tq brother konchm lyrics edit cheyandi anthe praise the lord
@amararaputhimothy35672 жыл бұрын
Super song
@chandupeeka59222 жыл бұрын
🙏
@chandupeeka59222 жыл бұрын
🙌
@isaclingamalla34482 жыл бұрын
Super Annaya prize the lord
@emmanuelemmy12204 жыл бұрын
బంగారం అడుగలేదు - వజ్రాలు అడుగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడుగలేదు - అంతస్థులు అడుగలేదు నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్య - సంతోషాన్ని ఇచ్చావయ్యా నా సర్వం యేసయ్య - నా జీవం యేసయ్య నా ప్రాణం యేసయ్య - నా ధ్యానం యేసయ్య పాపాన్ని బాపేటి - శాపాన్ని బాపేటి నా కోసం వచ్చావయ్య కష్టాన్ని తీర్చేటి - నష్టాన్ని ఓర్చేటి నా కోసం వచ్చావయ్య II కన్నీటిని II రక్షణను అందించి - రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్య ధనవంతులనుగా మమ్ములను చేయను దారిద్ర మొందావయ్య II కన్నీటిని II no: 676 ప్రభువా! నే నిన్ను నమ్మి నిన్నాశ్రయించినాను నరులేమి జేయగలరు భయమేమిలేదు నాకు గర్విష్టులైనవారు నాతో పోరాడుచుండ ప్రతిమాట కెల్లవారు పరభావ మెంచుచుండ ప్రభువా నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు||ప్రభువా|| నేనెందుపోదుమన్నా గమనించుచుండువారు నా వెంట పొంచియుండి నన్ను కృంగదీయ నెంచ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు||ప్రభువా|| పగబూని వారు నన్ను హతమార్చ జూచియున్న మరణంబునుండి నన్ను కడువింత రీతిగాను ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు||ప్రభువా|| జీవంపు వెల్గునైన నీ సన్నిధానమందు నే సంచరించునట్లు నే జారిపోకుండ ప్రభువా! నా ప్రక్కనుండి నన్ను తప్పించినావు||ప్రభువా|| నన్నాదుకొంటి నీవు నన్నాదరించినావు కొన్నావు నీవు నన్ను మన్నించినావు నీవు ఎన్నాళ్ళు బ్రతికి యున్న నిన్నే సేవింతు దేవా!
@tejaviji19494 жыл бұрын
Am from Tamil Nadu pls post the lyrics in English also....
@tejaviji19494 жыл бұрын
thank you so much
@sarojjena4christ813 жыл бұрын
Very very very very very very very very very very Happy because you make a song. God bless you and your family 👍👍🙌🙌💚💛🧡❤💙💜🤎👩⚕️👩⚕️👩⚕️
@sunkaradivya11403 жыл бұрын
అన్నయ్య ఇ పాట నువ్వు పాడుతుంటే ఉజివం వస్తుంది God Bless You అన్నయ మములను ఇ రీతిగా ఆత్మియతలో నడిపించిన్న విధానం బట్టి
@kotrasudhakar18542 жыл бұрын
praise the lord annaya
@sadanalasrinivasa95922 жыл бұрын
God bless you God bless you God bless you God bless you beast of louk and construction union amen
@samuelm72402 жыл бұрын
@@sadanalasrinivasa9592 c
@kasipetaom93842 жыл бұрын
Yes nijam bro
@mosesboyalapallimoses2579 Жыл бұрын
Anna okasari lords church Raj paul anna song kuda vinu 🙌Amen ....
@divyayarlagadda9064 Жыл бұрын
Super song ani sarulu Vina Inka vinali anipistdhi this song
@nikhilprinceofficials4 жыл бұрын
బంగారం అడగలేదు వజ్రాలు అడుగలేదు హృదయాన్ని అడిగావయ్య...... ఆస్తులను అడగలేదు అంతస్తులు అడుగలేదు నా కోసం వచ్చావయ్య
@beulahreddykosuri58703 жыл бұрын
Glory to God amen praise the lord annaya
@nikhilprinceofficials3 жыл бұрын
Praise the lord
@rajudayyala11332 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@mohansamuelch88032 жыл бұрын
Good song
@stephenmadari3822 Жыл бұрын
Sweet voice glory to God.
