#barrelakka

  Рет қаралды 199,593

E96TV FOLK

E96TV FOLK

Күн бұрын

#barrelakka #barrelakkainterview #e96tvmedia #barrelakkamarriage #barrelakkamla #anchorsanthosh #barrelakkacreations
#barrelakka ఈసారి నిన్ను జనాలు నమ్ముతారు అనుకుంటున్నావా ? | BARRELAKKA INTERVIEW | E96TV MEDIA
For more Details Contact Us
For Your Personnel Interviews And Business - Brand Promotions
Email : avetv89@gmail.com
Facebook :
www.facebook.c...
Instagram :
...
Contact : 6301 475 967
#E96TVMedia

Пікірлер: 980
@gsrikanth1180
@gsrikanth1180 4 ай бұрын
యాంకర్ గారు మీరు ప్రశ్నలు అడిగే విధానం సూపర్
@VennamRajuKumar
@VennamRajuKumar 4 ай бұрын
ఈమె స్వార్థానికి యూట్యూబ్ ఎలక్షన్స్ ని వాడుకుంటుంది
@prabhakardobbala5613
@prabhakardobbala5613 4 ай бұрын
యాంకర్ అన్న నువ్వు అడిగే ప్రశ్నలు సూపర్ ❤
@mubeenbhai6915
@mubeenbhai6915 4 ай бұрын
S
@dschary3933
@dschary3933 4 ай бұрын
సూపర్
@kamalatv7190
@kamalatv7190 4 ай бұрын
Anchor meeru super
@siddagonimallesh9874
@siddagonimallesh9874 3 ай бұрын
1q​@@kamalatv7190
@palarajini5782
@palarajini5782 3 ай бұрын
Yes
@Ramu30news
@Ramu30news 4 ай бұрын
బార్రేలక్క ప్రేమించిన అబ్బాయి కలిసి ప్లాన్ చేసుకొని ఎమ్మెల్యే గా నామినేషన్ వేసింది, ఎందుకు అంటే ఇద్దరు ప్రేమించుకున్నారు కలిసి బతకడానికి డబ్బులు లేవు కష్టం చేతకాదు ఎట్ల బతుకుతారు అన్నారట పిలగాడి పెద్దలు, ఇదే అవకాశం రాజకీయం లోకి దిగారు నామినేషన్స్ వేస్తే డబ్బులు వస్తాయి అనుకున్నారు ప్లేస్ పాయింట్ అయిన్ది అందరూ నమ్మి సంధాలు వేశారు కలిసి వచ్చింది అంత కూడబెట్టుకుంది పెళ్లి చెసుకుంది మళ్ళీ పార్లమెంట్ కు నామినేషన్స్ వేసింది. ఇట్లాంటివాళ్ళను ప్రజలు నమ్ముతారు ఉద్యమం చేసినవాళ్ళని నమ్మరేంటి, అసలు స్టడీ గురించి అంత జ్ఞానం లేదు. అతిక తెలివితో మాటలు matldathadhi బాగా గమనించండి 😂మళ్ళీ ఓట్లు వేసి మనుషుల పిచోళ్లు కాకండి మంచి నాయకుడు రావటానికి మీ ఓటు వేయండి ఇలాంటివాళ్ళకు వేయకండి వెర్రిపప్పులు కాకండి 😂😂
@RavikanthRao
@RavikanthRao 4 ай бұрын
Yam chali naru yam chapinaru
@prabudhasprabudhas793
@prabudhasprabudhas793 4 ай бұрын
😂😂😂😂
@PirrelakkaChannel
@PirrelakkaChannel 4 ай бұрын
Anna super cheppinaru same nenu eeday cheppalani anukunna
@surendarnandu5360
@surendarnandu5360 4 ай бұрын
ఇంతవరకు వచ్చిన వారి పీకింది ఏమీ లేదు. కనీసం ఈమె రాబోయే యువతరానికి ఒక తొలిమెట్టు లాగా ఉపయోగపడుతుంది అందుకనే హ్యాట్సాఫ్ చెప్పొచ్చు
@NagaraniAmmu
@NagaraniAmmu 4 ай бұрын
Dhiniki chaduve radu edi ata emo pikuthadata future generations ki
@ShivaShiva-qo3gr
@ShivaShiva-qo3gr 4 ай бұрын
యాంకర్ అన్నా నువ్వు అడిగే ప్రశ్నలు సూపర్ బ్రో
@anjip8872
@anjip8872 4 ай бұрын
రాజకీయం అంటే అంత ఆశ మాసి కాదు ప్రజలతో పెట్టుకోవద్దు శిరిష జాగ్రత్త
@vagguparsharam7664
@vagguparsharam7664 4 ай бұрын
యాంకర్ సూపర్ బ్రో
@mdmahamood1729
@mdmahamood1729 4 ай бұрын
ముందు ఆమె ఊర్లో వార్డు మెంబర్ గా గెల్వమను.
