Kalaya Nijama Song - Geetha Madhuri, Krishna Performance in ETV Swarabhishekam - 1st Nov 2015

  Рет қаралды 6,234,516

etvteluguindia

etvteluguindia

Күн бұрын

For latest updates on ETV Channels - www.etv.co.in
Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
Follow us on - www. etvteluguindia
Subscribe for latest news - bit.ly/JGOsxY
Follow us on - www. ETVAndhraPradesh

Пікірлер: 1 400
@gyarasrinivas9364
@gyarasrinivas9364 3 жыл бұрын
నేను ఈ పాట 37 సార్లు విన్నాను, కారణం బాలు గారి నవ్వు కోసం, ఆయన పాటను ఆస్వాదించిన తీరు కోసం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 లవ్ యూ బాలు గారు
@kiranchowdary9234
@kiranchowdary9234 3 жыл бұрын
😭😭😭😭😭😭
@khanderao100
@khanderao100 3 жыл бұрын
Yes
@padmakumar5045
@padmakumar5045 3 жыл бұрын
Yes me too
@sridharb4171
@sridharb4171 3 жыл бұрын
Yes bro nenu kooda
@ravikumarnalaparaju8557
@ravikumarnalaparaju8557 3 жыл бұрын
యమ ఎంజాయ్ చేస్తాడు😄
@hannuhoney362
@hannuhoney362 3 жыл бұрын
కన్నీరు ఆగడం లేదు... గానగాంధర్వుడి చిన్నారి చిలిపి అల్లరి మనం ఇక చూడలేము..
@radhakittu4082
@radhakittu4082 3 жыл бұрын
We really missed a great legend
@sunilkumarmentay2189
@sunilkumarmentay2189 3 жыл бұрын
Miss ipoyam
@Wnpgreat
@Wnpgreat 3 жыл бұрын
pade pade gurthu cheyakandi. hrudayam bharamauthundi. Balu garu leranna mata kala lage undanivvandi.
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Kadandi Nenu Kudaa Chaala Badha Paduthunnanu Sir Chaala Anyayam Cheasavu Balu Bangaram
@gangabhavaniiftfxci393
@gangabhavaniiftfxci393 3 жыл бұрын
గానగంధరౄడి చిలిపిగా చిరునవ్వు తీపిగురుతులు
@vivekamruthamsathishkumar9876
@vivekamruthamsathishkumar9876 3 жыл бұрын
కృష్ణ గారు మీకు నమస్కారం పాడుతా తీయగా లో మీరు అందించిన వాయిద్య సహాయానికి మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 2 жыл бұрын
It's ok ok...he didn't do it for free
@ramadevisiripurapu6529
@ramadevisiripurapu6529 Жыл бұрын
కృష్ణ గారు నమస్కారమండి నేను మీ అభిమానిని నిజంగా మీరు చాలా బాగా పాడతారండి చాలా సింపుల్ గా ఉంటారు థాంక్యూ అండి
@nlokeswari6419
@nlokeswari6419 Жыл бұрын
​@@saduuuuuuuuuuu I u
@vijayavikram2447
@vijayavikram2447 Жыл бұрын
​@@ramadevisiripurapu6529l
@kanduriharitha7502
@kanduriharitha7502 7 ай бұрын
​@@ramadevisiripurapu6529😂🥰r
@dilleswarrao5888
@dilleswarrao5888 2 ай бұрын
E song 2024 lo yanta mandi vintunnaro vaka like cheyyandi
@jyothisatyan2547
@jyothisatyan2547 3 жыл бұрын
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తో కాదు. ఏం పాడారు కృష్ణ గారూ, హ్యాట్సాఫ్ 👏👏
@ashokchowdaryravipatinbkja7950
