Bairi Naresh Comments On Tirumala Venkanna || Bairi Naresh Interview Exclusive With 2day2morrow

  Рет қаралды 373,096

Sasi Tv Interviews

Sasi Tv Interviews

Күн бұрын

Пікірлер: 1 400
@Raja-zr8qk
@Raja-zr8qk Жыл бұрын
బైరి నరేష్ గారూ 100%currect... దేవుడు. ఊహ జనితుడు.. ప్రకృతి కి భయ పడి మానవుడు దేవుడు ని సృష్టించారు
@yoganandareddyummadi5938
@yoganandareddyummadi5938 Жыл бұрын
బైరిగాడు కరెక్ట్ రా సోంబేరు నా కొడకా చెప్పుకోట్టా Li raa ninnu
@yakubboda6680
@yakubboda6680 Жыл бұрын
వీళ్ళిద్దరూ కలిసి , నరేష్ నీ వివాదం లోకి లాగుతున్నారు, బద్మస్
@dasarikeshavadasarikeshava7459
@dasarikeshavadasarikeshava7459 Жыл бұрын
ఈ యూట్యూబ్ గాల్లు రెచ్చగొట్టి జనాల మధ్య వివాదాలు సృష్టిస్తున్నారు.జనాలు జర జాగ్రత్త
@veeraiahsure7179
@veeraiahsure7179 11 ай бұрын
😊😊😊😊😊
@thirumaleshukudalisuji4054
@thirumaleshukudalisuji4054 Жыл бұрын
మీరు సూపర్ బైరినరేష్ గారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🌹🌹🌹🌹🌹
@Mrutyunjayarao123
@Mrutyunjayarao123 2 ай бұрын
హలో ఇంటర్వ్యూ చేస్తున్న ఛానల్ వాళ్ళు భైరినరేష్ గారి గురించి తెలుసుకోవాలంటే వెనుక ను న్నకామెంట్స్ కాస్త కొంచెం చదవండి
@ravikumar-rq4hf
@ravikumar-rq4hf 11 ай бұрын
Excellent bairi naresh gaaru ❤❤❤
@gainiramesh5326
@gainiramesh5326 Жыл бұрын
Correct 💯👍 anna naresh 👌✊✊✊
@SanyasiraoKurakula
@SanyasiraoKurakula 7 ай бұрын
ఒక పనికిమాలినోడు డిబేట్ చేస్తున్నారు చూడండి అది చాలా తప్పు అది దేవుడు లేకపోతే తాడేల పుట్టాడు వాళ్ళ బాబాయ్ ఎలా పుట్టాడు ఆళ్ళ కాళ్ళ బాబేలు పుట్టాడు
@SanyasiraoKurakula
@SanyasiraoKurakula 7 ай бұрын
ఆడితే మీకు డిబేట్ చేస్తున్నారు
@JdjjddVhdjsjs-gx4sz
@JdjjddVhdjsjs-gx4sz Жыл бұрын
నేను కులానికి ముదిరాజ్ ని బైరి నరేష్ అన్న మాట్లాడేది కరెక్ట్ మీకు బైరి నరేష్ అన్న ఇష్టం ఉంటే లైక్ చేయండి అన్నలు ఇప్పటికైనా తిరుపతి లో డబ్బు ఉన్నోడికి తొందరగా దర్శనం అయితుంది మన లాంటి బిద వాళ్లకు గంటలు గంటలు కివు లైన్ లో నిలబడాలి ఎప్పటికి ఈ పద్దతి మారదు
@jonnadayadagiri3310
@jonnadayadagiri3310 Жыл бұрын
Exactly brother anduke naresh anna nijam veru abadam veru abadhaniki alavatu padam manam
@ratanraj9701
@ratanraj9701 Жыл бұрын
సరే సరే దర్శనం చేసుకున్న ప్రతి వారు హిందువులే వారు తిరిగి వెళ్తు ప్రమాదానికి గురి అయితే టీటీడీ ఆధ్వర్యంలో నష్టపరిహారం ఇవ్వాలి
@ratanraj9701
@ratanraj9701 Жыл бұрын
అసలు ప్రమదేమే జరగకూడదు
@somarajukothuru9182
@somarajukothuru9182 Жыл бұрын
Jerusalem makka vellivariki istunda?
@TEJANS
@TEJANS Жыл бұрын
😂
@rajaiahmasa7138
@rajaiahmasa7138 Жыл бұрын
వచ్చేటప్పుడు జరిగితే???
@pllokesh5179
@pllokesh5179 Жыл бұрын
నీ ఇంటికి వస్తూ నీ బంధువులు చనిపోతే నువ్వు నష్టపరిహారం చెల్లింస్తావ?
@laxmansunka9939
@laxmansunka9939 Жыл бұрын
బైరీ నరేష్ చెప్పింది నూటికి నూరుశాతం సత్యం
@Nagendralingalashorts
@Nagendralingalashorts Жыл бұрын
త్రివిక్రమ్ uncle కి బీపీ టాబ్లెట్ ఇవ్వండి ప్లీజ్
@manchalakumarkumar7659
@manchalakumarkumar7659 Жыл бұрын
ఇంత ఓపికగా ఇంత క్లియర్ ఎలా వివరించగలరు మీ ఓపికకు హాట్స్ ఆఫ్ ✊✊
@anamenishireesha4938
@anamenishireesha4938 Жыл бұрын
m
@ChagantiSubhash-nh3vn
@ChagantiSubhash-nh3vn Жыл бұрын
Yes. Sir
@SathishThalari-z5m
@SathishThalari-z5m Жыл бұрын
Hi anna
@svasuss6228
@svasuss6228 Жыл бұрын
ఆ నరేష్ గారిని పెద్ద మనుషులు చేసింది మీడియా వాళ్ళు
@actorhmt143
@actorhmt143 Жыл бұрын
Nice talking Naresh Anna❤ Jai Bheem✊
@malliurlaka2382
@malliurlaka2382 Жыл бұрын
ఆది గారు మత ప్రచారకుడు. క్లియర్ గా తెలుస్తుంది.