@surendervadai4426
@surendervadai4426 4 ай бұрын
బర్రెలకు మొత్తం వల్గర్ మాటలు మాట్లాడుతోంది డబ్బులు కోసం వచ్చింది రాజకీయాల్లోకి సొంత అవసరాల కోసం తీర్చుకోవాలని వచ్చింది బుర్ర లెక్క
@nazeerullsyed5202
@nazeerullsyed5202 4 ай бұрын
Annagaru andaru politics lo dabbulakorku vasstaru gramalo oka vadmemmbbar enduku poti chestaru dabbulu sampadinche tanduku
@manohardamala2065
@manohardamala2065 4 ай бұрын
బరెలక .ను ముందు యూట్యూబ్,insta లొ unfolloఅయి zero కు fallowers ను మనం తేవాలి msg sare చేసి అప్పుడు మనం గుణపాఠం చెప్పిన వారము అవుతాము.
@Siachen_Hindusha
@Siachen_Hindusha 4 ай бұрын
కరెక్ట్...
@SangamReetika_Vlogs
@SangamReetika_Vlogs 4 ай бұрын
Nuvvu raa😮
@gopalreddy.p
@gopalreddy.p 3 ай бұрын
Byri ekka
@BalijapalliVankatesh
@BalijapalliVankatesh 4 ай бұрын
ఊర్లో ముందు సర్పంచ్ గా పోటీ చేసి బరలెక్కనికి గెలవమను ఊరికి మంచి సేవ చేయవా మను
@powerstar6055
@powerstar6055 4 ай бұрын
Wardnumber
@gudipativenkateshwarlu5960
@gudipativenkateshwarlu5960 4 ай бұрын
Yes
@tejakgoud631
@tejakgoud631 4 ай бұрын
Ward number ga kuda set kadhu
@ddurgaiah8020
@ddurgaiah8020 3 ай бұрын
డిపాజిట్ కూడా రాదు బర్రె లక్క కీ
@manohardamala2065
@manohardamala2065 4 ай бұрын
ప్రచారంలో చెప్పు దెబ్బలు తినడం కాయo
@NsNa-qh9fz
@NsNa-qh9fz 4 ай бұрын
Anna ఎమన్నా ఇంటర్వ్యూ చేస్తున్నావా సూపర్ అసలు ఎక్సలెంట్ దిమ్మ తిరిగింది బర్రెలక్కకు టెన్షన్ తో తడబడుతుంది
@dastaiahgoudedgi7043
@dastaiahgoudedgi7043 4 ай бұрын
ఈసారి ఎంపీ నామినేషన్ వేసినావు కానీ ఇప్పుడు ప్రజలు ఎవరు నమ్మరు
@chirudanyaluchanal5719
@chirudanyaluchanal5719 4 ай бұрын
SS bro
@manohardamala2065
@manohardamala2065 4 ай бұрын
Yem bro ఈమెను అందరూ .insta youtube లొ అందరూ .umfollo అవుతున్న రు
@manohardamala2065
@manohardamala2065 4 ай бұрын
చెప్పు దెబ్బలు తినడం కాయo
@ramaraju-df7bf
@ramaraju-df7bf 4 ай бұрын
Nammaru
@tdparmy9679
@tdparmy9679 4 ай бұрын
😂😂😂
@Malleshnayak99
@Malleshnayak99 4 ай бұрын
కామెడీ బాక్సులు బంద్ చేసుకుంటానని బర్రెలకు డ్రామాలు ఆడి పైసలు దెబ్బ కొని పెళ్లి చేసుకొని బంగారం చేయించుకొని ఎంపీకి పోటీ చేయకపోతే ఇది మొత్తం డ్రామా అని అర్థం అయితది అని దాని మీద మట్టి చల్లుకుంటారు జనాల దగ్గర పైసలు తీసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి డ్రామాలు ఆడింది ఈ బర్రె😂 ప్రజలను పిచ్చోళ్లను చేసింది ఈ బర్రె మోసపోయిన ఈ ప్రజలే
@Vlogssohan
@Vlogssohan 4 ай бұрын
బర్రెల కంటేనే సంపాదనకు ఏర్పడ్డది జనానికి సాయం చేసే దృక్పథం లేదు మనిషికి
@sivanadhu9146
@sivanadhu9146 4 ай бұрын
బర్రెల అక్క మళ్లీ ప్రజల్ని మోసం చేయడానికి డబ్బులు అడుక్కుంటుంది దయచేసి ఆమె అకౌంట్లోకి ఎవరు డబ్బులు వేయి మాకండి పోయినసారి వేసిన డబ్బు తోటి మొత్తం బంగారం చేయించుకొని హ్యాపీగా పెళ్లి చేసుకొని చాలా డబ్బు దాచి పెట్టుకుంది దయచేసి ఆమె మాటలు ఎవరు నమ్మద్దు ఎవరి అకౌంట్లో డబ్బులు వేయొద్దు
@prabudhasprabudhas793
@prabudhasprabudhas793 4 ай бұрын
Yes correct
@claritykanth2577
@claritykanth2577 4 ай бұрын
యాంకర్ గారు మంచి ప్రశ్నలు అడిగారు.