@ashokchowdaryravipatinbkja7950 4 жыл бұрын
ఈ సాంగ్ రోజుకి 10 సార్లు అయిన వినంది.. నాకు అయితే నిద్ర రాదు.. కృష్ణ గారు మీరు చాల బాగా పాడారు 👌👌👌👌
@yssmani3582
@yssmani3582 Жыл бұрын
ఇళయరాజా గారి అద్భుతమైన సంగీతం, సీతారామశాస్త్రి గారి సాహిత్యం, సుశీలమ్మ, రాజా గారి గానం ఒకెత్తు అయితే.... స్వరాభిషేకం లో ఈ పాట... ఈ మహానుభావులు ఇద్దరు ఆనందస్తూ..... ఆస్వాదించిన తీరు, కోరస్ పాడిన తీరు, చెకు.. చెక్ చెక్... అన్నప్పుడు గీతా మాధురి గారి expression, పాడిన తీరు, కృష్ణ గారి లాంటి మల్టీ టాలెంటెడ్ పర్సన్ ఏమీ తెలియని వారిలా సిగ్గు పడడం... మిగిలిన అందరు పాటను, మాటలను ఆస్వాదించడం చాలా చాలా స్వచ్ఛంగా...నిర్మలమైన హృదయాలతో వేరే ప్రపంచంలో విహరిస్తున్నట్లుగా..... ఆహా....!! అద్భుతమైన అనుభూతి.... మనసు ప్రశాంతంగా ఉండాలంటే.... ఈ వీడియో చూస్తూనే ఉంటా... ఇంకా బాలు గారు....సీతారామశాస్త్రి గారు...మనతోనే ఉన్నారు... అనిపిస్తుంది.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rameshgangipogu4711
@rameshgangipogu4711 9 ай бұрын
అవును బ్రదర్
@ravichandravupputuri6345
@ravichandravupputuri6345 9 күн бұрын
2.39 కల్పన గారి ఆనందానికి అవధులు లేవు. 😍
@malleshamvoodari5211
@malleshamvoodari5211 5 жыл бұрын
క్రిష్ణ గారు మీరు పాడిన పాట 'కలయా నిజమా' రోజులో ఒక సారైనా వింటాను అంత బాగా పాడినారు
@gudipatisai5428
@gudipatisai5428 4 жыл бұрын
S.
@subbuyadav1155
@subbuyadav1155 4 жыл бұрын
grate singar 🎤🎤KRISHNA GARU🎻
@Saisathishreddy
@Saisathishreddy 4 жыл бұрын
Nenu kuda sir
@gopipasupuleti1252
@gopipasupuleti1252 3 жыл бұрын
Yes
@rameshpower5234
@rameshpower5234 3 жыл бұрын
Yes
@srinugollapudi-js7nz
@srinugollapudi-js7nz 11 ай бұрын
S p గారు మీరు మా మద్యలో లేకపోయిన మీ నవ్వు ,మీ గ్నేపకాలు మా గుండెల్లో నిండుగా ఉన్నాయి😔👍
@ballball2218
@ballball2218 3 ай бұрын
Elayaraja padadu bro pata
@gunjasrikanth5241
@gunjasrikanth5241 5 жыл бұрын
ఇ ప్పటీ వరకు 18 సార్లు విన్నాను sir ఈ పాట super Krishna sirr..
@prasadpagotipagotiprasad2701
@prasadpagotipagotiprasad2701 4 жыл бұрын
Yes correct
@ganeshbusam9114
@ganeshbusam9114 4 жыл бұрын
Eppatiki vintuney vunnam krishna gaaru
@chidithotivigneshvignesh5739
@chidithotivigneshvignesh5739 4 жыл бұрын
My foveret krishna garu
@sureshyagnam3228
@sureshyagnam3228 3 жыл бұрын
Unlimited
@pavantejasanati328
@pavantejasanati328 3 жыл бұрын
@@prasadpagotipagotiprasad2701 0 , .64#
@chakribharaddwaj51
@chakribharaddwaj51 2 жыл бұрын
బాలు గారి స్వచ్చమైన నవ్వు అందరికి అవకాశం ఇచ్చే మంచి మనస్సు 🙏🙏🙏🙏
@kkm2073
@kkm2073 6 жыл бұрын
నిజంగానే ఇళయరాజా గొంతు లోంచి ఊడిపడిన కృష్ణే ఈయన. అమోఘం. కొన్ని మలుపుల్లో అసలుకంటే కూడా బాగుంది ఈయన స్వరం.