@Shivakumar-e8o8b
@Shivakumar-e8o8b Жыл бұрын
Manchidi
@sarmaavs3945
@sarmaavs3945 Жыл бұрын
పోయే కాలంవస్తే నోరు అదుపులో ఉండదు.
@sudarshanamaluri4430
@sudarshanamaluri4430 Жыл бұрын
ఈ ఆంకర్ విలేకరి కాదు మత ప్రచారకుడు 100%.
@anandhkumar1806
@anandhkumar1806 Жыл бұрын
True
@KovurJanardhan
@KovurJanardhan Жыл бұрын
Ur comments currect 🙏
@srinivas.supreannaparvathi2720
@srinivas.supreannaparvathi2720 Жыл бұрын
Biryani, badmas
@nampallymallesham6402
@nampallymallesham6402 Жыл бұрын
Mari bairi naresh gadu enti
@GollaRamasubbaiah
@GollaRamasubbaiah Жыл бұрын
Asal veedu chetthanakiduku
@maheshofficial5226
@maheshofficial5226 Жыл бұрын
నరేష్ అన్న గారు మీరు మాట్లాడే స్పీచ్ nice
@shaikhussainmiya8484
@shaikhussainmiya8484 Жыл бұрын
అది కాదు మీరు యాంకర్ గా పనికిరాదు కనీసం కామన్ సెన్స్ లేకుండా క్యూస్షన్స్అడుగుతున్నాడు మతప్రచాదువుగా ఉండండిమత ప్రచారం గా ఉండండి దానికి యాంకర్ అనే ముసుగేందుకు ఒక్కసారి మీరు చేసే ఇంటర్ మీరే క్లియర్ గా చూడండి వాస్తవాలు మీకే తెలుస్తాయి జై భీమ్ జై ఇన్సాన్
@ఉమస్వామి
@ఉమస్వామి 10 ай бұрын
జనాభంధు జ్పానసింధు వీశ్వమందు ను నీవు😢 గుర్తించు గురివుంచు గౌరవించు ఆదరింఛు ఆచరించు తరించ మిత్రులారా మీకోసం మీచర్చలు మీరు మాట్లాడే మాటలు మీకు అవగాహన కు వచ్చి అర్థం అవుతోందా..ఏదో నోటికి వచ్చింది ఏదో.వాగడమే నా. .. అరిగిన టేపు రికార్డు లాచెప్పినదే చెప్పుకుంటూ సొంత డప్పాలు డప్పులు గొప్పలు చెప్పుకుంటున్న ట్టు వుంది కాని హేతు అనే చర్చ పై వాదనపై ఎక్కడ పస లేదు. అసలు ఎప్పుడు మీరు నేను బిసి వాడు ఒసి అని తక్కువ భావన చేసి చూసారు అని చెప్పడం ఆఒక్కటే మీరు చేసుతున్నది. తప్పని పరిస్తితిల్లో యీ సమాధానం మీకు యీయవలసి వచ్చినందుకు చాలా జాలి వేస్తూ ఇచ్చాను. ఎవడునైన నా నోట్లో వేలు పెట్టు నేను చీకుతానంటె నమ్మేఅంత వెర్రీ బుర్ర్రలు గొర్రెలు బర్రెలు కాదు రా నాయనా.... ఎదుటి వారిని మాట్లాడే ది పూర్తిగా అవకాశం యీయక మీరే తుమ్ముకు మీరే చిరంజీవి అని నిర్ధారణ చేసుకుంటే మిమ్మలని ఏమనాలి. పిచ్చి తారా స్తాయికి 🎉చేరింది అనాలా.. .. ఇహ మీ వాదనలో నిర్థారణకీ ఋజువు కు రాని నిజము ఉపయోగం వుంటె దాని అంగీకరించాలి.అని మీరే అంటున్నారు అలాటప్పుడు అతీత శక్తి అను ఆదైవం అను దాని ఉపయోగం పొంది వున్న కారణంగానే అనాదిగా అభిమానిస్తూ వస్తున్న కారణదిశగా ఆనమ్మే వాని స్థానంలో వుండీ మీదు ఆలోచించండి. ఇది ఉపయుక్తం మైన చర్యేనని దాని ఫలితం పొందే నని ఇది నిజ ఋజువు నిర్ధారణకు రాని అంశమని అది పొందిన వారికే తెలుసు. చంద్రయాన్ వంటి ప్రయోగ శాలలో కొబ్బరి కాయ కొట్టిన శాస్త్ర సాంకేతికనిపుణులు వైద్యశాస్త్ర నిపుణులలలో త దితర శాస్త్త నిపుణులతో ఎందరు నమ్మిన వారు వున్నారో నేటికి.. ఇది భౌతిక లౌకిక వాదానికి అంకనిది.సుమా. అనంత కాలంగా పరిణామ క్రమంలో మనిషితో సకల సర్వ చారాచరం అక్కడే ఎందుకు అలాగే వున్న స్థితిలో వుండి పోయి వునత స్థితికి ఎందుకు చేరలేదు.ఆ సూర్య చంద్ర నక్షత్రాలు యధాస్థితికి వుండి పోయాయి. ముందు మిమ్ము మీరు అర్థం చేసుకోండి .మీపై మీరు పరిశీలన శోధన సాధన చేసుకోండీ బోధ పడుతుంది అది సత్యం.తధ్యం గన్ షాట్ క్లియర్ కట్ క్లీన్ బౌల్డు పుత్ర రత్నమా మిత్ర ముత్య మా నగ్న సత్యం వాస్తవం నేస్తమా
@mohammadyunus8962
@mohammadyunus8962 3 ай бұрын
బైరి నరేష్ గారు మీరు మాట్లాడుతున్నది చెబుతున్నది 100% కరెక్ట్ ధైర్యంగా ముందుకు వెళ్ళండి శుభాభినందనలు
@kattapraveen6081
@kattapraveen6081 Жыл бұрын
E media Channels valla Naresh Anna ki chala Popularity vachindi Tq all Media Channels 😀👌🙏
@durgasuryaprakashkolachina4693
@durgasuryaprakashkolachina4693 11 ай бұрын
Ee useless discussion iddarilo yevvarikyna Leda samajanikyna vipayogam funds?