@sumanbonth5249
@sumanbonth5249 4 ай бұрын
బర్రెలు అక్క ఓడిపోయిందని ఇలా అడుగుతున్నావా ఇతర పార్టీ నేతలు ఓడిపోయినప్పుడు ఎందుకు అడగలేదు వాళ్లని అడిగే దమ్ము నీకుందా బర్రెలకు సామాన్యురాలు అని అడుగుతున్నాను
@iilasuji4011
@iilasuji4011 4 ай бұрын
Yendhu kante vallu tantaru bro 😂barrelakka tannaledhu
@user-pb7xe2rf3w
@user-pb7xe2rf3w 4 ай бұрын
మిగిలిన వాళ్ళు ఇ లంజ ల డబ్బులు దేంగలేదు
@goudgoud7930
@goudgoud7930 4 ай бұрын
Yes correct endhuku a entha target chesthru vidu vidi interview
@maheshrevally3887
@maheshrevally3887 4 ай бұрын
మేరా భారత్ మహాన్ ఇది మనదేశం ఒక ఆడపిల్ల ఏదో ధైర్యం చేసి Nomination వేసి పోటీ చేసింది ,తన account లో ఫండ్స్ వచ్చేయ్ 100%, అయితే ఎన్నో కొన్ని పోయిన తరువాత మిగిలిన amount తను వాడుకొని ఉంటది,,, పేద family కాబట్టి ,ఆమెను గుచ్చి గుచ్చి Questions అడుగుతున్నారు , అదే INC BJP Nd BRS పార్టీ MP కాండిడేట్ నీ ఎలా బరబార్ Question s అడిగే దమ్ము ఉందా... తెలంగాణా లో 119 MLA లు 17ఎంపీలు లను నిలదీసే Journlist ఎప్పుడు చూడలేదు But ఈ అమ్మాయిని ఒకటే అడుగుతున్నారు ....
@pram5962
@pram5962 4 ай бұрын
Super anna
@uppumadhu6210
@uppumadhu6210 4 ай бұрын
Abba exlent Anna idhe alage aduganna❤❤
@venureddy6445
@venureddy6445 4 ай бұрын
Good comment bro
@sksreenubasha7103
@sksreenubasha7103 4 ай бұрын
Vallani kuda comments lo dummethi posthunnaru adhi telusa meeku , mp ina mla ina vadi dabbulu pettukuni asthulu ammukuni poti kosam nilabaddaru anthe kani Ela fake news creat chesukuni janala daggara dabbulu vasulu chesi aa dabbulu tho enni rojulu enjoy chesindi malli janalaku kanipinchaledu kanisam odipoyaka 20 laks yevari dabbulu vallaki tirigi evvochu kada Mari yenduku evvaledu , echina vallandaru gurthunnaru Ani cheppindi kada Mari valla dabbulu vallaki return yenduku evvaledu cheppu Bro ...aa dabbulu ame daggara pettuke Arhatha ameki ledu Sarena ..ammaei kabatte nammi janalu dabbulu help chesaru so malli valla dabbulu vallaki return echesi malli next nilabadathanu same Elage Naku support cheyandi Ani cheppochu kada ha ..happy ga dorikinde chance Ani 20 laks dobbesi janalaku kanipinchaledu kani aa dabbulu ye trust ki kuda use cheyaledu ha ...Matladithe paddathi vundali ..
@sksreenubasha7103
@sksreenubasha7103 4 ай бұрын
Mla , mp , chivariki panchayat election number ina vadi polamu ammi vadi sontha dabbulu petti gelavadam kosam try chesthadu so vadu gelichina vodina yevariki samadhanam cheppalisina avasaram ledu ....ekkada Barrelakka matter lo Ame oka fake candidate ok na ..creat chesaru andaru kalisi yem politics Arhatha vundani ame ki mla mp post estharu ha , ee Barrelakka background chusi asalu ame ye vuddeshamtho politics loki enter iyyindi yela vachindi mundu telusukuni matladu bro ...oka paniki Malina videos chesukuntu time pass chesukune ame ki entha scene evvadam avasarama ...
@sanjeevswamy8415
@sanjeevswamy8415 4 ай бұрын
కమలహాసన్ ప్రకాష్ రాజ్ తర్వాత బర్రె లెక్క సూపర్ యాక్టింగ్
@pannalakrishnareddy1838
@pannalakrishnareddy1838 4 ай бұрын
తెలివి తెలివి నేర్చింది
@Siachen_Hindusha
@Siachen_Hindusha 4 ай бұрын
మెచ్యూరిటీ లేని మైండ్ సెట్ ఉంది. ప్రజలకు సేవ చేయాలని అనుకున్నప్పుడు చాలా సహనం ఉండాలి. గర్వం,అహాన్ని విడనాడాలి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వ్యవహరించాలి. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే తత్వం, న్యాయం జరిగేవరకూ పోరాడాలి. అలా ఉన్నప్పుడే ప్రజా సేవకు రావాలి. వ్యక్తిగత జీవితం చాలా కొల్పోవాల్సివస్తుంది. ప్రజలే కుటుంభం అని ముందుకు సాగాలి. అలాంటి ఆలోచన రానంత వరకు గెలవలేరు...
