కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2" నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం "2" "కరుణాసంపన్నుడా" 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను "2" అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2" ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను "కరుణాసంపన్నుడా" 2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2" నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము "2" ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా "కరుణాసంపన్నుడా" 3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2" నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం "2" తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద "కరుణాసంపన్నుడా"
@mandhanaveen74352 жыл бұрын
Thanks and god bless u
@kavikasingaluri29612 жыл бұрын
Amen 🙏 praise tha lord 🙏👏🙏👏 Amen 🙏
@Rakshakunimargam1232 жыл бұрын
Tq anna garu
@hopeindia42942 жыл бұрын
kzbin.info/www/bejne/qKKkqmmVfLR6q8k 🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱 - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦 #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy
@nagalakshmimarra72562 жыл бұрын
Chala bagundi anna song🎵🎵🎵
@rvjangam59142 жыл бұрын
నేను ఒక హిందువుని కానీ Jesus అంటే చాల ఇష్టం,,,అప్పుడప్పుడు Jesus song's వింటాను,,, మనసు చాల ప్రశాంతంగా ఉంటుంది ఆ song's వింటుంటే,,,,,, ఈ సాంగ్ చాల అంటే చాల బాగుంది,,, i Love 💕 Jesus
@VijayBabu-mq8es2 жыл бұрын
Tq bro
@kothalankajohnbabu23162 жыл бұрын
God bless you
@chitikenadurgaraochdurgara38812 жыл бұрын
God blesyou
@yeddidaesther77722 жыл бұрын
@@VijayBabu-mq8es ggvvgggugi
@amruthpuppala17212 жыл бұрын
😊😊
@balunagabthula8501 Жыл бұрын
హోసన్నా సాంగ్ వింటే. కోటి రూపాయలు. ఇంట్లో ఉన్నట్లే ❤
@burrekesava2 жыл бұрын
ఆనాడు దావీదు కీర్తనలు ఈనాడు హోసన్నా కీర్తనలు 🙏🙏🙏
@chaptashanker52442 жыл бұрын
Anna prakatincheda kakunda padeda ani pettalsindi please
@burrekesava2 жыл бұрын
@@chaptashanker5244 కీర్తనలు అంటే పాడటం తమ్ముడు
@hopeindia42942 жыл бұрын
kzbin.info/www/bejne/qKKkqmmVfLR6q8k 🇷🇺*రష్యా NEXT TARGET ఇజ్రాయెలా ??🇮🇱 - బైబిల్ చెప్పిన నెరవేర్పు ఇదేనా ?*#🇺🇦 #russia #ukraine #israel #worldwar3 #puthin #Zelenskyy
Glory to god.. ఓ సగటు విశ్వాసిగా ఆధ్యాత్మిక సంగీతానికి బానిసనై నా ఆరాధ్య దేవునిస్తుతిలో అనుభవించే ఆనందానికి ఆహ్లాదానికి చిరునామాగా నా హృదయాన్ని పరవిసింపచేసి పరలోకానుభూతిని కలిగించే నాకు అత్యంత ఇష్టమైన గీతాలు హోసన్నా మినిస్ట్రీస్ సంగీతాలు. అవధుల్లేని ఆనందం తెలియని ఆత్రుత ఏడాదిగా ఎదురుచూసే సమయ వచ్చేసింది. ఇదిగో ఓ హృదయమా నీకోసమే ఈ గీతాలు. అనుభవించు నీ దేవునితో జీవించు. దేవునికే మహిమ..ఆమెన్
@anandkishoremaddala21482 жыл бұрын
👋👋👋
@anandkishoremaddala21482 жыл бұрын
👋👋👋
@anandkishoremaddala21482 жыл бұрын
ఏం కామెంట్ బ్రదర్ కోట్లాది క్రైస్తవుల హృదయ స్పందనలు మీయొక్క కామెంట్ లో ఉన్నాయి అద్భుతం
@swathi.p44492 жыл бұрын
👏👏👏
@devanandsaragonda80232 жыл бұрын
@@anandkishoremaddala2148 Thanq So Much..Brother..ఇది దేవుని ప్రేరణ.దేవునితో నా భావన
@yohanunagabathula91762 жыл бұрын
ప్రపంచంలోని ఏ మనిషికి లేని గొప్ప స్వరం వెస్లీ అన్న కి గాడ్ ఇచ్చారు
@sravaniuppelli67042 жыл бұрын
Avunu aundiii ...