@sankarsankar10274 жыл бұрын
బంగారం అడుగలేదు - వజ్రాలు అడుగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తుల్ని అడుగలేదు - అంతస్థులు అడుగలేదు నా కోసం వచ్చావయ్యా Amen
Na sarwam nive yeshaya 💖💖💕💖💕💖💕💖💖💖💖💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖💕💖I love you thandri 💖💖💖💖💖💖kanitini thudichavayaaaa... Santhoshani echavayaaaa 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💕💖💕💖💕💖💕💖💖💖💕💖💕💖💕💖💖🤗💕💫❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍
Athmiya aradana dwara nannu balaparichina yesayya vandanalu ....🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏 glory to God praise the lord annaya.....tqu ..na family members andaru nannu vidichina yesayya nannu trosiveyaledu ...premisthunnaru...I love you jesus 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏 Andaru
@tvijaya92624 ай бұрын
వందనాలయ్య గారు నెల్లూరు నుండి విజయ్ కుమారి. మీరు పాడిన రెండు పాటలు నా హృదయానికి ఆనందాన్ని ఆదరణ ఇచ్చాయి అయ్యగారు చాలాసార్లు దేవుని సన్నిధి అనుభవిస్తాను నా ఆరోగ్యం కొరకు ప్రేయర్ చేయండి అయ్యగారు
@jeevankumar.a16964 жыл бұрын
1st view brother❤❤❤
@raniveluguri31392 жыл бұрын
Maku House 🏠 kosam prachand and poster garu pastamagaru and 🙏🏿🙏🏿 Amen 🙏🏿
@Rm-zp5pf2 жыл бұрын
నాకు చాలా బాగా నచ్చింది మీ వాయిస్ థాంక్స్ సర్
@komaravalliprasuna67522 жыл бұрын
"ప్రభువా నే నిన్ను నమ్మి" సాంగ్ అన్నీ చరణాలు పాడోచ్చుగా, వింటూంటే చాలా చాలా బాగుంది
@yedluriyedlurijayarao73132 жыл бұрын
👌
@pavanikasi5892 жыл бұрын
Respect ichi matladandi first tarvatha paadatharu gani...
@lalithalalijeevan122 жыл бұрын
చాలా బాగా పాడారు Lyrics అంతా పూర్తిగా send చేయండి brother .
@rajiqueen2232 жыл бұрын
Annaya epata menu badalo vunapudu vinte maku dirham vachindi annaya thank you annaya meru elage yesaya ni aradimchi praise the Lord 🙏🙏🙏
@DIVYADIVYA-kd4zn4 жыл бұрын
Wonderful song brother😘😘🎉🎉🎊🎊💒💒👏👏👏👏🙌🙌👍👍👌👌👌🤗🤗,E song nachhinavallu oka like vesukondi❤❤❤❤❤❤❤❤❤❤👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇
@SureshRamoji-dd6fs2gi1d2 жыл бұрын
వందనాలు 🙏 బ్రదర్ నిజంగా సూపర్ అన్నయ్య అద్భుతంగా పాడారు. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@johnprasannakumarsajja2 жыл бұрын
బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు - హృదయాన్ని అడిగావయ్య ఆస్తుల్ని అడగలేదు అంతస్తులడగలేదు - నాకోసం వచ్చావయ్య (2) కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్య మనుషులను చేశావయ్యా నీ రూపాన్ని ఇచ్చావయ్య నా యేసయ్య (3) నా యేసయ్య పాపాన్ని బాపేటి శాపాన్ని బాపేటి నాకోసం వచ్చావయ్యా కష్టాన్ని తీర్చేటి నష్టాన్ని ఓర్చెటి నాకోసం వచ్చావయ్యా (2) || కన్నీటిని|| రక్తాన్ని చిందించి రక్షణను అందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా ధనవంతులుగా మమ్ములను చేయ దారిద్ర్యమొందావయ్య (2) || కన్నీటిని||
@raniveluguri3139 Жыл бұрын
Maku House 🏠 kosam Bank 🏦 lone kosam prachand and poster garu pastamagaru and I 🙏🏿🙏🏿 Amen amen
@pushpamahadasu-ds7qc Жыл бұрын