@durgasuryaprakashkolachina4693
@durgasuryaprakashkolachina4693 11 ай бұрын
Vipayogam vunda??
@durgasuryaprakashkolachina4693
@durgasuryaprakashkolachina4693 11 ай бұрын
Nuvvu vokkadive brathakadam kakunda inkokadini kids brathikinchu ane system ni follow ayithe ee de San bagupadutundi
@racharlarajesh4547
@racharlarajesh4547 Жыл бұрын
సూపర్ గా చెప్పరు బైరి నరేష్ గారూ
@ksyambpfhosanna
@ksyambpfhosanna Жыл бұрын
యాంకర్ కు మాట్లాడం సరిగా రావడం లేదు
@KrishnaKrishna-rb9lw
@KrishnaKrishna-rb9lw 7 ай бұрын
నరేష్ మాట్లాడేది మోసగాళ్లు గురించి తప్ప దేవుడు గురించి కాదు
@KrishnaKrishna-rb9lw
@KrishnaKrishna-rb9lw 7 ай бұрын
నరేష్ విమర్శించేది మోసగాడిని గాని దేవుడిని కాదు
@haribabumainaboina2582
@haribabumainaboina2582 5 ай бұрын
మరి మీరు వెళ్లి అడగండి ప్లీజ్
@damodarderangula
@damodarderangula 17 күн бұрын
దేవుడు చూస్తున్నాడు నీకు తప్పక కనబడే రోజు వస్తుంది
@Mrutyunjayarao123
@Mrutyunjayarao123 2 ай бұрын
బైరి నరేష్ గారు దేవుడి గురించి ప్రశ్నిస్తే ఆస్తికుడు నాస్తికుడు అంటారు అదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే టెర్రరిస్టు కమ్యూనిస్టు అని ముద్ర వేస్తారు ఇదే మన దేశ చరిత్ర ఆచారం సంప్రదాయం
@ChennaRajeshwar-tv7qv
@ChennaRajeshwar-tv7qv 4 ай бұрын
యాంకర్ గారు నరేష్ గారిముందు నిలబడలేరు
@SrinuPotlakayala-el1ss
@SrinuPotlakayala-el1ss Жыл бұрын
Verey good byiri garu
@srinivasraodulla4277
@srinivasraodulla4277 Жыл бұрын
నా ప్రెండ్ వేశ్య దగ్గిరికి వెళ్లాలని hyd నుండి పెద్దాపురం వచ్చి వెళ్ళాడు దాని వల్ల RTC కి జీతాలు వస్తాది దాని వల్ల వాళ్ళు కుటుంబం లు బతుకు తున్నాయి లాడ్జి బుక్ చేసుకొన్నాడు దాని వల్ల లాడ్జి యజమాని & అందులో పని చేసే వాళ్ళు బతుకుతున్నారు ఒక్కటేమిటి ఆటో వాడు, మందు షాపు వాడు హోటల్ వాడు మొదలగు వాళ్ళు అందరు బతుకు తున్నారు చివరికి వేశ్య కూడా ఆ డబ్బులు ఖర్చు పెడుతుంది ఆమె బిసునెస్ రాబడి ఎక్కువ కాబట్టి ఆమె ఖర్చు కూడా చాలా ఎక్కువ దీని వల్ల gst బోలుడు వస్తున్నది ఇప్పుడు చెప్పండి మా ఫ్రెండ్ ఒక వేశ్య దగ్గరికి వెళ్లడం వల్ల ఇంత రెవెన్యూ అయ్యింది 😁😁😁..... , ఇప్పుడు చెప్పండి ఒక వేశ్య వల్ల ఇంత మంది బతుకు తున్నారు కాబట్టి వేశ్య చాలా గొప్పది, కాబట్టి వేశ్యలను మొక్కుడం తప్పు కాదు
@drrayapa6066
@drrayapa6066 Жыл бұрын
Good logic
@balarajusappogu6066
@balarajusappogu6066 Жыл бұрын
మీ ఫ్రెండ్ తన దగ్గర ఉన్న డబ్బును వేరేవాళ్లకు ఇచ్చి తాను మాత్రం భయంకరమైన ఎయిడ్స్ వ్యాధికి గురైతే అంతకన్నా దురదృష్టవంతుడు లేడు... డబ్బులిచ్చి మరీ వ్యాధిని కొనుక్కుంటున్నాడు..