@bavakichitti
@bavakichitti 4 ай бұрын
ఎస్
@ganduswapnaswapna1754
@ganduswapnaswapna1754 4 ай бұрын
ఆశ కి హద్దు ఉండాలి -- కి సిగ్గు ఉండాలి ఘోరంగా ఓడిపోతది
@siddhusiddhulu7450
@siddhusiddhulu7450 4 ай бұрын
పెద్ద పెద్ద వాళ్లను అడుగుతారా అన్న మీరు. ఆమె డబ్బులు ఇవ్వమని ఎవరిని అడగలేదు, వచ్చినా డబ్బులతో ప్రచారం లో ఖర్చు పెట్టింది. మిగిలిన డబ్బు బ్రతకడానికి ఉంచుకుంది తప్పు ఏముంది బ్రో, ఆమె గెలిచినుంటే తెలుస్తుండే ప్రజలని పట్టించుకుంట్టుండేనా లేదా అని వదిలెయ్యండి బ్రో. ఆమె సొంతంగా ఎందుకు వాడుకోకూడదు, గెలిచినా mla లు పదుల కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు సంపాదించుకోవడం లేదా, ఆ డబ్బులు ప్రజలవి కదా,
@pannalakrishnareddy1838
@pannalakrishnareddy1838 4 ай бұрын
జనాలు ఇచ్చిన డబ్బు లెక్క చెప్పాలి బర్రె లెక్క
@chadrashekar2097
@chadrashekar2097 4 ай бұрын
Dachukundi... Aa money tho ippudu honeymoon enjoy chesthundi... Money+ kotha husband... ☺😊☺😊☺
@manmohanaluwala8268
@manmohanaluwala8268 4 ай бұрын
​😂😂
@KNMurthy82
@KNMurthy82 3 ай бұрын
Right bro
@indian.jaiindian
@indian.jaiindian 4 ай бұрын
అన్న మీరు సూపర్ టాలెంట్ వుంది మీకు
@PirrelakkaChannel
@PirrelakkaChannel 4 ай бұрын
జనాల కామెంట్స్ నచ్చనప్పుడు,జనాల వోట్లు నీకందుకు,సహాయం చెయ్యడానికి ఆ ఈదరు వెక్తులు కనపడ్డారా,బర్రెలక్క చెప్ప తున్నవి అన్నీ పల్తు మాటలు,కులు కుతత్రాలు,ఎర్సా,మోసం తో కూడుకొని వున్నాయని ఈ వీడియో తో తెలిసింది.. థాంక్స్ యాంకర్ గారూ
@Indian45567
@Indian45567 4 ай бұрын
బర్రెలక్క నీకు వచ్చినా డబ్బులు ప్రతి పైసా ప్రూఫ్ లతో చూపించు
@goudgoud7930
@goudgoud7930 4 ай бұрын
Chala part yes ki bonded denote chesthru avvni Lekka lu elaneaduguthra
@user-cq9ud6hz4w
@user-cq9ud6hz4w 4 ай бұрын
Andaru laga mi kanu ani nirupinchukovali ante chupinchali money kosam over action chesthadi..west mokam edi mp ga win ayyeantha undaa.
@dharmavardhanrao
@dharmavardhanrao 4 ай бұрын
తల్లి నీవు ఎవరి మాటలకు లొంగకు నీ బాట నీదే అలాగే నడువు లక్షం చేరే వరకు అదే నీ దైర్యం రాజ్యంలో ఇలాగే ఉంటది ఏ మి ఆదర్య పడకు ఒక పూల కదే వి అయి ముందుకు నడవు ఇదే నేనిచ్చే చూచెన నాపేరు ధర్మవర్ధనరావు రేమద్దుల గ్రామం ప్రస్తుతం హైదరాబాద్
@kvgamerzoneff9853
@kvgamerzoneff9853 4 ай бұрын
పెళ్లి పెళ్లి అంటే ఇప్పటికి మూడు పెళ్లిళ్లు అయినాయి మరి ఇదంతా నాలుగో పిండి ఊరికే ఎందుకే నీకు
@konkatimallesham8021
@konkatimallesham8021 4 ай бұрын
చాలా మంచి ప్రశ్నలు అడిగారు బ్రదర్
@Tyson1994
@Tyson1994 4 ай бұрын
ఈ ఒక్క interview perfect గా అనిపించింది 👌🏻
@SaiShree1
@SaiShree1 4 ай бұрын
యాంకర్ గారూ చాల ఫర్ఫెక్ట్ కోసేన్స్ అడిగారు 🙂
@sriramadigital
@sriramadigital 4 ай бұрын
ఈ బర్రెముండా రెండు పెళ్లిళ్లు చేసుకున్నది
@AGENTxXxDADDY
@AGENTxXxDADDY 3 ай бұрын
బర్రెల అక్క అందరికీ అక్క కాబట్టి ఆమని ఎవరు పెళ్లి చేసుకోకూడదు
@Livingfarms333
@Livingfarms333 4 ай бұрын
Pls dont support financially to her she dont have minimum basic sense.. and How to speak with others.. కేవలం డబ్బులు సంపాదించడానికే మళ్ళీ వస్తుంది.