@yohanunagabathula91762 жыл бұрын
@@sravaniuppelli6704 avnu great voice
@vidyasagarallaparthi93552 жыл бұрын
Bro yesanna garu taruvata johan weasly anna
@sandrapatiraju4031 Жыл бұрын
😂😂😂abboo ye vurayya nidhi
@anilperlapally44568 ай бұрын
Ledu Bro,,,Enthakanna Baga padevaru unnaru Manamu Em Matladina devuniki Mahima Ravali Manushulaki Kadu bro,,,
@jkadskasi25432 жыл бұрын
మీ హృదహాయ లోతుల్లో నుండి వచ్చిన ప్రతి పాట.... మా హృదయాలను తాకుతుంది...
@ganapathichetti23 Жыл бұрын
Super Anna gaaru
@ARPFolkSongs2 жыл бұрын
ని ప్రబవ మహిమను ప్రకటించేలా నన్ను ఆశీర్వదించండి తండ్రి
@gopalraopalli5 ай бұрын
ఈ పాటలో ఉన్న పదాలు సంగీతం అద్భుతం పాడినవారి కి దేవుని నామములో కోటి వందనాలు చెల్లిస్తూ ఈ పాట విన్న నాకు ఎంతో నా జీవితం మలుపు తిప్పింది దేవునికి వందనాలు
@spchinna2736 Жыл бұрын
Vondnlu brotherS hosanna mandir Dornala pethuru sunitha Rani my family kothuru 🙏 యేసయ్య ప్రేమ 🙏 యేసయ్య కృప 🛐🛐🛐🛐🌹
@jayalakshmivannekuti47312 жыл бұрын
కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద "2" నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా నీ కోసమే నా జీవితం "2" "కరుణాసంపన్నుడా" 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను "2" అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను "2" ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసే నన్నే నడిపించెను "కరుణాసంపన్నుడా" 2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని "2" నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము "2" ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా స్థిరపరచుమా "కరుణాసంపన్నుడా" 3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది "2" నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం "2" తేజోమయా నీ శోభితం నే పొందెద కొనియాడెద "కరుణాసంపన్నుడా"
@GM_Reddy____052 жыл бұрын
Tq andi
@jeevanmelodies772 жыл бұрын
kzbin.info/www/bejne/i4XVeGSehLiUr6M అద్భుతమైన యేసయ్యా పాట 😍
@anushapendem40472 ай бұрын
❤
@abner_editz85652 жыл бұрын
ఆయనను ఆశ్రయించిన వారిని ఎలా కాపాడుతాడో ఎలా ఆశీర్వదిస్తాడు అని తెలిపే పాట దేవునికే మహిమ
@kotashiromani7791 Жыл бұрын
అన్న జాన్ వెస్లీ అన్న ఈ పాట ఎంతో మధురం నేను మీ విశ్వాసి నేను గుంటూరులో బాప్తిసంతీసు కొన్నాను చాలా సూపర్ పాట అన్న ఇది ఆత్మీయ రక్షణ గురించి మంచి పాట మీరు పాడినందుకు మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ వందనాలు అన్న
@rajendraraj14682 жыл бұрын
కరుణాసంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెద //2// నా పైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వికుడా..నీ కోసమే నా జీవితం //2// //కరుణా// 1. ఏనాడు నను వీడని నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే సందడిని చేసెను //2// అణువణువును బలపరచే నీ జీవిపు వాక్యమే ప్రతిక్షణము దరి చేరి నన్నే తాకెను //2// ఆ వాక్యమే ఆరోగ్యమై.. జీవింపజేసే నన్నే నడిపించెను //కరుణా// 2. ఈ వింత లోకంలో నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని //2// నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధము //2// ఆ ప్రేమలోనే కడవరకు నన్ను.. నడిపించుమా స్థిరపరచుమా //కరుణా// 3. నే వేచియున్నాను నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది //2// నా కోసం నిర్మించే సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం //2// తేజోమయా నీ శోభితం...నే పొందెద కొనియాడెద //కరుణా//
