Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios

  Рет қаралды 551,622

Signature Studios

Signature Studios

Күн бұрын

Пікірлер: 1 700
@lajarp6488
@lajarp6488 Жыл бұрын
Excellent బ్రదర్ చుక్కా... నరసయ్య గారు ఈ కులవివక్ష పోవాలన్న నీ ఆలోచనలు బాగున్నాయి నీ కల నెరవేరాలి God bless you
@chandushekar7429
@chandushekar7429 Жыл бұрын
286 మంది రాసిన రాజ్యాంగాన్ని పుస్తకం చేతిలో పట్టుకొని ఫోటో దిగి నేనే రాశాను రాజ్యాంగం అంటే అంబేద్కర్ ని మేము ఏమని పిలవాలి జైశ్రీరామ్ జై హమారా ప్రసాద్
@varuntharunvanchanagiri2865
@varuntharunvanchanagiri2865 Жыл бұрын
క్రాంతి అన్న నీ ఇంటర్యుస్ అన్ని చూస్తాను నికు కొన్ని కొసన్స్ అడుగుతవు కానీ అది ఎందుకు అడుగుతావో అర్ధం కాదు అన్న 😅 రామ్ నర్సన్న ని ఒకటి అడిగావు సెచ్చ లేదా ఇప్పుడు నికు అని స్టూడియో వచ్చి కూర్చున్నావు నిన్ను ఎవరైనా అడ్డుకున్నార అని స్తుడిలో లో కి వచ్చి కూర్చుంటే స్వేచ్ఛ ఉన్నట్ట అన్న అది ఎం కొచ్చన్ నే 😅😅😅
@ramlakshmancreations94
@ramlakshmancreations94 Жыл бұрын
నిజమైన నిఖార్సైన రచయిత గాయకుడు సుక్క రామ్ నర్సయ్య అన్నగారు జై భీమ్ అన్న💙✊💪💪
@nagulapallypavankumar7123
@nagulapallypavankumar7123 Жыл бұрын
కులాలు, వర్గాలు వద్దు రిజర్వేషన్లు ఆర్థిక పరముగా ఆదుకోవాలి. అందరూ సమానమే, ప్రస్తుత కాలంలో పరిస్థితి బట్టి మారాలి.
@saibabakamatam10
@saibabakamatam10 Жыл бұрын
రాం నర్సన్న సమాజం మీద మీకున్న అవగాహన ముందు PG, P. Hd లు బలాదూర్. గ్రేట్ అన్న
@mmahesh5803
@mmahesh5803 Жыл бұрын
చుక్క రామ్ నర్సన్న చదువు సమాజం మీద బాగా చదివాడు.సూపర్ అన్నగారు.
@yesurathnamj4703
@yesurathnamj4703 Жыл бұрын
@gandhamanand6991
@gandhamanand6991 Жыл бұрын
మాదిగ జాతి ముద్దుబిడ్డ నీ లాంటి వారు మాదిగ జాతిలో పుట్టడం మా అదృష్టం ఏం జాతి నువ్వు నన్ను దూరం చేసిందో ఆ జాతి ముందు నువ్వు పాట పాడడం సంతోషంగా ఉంది మాదిగ జాతి ఆణిముత్యం మీలాంటి వాళ్ళు ఇంకా ఉండాలి ఇంకా అవసరం దేశం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు కాబట్టి మీరు దేశం గురించి పాట పాడండి మనుషులంతా ఒక్కటే అని నిక్కచ్చిగా చెప్తున్న ఇది దేశం మార్పు లేదు ఒక కొత్త పాట పాడండి జై భీమ్
@gandhamanand6991
@gandhamanand6991 Жыл бұрын
ఇంత స్ట్రాంగ్ వ్యక్తిత్వం ఉంటే ఈ సమాజంలో బ్రతుకు చాలా కష్టం అయినా సరే ఆల్ ద best
@VijayBabu-k5b
@VijayBabu-k5b Жыл бұрын
అన్నా నువ్వు sc మాదిగ అంటే నాకు ఒళ్ళు పులకరిస్తుంది అన్న,,జై మాదిగ,,జై జై మాదిగ
@anilmassi6347
@anilmassi6347 Жыл бұрын
సుక్క రామ్ నర్సన్న అంటేనే సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడే వ్యక్తి.. ఒక్క మంచి వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు క్రాంతి అన్నకి ధన్యవాదములు 🤝
@krishnapanga5327
@krishnapanga5327 Жыл бұрын
Great brother
@sirilkumar9765
@sirilkumar9765 Жыл бұрын
Great honor to watch this video. ❤❤❤❤❤
@ramanas9728
@ramanas9728 Жыл бұрын
I love you ch narsaiah
@godarishivaraj7337
@godarishivaraj7337 Жыл бұрын
సుక్కాసూపర్ మాట‌ప్రాపర్ నిప్పు తప్పు కాదుకదా?ఏజాతైనా....
@godarishivaraj7337
@godarishivaraj7337 Жыл бұрын
పిచ్చి కోరిక‌కాదురా? బుచ్చిబాబు ‌అది ఆశ నిజామ్
@devulapalliprabhakarrao3264
@devulapalliprabhakarrao3264 6 ай бұрын
క్రాంతి..మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది..చక్కగా అడిగారు..ఈ దేశంలో..ఈ రాష్ట్రంలో ప్రతిఒక్కడు ఎవడికి వాడు తానె మేధావి అనుకుంటాడు..వాని తప్పులు వాడుతెలుసుకోలేడు..ఎదుటి వానిలో అన్నీ తప్పులే ఎతుకుతడు..ఇదో వింత లోకం..ఎనీ హౌ.. క్రాంతి నీ ఇంటర్వూ నీకు బాగా నచ్చింది..గో ఎ హెడ్.. దేవులపల్లి ప్రభాకరరావు ఎడిటర్ తేజోప్రభ.