@b.m.sudhakar6595
@b.m.sudhakar6595 2 ай бұрын
జీవితం చాలా చిన్నది, నీ మాటలు వెటకారం బాగుంది.. 100 శాతం వేశ్యని మొక్కవచ్చు నీకు సుఖము నీ ఇస్తుంది కాబట్టి, దేవుడు లేడు అంటే భూమి మీద నేరాలు ఎక్కువ అవుతాయి.. దేవుడు ఉన్నాడు అంటే కొద్దిలో కొద్దిగా బయం ఉంటుంది.. ఆ ఉద్దేశ్యం తోనే దైవం అనే కాన్సెప్ట్ ఉంది.. గుడి కి వెళితే ప్రశాంతత లభిస్తుంది, జీవితం లో ప్రశాంతం అనేది అన్ని దగ్గర దొరకదు రేయ్... నేను నిన్ను కొడితే అమ్మో నాకు పాపం అనే సంస్కృతి.. మన ఆచార వ్యవహారాలు ఆ విధంగా పిల్లలకి నేర్పిస్తారు.. స్కూల్స్ లో కూడా పెద్దల కి గౌరవం, పూజించాలి అనేవి నేర్పుతారు.. జీవితం లో ఎన్నో కాన్సెప్ట్ లు ఉన్నాయి, అందులో దైవం అనే కాన్సెప్ట్ ఒకటి.. నేను నాస్తికుడు అని మెడలో ఒక బోర్డు తగిలించూ కొని జీవితం మొత్తం మోడ్డ గుడుపుకుంటే చేసేది ఏమి లేదు. దేవుడు అనే కాన్సెప్ట్ జస్ట్ only morning 5 నిమిషాల సమయం... మనం పుట్టక ముందే భూమి మీద కొన్ని పద్ధతులు ఉంటాయి.. వాటికి మనం ఎంత దూరం జరిగిన కొన్ని సార్లు వాటికి మనకి అనుబంధం జరుగుతుంది.
@srinivasraodulla4277
@srinivasraodulla4277 2 ай бұрын
@@b.m.sudhakar6595 మీ కధలు వినే రోజులు కాదండోయ్ రోజులు మారుతున్నాయి, దీని అర్ధం మీరు చెప్పే సొల్లు కదలకు కాలం చెల్లుతుంది అని అర్ధం దేవుడు అనే వాడు ఉంటే.. అది మీరు చెప్పే దేవుళ్ళు(మనిషి దేవుళ్ళు కాదు )కాదు
@nareshjannu1498
@nareshjannu1498 Жыл бұрын
మీ చానల్ వారు యాంకర్లు వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో వెంకటేశ్వరస్వామిని బై నరేష్ వచ్చినప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో అంబేద్కర్ ని విజువల్స్ చూపిస్తున్నాడు కదా ఇది ఎంతవరకు కరెక్ట్
@stephenkillo9926
@stephenkillo9926 Жыл бұрын
Anchor ఆది గారు మీరు ఏది పూర్తి గా వినరు. ప్రశ్న అడుగుతారు..జవాబు వినరు... తిరుమల లో business జరుగుతుంది...
@somarajukothuru9182
@somarajukothuru9182 Жыл бұрын
Pasters? Muslims?are perfect?no negetive attitude?
@purnimaramandukuri5337
@purnimaramandukuri5337 Жыл бұрын
ilaanti vaallu panigattukoni pavitramaina places no naasanam chestunnaaru.Mee kantiki kanipinchakapothe, meeru choodaleka pothe devudu ledu ani cheppadam haasyaspadam.
@ChagantiSubhash-nh3vn
@ChagantiSubhash-nh3vn Жыл бұрын
Yes
@RamuluKanagoolla-xz3ub
@RamuluKanagoolla-xz3ub Жыл бұрын
Baga chepparu naresh garu miru cheppedi nijame memu mudanammakalanundi bayataku vachhanu
@sathishprajakkp9782
@sathishprajakkp9782 Жыл бұрын
నరేష్ భాయ్ జై భీమ్.. లాల్ సలామ్..
@santhoshchitimella5064
@santhoshchitimella5064 Жыл бұрын
దయ చేసి లాల్ సలాం మాత్రం ఆనాడు వినికి ఆ నినాదం వానికి వర్తించదు
@krishnamurthyNeeli
@krishnamurthyNeeli 7 ай бұрын
మీడి వా లకు దయచేసి చెపుతున్నాను దయ చేసి నరేష్ లాంటి వాళ్ళుని భగవంతుడు కపాడు గాక జై శ్రీ రామ్
@lakshmibullipalla1629
@lakshmibullipalla1629 3 ай бұрын
భగవంతుడు బేరి నరేష్ రూపంలోనే ఉన్నాడు
@JanaiahalampalliJanaiahalampal
@JanaiahalampalliJanaiahalampal 11 ай бұрын
నరేష్ బ్రో .. ఈ జనాలు మారరు.. నిజాన్ని నమ్మర్.
@CHINNU973
@CHINNU973 Жыл бұрын
ముసలోడు మాట లో పస లేదు కానీ వక్రీకరణ ఎక్కువ ఉంది వేస్ట్ fellow gadu
@ajmeerabalakoti1969
@ajmeerabalakoti1969 Жыл бұрын
అది గారు నరేష్ గారు మాటడుతుంది నిజం టీవీ 9 తప్పు గా పచారం చేసింది
@kaavalichakrapani8922
@kaavalichakrapani8922 Жыл бұрын
Nenera kalki bairi and co
@shivaraju3026
@shivaraju3026 Жыл бұрын
Excellent questions and answers bhairi naresh garu
@cherithachinnu6383
@cherithachinnu6383 Жыл бұрын
అవతల వ్యక్తి మాట్లాడేది ముందు వినాలి తర్వాత మనం మాట్లాడాలి కనీసం ఆ ఇంకిత జ్ఞానం లేకుండా ఎన్ని మాట్లాడుకున్న వ్యర్థమే
@nagababujettinagujetti5563
@nagababujettinagujetti5563 Жыл бұрын
Naresh Anna correct ga cheppadu
@nagarajuvaddepally979
@nagarajuvaddepally979 Жыл бұрын
వాడు నాస్తికుడు కాదు నిత్యం నా దేవుడిని తిడుతూనే రోజు తలుచుకుంటాడు జై వారాహి
@bloodz4933
@bloodz4933 Жыл бұрын
Moddaguduv😂
@shivaraju3026
@shivaraju3026 Жыл бұрын
Bachapan ganivira answer evadam chethakadhu
@ssRK257
@ssRK257 4 ай бұрын
Moddaguduvu ra puka 🤣🤣🤣
@pakkichittibabu3196
@pakkichittibabu3196 Жыл бұрын
దైవానికి నమ్మడం లేక నమ్మక పోవడం అనేది ఎవరి ఇష్టానికి నమ్మకం పై ఆధారపడి వుంటుంది కానీ ఇక్కడ దైవాన్ని నమ్మనివాడు నమ్మనట్టుగా వుండాలి కానీ దైవాన్ని నమ్మిన వారిని వారు నమ్ముకున్న దేవుళ్ళను అవమానించి హీనంగా మాటలాడటం చాలాతప్పు.