@kishoreonline
@kishoreonline 3 жыл бұрын
గురువు గారు మీ గాత్రం తో వినాలని ఉంది ఈ పాట..నా కోరికను మన్నించండి
@mohankumar-xs1zx
@mohankumar-xs1zx 3 жыл бұрын
Verygoodvoice
@srm.swarnalathabhagavatara6465
@srm.swarnalathabhagavatara6465 3 жыл бұрын
❤️❤️❤️❤️❤️👍🏿👍🏿🙏🙏🙏🙏😉
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 2 жыл бұрын
@@kishoreonline Okok... I will try.. don't worry
@garlapatilakshmi5845
@garlapatilakshmi5845 2 жыл бұрын
@@mohankumar-xs1zx hi
@kishorekumarreddy4770
@kishorekumarreddy4770 6 жыл бұрын
areyyyyy...ilayaraja garu padinatteee paadesaruuu. long live krishna garu. ayanakunna abhuimanulllo kontha mandhi ippudu meku kudaaa. god bless u sir
@satishkumar-zp1ow
@satishkumar-zp1ow 4 жыл бұрын
Same to same voice nice
@anshjohn3057
@anshjohn3057 4 жыл бұрын
Yes Bro
@gangabhavaniiftfxci393
@gangabhavaniiftfxci393 3 жыл бұрын
చాలా బాగా పాడారు కృష్ణ గారు కలయా నిజమా
@bdullhashaik8347
@bdullhashaik8347 Жыл бұрын
చూడండి ఫ్రెండ్స్.... మన బాలు గారు ఈ పాట వింటూ ఎంతో సంతోషంగా ఉత్సాహంగా వున్నారు... మన బాలు గారు లేని లోటు ఎవరు తీర్చలేరు 😭😭😭😭😭😭
@shivakumarp3613
@shivakumarp3613 Жыл бұрын
O
@TheJovial1970
@TheJovial1970 5 жыл бұрын
ఇళయరాజా గారి వాయిస్ అచ్చంగా ఉన్నది ఉన్నట్టు దింపేశారు.
@saradapenubothu9084
@saradapenubothu9084 3 жыл бұрын
L
@veereshbahujan6432
@veereshbahujan6432 3 жыл бұрын
Llllllllllllllllllllllllllllllllll
@partialasavitrisavitri6556
@partialasavitrisavitri6556 2 жыл бұрын
@@saradapenubothu9084 o
@upparathippereddy9103
@upparathippereddy9103 2 жыл бұрын
@@saradapenubothu9084 *0
@upparathippereddy9103
@upparathippereddy9103 2 жыл бұрын
@@veereshbahujan6432 0, as
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 5 жыл бұрын
కలయా ,నిజమా అసలు ఇళయరాజా గారు పాడుతున్నారా .....మీరు పాడుతున్నారా.... అని పిస్తోంది కళ్ళుమూసుకుని వింటుంటే.. అద్భుతంగా పాడారు కృష్ణ గారు...ఇంకా పాటలు పాడటానికి ట్రై చేయండి. కృష్ణ గారు..........
@rakeshrao6400
@rakeshrao6400 4 жыл бұрын
గీత మాధురి వాయిస్ కూడా చాలా సూపర్ గా ఉంది. లవ్ యూ గీత గారూ ..........
@viswamithra5585
@viswamithra5585 6 жыл бұрын
చాలా చక్కగా స్వరబేదం లేకుండా హాయిగా పాడారు మీరు హాయిగా పాడితే మాకు ఆరోగ్యం ఆనందం ధన్యవాదాలు గౌరవనీయులు గురువు గారు శ్రీ యస్ పి బాలసుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలు. 'ఆత్మ విశ్వాసం లేనిది వాయువు అగ్ని జలం భూమి ఆకాశం ఇవి మన పరిధిలో ఉండవు అందుకే మనిషికి స్థితప్రజ్ఞత అవసరం. "వేషం మారిన ఆత్మ ఒక్కటే _ ఋతువులు మారిన కాలం యొక్క రూపం మారును. "మానవుడు మర్మయోగి _ మనిషి ఆత్మ యోగి. "శుభోదయం. "ఓం దధిశంఖతుషారాభం క్షీరోధార్ణవ సముద్భవం !నమామి శశినంసోమం శంభోర్మకుట భూషణం. " వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే ! వందే జగతః పితరౌ పార్వతీ పరమేశ్వరౌ ! " ఓం నమో భగవతే రుద్రాయ ఉమా మహేశ్వర కుమార గణసేవితాయ నమః స్వాహాః. "మీకు మీకుటుంబానికి- "ఉమామహేశ్వర కుమార గణాధీసుని శుభాశీస్సులు "పూర్ణ ఆయుః ఆరోగ్య సంపద సిధ్దిరస్తు.