@Nizam0959
@Nizam0959 Жыл бұрын
క్రాంతి గారు.... చక్కటి ప్రశ్నలు సంధిస్తూ రామనర్సయ్య నుండి వాస్తవ సమాధానాలు రాబట్టారు.... మీరు చేసిన ఇంటర్వ్యూలో ఇది గొప్ప ఇంటర్వ్యూగా.... Very good..... Kranthi Guru
@athithyapatel6021
@athithyapatel6021 Жыл бұрын
👍
@vasanthkumarboddu1455
@vasanthkumarboddu1455 Жыл бұрын
Very realistic person,great person
@vasanthkumarboddu1455
@vasanthkumarboddu1455 Жыл бұрын
Anchor has no knowledge,foolish fellow
@dappumahender7264
@dappumahender7264 Жыл бұрын
మేధావులను స్టూడియోలో చూపించిన మీ స్టూడియోకి నమస్కారం అన్న... నర్సన్న❤
@VenkateshwarluD-fo2ob
@VenkateshwarluD-fo2ob Жыл бұрын
నిజాలు నిప్పుల చెప్తున్నావ్ అన్నా.... శబాష్ అన్నా... మనిషిని మనిషిలా చూడని ఇ దేశం లో మనుషుల మధ్య ఉండడమే చాలా బాధ గా ఉంది అన్నా
@bhaskershrusti4756
@bhaskershrusti4756 Жыл бұрын
మొదట నువ్వు మనిషిని మనిషిలా చూడడం నేర్చుకో నీ బతుకు అంతే వేరే వాళ్లకు చెప్పడం చాలా ఈజీ కానీ పాటించడమే కష్టం నువ్వు ఒక్కసారైనా రోడ్లో ఉన్న అడుక్కుతినే వాడిని ఇంటికి పిలుచుకుని వెళ్లి అన్నం పెట్టావా పెట్టవు పెట్టలేవు కూడా.. ఎందుకంటే వాడు మనిషే అయినా వాడి అవతారం అలాఉంటుంది..ఈ దేశంలోనే కాదు ఏ దేశంలో పోయినా జనాలు ఇలాగే ఉంటారు
@VenkateshwarluD-fo2ob
@VenkateshwarluD-fo2ob Жыл бұрын
కరోనా టైం నేను ఎంత మందికి హెల్ప్ చేసానో నువ్హ్ వచ్చి అయితే చూడాలే గా
@puvvalaramarao3260
@puvvalaramarao3260 Жыл бұрын
మనిషిని మనిషిలా ప్రేమించే గల్గేది ఒకే ఒక్కరికి మాత్రమే సద్యం అదే ప్రభువైన యేసు క్రీస్తు
@MrAvinash5
@MrAvinash5 Жыл бұрын
@@puvvalaramarao3260 rey pichoda pakkaki velli aduko
@puvvalaramarao3260
@puvvalaramarao3260 Жыл бұрын
@@MrAvinash5 thats not answar, give me proper answar ,, rama is god are not?
@SUKKA.JOSHUA
@SUKKA.JOSHUA 10 ай бұрын
అన్న మీకు మంచి భౌషత్ ఉన్నది ఇదేవిధంగా మీరు ఉండాలని కాంక్షిస్తున్నా ఇట్లు సుక్క. రామ్ చందర్ ఘట్కేసర్
@sudarshanamaluri4430
@sudarshanamaluri4430 Жыл бұрын
వాస్తవంగ ‌స్వచ్చమైన సమాధానాలు ఇచ్చినారు రామనర్సయ్య గారు. జై భీమ్, జై ఇన్సాన్, జై భారత్. జై రాజ్యంగం, జై మానవత్వం. మత సామరస్యం వర్దిలాలి.
@Josephvijay999
@Josephvijay999 Жыл бұрын
అన్న మీరు మాట్లాడుతున్నారు కానీ మీ పాటల ద్వారా కానీ మీ సందేశాలు ద్వారా గాని ప్రతి sc కుటుంబానికి 5 ఎకరాలు వచ్చే విదంగా చేస్తే ప్రతి ఒక్కరూ వారి కాళ్ళ మీద వారు బ్రతుకుతారు so get it that and support that leader
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 Жыл бұрын
అన్ని కోణాలు ఆలోచించి మాట్లాడే వ్యక్తి సుక్క రాంనర్సయ్య
@HariCGN
@HariCGN Жыл бұрын
వాడు వాగిన దానిమీద ఇదే వీడియోలో సమాధానం పెట్టా చదవండి....వాడెంత నూతిలో మండూకమో తెలుస్తుంది..అన్ని కోణాలు అంటే అంతకంటే హాస్యాస్పదం లేదు...😝
@sudarshanamaluri4430
@sudarshanamaluri4430 8 ай бұрын
రాజ్యంగం పౌరులకు కల్పించిన హక్కుల కోసం పోరాటమే చుక్క రాంనర్సయ్య ప్రయత్నాన్ని మనమందరం రాజ్యంగాన్ని కాపాడే ఉద్యమంలో ఏకమై పోరాడి రాజ్యంగాన్ని అమలు చేసుకోవాలి. జై భీమ్, జై రాజ్యంగం, జై ఇన్సాన్.
@middejithendarjithu3265
@middejithendarjithu3265 Жыл бұрын
సుఖ నరసయ్య గారు మాట్లాడే మాటలు అవగాహన లేని మాటలు క్లారిటీ గా మీ ఊరు శివాలయం దగ్గరికి పోదాం అన్నావ్ అయినా కెమెరా తీసుకుని వస్తా అన్నప్పుడు నీవు అడిగే మాటలకి సమాధానం చెబుతున్నాడు నువ్వు క్లోజ్ చేసినవ్ నిజంగా నువ్వు మీ ఊరు శివాలయం లోకి వెళ్తుంటే నిన్ను వచ్చి ఎవరైనా అడ్డుపడితే అప్పుడు చూపియాల నిజస్వరూపం అనేది మాట్లాడే మాటలను తప్పు త్రోవ పట్టిస్తున్నారు
@pasunuriashok8575
@pasunuriashok8575 Жыл бұрын
చుక్క రామ్ నరసయ్య గారు నిప్పును కనుక్కున్నాడు అతడు అందరికీ తెలియ చెప్పాలని మమకారంతో ముందుకెళ్లాడు వాడి రహస్యాన్ని కనుక్కొని చంపి వాడి విగ్రహం పెట్టి పూజలు చేస్తూ ఇతరుల యొక్క శ్రమ మీద ఆధారపడిన వాడే బ్రాహ్మణుడు కాబట్టి వాళ్లు దొరలు మనం మనం మనం దొంగలం గమనించాలి పెద్దలు
@kavallasuresh9478
@kavallasuresh9478 Жыл бұрын
నిజానికి నర్సన్న ఎవరిని తిట్టి పాట రాయలేదు... మొత్తం ప్రశ్ననే.. అంతే జై నర్సన్న
@SRINIVASGURRAPU
@SRINIVASGURRAPU Жыл бұрын
హిందూ మతం అనేది ఒక మతం కాదు జీవన విధానం ,ఒకప్పుడు సతీ సహగమనం ఉండేది..ఇప్పుడు దానిని ఎవరైనా ఆచరిస్తార... హిందు మతం లో కూడా ఏదో ఒక రోజు ఈ కులం అనేది ఉండదు...నేనూ BC మరో ఇద్దరూ sc and st మిత్రులతో కలిసి ఒక గదిలో ఉండి చదువుకొన్నాను.నేనూ నా మిత్రుడు వెలమ కలిసి ఒకే plate లో తింటా...ఈ సమానత్వం రావడానికి కారణం విద్య..ఐతే రాజకీయ నాయకుల కారణంగా వాళ్ల votla కోసం ప్రజలను విడగొట్టుతూ ఉన్నారు మరియూ విద్య ని దూరం చేస్తున్నారు...హిందువుల ఐకమత్యం ఈ దేశానికి ఎంతో అవసరం...మీ భావజాలం and మీ సమాధానాలు చాలా బాగున్నాయి...