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా ||2|| మనుషులను చేసాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా ||2|| నే వెదకి రాలేనని - నా కోసం వచ్చాడయ్యా (2) | | నా యేసయ్యా || నా యేసయ్యా.. నా యేసయ్యా.... నా యేసయ్యా.. నా యేసయ్యా... | | బంగారం | | 1. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ మానవుని రక్షించి పరలోకమున చేర్చ భూలోకం వచ్చాడయ్యా సిలువను మోసాడయ్యా ||2|| కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా ||2|| ||నా యేసయ్యా | | నే వెదకి రాలేనని - నా కోసం వచ్చాడయ్యా (2) | | నా యేసయ్యా || 2. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా
@anuch80574 жыл бұрын
Mee voice superb... Mee songs ante Naku chala istam.... Kannitini tudichavayya.... Santhoshanni ichaavayya.... Maa yesayya ma yesayya... Maaa yesayya
@raniveluguri3139 Жыл бұрын
Sai job kosam prachand I 🙏🏿🙏🏿 Amen amen amen amen amen amen amen amen 🙏🏿🙏🏿
@prajeetjason11233 жыл бұрын
Ps Enosh you r reallly gifted with awesome voice pls keep uploading all songs it could be old or new songs also it's very nice to listen and Praise "Jesus ".AMEN 🙏
@rangammavidoes56003 жыл бұрын
Pppppppĺĺĺl
@RamaKrishna-xx9cl2 жыл бұрын
Ss
@raniveluguri31392 жыл бұрын
Super songs chala gayabagu tha
@tkanakalakshmitkanakalaksh99933 жыл бұрын
Prise the lord sir nice song yes Jesus Unte avanni lekapoyina parvaledhu everything Jesus
@kallaganesh52092 жыл бұрын
Recent ga kannire thudichavayya song chusa anna చాలా nachindi 😍❤️jesus saves us
@shameemshannu932 Жыл бұрын
Praise the Lord brother super voice exlent ga padaru brother devudiki mahima karamaga vadukonunugaka amen 🙏... Golery to glory God bless you brother 🙌🙌
@rahelurahelu47572 жыл бұрын
VANDANALU AYYA GARU VANDANALU SONGS supra KUWAIT RAHELU AMEN AMEN AMEN AMEN
@johnswarna10734 жыл бұрын
Mee songs chala daiva premalo teesukoni vellela untae brother praise the lord.
@surepallyshireesha71562 жыл бұрын
👏👏👏🧚💃⛪annayya supper ga padaru 👍 malli malli vinali anipistundi annayya 🙏 prise god hamen hamen hamen
@KrishnaMurthy-kk3xd2 жыл бұрын
Praise the Lord, amen, హల్లెలుయ
@yedluriyedlurijayarao73132 жыл бұрын
Praise the Lord
@stephenmadari3822 Жыл бұрын
Ayyagaru,u r really gifted with awesome& sweet voice Nice singing. Glory to God. Thank you. Ptl 🙏
@gerasriranjani70544 жыл бұрын
🙏🙏🙏 praise the Lord Annaya thank you wonderful songs super voice 🙏✝️🙏
@raniveluguri3139 Жыл бұрын
Maku House 🏠 kosam Bank 🏦 lone kosam prachand and I 🙏🏿🙏🏿 Amen 🙏🏿🙏🏿
@merumlavanya80532 жыл бұрын
Praise the lord brother... Devudu mimmalni bahugaa deevinchunu gaaka
@sunkaradivya11403 жыл бұрын
ఈ లోకం లో మనుష్యులు ఆస్తి ,అంతస్తు, బంగారం చూసి ప్రేమిస్తారు. కాని నా యేసయ్య నా హృదయాని అడిగాడు, ఎంత ప్రేమ చూపావు తండ్రి నా మీద
@ndomodhar99074 жыл бұрын
Praise the Lord Anna🙏 Matthew from devanagar Nandyal kurnool please prayers for me my family numbers salvation Anna and please prayers for me my marriage Anna Praise the Lord Anna🙏
"Devuniki vandam" bro chala manchi ga padaru ❤️ Inka inka manchi githalu mee nunchii aasistunnanu. Dhanyavadaluu
@raniveluguri3139 Жыл бұрын