@saleemmalik1202
@saleemmalik1202 5 жыл бұрын
chadalavada anjaneyulu s/o punnaiah-523265 jdj
@malleshamnakka752
@malleshamnakka752 4 жыл бұрын
Super Krishna garu
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Wow Great Sir 🙏🙏🙏
@krishanmohanmuthyala3470
@krishanmohanmuthyala3470 Жыл бұрын
Yerripukulamma meeru
@nemmadisatyanarayana1012
@nemmadisatyanarayana1012 4 жыл бұрын
అబ్బా చాలా బాగా పాడారండి కృష్ణ గారు ఎన్ని సార్లు విన్నా ఈ పాట వింటే ఉంటున్నాను
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu Жыл бұрын
Tq tq
@pratappilli4749
@pratappilli4749 4 жыл бұрын
కృష్ణ గారి వాయిస్ కోసం మళ్లీ మళ్లీ మళ్లీ ventuntanu
@balajimogadali
@balajimogadali Жыл бұрын
రోజూ వింటాను, ఇళయరాజ కన్నా ఇతని వాయిస్ బాగా set అయ్యింది
@DINESHG1000
@DINESHG1000 3 жыл бұрын
తొలి రేయి అంత బాగుంటదేమో.. కాని నాకు ప్రతి రోజు తొలిరేయి లాగానే వుంటుంది ఈ పాట వింటుంటే కృష్ణగారు 🙏అలవాటు లేని సుఖాన్ని నాకు రోజు ఇస్తున్నారు. మీకు నా పాదభి వందనం సార్🙏🙏ఆ ఫ్లూట్ మ్యూజిక్ వచ్చిన ప్రతిసారి ఎదో తెలియని హాయి ❤❤
@vullisanyasirao3065
@vullisanyasirao3065 2 жыл бұрын
Krishan garki yenni likes istaru
@sudhasudhakar5591
@sudhasudhakar5591 5 жыл бұрын
సార్ మీ వాయిస్ మళ్లి మళ్లీ వింటున్నాను ఇంకా వేరే సాంగ్స్ కూడా try చేయండి సార్ please సార్ మూవీ లో కూడా పాడండి సూపర్ వాయిస్
@bantupallileelavathi8495
@bantupallileelavathi8495 5 жыл бұрын
95
@doddisubbarao8402
@doddisubbarao8402 5 жыл бұрын
Superb......
@satyavarma6111
@satyavarma6111 7 жыл бұрын
Krishna garu ur voice same ilyaraja sir, LA undi great
@dhanunjayaraoundralla3677
@dhanunjayaraoundralla3677 5 жыл бұрын
satya varma
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 4 жыл бұрын
Yes, exactly same as Ilayaraja sir.
@sudhakarnarsingrao1520
@sudhakarnarsingrao1520 2 жыл бұрын
Two legends enjoying we Miss sirs SP Garu & $rivennala garu 😞
@chinna160
@chinna160 5 жыл бұрын
Male voice is same as Ilayarajaa Garu Sir.... 90% Same voice. ..
@myKarnataka99
@myKarnataka99 6 жыл бұрын
ilayaraja ditto voice..superb sir !!
@m.prakashrao1102
@m.prakashrao1102 2 жыл бұрын
క్రిష్ణ గారు మీ అద్భుతమైన గానానికి శతకోటి వందనాలు, మీ స్వరం సినిమాల్లో కూడా వినాలని మా ఆశ ఆకాంక్ష 🙏🙏🙏🙏
@pasimisarveswararao4709
@pasimisarveswararao4709 4 ай бұрын
నేను ఈ పాట ఇప్పటికి 20 30 సార్లు విన్నాను బాలు గారు ఇళయరాజా గురించి చెప్పేసందేశం చాలా అద్భుతం బాలు గారు నవ్వు అద్భుతం ప్రక్కనున్న సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు ఇంకా అద్భుతం
@pushpateresaraju4486
@pushpateresaraju4486 4 жыл бұрын
నిజంగా ఇది కలయో నిజమో కృష్ణ గారు.. బాలు గారు ఉబ్బి తబ్బిబ్బె పోయారు..Awesome... Excelent.. Marvelous....
@prasanna5411
@prasanna5411 4 жыл бұрын
I am from chennai. I dont know telugu. But i accept Telugu sound is very very beautiful.
@ramavarmak6453
@ramavarmak6453 2 жыл бұрын
Yes, Telugu is a rich language, quite suitable for music, mo wonder that alime great like Tyagaraja, Annamacharya, Shyam saastri etc composed in this language only
@laxminarasaraoippili8154
@laxminarasaraoippili8154 Жыл бұрын
ఈ పాట కి ఎంత కంప్లి మెంట్ ఇచ్చినా తక్కువే, చాలా బాగా పాడేరు 🙌🙌
@kodathalasureshbabu4863
@kodathalasureshbabu4863 4 жыл бұрын
శ్రీనివాస్ గారు చాలా బాగా పాడారు 50సార్లు పైగా చూసాను. గీత గారు చెప్పనవసరము లేదు. Very nice పెరఫార్మెన్స్. బాలు గారి మాటలు నిజం కావాలి
@naveeshthoughts7897
@naveeshthoughts7897 2 жыл бұрын
Krishna garu
@paragon369
@paragon369 Жыл бұрын
టాలెంట్ ఎవడబ్బ సొత్తు .బాలు గారి ఆనందం చూస్తుంటే మనకు పరమానందం కలుగుతుంది.