@maddusreenivasareddy1376
@maddusreenivasareddy1376 Жыл бұрын
చాలా బాగా చెప్పారు కుల మతాల గురించి. మంచి నీరు ఉచ్చ గురించి మహా అద్భుతం
@హంసిని
@హంసిని Жыл бұрын
ముక్కుసూటిగా మాట్లాడే రామ్ నరసయ్య గారు సూపర్ ఎవరికి భయపడడు నిజాయితీగల వ్యక్తి
@nareshgolla3667
@nareshgolla3667 Жыл бұрын
జై భీం ✊✊✊ నర్సన్న . మీరు చెప్పిన ప్రతిదీ నిజం అన్న
@Honesty-y9n
@Honesty-y9n Жыл бұрын
వాస్తవాలు మాట్లాడేవాడు ఎప్పటికీ బెదరడు....అంటరాని తనంతో, మత పరమైన వివక్షతో దేశాన్ని ప్రేమించేవాడు ఎప్పటికీ దేశభక్తుడు కాలేడు
@kavallasuresh9478
@kavallasuresh9478 Жыл бұрын
నిజాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు యాంకర్... మిస్టర్ క్రాంతి ప్రశ్నలు, ఛాలెంజ్ లు విసరడం కాదు, ఛాలెంజ్ లను కూడా స్వీకరించాలి
@unagarjuna8969
@unagarjuna8969 Жыл бұрын
అన్న నువ్వు చెప్పేది 100% శాతం నిజం అది అందరికీ తెలుసు. కానీ చెప్పడానికి ముందుకు రారు. వ్యతిరేకంగా మాట్లాడతారు. కుల వివక్షత పోయిందని ఎవరున్నారు, ఉంది. మాది విజయనగరం దగ్గర పార్వతీపురం మా ఊరిలో కుల వివక్షత, అవమానం, అంటరాని తనం ఉంది. నీ లాంటి వారని అనగదొగ్గలానే చూస్తారు.
@rajagopalreddy9187
@rajagopalreddy9187 Жыл бұрын
మూత్రం మూత్రమే అని మాట్లాడిన మీరు మలం మలమే అని కూడా మాట్లాడాలి. మనం లోట్టలేసుకొంటు తినే తేనె తేనె టీగల మలం. పునుగుపిల్లి మలం అత్యంత ఖరీదైన కాఫీగా తాగుతున్నారు. మనుషులు తాగే తినే మలమూత్రాలవల్ల ఏరకమైన ఆరోగ్య ప్రయోజనాలు లేవని శాస్త్రీయంగ నిరూపించి హేలనచేస్తే బాగుంటుంది కదా.
@krishnachilumulla3512
@krishnachilumulla3512 Жыл бұрын
తెనే మలం అయినప్పుడు తనే తో దేవునికి అభిషేకం చేస్తున్నాం మలం అనే తెనేతో అభిషేకం చేసేవాడు ఎక్కువ కులం ఎట్లైండు చనిపోయిన మనిషి నీ శ్మశానానికి తీసుకు పోయే విషయం అందరికీ తెలిసే విదంగా డప్పు కొట్టే కులం తక్కువ ఎట్లైంది చెప్పండి
@PVBreactoin
@PVBreactoin Жыл бұрын
తేనె పూలనుంచి సేకరించే మకరందం, తేనెటీగల మలం కాదు.
@crazysrinu3548
@crazysrinu3548 Жыл бұрын
రోజు నువ్వు తగు గో మూత్రం వాటర్ తగకు
@bharish2807
@bharish2807 Жыл бұрын
జంతువు ఇచ్ఛే గౌరం మాకు ఇవ్వడం లేదుఅని అంటున్నాడు
@santhanuduk5927
@santhanuduk5927 Жыл бұрын
👌👍🏻
@shaiksubhani5554
@shaiksubhani5554 Жыл бұрын
చదువు పెద్దగా లేకున్నా తెలివైన వ్యక్తి రామనర్సయ్య జై భీమ్
@mastmajatv1686
@mastmajatv1686 Жыл бұрын
🙏🙏🙏 రామ్ నర్సయ్య అన్న ముందుగా ఎర్ర జెండా పాట పాడినందుకు నీకు విప్లవ వందనాలు అన్న ఎర్రజెండా అంటే ఇప్పటికీ ఎప్పటికీ మాసిపోని చరిత్ర అన్న 🎉🎉 నీ పాట ప్రతి ఒక్కటి నేను వాచ్ చేస్తానన్న జీవితంలో నువ్వు ఇలాంటి పాటలు తోటాలై ప్రజల గుండెల్లో నిలిచిపోతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
@jamesvanthala5510
@jamesvanthala5510 5 ай бұрын
అద్భుతమైన పాట ద్వార ఒక పధంలో ఒక బాణం వదులుతూ అర్థమైన ప్రజలాగుండెలో స్థిర స్థాయిలో నిలిచే ఒక వ్యక్తి యీ నర్సయ్య అన్న
@asvasuakula3451
@asvasuakula3451 Жыл бұрын
అన్నా రాచరిక కాలం లో మీరు అన్నది ఉన్నది కానీ ఈ రోజుల్లో లేదు ఒకవేళ ఉంటే కందించలే కానీ ఒక్కటి ప్రతి ఒక్క గళం , కలం రాజ్యాంగ అధికారం కోసం మొలకేతలే గళం ఎథలే ,బానిస బతుకు పోవలే
