤
@kumaraswamytekula8805
@kumaraswamytekula8805 6 ай бұрын
మీ జనరేషన్ లో పుట్టి మీ బాటలో భాగస్వామ్యపాత్ర పోషిస్తున్న నాకు చాలా గర్వంగా ఉంది, ఈ కరుడు గట్టిన విషపూరీత సమాజాన్ని కడిగేసి నవ సమాజ నిర్మాణం కోసం చేసే మీ పవిత్ర యుద్ధం చరిత్రలో పెను మార్పు ✊ జై ఇన్సాన్ ✊ We are always with you to enlightenment and welfare of the mankind and Gods and religions free world ✊ Kudos Mr. Dr. Bairi Naresh ✊
@killorambabu3588
@killorambabu3588 6 ай бұрын
జై భీం జై insaan
@Honey-md3cx
@Honey-md3cx 6 ай бұрын
సూపర్ అన్న గారు ఇంత గొప్పగా వర్ణించిన వారికి దన్యవాదాలు పాడిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై భీమ్ జై ఇన్సాన్ ✊✊✊
@rajupolumuru322
@rajupolumuru322 25 күн бұрын
డాక్టర్ బైరి నరేష్ అన్న కి ఎవరు సాటిరారు ద లెజెండ్ డాక్టర్ బైరి నరేష్ అన్నగారు
@sravanthiakarapu7249
@sravanthiakarapu7249 5 ай бұрын
👌 Happy birthday to you Annayya 🎉
@PraveenDasari-c1v
@PraveenDasari-c1v 5 ай бұрын
జై భీమ్ జై ఇన్సాన్ చాలా చక్కగా పాడిన పాట అన్నది కూడా అలుపెరుగని పోరాటం ఉద్యమం
@maharajmaharaj2580
@maharajmaharaj2580 5 ай бұрын
సూపర్ జై భీమ్ జయహో నరేష్ అన్న
@ourcreativebrains4865
@ourcreativebrains4865 5 ай бұрын
పాట చాలా బాగుంది. జై ఇన్సాన్ ✊🏼
@gandhikota2992
@gandhikota2992 5 ай бұрын
మమ్మలిని ఇదేశయంలో ఎవరూ ఆపలేరు అన్నా గారు మీ ఆశయం నీరువేరుతుంది మీ వేనుక మీము ఉన్నాము జై భీమ్ జై ఇన్సాన్
@matharigovardhan3047
@matharigovardhan3047 5 ай бұрын
పాట రాసిన వాళ్లకు ధన్యవాదములు ఇలాంటి పుట్టినరోజులు ఇలాంటి పాటలు ఎన్నో రావాలి జైభీమ్ జై ఇన్సన్ ✊🏻✊🏻✊🏻
@ravirockravi3354
@ravirockravi3354 5 ай бұрын
Jai Bheem
@ashuvimmu9344
@ashuvimmu9344 5 ай бұрын
ఎంత గొప్పగా రాశారో పాటను అంతే గొప్పగా పాడారు.మీకు ధన్యవాదాలు. కన్నీళ్లు కూడా వచ్చాయి. అన్నయ్య.DR.Bhairi.నరేష్ అన్నయ్య
@suresherpula9500
@suresherpula9500 5 ай бұрын
సూపర్ సంగ అన్ని పడిన వారికి న తరుపున జై భీమ్ లు బైరీ నరేష్ గారూ ఈ సమాజని మార్చే ప్రయత్నం.మనం అందరం కలసి నడువలి నరేష్ గారి మీద ఇంకా సాంగ్స్ పడాలి కళాకారులు జై భీమ్ జై భారత రాజ్యాంగం
@SVC16
@SVC16 5 ай бұрын
సూపర్, జ్ఞానం వర్ధిల్లాలి మూఢనమ్మకాలు నశించాలి
@manchalakumarkumar7659
@manchalakumarkumar7659 6 ай бұрын
చాలా బాగా రాసారు అన్నగారు జై భీమ్ జై ఇన్సాన్ పెరియార్ పైన కూడా పాటలు రాయండి అన్న జై భీమ్ 🖤✊
@kolukondaramanji8643
@kolukondaramanji8643 5 ай бұрын