@r.subbarao528
@r.subbarao528 2 жыл бұрын
బాలు గారు మీరు పడిన ఆనందం చూసి నాకు చాలా బాధ గా వుంది సార్. ఆ ఆనందం , మీ మధుర గానం మాకు ఏవి సార్. మీరు మరల జన్మించాలి సార్.
@syamprasad5201
@syamprasad5201 3 жыл бұрын
we MISS you S.P.Bsir smile..
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 25 күн бұрын
❤కలయా!నిజమా!తొలిరేయి హాయి మహిమా!ఈ పాట నేను దాదాపు 50సార్లు యూట్యూబ్ లో చూస్తూ విన్నాను ❤ఎందుకంటే ఆ పాట వింటూ ❤బాలు గారు &సిరివెన్నెల గారు ఎంత ఎంజాయ్ చేసారో నాకు కూడా అంతే ఆనందం కలిగింది ❤❤❤సినిమా చూశాను కానీ అప్పుడు ఇంత ఆనందం కలిగలేదు ❤❤❤
@nagendarkanuri6315
@nagendarkanuri6315 Жыл бұрын
కృష్ణ గారు మీరు చాలా బాగా పాడారు స్వర్గం లొ సిరివెన్నెల గారి మాటలను బాలు గారు అందమైన పాటలు గా మలిచి నిజమైన స్వర్గం ఇలా ఉంటుంది అని చూపిస్తుంటారు 💐💐💐💐💐💐
@GK-rk8bn
@GK-rk8bn 2 жыл бұрын
Geetha Madhuri sang this song very well indeed. She deserves appreciation. Krishna garu voice also good. A melodious song.
@sujeethyeligatla7269
@sujeethyeligatla7269 7 жыл бұрын
chala chala baga padaaru krishna garu.ilayaraja garu padinate undi as it is....
@netirajesh9889
@netirajesh9889 Жыл бұрын
ఈ పాటకి పది సంవత్సరాలు కాదు ఇంకొక పది సంవత్సరాలు అయినా ఈ పాట వినాలనిపిస్తేనే ఉంటది
@a.kannababu6644
@a.kannababu6644 2 жыл бұрын
ఈటీవీ ప్రారంభం నుంచి.. ఇప్పటి వరకు (2022) ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రోగ్రాంలకు వేదికగా నిలిచింది. ఎంతోమందికి స్టార్ ఇమేజ్ ఇచ్చింది. ప్రేక్షకులకు ఆనందామృతాన్ని పంచుతునే ఉంది. ప్రతీ తెలుగు వాడు గర్వించదగ్గ ఛానెల్..That is Ramoji rao garu. 👌👌❤️🙏
@koteswararao1693
@koteswararao1693 7 жыл бұрын
Paduta tiyaga is only one programme uplifting the Telugu singers to the world.. i was really bow their efforts.
@manikantakodavali5826
@manikantakodavali5826 2 жыл бұрын
Two legends enjoying this song heartfully..we.miss u both sir
@manojpammi7939
@manojpammi7939 5 жыл бұрын
Geetha madhuri sweet voice
@vj0509
@vj0509 3 жыл бұрын
Singing amazing! Love to see SPB sir enjoying! We all miss him forever 😢
@sureshpandu8450
@sureshpandu8450 7 жыл бұрын
What a imitation.enni sarlu chusina chudalanipistundi
@chandrasekhar6577
@chandrasekhar6577 7 жыл бұрын
Kudos to Krishna garu and Geeta madhuri...not an easy song to sing..salute to the great Raja garu and Susheelamma
@ramachandramm2360
@ramachandramm2360 Жыл бұрын
Two legends are enjoying 😢but we miss them 😢😢
@saidaraonelluri5367
@saidaraonelluri5367 3 жыл бұрын
I watched this more than 20 times.. he did a fantastic job.. completely grabbed the attention
@kurmapuramanajee3440
@kurmapuramanajee3440 6 жыл бұрын
ORCHESTRA KRISHNA GARU MEE TONE SAME ORIGINAL GAA SINGER PAADINATTUNDI. SUPER.
