Papam Dhamodharanidhi,vadu ki thaguluthundhi sapam heart touching story andi. Poojarini novel chadhavandi please.
@singhamsravanthi3983Ай бұрын
Nice story Amma, meru chadhive vidhanam enka bagundhi...
@battinivasumathi3073Ай бұрын
The story is so so good elanty time lo entakanna eamii cheyagalaru eadhyna goed bless ing feel good story lakshimi garu
@mahalakshmimedepalliАй бұрын
కొన్నిసార్లు పాఠకులనబడే వారి కామెంట్స్ ఎంత శుష్క ప్రియాలుగా ఉంటాయి........ అదీ ఇంతభారమైన, హృదయం పిండేసే కథ చదివాక కూడా....... అలాంటి జీవితాలు ఎన్ని ఉన్నాయో మనచుట్టూ ఉన్న సమాజంలో........ ఎందరు తులసీల బ్రతుకులు ఇలా బుగ్గి పాలౌతున్నాయో........ ఈ సమాజాన్ని మార్చలేక పోయినా కనీసం ఒక్క కన్నీటి బొట్టు ఐనా కార్చలేమా సహానుభూతితో... .... అట్టి వారందరికి నా నిండు వందనం.......... చదివి వినిపించిన శ్రీమతి లక్ష్మి గారికి నమస్కారములు........
@padmavaddepally4169Ай бұрын
శుభోదయం అమ్మ
@saivaraprasad3146Ай бұрын
Chala badha kaligindi
@narutomagic562Ай бұрын
Vadini champutee bagundedhi
@bhagyag775Ай бұрын
Sad story 😢😢😢
@bathulaannapurna8113Ай бұрын
👌👌👌👌👌👌🙏🙏🙏🙏
@seemakhan3134Ай бұрын
❤
@vijayalakshmimantravadi5894Ай бұрын
గదిలో బంధిస్తే పిల్లి కూడ పులి ఔతుంది.
@hemanthkarthikeya3851Ай бұрын
Oka adadhi yentha narakam chustene gane alanti decision thisukodhu.thana manana thanu bhathukuthunte kuda bedhrinppulu alanti vallaku alane buddhi cheppali.paruvvu paruvvu bhatikindhi adhe paruvvu ameni mana shanthi ga kuda bhathakanivvaledhu sutipoti matalatho ameni chappukoni thinnaru janalu adhe nijam chesindhi.baga chesindhi.ameki pillalu leru kanuka ala chesi undachu.pillalu unte story vere ga undedhemo mari.
@gundujyothsna4387Ай бұрын
Sad ending 😞😢😢😢
@srivedabharathi760Ай бұрын
అమ్మా!.. మీకు, మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక "వినాయక చవితి శుభాకాంక్షలు"... శ్రీ రామ జయం 🙏🙏🙏