Hai vijayalakshmi....last video lo akka ni chusanu...nuvvu levu anukunnanu...e video lo nuvvu unnav...very happy...iam ur 6th to 10th classmate...best frnd also
@yogeshhdv3288 Жыл бұрын
Ma akka laga samanlu sardesthunav akka nv kuda thanu Singapore lo vuntadi miss avthuna thanani😔
@sandhyarani7262 Жыл бұрын
❤❤❤
@FoodandTeluguTravel Жыл бұрын
ఇదేం పేస్ట్ ఎప్పుడు వినలే, అదే vasuthunnara మీరు
@venkatg1435 Жыл бұрын
హ్యాపీ జర్నీ sravani గారు ❤️క్షేమంగ వెళ్లి లాభం గా త్వరలో మన భారతదేశం కి తిరిగి రావాలి అన్ని కోరుకుంటున్నానాం. జై 🇮🇳భారత్ 🇮🇳
@sirajshaik2876 Жыл бұрын
fttt 😅😊yuihwee I am t shirts for women stylish top of uuuuu w tu oi din se baat 🎉 t o na good 😊 regards Prashant a crazy 😧😧
@govidgovid89955 ай бұрын
@@sirajshaik28767:14 😂
@laxmisrinuvasraddy5237 Жыл бұрын
హ్యాపీ జర్నీ శ్రావణి అక్క క్షేమంగా వెళ్లి లాభంగా తిరిగి రండి, ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రేయోభిలాషి.❤❤❤
@saisanaka8192 Жыл бұрын
మీరు తెలుగు ఇరగతీసుతున్నారు. మన తెలుగు భాషని కాపాడినందుకు మీకు ధన్యవాదాలు. జాగ్రత్త వెల్లి రండి. జై తెలుగు భాష, జై తెలుగు తల్లి. 🙏🙏🙏🙏
@Unstoppables.16 Жыл бұрын
Thumb in the rapidly
@malathiravipalli2934 Жыл бұрын
Sravani garu కన్నవారి వురు లో షాపింగ్ అంటే చాలా హ్యాపీ గా వుంటుంది మాది కూడా Vizianagaram
@devadev2565 Жыл бұрын
మీరన్నట్లే చాలా చాలా సరదాగా ఉంది వీడియో. Happy journey sis
@santhusavalapurapu4421 Жыл бұрын
10years back akkade room lo vundi chaduvukunna 3years akkade vunna memu shopping akkade chesevallam anni గుర్తుకు techaru😮😮😮thankuu sravani garu
@advaithasmiles2473 Жыл бұрын
Happy journey ma. Manchi vlogs tho Bangkok nundi malli rock cheyyaali. All the best 😊❤
@ssuneetha1882 Жыл бұрын
Hi శ్రావణి గారు...happy journey అండి...next ఇయర్ మీ తమ్ముడు పెళ్లికి ముందుగానే వచ్చేయండి... మీకు bangkok లో house తొందరగా దొరకాలి అని కోరుకుంటున్నా...జాగర్తగా వెళ్ళండి... health జాగర్త...
@m.n.r.Priya-rn9gd Жыл бұрын
హ్యాపీ జర్న🥰 శ్రావణి అక్క
@rajeshbandi2287 Жыл бұрын
శ్రావణి గారిని ఎంత మంది కలవాలనుకుంటున్నారు ----->
@alrounder7091 Жыл бұрын
అక్కడ చింతపండు కొనాలి అంటే ఆస్తులే అమ్మేయాలా 😁😁గల గలా బలే మాట్లాడతావు బ్యాంకుగ్ పిల్ల...Happy journey 👏👏😇🥳
@o_m__s_a_i_r_a_m Жыл бұрын
హ్యాపీ జర్నీ శ్రావణి గారు ఇలాగే సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం
@Tirumalarajuchandraraju Жыл бұрын
హ్యాపీ జర్నీ అండీ శ్రావణి గారు క్షేమంగా బ్యాంకాక్ కి వెళ్ళండి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి 🎉🎉🎉
@shakeelaahmed1267 Жыл бұрын
Happy journey Bangkok pilla nu antha baga lively chethavu video depression lo ounna vallu kuda active aipotharu ni valla nuuvu kaklakam challaga oundali sravani❤😍👍👍👍👌👌👌👐🏻👐🏻👐🏻👐🏻👐🏻👐🏻
@BangkokPilla Жыл бұрын
🙏🙏🙏
@DanareddyMuppidi Жыл бұрын
happy jounery srivani vadhina and happy vinaka chavati vadhina bavaguru and your family members ❤❤❤❤❤
@krishna1514-r2i Жыл бұрын
అక్కడ మీకు మంచి ఇల్లు దొరకాలి. happy journey
@ravisunitha5695 Жыл бұрын
మీ వైజైనగరం ఊరుకి నేను చాలా సార్లు వచ్చాను అక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అమ్మ వారు ఉన్నారు ఈ సారి మీరు వెళ్లి నప్పుడు మల్ల ఒక సారి వీడియో చేయండి ,.మీ వీడియోస్ ప్రతి రోజు చూస్తాను ..చాలా బాగుంటది...మీకు ఒక విషయం చెప్పాలని ఉంధి మీ వీడియోస్ లో లాస్ట్ లో fut మని ఎండ్ అవుతుంది మీరు లాస్ట్ లో ఒక సారి మీ వీడియో కి బై చెప్పి క్లోజ్ చేయండి బాగుంటది ...
