Рет қаралды 204
This video is all about my trip to Bannerghatta National Park which is located in Bangalore. I went on an adventurous Jungle Safari by van where I saw some wild animals like bears, elephants, lions, tigers and white tigers. I also visited Butterfly Park which was the perfect place for photography.
బన్నెరఘట్ట నేషనల్ పార్క్ ఇది నెలాఖరు, ఖర్చులు తగ్గించుకొనవలసిన సమయం. కానీ చాలా తక్కువ ఖర్చుతో కొత్త ప్రదేశాలను చూడాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాగే మా మనస్సులో కూడా ఒక రోజు ఎక్కడికైనా పార్క్ కు విహారయాత్ర వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. అలాంటి ఒక ప్రదేశం కోసం మా అన్వేషణ ప్రారంభమైంది. మేము, నగర పరిధిలో ఉన్న బన్నెరఘట్ట నేషనల్ పార్క్ చూడాలని నిర్ణయించుకున్నాము.
బెంగళూరు నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జాతీయ ఉద్యానవనం దేశంలోనే తొలి సీతాకోకచిలుక పార్క్ హౌస్. 1971 లో స్థాపించబడిన ఈ పార్క్ 104,25 కి.మీ లు విస్తీర్ణత కలిగి వుంది.
గ్రాండ్ సఫారి: సఫారీ సమయంలో, మేము చాలా సమీపంలో సింహాలు, పులులు, జింకలు, ఎలుగుబంట్లును చూశాము. ఈ సమయంలో మాకు ఇలా అనిపించింది. మేము బోనులో ఉన్నాం కానీ జంతువులం కాదు అని అనిపించింది. సఫారీ వ్యవధి రెండు గంటలు. ఈ రెండు గంటల సమయం చూసిన తర్వాత మనల్ని జూ ఎంట్రీ పాయింట్ కు తిరిగి చేరుస్తారు . జంతుప్రదర్శనశాల: ఇక్కడ వివిధ రకాల జంతువులు, పక్షులు మరియు సరీసృపాలు వుంటాయి. మొట్టమొదటగా మేము ఇక్కడ చూడవలసినది జాతీయ పక్షి నెమలి. నెమలి పురివిప్పిన అందాలు మేము చాలా దగ్గర నుండి చూశాం. ఇది ఎంతో ఆనందాన్ని కల్గించింది. ఇక్కడికి రావటం వల్ల ప్రకృతిలో గల ఇన్ని అందాలు చూడగలిగామని అనిపించింది.
Bannerghatta entry fee: Adults: Rs. 100, Kids: 50rs
National park zoom safari ticket price:
Non AC Bus - 330rs & Children 180rs & senior citizen: 230rs
AC Bus - 650rs & children: 450rs
BMTC bus ticket price: 120rs
Park Parking fee: Car 70rs and Bike 20rs
Bannerghatta electric vehicle price: 100rs
Bannerghatta National Park timings: 9:30 am-5 pm
#bannerghattabiologicalpark #zoo #bannerghattanationalpark #junglesafari #bannerghattazoo #bannerghatta #travel #teluguvlogs #telugutraveller #viralvideo #trendingvideo #trips #viralvihari
Similar searches:
bannerghatta national park
bannerghatta national park bangalore safari
bannerghatta national park safari
bannerghatta national park jungle safari
bannerghatta national park telugu
bannerghatta national park full tour plan in telugu
bannerghatta national park kannada
bannerghatta national park Malayalam
bannerghatta national park jeep safari
bannerghatta national park butterfly park
bannerghatta national park online booking
bannerghatta national park zoo
bannerghatta national park zoo park
bannerghatta national park tiger attack
Please Subscribe For More Videos