@RRr-rs5jn Жыл бұрын
Amen yesayya 🙏🙏🙏🙏🙏
@Prashanth123-s8l2 жыл бұрын
దేవా నీకు మహిమ🔥☺️wesly అన్న స్వరం తో దేవుని కీర్తనలను వినకుండా నా రోజు గడవదు☺️,అన్నకు స్వస్థత కలిగించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ,అన్న స్వరం ద్వారా ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు క్రైస్తవ ప్రపంచం పొందాలని కోరుకుంటూ వెస్లీ అన్నను,హోసన్నా మినిస్ట్రీస్ ను దేవుడు ఆశీర్వదించి నడిపించాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🔥☺️🙏🙇
@jeevanmelodies772 жыл бұрын
kzbin.info/www/bejne/i4XVeGSehLiUr6M అద్భుతమైన యేసయ్య పాట 😍
@devakumar25982 жыл бұрын
what is his health problem pl reply
@nagarajukandikatla75852 жыл бұрын
Glory to God
@pandubasavani29405 ай бұрын
@@devakumar2598throught surgery jarigindhi Oka meeting madhya lo current lekunte anna gattiga arusthu vakyam chepparu Premesaswatamaina song testimony chuste ardham avthundhi Praise the lord 🙏
మీ గొంతులో నుండి వచ్చిన ప్రతి పాట మా గుండెల్ని తాకుతుంది... దేవునికి మహిమ కలుగునుగాక...ఆమెన్🙏🙏
@RaviGRavi-yj6nx2 жыл бұрын
ఆ ప్రభు నీ గొంతులో తేనె పొసాడు అన్న God bless you హల్లెలూయ హల్లెలూయ స్తోత్రము యేసయ్యా
@nunnavenkanna91857 ай бұрын
ఆ స్వరములో దేవుని పట్ల ఆరాధన భావముంది.
@ramakrishnasake62842 жыл бұрын
నీ కృపలో నిలిపినది నీ ప్రేమబంధమే అనుదినము మకరందమే నీ స్నేహబంధమే..... 🙏🙏
@MadhuKati8 ай бұрын
ఇంత అధ్భుతమైన మధురమైన పాట మాకు అందించిన జాన్ వెస్లి గారికి కమలాకర్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు ఇటువంటి మరెన్నో పాటలు మాకుఅందించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను
@anushasuresh80962 жыл бұрын
దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఆమేన్.
@krishnamurthyundrajavarapu2642 Жыл бұрын
I like jesus.i love this song.but i am hindu.hosanna garu i like.i know hyd he is grate god gift man.amen.
@s.devarajujesusss54842 жыл бұрын
చాలా చక్కగా పాడిన జాన్ వెస్లీ అన్నగారికి వందనాలు ఇలాంటి పాటలు ఇంకా రాయాలని జాన్ వెస్లీ అన్నగారికి ఇంకా దేవుడు మంచి ఆరోగ్యము దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం అందరికీ అబ్రమయ్య గారికి పిడిపల్ అయ్యగారికి రాజు అయ్యగారికి రమేష్ అయ్యగారికి దేవుడు ఇంకా జ్ఞానం దయచేయాలని ప్రార్థన చేస్తున్నాంఆమెన్
@vasundarani6871Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@Ananya-k1k2 жыл бұрын
Paatalo vunna pratthi maatalo jeevam vundhi...adhbuthamayina kurpu! Devuniki sthothram! Praise God for mighty Man of God!
@ranikoppireddy9036 Жыл бұрын
Praise the lord Ayya garu I love this song God bless you glory to God 🙏🙏🙏🙏💙💙💙💙🙏🙏🙏🙏🙏💙💙💙💙🙏🙏🙏🙏🙏💙💙💙💙🙏🙏🙏🙏
@Gopichand768652 жыл бұрын
ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను.....