ఈ పాట ద్వారా ప్రజల్లోకి నాస్తిక వాదం విధానాలు నరేష్ అన్నా లక్ష్యం విజయ వంతంగా వెల్తుంది 🎉🎉
@bulletperumandla5239
@bulletperumandla5239 5 ай бұрын
Super bro
@puthalashekarputhalashekar6654
@puthalashekarputhalashekar6654 5 ай бұрын
జై నరేష్ అన్న నీ అషలలో పొలిటికల్ ఎమ్మెల్యే లు ఎంపీలు మద్దతు ఇసుతుంటే బాగుండేదేమో అన్న సూపర్ జై భీమ్ హై ఇన్సన్ అన్న నీ ఆలోచనలు ముందుకు పోవాలని కోరుకుంటున్న anna 👍👍👍👍💯👈👈👏👏👏
@rambabuenakoti7552
@rambabuenakoti7552 5 ай бұрын
జైభీమ్.. జై ఇన్సాన్. సమాజంమేలుకోల్పు కోసం జీవించే సాహస దంపతులు.మీతో నడిచే వారి సంఖ్య అత్యధికంగా పెరుగుతుంది. అజ్ఞాన జీవులను జ్ఞానం వైపు నడిపిస్తున్న మీకు ప్రజలే తోడు ఉంటారు. మీ త్యాగం ఊరకనే పోదని... మరింత శక్తి మంతులుగా తయారై మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తున్నా... మీ సోదరుడు ఇనకోటి రాంబాబు, కాకినాడ జిల్లా
@sunnybhaigaming848
@sunnybhaigaming848 6 ай бұрын
జై భీమ్ జై ఇన్సాన్ ✊ అన్నా సూపర్ 👌👌👌👏👏👏👏🎉
@gadugumahender5208
@gadugumahender5208 6 ай бұрын
శాస్త్రీయ బద్ధమైన ఆలోచనలతో కూడిన నూతన సమాజ నిర్మాణం కోసం. బుద్ధుడు, జ్యోతి బాఫులే , పెరియార్, అంబేద్కర్ మహనీయుల ఆలోచనలు అనుసరించి జ్ఞానం అనే ఆయుధాన్ని ఆసరాగా చేసుకుని సమాజంలో మార్పు కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం , నిరంతరం అహర్నిశలు, కృషి చేస్తున్న" *డాక్టర్ బైరి నరేష్*" అన్న గారికి. జన్మదిన శుభాకాంక్షలు 💐💐........ తాను సమాజంలో మార్పు కోసం చేస్తున్న కార్యక్రమాలకు మన వంతు సహాయంగా ఉందాం 🙏🙏 పెరియార్, జ్యోతిబాపూలే, బుద్ధుడు, అంబేద్కర్ , కాన్సిరాం ల మార్గంలో భావితరాలను కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం... జై భీమ్. జై ఇన్సాన్.
@abhinavpulluri
@abhinavpulluri 5 ай бұрын
Happy Birthday brother meeru great leader 🎉🎉
@nandhu819
@nandhu819 5 ай бұрын
జై BHEEM అన్న Bairi FOLLOWERS like Here
@dcpchanti
@dcpchanti 5 ай бұрын
బాగుంది అన్నగారు పాట ఈ పాట రాసి పాడిన అన్నగారికి నమస్కారం ఒక మంచి ఆలోచన చేశారు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో రాయాలి అని కోరుకుంటున్నాను
@gouthamswaros5018
@gouthamswaros5018 5 ай бұрын
ఇప్పటి వరకు 10 సార్లు విన్న పాట ప్రకృతి లో జరిగే పరిణామం బైరి నరేష్ అన్న ఏదృకుంటున్న సవాళ్లు తన దైన పాటలో చెప్పిన రైటర్ అన్నా కి జైభీమ్ జై ఇన్సాన్ ❤❤❤❤❤
@bheemabma7251
@bheemabma7251 5 ай бұрын
Song super ga undi bro's
@ashokchinnam9590
@ashokchinnam9590 5 ай бұрын
Excellent song. Worth for Bairi Naresh Anna.