Maku House 🏠🏠 kosam prachand and I 🙏🏿🙏🏿 Amen 🙏🏿🙏🏿
@allubharath6916 Жыл бұрын
God bless you bro song super 👌✝️🛐🎊🎊🎉
@sajeevup9679 Жыл бұрын
VERY GOOD VOICE AND HEART TOUCHING WORDS❤💗💯✌👑🙏
@kalyanimanchikanti1482 Жыл бұрын
Praise the lord brother nenu roju e song vinta chala chala hrudayanni hattukune pata Naku chala istamaina song tnq bro sung of this song
@rajirajiraji18032 жыл бұрын
Amen 🙏 praise the lord brother garu please pray brother garu Rajeswari widow my son's sasi preetham JOSHUA daniel spiritual growth and salvation fences problems and jobs health please pray brother garu thank you
@jyothibisha4 жыл бұрын
Praise The Lord Anna🙏 Chalaa baaga padaru Anna Mi songs ante naku Chalaaa Istam Anna, daily vintanu mi songs Devudu inka mammalni balamga vadukovalani prardhisthunnanu🙏
@gotivadasowjanya18854 жыл бұрын
Amen ,praise the Lord brother, song vintunte Antho aadarana kaligistundi
@jesusadoresyou33964 жыл бұрын
You are motivation to youths.. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤗🤗🤗😇😇😇😇✝
@marykaligithi90893 жыл бұрын
Praise the lord,,,brother god bless you 🙏🙏🙏🙏
@Naveenkumar-xd2vl4 жыл бұрын
Praise the Lord brother 🙏 meeru devuni Seva lo marinthagaa yedagalani prardisthunnam
@Sunitha-dm9ux3 жыл бұрын
Super God bless you maa
@raniveluguri3139 Жыл бұрын
Maku House 🏠 kosam prachand I 🙏🏿🙏🏿 Amen 🙏🏿
@angelnani54363 жыл бұрын
Prabuva ne nennu nanmi heart touching song brother
@RontalaJayaGTCAmenАй бұрын
Amen Amen Amen brother 🙏🙏🙏
@christopherkrishna25552 жыл бұрын
Wonderful song Thammudu. God bless you. Keep it up. Pastor Christopher from Nuzvid....
@varshiniofficial72653 жыл бұрын
Praise the lord enosh anna ...
@sravanisravani35703 жыл бұрын
Praise the lord Annayya thank you so much wonderful song very nice voice God bless you brother Amen 🙏🙏🙏
@leelapula29984 жыл бұрын
Praise the Lord🙏brother please pray for my family brother Hyderabad
@zoindavid49274 жыл бұрын
Very nice song God bless you praise the Lord
@epurivenkateswararao44333 жыл бұрын
Heart touching song praise the Lord
@akankshapremraj78214 жыл бұрын
👌👏 superb annayya
@mercyalfin41374 жыл бұрын
Praise the Lord Brother. Very nice song & voice. Your priya yeshu song also very very very very 👍.
@Jagannadham-el6xu Жыл бұрын
Praise the Lord brother
@vanitharobert23204 жыл бұрын
Very nice 👌 voice and song bro 🙏 God 🙏 bless you
@a.chandrasekharchandu6909 Жыл бұрын
Praise the God brother 🙏 John Wesley from vizag ✝️🙏🙌
@Arunmammu13583 жыл бұрын
Kannitini thudichavayya santoshanni echavayya. Thnq so much Lord for ur unconditional love❤. There is no one else like you.
@maryjoyce92222 жыл бұрын
Chala baaga paadaaru God Koredi heart ani song to teliyachesaaru God bless you nana devudu ninnu baaga vaadukovaali ani ashisthunnaanu
@monicamanohar96334 жыл бұрын
Praise God 😇👏👏👏 nice ❤️ song 😍
@raniveluguri3139 Жыл бұрын
Appu jobs projects kosam prachand and I 🙏🏿🙏🏿 Amen amen 🙏🏿🙏🏿