@kscreation6104
@kscreation6104 3 жыл бұрын
కృష్ణ గారు చాలా అద్భుతంగా పాడారు 🙏🙏🙏
@venkatnaidupalli6789
@venkatnaidupalli6789 10 ай бұрын
సూపర్ సర్ కృష్ణ గారు. ఏం పాడారు మీరు
@mithunus6953
@mithunus6953 5 жыл бұрын
Am a Kannadiga from Mysore,I don't understand the meanings but song is an Ultimate melody, takes me to next world hats off to the music director
@lokamithralokesh8280
@lokamithralokesh8280 3 жыл бұрын
ಸಾರ್, ಇಳಯರಾಜ ಸಂಗೀತ ದೇವರು. ಅವರು ಸೃಷ್ಟಿಸಿರುವ ಕನ್ನಡ ತೆಲುಗು ತಮಿಳು ಹಾಡುಗಳನ್ನು ಕೇಳುತ್ತಿದ್ದರೆ ಕಾಣದ ಸ್ವರ್ಗ ನಮಗೆ ಬೇಡ ಅನಿಸುತ್ತದೆ....ಇದೇ ನಿಜವಾದ ಸ್ವರ್ಗ ಅನಿಸುತ್ತದೆ... ನಾನು ಸುಮಾರು ಮೂವತ್ತು ವರ್ಷಗಳಿಂದ ಅವರ ಹಾಡು ಕೇಳದ ದಿನ ನನಗೆ ನೆನಪಿಲ್ಲ......ಸಾಯುವ ಮುನ್ನ ಒಮ್ಮೆ ಅವರ ಪಾದ ಸೋಕುವ ಬಯಕೆ.
@chaitanyakumarkolli8684
@chaitanyakumarkolli8684 Жыл бұрын
That's the power or beauty of music.
@thenewyou260
@thenewyou260 7 жыл бұрын
adirindi krishnagaru ditto raja sir anthe enko mata ledu super
@prasanna5411
@prasanna5411 6 жыл бұрын
I am tamilian. i don't know Telugu. but i enjoy this song heart fully . sundara telungu. Krishna sir u break my heart
@rameshgurana1461
@rameshgurana1461 6 жыл бұрын
prasanna venkatesan tulugu is very sweet language
@padmajanagendran
@padmajanagendran 5 жыл бұрын
I love my language Telugu
@1377sv
@1377sv 4 жыл бұрын
I think it was Sri Subhramanya Bharathi who said * Sundara Teulungu*....It truly is...
@lakshminarayanapaleti2718
@lakshminarayanapaleti2718 Жыл бұрын
That's why it is called Italian of the east by Sri Krishna devarayalu
@chandraprakashgade5577
@chandraprakashgade5577 3 жыл бұрын
One of the greatest songs forever.... Krishna Sir....so nice.... Geetha also good 👍
@sreeramamurthy7263
@sreeramamurthy7263 Жыл бұрын
More than the song, the heartly laugh of SP ji, Kavitha ji is more attraction. 🙏🙏
@venkykalikiri8537
@venkykalikiri8537 6 жыл бұрын
Great job Krishna and గీత
@vasubabuc8785
@vasubabuc8785 5 жыл бұрын
Nice
@kanupurusupraja5723
@kanupurusupraja5723 3 жыл бұрын
Goodjob sir
@rvprasad100
@rvprasad100 6 жыл бұрын
SPB Sir fully enjoyed this song listen time
@lovelykhaja4268
@lovelykhaja4268 3 жыл бұрын
Krishna gari kosam and spb sir kosame song download chesi rojukoka sarainaa vintunna miss u 😭😭 spb sir
@9573556554
@9573556554 5 жыл бұрын
90' s born raise your hand
@sahithipriya7903
@sahithipriya7903 8 жыл бұрын
awesome Krishna sir.....
@kammarisagar1517
@kammarisagar1517 7 жыл бұрын
sahithi priya ...call me sagar..
@chandrasekhar-rd8yu
@chandrasekhar-rd8yu 6 жыл бұрын
అట్నా
@sridhary8704
@sridhary8704 6 жыл бұрын
sahithi priya C
@syamalamarri2114
@syamalamarri2114 5 жыл бұрын
Am 100
@kalingareddyvennapusavenna8215
@kalingareddyvennapusavenna8215 5 жыл бұрын
9640538392
@HariKrishna-bs2ms
@HariKrishna-bs2ms 7 жыл бұрын
krishna Garu super andi
@srivenkatacharyulut8332
@srivenkatacharyulut8332 4 жыл бұрын
Enni saarlu vinna tanivi teerani presentation by Krishna garu and Geetha Madhuri. Krishna garu deto deto Ilaya rajaa sir. Geetha Madhri deto deto Suseelamma. Paata ettugada lo ne ' kalaya .. nijama... " aa rendu padalu Geetha Madhuri palikana teeru adbhutam. Kallu moosukoni vinte Suseelamma padutunnaremo anipistundi. God bless Both.
