Good ❤ maa Nellore district tettu dargha kooda ekkada famous... video cheyyande thettu darghaa❤❤
@abdulaleem3182 Жыл бұрын
బషీర్ బీబీ ఔలియా అనగా అల్లాహ్ అనుగ్రహం పొందిన మహిళా మహాత్మురాలు...ఏదైనా,ఈమె గారు సజీవంగా చెట్టు రెండుగా చీలి లోపలకు వెళ్లటం..అల్లాహ్ అనుగ్రహం ఉంది గాబట్టి.. ఆత్మ రూపంలో దర్గాహ్ ను, దర్శించే ప్రజల కోసం...అల్లాహ్ ను, ప్రార్ధించుట వలన కష్టాలలో, బాధలలో ఉన్నవారి కోరికలు తీరుతాయని సందర్శకుల నమ్మకం..అల్లాహు అక్బర్
@noorbasha6641 Жыл бұрын
తేట్టు దర్గా గురించి వీడియో చేయరా ప్లీజ్ గుడ్లురు మండలం
@shaikchistykhaleeftulla Жыл бұрын
Sir అమావారు మా ఇంటి ఇలావేల్పు.. మీ అందరికి నా 🙏🏼ధన్యవాదములు team 🙏🏼. vizag నుంచి వచ్చే భక్తులు పిఠాపురం లో దిగి ఉపడా బస్టాండ్ నుంచి ఆటో సర్వీస్ ద్వారా పొన్నాడా గ్రామానికి లేకపోతే మొలపేట గ్రామనికి చేరుకోవచ్చు. హైదరాబాద్, విజయవాడ విజయవాడ మీదుగా వచ్చే భక్తులు సామర్లకోట లో దిగి పిఠాపురం లో బంగారమ్మ రావి చేటు సెంటర్ లో దిగి ఉపడా బస్టాండ్ దాగెరా చాలా ఆటో సర్వీస్ ఉంటాయి.. డైరెక్ట్ గా అమావారి దర్గా దాగెరా ఎక్కువ భక్తులు ఉంటే దింపుతారు దారి బాగుంటుంది .. స్వంత వాహనాల ద్వారా వచ్చే వారు SBI bank పిఠాపురం దాగెరా మాధాపురం రోడ్ రూట్ కోసం అడిగి ఆ దారి ద్వారా మీరు పొన్నాడా గ్రామం కేవలం గంట లో చేరుకోవచ్చు కానీ కోదిగా అర కిలోమీటర్ దారి గతుకులు ఉంటాయి ..మీ పిఠాపురం అబాయి..
@gouselazam906310 ай бұрын
Tq
@prasadg847 Жыл бұрын
వేగ ఛానల్ ఏ ప్రోగ్రామ్ చేసినా అది చాలా ప్రత్యేకంగా,వివరంగా ,అర్ధవంతంగా, క్లారిటీ గా ఉంటుంది. సూపర్ సమాచారం, సూటిగా సుత్తి లేకుండా అందిస్తున్నారు. ఛానల్ డైరెక్టర్ మరియు యాంకర్ శ్యాం ప్రసాద్ గారు హృదయ పూర్వక ధ్యవాదములు
@rafeeqkhan90769 ай бұрын
Background music & re-sound Baga disturbance ga undi
Andaru chusi marikondariki e video share chesi chanal ni protsahinchandi
@nagoorbabu774110 ай бұрын
"Iyyaka na'abudu wa iyyaka nastaeen" ee ayath ardham telisina yevvaraina Sahayam kosam Allah swt kevalam aradhana chestaru
@pithapuramvijayajanardhana9930 Жыл бұрын
Nic sir
@indiangame42177 ай бұрын
అల్లాకు ఆదేశం ఇచ్చి మన శివుడే అక్కడికి పంపించాడు అల్లాని అలా కాపాడబడింది బషీర్ ఇది అందరూ దేవుళ్ళ కంటే త్రిమూర్తులే గొప్ప త్రిమూర్తుల ఆదేశం లేనిదే ఏది జరగదు