@Meesala_Raju
@Meesala_Raju Жыл бұрын
ముసలోనివి అయితున్నవు, ఎం అనుభవము.... నీకుంది.....నువ్వో యాంకర్..
@ChandraiahNagapuri-u2y
@ChandraiahNagapuri-u2y 7 ай бұрын
What Naresh had said, its exactly correct.
@nagendrudubattu5069
@nagendrudubattu5069 Жыл бұрын
Naresh garu handsup to u sir
@rudrupatinageshwararao9541
@rudrupatinageshwararao9541 6 ай бұрын
Good naresh speech
@saiduluBanothu-qg4et
@saiduluBanothu-qg4et Жыл бұрын
అన్న బొచ్చు కూడా పికలేరు ఎంత మంది వచ్చిన
@trinadhaswamysura3562
@trinadhaswamysura3562 Жыл бұрын
Yes sir ,several people who are went to Ayyappa temple ,after completion of their devotion , they come back to their respective places are started consume Alcohol,smoking, womenisation ,attend to pubs etc etc non can oppose this . Baiting Naresh garu what he said is true . Don’t oppose him and his thoughts which is correct. If u believe you can believe never mind but don’t threaten him as u wish .It is a business even by Christians/Muslims/Hindus/Jains/etc etc. PAPAM /PUNYAM Ane bhayapetti prajalanu dochukuntunnaru ,it is a fact .
@kobdababuv3827
@kobdababuv3827 Жыл бұрын
Naresh anna correct l salute u❤❤❤❤❤❤
@Sathish-xf8dy
@Sathish-xf8dy Жыл бұрын
మరి మన జెండా కి ఎవరు చేస్తారు
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
ఈ యాంకర్లను చూస్తే నాకు జాలి వేస్తుంది 😂😂😂😂
@aravindgangavaram5887
@aravindgangavaram5887 Жыл бұрын
నాక్కూడా నరేష్ ని చూస్తే జాలి వేస్తుంది 😂
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
​@@aravindgangavaram5887మీరు తెలివి తక్కువ దద్దమ్మ లు రా, నీలాంటివాళ్ళ తలలో మెదడులేదు పశువుల పెండవుంది😂
@nallabothushashikumar9351
@nallabothushashikumar9351 Жыл бұрын
​@@pidamarthinagaiah9911 జ్ఞానం అంటే ఏంటో చెప్పు,???
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
@@nallabothushashikumar9351 ఆలోశించకపోవడానికి తలలో మెదడు లేకపోవడమే..... నీలాగా
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 8 ай бұрын
​@@nallabothushashikumar9351 చెప్పినా నీలాంటి మెదడు తక్కువ నాయళ్ళకు అర్దం కాదులే
@malliurlaka2382
@malliurlaka2382 Жыл бұрын
మొక్కు ఉందని, డబ్బులు లేకపోయినా అప్పు చేసి వెలుతున్నారు. దాని సంగతి ఏంటి?
@somarajukothuru9182
@somarajukothuru9182 Жыл бұрын
What is your problem ?
@dasarirajesh7421
@dasarirajesh7421 Жыл бұрын
Yes,100 percent,maa home lo kuda same
@kumarChowdary143
@kumarChowdary143 Жыл бұрын
Byri naresh tho pettukunte byrlu kammutai...what a knowledge...😅😅😅OC aithe bagundu naresh bc ayyavu
@rajuchary7660
@rajuchary7660 Жыл бұрын
మరి నువ్వు పుట్ట డానికి మీ వాలు అప్పు చేసి మరీ హాస్పిటల్ కి వెళ్తారు కథ....దిని సంగతి ఏంటి.
@nampallymallesham6402
@nampallymallesham6402 Жыл бұрын
Oc ina bc ina mundu manisi ga matladamanu vedavani
@SanthoshSanthosh-n1d
@SanthoshSanthosh-n1d 10 ай бұрын
Sir bari naresh sir I'm santhosh from Bengaluru I'm your fein your speechenig 100 rait devodu ledhu falo bagath sing and ambedkar falo dhats all 😮
@Lable_Hindi
@Lable_Hindi Жыл бұрын
Jai bairi naresh Anna, im big fan of u,❤❤❤
@jumideanil2961
@jumideanil2961 Жыл бұрын
Anna Bairi naresh Nev supar
@Sathish-xf8dy
@Sathish-xf8dy Жыл бұрын
దేంట్లో
@sathishprajakkp9782
@sathishprajakkp9782 Жыл бұрын
ఆది గారు మీకు ఓపిక చాలా కావాలి అలా తొందరపడితే ఎలాగండి..
@CHINNU973
@CHINNU973 Жыл бұрын
Bairi నరేష్ గారి తెలివికి జోహార్ గ్రేట్ అన్న
@yghswgdeleklftrssgd7524
@yghswgdeleklftrssgd7524 Жыл бұрын
ఎంతో మంది అప్పులు చేసి తిరుపతి, శబరిమల కు వెళ్తున్నారు. అది నిజమే.