@jyoshu16 Жыл бұрын
Happy journey sravani garu🔥mir inka chala videos chesi mandhi position lo undali..all the best 💥
Happy &safe journey sravani garu 😇 and we miss you a lot 💖💖
@y.prasannareddy5823 Жыл бұрын
హాయ్ సిస్టర్ హ్యాపీ జర్నీ క్షేమంగా వెళ్లి రండి మీరు వీడియో పెట్టేసరికి బ్యాంకాక్ వెళ్లి ఉంటారు నీ బుడ్డోడిని అడిగానని చెప్పండి మళ్లీ నెక్స్ట్ భారత్ కి వచ్చినప్పుడు ఒకసారి మిమ్మల్ని కలవాలని సిస్టర్ మీరు మళ్లీ బ్యాంకాక్ వెళ్తుంటే కొంచెం బాధగా ఉంది సిస్టర్ మళ్లీ మీ వీడియోస్ చూసి మీరు మా దగ్గరే ఉన్నట్టు అనుకుంటాము ఓకే బాయ్ సిస్టర్ హ్యాపీ జర్నీ ✈️✈️
@chandisaiv2622 Жыл бұрын
Have a safe journey ❤
@nilbudumuru Жыл бұрын
చాల బాగా చెప్తున్నావు అక్క... కాని చూసావా మీరు వేరే country lo ఉన్నా మన foods Tisikeltunnaru మన Indian food super కద... A రుచే వేరు ఇంకా... 👍
@siriramu1232 Жыл бұрын
Cute jodi annayya & vadinamma ❤❤
@nadellavinuthna1867 Жыл бұрын
Hammaya return ayyaka malli maku manchi places chupistaru anamata Bangkok lo😂Antha energy meku yela vastado baboi.. Happy journey
@RajeshDevi728 Жыл бұрын
Happy Journey Akka Waiting for new Bangkok Vedios Love from vizag ❤❤
@kosurukumar3317 Жыл бұрын
Happy journey అక్కా and మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు అక్కా india కి
@pallapuroopa2249 Жыл бұрын
Have a safe nd happy journey akka ❤ Hope u reach their safel
@NavathaBobsun-tc7rc Жыл бұрын
Meru velli pothunaru ante badhagavundi Kani thapadukada OK happy journey sravanigaru
@vinodthapa1335 Жыл бұрын
Have a safe flight 🛫 akka❤
@kasturivijayakumar5282 Жыл бұрын
శ్రావణి చెల్లెమ్మ హ్యాపీ జర్నీ... ముద్దుల అల్లుడు ,మేన కోడలు,అడిగానని చెప్పు చెల్లమ్మ... బ్యాంకాక్ లో వీడియోస్ కోసం వేచి ఉంటాము....❤❤❤❤
@BangkokPilla Жыл бұрын
Thank you 😊 anna
@sadhanandhamanavena7062 Жыл бұрын
Happy Journey chelli 💐💐❤️
@ramasrinu-c7o Жыл бұрын
Sravani Gary meetho pattu mamalni kuda Bangkok teesukeltuna feeling vachindandi❤❤
@dhanalaxmichollangi7056 Жыл бұрын
Happy journey sravanigaru❤
@narendrakumar-cr8fd Жыл бұрын
Sister advance 2500000 family members congrats
@chandavoluchittibabu1965 Жыл бұрын
Happy journey to Bangkok 🎉🎉🎉 sravani
@baliankani8125 Жыл бұрын
This is next new back to back full videos sister
@bgmworld542 Жыл бұрын
Happy journey and safe journey🎉
@ddbngrm143 Жыл бұрын
Happy గా వెళ్లి రండి అక్క bye 👋 akka 😊❤🎉
@viswasaketh Жыл бұрын
Varma Bro. : vacha eetha That Kid : Antey 🫡🤣 that epic reply
@KalyaniKala-s8y Жыл бұрын
Happy journey akka 🥰🥰🥰😍🥰 me vlogs kosam wt chesthuuntam
Super video sravani Akka and Happy journey akka meku&me family members and Happy Vinayaka chavithi to all 👌👌👍👍👋👋👋👋
@praveensurapareddy4982 Жыл бұрын
Happy journey 🎉🎉
@JayasriSingidi Жыл бұрын
Akka next vedio twaraga pettu akka.. Chala excited ga vundhi chudalani.. Please akka
@SURESHKUMAR-ms8tj Жыл бұрын
Happy journey sravani 🎉🎉🎉
@byereddypradeepreddy4010 Жыл бұрын
బ్యాంకాక్ వీడియోస్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న ము
@koraganjisravya Жыл бұрын
Happy journey akka❤️❤️ stay safe and be happy always akka..🥰😘
@gopierraballi5485 Жыл бұрын
Chala bagundhi sister... Happy journey... Next video kosam wait chesthuntamu...