@jeevanmelodies772 жыл бұрын
kzbin.info/www/bejne/i4XVeGSehLiUr6M అద్భుతమైన పాట 😍😍
@indiraravi15246 ай бұрын
Very good singer annaya God bless you me voice very weldon Excellent glory to God 🎉🎉🎉🎉
@sivauppalapati27932 жыл бұрын
సూపర్ అన్న మీ గొంతూ బాగావుంది 🙏🙏🙏🙏🙏
@jyothinagarjunakondapalli95022 жыл бұрын
పాస్టర్ గారు మీ ఆరాధన మరియు పాటలు ద్వారా మా కుటుంబం ఎంతగానో దేవించబడుతున్నము. 🙏🙏
@arepogucharan88102 жыл бұрын
వందనాలు సార్ ఈ పాట చాలా అద్భుతంగా ఉంది ఈ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది పాస్టర్ గారు మా కుటుంబం తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాము
@lalithalalitha99532 жыл бұрын
మాటల్లో వర్ణించలేని చక్కటి సంగీతం అతి అద్భుతమైన స్వరం అందమైన గానం సమస్థ మహిమ ఘనత ప్రభావములు నా యేసయ్యా కే కలుగును గాక.. Special thanks for kamalakar brother Praise to God
@jeevanmelodies772 жыл бұрын
kzbin.info/www/bejne/i4XVeGSehLiUr6M అద్భుతమైన యేసయ్యా పాట 😍
చక్కటి సంగీతంతో హృదయాలను పరవశింప చేసి ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించేవిగా వుంటాయి Hosanna ministries పాటలు.
@ramakrishnakanaparthi2370 Жыл бұрын
అన్ని పాటలు పాటల రూపంలోనే ఉంటాయి. కేవలం హోసన్నా పాటలు మాత్రమే యేసయ్య ప్రేమని, గద్దింపుని, ఓదార్పుని,గుర్తు చేస్తాయి 😘
@ajayprakash3519 Жыл бұрын
Praise The Lord brother Iam Vasantha Rani . Iam listening this song again and again I feel very happy
@neerudugopalakrishna58952 жыл бұрын
మంచి సాహిత్యమును అందించిన హోసన్నా మినిస్ట్రీస్ కి....మంచి సంగీతమును అందించిన kamalakar అన్న కు థాంక్యూ దేవుని సేవలో మీరు ఇంకా బలం గా వాడబడి అనేక పాటలు రాయాలి అని కోరుకుంటున్నాను
@jeevanmelodies772 жыл бұрын
kzbin.info/www/bejne/i4XVeGSehLiUr6M అద్భుతమైన యేసయ్యా పాట 😍
@davuluriramadevi34652 жыл бұрын
నిజమే గదా ప్రభువైన యేసుక్రీస్తు కరుణా సంపన్నుడే. ఆయన కృప నిరంతరము. ఆయన రాజ్యము శాశ్వితము. .... ఆమెన్... హల్లెలుాయ....
@bhogiraju93062 жыл бұрын
IAM HINDHU BUT REAL GOD JUSUS I LOVE YOU JUSUS AND LOVE YOU SIR AMEN 🙏🙏🙏 😘😘😘
@vinaysudhakarmiriyala4393 Жыл бұрын
గాడ్ బ్లేస్ యూ
@mettuprakash76522 жыл бұрын
నిజంగా ఒకసారి వింటే ఎప్పుడు గుర్తుండిపోయే మధుర గానం. దేవునికే మహిమ కలుగును గాక!
@digwalramulu88622 жыл бұрын
Bro merandar kalisi దేవుని యొద్దకే నడిపిస్తున్న ఆత్మలను బట్టి మిమ్ములను ఏర్పాటు chesukunnandku ఆయనను స్తుతిస్తున్నాను. నాకోసం నకుటుంబం కోసం prardichandi🙏🙏🙏🙏mee తోటి manchipatalu vraistunnanduku దేవునికే మహిమ కలుగును ga ka amen 👍👍👍👍👍👍
@arjunaraopithani848510 ай бұрын
క్రైస్తవ సాహిత్యం ఈ పాటల ద్వారా మరో మెట్టు ఎక్కింది
@kruparaoyoutubechannel82959 күн бұрын
Halleluya
@TSmusic21192 жыл бұрын
యేసయ్యా నీ ప్రేమ మరువలేనిది తండ్రి, 💝💞💕మిమ్మల్ని దేవుడు మరెంతగానో దీవించాలని కోరుకుంటున్నాను ఆమేన్...🙏పాట చాలా బాగుంది😇
@jeevanmelodies772 жыл бұрын
kzbin.info/www/bejne/i4XVeGSehLiUr6M అద్భుతమైన పాట 😍😍
@naniramisetti19992 жыл бұрын
Anduke ne prema lone kadavaraku nannu nadipinchumaa sthiraparachuma❤
@Ananya-k1k2 жыл бұрын
Awesome lyrics Awesome tuning Awesome music Wonderful singing..