@ravinderguggilla9156
@ravinderguggilla9156 5 ай бұрын
Jai Bheem 💙
@WHUEVDHZIEHJSBDIS
@WHUEVDHZIEHJSBDIS 5 ай бұрын
👌👌👌👌
@immushannu6823
@immushannu6823 5 ай бұрын
మీ ఆశయాలు నేరవేరాలి మేము మీకు ఇలానే వెన్నంటూ ఉంటాము అన్నగారు
@b1tv905
@b1tv905 5 ай бұрын
Exllent 🙏🏻
@sateeshsateesh1476
@sateeshsateesh1476 5 ай бұрын
JAI BHEEM ✊✊✊✊✊👍🏽👍🏽
@yerraravi6537
@yerraravi6537 5 ай бұрын
👌👌👌👌సాంగ్ అన్న
@avinashdoude5993
@avinashdoude5993 6 ай бұрын
Happy birthday Anna.... 💐💐💐
@UPENDERENDLA
@UPENDERENDLA 6 ай бұрын
జన్మదిన శుభాకాంక్షలు అన్న 🎉
@Thinkpositivealways_8
@Thinkpositivealways_8 5 ай бұрын
అజ్ఞాన అంధకారంలో ఉన్న ప్రజలందరినీ.. చైతన్యం చేస్తున్నా.. బైరి నరేష్ అన్న గారికి.. జన్మదిన శుభాకాంక్షలు 🎉🎉🎉 మీరొక మీరు ఈ సమాజానికి ఒక దిక్సూచి.
@bandlatarakarao187
@bandlatarakarao187 5 ай бұрын
👌 జైభీమ్
@dimmatiraju4533
@dimmatiraju4533 5 ай бұрын
చాలా బాగుంది ఈ పాట, సమాజాన్ని ఆలోచిపచ్చేస్తుంది జై భీమ్ లు... ✊🏻
@gouragallabheemsaikittu8502
@gouragallabheemsaikittu8502 5 ай бұрын
August 15 జై డాక్టర్ బైరి నరేష్ అన్న గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్న గారు 💐💐✍️📚 జైభీమ్ జై ఇన్సాన్ మీరు దేశానికి జ్ఞానం ను పంచుతున్నారు మీరు గ్రేట్ అన్న గారు మేము మిమ్మల్ని చూసి మహా నీయుల ఆలోచన విధానం కోసం పోరాటం చేస్తాం అన్న గౌరగళ్ళ కృష్ణ మౌర్య తెలంగాణ ప్రజా ఉద్యమ నాయకులు 💪🙏
@anilraonaineni6176
@anilraonaineni6176 5 ай бұрын
సూపర్ లిరిక్స్ 👌👌
@blaxmipadma3756
@blaxmipadma3756 6 ай бұрын
జై భీమ్ జై ఇన్సాన్
@babumaharaj8053
@babumaharaj8053 6 ай бұрын
మీరు ఈ సమాజానికి అంబేద్కర్ కోరుకున్న రాజ్యానికి సాధనం అన్న ✊🏻
@V_lens
@V_lens 5 ай бұрын
బాగుంది ❤
@chandupatlavinay9787
@chandupatlavinay9787 6 ай бұрын
Jai bheem ✊ Jai Insan ✨ నేటి అంబేద్కర్ గా బైరి నరేష్ We are very proud of you
@gknews9media
@gknews9media 5 ай бұрын
బైరి నరేష్ లాంటి విద్యావంతులు ఈ దేశంలో ఇంకా పుట్టుకురావాలి, మూఢనమ్మకాలను నిర్మూలించాలి, ప్రజలలో తెలివిని పెంపోందించాలి
@srinivasmyathari4834
@srinivasmyathari4834 6 ай бұрын
వండర్ఫుల్ సాంగ్ చాలా బాగుంది
@Suresh67549
@Suresh67549 5 ай бұрын
🎉 ముందుగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు.....జై భీమ్ జై ఇన్సాన్ పాట విషయానికి వస్తే అద్భుతం సూపర్ గా ఉంది ఇలాంటి పాటలు ఎన్నో పుట్టుకు రావాలి అన్నకు తోడుగా అందరం ఉండాలి దేశంలో ఒక చైతన్యమైన రావాలి అన్న ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలి 💚💐🤝
@bandarisuresh7048
@bandarisuresh7048 5 ай бұрын
Super song anna jai bheem Happy birthday anna 💐💐
@bennisivakumarsatyada4088
@bennisivakumarsatyada4088 6 ай бұрын
Super anna jai bheem❤️❤️❤️💐💐💐
@shankardnata3059
@shankardnata3059 5 ай бұрын
