I read many stories of you.. All r practical.. Nice..
@SimhaPrasad Жыл бұрын
Thank you
@mohankishorekopalle33307 ай бұрын
రాధ గోపి గారు కథలో తదాత్మ్యం అయి చదివారు . మీ సందర్భోచిత పఠనా నైపుణ్యంతో మా హృదయాలని ఆకట్టుకున్నారు ! congratulations and Best wishes !!
@SimhaPrasad6 ай бұрын
Thank you
@SVSAsreedhar.3 жыл бұрын
కథ చాలా అద్భుతంగా వుంది.చెప్పే విధానం ఇంకా అధ్భుతం. వింటుంటే కళ్లముందు జరుగుతున్నట్లుగా వుంది. సినిమా చూసినట్లు వుంది.I Like, share , subscribe.Thank you 🙏🙏🙏
@SimhaPrasad3 жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@SVSAsreedhar.3 жыл бұрын
@@SimhaPrasad 🙏🙏🙏
@venkataramaiahm7913 Жыл бұрын
కథ ఏదో విధంగా సుఖాంతం చేశారు రచయిత. జీవితం లో ఏ సమస్య ఏవిధంగా పరిష్కారం అవుతుందో ఎవరూ చెప్పలేరు కనుక ఎవరి కి ఎంత ప్రాప్తం అయితే అదే స్వీకరించాలి. అయితే మానవ సంభందాలు తప్పకుండా కాపాడుకోవాలి అని చెప్పే సందేశం ఈ కథలో ప్రముఖ పాత్ర వహించింది .రచయిత సింహ ప్రసాద్ గారికి అభినందనలు.
అవును, రేడియోలో ప్రత్యేక సమయంలో ఎదురుచూసి ఎదురుచూసి, ఇలాంటి చక్కని కథానికలు ఇంటిల్లపాది వినేవాళ్ళం. ప్రజెంట్ చేసి నందుకు మీకు శుభాకాంక్షలు.
@SimhaPrasad3 жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@srikadhasudha3 жыл бұрын
సింహా ప్రసాద్ గారి కధ కి మీ గళం ప్రాణం పోసింది👌🏼రాధ గారు
@SimhaPrasad3 жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@srikadhasudha3 жыл бұрын
@@SimhaPrasad thank you very much
@siddikhashaik94023 жыл бұрын
🙏🙏🙏🙏🙏 tq sir ma chinna tanam gurthochindi ma amma ma nanammaki ammammaki navalalu chadivi vinipinchedi
@SimhaPrasad3 жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@bhaskaracharybachi2823 жыл бұрын
సార్ నమస్తే... కథ చాలా బాగుంది...కేవలం ఆస్తులే కాకుండా ప్రతి మనిషికి చివరి దశ లో ఆత్మీయత, అనురాగాల అవసరాన్ని వాస్తవిక కోణంలో ఎత్తి చూపింది
@SimhaPrasad3 жыл бұрын
Thank you
@ddhirajkumar3 жыл бұрын
Really nice story
@SimhaPrasad3 жыл бұрын
Thank you
@Abhi-fd6ik3 жыл бұрын
చాలా బావుంది స్టోరీ..రాధగారి గళంతో చదివిన తీరు చాలా బావుంది..
@SimhaPrasad3 жыл бұрын
Thank you
@shaiksufiya99563 жыл бұрын
కలం కంటే గళం గొప్పది అన్నట్టు గా చెప్పారు 👍👍👍🌹 ఇలాంటివి ఎన్నో కథలు మీరే చెప్పాలని కోరుకుంటున్నాను మీ:subscriber sumiya
@SimhaPrasad3 жыл бұрын
Thank you very much
@konathalamahalakshminaidu89513 жыл бұрын
బంధాలు అనుబంధాలు కదా బాగుంది, రాధ గారు కథ చదివిన తీరు చాలా బాగుంది
@SimhaPrasad3 жыл бұрын
Thank you madam
@audiovlogs17932 жыл бұрын
Radha garu mimmalni inspiration ga teeskoni nenu oka navala chadivanu, Okasari na channel kuda vini mi viluvaina suggestions ivvandi. Nachithe recommend cheyara?! Thanks in advance! I created a channel to give novels in audio format. I started with asamardhuni jeevaYatra (best motivational novel) To listen the audiobook of best pyschological novel kzbin.info/www/bejne/d6ucYaWkfL9_aaM
కధ చాల బావుంది. మంచి అమ్మాయిని అనుబంధాని కాదని డబ్బుల కోసం పాకులాడిన వారికి అనుభందాల విలువ తెలిసేటపటికి అన్నివిధాల నష్టపోయారు....ఇవాళ జీవితాలు చాల మటుకు ఇలాగే ఉన్నాఇ. వాస్తవానికి చాల దగ్గరగా ఉన్నది కధ.....కథ చివరలో కొత్తగా మలుపు తిప్పారు రచయిత గారు. ..దీనివల్ల కథ బావుంది.
@SimhaPrasad3 жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@beerappabeerappa48023 жыл бұрын
Nice masage 🙏🙏🙏🙏
@SimhaPrasad3 жыл бұрын
Thank you
@surekha.devallasurekha.d89353 жыл бұрын
నైస్ అండీ..కథ చదివిన తీరు చాలా బాగుంది
@SimhaPrasad3 жыл бұрын
Thank you madam
@kanthamani27923 жыл бұрын
Chala బాగుంది మీరు చదివిన విధానం ఇంకా బాగుంది
@SimhaPrasad3 жыл бұрын
Thank you madam
@bhargaviponnaganti71403 жыл бұрын
Heart touching story 😍😍
@SimhaPrasad3 жыл бұрын
Thank you
@kanakadurgabhavani70863 жыл бұрын
చాలా బావుంది 🙏
@SimhaPrasad3 жыл бұрын
Thank you
@renukahomefoods73303 жыл бұрын
Hi🙏🙏👌👌👌👍Nice
@SimhaPrasad3 жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏
@sudha98873 жыл бұрын
Overall 👌👌👌
@SimhaPrasad3 жыл бұрын
Thank you madam
@venkatasrinivasa42613 жыл бұрын
సూపర్ గా ఉంది కదా 👌💐🌹🌷🌹🌷💐👌👌👌👌👌👌
@SimhaPrasad3 жыл бұрын
Thank you
@leelamahalakshmikuncha89183 жыл бұрын
ప్రసాద్ గారు కథ చాలా బాగుంది సార్ వ్యాఖ్యనం బాగుంది
@jayanthig89723 жыл бұрын
కథా రచన చాలా బాగుంది ఇరువురికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐💐
@SimhaPrasad3 жыл бұрын
Thank you
@pushpakotikalapudi41403 жыл бұрын
Story chala bagundi.ee rojullo Vastavam ga ilane undali. 🙏
@SimhaPrasad3 жыл бұрын
Thank you
@bramarambaparepalli22393 жыл бұрын
Story chala bagundi.. Kani koduku antha nirliptham ga vuntada??
@SimhaPrasad3 жыл бұрын
Vunnadu Thank you
@bramarambaparepalli22393 жыл бұрын
@@SimhaPrasad Idi Nijam ga jarigina story na?
@sushmareddy14833 жыл бұрын
@@bramarambaparepalli2239 inka ardham kaaledha???? Yes true story ye
@62Ramprasad3 жыл бұрын
Ammayini ivvadam peddintiki ivvu, techukovadam chinna inti nundi techuko ane nanudi aksharala nijam.. ide udaharana. Rich daughter in law can turn around your fate most of the times. Lot of practical issues. 🙏🙏