Vandanaalu ayyagaru🙏 plz pray for my health & pregnancy kosam 9 years😭😭😭
@sailub70332 жыл бұрын
Yeeeeenadu veedani bandamai prathi Christian ki thodai yunna devadi devuniki sthotram ,velladi vandanalu.
@rameshbabunandikota34015 ай бұрын
PRAISE THE LORD 🙌🙏🙌 AMEN 🙏 BROTHER 🙏 MAY GOD BLESS 🙌🙏🙌 YOU 🙏 YOUR FAMILY MEMBER'S...ALL... జాన్ వెస్లీ ANNA GARU 🎉💐🌹 SUPER SONG
@PRBROTHERSMUSIC778 ай бұрын
I like these song and these song is very nice ‘GOD BLESS YOU'🙏😔❤️
@edwydennytwins2 жыл бұрын
కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా (2) నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వీకుడా నీకోసమే నా జీవితం ||కరుణా|| 1. ఏ నాడు నను వీడని - నీ ప్రేమ సందేశము నా హృదయసీమలోనే - సందడిని చేసెను (2) అణువణువును బలపరిచే - నీ జీవపువాక్యమే ప్రతిక్షణము దరిచేరి - నన్నే తాకెను (2) ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను ||కరుణా|| 2. ఈ వింత లోకంలో - నీ చెంత చేరితిని ఎనలేని ప్రేమతోనే - ఆదరణ పొందితిని (2) నీ కృపలో నిలిపినది - నీ ప్రేమ బందమే అనుదినము మకరందమే - నీ స్నేహబంధము (2) ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా - స్థిరపరచుమా ||కరుణా|| 3. నే వేచియున్నాను - నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్నా ఈ నిరీక్షణనే - సన్నిధిలో నిలిపినది (2) నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో ప్రణమిల్లి చేసెదను - నీ పాదాభివందనం (2) తేజోమయా నీ శోభితం - నే పొందెద కొనియాడెద ||కరుణా||
@babugunadala16962 жыл бұрын
thank you bro
@chittibabudadala71812 жыл бұрын
🎤🎤🎤🙏🙏🙏excellent song to glory in the name of jesus christ amen
@pallepogusuresh17682 жыл бұрын
Super bro cute
@VeeraJyothiBondru8 ай бұрын
Praise the lord 🙏🏻Amen🙇🏻♀️
@petlurisuryavamsikrishna15682 жыл бұрын
Apart from religion. As a Hindu i liked the music and composition of this song .nice
Amen amen amen amen amen Hallelujahaa Hallelujahaa Hallelujahaaaa Hallelujahaaaa Hallelujahaaaa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ yesayyaaaa yesayyaaàaaa naa yesayyaaaaaaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaa karunaaa sanpanudaaaaa dhirudaaaa sukumarudaaaaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa meekee sthothramulu sthothramulu sthothramulu ayyaaaaa mee prabavaa mahimalanu prakatinchee varigaa memanthaa undunatlu Mee krupa tho nu Mee parishuddathma tho nu maaku sahayam cheyandi Thandri maapai mee gopaaa prema nu chupinaa naa Thandri maa koraku thyagamaunaaaa sathvikudaaaaa yesayyaa yesayyaaaa yesayyaaàaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaa maa hrudayamulo sandhadi cheseee mee premaaa sandhesam nu batti naa Thandri maa anuvanuvu nu balaparicheee mee vakku Kai maaku arogyamu kalugaa jeseeee mee vakyamu Kai naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaa ee vinthaa lokamulo mamulanu mee chenthaaa cherchukunaaa naa Thandri maapai chepaa Leni premanu chupi adharanaaa chuputhunaaa naa Thandri Naa Thandri mee krupaaa nilipinaaa naa Thandri mee snehaaabandhamu Kai naa Thandri meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaaa maa kada varaku mamulanu mee premaloneee sthiraparachandayyaaaa sthiraparachandayyaaaaaa naa Thandri Naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ayyaaaaaa nenu vechi unanayyaaaa mee mahimaaa prathekshathakai naa Thandri Naa Thandri maalo nindugaa ee nirikashanaaa ninpandayyaaaaaa maa jivithakalamanthaa Mee sandhi lo undunatlu ayyaaa Mee krupaa tho nu Mee parishuddathma tho nu maaku sahayam cheyandi Thandri meeke sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ayyaaaaa maa andhari kosam nirmisthunaaa mee siyonu lo peanamili naa sirassu vanchii mee padhalaku namaskaristhannanyyaaa mee padhala mundhu pranamilathanayyaaaa mee padhala ku vandhanamu lu chelisthanayyaaaaa naa Thandri Naa Thandri Naa Thandri yesayyaa yesayyaaaa yesayyaaàaaa naa Thandri parishuddathma Deevaa parishuddathma Deevaaaaa parishuddathma Deevaaaaaaaa meekee sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu sthothramulu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Yuga yugamulu Yuga yugamulu meekee mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa Mee manassu lo undhanathaa maa andhari patlaa nichyamugaaa neraverunu gakaaaa mee rajyamu vachunu gakaaaaaaa mee priyulainaa sevakulapaii mee prajalandharupaii mee kistulainaa abrham anna pai nindugaaa thodugaa mee krupa mee parishuddathma nindugaaa thodugaa undunu gakaaaa nindugaa undunu gakaaaa ayyaaa Mee manassu lo undhanathaa maa andhari patlaa nichyamugaaa neraverunu gakaaaa maa andhari dvaraa Mee namamunakee gopaa mahimaa ganathaa prabavamuluu kalugunu gakkaa ayyaaaaa nindu manassutho meekee sthothramulu sthothramulu sthothramulu❤❤❤❤❤❤ naa Thandri ❤❤❤❤❤❤యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤l
@DaraDeva2 жыл бұрын
నీ స్వరము లో ఏముంది అయ్యా..🎺🎸
@motapothula72 жыл бұрын
రక్షణానంద రచన గాత్రం అయ్యగారు 😍 , యేసయ్యకే మహిమకలుగునుగాక
@hgty78488 ай бұрын
Karuna sampannuda very nice song super 🎶 singing 👌👌👌🙏🙏🙏❤️❤️❤️
@pratapkumar77262 жыл бұрын
ప్రభునందు మీకు వందనములు......
@rajeshaddala38444 ай бұрын
Love you Jesus 💕
@Samsonrayi2 жыл бұрын
So many generations are passing.. so many lakhs of songs will come but Hosanna ministries songs will live forever with us.. yesanna garu is the gift to lakhs of people given by God.. very much happy tears r coming by hearing this songs every time.. all praises to my only god.. thank you so much my lord.. thank you..❤️👏
@kurapatiharish8531 Жыл бұрын
❤
@christiankrupagrace4640 Жыл бұрын
ALL GLORY TO OUR ONLY ONE GOD AND SAVIOR LORD JESUS CHRIST ❤KING OF KINGS AND LORD OF LORD JESUS CHRIST 💕❣️♥️❤️💯
@broabhishek28482 жыл бұрын
దేవుని మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🥰🥰
@djsadhi49052 жыл бұрын
దేవుని నామమునకు మహిమ కలుగును గాక దైవ సేవకులందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు సమయం కుదరకపోయినా మీరంతా ఎంతో కష్టపడి క్రైస్తవ ప్రపంచానికి అందించిన పాటలను బట్టి దేవుని స్తుతిస్తున్నాము. Samuel From, ఎబినేజరు చర్చ్ పుట్టపర్తి.