Excellent song ❤️❤️👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AbhiNulu
@AbhiNulu 6 ай бұрын
మామూలుగా లేదుగా సాంగ్ 🔥🔥🔥 జై భీమ్ జై పులే జై పెరియార్ జై భైరి 🙏📚🖊️ జ్ఞానం వర్ధిల్లాలి మనిషి వర్ధిల్లాలి , మరి ముఖ్యంగా జన్మదిన సందర్భంగా పాటకి నోరు పూసిన గాయకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాములు, *మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ వ్యవస్థాపకులు అన్నయ్య గారు గౌ" శ్రీ నరేష్ అన్న గారుకి జన్మదిన శుభాకాంక్షలు 🎂🙏 ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో ఘనంగా సంతోషంగా మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ🙏 Mns జిందాబాద్ ❤️✊💙
@TYTAamuse
@TYTAamuse 6 ай бұрын
Wish you Happy birthday తమ్ముడు గారు.
@arunbojju1032
@arunbojju1032 6 ай бұрын
Jai bheem jai Insan 💙 Happy birthday to you Anna 🎂🎉🎊🌹💐💐💐
@singeranilkumarainapur
@singeranilkumarainapur 5 ай бұрын
Andariki jai insaan jai bheem eee song vinekodi vinaalani undi malli malli vintunna andariki shear kuda chestunna chaaala santhishanga undi brothers ee laanti song raasinanduku prathyeka jai bheem brother 👑👑👑👌👌👌✊✊✊✊🎤🎤🎤🎤🎤🎤🎤
@arunzoomin9
@arunzoomin9 6 ай бұрын
💙
@bulletperumandla5239
@bulletperumandla5239 5 ай бұрын
Super super super ❤️🤍💚
@varunbadugam5578
@varunbadugam5578 6 ай бұрын
Super song 💥💥✊🏻✊🏻
@koramonishankar579
@koramonishankar579 5 ай бұрын
Chala super ga vundi song
@naveenofficial7400
@naveenofficial7400 6 ай бұрын
Super Anna jai Periyar
@rajupolumuru322
@rajupolumuru322 5 ай бұрын
ఈ పాట రాసిన వారికి కృతజ్ఞతలు డాక్టర్ బైరి నరేష్ అన్న లాంటి వాళ్లు ఈ దేశానికి చాలా అవసరం మీరు ఇంకా అద్భుతమైన పాటలు రాయాలి అన్న జై డాక్టర్ బైరి నరేష్ అన్న జై భీమ్ జై ఇన్సాన్
@laxminarayanaparam8981
@laxminarayanaparam8981 25 күн бұрын
చాలా బాగుంది జై ఇన్సాన్
@bskumar9966
@bskumar9966 6 ай бұрын
మీరు ఈ సమాజానికి చాలా అవసరం
@navaneethnanijillapelly4435
@navaneethnanijillapelly4435 5 ай бұрын
Chala happy ga undanna naaku , Naresh Anna pai nijanga chala manchi song raasaru dhanyavadalu meeku .... Ilanti songs inka ennenno ravali anna paina .. JAI BHEEM
@vandanaperugu6602
@vandanaperugu6602 5 ай бұрын
very very very nice song TQ thammudu ... wish you many more happy returns of the day anna
@SwarnaVenkatesh-z3s
@SwarnaVenkatesh-z3s 6 ай бұрын
Happy birth day Anna🍫🍫🎂🎂
@yallayyamailapalli8393
@yallayyamailapalli8393 5 ай бұрын
Nice song Jai bheem jai insan
@sureshsreepathi8902
@sureshsreepathi8902 5 ай бұрын
Super brother 🎉👏❤🎉 జై భీమ్
@rameshbabumatlapudi9598
@rameshbabumatlapudi9598 5 ай бұрын
Exlent... ఇదే! కదా! సమసమాజ నిర్మాణానికి నాంది. ఇదే కదా నవశకానికి పునాది ఇదే కదా రాబోవు తరానికి రాజ మార్గం.