@krishnasrinivasdevayajanam5417
@krishnasrinivasdevayajanam5417 3 жыл бұрын
Sir nijamgaa nenu ayte daily 108 times vintunnanu superb sir krishna Garu hatsoff 🙏👌
@kumarkiran909
@kumarkiran909 4 жыл бұрын
Same ilayaraajaa Sir .. voice.. Super...nenu chala sarlu vinnanu..
@bollamallasathish6530
@bollamallasathish6530 5 жыл бұрын
ఎన్ని సార్లు విన్నానో లెక్కే లేదు సార్...
@sridharchitturi398
@sridharchitturi398 4 жыл бұрын
క్రిష్ణ గారు మీ గాత్రం అమొఘం.చాలా బాగా పాడారు అనేకంటే ఇంకా ఏదో చెప్పాలి🙏 అని ఉంది నాకు మాటలు రావడం లేదు.మీరు బాలసుబ్రమణ్యం గారంతటివారైతే నేను చాలా సంతోషిస్తాను.god bless u క్రిష్ణ గారు
@venugopal7229
@venugopal7229 4 жыл бұрын
Krishna gaaru Mee voice lo oka matthu gammatthu undhi, Thank you baalu gaaru for your support
@mantra8017
@mantra8017 5 жыл бұрын
Original song ni vadhilesi e song chustunna roju very great voice both of you... TQ
@mummadiradhakrishna1471
@mummadiradhakrishna1471 7 жыл бұрын
krishna garu meku paadhabhi vandhanam em padadrandi wah wonderful. geetha garu me expressions chala bagunnai amaze.
@SureshKumar-kc2ix
@SureshKumar-kc2ix 4 жыл бұрын
Rendo charanam lo cheyi veyyana ani palakaledu migata antha fantastic gaa paaadinaru krishna gaaru
@ASHOKKUMAR-qn3jd
@ASHOKKUMAR-qn3jd 3 жыл бұрын
I noticed That yes
@durgaprasadmajji9458
@durgaprasadmajji9458 Ай бұрын
Legendary balu garu and sirivennala seetha Rama sastri garu 😊😊
@laxmiprasannasreepathi
@laxmiprasannasreepathi 6 жыл бұрын
Krishna garu whataa hidden talent you have sir
@venkatasubrahmanyampamula7443
@venkatasubrahmanyampamula7443 6 жыл бұрын
laxmiprasanna bethi mamachandamams I
@kesavaluc8189
@kesavaluc8189 3 жыл бұрын
Nenu ippatik e song i yennisarlu vinnano nake teliyadhu I love this song
@sujathabhandari3013
@sujathabhandari3013 5 жыл бұрын
how happy Balu sir is,,, really Krishna sir super,,,I listen only for your voice hatsoff
@gangabhavaniiftfxci393
@gangabhavaniiftfxci393 3 жыл бұрын
ఈపాట‌ చాలా చాలా బాగుంది ‌ ఇద్దరూ ఎన్ని సార్లు విన్న వింటూ నే ఉన్న
@sudhabehara392
@sudhabehara392 Жыл бұрын
Mana Balu gaari smile chudataaniki yee song 200 times chusivuntaa
@rrajkumar12345
@rrajkumar12345 8 жыл бұрын
Krishna garu u r awesome
@saikrishna-mz2ms
@saikrishna-mz2ms 6 жыл бұрын
fentasic. i enjoyed this song. i listened this show song many times ,still feel that 1st time listening. KRISHNA as is is ilaya raja la padadu. by the way in between balu sir and seetharama sir expressions also enjoyable.
@vvsnarayana3568
@vvsnarayana3568 5 жыл бұрын
Ilayaraja killed us with his heavenly music.
@SHIVAM-ou6ie
@SHIVAM-ou6ie 5 жыл бұрын
Geeta Karu super sing a song
@rangastalavenkiparu143
@rangastalavenkiparu143 4 жыл бұрын
నామీద నాకే డౌట్ వచ్చింది. పాడింది ఈయన లేక ఇళయరాజ
@premanathanv8568
@premanathanv8568 3 жыл бұрын
கிருஷ்ணா மிகவும் அருமையாக இளையராஜா பாடிய பாடல் பாடியுள்ளார் கீதா மாதுரி சொல்லவே வேண்டாம் மிகவும் அருமையாக பாடியுள்ளார் வாழ்த்துக்கள் ❤️❤️
@durgaprasad-ck1so
@durgaprasad-ck1so 2 жыл бұрын
ఇళయరాజా గారి వాయిస్ అచ్చంగా ఉన్నది ఉన్నట్టు దింపేశారు.super
@sakebasha2882
@sakebasha2882 2 жыл бұрын
బాలు గారు సీతారామశాస్త్రి గారు ఇంత ఆనందంగా నవ్వుకోవడం విధికి కూడా నచ్చలేదు పాపం ఇద్దరు లేరు
@pukkallasreenu6742
@pukkallasreenu6742 6 жыл бұрын
All the best Krishna garu Thanks to Swarabhishekam.