@apparaomulagada8251 Жыл бұрын
కొన్ని సంవత్సరముల క్రిందట, యేసన్న గారు పాటలు పాడే కృప సంఘాలలో ఉండేది! ఇప్పుడు "ఆ" అవకాశాలు సంఘము లో కనబడలేదు, ఆ అవకాశాలు దైవజనులు ఇవ్వడం లేదు...!!! అయినను వెస్లీ గారు ద్వారా విని ఆనందించుచున్నాము... అందువలన బట్టి పాస్టర్ గారికి ప్రభువు నామమునుబట్టి 🙏🙏🙏🙏వందనాలు🙏
@sureshvalluri6122 жыл бұрын
చాలా చాలా అద్భుతమైన పాట .అన్నయ్యా గారు ,,🙏
@MICHAEL-777ff7 ай бұрын
యేసయ్య mana kosom tana pranom విడచాడు
@beenaboyinayesuratnam74192 жыл бұрын
అన్నయ్య పాటలు విన్నపుడల్ల నేను చాలా బలపదతాను నా ఆత్మలొ ఒక గొప్ప వుజ్జీవం వాస్తుంది అన్నయ్య కి వందనాలు దేవునికి స్తుత్రములు హల్లేలుయా
@subbupalli66468 ай бұрын
గుడ్ సాంగ్ బ్రదర్
@aadhyaavi14542 жыл бұрын
చాలా అద్భుతంగా ఉన్నాయి అన్నయ్యగారు కరుణ సంపన్నుడు సాంగ్ చాలా చాలా ఇష్టం సార్ మా పిల్లలకు
@p.keziahp.keziah28578 ай бұрын
Goosebumps worship song🙌🏻
@charantv49872 жыл бұрын
దేవునికి మహిమ కరంగా పాస్టర్ జాన్ వెస్లీ గారు మంచి స్వరాన్ని అందించి బాగా పాడారు పాట
@Godsmelodee2 жыл бұрын
Glory to God John Wesley brother voice was healed
@ankitheditsofficial2 жыл бұрын
kzbin.info/www/bejne/eYm2Ya2Vqrtrmbc
@motepallijyothsna55912 жыл бұрын
Daily e song vinakunda naku day complete kadu glory to God John welsy ayyagaru inka inka elanti songs padalani devini pray chestunanu praise the lord hallelujah
@vinayvs4142 жыл бұрын
❤️Naa Paina Prema Chupinchi.... Naa Koraku Tyagamaithivey.... ❤️ ❤️Naa Yesayya Neekosame E Jeevitham ❤️ Ye Naadu Nanu Veedani Nee Prema ❤️ Yenaleni Premathone Aadarana Pondhithini ❤️ Naakunna E Nirekshane Sannidhilo Nilipinidhi ❤️Aaa Premalone Nannu Kadavaraku Nadipinchumaaaaaa ❤️KARUNAASAMPANNUDAA ❤️May God Bless Our Spiritual Life To Forward Listinining To These Spiritual Songs ❤️
@kaandhishika...8 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక!
@raviappu79992 жыл бұрын
I love this song ❤️ super singing sir prise the lord sir prayer for me and my family and my son and friends
నా అన్న నువ్వు ఎప్పుడు సూపర్ అన్న నీ వాయిస్ కి నేను పెద్ద ఫ్యాన్ అన్న లవ్ యూ అన్న 👌👌👌😘😍🥰
@ajayprakash3519 Жыл бұрын
🎉❤🎉praise the LORD
@kishoremca12162 жыл бұрын
Whenever you say "KARUNA SAMPANNUDA" Goosebumps appears. We are privileged to listen your voice brother
@v.yesobuv.yesobu5997 Жыл бұрын
Same feeling brother Wesley Anna voice goosebumps
@srinudulapalli209 Жыл бұрын
Ayyagaru vandanallu 🙏🙏🙏
@rockagchruchsadasivpet196310 ай бұрын
ఎన్నిసార్లు విన్న తనివి తీరని పాట
@Srisulochanaraj32562 жыл бұрын
Yesaiah ni padalaku vandanalu thandri nenu chesina thapulu shkeminchu ayya na Garbapalam patla me krupa chupandy thandri na yavath chintha meku apagisthuna thandri Amen Halelluiah 🙏🙏🙏⛪️🙏🙏🙏⛪️🙏🙏🙏⛪️🙏🙏
@vinukondashivaprasad8022 жыл бұрын
Heart Touching Song annaya Amen Sthotram Naku chala istam song annaya Amen Amen Amen Thank you so much annaya ఈ పాట రాసినందుకు చాలా థాంక్యూ అన్నయ్య మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో పాటలు రాయాలని కోరుకుంటున్నాను ఆమెన్ వందనాలు అన్నయ్య