@swamykanugu1540
@swamykanugu1540 Жыл бұрын
26:20 adi garu first learn how to listen
@rajasekharbyna3952
@rajasekharbyna3952 Жыл бұрын
సార్ ఇలాంటివి మీరు ఇంటర్వ్యూ చేసిన సార్ అలాంటి ఇంటర్వ్యూ చెయ్యొద్దు సార్ ఆయనకాయన పెద్ద గొప్ప వాళ్ళ ఫీల్ అవుతారు అలాంటి వాళ్ళని వదిలేయండి సార్
@CHINNU973
@CHINNU973 Жыл бұрын
ఈ టీవీ యాంకర్ లకు తెలివి లేదు కింద ఎదో యాడ్ ప్లే చేస్తున్నారు తెలివిగల వారు అలాంటివి నమ్మరు అనీ తెలియదా
@polapallymohan4932
@polapallymohan4932 Жыл бұрын
తిరుపతి వెంకన్న స్వామిని విమర్శించిన వాళ్లు ఎందరో మహామహుల లాంటి వాళ్లే మట్టి కొట్టుకపోయారు ఆయన జోలికి వెళ్ళకూడదు వీడు కూడా ఏదో ఒకనాడు ఆ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కావలసింది నాకు తీరిక దొరుకుతదో లేదో అందుకని ఇప్పుడే ఆ బైరి నరేష్ కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను 🌹 ఓం శాంతి 🌹 ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
@laxmansunka9939
@laxmansunka9939 Жыл бұрын
నిజం నిప్పులాంటిది నరేష్ సత్యం చెబుతాడు
@madhusudhan374
@madhusudhan374 Жыл бұрын
అది గారు మీరు మత్తప్రచారకులుగా ఉండండి jorñఅలిస్టుగా సెట్ అవ్వరు
@maheshofficial5226
@maheshofficial5226 Жыл бұрын
తిరుమల ఆదాయం వెయ్యి కోట్లు వచ్చినప్పుడు. బయట కొంతమంది బిక్షాటన చేయడం జరుగుతుంది. వారికి కొంత సహాయం చెయ్యవచ్చు కదా. దీని గురించి కొంచెం ఆలోచించండి. ఇది యాంకర్ గారికి నా యొక్క విన్నపం.
@srinivasraodulla4277
@srinivasraodulla4277 Жыл бұрын
గొర్రిల్లా తల ఊపుకొని పోయికంటే నిజాలు తెలుసుకొంటే తప్పు ఏమిటి?
@shekartg1988
@shekartg1988 10 ай бұрын
👍👍👍👍👏👏👏👏👌👌👌👌
@v.bhagyaraovadtlapati1213
@v.bhagyaraovadtlapati1213 Жыл бұрын
Super Naresh Anna MI speech
@HEMANTHTopup
@HEMANTHTopup Жыл бұрын
Great person annaya
@VenugopalLanjapalli
@VenugopalLanjapalli Жыл бұрын
Naresh anna nuvvu oka maha మూర్కుడివి జై శ్రీరామ్ ❤
@deekondaarunkumar4661
@deekondaarunkumar4661 Жыл бұрын
ఓకే కీపిటప్ బ్రదర్, జై శ్రీరామ్
@nagarajudanasani2003
@nagarajudanasani2003 11 ай бұрын
Nijamgane bairi naresh murkudu ​@@deekondaarunkumar4661
@puliramulu3931
@puliramulu3931 5 ай бұрын
Nuvvu naresh anna kaali gotitho samanam ra luchhaga
@pothurajusubhasbabu3819
@pothurajusubhasbabu3819 Жыл бұрын
వీరు ప్రశ్నలు మాత్రమే అడుగుతున్నాను. జవాబులు చెప్పనీయటంలేదు
@mchennakeshavulumkeshavu1161
@mchennakeshavulumkeshavu1161 Жыл бұрын
2010 వరకు మన భారతదేశం ఏదో ఒక దేశానికి బానిసగా బ్రతకాలని ప్రతి దేశం అలా ఆలోచించింది కానీ ఇది భారతదేశం భరతుడు ఆలిన దేశం శ్రీ సీతా రాముడు శ్రీ విష్ణువు ఈశ్వరుడు శ్రీ శ్రీ శ్రీ శ్రీకృష్ణుడు గుప్ప గుప్ప వ్యక్తులు జన్మించి ఎన్నో వేల సంవత్సరాల కిందట సైన్ కే అర్థం చెప్పిన వ్యక్తులు,,🙏
@emperormeiji1868
@emperormeiji1868 Жыл бұрын
Meeru aapandi sir ippatiki kuda mana dhesam pedha develop avvatledhu
@nallabothushashikumar9351
@nallabothushashikumar9351 Жыл бұрын
​@@emperormeiji1868దేంట్లో డెవలప్మెంట్ కావాలి చెప్పు???
@emperormeiji1868
@emperormeiji1868 Жыл бұрын
@@nallabothushashikumar9351 దేంట్లో చేసారో చెప్పు
@batthojusrinivaschary8465
@batthojusrinivaschary8465 Жыл бұрын
నా దృష్టిలో నరేష్ చెప్పింది 100% నిజం ఎందుకంటే విత్ ప్రూఫ్ తో మాట్లాడుతున్నారు
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
నరేషన్న కు జై భీమ్ లు
@dameranarsimha1459
@dameranarsimha1459 Жыл бұрын
ఆది గారు కావాలనే బైరి నరేష్ అన్న గారిని వివాదాల్లోకి లాగుతున్నారు తప్ప మీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు.మీ లాంటి వారి వల్లే యువత శాస్త్రీయతను ఆలోచించడం మానేస్తుంది.