@AakashAndhe Жыл бұрын
Happy journey happy family ❤🎉
@annapurnakomaravolu8133 Жыл бұрын
Holidays bagaa enjoy chasaru Ishan bagaa allari chsadu India loo nice vlog Happy journey appudu valutunaru
@sureshbabuanne Жыл бұрын
బ్యాంకాక్ పిల్ల శ్రావణి గొప్ప విషయం ప్రపంచంలో టంగ్ క్లీనర్ తో నాలుక శుభ్రం చేసేది భారతీయులే అని విన్నాను NRIs నుండి. అందుకే మౌత్ ఫ్రెష్నర్, పెర్ఫ్యూమ్ లు వాడతారట అందరు. జై శ్రీ సీతారా మ్.జై హింద్.
@BangkokPilla Жыл бұрын
Avuna
@mouryabhanu9684 Жыл бұрын
హ్యాపీ జర్నీ శ్రావణి గారు .మీ అబ్బయిని అడిగానని చెప్పండి . జాగ్రత్త గా వెళ్ళండి .అప్పడాలు వడియాలు జాగ్రత్తండి
@BangkokPilla Жыл бұрын
Hahaha😃
@mouryabhanu9684 Жыл бұрын
O my god sravani garu reply icchara thank you so much andi
@allurilakshmiprasad3100 Жыл бұрын
Happy &Safe journey Sravani gaaru 😊😊
@vsunitha783 Жыл бұрын
Hi sravani garu good morning 🌞 Happy journey 🎉 safe journey 🎉❤❤ I love you your videos me videos kosam waiting nenu 🎉
@BangkokPilla Жыл бұрын
Good morning 😃
@vsunitha783 Жыл бұрын
🎉🎉🎉🎊🎊💕thank you reply echinanduku 🥰🥰🥳🥳💕💕♥️♥️🌹💐
@chagantijyothi276 Жыл бұрын
Have a safe journey akka ❤
@tirumalatejakandrakota5256 Жыл бұрын
Happy Journey sravani Garu 🎉
@riyamuni-cl1bj Жыл бұрын
definite ga araku videos pettandi plss...We love you akka❤
@SwamyBandi-rk5hb Жыл бұрын
Akka flight ✈️ journey and food video pettandi please
@laxmisrinuvasraddy5237 Жыл бұрын
బ్యాంకాక్ వీడియోస్ కోసం waiting😊😊
@BabuChinni-tk8jn Жыл бұрын
Journey video petandi Akka 🥰❤️ please
@BangkokPilla Жыл бұрын
Alage
@Swarna_cini_creations. Жыл бұрын
మేడం.. మూటలు కట్టుకొని వెళుతున్నారా...? వెళితే వెళ్లారు కానీ? మీ మాటలు వినకుండా ఉండాలంటే చాలా కష్టం గా ఉంటుంది. మీ మాటలు ఇక్కడే వదిలేసి వెళ్ళావా? ప్లీజ్ 🙏 మీ మాటలు వలన కోట్లాది మంది అభిమానులు కు ఊపిరి గా ఉన్నారు.. అందులో నేనున్నాను.. ప్లయింగ్ బర్డ్ లా ఎగిరి పోతున్నావ్... ఎక్కడికి వెళ్తావ్... మా గుండె చప్పుడు లోనుండి. నువ్వు....నీ ఫ్యామిలీ ఆయు,, ఆరోగ్యం.. ఐశ్వర్యం... క్షేమం... గా ఉండాలని కోరుకుంటూ న్నాను.. ఇంకో విషయం మమ్మల్ని మరిచి పోరుగా... అల్లరి పిల్ల... బ్యాంకాక్ పిల్ల..🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