@mravi7975
@mravi7975 4 жыл бұрын
I watched this song more than 30 times just because of listening of Krishna gari voice.
@surendarcheemala2963
@surendarcheemala2963 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా.. మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.
@amrapalianand
@amrapalianand 5 жыл бұрын
Superb!! Beautiful song, chaala baga padaru 🙏🏼
@somavaraprasadrajuoruganti7852
@somavaraprasadrajuoruganti7852 3 жыл бұрын
Legendary music composer mastro Ilayaraja🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
@SambaChennamsetty
@SambaChennamsetty 4 жыл бұрын
చిత్రం : కూలీ నెం.1 (1991) రచన : సిరివెన్నెల సంగీతం : ఇళయరాజా గానం : ఇళయరాజా, పి.సుశీల పల్లవి : కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా ॥ చరణం : 1 లేనిపోని ఏ కూనిరాగమో లేచి రా అంటున్నదీ ఊరుకోని ఏ వెర్రి కోరికే తీర్చవా అంటున్నదీ కోకముళ్ల కూపీ తీసే కైపు చూపు కొరుకున్నదీ కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవి ముంచే మైకమే మురిపించే మొహమో ॥ చరణం : 2 చేయి వేయనా సేవ చెయ్యనా ఓయ్ అనే వయ్యారమా పాలముంచిన నీటముంచిన నీ దయే శృంగారమా ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నవి కాలు నేల నిలవకున్నది ఆకాశాన తేలుతున్నది అంతా మాయగా అనిపించే కాలము ॥
@rathodrathod9997
@rathodrathod9997 4 жыл бұрын
My Heartful Special Thanks to Write the Song.
@indudharshik111
@indudharshik111 4 жыл бұрын
Tq andi👌🙏🙏
@vidyasagarmodalavalasa446
@vidyasagarmodalavalasa446 3 жыл бұрын
Simply super sir
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Wow Great Sir 🙏🙏🙏
@rigved2021
@rigved2021 3 жыл бұрын
Tq
@BruceWayne-gj9gv
@BruceWayne-gj9gv 11 ай бұрын
Its a BLOCKBUSTER Performance by both singers🎉❤
@Quarterwithstuff
@Quarterwithstuff 5 жыл бұрын
Eeyana voice ilayaraja voice la vundi..
@ragolupriyanka9015
@ragolupriyanka9015 7 жыл бұрын
Excellent superb no words for this song
@ram1903
@ram1903 3 жыл бұрын
To see now, tears in my eyes. We miss you SPB.
@suryakumariregulagedda8424
@suryakumariregulagedda8424 2 жыл бұрын
ఇద్దరూ ఇద్దరే ఎలా నవ్వుతూ నవ్విస్తూ అలా వెళ్ళిపోయారేంటి సార్, మిమ్మల్ని ఏడిపించి
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu Жыл бұрын
దయచేసి... ఎడవ కండి...జీవితం లో ఇవన్నీ సహజం.మీరు ఏడ్చి ఏడ్చి ఆరోగ్యం పాడు చేసు కోకండి
@umamaheswararao3226
@umamaheswararao3226 2 жыл бұрын
Mee voice Abba ilayaraja gariki meeku teda ledasalu God bless you sir
@gudumalaprakash5673
@gudumalaprakash5673 5 жыл бұрын
కృష్ణ గారు నమస్కారం.మీ వాయిస్ సూపర్ సూపర్ సూపర్ సార్.సార్ మీరు మ్యూజిక్ చేయడమే చూశాము ఇప్పుడు వాయిస్.సూపర్ సార్.
@pradeept4234
@pradeept4234 4 жыл бұрын
Spb sir...Siri vennela Garu...enjoy this song🙏🙏🙏
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 24 МЛН
Surmai Akhiyon by Shreya Goshal and Yesudas on Stage
7:19
Asianet
Рет қаралды 4 МЛН
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41
Выйграли Много Денег с Сыном
0:55
Карман
Рет қаралды 8 МЛН
My daughter always appears at the most critical moments
0:35
昕昕一家人
Рет қаралды 31 МЛН
Задержи дыхание дольше всех!
0:42
Аришнев
Рет қаралды 1,7 МЛН
Роналду совсем другой! 😱
0:45
КиноСклад
Рет қаралды 8 МЛН