@nagarjunaking4466
@nagarjunaking4466 4 ай бұрын
కరెక్టుగా దింపావు అన్న
@UdayRao-bs9bx
@UdayRao-bs9bx 4 ай бұрын
1000 mm rad dimpavu annoooo😂😂
@ssathyamsathenapally3823
@ssathyamsathenapally3823 3 ай бұрын
ఏదో అదృష్టం కొద్ద పాపులర్ అయ్యింది కానీ ఏమాత్రం జనరల్ నాలెడ్జి లేదు వేస్ట్... 🤦🏿‍♂️🤦🏿‍♂️
@myatharivamshi4108
@myatharivamshi4108 4 ай бұрын
Hey bro. నువ్వు ఈమెను అంతకచ్చితంగా. ధైర్యంగా అన్ని quastions. అడుగుతున్నావు. వాటికే. మరి ఏమేకాన్నాముందునుండి ఉన్న రాజకీయ నాయకులు. ఎన్నో లక్షల కోట్లు. దోచుకుంటున్నారుకదా. అన్ని మీకు తెలుస్తాయి కదా మరి ఎందుకు వాళ్ళని ఇలా enterwiew చేయగలరా. ఇలాంటి quastions. అడుగుతావా bro. వాళ్ళని ఎందుకు అడగరు. ఇలాంటోళ్ళని ఎందుకు అవమానిస్తారు. నాకైతే enkaa అర్థం కావట్లేదు bro.. ఎన్నాళ్లిలా. 🤦‍♂️🤔
@jaihindjaisriram687
@jaihindjaisriram687 4 ай бұрын
Ani eppudu elaa kothagaa raajakeeyani vyaparam chesukundam anukune vaallanu encourage cheddamaa , vaallaku vote vesthunnadi maname kada vaallu padavi loki vachina tharvatha dochukuntunnaru ,ee pilla raakamunde start chesthundi ,kanche ilayya anetodu eemeku yenduku dabbulu echindu ,deeni venaka enkaa yedo kutra konam vundi ,ee pilla koddi rojullo matham maaripothundi chusthu vundandi
@rameshsri534
@rameshsri534 4 ай бұрын
Arey rajakeeya nayakulu crowd fubding cheyarura... Vallu mosam chesina edo oka rakmaga kondarikaina help chestaru
@gudiseanilkumar9128
@gudiseanilkumar9128 4 ай бұрын
రాజకీయ నాయకులు ముందుకు రారు
@kanandi247
@kanandi247 4 ай бұрын
Same feeling
@MaggiMaggi-kh4ls
@MaggiMaggi-kh4ls 3 ай бұрын
Vallanu adige dairyam ledhu andi villaku 😂
@swamyu6659
@swamyu6659 4 ай бұрын
మనీ కోసమే నిలపడింది
@NsNa-qh9fz
@NsNa-qh9fz 4 ай бұрын
కూచుండటంలోనే మస్తు ఆటిట్యూడ్ చూపిస్తుంది పెద్ద బిల్డప్
@Hai_tccccBkd
@Hai_tccccBkd 4 ай бұрын
నీకంటే రోడ్డు మీద పడుకొని కష్టపడి సంపాదించే ట్రాన్స్ జెండర్స్ నయం తు...తు...నీ బతుకుల దడ్డు ఏం బతుకే నీది చి చి జనాల దగ్గర డబ్బులు దెంగి తింతదంట కానీ జనాలకి సమాదానం చెప్పదంట....నీ బతుకుల డేరా బాబా దడ్డు యాంకర్ అన్న నువు సూపర్❤
@SanthoshUriti
@SanthoshUriti 4 ай бұрын
నాటకాలు ఏవరు నమ్మరు
@doctorchari7395
@doctorchari7395 4 ай бұрын
100 వోట్స్ రావు ఇప్పుడు. నువ్వు నిజంగా చదువుకుంటే జాబ్ కొట్టి చూపించు
@srinuprasanna-ny2tz
@srinuprasanna-ny2tz 3 ай бұрын
Dhani mokam job kottudhi
@ssathyamsathenapally3823
@ssathyamsathenapally3823 3 ай бұрын
ప్రజలకు సేవా చెయ్యాలి అనుకున్న ఈమెకు గింత కూడా తెల్వదు బ్రదర్. ఇంకో విషయం అర్ధం అవుతుంది ఈమె పుట్టాగడుపుకోవడం కోసమే అని అర్ధం అవుతుంది... 🤔
@korrathirupathi2352
@korrathirupathi2352 4 ай бұрын
డబ్బులు కోసం నామినేషన్
@user-mm7gn9ze4n
@user-mm7gn9ze4n 4 ай бұрын
Anchor అన్న ne questions super. Maku e ఇంటర్వ ద్వారా తెలిసింది
@mahalaxmicars8370
@mahalaxmicars8370 4 ай бұрын
మహా ముదురు ఫస్ట్ మొగుడు ఈ బర్రె బాధ భరించలేక వదిలేశాడు అనుకుంట,
@PirrelakkaChannel
@PirrelakkaChannel 4 ай бұрын
Kadu 2nd mogudu venkatesh vadilese rammanadu
@gknews9media
@gknews9media 3 ай бұрын
ఈ సాధారణ మహిళను ప్రశ్నించినట్లు వేరే పార్టీల అభ్యర్థలను కూడా మీరు ఇలాగే ప్రశ్నించాలి బ్రదర్
@Nareshabhi9005
@Nareshabhi9005 4 ай бұрын
బర్రె పేరు చెప్పుకొని వచ్చావ్ బర్రె వినకపోతే బర్గె దెబ్బలు నువ్వు ప్రచారానికి బయటి కి వస్తే చెప్పు దెబ్బలు తప్పవు మంచిగా సంపదించవ్ సంసారం చేస్కో
@mdmahamood1729
@mdmahamood1729 4 ай бұрын
ఇప్పుడు ఆమెకు డబ్బులు ఎవ్వరు ఇవ్వరు
@YousufMohammad-ho9ns
@YousufMohammad-ho9ns 4 ай бұрын
పట్టించుకోనప్పుడు రాజకీయాలు ఎందుకు అమ్మ పట్టించుకున్నప్పుడు ప్రజలను ఎందుకు అమ్మ నీకు ఆమెకు అవసరం ఉంటే పట్టించుకుంటే అవసరం లేకపోతే పట్టించుకోవద్దు అంతే కదా ఆమె అవసరాన్ని బట్టి రాజకీయం రాజకీయాలు వచ్చినప్పుడు చాలామంది అవమానపరుస్తూ తిడతారమ్మ కాదంటే లేను కానీ పట్టించుకోలేదు కొన్ని పట్టించుకోవాలా అన్ని పట్టించుకున్న అంటే నేను ఏ విధంగా ఓట్లు వేసి గెలిపించుకుంటారు అన్నింటికి ఎదిరించి ధీమగ నిలబడి సాధించే వ్యక్తి పోరాట మనిషి పోరాట గలతాడు అన్నది నమ్మకం ఉంటుంది
@kiranpriya3535
@kiranpriya3535 3 ай бұрын
నువ్వు ఎంత స్వార్ధ పరురాలువో మాకు అర్థమైతుంది.....
@Sowmya1436
@Sowmya1436 4 ай бұрын
Correct anchor dorikadu Correct question adigaru❤
@RavikumarRavikumar-f8o
@RavikumarRavikumar-f8o 3 ай бұрын
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో పావలా గాడు తెలంగాణ రాష్ట్రం లో బర్రెలక్క🙋
@Hardwork-n9p
@Hardwork-n9p 4 ай бұрын
Akka aaa migilina money tho inko 3 barraluu konukoo😂😂😂
@trinadhmedicharla6262
@trinadhmedicharla6262 3 ай бұрын
Aa ammayi manchido cheddado naku teliyadhu,kani e taraha interview kommulu tirigina rajakeya avinithi parula meda chesthe inka baguntundi sir.
@gudipativenkateshwarlu5960
@gudipativenkateshwarlu5960 4 ай бұрын
నిజంగా చాలా వీడియోలో కామెంట్ బాక్స్ లో బ్లాక్ చేసింది
@manohardamala2065
@manohardamala2065 4 ай бұрын
అంటే అందరూ bad ga common .పెడుతున్నారు అంటే ఈమె Fake vedio పెట్టి folowers ను వెదవలను చేసి నది అందుకే అందరూ insta youtube లొ subscribers unfollo అవుతున్న రు.ఈవిషయం అందరికీ స్ప్రెడ్ అవుతున్న ది నీవు కూడా .unfollo కావాలిbro ఈ msg. అందరికీ sare కూడా చెయాలి
@koteshsathuri9873
@koteshsathuri9873 2 ай бұрын
సొంత తల్లి తండ్రిని విడదీసింది ముండా ముహూర్తం ఎన్ని రోజులు కాపురం చేస్తది తాసిల్ ముండా
@mahendareddypesaru5485
@mahendareddypesaru5485 4 ай бұрын
దీనికి.శెకలు.భాగచేస్తది
@ramakrishnasetty5132
@ramakrishnasetty5132 4 ай бұрын
ఆమె తన ఆధాయ వనరు గా మార్చుచుకొంది.
@santhoshreddy1145
@santhoshreddy1145 4 ай бұрын
ప్రజలు ఇచ్చిన డబ్బులకు సమాధానం చెప్పాలి.అది పెదది ఐతే బౌన్సర్ లు ఎందుకు.
@srinu_4466
@srinu_4466 4 ай бұрын
నిజం చెప్పాలంటే బర్రెలక్క నిజం ఒప్పుకుంది dabbukosamenani
@Veg..224
@Veg..224 4 ай бұрын
Baga natistundi barrey
@user-nk1nd5fi7j
@user-nk1nd5fi7j 4 ай бұрын
మంచి మంచి నాయకులే ఉన్నారు వాళ్ళని గెలిపించుకోలేకపోయారు నిన్నెట్లా గెలిపిస్తారని నమ్ముతున్నావమ్మా
@kvenugopal7615
@kvenugopal7615 4 ай бұрын
Super question anna
@lalithahemanth6783
@lalithahemanth6783 3 ай бұрын
పతివ్రత పరమాన్నం వండితే తెల్లవారే దాక సాల్లారాలేదట, ఇలాంటి దే ఐవుంటది
@manohardamala2065
@manohardamala2065 4 ай бұрын
అంత seen లేదు దీనికి ఎoదుకు interview చేస్తా రూ.రా నాయన
@indian.jaiindian
@indian.jaiindian 4 ай бұрын
ఈసారి టోటల్ ఓన్లీ 10 ఓటు సు వస్తాయి ఏకువ రావు
@surendervadai4426
@surendervadai4426 4 ай бұрын
బర్రెలకు mp ఫుల్ ఫామ్ తెలవదు బ్రో
@prabudhasprabudhas793
@prabudhasprabudhas793 4 ай бұрын
😂😂😂😂
@sivanadhu9146
@sivanadhu9146 4 ай бұрын
బర్రెల అక్క ఒకడిని ప్రేమించింది తెలివిగా డబ్బు సంపాదించాలి కదా ఆ ఉదయం తోటి ఈ ఒక నాటకం ఆడి ఎమ్మెల్యే నిలబడుతున్నారు అని నాటకం ఆడియో సంపాదించుకుంది తర్వాత చల్లగా వెళ్లి బంగారం చేయించుకుంది తర్వాత వాడిని పెళ్లి చేసుకోండి ప్రశాంతంగా ఉంది దయచేసి ఇది డబ్బులు సంపాదించడానికి ఇది ఒక కొత్త మార్గం సంపాదించుకుంటుంది
@kamalatv7190
@kamalatv7190 4 ай бұрын
ఆమె ఏం పీకిందని.... But anchor అడిగే ప్రశ్నలు సూపర్
@YousufMohammad-ho9ns
@YousufMohammad-ho9ns 4 ай бұрын
ఇంటర్వ్యూ చూస్తుంటే చాలా నవ్వొస్తుంది అన్న సారీ ఏమనుకోకండి టైం పాస్ ఎందుకు చేస్తారు
@user-ld3ls5vu7h
@user-ld3ls5vu7h 4 ай бұрын
Super ❤ Santosh anna
@jahangeeraedapally3918
@jahangeeraedapally3918 4 ай бұрын
బర్రెలకు మొగుడిని మెదక్ ఎంపీగా పోటీ చేయమని అక్కడ గూగుల్ పే ఫోన్ పే అన్ని పనిచేస్తాయి
@user-nh4xr7ds4k
@user-nh4xr7ds4k 4 ай бұрын
ఒక వార్డ్ నెంబర్ కూడా కాదు ఏమీ ఎంపీగా పోటీ చేస్తాడట పోటీ చేస్తదట
@shivabhaishivabhai7166
@shivabhaishivabhai7166 4 ай бұрын
Super 👌 anna
@veernapuramanikumari2267
@veernapuramanikumari2267 4 ай бұрын
Dongadi
@prabudhasprabudhas793
@prabudhasprabudhas793 4 ай бұрын
😂😂😂😂
@bolamoniramaswamy1327
@bolamoniramaswamy1327 4 ай бұрын
పెళ్లి సంబంధం వచ్చినప్పటినుంచి పెళ్లి అయిపోఏ వరకు వీడియోలు పెట్టినావు చీరాల వీడియోస్ గిఫ్ట్ వీడియోస్ అన్ని పెట్టినావు ఎలక్షన్స్ వేసిన డబ్బులు వారికీ కూడా అలాగే స్టేట్ మెంట్ పెట్టి you ట్యూబ్ లా తెలుపొచ్చు కదా మేడం
@pandu10135
@pandu10135 4 ай бұрын
అసలు ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చెయ్యడమే తప్పు
@comedygalata5582
@comedygalata5582 4 ай бұрын
Super brooo......❤
@user-rl8ng2uv9u
@user-rl8ng2uv9u 4 ай бұрын
Okaa ammai rajakiyam lo poti cheste marii antha gatti prashnalu adigi papam amee ni nalupesthunnaru amee age okaa ammai ni thiskochh amee ni barelakkka ni adgandi samadhanam chepthara haa okka ammai rajakiyam lo ki adugu petti adhi kuda chaala poor manishini adoo amee cheyali rajakiyam lo ki nagarkarnool ni sari diddali anee uddesham tho kada ame antha gattiga nammakam pettukundi ayete mari alaa gattiga. Adaga kuda du adagandi kani mi interview chala gattiga undi keep it up anna sooo nenu anedhi andi antee okka ammai rajakiyam lo ki vachha ka amee marriage cheskoni kuda antha risk thiskovadam amee avasaram aa haa adaina cheyali anee kada amee chesedhi akkaa avvaru m annna ni porataniki niglite cheyaku akka ok naa keep it up ❤❤❤
@sivanadhu9146
@sivanadhu9146 4 ай бұрын
బర్రెల అక్క వాళ్ళ ఊర్లో వాళ్లే ఆ బర్రెల కానీ నమ్మరు ఆ అమ్మాయి గురించి చెప్తారు ఎవరు ఓటు వేయమని చెప్తున్నారు దయచేసి మీరు ఎవరు కూడా డబ్బులు అకౌంట్ లో గాని ఏమీ మాకండి పోయినసారి చేసినటువంటి 50 లక్షల తోటి శుభ్రంగా దాచుకొని బంగారం కొనుక్కొని పెళ్లి చేసుకుంది ప్రశాంతంగా ఉంది మళ్ళీ డబ్బు సంపాదించడం కోసం ఈ పిచ్చి వేషాలు చేస్తూ పిచ్చి నాటకాలు వేస్తూ రాజకీయం ఎంపీ అని వీడు పోటీ చేస్తున్నారని అందరు జనాలు డబ్బులు నొక్కుతుంది దయచేసి ఎవడు డబ్బులు ఏ మాకండి సరే లెక్క చెప్పేవన్నీ ఫేక్ మాటలు దయచేసి ఆమె ఓటు ఎవరు వేయరు ఆమె గెలవదు దయచేసి ఎవరు అమ్మ డబ్బులు వేస్ట్ చేసుకోకండి
@prabudhasprabudhas793
@prabudhasprabudhas793 4 ай бұрын
Yes
@ummaganiravinder4295
@ummaganiravinder4295 4 ай бұрын
యాంకర్ గారు మీరు సూపర్
@anilchukka5579
@anilchukka5579 4 ай бұрын
Anna nuvvu super elanti videos enka enno cheyali
@sdasharathasdasharathabbj3089
@sdasharathasdasharathabbj3089 3 ай бұрын
చదువుకొని బర్రెలమేపింది అనుబవము లేని రాజకీయంగా ప్రజల సహకార మన్ననలతో తన విలువపెంచుకుంది. నిజమైన చదువు ఏ విధంగా ఉపయోగించిన అభివృద్ధి దిశగా వెళ్ళుతుంది.👈🙏
@Rameshnallagasu-q4c
@Rameshnallagasu-q4c 4 ай бұрын
super bro
@SANTHOSHKUMAR-lx7vw
@SANTHOSHKUMAR-lx7vw 4 ай бұрын
ముందుగా యాంకర్ బ్రదర్ మీరు చాలా చక్కని ప్రశ్నలు అడిగారు
@anjip8872
@anjip8872 4 ай бұрын
శిరీష చెల్లె రాజకీయం అంత ఆశ మాశి కాదు ప్రజలతో పెట్టుకోకోవద్దు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారినే ఓడించారుజాగ్రత్త
@peddurivenkatesh4596
@peddurivenkatesh4596 4 ай бұрын
Public thala 50 RS vesina 10lakhs jama avuthayi adhe alochana madamki😍😍😍
@user-nn1bx5ww1o
@user-nn1bx5ww1o 4 ай бұрын
ఆమెను ఇంటర్వ్యూ చేసే బదులు ఏదో ఒకటి షో చేసుకుంటే మంచిది ఆమె అంత కథలు
@tharunpandu4196
@tharunpandu4196 4 ай бұрын
15:20..... Ferfect 😂
@RabothuSandhyarani
@RabothuSandhyarani 4 ай бұрын
Dhenni cheputho kotali
@kittupandusp1888
@kittupandusp1888 4 ай бұрын
ఎటు తిరిగి డబ్బులే డబ్బులే కావాలి
@user-fu5ic3ij6n
@user-fu5ic3ij6n 4 ай бұрын
అక్క నువ్వు ఫస్ట్ సర్పంచ్ గా పోటీ చెయ్
@powerstar6055
@powerstar6055 4 ай бұрын
Anchor superb ga aduguthunnvu
@aruncreatives2649
@aruncreatives2649 4 ай бұрын
8 ఏళ్ల ఉన్న పిల్లగాడికి ఈమెకు ఉన్న తెలివి కన్నా ఏకువ ఉన్నటుంది …
@anjaiah7507
@anjaiah7507 4 ай бұрын
బారెలక్క డబ్బులకోసం మరియూ.డబ్బులువస్తున్నాయి అంటే............... ఎంత పని అయిన నీచంగా డబ్బులకోసం అమ్ముడుపోతుందే..... తూ.....
@BShankar-hz6hz
@BShankar-hz6hz 4 ай бұрын
ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్పంచ్ గా గెలవమని అన్న దాని తర్వాత ఎమ్మెల్యే ఎంపీ కి పోటీ చేయ
@srihanuman9454
@srihanuman9454 4 ай бұрын
Mp పుల్ పాం చెప్పు మందు
@rameshgoudrealestate5965
@rameshgoudrealestate5965 4 ай бұрын
అయిపొయింది ఈ సారి ఆఖరి నీ బతుకు ఈ జన్మలో నువ్వు గెలువవు నీకు రాజకీయం జేసే అంత సీను లేదు సెలబ్రిటీ అన్న అహం నీకు బాగా ఉంది జనాలు నిన్ను ఎట్టి పరిస్థితి లో నమ్మరు
@SatyanarayanaGudikandhul-vc8wr
@SatyanarayanaGudikandhul-vc8wr 4 ай бұрын
ఒక పర్లమెంట్ అభ్యర్థిని చెల్లి అంటూ మాట్లాడం కాదు గౌరవంగా సంభోదిస్తే ప్రజ లను గౌరవించినట్లు
@chantianil2863
@chantianil2863 4 ай бұрын
Good anchoring brother
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 82 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 928 М.
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 27 МЛН
ఆగమ్మ ఆగరాదే #folksong #dance #youtubeshorts
4:08
G K Natraj Productions
Рет қаралды 14 М.
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 82 МЛН