@babuchinnichinni1136
@babuchinnichinni1136 Жыл бұрын
నరేష్ అన్న కు సరైన ఆన్సర్ ఎవ్వడు చెప్పలేడు. దమ్ముంటే దేవుడే దిగిరవలి అది జరగదు .దేవుడు లేడు దెయ్యం లేదు 😂😂😂😂
@ChennaRajeshwar-tv7qv
@ChennaRajeshwar-tv7qv Жыл бұрын
ఈయంకర్ కి తొందరగా ఉంది ప్రశ్నలు అడగ టానికి
@jambulasrinathreddy1205
@jambulasrinathreddy1205 Жыл бұрын
Mi thatha vaalla thatha peru cheppa galara brother cheppalevu kaaani pakka unnaadu kadha unnaadani nammaaali kadha
@jambulasrinathreddy1205
@jambulasrinathreddy1205 Жыл бұрын
Nammakam leni vaaadini odi leyaaali avasarama vaaditho sodhi
@sangarsbansidharrao
@sangarsbansidharrao Жыл бұрын
నరేష్ గాడు తోపారా
@rammohanraoch5884
@rammohanraoch5884 Жыл бұрын
ituvanti discussions peette mee channel ni yenduku like cheyyali
@Meesala_Raju
@Meesala_Raju Жыл бұрын
వీళ్ళ ఇద్దరి మధ్య అయ్యప్ప,వెంకటేశ్వర్లు నరేష్ అన్న వెనకాల అంబేడ్కర్ ...... ఎవరు ఏ ఆలోచన ఉన్నోల్లు అనేది తెలుస్తుంది .... ఎం యాంకర్ లు రా నాయనా మీరు
@KondalaraoKomara
@KondalaraoKomara Жыл бұрын
ఆ కళ్లద్దాలు పెట్టుకున్న పెద్ద మనిషి ప్రశ్నలు వేస్తున్నారు తిరిగి జవాబు చెప్పినవారు మీద చెప్పనివ్వకుండా తిరిగి మరో ప్రశ్న వేసేస్తే ఇంకా జవాబులు ఎలా చెప్పగలరు
@sunkatechno7753
@sunkatechno7753 Жыл бұрын
ఎందుకు మీరు ఇలాంటి వారితో ఇంటర్వ్యూ చేసి వాళ్ళను ఊసెలబ్రిటీని చేస్తున్నారు.మీ trp పెంచుకోటానికా..దయచేసి మీ స్వార్ధం కోసం సోసిఐటీని నాశనం చేయకండి. జనం తిరగపడి తన రోజులు దగ్గరలోనే నవ్వున్నది
@MS-favours_2456
@MS-favours_2456 6 ай бұрын
నరేష్ గాడు అన్నది నూటికి నూరుపాళ్లు నిజం 🔥☝🏻
@Pulihara
@Pulihara Жыл бұрын
పేదవారికి ఉపయోగపడని ఏ చర్చ, సిద్దాంతం,తర్కం, ప్రార్ధన, ప్రవచనం, బజన అయినా శుద్ద వేస్ట్.
@shakishty
@shakishty Жыл бұрын
Peda varu alochinchanantavaraku dopidi sagutoo untundi. Varu maritene pedarikam nundi bayata pada galaru. Religious rituals are mostly businesses. Good employment opportunity.
@vijaya1272
@vijaya1272 Жыл бұрын
Sir interview ki pilichi , questions adiginaka naresh garu cheppedi vinakunda madhyalone apeste ela sir
@MURTHY861956
@MURTHY861956 Жыл бұрын
అలా మాట్లాడక పోతే 40k viewership ఎలా వస్తుంది. సునిశిత్ కూడా అంతే. Viewership కోసం ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి.
@bhaskargannamraju9949
@bhaskargannamraju9949 Жыл бұрын
దైవాన్ని నిజంగా నమ్మిన వాడికి ధర్మజీవనం ఉంటుంది,అధర్మంగా ప్రవర్తించడు.సమాజంలో అందరూ దైవాన్ని నమ్మితే,ధర్మం తోకూడిన సమాజం ఏర్పడుతుంది.భగవంతుడు పురాణాలలో ఉపనిషత్తులలో చెప్పేది అదే.దేవుని నమ్మని వాడు అధర్మంగా ఉండటానికి అవకాశం ఉంది
@chinnikrishna7564
@chinnikrishna7564 Жыл бұрын
యాంకర్ గారు ఓపిక ముఖ్యం.... యాంకరింగ్ చెయ్యడానికి వస్తదా లేదా... అని అనిపిస్తుంది... ప్రశ్న వేస్తె... పూర్తిగా జావాబు వచ్చే వరకు ఆగి... అడగాలి కానీ.. జావాబు పూర్తి కాకముందే.. మాట్లాడటం యాంకర్ జర్నలిస్ట్ లేదా మత వాదివి మాట్లాడటం కరెక్ట్ కాదు బైరి నరేష్ గారి అభిప్రాయం పాలోవర్స్ తెలియపరచాలి... అది గుర్తించుకోవాలని విజ్ఞప్తి...
@kavtilya1551
@kavtilya1551 Жыл бұрын
ఎంత ఎక్కువ మంది అంగీకరిస్తే ఎంత గొప్ప విషయం దేశంలో 147 కోట్ల మంది దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. ఈ మూడు కోట్ల మంది 147 కోట్ల మన్దిని ఎప్పటికీ మార్చలేడు. ఏ సైన్స్ పరిజ్ఞానం లేనప్పుడే ఒక రాయి ఎత్తడానికి పెద్ద మిషనరీస్ లేవు అప్పట్లో ఎలా ఏత్త రు ఇంత పెద్ద పెద్ద గుళ్ళు ఎలా నిర్మించారు మీ సైన్స్ లేనప్పుడు ఎలా సాధ్యమైంది. ఇలాంటి పాయింట్ మీద ఒకసారి రీసెర్చ్ చేయండి నరేష్ గారు.