@Tonyjamesbirudula
@Tonyjamesbirudula Жыл бұрын
మోస్కా పోయినప్పుడు గ మాసిన బట్టలొల్లి తీసుకచ్చి కుండ కి పొక్క పెట్టిత్తరని నీకు ఏ పంతులు చెప్పలేదా బిడ్డ...nice words..❤
@mrkumara2354
@mrkumara2354 Жыл бұрын
రాంనర్సయ్య అంటేనే నిజానికి నిదర్షనం పాటతోనే ప్రశ్న మంచి రచయిత గాయకుడు వాస్తవాన్ని నిలువెత్తు నిదర్షనం జై భీమ్ రాంనర్సన్న
@ArjunAadhi-hj1rt
@ArjunAadhi-hj1rt 4 ай бұрын
ఒక జర్నలిస్టు గా నువ్వు ఒక 7వ తరగతి ఫెయిల్ అయిన వ్యక్తి ముందు ఎందుకు పరువూ తీసుకుంటున్నావ్. బాగా ఆలోచిస్తే నువ్వు చేసే ఇంటర్య్ లో కూడా కులవివక్ష ఉంది క్రాంతి గారు
@bahujanagonthuka6474
@bahujanagonthuka6474 Жыл бұрын
రాం నర్సన్న కు అడగాల్సిన ప్రశ్న లు బహుజన రాజ్యం కావాలి ఏకం ఎవరు కావడం లేదు ఎవరికి వారే వారి కులం గొప్ప అనుకుంటున్నారు అని అంటున్నాడు ఈ కులలని కలపనికి ఎం హికిండో అడగండి 2. రెండో ప్రశ్న ఈయన అనుకునే సమాజం కోసం కనీసం వారు ఉన్న పక్కా ఉరి కైనా వెళ్లి తెలియజేశాడా బోధించడా ఏకం చేశాడా అడగండి 3.7వ తరగతి పాస్ అయిన ఈ మేధావి కి కాన్షిరం గారి గురించి పూర్తిగా తెలిస్తే ఇలా మాట్లాడాడు..ప్రజలందరినీ ఒకే దగ్గర ఉంచలేము కొందరు అమ్ముడుపోతారు కొందరు ఆగిపోతారు కొందరు అలసిపోతారు కాబట్టి ఒకరినైన సరే నిర్మాణం మాత్రం అగొద్దు అన్నాడు ఒకేసారి నర్సన్న కు చెప్పండి 4.నర్సన్న కేవలం ఫోన్ లో మాట్లాడితే కనీసం నువ్వు అనుకున్న రాజ్యం నిర్మానం కాదు బయట కష్ట పడి కమిటీ లు మీటింగ్ లు ఆలోచనాత్మకమైన పని జరిగినప్పుడు సాధిస్తాం ఇందులో నువ్వు ఏమైనా చేశావ్ అంటే అన్నింటిలో 0 నే తప్ప ఎం లేదు బొచ్చు పాటలే పాడటం కాదు ప్రజల్లో గ్రామాల్లో నిర్మాణం కూడా ఉండాలి
@bjrtvnetwork
@bjrtvnetwork Жыл бұрын
బహుజన రాజ్యం రావాలి అంటే ఏం చెయ్యాలి అన్న కొంచం చెప్పవా?
@nagarajukodisala5078
@nagarajukodisala5078 Жыл бұрын
Cheppae vidhaname mana uddaesham anto chepthundhi brother..manam adi matladithae adae Nigam ayipodu....ala ani nevu cheppina prakaram ne vidhanam ...nedae....na vidhanam nadae... narasaiash vidhanam narasaiah Dae... ne vidhanam tho nevu vijayanni sadinchvachu....ninnu ne matalanu nammae vallanu batti ne vijayam aadhara padi vuntundhi
@sandeepyarlagadda3645
@sandeepyarlagadda3645 Жыл бұрын
Nuvvu apara medavivi brother
@AmarGoud-l6y
@AmarGoud-l6y 2 ай бұрын
నువ్వు దేవుని హాగ్ చేసుకోవాలి అంటే మన ఇంట్లో విగ్రహం పెట్టు కొని హగ్ చేసుకోవచ్చు
@ledalla.v.rmanojkumar16
@ledalla.v.rmanojkumar16 Жыл бұрын
Ram నర్సయ్య i like u. హుండీ లో వేసిన డబ్బులు దేవాదాయ శాఖా వారు టెంపుల్ నిర్వాహణ కోసం ఖర్చు పెడుతోంది. బ్రాహ్మలకు ఇవ్వటం లేదు బ్రదర్.
@venkatareddy8780
@venkatareddy8780 11 ай бұрын
అన్నా! రామనరసయ్యగారు శ్రమజీవుల కుటుంబంలోన పుట్టిన మీరు శ్రమ జీవుల గొంతుకై అందరి ప్రజల సుఖం కోసం ధర్మాన్ని దైర్యంగా చాటే నీ గొప్ప త్యాగానికి పాదాభివందనాలు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు శ్రమజీవులను,అంటరాని వారిని ముల్ల కంచేలో బంది చేసారు. జైభీమ్ నినాదంతో ఆ ముల్ల కంచేను చేదిస్తూ అందరి సుఖం కోసం శ్రమ జీవులం దరి తోటి గొప్ప రహదారి ఏర్పాటుకు కృషి చేస్తారని ఆశిస్తున్నా.
@arvasantha7628
@arvasantha7628 Жыл бұрын
మహా అద్భుతమైన మనిషి సుక రామనరసయ గారు
@mallaiahakmadasikuruva3320
@mallaiahakmadasikuruva3320 Жыл бұрын
తమ్ముడు రామ్ నర్సయ్య రాముడు గురించి తల్లి సీత గురించి చాలా స్పష్టంగా చెప్పినావా అమ్మ నన్ను కన్న తల్లి సీతమ్మ మానం పై అభియోగం మోపిన రాముడు దేవుడు ఎట్లా అవుతాడు అని చెప్పి ప్రశ్నించిన నీకు రెండు రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్న తమ్ముడు అసలు సిగ్నేచర్ స్టూడియో బహుజనుల ది కాదేమో అనుకుంటున్నా ఏది ఏమైనా చాలా స్పష్టంగా మాట్లాడినందుకు నీకు ధన్యవాదాలు తమ్ముడు
@chanduboggula5773
@chanduboggula5773 Жыл бұрын
చాలా గొప్ప వ్యక్తిత్వం అన్న జై భీమ్
@RazuAndare
@RazuAndare Ай бұрын
సుక్కా రామ నరసయ్య లాంటి దీరులు మన అణగారిన వర్గం నుండి గొంతులు లేవాలి ఈ అన్న కు సపోర్ట్ ఉండాలి జై భీమ్ ✊✊🙏🙏💐
@posipokrupavaram5953
@posipokrupavaram5953 Жыл бұрын
Jai beem good anchoring good responsible l like both of information good message gives you tq so much Anna
@yadavareddyvasireddy7016
@yadavareddyvasireddy7016 Жыл бұрын
Rs ప్రవీణ్ గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిగల గురించి పనిచేసే వ్యక్తి కాదు ఎవరు కానీ తన స్వాలబమే
@krishnamk_creation9296
@krishnamk_creation9296 Жыл бұрын
రామ్ నరసన్న మీ యొక్క పాట వల్ల నాలాంటి తమ్ముళ్లు గల్లే ఎగరేసుకుని తిరిగి వచ్చని చెప్తున్న చూడు అన్న దానికి దండాలు అన్న జై భీమ్ జై మాదిగ❤❤❤❤
@parmanibalaraju1755
@parmanibalaraju1755 Жыл бұрын
అన్నా ఎంతో మందికి ఇంటర్వ్యూ చేసి ఎంతోమందిని రకరకాల ప్రశ్నలతో అడుగుతున్నటువంటి క్రాంతి అన్న గారికి కోపం వచ్చి పిచ్చిపిచ్చి కోరికలు ఎందుకు అన్నంత రేంజిలో సమాధానం ఇచ్చావు చూడు వా... గ్రేట్ అన్నా.
@SivaSankar-uq3hu
@SivaSankar-uq3hu Жыл бұрын
సుమారు 60% గవర్నమెంట్ ఉద్యోగులు బడుగు బలహీన వర్గాలు వాళ్ళే.... అయినా కూడా ఇంకా ఇప్పటికి అట్టడుగు స్థాయిలోనే ఉన్నారు అంటే చాలా ఆశ్చర్యం గానే ఉంటుంది.... పాలకులు మారిన అధికారులు మాత్రం మారరు.... కులాలు బట్టి నియోజకవర్గాలు విభజించ బడ్డాయి..... దీని బట్టి మనము అర్ధం చేసుకునేది ఒక్కటే..... ఈ సమాజంలో రెండే రెండు వ్యవస్థలు ఉన్నాయి..... ఉన్నోడు.... లేనోడు..... ఉన్నోడికి పవర్ అనే అవసరం కోసం లేనోడిని వాడుకుంటాడు.... లేనోడు ఎదుగుదల అనే ఆశతో మానవత్వం మరిచిపోయి లేనోడిని తొక్కడానికి ప్రయత్నిస్తు ఉన్నోడికి బానిస అనే నీడలో జీవనం సాగిస్తాడు.... 🙏🙏🙏
@IbrahimSyed-fe3fh
@IbrahimSyed-fe3fh 2 ай бұрын
100%కర్రెక్ట్ గా మాట్లాడిండు సుక్క రామ్ నర్సయ్య సూపర్....
@naveenapoor6993
@naveenapoor6993 Жыл бұрын
నిజాన్ని నిబ్బరంగా చెప్పేవాడే రాం నర్సన్నా జై భీమ్ జై జై భీమ్
@badrinarayan2164
@badrinarayan2164 Жыл бұрын
కులం పేరు చెప్తే ఇల్లు కిరాయికి ఇయ్యరు వాని ఇల్లు కట్టింది వాడే అని తెలుసుకోరు, తెలిసినా పరవాలేదు ఎందుకంటే తరువాత అన్ని పూజలు చేసుకుంటరు
@prashanthk3874
@prashanthk3874 Жыл бұрын
రామ్ నర్సన్న నిజ్జం నిప్పుల చేపినవు అన్న . క్రాంతి అన్న కి ఏం చెప్పాలో అర్ధం కావడంలేదు . క్రాంతి అన్న కూడా ఇంటర్వ్యూ చేసినందుకు ధన్యవాదాలు ఇంకా ఇలాంటి ఎన్నో ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@anjaiahpirati8082
@anjaiahpirati8082 11 ай бұрын
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసింది అప్పుడు ముమ్మాటికీ తప్పే చివరికి ఆ కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాగా ఆదరించింది
@CHALANTIDAVIDRAJU-eq2ey
@CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын
చిన్న వాడైనా సుక్క రాంనర్స యాత్ర కు నమస్కారాలు సూపర్ వ్యక్తి త్వంగల మహామనిషి
@mbrahmaiah191
@mbrahmaiah191 Жыл бұрын
Amazon interview super
@9naa-manasu-Driver-PHB
@9naa-manasu-Driver-PHB 11 ай бұрын
ఇప్పట్లో ఏ కులాన్ని కూడ దూరం గా పెట్టడం లేదు ఒకప్పుడు ఉండే మా ఊరిలో మాత్రం లేదు అన్ని కులాల వారం సమానం గా దేవాలయ నిర్మాణం లో, దేవి దేవత ల విగ్రహ ప్రతిష్టాపన, హోమంలో, యజ్ఞ లలో మాల, మాదిగ,రెడ్డిలు,ఇతర కులాల వారంBC,sc,st,oc అన్ని కులాల వారం పాల్గొంటాం వంట, వడించడం తో సహా కలిసే చేస్తాం ముస్లిం సోదర, సోదరీమణులు కూడ పాల్గొంటారు ముస్లిం కొన్ని రకాల పూజలకు వారు రారు కానీ మద్దతు ఇస్తారు మా ఊరిలో మాత్రం కులం మతం భేదాలు తేడాలు గొడవలు లేవు రాజకీయం గా కూడ గొడవలు ఉండవు ఒక ఎన్నికల సమయం లో ఎవరి అభిమాన పార్టీ కీ వారు పని చేస్తారు ఆ టైమ్ లో కూడ అరేయ్ నీళ్ళు అయిపోయినాయి కొన్ని ఇవ్వురా అంటారు అడగకుండా పోయి కూడ నీళ్ళు తాగుతారు గొడవలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోము మా ఊరు మాత్రం ఒక ఆదర్శం అందరికీ
@mohammedzahoormansoori8579
@mohammedzahoormansoori8579 Жыл бұрын
నిజం అనే మాటను పాటగా మార్చి నిర్భయంగా పాడే గొప్ప గాయకుడు సుక్కన్న
@mulkaramreddy3819
@mulkaramreddy3819 11 ай бұрын
Superb ramnarsanna gaaru
@SureshNelapudi726
@SureshNelapudi726 Жыл бұрын
క్రాంతి అన్న నీవు చాలా తెలివైనవాడు అనుకున్న సుక్క రామనర్సయ్య మాటలకు కొన్ని అర్ధాలు నీకు తెలియలేదు తెలివైనవాడు బహుజన బిడ్డ చుక్కా రామ నరసయ్య
@PochaluSuddala
@PochaluSuddala Жыл бұрын
అబ్బా... నువ్వు సూపర్ అన్న సుక్క రామ్ నర్సన్న.. చాల బాగా మరియు తెలివిగా సమాధానం చెప్పావు.. నీ సమాధానాలు interview చేస్తున్న క్రాంతి గారికి చెంప చెంప చెల్లుమనెలగ ఉన్నాయన్న... సూపర్
@chdasharatha4730
@chdasharatha4730 8 ай бұрын
నీ ఇంటర్వ్యూ తర్వాత మంచి పోరాట యోధుడు అని నీ మీద చాలా అభిమానం పెరిగింది అన్న
@bhanukrishnan4154
@bhanukrishnan4154 Жыл бұрын
సూపర్ బ్రో.ఆ రోజుల్లో' తక్కువ కులాల 'వాళ్ళని 'అంటరాని 'వాళ్ళు అని దూరం పెట్టిన ఆ 'బ్రాహ్మణులే ',ఇప్పుడు అందరికీ' అంటరాని 'వారి గ మిలిపోయారు.మనుషులను మనిషి గా చూడకుండా,దేవుడు &చదువు వారికి మాత్రమే సొంతం అని ప్రవరించేవారు
@RavikumarKumar-f7o
@RavikumarKumar-f7o 11 ай бұрын
సూపర్ అన్న సుక్క రాంనర్సయ్య bjp కీ సపోర్ట్ చేస్తే మాదిగ వాళ్ళని అనగాతోగుతారు
@krishnajwala1043
@krishnajwala1043 Жыл бұрын
ఒక మంచిమనిషితో ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ధన్యవాదములు జై భీమ్.......జై ఇన్సాన్
@Moksham-d7n
@Moksham-d7n Жыл бұрын
ఇంకొల్లని తిట్టి మనం గొప్ప వాళ్ళం అయిపోవాలని అనుకునే వాడు మంచి మనిషి ఎట్లా అవుతాడు..... ఈ యన ఏ రకంగా మేధావి.....సమాజం విషం వెదజల్లే ఈయన మేధావి....హహహ
@chodisettivvramanamurthy5837
@chodisettivvramanamurthy5837 Жыл бұрын
ఈ బ్రాహ్మణులు - సనాతన ధర్మాన్ని పాటించరు! ఆధునిక ధర్మాన్ని పాటిస్తారు! కానీ, మిగతా వందల కోట్ల ప్రజల్ని - శాస్త్రీయ ,ఆధునిక ఆలోచనాపరులుగా మారకుండా - సీసా బిరడా మల్లే అడ్డుకుంటారు ! వీరు ఎందుకిలా చేస్తున్నారు ? ప్రభుత్వాధినేతలు కూడా ఇదే ధోరణిలో ఎందుకు ఉన్నారు ? ఇందులో వీరికి కలిగే లాభం ఏమిటి ? ఉదా: ప్రశ్న: మనం పేదరికంలో ఎందుకు ఉన్నాం? సనాతనం జవాబు : ఖర్మ ! Or పూర్వ జన్మ పాప ఫలితం! నిజం : ??????????????
@rowdyvillan9233
@rowdyvillan9233 Жыл бұрын
Signature studio మంచి కళాకారులతో ఇంటర్వ్యూ చేస్తున్నారు very good 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@srinivasgoud7788
@srinivasgoud7788 7 ай бұрын
Greet singar Ramanarsaiah
@80stelugukaraoke
@80stelugukaraoke Жыл бұрын
ఇతని మీద తగినంత గౌరవంతో చెబుతున్నా. చాలా వరకు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. పురాణాల మీద, సమాజం మీద రామయ్య గారికి ఉన్న అవగాహన తప్పని ఖచ్చితంగా చెప్పగలను. రాముని మీద, అంబేద్కర్ మీద, వేంకటేశ్వరస్వామి విషయంలో గాని, బ్రాహ్మణుల మీద గాని వీరి అభిప్రాయాలు 100%తప్పే. ఈయనది అపోహే కనుక తప్రుపట్టవలసిన అవసరం లేదు. కాని తన అపోహలను నిజాలుగా నమ్మి ప్రచారం చేయడం విచారకరం.
@prashanthsatturi5220
@prashanthsatturi5220 Жыл бұрын
SC సామాజిక వర్గాల వారిని మా ఊర్ల కూడా గుడికి రానివ్వరు అన్న నికు వీలైతే మా ఊరికి ఒకసారి మీ చాన్నల్ని ఆహ్వానిస్తున్నాం అన్న
@itskishore1082
@itskishore1082 Жыл бұрын
Same here bro
@pramodbandari1391
@pramodbandari1391 Жыл бұрын
ye uru bro midi
@ssvr124
@ssvr124 Жыл бұрын
Nenu. Reddy sorry. Inka. Kuda Ala. Undha
@p.somaiah7671
@p.somaiah7671 Жыл бұрын
చుక్క రామ్ నరసన్న యాంకర్ ఇద్దరు సేమ్ టు ఒకే లాగా ఉన్నారు చుక్క రామ్ నరసన్న సామాజిక ఆర్థిక రాజకీయాల పట్ల చాలా మంచి అనుభవం వల రామ్ నరసన్న నేను గుర్తున్నానా తెలంగాణ కార్మిక సమాఖ్యలు పనిచేసినప్పుడు నీవు నాకు పరిచయమైనా
@RaghuRaghu-8086
@RaghuRaghu-8086 Жыл бұрын
క్రాంతి అన్న వీళ్ళని ఇంటర్వ్యూ చెయ్యడం వల్ల నీకు చాలా నాలెడ్జ్ పెంచుకుంటున్నవ్.
@TelluriNarasimhaRaoTellu-mb6gh
@TelluriNarasimhaRaoTellu-mb6gh Жыл бұрын
నా జాతి ముద్దుబిడ్డ కి తమ్ముడు చుక్క రామనసైకి జై భీమ్ జై తెలంగాణ
@manchiobanna8821
@manchiobanna8821 Жыл бұрын
ప్రశ్నించే తత్వానికి నిలువెత్తు నిదర్శనం నీవే జై భీమ్
@gattuprasad7850
@gattuprasad7850 7 ай бұрын
కాంతన్న ఎంతోమందికి ఆదర్శమైన సుక్క రాంనర్సన్నను ఇంటర్వ్యూ చేయడం చాలా మంచిది అతను ఇంకా ఎంతో మందికి ఆదర్శవంతంగా ఉంటాడు దొంగ మల్లిగా లెక్క కాదు
@bhagyalaxmi2580
@bhagyalaxmi2580 Жыл бұрын
నర్సన్న నీకు ఉద్యమాభివొందనాలు....జై భీమ్....!
@chdevendhar8860
@chdevendhar8860 Жыл бұрын
ఏమయ్యా ఓ రామయ్య మన దేశం నిండా ఒక బ్రాహ్మణులే ఉన్నారా మిగతా కులాలు లేవా రిజర్వేషన్లు అనుభవించేది వాళ్లేనా ఎందుకయ్యా ఎప్పుడో ఏమో జరిగిందని ఇప్పటికీ వాళ్ళ మీద పడి ఏడవడం జస్ట్ అప్ డేట్ ఓకే
@Ramaraju1985
@Ramaraju1985 Жыл бұрын
సమాజం బాగుండాలి అని తపనపడే వ్యక్తి చుక్క రాంనర్సయ్య గారు.... జానపద గీతాలు చాలా బాగుంటాయి ✊✊👍
@sankudhanalaxmi4647
@sankudhanalaxmi4647 Жыл бұрын
రమానార్సన్న మీరు మాట్లాడిన మాటలు చక్కగా ఉన్న మన కుల వేవస్త లో కొన్ని మార్పులు జరగాలి మన డప్పు ను వదిలి చదువుని చే పట్టాలి మనం చేయి చాపే పద్ధతి వదిలి కష్ట పడే మార్గం వెతకాలి
@kkaccountancy
@kkaccountancy Жыл бұрын
ఈ లాంటి శక్తి కలిగిన వ్యక్తలను ఇంటేర్వియూ చేస్తూ చాలా మంచిపని చేస్తున్నారు క్రాంతి గారు❤❤🎉
@vijaykumardilli6167
@vijaykumardilli6167 Жыл бұрын
మనది భారతదేశం రాజ్యాంగము అందరికి సమాన హక్కు ఇచ్ఛింది మతాలు కులాలు అని మాట్లాడురాదు. ఒక్కటి అంబెడ్కర్ కు విద్య నేర్పింది "బ్రాహ్మణుడు"
@kothachandramouli4530
@kothachandramouli4530 Жыл бұрын
He is most knowledge person. What he has taking every word most powerful. సమాజన్ని చేదివిన, చేడివేస్తున్న ఉన్నత భావాలుకలిగిన వ్యక్తి.
@ehdr.srinivasachari1421
@ehdr.srinivasachari1421 Жыл бұрын
అంబేద్కర్ గారిని గౌరవించి రాజ్యాంగంనీ follow అవుతుంది సమాజం అని తెలియదా 🎉
@bandarinarayana8086
@bandarinarayana8086 Жыл бұрын
సూపర్ తముడు జై భీమ్ జై మాదిగ
@thirupathi4278
@thirupathi4278 Жыл бұрын
అంబేత్కర్ తర్వాత అంతటి మేధావి సుక్క రంనార్శయ్య. ఇతన్ని దేశ ప్రధానిగా చేస్తే సకల సమస్యలకు పరిష్కారం చూపగలరు
@noconversionhindu7419
@noconversionhindu7419 Жыл бұрын
పేరుకి బ్రాహ్మణ పురోహితులు అగ్రవర్ణాలు ట.. 90% పురోహితులు కు ధూప దీప నైవేద్యాలకి నెలకు 5 వేల జీతం పల్లెటూళ్లలో... వేరే ఏపని రాక సనాతన ధర్మం కోసం , ఆ దేముని కోసం జీవితం అర్పించి, దేవాలయాల్లో దీపం వెలిగిస్తున్నారు. ఎప్పుడో 99% అంతరించిపోయిన కుల వివక్ష ను మళ్ళి మళ్ళి తలచుకుని, కోపగించుకుని, సమాజంలో అశాంతి వల్ల ఏమి లాభం. ఒక్కటి నిజం.... చదువుకున్న బ్రాహ్మణులు విదేశాలకు పోతున్నారు. పురోహితులు పిల్లలు వేదం వదిలి ఇంగ్లీష్ చదువులకు వెళ్లిపోతుమన్నారు. ఒకప్పటి ఉపాద్యాయా వృత్తి లో ఉద్యోగం కూడా రావట్లేదు. ఇంకొ 2,3 తరాలలో బ్రాహ్మణ కులం కేవలం పుస్తకాలలోనే. అన్ని కులాల వారు ఈ విద్య నేర్చుకోవాలి.
@srujanrontala39
@srujanrontala39 Жыл бұрын
ఈ కులం అనే దానిని రూపొందించింది...ఈ బ్రమ్మణా కులం సోదర...
@Nature-wp5nm
@Nature-wp5nm Жыл бұрын
OC.Caste's Reservation ...10%👍 EWS. Reservations ..10%😜 2019yr Jai Modi Sir Yearly Income... 8.00.000/- Present Reservation.. 60% Any MRO office Search ..... Vote for BJP ✌️
@satyasridhar3354
@satyasridhar3354 Жыл бұрын
Ekkada undho atla reference chupettu sodhara kastha
@2019kumar
@2019kumar Жыл бұрын
@@srujanrontala39 బ్రమ్మనా కులం, కులం అనేదానిని రూపొందిస్తే నిన్ను ఎవరు పాటించ మన్నారు... వదిలై...
@srujanrontala39
@srujanrontala39 Жыл бұрын
@@2019kumar అదే జరుగుతుంది...సోదర...మార్పు అనేది కొంచెం కొంచెం జరుగుడ్డి....అందరికీ విద్య అనేది ఇప్పుడిప్పుడే అందుతుంది...అబద్ధం ఏంటి నిజాలు ఏంటి అని...తెలుసుకుంటున్నారు...