@hanumanthraochitrakayaput2770
@hanumanthraochitrakayaput2770 6 ай бұрын
నరేష్ అన్న రియల్ హీరో 🙏
@rajasekharjangam4999
@rajasekharjangam4999 5 ай бұрын
👍👌👌👌👌 excellent song sung in very good 👌👌
@SrinuSrinu-eb2ur
@SrinuSrinu-eb2ur 6 ай бұрын
సుప్పర్
@kusumavenkateshwarlu9435
@kusumavenkateshwarlu9435 5 ай бұрын
Jaibheem jai insan chalabhgarasaru padaaru super anna
@kasanisomanna4790
@kasanisomanna4790 5 ай бұрын
అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు❤🎉
@rajolayohan9837
@rajolayohan9837 5 ай бұрын
Super song bro thank you naresh sir xaina pata rasindhuku
@prasannakumarbodh
@prasannakumarbodh 5 ай бұрын
Jai Bheem ..from Banglore karnataka
@myprince3755
@myprince3755 5 ай бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్నయ్య 🎉🎉
@muthyampraveengoud3818
@muthyampraveengoud3818 5 ай бұрын
అన్న నీకు పాదాభివందనాలు
@rajupolumuru322
@rajupolumuru322 2 ай бұрын
జై భీమ్ జై ఇన్సాన్ అందరికి
@ravichandratalari573
@ravichandratalari573 5 ай бұрын
Many more happy returns of the day sir
@bobbilisrinu1648
@bobbilisrinu1648 5 ай бұрын
Happy birthday అన్న
@klrajuchemistry2199
@klrajuchemistry2199 5 ай бұрын
You are the true leader to enlighten the society brother
@rajendarpole123
@rajendarpole123 5 ай бұрын
ఎక్సలెంట్ సాంగ్ అన్న జై భీమ్ ✊✊ జై ఇన్సాన్ ✊✊
@bellamkondalaveen2557
@bellamkondalaveen2557 6 ай бұрын
Happy Birthday Anna ❤
@chethanarecordingstudios7037
@chethanarecordingstudios7037 5 ай бұрын
Super అన్నా 🎉🎉🎉🎉🎉
@kattulavenkatesh6272
@kattulavenkatesh6272 5 ай бұрын
Inspiration annaya nuvu ❤
Who is that baby | CHANG DORY | ometv
00:24
Chang Dory
Рет қаралды 35 МЛН
100km/h Reflex Challenge 😱🚀
00:27
Celine Dept
Рет қаралды 156 МЛН
Когда учитель вышла из класса
00:17
ЛогикЛаб #2
Рет қаралды 2,7 МЛН
Bairi Naresh's controversial comments on Ayyappa Swamy | ZEE Telugu News
7:40
Who is that baby | CHANG DORY | ometv
00:24
Chang Dory
Рет қаралды 35 МЛН