@stephenkillo9926
@stephenkillo9926 Жыл бұрын
తిరుమల is an organisation and running business on it. That's why they are creating jobs and giving them wages like other organisations and institutions
@KovurJanardhan
@KovurJanardhan Жыл бұрын
That's correct 💯
@harikrishna3866
@harikrishna3866 Жыл бұрын
Orey stephen ga neekem telusu ra tirumala gurinchi chetha na killo ga
@yuvaphotography8550
@yuvaphotography8550 Жыл бұрын
Mi church lo business kada
@kanikarapuvinaykumar2528
@kanikarapuvinaykumar2528 Жыл бұрын
విదేశీ దొంగలు meeru
@satya2410
@satya2410 Жыл бұрын
CHURCH LO FREE GA PEDUNNARA SULLIGA
@samathan7194
@samathan7194 Жыл бұрын
Jai Bheem. Jai Insan. Jai Bhairi Naresh Anna. ✊✊✊✊✊
@sivavudukula682
@sivavudukula682 Жыл бұрын
Jai bhim,anna prasna ki chotu undali adi lekapothe vastavalu ala bayatiki vastai
@Sathish-xf8dy
@Sathish-xf8dy Жыл бұрын
జై జవాన్ జై కిసాన్ అనంటడు అవడైన నువ్వు ఏంది
@suryavisions6834
@suryavisions6834 Жыл бұрын
మూర్ఖులతో ఎక్కువ మాట్లాడొద్దు బైరి నరేష్ ఏదో ఒకరకంగా నిన్ను ఇరికించి నీపై అసత్యాలను ప్రచారం చేస్తారు నీవు చాలా అవసరం నీ మాట ప్రతిదీ అక్షరసత్యం అయినప్పటికీ అర్థం చేసుకునే వారు తక్కువగా ఉన్నారు ఏదో ఒకరకంగా నిన్ను అసత్య తునికి ఇస్తారు జాగ్రత్త
@gangaraju9367
@gangaraju9367 Жыл бұрын
నరేష్ అన్న సూపర్
@anjaneyulukuncham7211
@anjaneyulukuncham7211 3 ай бұрын
Super.wonderful . comentry.but teaching but . But understand how everyone should believe 26:10 26:11 .but we are in humanity person .s everyone do everything everyone thinks .just think and quashing and thing good luck
@vamshishanigarapu5020
@vamshishanigarapu5020 Жыл бұрын
Vardillali మనవత్వం ✊
@nallabothushashikumar9351
@nallabothushashikumar9351 Жыл бұрын
ఇదేం కొత్తగా కనిపెట్టలేదు లే బైరి నరేష్
@GamingSpYder
@GamingSpYder Жыл бұрын
15:49 after this he changed the topic.
@namburusubbarao4885
@namburusubbarao4885 Жыл бұрын
ముందు ఈ యాంకర్స్ ను పిచ్చి కొట్టుడు కొడితే వాడికి బుద్ది వస్తుంది.
@RevantReddyCongress
@RevantReddyCongress 7 ай бұрын
Jai రావణ్ మహారాజ్ కి జై
@TheSoulOfWind999
@TheSoulOfWind999 Жыл бұрын
Anchors have no knowledge 😂😂😂
@thirupalnaikkp2388
@thirupalnaikkp2388 Жыл бұрын
యాంకర్ సార్ నీకు గట్టిగా మాట్లాడడమే తెలుసు మరి ఏమి తెలియదని నాకు తెలుస్తోంది దయచేసి మీరు కొంచెం స్లోగా మాట్లాడి చెప్పింది వినండి నరేష్ సార్ చెప్పింది 100% రైట్ మీరు చెప్పింది 10010% తప్పులే
@sri6709
@sri6709 Жыл бұрын
ప్రతి వాడు హిందూ దేవుడు మీద పడి ఏడుస్తారెంట్రా. ఈ భారతదేశం లో లక్షల మంది బతుకుతున్నారు తెలుసా. ఎవ్వరికీ సమాధానం చెప్పక్కర్లేదు. ఇది హిందువుల కోసమే దేవుడు ఏర్పరిచిన భూమి ఇది. జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@enkathalakrish9974
@enkathalakrish9974 Жыл бұрын
Super🚩🚩👍🙏
@ss-di9bl
@ss-di9bl Жыл бұрын
వాడు ఉపన్యాస మ్ ఇచ్చాడు....ఇక్కడ ఇంటర్వ్యూ ఎక్కడ ఉన్నది
@vijaybyravarpu2717
@vijaybyravarpu2717 Жыл бұрын
జై నరేష్ గారూ🎉
@KalikivaiRavi-vo6lv
@KalikivaiRavi-vo6lv Жыл бұрын
టీవీ వాళ్ళ పై క్రిమినల్ కేసు నమోదు మీరే వాణి హైలెట్
@camadhavadudipalli1176
@camadhavadudipalli1176 Жыл бұрын
Anchor garu pls argue with logic don’t make controversial.. Naresh is right..
@malothunagaraju2002
@malothunagaraju2002 9 ай бұрын
Aadi Ane activist Dr Bhairi Naresh gaari kante hilight and more knowledge person ga uhinchukuntu thana kante ekkada thakkuva aipothado anna bhayam and ego tho matladuthunnattu naaku anipisthundi 😂
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
Bairi Naresh's controversial comments on Ayyappa Swamy | ZEE Telugu News
7:40
Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
33:47
Signature Studios
Рет қаралды 347 М.
Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios
45:34
진짜✅ 아님 가짜❌???
0:21
승비니 Seungbini
Рет қаралды 10 МЛН