@sathyamyellagounisathyamye3144
@sathyamyellagounisathyamye3144 7 ай бұрын
క్రాంతి గారు మీరు సూపర్. హిందుత్వాన్ని దూషించడం కమ్యూనిస్టులకు, అంబేద్కరిస్టులకు, నాస్థికులకు, కళాకారులమని చెప్పుక తిరిగే ఇలాంటోల్లకు బతుకుదెరువు. రామాయణం,మహాభారతం, మనుధర్మం చదవకుండా, సరియైన పద్ధతి లో తెలుసుకోకుండా హిందుత్వాన్ని తిట్టడం వీళ్ళ మిడిమిడి తెలివిని తెలియజేస్తున్నది. ఇలాంటి నా సోదరులు మాట్లాడే మాటలు, పాడేపాటలు విధర్మీయులకు, విదేశీయులకు ఆనందాన్ని ఇస్తాయి , ఈ దేశాన్ని ధర్మాన్నీ తల్లి అనుకునే వారికి దుఃఖాన్ని ఇస్తాయి. అయినా అక్కున చేర్చుకుని ఓదార్చి అందలం ఎక్కించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.బాధపడకండి సోదరా..అవివేకంతో,ఆవేశంతో ధర్మాన్ని తిట్టకు ఎల్లవ్వ తల్లి బాధపడ్త ది.
@dhanimudigonda4503
@dhanimudigonda4503 Жыл бұрын
పరిస్థితుల నేపథ్యంలో అన్న నువ్వు చదువూ కోలేదు గానీ ఈ వ్యవస్థను రూపు మాపలనే నీ ఆకాంక్ష అద్భుతం.. ఇది చూసి అయినా చదువుకున్న మూర్ఖులకు చైతన్యం రావాలి
@srinivasdasari1674
@srinivasdasari1674 Жыл бұрын
Anni adugutunnavu Mari neekuenduku neemata teeru bagaladu vetakaaramga vundi
@kaluvaramaswamy
@kaluvaramaswamy Жыл бұрын
Sukka Ramnarsiah Gaaru Meeru Great Sir
@rajamalunervatla8856
@rajamalunervatla8856 Жыл бұрын
రాష్ట్రపతి రామనాథ్ కోవింథ్ గారిని సమతా మూర్తి విగ్రహ అవిష్కరణకు పిలిచి, ఆయన గారు వచ్చివెళ్ళాక, సమతామూర్తి విగ్రహాన్ని శుద్ది చేసిన చినజీయర్ స్వామి అంటరానితనాన్ని పెంచిపోషించిపనట్లా కాదా.....
@Jaggubhai64
@Jaggubhai64 Жыл бұрын
బ్రాహ్మణులని కూడా తిరుపతి వెంకన్నను ముట్టుకోనివ్వరు
@sudarshanchary6832
@sudarshanchary6832 Жыл бұрын
Dontmindunguiddedmisile
@eshaagneya
@eshaagneya 10 ай бұрын
ఓ చుక్క రాముడు సీతకు అగ్ని పరీక్ష పెట్టడానికి కారణం సీత యొక్క గొప్పతనాన్ని తరతరాలు గొప్పగా నిలిచిపోవాలని ఎవరు నిందించ కూడదని రాముడు అగ్ని పరీక్ష పెట్టడు
@johnwesley2715
@johnwesley2715 Жыл бұрын
Hatt's off to you brother. You are not only great singer but you are also a great poet. Though you are studied a little but you make highly educated people to think more towards the society.
@bhaskarsilevaru956
@bhaskarsilevaru956 Жыл бұрын
Olo
@chellurisuvarnakumari6282
@chellurisuvarnakumari6282 Жыл бұрын
Ramnarasayya lantinigaaiti unna manishi mana deshaniki chala avasaram
@vijaykumardilli6167
@vijaykumardilli6167 Жыл бұрын
నేటి రోజులలో బ్రాహ్మలు కుల మతాలు అని చెప్పడం నేడు అట్టడగున ఉన్నారు బ్రాహ్మణ లే కొందరు చేసింది అందరికి అట్టకట్టరాదు.
@rajesh77448
@rajesh77448 Жыл бұрын
ప్రశ్నించే ప్రతివాల్లు శత్రువులు, సమాజం మౌనంగా ఉన్నని రోజులు అన్నాయం ప్రజాలను పాలిస్తూ ఉంటాయి
@d.ashokkumar1288
@d.ashokkumar1288 4 ай бұрын
మాలా వారు మళ్ళీ కులం లేదు అంటారు అందుకని వర్గీకరణ జరగాలి 100%✓
@NagarajuMamidala-k4f
@NagarajuMamidala-k4f Жыл бұрын
లాస్ట్ లో అల్టిమేట్ మాటలు చెప్పారు అన్న ఒక మనిషి జీవితం అంటే ఏంటో మీరు చెప్పినా వాక్యాలలో కనిపిస్తుంది అన్న గారు 🎉
@avishchandramasade6570
@avishchandramasade6570 Жыл бұрын
Interview అప్పుడే అయిపోయిందా అసలు టైమే తెల్వలే ఎంత గొప్ప మాటలు చెప్పినవ్ Narsanna సమాజాన్ని సదివినవే ఒక వేదిక మీద ఇచ్చిన ప్రసంగం కన్నా అదే వేదిక మీద పాడిన పాటకు 1000రేట్ల బలం ఉంటది ఈ పాటే లేకపోతే Telangana రాకపోయేది జై తెలంగాణ ✊
@amansir675
@amansir675 Жыл бұрын
A poet who shows the stench accumulated in the society. GOD BLESS YOU.❤❤❤
@MANIRAVANA
@MANIRAVANA 5 ай бұрын
❤❤❤❤❤ 18:00 %🎉
@vishnumudi2787
@vishnumudi2787 Жыл бұрын
నిజాయితీ ఉన్నోడికి మాత్రమే వుండే దమ్ము...అది నర్సన్నలో ఉంది
@pasulaanand4411
@pasulaanand4411 Жыл бұрын
చాలా నిజాలు చెప్పారు సూపర్ జై బీమ్ ✊️✊️
@RAMAGIRICREATIONS
@RAMAGIRICREATIONS Жыл бұрын
రాంనర్సయ్య సూపర్ మీరు... ఈ వీడియో వన్ సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చూశా సూపర్..
Renjarla Rajesh Exclusive Interview | Bairi Naresh || Signature Studios
1:35:53
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН