మరుగుజ్జులు లిల్లీపుట్స్ ప్రపంచానికి తెలియకుండా రహస్య సమాధులు, ఇల్లులు | lilliputs home tour

  Рет қаралды 443,912

Village Vihari

Village Vihari

9 ай бұрын

Пікірлер: 377
@VillageViharichannel
@VillageViharichannel 9 ай бұрын
ఫ్రెండ్స్ మన WhatsApp group లో జాయిన్ అవ్వండి .మేము ఎక్కడున్నా మీరు కలిసే అవకాశాన్ని పొందొచ్చు and అందరికంటే ముందే మన వీడియో చూడొచ్చు whatsapp.com/channel/0029VaAsBlrFSAtDRXIjIM19
@badikalavenkatesh8777
@badikalavenkatesh8777 9 ай бұрын
Ll0lplp
@Dreamboyamresh143
@Dreamboyamresh143 9 ай бұрын
Bro meru ma uriki dagarlonea unnaru
@Dreamboyamresh143
@Dreamboyamresh143 9 ай бұрын
Madi SINDHANOOR dagara gandhinagar ma village lo shivalayam undhi adi kuda video tisi andarki teliyachiyandhi bro
@katinenichinnu7887
@katinenichinnu7887 9 ай бұрын
​@@Dreamboyamresh1431
@user-il1qn6dh7c
@user-il1qn6dh7c 9 ай бұрын
Super anna🎉
@MisteR_Venkat_22
@MisteR_Venkat_22 9 ай бұрын
మాకు తెలియని ఎన్నో కొత్త కొత్త ప్రదేశలు చూపించినందుకు షాహిద్ అన్నకు నరేంద్ర అన్నకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
@lavanyabai9210
@lavanyabai9210 9 ай бұрын
@venkatg1435
@venkatg1435 9 ай бұрын
మీరు చెప్పే విధానం, చూపించే తీరు చాలా బాగుటుంది. Village vihari మీ గ్రౌండ్ వర్క్ కి తగ్గ ఫలితం మీకు వస్తుంది.😊కంగ్రాట్స్
@varalakshmilakshmi766
@varalakshmilakshmi766 9 ай бұрын
చాలా మంచి ప్రి హిస్టారికల్ ప్రదేశం👌 ఇటువంటి మరెన్నో మంచి మంచి ప్రదేశాలని మాకు కళ్ళకు కట్టినట్లు చూపెడతారని భావిస్తూ మీ ఇరువురికి ధన్యావాదాలు😊 ఇటువంటి చరిత్ర కలిగిన ప్రదేశాలను,మంచి కంటెంట్ ఉన్న వీడియోలను మన విలేజ్ విహారి కుటుంభానికి అందీయడంలో మీరెప్పుడు ముందుంటారని మరోమారు నిర్ధారించుకున్నారు👏😊
@Bhakand
@Bhakand 9 ай бұрын
మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నారు షాహిద్ అండ్ నరేంద్ర ...మీ ఇద్దరికీ ధన్యవాదాలు...ఆ ఇళ్లు చూస్తుంటే ఆదిమానవుల ఇళ్లు లాగా అనిపిస్తున్నాయి...వాళ్ళకి చాలా బలం వుండేది కాబట్టి..రోజు ఆ రాయి ని పక్కకి జరిపి డోర్ లాగా వాడుకునే లోపలికి వెళ్ళే వారేమో..అని నాకు అనిపిస్తోంది...
@user-jl3gj9tz6s
@user-jl3gj9tz6s 9 ай бұрын
Video సూపర్ ❤బ్రో ఏ ప్లేస్ కి వెళ్ళిన మీరు చూసేది కాక మాకు explain చేసే విధానం చూస్తే మా పిల్లలకి ఒక హిస్టారికల్ లెసన్ చెప్పినట్లు అనిపిస్తుంది మా పిల్లలు మి videos బాగా like చేస్తారు thank you bro god bless your team
@VillageViharichannel
@VillageViharichannel 9 ай бұрын
🙏♥️
@sujathapasumarthi8923
@sujathapasumarthi8923 9 ай бұрын
ఇలా చూడడం చాలా బాగుంది షాహిద్.లిల్లీ పుట్ బోన్స్ వుంటే ఇంకా అదిరిపోయేది.👌
@DEVAKISHORTHOTAYTCHANNEL
@DEVAKISHORTHOTAYTCHANNEL 9 ай бұрын
ఈ బ్రహ్మేశ్వర దేవస్థానం గురించి యూట్యూబ్ లోనే లేవు మీకు మంచి స్టఫ్ దొరుకుతుంది రండి గ్రామం బ్రహ్మేశ్వర్ మండలం ముధోల్ జిల్లా నిర్మల్ ( తెలంగాణ రాష్ట్రం)
@playboysiva2376
@playboysiva2376 9 ай бұрын
వాస్తవానికి పూర్వం మనుషులు చాల hight గా ఉండే వారు.... కాలక్రమేణా hight తగ్గారు కాని present మనకన్నా హైట్ తగ్గాలేదు... ఇంకా మన కన్న కొన్ని వేల సంవత్సరాల తర్వాత కి మన hight నుండి తగ్గుతారు... దీనికీ reason మనం తీసుకుంటున్న food, మన హెల్త్ కోసం వేసుకుంటున్న వాక్సిన్స్...
@Ashok-os4sr
@Ashok-os4sr 9 ай бұрын
షాహిద్ 💕💕నరేంద్ర చాలా మంచి వీడియో చాలా బాగుంది మీకు ధన్యవాదాలు 🙂
@bijapurimahesh2202
@bijapurimahesh2202 9 ай бұрын
వీడియో బాగుంది .. .తెలియని ఎన్నో కొత్త కొత్త ప్రదేశలు చూపించినందుకు షాహిద్ అన్నకు నరేంద్ర అన్నకు హృదయ పూర్వక కృతజ్ఞతలు
@eluridravani4700
@eluridravani4700 8 ай бұрын
మాకు తెలియని ఎన్నో ప్రదేశాలు చూపిస్తున్నారు సూపర్ బ్రో 👌👌👌
@kalyaniindianwarriors5416
@kalyaniindianwarriors5416 9 ай бұрын
ఎక్కడెక్కడి నుండి పడతారు షాహిద్ యిలాంటి వీడియోలు...👏👏👏👏👍👍👍👌👌👌👌👌👌👌 Lillyputs స్టోరీస్ చిన్నప్పుడు చందమామ కథల పుస్తకంలో "గలివర్ ట్రావెల్స్" అనే కథ చదవడం తప్పా....రియల్ గా చూడలేదు.... ఈ వీడియో చూసాకా ఆ కథ నిజమే అనిపిస్తోంది.😊😊😅😅 చాలా మంచి వీడియో తీసారు🎉🎉🎉🎉🎉🎉మీరు సూపరంతే 😅😅😅 అందరి blessings మీకు ఎప్పడూ వుంటాయి. All d best & Take care all ur Team...😊
@VillageViharichannel
@VillageViharichannel 9 ай бұрын
😀
@RR-kv1zj
@RR-kv1zj 9 ай бұрын
Bhale unnayi, yeppudu vinaledu. Chala informational video. I love the way you support all religions equally
@pulakantilakshmi-gq2bn
@pulakantilakshmi-gq2bn 9 ай бұрын
😀 షాహిద్ గారు. గుడ్ మార్నింగ్ అండి 😃. మీరు. చాలా. రిస్క్ తీసుకుని. చాలా. దూరం. వెళ్లి. మాకోసం. చాలా. మంచి వీడియో. చూపించారు. మీకు. నరేంద్ర గా రికి. పెద్ద హాయ్. పెద్ద థాంక్స్ 💐💐 వీడియో బాగుంది 👌👌
@Priya-wv4kj
@Priya-wv4kj 9 ай бұрын
Thank you SHAHID for this video I'm waiting for this why because already e video PRAVEEN MOHAN garu chesaru telugulo evaraina chesthara ani chusthunna.finally you made this thank you so much.keep rocking SHAHID and NARENDRA
@user-durgesh487
@user-durgesh487 9 ай бұрын
చాలా కష్టపడి కొత్త కొత్త తెలియని ప్లేస్ లు వీడియో తీసి మాకు చూపిస్తున్నారు మీకూ ధన్యవాదాలు ఇంకా మరెన్నో వీడియోలు చేసి ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాము
@SivaPrasad-sy7zf
@SivaPrasad-sy7zf 9 ай бұрын
We are always with you thank you for telling this type ofhistorical places stories❤️❤️❤️❤️
@bneelaveni3471
@bneelaveni3471 9 ай бұрын
U r great Shahid n team Mee gurinchi anveshi chaala positive ga maatlaadaadu Mee videos tanu kooda choostunnaadu
@Bhumikota
@Bhumikota 9 ай бұрын
🤗🤗Super Lillyputs antene adhi oka intrest bro.prathi okaru thelsukovali anukone mystery😊😊 Lilly puts anesarki yedho uhaprampanchanki vellantlu undhi bro😊❤nice 👍
@prameelaatluri9597
@prameelaatluri9597 9 ай бұрын
ఆదివాసులు అప్పట్లో మనకు మల్లె సమాధులు కట్టుకోవడం తెలియక అలా పెట్టుకున్నారు ఏమో ఆ చిన్న గ్యాప్ ఎందుకంటే చనిపోయినవాళ్లకు ఇష్టమైన ఆహారాన్ని చేత్తో లోపలికి అందించేవారు అన్నట్టుగా... వాళ్లకి అప్పట్లో సమాధులు కట్టుకోవాలని తెలివి లేక.. ఇలా రాళ్ళని పేర్చుకుని ఉండవచ్చు
@dvslakshmi1259
@dvslakshmi1259 9 ай бұрын
I know this place history . Thanks for making it as a video for future generations.
@venkateshwaraprasad5090
@venkateshwaraprasad5090 9 ай бұрын
Thank you for brothers for showing good & news places.
@shaikmahaboobbasha6827
@shaikmahaboobbasha6827 9 ай бұрын
Day by Day Your Improving The Videos And Way Of Explore Things Which Are New To Us...
@pastudios2134
@pastudios2134 9 ай бұрын
really shahed bro ma. Home lo andaru ni fans aipoyaru great job nd narendraku kooda hai meeru elage mundukellali maku enno marenno chupinchali really memu vellaleka poina meeru anni kallku kattinattu chupistunnaru chala happy 😊
@ChittiOAndhraAmmaie
@ChittiOAndhraAmmaie 9 ай бұрын
tq bro manchi video chupinchaaru
@rajeshjujare2088
@rajeshjujare2088 9 ай бұрын
Can't wait to like this video Shahid n naren really must see place 👍👍👍👍👍
@nagineninaveenchowdary6987
@nagineninaveenchowdary6987 9 ай бұрын
Ur way of telling history is awesome
@konasemabangaram
@konasemabangaram 9 ай бұрын
Super shahid garu manche vedios maku teliyanivi chudalenivi chupistunnaru tq
@swamyvenkatareddy6076
@swamyvenkatareddy6076 9 ай бұрын
వీడియో చాలా బాగుంది సూపర్
@shashidharabenakal9523
@shashidharabenakal9523 9 ай бұрын
This is my village and this place won the award "7 wonders of karnataka" in top one place from Karnataka government,and this place linked with the Ramayana,hampi and anjanadri betta.
@madgameingwithmass1040
@madgameingwithmass1040 6 ай бұрын
I want to see this place
@umadeviindraganti2516
@umadeviindraganti2516 24 күн бұрын
Good information thank you 👍
@nirmalababy3885
@nirmalababy3885 9 ай бұрын
Yenno teliyani vinta prapanchanni chupistunnaru chala thanks andi shahid garu
@agnoormaheswari208
@agnoormaheswari208 9 ай бұрын
Super video anna 🤩 chala duram velli video tisaru tq anna
@sravanianumari9813
@sravanianumari9813 2 ай бұрын
Thank you brothers for giving this video and nice information
@kunchalamallika6446
@kunchalamallika6446 6 ай бұрын
Tq bro for showing such aa wonderful historical places
@SharmilaBanu-vo7dp
@SharmilaBanu-vo7dp 9 ай бұрын
Video chaala baagundhi shahid . Ilanti place yeppudu choodaledhu. Manchi content upload chestunnaru . All the best Narendra&Shahid 👏🏻🥰
@bhavanigungi66
@bhavanigungi66 9 ай бұрын
హాయ్ తమ్ముడు మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా ఉండాలి శుభంగా వెళ్లి లాభంగా రండి
@VillageViharichannel
@VillageViharichannel 9 ай бұрын
♥️🙏
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 9 ай бұрын
Drone shot super borders 👌😍👏
@alisiraj1918
@alisiraj1918 9 ай бұрын
Nice chala Baga ocheande video
@user_prabha_srikar
@user_prabha_srikar 5 ай бұрын
U r the best Shahid Annayya nd Narendra Annayya. Keep rocking 🎉
@maheshnum3462
@maheshnum3462 9 ай бұрын
Very strange and different place to watch, good video guys👌
@nanimeenananimeena9231
@nanimeenananimeena9231 9 ай бұрын
Entlo undi prapancham anta chusinatundhi anna chala tqs anna ma saport yeppudu miku untundhi and god bless u anna both off ❤❤
@pasupuletinumamaheswari9814
@pasupuletinumamaheswari9814 9 ай бұрын
Oooh e place Praveen mohan channel lo chusa Shahid bro chala bagundi mee valla once again e place chusa thanks bro
@ananthulapadmasri6786
@ananthulapadmasri6786 9 ай бұрын
Thankyou very much brother...all the best
@mariyambibima2284
@mariyambibima2284 9 ай бұрын
Masha Allah 👍👍
@SudhaSudha-so3vw
@SudhaSudha-so3vw 9 ай бұрын
Daily kakapoina .two days ki okkasari iena me videos pettandi.please .me videos anna meru chupinchey place chala baguntai ..and me prathi video nenu miss avvakunda chusanu...❤❤❤❤❤❤
@ajayvallala1334
@ajayvallala1334 9 ай бұрын
Super Anna 👌👌👌👌 nice explain ❤❤
@maheshbabu3055
@maheshbabu3055 7 күн бұрын
Hi Shahid well done.your videos are very interesting and very nice.all the best for your bright future.God bless you for your bright future.
@chandu2294
@chandu2294 6 ай бұрын
Very nice sir really good nd valuable vedio
@ArjunArjun-go9wb
@ArjunArjun-go9wb 9 ай бұрын
Super ga undhi andi keep it up 🙂🙂
@ThanuVlogs18
@ThanuVlogs18 7 ай бұрын
Me videos and me explanation antay ma babu ki chala istam andi
@anjumthahinith9738
@anjumthahinith9738 9 ай бұрын
Great efforts, nice video take care ..
@sakevenkatesh1465
@sakevenkatesh1465 9 ай бұрын
Nijangane idi chala kotha vedio anna chala manchi vedio anna super
@santhoshbombai2565
@santhoshbombai2565 9 ай бұрын
Hi brother s namaste Shahid nice video ❤❤
@shobharani6811
@shobharani6811 9 ай бұрын
Thanks అన్న, మేము వెళ్లా leni predeshalu choopistharu థాంక్స్.
@halftuber0308
@halftuber0308 8 ай бұрын
Super bro nijanga interesting ga undhi video
@nagarealestate4559
@nagarealestate4559 9 ай бұрын
Chala bagundi video ilanti videos marenno tiyalani korukuntunanu broo👍👍
@krishnachaitanya6123
@krishnachaitanya6123 9 ай бұрын
Bro మీరు ఒక Village vihari hindi channel పెట్టండి Bro అప్పుడు ఈ దేశం మోత్తం చూస్తాది. ఎక్కువ Trendingలో ఉంటాది. ఏలా అంటే చేసినా Videosఏ Translate చెయండి. ఎటు Shahid broకి Hindhi వచ్చుగా. Iam Big Fan Of Village Vihari --Thank you--
@lakshmikummitha1738
@lakshmikummitha1738 9 ай бұрын
Hi Shahid super places chupistunnaru and take care babu
@ismartpulispandhana3103
@ismartpulispandhana3103 9 ай бұрын
అన్న సూపర్ చాలా బాగా ఉంది 🎉🎉🎉🎉
@PavanKumar-pc9if
@PavanKumar-pc9if 9 ай бұрын
Two million soon ❤️ from Dharmavaram
@vikasreddy7874
@vikasreddy7874 9 ай бұрын
i never saw a video before like this ....good one 😍
@lalithakumari9840
@lalithakumari9840 9 ай бұрын
Shahid nice explanation
@harivarma7580
@harivarma7580 9 ай бұрын
video super brother and take care.
@mamaskitchen610
@mamaskitchen610 9 ай бұрын
Nice video shahid.. 🎉..video ni chustu unte Oka kotta prapamchamlo mito paatu travel chestu vunnatlu undi bro.. Really chala efforts pedtunnaru makosom.. Very happy shahid... But take care💐🌸
@VillageViharichannel
@VillageViharichannel 9 ай бұрын
TQ sooo much sister 💙
@sree748
@sree748 9 ай бұрын
Nice video brother nijaga vinthaga vudhi😮
@karimullashashaik8684
@karimullashashaik8684 Ай бұрын
Very good information 🎉
@mdshekil2590
@mdshekil2590 4 ай бұрын
Super information 👌
@swatipadalapu7221
@swatipadalapu7221 9 ай бұрын
Hii sahid bro how are you ? Such a very nice video bro ❤ I liked it very much 😇 nijam bro meemu veli chusthamo ledo telidu kani meemu chudaleni places kuda chala varaku mee channel lo chusthuna we are all very happy for that 🎉 keep rocking always bro 🤘💥 take care of your health bro and best of luck to you and your team 👍
@swapnasamida7603
@swapnasamida7603 9 ай бұрын
Annaya nenu maa amma garu kuda చూస్తూ వుంటాం చాలా బాగుంటాయి
@DurgaPrasad-vv4xz
@DurgaPrasad-vv4xz 9 ай бұрын
Grafic lo lillypoots ni chupinchi vunnadalasindi brother excellent video brother continue 👍👍👍
@SMM1995
@SMM1995 9 ай бұрын
Anantapur lo penugonda dargh and Sri Krishna devarayalu history vundi explore cheyandi Anna..
@Telagariddi
@Telagariddi 9 ай бұрын
ధాన్యపు గదులు అనుకుంటున్నా
@mandalarenuka1165
@mandalarenuka1165 9 ай бұрын
Really good hard work
@kollatisunithavlogs5888
@kollatisunithavlogs5888 9 ай бұрын
Historical places cover cheyandi views baga vasthai
@nagabhushannaga
@nagabhushannaga 6 ай бұрын
Super 👌 xlent bradar
@mallikarjunamalli6297
@mallikarjunamalli6297 9 ай бұрын
Fantastic video Anna ❤❤❤
@Deenababymoolinti
@Deenababymoolinti 9 ай бұрын
Shahid anna valmiki puram ramalyam temple history explore cheyandi ontimitta tharvatha ma andra lo unna historical ramalayam adhe ...am not joking uriki velley starting lo konda pina oka sila untundhi side ki adhi rushi la kanipisthundhi straight ga chusthey 3 stone kalasi unna stone ga kanipisthundhi
@gopalgopalnaidu2475
@gopalgopalnaidu2475 6 ай бұрын
E Video Chala baga nachindi
@ramaraosanapala-nz4dz
@ramaraosanapala-nz4dz 9 ай бұрын
Bro, Once visit Srikakulam Sri Suryanarayana temple & Explain proper details
@aishu5189
@aishu5189 9 ай бұрын
Nice video anna all the best anna❤❤❤❤
@ramakrishna9121
@ramakrishna9121 9 ай бұрын
Good, explain, bro👏👏👏👌👌👍
@ismartraanikitchen5901
@ismartraanikitchen5901 9 ай бұрын
Congratulations for 1M ❤
@sadashaik1155
@sadashaik1155 9 ай бұрын
Super video bhayya
@flhvrcreator3307
@flhvrcreator3307 9 ай бұрын
Awesome place 😍😍😍😍 Anna ❤️❤️
@kushalakumari2431
@kushalakumari2431 9 ай бұрын
Very nice vedio bro..all the best❤
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 9 ай бұрын
వీడియో సూపర్ బ్రదర్స్ 👌
@s...n...c
@s...n...c 9 ай бұрын
Good search found 👍
@renuka147
@renuka147 9 ай бұрын
Very interesting 👌❤❤❤❤❤
@sirishasiri1319
@sirishasiri1319 8 ай бұрын
Hi vihari garu, In my thoughts I think they may be aadhivaasi samadhi's bcoz if they were the houses of lilliputs at starting u have showed the pictures in rock as three people were dancing in that picture the height of people was tall which resembles the height of aadhivashi's if that pictures were drawn by lilliputs they may have draw small,so with this reason i think this was aadhivashi's,I don't know whether it was right or wrong but just shared my opinion,btw ur video's are too good vihari garu,keep going,lots of respect
@k.ayeshasiddhik2802
@k.ayeshasiddhik2802 5 ай бұрын
Nice video 👍
@khajavalikhajavali5652
@khajavalikhajavali5652 9 ай бұрын
Narandra,Shahid, bro,god, bless you
@pukkallarajyalaxmi8617
@pukkallarajyalaxmi8617 9 ай бұрын
Bhayya video chaala bagundhi adi kudaa Lilliput kosam
@saihari9267
@saihari9267 9 ай бұрын
Nice mysterious place bro.
@seshasailaja3620
@seshasailaja3620 2 ай бұрын
Proven Mohan vedio chusamu meeru chupinchina vedio kuda bagundi
@ismailvothuru
@ismailvothuru 9 ай бұрын
Vedio super anna😊
@RamaRama-pr2cb
@RamaRama-pr2cb 9 ай бұрын
Supar. Ans.
@navyashrees3199
@navyashrees3199 7 ай бұрын
Nice bro, good job.
@LathaKondapaka-js1xt
@LathaKondapaka-js1xt 9 ай бұрын
Iam seeing your videos all fallowing
@ramawovenkivenkatesh2181
@ramawovenkivenkatesh2181 9 ай бұрын
Super video ❤❤
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 65 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 20 МЛН
Village vihari you tube channel Sajid visiting at Venadu Dargha today
3:06
Venadu Khadim Shaik Mukthiyar
Рет қаралды 11 М.
Astrologer Venu Swamy Sensational Interview || Time Today
1:07:42
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН